Tuesday, June 2, 2026

ఇది వింటే కోపం శాశ్వతంగా పోతుంది🌹100 పుస్తకాలు చదివినదానికన్న సులువుగా అర్థమయ్యే రహస్యం🌹Kanthrisa

ఇది వింటే కోపం శాశ్వతంగా పోతుంది🌹100 పుస్తకాలు చదివినదానికన్న సులువుగా అర్థమయ్యే రహస్యం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sXXWSb6t1Xk



Transcript:
(00:01) బావ ఆ కోపం అసలు కోపం ఎందుకు నాన్న జస్ట్ చెల్లగొట్టు కోపం గురించి నువ్వు అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఒకరు స్పందించకపోతే కోపం వస్తుంది నీ మాట వినకపోతే కోపం వస్తుంది. అసలు అనుకోవడం అనేది లేకపోతే కోపం రాదు. ఏఎ అవర్స్ నిద్రపోయినప్పుడు కోపం వస్తుంది ఎవరికన్నా ఎందుకంటే వాడు అసలు ఏమ అనుకోవట్లేదు.
(00:25) నీవు భూమిమీద ఒక్కటివే ఉంటే కోపం ఉంటదా అంటే పక్కవాడు ఉంటేనే నీకు కోపం ఉంది. ఎవ్వరు లేరనుకో కోపం ఉండదు ఆవేశం ఉండదు ఎక్సైట్మెంట్ ఉండదు మోసం ఉండదు అవమానం ఉండదు గాయపడడం ఉండదు వాగ్వివాదం ఉండదు తర్వాత గౌరవం ఉండదు పరువు ఉండదు ప్రతిష్ట ఉండదు అశాంతి ఉండదు ఏమ ఉండదు ఆ స్తబ్దత ఉండవచ్చు స్తబ్దత అన్నది ఎగ్జస్టెన్షియల్ క్వాలిటీ అంటే అని ఉండడం ఆ జీవేచ్ఛ కొన్నిసార్లు మిస్ అయితుంది అంటే జీవించాలి ఎందుకు జీవిస్తున్నామో తెలియదు బట్ జీవించాలి కదా నాకు ఎవరితో ఇప్పుడు ఏం పని లేదు ఇట్లాంటి భావజాలం వచ్చిన తర్వాత
(01:11) ఒక స్తబ్దత ఏర్పడుతుంది పర్వాలేదు ఓకే అట్లా ఆ నీకుఎప్పుడు కోపం రాలేదా నాకు కోపం రాక సంవత్సరంలో అయింది కోపం బ్రహ్మాండంగా నటిస్తాను. జస్ట్ నడుస్తుంది నాకు ఏం తెలిసిందంటే ఒక వ్యక్తిని సరి చేయడానికి నీ కోపం ఉపయోగపడాలి తప్ప ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయడానికి ఉపయోగపడవు. ఇప్పుడు ఒక ఆస్తమా పేషెంట్ ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు ఏదో హార్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె మీద గుద్దుతాడు.
(01:46) అట్లా ఉండాలి కోపం చూడడానికి గుండె మీద ఆల్రెడీ గుండె నొప్పుతో బాధపడుతుంటే వీడు ఎంతో దుర్మార్గుడు గుండె మీద గుద్తున్నాడు. ఆహా గుండె మీద గుద్దితే ఒక్కోసారి హార్ట్ తిరిగి మళ్ళ స్పందిస్తది అందుకని గుద్దుతున్నాడు. ఇప్పుడు ఎవడో ఆ శిష్యుడు ఉంటాడు గురువు వాడుఏదో పని చేస్తే తిడతాడు వీరతో ఒకటి కొడతాడు చూసేవాళ్ళకి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు గురువు అంటే నా ముందే కొట్టాడండి అతను సరిచేయడానికి కొట్టాడా తన అక్కసు పెళ్లి చేసుకోవడానికి కొట్టాడా ఇది పాయింట్ అందుకే టీచర్ కొడితే ఎవరు కోప్పడరు టీచర్ ప్రయత్నం కొట్టడం కాదు కొట్టడం వల్ల తృప్తి చెందడం కాదు. టీచర్
(02:26) పక్క వ్యక్తిని సరిచేసే క్రమంలో కొన్నిసార్లు మాటని కొన్నిసార్లు చేష్టని కొన్నిసార్లు దెబ్బని కొన్నిసార్లు రకరకాలుగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందుకని కోపం ప్రదర్శించాలంటే జీవితం మూలం తెలియాలి అంటే సరిచేసే వ్యక్తికే కోపం చేసే అధికారం ఉందనేది నా యొక్క విషయం ఇప్పుడు నీకు ఎవరో ఏదో చేశారు అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అది మేనిఫెస్ట్ కాలేదు అప్పుడు నువ్వు కోప్పడ్డవ అనుకో అది నీ వ్యక్తిగతం అయిపోయింది ఇప్పుడు సామరస్యం లేదు ఎదుటి వ్యక్తి ఆనందాన్ని నువ్వు కోరుకోవట్లేదు జస్ట్ నువ్వు చెప్పింది వినాలి అంతే వినకపోతే కొడతాను వినకపోతే
(03:00) తిడతాను నేను కరెక్ట్ అని ఒక భావన ఉంటుంది ఏందన్న అది ఆ ఇద్దయి [గొంతు సవరించుకోవడం] అట్లా సో ఒక అకామిడే ఒక అకామిడేటివ్ బిహేవియర్ ఉంటే లైఫ్ బాగుంటుంది. అంగీకార స్వభావం ఉన్నప్పుడు కోపం రాదు. అంగీకారం అంటే బలహీనత కాదు ఒక హైయర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ట్రైన్ ఒక త్రీ అవర్స్ లేట్ వస్తది అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు రోజు టయానికి వస్తది ఎందుకు రాలేదని గొడవ పడతావా సరే త్రీ హవర్స్ లేట్ వస్తది త్రీ అవర్స్ నేను పని చేసుకుంటాలి అంటే మోర్ అకామిడేట్ ఓకే
(03:42) టైం ఎప్పటికి రాదంటే నువ్వు గొడవ పడదు వేరే సంగతి ధర్మాగ్రహం ఉంది తప్పేమ లేదు. కానీ అది ఇంతకుముందు ఒక బుక్లో చేసి చూశను ఎంత బాగుందో కోపపడడం అంటే ఇంకా అన్కాన్షియస్ పర్సన్ కోపపడడం అంటే వాడు కోపం వచ్చిన వ్యక్తి మీద నిప్పుని తేతులు తీసుకొని విసిరేయడం అంటే ఈ విసిరిన నిప్పు వాడిని కాలుస్తదో లేదో గానీ ఆల్రెడీ నిన్ను కాల్చేసింది.
