How easily we are loosing our serenity....? II Manalifestyle II
Author Name:Mana Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@manalifestyle6248
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oyePXBdLYX8
Transcript:
(00:08) హాయ్ మా బాగున్నారా చెప్పు హాయ్ అమ్మ నాన్న నువ్వు అమ్మ ఓకే ఓకే సరే ఇప్పుడు చెప్పు నాన్న ఏం మాట్లాడతావ్ ఏం మాట్లాడడానికి వచ్చి కూర్చున్నావ్ నా దగ్గర ఆ అమ్మా నేను వద్దన్నా గానే వస్తది ఒక వీడియోలో అన్నా కనిపించాలని వస్తది అన్నమాట అంటే నేను మంత్ లో ఒక త్రీ టైమ్స్ చేస్తాను వీడియోస్ సో సో ప్రతిసారి ఒకసారి వచ్చి కూర్చుంటుంది మాట్లాడతాను మాట్లాడతాను అంటది ఈరోజు ఏం తిన్నావ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పు పప్పన్నమ్మ పప్పన్న మధ్యాహ్నం తిన్నావు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావ్ ఇడ్లీనా దోసనా ఏం తిన్నావ్ దోస దోస తిన్నావా నీకు నీ స్కూల్లో ఏం
(00:48) స్నాక్స్ పెట్టారు ఊతప్పం ఊతప్పం పెట్టారా తిన్నావా ఎన్ని తిన్నావ్ ఫైవ్ తినలేదులే నాన్న దానికి ఫైవ్ ఇష్టమైన నెంబర్ మా ఏదైనా ఫైవ్ చెప్తుంది వన్ ఆర్ టూ ఎన్ని తిన్నావ్ ఆ సరే వదిలేసేయ్ మళ్లా ఏం తిన్నావ్ వచ్చేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మకానా తిన్నావా అవైతే బాగా లాగిస్తది మా ఇష్టం రానికి రోజు పెట్టినా తింటది అన్నమాట ఆకలి అవుతదని వాళ్ళ అమ్మ కొంచెం తీసుకెళ్తది బాక్స్ లో వచ్చేటప్పుడు తినేస్తది అన్నమాట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ తర్వాత ఈవెనింగ్ ఏం చేసావ్ ఎక్కడికి వెళ్ళావ్ పార్క్ పార్క్ కి వెళ్లి ఏం చేసి వచ్చావ్ ఆకత నెత్తగా ఇల్లన్న ఇల్లు కట్టి అక్కడంత
(01:32) అట్టి కట్టి ఇక్కడంత అట్టి కట్టాను ఇల్లు కట్టావా అవునా ఎన్ని ఇల్లు కట్టావు నాన్న ఆ ఒకటే కట్టా ఒకటి నువ్వే కట్టుకున్నావా ఇంకెవరైనా హెల్ప్ చేశారా ఇంకెవరైనా హెల్ప్ చేశారు ఎవరు చేశారు ఆ పెద్దక్క ఎవరు పెద్దక్క పెద్దక్క చేసి పెద్దదంటే ఇలా చెప్తది చిన్నప్పుడు చెప్పు నాన్న చిన్నప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఎలా చూపిస్తావు ఎలా చూపిస్తావు చిన్నప్పుడు అనేది చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఎలా చూపిస్తావు నువ్వు చేత్తో ఇలా చూపిస్తావు నువ్వు ఇలా చిన్నప్పుడు ఇలా అంటుందిమా నేను ఇలా అంటాను కదా అది ఇలా అంటుంది అన్నమాట ఆ అది
