Tuesday, June 2, 2026

Anger in Women: Causes, Psychology & How to Handle | Relationship and Life Lessons | Madhu Anjimeti

Anger in Women: Causes, Psychology & How to Handle | Relationship and Life Lessons | Madhu Anjimeti

Author Name:SumanTV Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aPlmQh3S2kI



Transcript:
(00:00) జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సు లో జాయిన్ అవ్వండి. నమస్తే మధుగారు నమస్తే అండి మధుగారు మామూలుగా అంటూ ఉంటారు పీరియడ్స్ లో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి మనకి కోపము చిరాకు అన్ని వస్తాయి. అలాగే అబార్షన్ అయినప్పుడు కూడా టోటల్లీ డిఫరెంట్ గా మారిపోతది ఆ అమ్మాయి ఆ టైం లో ఆవిడకి ఏం చేస్తుందో ఆ అమ్మాయికే తెలియదు.
(00:27) ఇంకొకటి డెలివరీ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మదర్స్ కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే దిక్కు తోచక కొంతమంది చిన్న పిల్లలని చూడకుండా కొట్టిన వాళ్ళు ఉన్నారు కొంత అతి తక్కువ చూసాము ఏడుస్తున్నాడు అని చెప్పి బిడ్డని చంపేసింది. అంటే ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతున్నారు అసలు ఎందుకు అవుతుంది ఇంత వరస్ట్ గా వాళ్ళు ఒక బిడ్డని కొట్టే అంతదా దాకా ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ వెళ్తుంది చాలా మంది ఆడవాళ్లల్లో ఆఫ్టర్ డెలివరీ చాలా చేంజెస్ వస్తాయండి బాడీలో ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రోజెస్టరాన్ అనే హార్మోన్స్ బేసికల్ గా ఉమెన్ లో చాలా ఎస్పెషల్లీ
(01:02) వర్క్ చేస్తాయి. మన మూడ్ స్వింగ్స్ కావచ్చు మళ్ళ ఆలోచనా విధానం కావచ్చు స్ట్రెస్ డిప్రెషన్ యంజైటీ ఇలాంటివి పెరగడానికి స్టేబుల్ గా ఉండడానికి ఇవే రీజన్ బట్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళకి మన కల్చర్ ని అడ్డం పెట్టుకొని సరైన ఫుడ్ పెట్టట్లేదు. ఓకే సరైనా నిద్ర లేదు ఏ మనిషి అయినా ఈవెన్ తను డెలివరీ అయిన తర్వాత అని కాదు మనమైనా ఒక టూ త్రీ డేస్ నిద్ర లేకపోతే ఏమవుతాం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం కదా చాలా డిస్టర్బ్ అవుతుంది మైండ్ బాడీ కదా అలాంటప్పుడు ఒక అమ్మాయికి డెలివరీ తర్వాత నైట్ అంతా బిడ్డను చూసుకొని డే
(01:37) అంతా నిద్రపోవద్దు అన్న కండిషన్ పెడితే తను ఇంకెలా ప్రవర్తిస్తారు అండ్ దట్ దాంట్లో మీరు మంచి ఫుడ్ ఇవ్వట్లేదు అసల అది తింటే ఏమన్నా అవుతుందేమో ఇది తింటే ఏమన్నా అవుతుందేమో 24 గంటలు వీళ్ళ ఆలోచనలు వీళ్ళవి అవి ఒక కాలంలో సిచువేషన్ వేరు ఇప్పుడు సిచువేషన్ వేరు కదా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అందరూ వెంటనే 24/7 అవైలబిలిటీ ఉన్నారు మీకు అంత ఇబ్బంది అయితే అలాంటప్పుడు ఎందుకు తనకి ఏమి పెట్టకుండా డెలివరీ టైంలో ఆఫ్టర్ డెలివరీ కావచ్చు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు ఆ కండిషన్స్ అన్ని అమ్మలకి కదా వాళ్ళు ఫస్ట్