(04:05) అట్లా సో ఈ కోపం లోపట కింద ద్వేషం ఏమన్నా ఉందా వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా ఒక వ్యక్తిని తుక్కాలు ఏమైనా ఉందా ఆ వ్యక్తి మీద ఆధిపత్యం సంపాదించాలన్న కోరిక ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. అప్పుడు వాడు పడేది కోపం కాదు. అదిఒక ఒక ప్రాపగండా మ్ వాడు ఎదుటి వ్యక్తిని తన కాళ్ళ కింద చెప్పులా ఉంచడానికి ఓ కుక్న పేనులా ఉంచడానికి వాడు అది వాడుకుంటున్నాడు.
(04:33) అది నియంత మెంటాలిటీ ఓ గురువు కోపము అమ్మ కోపము చాలా మెత్తగా ఉంటది. ఎందుకంటే అందులో వ్యక్తిగత స్వార్థం లేదు కాబట్టి ఇప్పుడు తల్లి పిల్లల్ని కొడుతది మళ్ళ పిల్లలు వెళ్లి తల్లి దగ్గరికి వెళ్తారు పడుకుంటారు పోయి ఎందుకంటే వాళ్ళ శరీరాలకు తెలుసు తల్లి కొట్టిన దెబ్బలు ఎక్కడ వీళ్ళ మీద నేను ఎదగాలని వీళ్ళకంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని ఏదేవైనా వీళ్ళని నా కింద బానిసలుగా ఉంచుకోవాలని థాట్ ఏమీ లేదు.
(04:59) తప్పు చేస్తే సరి చేయడానికి ఒక దెబ్బ అంత అంతకుముందు ఏయ్ వద్దమ్మ అబ్బా వద్దు తల్లి ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటది ఆ లాస్ట్ ఓ దెబ్బ ఉంటది దెబ్బ తర్వాత తీసుకోవడం ఉంటది మళల నిజంగా కోప్పడేవాడు మళల తీసుకుంటాడు. వాడు నిజంగా కోపపడుతున్నాడో లేదో ఎప్పుడు తెలుస్తది ఆ నెక్స్ట్ మూమెంట్ రికన్సిలేషన్ వైపు వెళ్తాడు ఓకే ఈ కుట్రలు కుతంత్రాలతో కోపపడేవాడు వాడు తీసుకోడు వాడు ఆహా వాడు విడగొట్టడానికే కోపపడుతున్నాడు.
(05:29) నేను చెప్పినట్టు వింటే నువ్వు ఫ్రెండ్ అంతే బాధ కథ ఓకే లేకపోతే ఫ్రెండ్ కాదు అంతే కదా సో అది వెరీ [గొంతు సవరించుకోవడం] బ్యాడ్ ప్రెసిడెంట్ అట్లీస్ట్ అది నా అబ్సర్వేషన్ ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా వదిగిపోవడం ఎక్కడ ఉంటే అక్కడ మనం అందులో ఒక భాగమై ఉండడం రెండోది అమ్మ ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల క్లాత్ కావాలిరా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల నీ పనులు చాలా బాగాయి ఇప్పుడు నేను చదువుకుంటుంటే వంట చేయమంటారు నేనుంటా వంట చేస్తూ చదువుకో బాగుంటుంది సాధన ఇప్పుడు ఇది ఉంది తరనానా [పాడటం]
(06:18) ఇప్పుడు ఈ వంటకి సంగీతానికి ఏం సంబంధం రెండు నదుల్లాగా చక్కగా ప్రవహించి సంగమిస్తాయి అది నీ అప్రోచ్ లో ఉంది ఆ కలుపుతాను నీ అప్రోచ్ లో ఉంది అది పట్టకార లేదారా ఇక్కడే ఉంది అట్లా అది అది కింద నువ్వు ఏమి వేయలేదు కదా అట్పోయింది కింద నీళ్లో నూనె ఏదంట బేస్ వేస్తే కలిపిద్ది కలిపోయింది కలిపింది స్టార్ట్ చెయ్ పోయినా మొత్తం పోయాలా ఆ పోయింది రెండోది ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం
(07:05) చెప్పాలనుకుంటున్నా ఇది పూర్తి వ్యక్తిగతం నేను ఎవ్వరి బలవంతం మీద ఎప్పుడే పని చేయను. పూర్తి అంగీకారంతోనే పని చేస్తాను చాలా మంది అనుకుంటారు నేను వంట చేస్తున్నాను నుకో పాపం ఎవరో చేయ అలాగే ఎవరన్నా అడిగితే చేస్తున్నాడేమో నేనే అడిగి చేస్తాను చేయాలని నాకు ఇష్టం ఇప్పుడు ఏం చేస్తావ్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అయిపోయింది నాకు ఇష్టం బయ ఎందుకంటే నేను తింటాను కదా చెట్టులాగా నువ్వు ఆస్వాదించు దాన్ని 10 మంది ఆస్వాదిస్తారు.
