Tuesday, June 2, 2026

 *ఎప్పుడైతే మనం ధ్యానం లో గంటో రెండు గంటలో మూడు గంటలో ఉంటామో, అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన శరీరమంతా వ్యాపిస్తుంది, ముఖ్యంగా శరీరంలో చేతి వ్రేళ్ళలోకి ఎక్కువగా చేరుతుంది, కనుక ధ్యానం పరిసమాప్తం కాగానే కళ్ళు తెరవకుండా మన చేతులని మన కళ్ల మీద పెట్టుకోవాలి, ఇది తప్పనిసరి. ఆ ప్రాణశక్తి ని మన కళ్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశింప చేసుకోవాలి, అందుకోసమే చేతులని మన కళ్ల మీద పెట్టుకోవాలి అనే క్రియని మనం చెబుతాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, మిగతా సమయాల్లో  మన ప్రాణశక్తి మనకై వినియోగించుకోవాలి. - బ్రహ్మర్షి పత్రీజీ*

No comments:

Post a Comment