(02:11) ఆ బిడ్డని చూసుకోవాలి తన హెల్త్ ని తను రికవరీ చేసుకోవాలి డెలివరీ అంటే అంత ఈజీ కాదండి ఒక మనిషికి మనం జన్మని ఇచ్చినప్పుడు ఆ మదర్ చచ్చిపోయి మళ్ళీ బ్రతికినంత కష్టం కదా అలాంటప్పుడు భర్త కావచ్చు అమ్మ నాన్నలు కావచ్చు అత్తమామలు కావచ్చు అందరూ సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయికి అప్పుడే తల్లి అనే ఆవిడ తన పునర్జన్మని మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు చిన్న బిడ్డతో సమానమే ఆ అమ్మాయి కూడా తనకి అంత సపోర్ట్ మనం ఇస్తున్నామా తను ఒకటే బిడ్డని చూసుకోవాలి తన హెల్త్ ని తను చూసుకోవాలి నైట్ అంతా మేలుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు ఆ బిడ్డ నిద్రపోకుండా ఏడుస్తుంటే అలాంటప్పుడు
(02:46) నిద్ర ఉండదు డేలో మీరు పడుకోవద్దు అంటారు ఇంకెలా బాడీ బాడీ తట్టుకోవడం తనకి సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి ఉమెన్ లో నాట్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ మామూలుగా ఉమెన్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలకి నానమ్మలకి హార్మోన్ ఇంబాలెన్సులు లేవు థైరాయిడ్ లేదు పిసిఓఎస్ లేదు ఏమీ లేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి కదా ఫస్ట్ నెంబర్ వన్ స్ట్రెస్ ఆడపిల్లలకి పెళ్లయి కొత్తగా ఒక ఇంటికి వెళ్ళగానే స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది అత్తమామలతో కావచ్చు హస్బెండ్ తో కావచ్చు ఎన్విరాన్మెంట్ మారుతుంది
(03:20) ఆలోచన విధానం మారుతుంది ఆలోచన విధానం మారుతుంది గోల్స్ మారిపోతాయి సిచువేషన్ మారిపోతుంది ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా ఇక్కడే వాళ్ళకి మల్లగా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరేం చేయాలి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి యస్ ఏ హస్బెండ్ గా కావచ్చు అత్తమామలు కావచ్చు అమ్మ నాన్నలు కూడా ఇవ్వాలి ఏం కాదమ్మా అక్కడ అంత మంచిగా ఉంటుంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మేము ఉన్నాం అనే మాట చెప్పాలి అలా చెప్పలేనప్పుడు దీన్ని తీసుకోలేనప్పుడు మెల్ల మెల్లగా ఈ స్ట్రెస్ పెరిగిపోయి ఈ యంజైటి పెరిగిపోయి వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటివి మెల్లగా స్టార్ట్
(03:49) అవుతున్నాయి బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయి తనని తాను చూసుకోవడానికి టైం ఉండేది ఆఫ్టర్ మ్యారేజ్ ఉండట్లేదు ఇంట్లో వాళ్ళందరికీ చేయాలి పిల్లలకి చేయాలి తనకి తను చేసుకోవడానికి టైం లేదు తర్వాత చూద్దామని పెట్టేసుకుంటున్నారు వాళ్ళు తినట్లేదు ఎప్పుడో 11 12 కి తింటారండి వీళ్ళు అవునండి సో అప్పుడు ఏమవుతుంది బాడీ మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అవుతుంది మార్నింగ్ మీరు తినకపోతే చాలా మంది ఏమనుకుంటారు ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళ ఆలోచన ఏంటంటే తింటే మనం ఎలాగో లావైపోతాం తినకపోతే కొంచెం సన్నగా అవుతాంలే ఎందుకు తినడం అని చెప్పి ఆపేస్తున్నారు ఇది ఎంత డిస్టర్బ్
(04:20) చేస్తుందంటే మీ బాడీని అసలు మెటబాలిజం మొత్తం చేంజ్ అయిపోతుంది మీరు తినకపోతే మీ బాడీకి నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అన్న కమాండ్ రాదు మార్నింగ్ నిద్ర లేస్తేనే మీరు తింటారు అది డైజెషన్ కి వెళ్ళాలి అన్న బ్రెయిన్ ఆ సెల్స్ ని రిలీజ్ చేయాలి మీరు తినకపోతే అది ఏం చేయాలి మీ ఈజోఫాగస్ మొత్తం ఆ పేగుల్ని మొత్తం తింటూ కూర్చుంటుంది.