(07:39) రెండోది విమర్శ తీసుకున్నాక తీసుకోగలను ఇప్పుడు నేను కూర తిని అబ్బా బాలేదు ఓకే వాళ్ళ నాలిక వాళ్ళ రుచి ఏముంది అందులో ఏదో చనువు అంటే ఆ చేసిందే ఎక్కువ పటవ తినరాదని చనువు ఉంటే అంటనేమో కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు చనువు తక్కువ అందరితో అందుకని ఆ పర్వాలేదులే ఇంకేదనా చేసుకుందామా అన్ని మేక పచ్చడి కలుపుకొని తినేస్తే అయిపోతుది అంటే జస్ట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి వచ్చేసా మ్ బాగుంటుంది మ్ చాలా బాగుంటుంది.
(08:04) ఇప్పుడు ఇది జ్ఞానమా అజ్ఞానమా నాకు తెలియదు. హమ్ లైఫ్ ఇట్లా చెప్తుంది నాకు అది నేను ఆ సంశయ సంశయం లేని స్థితిలో ఆచరించి చూస్తున్నాను. ఇప్పుడు నేను పొద్దున మనం కురాలకి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ వెళ్దాం అనుకున్నా వచ్చాము. వాళ్ళ వచ్చిన వెంటనే నేను చేతు ఒక పోస్ట్ కార్డు చేశము. మ్ రాజు మాట్లాడేవరపు ఒక చిన్న పాటలు వింటూ దాన్ని అప్లోడ్ చేసేసాను.
(08:28) అప్లోడ్ చేసి ఖాళీ సమయంలో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఒక డిబేట్ వింటూ ఒక పుస్తకం 20 పేజీలు చదివాను. ఉమ్ అంతలోపు అరే ఆకలి వేస్తుంది ఏమనా చేసుకుందాం అంటే ఎవరి పనులో వాళ్ళు ఉన్నారు. మ్ నేను కుటుంబ సభ్యుడినే కదా నేను అతిథిగా ఉండదలుచుకోలే ఇక్కడ అతిథిగా ఉండడం అనేది నా దృష్టిలో వెరీ బోరింగ్ బోరింగ్ అంటే వాడు అతిథి అంటే వాడు బయట ఉన్న చెప్పు కింద లెక్క నాకు వాడిని బయట పెట్టి బయటనే నొప్పుతున్నాడు అతిథిని నేను చొచ్చుక పోవాలనుకుంటా అసలు ఇప్పుడు ఇవాళ చూస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో అందరు ఉన్నట్టు ఉంటది.
(08:59) ఓకే [నవ్వు] నేనే వేడ అనిపిస్తది ఇప్పుడు దూపింది ఆల్రెడీ సో అనవసరంగా మాటల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు మాట అన్నా అనకపోయినా ఉన్నదిఏదో ఉంటది యక్సెప్ట్ చే కొంతకాలం మౌనంగా ఉండిపోలి ఇప్పుడు లైఫ్ మార్చుకోవాలని ఉద్దేశం ఉన్నవాడు ఫస్ట్ చేయవలసింది ఏంది నోరు కట్టేయాలి ఒక ఆరు నెలు మంచి జరగని చెడు జరగని చూడు నువ్వు లేక లేక ఒకటి ఇంకొక మాట నీకు ఏదైనా అర్థమైందన దాన్ని నువ్వు క్లుప్తంగా చెప్తలేవంటే నీకు చెప్పడం రాదని నువ్వు సాధన చేయవలసింది మాట్లాడడం కాదు.
(09:40) అతి తక్కువ మాటల్లో ఎదుటి వ్యక్తి గాయపడకుండా ఎట్లా చెప్పి నువ్వు ఫ్రెండ్షిప్ ఓల్లిపోకుండా నీ పనులు సాధించుకోవాలి. ఓకే ఆ చాలామంది పనులు సాధించుకుంటారు. కొడుకు ఆశ తెచ్చుకున్నాడు ఆయనది కానీ నాయనతో సంబంధం దిగిపోయింది. పొడవలో అట్లా కాకుండా ఏం చేస్తే నాన్నతో స్నేహం ఉంది అమ్మతో స్నేహం ఉంది ఆస్తి వచ్చింది రాకపోకలు ఉన్నాయి అప్పుడప్పుడు భోజనాలు ఉన్నాయి చిన్న చమత్కారం సరదా ఎక్కడ పోయినాయి ఎందుకంటే ఈగోలు వచ్చేసింది నీవు నేను అన్న ధారణలో ఆపరేట్ చేసే చెడిపోయి ఉంది.
(10:16) నువ్వు నేను విషయం ఏంటి అని మాట్లాడుకోవాలి నీవు నేను అని మాట్లాడుకోకూడదు. ఎవరితో అయినా ఎవరితో అయినా ఎవ్వరు నీ వాళ్ళు కాదు దాని అర్థం నువ్వు సొంతం చేసుకునే మనిషి ఎవరు లేడు ఇక్కడ ఇంతమంది భార్యా భర్తలు విడిపోతున్నారు ప్రమాణాలు చేసుకున్నప్పుడు సొంతం అనే అనుకున్నారు కదా మరి ఎక్కడ వచ్చింది సమస్య మనసు మనసులో ఏర్పడ్డ అభిప్రాయము అభిప్రాయాల్లో ఉన్న బేదాలు ఆ బేదాల్లో ఉన్న డిగ్రీస్ ఒక ఎక్స్ట్రీమ్ సాచురేషన్ ఇ అయిపోయింది ఇంక వద్దు అయిపోయింది ఐ యమ డన్ అంటాడు ఒకడు ఎందుకు అన్నాడు అందరి ముందు ఒరే అన్నది అంతే అది ఆమె సాచురేషన్ పాటెండ్ అయిపోయింది.
(10:48) వారం రోజులు వండి పెట్టలే ఎనిమిదవ రోజు వండి పెట్టకపోతే వదిలేస్తాను వంపెట్టలేదు వదిలేసాడు మిగతా వాళ్ళు అంట ఏమైంది రా వద్దండి మీకు తెలియదు మా సమస్య అంటాడు ఆ సాచురేషన్ పాయింట్ కి వెళ్ళిపోతున్నారు ఎందుకు మనిషిని ఒక అపోనెంట్ గా మనిషిని ఒక కౌంటర్ పార్ట్ గా చూస్తున్నారు అరే కుటుంబం అంటే నీ యొక్క లింబు మనం అంటాం కదా ఫ్యామిలీ మెంబర్ అంటాం కదా ఆ మెంబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు కలుపుతుందా లింబు నుంచి వచ్చింది లింబ్ లింబ్ అంటే ఏంది ఇంకొన్ని వాటర్ కావాలిరా కన్న లింబ్ అంటే ఏంది అవయవం లింబు చెప్పింది ఒకసారి లింబు నుంచి మెంబు వచ్చింది
(11:32) మెంబ మెంబు అంటే లింబ్ అంటేనేమో నీలో అతుక్కొని ఉన్న పార్ట్ ని లింబ్ అన్నారు నీలో అతుక్కోకుండా పార్ట్ ని మెంబు అన్నారు అందుకే కుటుంబం అందుకే మెంబర్ అన్నారు ఇప్పుడు మా యొక్క సంస్థ మెంబర్ అంటారు సబార్డినేట్ వేరు మెంబర్ వేరు మెంబర్ అంటే బయటే ఉన్నాడు కానీ వాడు మావాడు రారా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ తర్వాత మెంబర్ ఎక్కడెక్కడ వచ్చిందో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి రిమెంబర్ రిమెంబర్ అంటే నీలో భాగమైంది అది మర్చిపోకు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకునేది కదా నీవు నీలో భాగము కదా మెంబర్ తర్వాత మెంబ్రేన్ అ మెంబ్రేన్ అంటే తెలుసు కదా
(12:10) చెవులో ఒక చిన్నది ఉంటది ఫలిక్లర్ లాగా ఉంటది కదులుత ఘోరంగా కదులుతది కానీ ఊసిపోదు అట్టు ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ మ్ మాట్లాడు కొట్లాడు వాదలాడు విడిపోకు విడిపోయినావా నువ్వు వికలాంగుడివ అయిపోయింది. అట్లా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా చాలా ఇంపార్టెంట్ బెటర్ నీళ్లుు తీసుకురా దీని నిండ పట్టుకు రావచ్చు పర్వాలేదు. ఇంకా ఇంకొక మూడు నాలుగు నిమిషాలు అయితే మగ్గుతది బ్రహ్మాండంగా వస్తుంటది కూడా ఈ కోపాన్ని నువ్వు జనరలైజ్ గా చెప్తున్నావా ఫ్యామిలీ బేస్ గా చెప్తున్నావా కోపం యొక్క మూలము జనరలైజ్ కాదు నేను చెప్పింది కోర్ ఆ కోర్ నుంచి కొన్ని ఎక్స్ప్రెషన్స్
(12:50) కొన్ని ఎగ్జాంపుల్స్ నేను అంటున్నా కోపం ఉండకూడదు. జెన్యూన్ గా కానీ కోపం నటించాలి. ఆది రెండు రకాలుగా ఉంటది కోపాన్ని వ్యక్తపరుస్తుంది చాలా జ్ఞాని ఎట్లా చెప్తాడో తెలుసా మీరు ఇప్పుడు అన్న మాట నాకు కోపాన్ని తెప్పిస్తుంది తెలుసా అన్నాడు ఇది రైట్ అప్రోచ్ నువ్వు అల్లరి చేస్తున్నావ్ నాకు కోపం వస్తుంది ఇది కరెక్ట్ అప్రోచ్ నాకు కోపం వస్తుందిఅని చెప్తున్నావ అంటే కోపం వచ్చే కోపం పట్ల నువ్వు వెనుకలో ఉండి చెప్పవలసిందే రెండవది నువ్వు కోపం వచ్చేసింది స్పందించిన వస్తువు విశ్లేషణం ఇది వేరు ఇది చనువు ఉన్న ఒకరిద్దరితో ఓకే గురు శిష్యులకు ఓకే
(13:25) మిగతా ఎవరికి అది ఎక్స్క్లూసివ్ పర్సనల్ ఒక గురువు శిష్యుని తుడపాషం పెడతాడు అది పర్సనల్ శిశువు తప్పుగా తీసుకోవడమే లేదు అని తెలుసు కాబట్టి గురువు కోపపడ్డాడు. కానీ తప్పుగా తీసుకుని సమాజం మీద ఎందుకు కోపపడుతున్నావ్ వేస్ట్ ఓషో ఒక మాట చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఆ టాకులు ఆపి అట్లా చూసాను భలే చెప్పాడు చిన్నది ఆ మేరే వచన్కో ఆప్ హృదయమే రకో మనసులో ఉంచుకోండి మాటలు పత్తర్కో సిర్మత్ మారు ఓ బదల్తా నహి ఓ ఆప్కా బాత సుంతాహి నహి పత్తర్కో ఆ క్య బార్ బార్ సిర్ మార్రహి చూడో గోరక దందాకో అంటాడు కరెక్ట్
(14:13) ఒక వ్యక్తి మారనుని నిర్ణయించుకున్నాక వాడు చెప్పి వేస్ట్ ఒక వ్యక్తి ఏదేమైనా నిన్ను తప్పు పట్టించాలని నిర్ణయించుకున్నప్పుడు వాడితో ఉండి వేస్ట్ వాడికి చెప్పి వేస్ట్ అక్కడ ఒక్కటి ఉపయోగపడతది చిరునవ్వుతో కూడిన మౌనం అకామిడేటివ్ నేచర్ సరే నువ్వు చేసింది అక్కచ్చలేద సరే ఒక దూరంగా కూర్చోపు ఒక దూరంగా కూర్చో నువ్వు ఒక్క వారం రోజు ఇట్లా చెయ్ వాడు చెప్పడానికి ఏమ ఉంటది వాడి కోపం వెళ్ళిపోయి వాడు అంటాడు ఏదో తెల్లేక అందలే నీకు నచ్చినట్టు ఉండు అనకపోతే చూడు మ్యాజిక్ స్టార్ట్ అయిపోతుంది కానీ మనిషికి అంత ఓపిక ఉండదు అది ప్రాబ్లం మనిషికి తొందర
(14:50) చాలా తొందర ఇప్పుడే అయిపోవాలి అప్పుడు కలుపుతూనే ఉందరా చెప్పు లిఖిత అప్పుడు మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడుతూనే లేదు లేదు నేను చెప్పిన అందుకే ఒక రైడర్ జోడించింది చిరునవ్వుతో కూడిన తక్కువ మాటలతో కూడిన మౌనం మ్ ఏం చేస్తే సద్దు మడుగుతుది ఫస్ట్ అది చెయ్ అగ్గి కాద్యం ఎందుకు పోస్తున్నావ్ ఇప్పుడు ఎవడో అమ్మకు కోపం వచ్చింది. సరేరా అమ్మకు కోపం వచ్చింది సరే నేను సైలెన్స్ గా ఉంటా అని ఆమె శాంతించిన తర్వాత పోయి క్లాస్ బీక్కు వింటది.