(04:41) సో అక్కడ స్టార్ట్ అవుతుంది మీకు గాస్ట్రైటిస్ కదా ఇప్పుడు ఏమవుతుంది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా తినకుండా ఉండి ఉండి ఉండి ఏమవుతుంది మీ స్టమక్ మొత్తం లీకీ గట్ లాగా స్టార్ట్ అయిపోతుంది కదా అక్కడ చిన్న చిన్న హోల్స్ పడి ఆ ఫుడ్ ఆ పార్టికల్స్ అన్ని బాడీలోకి అబ్సర్బ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇలా ఇన్ఫ్లమేషన్ కొన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది నాట్ ఓన్లీ ఒక్క సింగిల్ డే లో ఏది జరగదు కొన్ని రోజులకి మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ నొప్పులు రావడాలు ఇబ్బందులు రావడాలు నిద్ర రాకపోవడం ఇదైతే మెయిన్
(05:09) మెయిన్ రీజన్ నిద్ర లేకపోతే బాడీ ఏమవుతుంది డిటాక్సిఫికేషన్ జరగదు. కదా సో ఆటోమేటిక్ గా స్ట్రెస్ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి. ఆటోమేటిక్ గా మీకుఉన్న హార్మోన్స్ అన్నీ ఇంబాలెన్స్ అవుతాయి. సో స్ట్రెస్ ఒకటి నిద్ర లేకపోవడం ఒకటి టైం కి తినకపోవడం ఒకటి అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అందం మీద చాలా అద్భుతమైన ప్రేమ చూపిస్తున్నారు ఆడవాళ్ళు.
(05:31) కానీ నిజం ఏంటంటే మీరు వాడుతున్న ప్రతీ కాస్మోటిక్ లో ఏదో ఒకటి పారాబిన్ ఉంటుంది కదా ఆ లెడ్ దాంట్లో వాళ్ళు వాడేటటువంటి అన్ని కెమికల్స్ మీకు మన ఎండోక్రైన్ సిస్టం ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఈస్ట్రోజన్ లాగా అంటే మన బాడీలో ఉండే ఒక హార్మోన్ లాగా అవి మిమ్మిక్ లాగా ఉంటాయి అంటే చూడడానికి అదే షేప్ లో ఉంటాయి. సో మన బాడీ ఏమనుకుంటుంది ఏది ఒరిజినల్ అన్నది అది ఐడెంటిఫై చేయలేందు సో ఆటోమేటిక్ గా కొన్ని ఇయర్స్ కి ఒక్క రోజుకి కాదు మీరు ఎక్కువ ఇయర్స్ గా ఈ కెమికల్స్ ప్లాస్టిక్ దాంట్లో తినడం అలాంటివి యూస్ చేయడం లిప్స్టిక్ కావచ్చు మన స్కిన్ కి
(06:05) వాడుతున్నటువంటి అన్నీ పాతకాలంలో ఎవరైనా అసలు మాయిశ్చరైజర్ వాడేవాళ్ళా కొబ్బరి నూనె వాడేవాళ్ళు కదా నాచురల్ మాయిశ్చరైజర్ బట్ దానివల్ల ఎవరికీ ఏ ప్రాబ్లం రాలేదు అప్పట్లో వాళ్ళకి అసలు ఈ మూడ్ స్వింగ్స్ అనేటివి తెలియవు అండ్ వాళ్ళకి థైరాయిడ్ పిసిఓడి డయాబెటిస్ ఇలాంటివి ఏవి లేవు ఇప్పుడే పెరుగుతున్నాయి ఇప్పుడే మనము అదర్ బయట నుంచి కాస్మెటిక్స్ వాడడం కూడా పెంచేసాం.
(06:28) పిల్లర్ మెచూర్డ్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా కొంతమంది ముందే స్టార్ట్ చేస్తున్నారు క్రీమ్స్ అప్లై చేయడం ఇవన్నీ బాడీలో ఫస్ట్ స్కిన్ కి అప్లై చేయగానే ఎక్కడికి వెళ్తుంది లోపల బాడీలోకి వెళ్తుంది అబ్సర్బ్ అయిన తర్వాత బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది హార్మోన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా యక్ట్ చేసేదానికి డిపెండ్స్ అపాన్ ఏది వాడతారో ఎన్ని ఇయర్స్ గా వాడతారు అనే దాని నుంచి మనకు అవుట్కమ్ ఉంటుంది.