(15:23) అంటే దేర్ ఈస్ ఏ వే అంటే ఒక సర్జన్ ఎట్లైతే ఆ కత్తిని ఎలా తిప్పాలో తెలుసో అట్లా కోపపడే వ్యక్తికి తెలియాలి ఆ కోపం ఎంతవరకు వెళ్తుంది ఎన్ని మనసులు తాకుతుంది అది మారుస్తుందా మీరు ఎప్పుడైనా ఆశ్చర్య గమనించారో లేదో ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేస్తారు కదా నేను ఒక సెమినార్ కి వెళ్ళాను కాబట్టి నేను లేమాన్ని నేను చెప్పినట్టు తప్పుఉంటే మీరు సరి చేసుకోండి.
(15:45) మన చర్మము కింద మ్ బోల్డ్ అన్ని లేయర్స్ ఉంటాయి. అవును వాడి దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంటది. ఏదో బ్లేడ్ గడ్డం గీసుకుని బ్లేడ్ వాడొచ్చు గా సర్జికల్ బ్లేడ్ అంటే ప్రిసిషన్ ఉంటదిఅన్నమాట వాళ్ళకి ఎంత ప్రిసిషన్ ఉంటదిఅంటే ఈ చర్మము కింద ఒకటో లేయర్ అంటే ఒకటి లేయర్ వరకే కట్ చేస్తారు. రెండో లేయర్ అంటే రెండో లేయర్ కట్ చేస్తారు మూడో లేయర్ అంటే మూడో లేయర్ కట్ చేస్తారు.
(16:06) అట్లా కోప్పడే వ్యక్తికి ఎంతవరకు కోప్పడితే ఎదుటి వ్యక్తికి అంగీకారమో అది తెలుసుకోవాలి. లేకపోతే చెడిపోయింది అట్లే తొడభాషం పెడితే పెడుతూ పోయావ అనుకో స్టూడెంట్ కూడా టీచర్ తల వల కొట్టే ప్రమాదం ఉంది. ఎంతసేపు షేక్ హ్యాండ్ ఎంతసేపు ఇయాలి ఎంత ఒత్తాలని ఎవడైనా చెప్పాడా మనకు మనం అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాం ఒక మేరకు వదిలేస్తాం గట్టిగా ఒత్తకుండా ఉండకూడదు అలాగని ఒత్తి అట్లే పట్టుకోకూడదు మధ్యలో ఎక్కడో ఉంది షేక్ హ్యాండ్ మధ్య మార్గం అని బుద్ధుడు చెప్పింది అది అందుకని కోపపడుతున్నారా కొన్నిసార్లు కోప్పడే సందర్భాలు వస్తే ఐ అగ్రీ కానీ ఎదుటి
(16:40) వ్యక్తి నీ మాట వింటాడని తెలిసినప్పుడే ఆలోచిస్తూ నీ కోపాన్ని వింటాడని తెలిస్తేనే కోప్పడు లేకపోతే కోప్పడ వేస్ట్ అంటేయు వేస్టెడ్ యువర్ ఎనర్జీ అంతే ఇప్పుడు ఎంత చెప్పినా వినడు బేసికల్గా వాడు వినడం లేదు ఎందుకు చెప్తున్నావ్ విన్నా వేస్ట్ వేస్ట్ ఇంకా వేస్ట్ అప్పుడు అగ్రీమెంట్ బేస్డ్ గా పని చేసుకోవాలి ఇప్పుడు ఆఫీస్ లో కోపాలు గీపాలు ఏమ ఉండవు ఉండవు ఆ సో మీరు చేసే పని మాకు అంతగా నచ్చడం లేదు నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ తీసేస్తున్నా చెప్తారు అంతే బాత్ కతం హోగయా అంతేగా అది [గొంతు సవరించుకోవడం] అందుకని నా వ్యక్తిగతం ఏంటి జీవితంతో పోరాడకు
(17:17) ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా చెప్పాలంటే డోంట్ వేజ్వా వార్ అగైన్స్ట్ యువర్ ఓన్ లైఫ్ మ్ నువ్వు గెలవలేవు. చీకటితో చీకటి ఉడకొడతానే కత్తి తీసుకొని పోయి రాత్రింతా గొడవపడి చచ్చిపోయినట్టడు. చీకటే గెలుస్తుంది ఎందుకంటే అది నీతో పోరాడతలేదు అది ఉంది. మ్ ఈ ప్రపంచంలో అజ్ఞానం ఉంది ప్రపంచంలో మూర్ఖత్వం ఉంది ప్రపంచంలో మిస్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి.