(06:50) సో ఇవన్నీ మీరు కంటిన్యూస్ గా చేయడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్ గా బాడీలో ఉండడం వల్ల థైరాయిడ్ పిసిఓడి పిసిఓఎస్ డయాబెటిస్ ఇలాంటి అసలు ఇన్ఫర్టిలిటీ అయితే మెయిన్ గా రీసన్ అండి ఇంతకుముందు అసలు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా తక్కువ ఇప్పుడు పెరిగిపోతుంది ఎందుకు మీరు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో ఒక్కసారి ఆలోచించండి ప్రశాంతంగా తిని మనసుకు నచ్చినట్లు ఎన్ని రోజులు అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి కంప్లీట్ గా డైట్ అన్నది ఎవరికీ తెలియదండి ఎంతసేపు ఎవరేది చెప్తే YouTube లో ఏది పెడితే అది తింటాం Instagram లో ఏది చూపిస్తే అది చేసేసుకొని తాగేస్తాం అది
(07:25) అది కరెక్టా తప్ప ఎవరికీ ఏమి అవసరం లేదు కదా ఏది పడితే అది వేసేసేయడానికి మన పొట్ట డస్ట్ బిన్ కాదు కదా కదా ఒక మంచి ఆర్నమెంట్ ఒక కొత్త సారీ ఇస్తే మీరు ఏం చేస్తారు మంచిగా కబోర్డ్ లో దాచి పెడతారు అదే మీ పొట్టలో మిగిలిపోయిన అన్నం అంతా ఎందుకు వేస్తారండి ఇంట్లో మిగిలిపోతుంది పడేయాల్సి వస్తుంది ఇంట్లో పిల్లలు తినలేదు హస్బెండ్ తినలేదు అని చెప్పి మీ పొట్టలో ఎందుకు వేస్తారు ఏది అవసరమో అదే వేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ారు కదా సూపర్ సో ఇవన్నీ మీరు చెప్పినవన్నీ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు కదా 100% అండి అంటే ముఖ్యంగా ఫిజికల్
(08:04) యాక్టివిటీ ఉమెన్ ఏమనుకుంటున్నారంటే మార్నింగ్ నుంచి మేము నైట్ వరకు కష్టపడుతున్నాం మళ్ళీ ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం అది కాకుండా ఈజీగా ఏదైనా చెప్పండి కొత్తగా ఏదన్నా చెప్పండి ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మన బాడీ ఆన్సైన్ టైపు మనం మోడరన్ గా ఉండాలనుకుంటున్నాం హెల్త్ అనేది ఎప్పుడూ అప్డేట్ అవ్వదు హెల్త్ ఓల్డ్ గా ఉంటేనే హెల్తీ గా ఉంటాం హెల్త్ లో అప్డేషన్ ఏమవస్తుందంటే ఇప్పుడు మనకి ఏ జనరేషన్ లో అప్డేషన్ మాడ్యూల్ వస్తుంది మీ పొట్ట అప్డేషన్ ఎట్లా అవుతుందండి ఒకసారి ఆలోచించండి ఇదేమన్నా ఏయ్యా కాదు కదా మన బాడీ మన జెనటిక్స్ ఓల్డ్ పాటర్న్ లో
(08:38) ఉన్నాయి ఆన్సెంట్ పాటర్న్ లో మనకి ఇప్పుడు ఫారినర్స్ అందరూ ఎంత తిన్నా కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు వాళ్ళకి ఒబేసిటీ రాదు. ఇండియాలోనే ఎందుకు వస్తుంది మన జెనటిక్స్ అలా డిజైన్ చేయబడి ఉంది మనం స్టోరేజ్ మోడ్లో ఉన్నాం కాబట్టి మనం కొంచెం తిన్నా స్టోరేజ్ లోనే ఉంటుంది మన బాడీ అలాంటప్పుడు మనం ఫిజికల్ మూమెంట్ చేయాలి కదా ఎంతసేపు మీరు ఎంతవరకన్నా చేయండి ఇంట్లో పాతకాలంలో లాగా మనం కల్లాపి చల్లడాలు ఉతకడాలు కష్టపడి వంగి వరినాట్లు వేయడాలు ఇవన్నీ ఉన్నాయా లేవు కదా మీరు చేస్తున్నది ఏంటి చెత్త తోయడం లేదంటే వాషింగ్ కి ఏదో
(09:12) ఒక వేస్తారు మిషన్ లో అవి మాత్రమే చేస్తే మీ హ్యాండ్స్ కదులుతాయి మీ లెగ్స్ కదులుతాయి మీ అబ్డామిన్ కదులుతుందా మీ స్పైన్ కదులుతుందా మీ ఫుల్ బాడీలో ప్రతి మజల్ ప్రతి జాయింట్ కదులుతుందా సో ఇప్పుడు మీకు ఫిజికల్ యాక్ట్ అవసరమా లేదా మీరే ఆలోచించండి కరెక్ట్ గా చెప్తారు బాబాయ్ ఇదేంటి నిజంగా నేను కూడా అలాగే అనిపిస్తుంది నేను కూడా ఏం చేయట్లేదేమో అని ఎస్ అండి థాంక్యూ ఎస్

No comments:

Post a Comment