(17:38) నీకు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లేడు. ఎందుకంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే వేరే హ్యూమన్ బీయింగ్ లేడని తెలుస్తుంది. అంటే పర్ఫెక్ట్ అంటే అది వేరేది లేదని లేదని పర్ఫెక్ట్ గా ఉంది కమ్మ అంటే దానికి ఇంకేమి జోడించన అవసరం లేదని కూర పర్ఫెక్ట్ ఉంది ఉప్పు మీకు తెలుసా సెవెన్ స్టార్ హోటల్స్ లో ఒక నియమం ఉంటదంట తెలియదు ఇప్పుడు ఏదనా డిష్ ఆర్డర్ ఇస్తారు కదా ఆ టేబుల్ మీద అన్ని ఉంటాయి ఉప్పు ఉండదు ఆల్రెడీ ఉంటద షెఫ్ చేసిండంటేనే మళ్ళీ నువ్వు ఏం జోడించుకోవద్దు ఇంకా ఓకే నువ్వు ఉప్పు వేసుకుందావ అంటే షెఫ్ లేడు
(18:10) అయిపోయింది ఇంకా షెఫ్ మరి నువ్వు వచ్చేసినావు కదా [గురకలు] ఇప్పుడు ఆ దేవుడి ప్రసాదం దేవుడి ప్రసాదం ఎట్లా మార్బిల్ చేర్పులు ప్రసాదం అయ్యగారు పెడుతున్నారు కొంచెం స్వీట్ తక్కువైింది అయ్యగారు కొంచెం చెక్కర వేయమని ఎవడో అడుగుతారు ప్రసాదం అంటేనే పర్ఫెక్ట్ సో అందుకని తన కోపమే తన ఇప్పుడు కాదు బావా ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం సైలెంట్ గా ఉంటాం కదా ఎదుటి వాళ్ళకి అయితే కొంతమందికి సైలెన్స్ కూడా కోపం వస్తది.
(18:39) నేను అంటున్నది ఏదో ఒకటి చెప్పు అవసరమైతే ఎదుటి వ్యక్తి ఎవరు దాన్ని బట్టినే చెప్తున్నా కదా మ్ ఇప్పుడు ఒ కుక్క నీ వస్తువు కింద వేసింది దాన్ని తిడతావా దాన్ని బట్టి నువ్వు తు అని వాళ్ళని వదిలేసావ్ చిన్న పిల్లవాడైతే ఏం చేస్తావ్ అరేయ్ ఇటు రారా బుద్ధి లేనోడా అంటావ్ భర్త అనుకో అట్ల బుద్ధి లేడు అంటే విడాకుల కాడికి పోతది ఏమంటే భర్తతో నీ స్నేహం ఉండాలి నువ్వు సాయంత్రం మళ్ళీ సినిమాకి శికారికి వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైం నువ్వు అనుకున్నది చెప్పగలగాలి దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అందుకని వర్క్ ఆన్ ఇట్ నీ ఉద్దేశం మార్చడమా విడగొట్టడమా నీ ఉద్దేశం కలపడమా విడగొట్డమా అది ఫస్ట్
(19:13) డిక్లేర్ చేసిన తర్వాత మిగతాదంతా మాట్లాడదాం నేనున్న నా ఉద్దేశం ఎప్పుడూ కలపడమే కొన్నిసార్లు విడగొట్టడం వల్ల కలిసి ఉంటారంటే విడగొడతాను. మ్ విడగొట్టడం వల్ల కలిసి ఉంటారా ఆ అవును [గొంతు సవరించుకోవడం] అంటే వాళ్ళు విడిపోవడం వల్లనే వాళ్ళ జీవితం శాశ్వతంగా కలిసి ఉంటది. ఓకే అందుకని తాత్కాలిక వియోగం అవసరం. కొందరు కలిసి ఉన్నా విడిపోరని తెలిస్తే కలిసి ఉండాలి.
(19:37) కొందరు ఎప్పుడు కలవకపోవడం వల్ల ఎప్పుడు కలిసి ఉంటారు వాళ్ళు ఎప్పుడు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉమ్ అది వ్యక్తిని బట్టి పద్ధతి వ్యక్తిని బట్టి సాక్షాత్కారం అట్లా ఈరోజు తోటకూర టమాటా ఏంది పక్కవా కలుపుతూనే ఉందా అది [గొంతు సవరించుకోవడం] ఏమైందో తెలియదు నాకు అయిందా అంటే మెత్తగా అయతుంది మెదిగినట్టుగా అనిపిస్తుంది అంటే ఇది ఎండిపోయిన ఆకులు కదా చూడన్న కంక్లూజన్ ఏందంటే కోపడు బయ కానీ దాని రిజల్ట్ తీసుకోగలవా ఉదాహరణకి కొడుకు మీద విపరీతంగా కోపపడ్డాడు తండ్రి ముసలు కన కొడుకు బయటకి గెంటేసిండు యక్సెప్ట్ కరో ఇం దాని పరివసానాలు తీసుకో ఇంకా అవ్వ అవ్వ కావాలి బువ్వ కావాలంటే
(20:23) కుదరదు చూపించే వాళ్ళ మీదనే చూపించాలి కోపం కూడా అదే నువ్వు అన్నది ఇప్పుడు నేను చెప్తున్నా నేను కొందరి మీద కోపపడతాను నా బిడ్డ మీద కోపపడతాను. కానీ నాతో ఇంతవరకు ఒక్కసారి మనసు పడింది రాలేమా నేను మళ్ళ నిమిషంలో వెళ్లి మాట్లాడతాను. తను ఎప్పుడు నిమిషంలోనే సరే పప్ప అంటది నిమిషం తర్వాత మేము భోజనం చేస్తాం అంటే ఆ కోపం వల్ల మేము విడిపోతలేము.
(20:47) రెండోది ఒకవేళ తను నా మీద గౌరవం నటిస్తున్నా అనుకో అది నేను గుర్తుపడతా ఒకవేళ అది నిజంగా జరిగిందనుకో నేను నిజంగా కోప్పడను. రెండోది నేను కోపపడుతున్నది వ్యక్తిగత విషయాలు కాదు వర్క్ కి సంబంధించో అట్లా ఊరికే నేను నటిస్తాను. నటిస్తా కాబట్టి గంటస కోపపడతాను నేను నిజంగా కోపడేవాడు ఐదు నిమిషాల్లో కొలాప్స్ అయిపోతాడు. ఉమ్ ఇప్పుడు నాది నటనే కాబట్టి ఎన్టీఆర్ లాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్తా లాజిక్ల మీద లాజిక్లు మాట్లాడతా తూ అంటే తూ అంటే ఏమో చేస్తా అట్లా నేను దాన్ని ఏం చేస్తా నేను ఒక ప్రాక్టీస్ లాగా చేస్తా మొన్న లాస్ట్ కి ఇద్దరం అర్చుకున్నాం
(21:20) ఆ ఓకే అదే చెప్పిన మూలం చెప్పిన మన వ్యక్తిగతం అవసరం లేదు అంటే అదేంది విషయం కోసం వ్యక్తిత్వం నాకేం పీచి ఐ యమ్ నాట్ యంగ్రీ ఆన్ ఎనీ పర్సన్ ఐ యమ్ ఓన్లీ యంగ్రీ ఆన్ ద ఇష్యూ అంతే అంటే కొన్నిసార్లు విషయం చెప్పేటప్పుడు గొంతు రేజ్ అయితది కానీ అక్కడ భావం కోపం కాదు అక్కడప్పుడు గట్టిగా చెప్తాడు పప్ప ఏమంటివి ఏమంటివి జాతి నేపమున సూత సూతున కిందు నిలువరహత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇట్లా చెప్పే బదులు ఏమంటివి ఏమంటివి అర్థమైందా ఇగో జాతి నేపమున అన్నాడు [నవ్వు] అసలు ఎన్టీఆర్ మొత్తం పడిపోతది.
(21:54) ఆ సూర్య దేవా కొన్నిసార్లు రాంగ్ కన్వే కూడా అయితది నేను అంటున్నది బి రెడీ టు కరెక్ట్ వెంటనే రాంగ్ కన్వే ఐ సారీ నా ఉద్దేశం అది కాదు కృష్ణమూర్తి ఒకసారి ఇట్లా చెప్పాడు ఒక విషయాన్ని చెప్తూ నో నో నో దట్ ఎగజాంపుల్ ఇస్ రాంగ్ లెట్ మీ రీథింక్ అడు అట్ల [గొంతు సవరించుకోవడం] ఉండాలి అరే కరెక్ట్ చేసుకో సిద్ధంగా ఉండు సే సారీ అరే నీ కుటుంబ సభ్యులకు సారీ చెప్పవా ఎంత గమంరా నేను సారీ చెప్పినా నువ్వు సారీ తీసుకునేవా నేను అంటున్నది అది నీ వివేకం అక్కడికి ఫస్ట్ నుంచి చెప్తున్నది అది అందుకే ఫస్ట్ అసెస్ ద అదర్ పర్సన్ మ్ ఇప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు భుజం మీద
(22:29) చెయ్యి వేస్తే ఫ్రెండ్షిప్ ఉంటే అంతవరకే చెవు గిల్లకు ముందే చెప్పేసా అది నీకు తెలియాలి కొన్నిసార్లు అది బ్రేక్ అవుతుందని తెలిసినా కూడా మన బ్రేక్ ఫాస్ట్ నోట్లో పెడతా ఉంటారు ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉండదు. ఆ టైం లో వద్దు అనిపించినా సరే ఇప్పుడు నా మాట దగ్గగాలని ఒక తాడు ఉంటది అట్లా మెల్ల ఫ్రెండ్షిప్ పోతది.
(22:48) ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే లేపరు అబ్బా ఏం చేస్తుంది ఏమంటుంది అని అట్లా అనిపిస్తుంటది. కొందరు అట్లా ఉంటారు మనం అందులో లేము అది వేరే సంగతి చెప్తున్నారు మీరు గ్రేట్ ఫ్రెండ్స్ సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జీవితాన్ని ఒక ప్రయోగం అనుకుంటారా ఆస్వాదించొచ్చు సమస్య అనుకుంటారా సస్తరు ఒక పాట అనుకుంటే పాడుకుంటారు. ఒక ఆట అనుకుంటే ఆడుకుంటారు.
(23:09) ఏదైనా అనుకోండి సమస్య అని మాత్రం అనుకోకండి ఇఫ్ యు థింక్ ఇట్ ఇస్ ఏ ప్రాబ్లమ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు బి బికమ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడీ ఉ ఇక్కడ సమస్య మరొక సమస్య సృష్టిస్తది అందులో సందేహం లేదు. ఉమ్ ఉంటది కదా కోతులు వస్తుంది అని ఫెన్సింగ్ వేసుకున్నారంట ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత ఆ ఫెన్సింగ్ కి ఎవడైనా వస్తుంది వాళ్ళ దానికి డోర్ పెట్టారంట మళ్ళ డోర్ పెట్టిందాక తెరుస్తారని లాక్ వేశరంట సో లాక్ వేసిన తర్వాత ఇది వీక్ లాక్ మంచిది లాక్ కావాలని అట్లా ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటది దేర్ ఇస్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం అందుకని నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు నీ శత్రువులా నేను అనుకుంటాను ఎవరు
(23:45) నా శత్రువులు కాదు పోనీ ఎవరన్నా నన్ను మీరు అపార్థం చేసుకొని చూసుకోండి ఎందుకు చేసుకోవద్దు ఎక్స్ప్లెయిన్ ఏదేమైనా నేను దుర్మార్గుడు అని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాక నేను చెప్పిన దుర్మార్గుడిని నేను చెప్పకపోయిన దుర్మార్గు వాడు అంతా చెప్పినా వాడు దుర్మార్గుడు ఎంత చెప్పి మళ్ళా కథలు చెప్తున్నాడుని వాడు వాళ్ళ మళ్ళ దాన్ని వాడు వాడు తిప్పి చెప్పుకుంటాడు అందుకని ఒక వ్యక్తి నీకు నచ్చలేదుఅనుకో వాడు ఏం చేసినా నచ్చదు వాడు బంగారం పెట్టినా సరే నచ్చదు అది కాకిరెట్టతో సమానం అంతే నాకు నచ్చిన నచ్చినోళ్ళు ఏమ అల్ల అల్లం వచ్చినా సరే ఎంత బాగుంటది ఆరోజు మధ్యాహ్నం తింటుంటే
(24:23) అల్ల ముక్క తెచ్చి మంచిగా ఉన్నది అని చెప్పుకుంటారు అట్లా [గురకలు] అందుకని ఓ మానవులారా మీలో ఉన్న దరిద్రాన్ని దేవరకొండ కోపం కూడా అందమే చాలా కోపానికి ముందు ఇంకా రెండు ఉన్నాయి విసుగు చిరాకు కోపం అవి రావద్దు రావద్దు రావాలి విసుగు చాలా అందం తల్లి బిడ్డల మధ్యన విసుగు ఉంటది. ఎక్కువ విసుగుతే బాగు కోపం అంటే తెలుసా ఇ అయిపోయింది అంటే సాచురేషన్ పాయింట్ [నవ్వు] వచ్చింది అట్లా ఇసుకు ప్రారంభము చిరాకు అన్నది మధ్యమము కోపం అన్నది తారస్థాయి ఈ మూడు అందమే కానీ ఇందులో ద్వేషము ప్రతికారం కక్ష ఉండి కోపడ్డం అది కోపం కాదు కోపం పేరు మీద నువ్వు వేరే ఏదో ప్రాపగ చేస్తున్నట్టు
(25:05) లెక్క అని సెలువు తీసి చెప్తూ నేను ఇందులో ఉప్పుకారం వేసుకొని తింటాను ఇంకా ఓకే ఇంకా మనం ముగించేద్దాము ముగించి తప్పకుండా ముగించాలి ప్రతి ఒక్కటి ఎక్కడో చోట ముగియాల్సింది ఇంతకు ఇంత టేస్ట్ ఉన్న టెంకయనా చీకి చీకి వదిలాయాల్సిందే అంతే అట్లా అంటే ఎవరైనా భార్యని వదిలేసామ అంటే చెప్పాడంట అట్లా [నవ్వు] ఓ ఏదైనా ఎక్కడో చోట వదిలేయాలి గొప్ప సినిమా బయటికి రావాల్సిందే అవును మూడు గంటలు చూసిన అంటే అది చూశారు వర్షంలో తడిసి తడిసి మళ్ళ తుడిచి పడుకోవాల్సిందే అంత మధ్య అంతా తాత్కాలికం నువ్వు నిజంగా కోపపడ్డది ఏదనా ఉందా ఒక
(25:51) సిచువేషన్ ఈ మధ్య అయితే లేదు. ఒకవేళ గుర్తున్న దాంట్లో కోపంతో వణకిపోయి కొలాప్స్ అయిపోయి అద ఆ చాలా ఉన్నాయి. నాకు అకారణంగా కోపం వచ్చేది అసహనం వల్ల కోపం వచ్చేది నా బలహీనత వల్ల వేరే వాళ్ళ మీద కోపపడ సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ప్రాబ్లం బట్ ఐ యూస్ టు థింక్ ద అదర్ ఇస్ ద ప్రాబ్లం అట్లా సో ఇప్పుడు నేను సెల్ఫ్ సెంటర్ గా మారాను కొంతవరకు అంటే నేను ఏం చేయగలను ఆలోచిస్తా ఉంటుంది ఎప్పుడు ఐ ఆల్వేస్ థింకింగ్ ఇది ఒక్కటి నాకు వస్తుంది.
(26:20) ఇప్పుడు ఇక్కడంతా చిత్ర చిత్తుడు ఉంది. అక్కడ కూర్చొని గొర్ర రోడ్లు వేలి అట్లే నాకు ఒక్కటే థాట్ వస్తది నేనేమన్నా చేయగలనా దీనికి చేయగలిగితే చేయగలిగితే చేస్తాను చేయలేదు అనుకో దాన్ని విమర్శించొద్దు డిస్కస్ చేయొద్దు ఐదారు రాళ్ళు వేసుకొని దాటుకుంటూ వెళ్ళిపో కీప్ యువర్ మైండ్ క్లీన్ నీ అశాంతిని పోగొట్టేంత డెవలప్మెంట్ గాని నీ ప్రశాంతతని పోగొట్టేంత జ్ఞానం గాని మ్ ఆ ఆ నీ మానవ సంబంధాలు పోగొట్టేంత ప్రేమ గాని వద్దండి మహానుభావులారా ప్రేమే ఏనా ఈ విషయమే ఏదే అది మానవ సంబంధాలు పోగొట్టేంత ప్రేమ ఎందుకు ఎందుకు దానికంటే అసలు ఫ్రెండ్షిప్ కాకపోతే
(26:59) ఇంత ఇది కారమే కదా పెట్టేది అవును కారం ఇంతే ఉందా అయిపోయిందా మొత్తం ఉంది సో తిన్నారా మీరు ఇంకా తినలేదు ఓకే నేను ఏం చేస్తాంటే ఈ యొక్క ఆ అద్భుతమైన మిశ్రమాన్ని కొంచెం లార్జ్ స్కేల్ లో కలిపేస్తా కలిపి ఒక్కొక్కరికి 10ప ముద్దలు పెట్టేస్తా పెట్టేస్తే తిని మీకు నచ్చింది మళ్ళీ తినేద్దు ఇంకా ఓకే ఓకేనా ఓకే చలో మల్ల బాయ్ చెప్పిస్తావా నమస్కారం సర్వేజనా సుఖనోభవంతు భవన్ నీ డైలాగ్ ఏవా రీసా రీసా రసో వైసః రసో వైసః రీసా

No comments:

Post a Comment