(02:10) అది చూపించమనింది నిన్ను ఏం నేర్చుకుంటున్నావ్ స్కూల్లో పెరుగన్నం ఏయ్ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావ్ పెరుగన్నం ఏంటి నేర్చుకునేది ఆ రైమ్స్ ఏమి నేర్పించలా ఏబి సిడిలు నేర్పించారు చెప్పు ఏ ఆ పి ఆ టి ఆ కి ఆ టి ఉమ్ ఈ ఇంకా వెనక వద్దులే ముందుకు రాని ఉమ్ ఎఫ్ ఆ ఐ ఆ తే ఆ ఆ ఎల్ ఆ ఏ మర్చిపోయావా సారీ సో మా స్ట్రెస్ పోవాలంటే దీన్ని గాని పక్కన కూర్చున్నా కూర్చోపెట్టుకున్నాం అంటే అసలు మొత్తం నవ్వులే నవ్వులు నా
(02:55) కూతురు రోజు వస్తది ఫ్యాంటైస్ కి అని చెప్పేసి దీంతో నవ్వుకొని నవ్వుకొని బాగా అలుగుద్దిమ్మ చాలా ఎక్కువ మాట్లాడుతుంది ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది కదా సో బాగా అబద్ధాలు చెప్తది వాళ్ళు కొట్టారు ఇంత పెద్ద కర్రతో కొట్టారు ఇక్కడ కొట్టారు అక్కడ కొట్టారు అని ఎవరు కొట్టారు నాన్న నిన్ను కాంతవ కాంతవ అసలు కొడతదా పాపం నిన్ను నువ్వంటే ఎంత ముద్దు అబద్ధాలు కదా కాదు ఆ నువ్వు నీవంటే బల ఇష్టం కదా కాంతమ్మకి నాకు విజయ అంటే ఇష్టం నీకు విజయ అంటే ఇష్టమా కానీ ఉండేదంతా కాంతవతోనే కదా కాదు ఆ సరేలే ఇంకా ఆపేద్దామా అయితే ఆ వెళ్తావా ఆ సరే ఉంచులే అంకుల్ దగ్గరికి వెళ్లి
(03:36) ఇచ్చేసేయపో సో యాక్చువల్ గా ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అంటే మనశశాంతి సో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం అబ్బా అసలు మనశశాంతే లేదు అసలు ప్రశాంతతే లేదు ఇంట్లో అని చెప్పేసి ప్రశాంతత ఎలా వస్తుంది మనం అనుకుంటే ఉంటే వస్తుందిమా కదా మనం ఉదయాన్నే లేచి పనులే ఇల్లాలు హౌస్ వైఫ్ అంటే చాలా పనులు హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు కానీ అదంతా పెద్ద అబద్ధం జాబ్ చేసుకునే వాళ్ళకే కొంచెం రెస్ట్ దొరుకుద్ది కూర్చొని పని చేస్తూ ఉంటారు.
(04:15) ఇంట్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పనులే చాలా చూసుకోవాలి మీకుఅందరికీ తెలుసు కాఫీలు పెట్టివ్వడం దగ్గర నుంచి టిఫిన్లు చేయడము బట్టలు ఉతకడము మనుషులు ఉన్నా గాన సూపర్వైజ్ చేయాలి కదా ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అందరికీ అన్ని అందివ్వడం అందరివి సర్దడము మళళ మధ్యాహ్నం ఫుడ్ నైట్ ఫుడ్ ఈవెనింగ్ స్నాక్స్ పిల్లలు ఉంటే వాళ్ళ హోం వర్క్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హౌస్ వైఫ్ చాలా వరకు ఖాళీగా ఉండరు.
(04:47) 80 85% మిగతా 15% బాధ్యత లేనోళ్ళు ఉంటారు బద్ధకస్తులు ఉంటారు హెల్త్ బాగాలేనోళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళని వదిలేస్తే 85% హౌస్ వైఫ్స్ కానివ్వండి జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకే ఎక్కువ బాధ్యత ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత అంత మగవాళ్ళు చేయరు అని కాదు ఇప్పుడు పాపం చాలా మంది చేస్తున్నారు. కానీ వాళ్ళు తక్కువ పర్సెంటేజే హెల్ప్ చేస్తారుమా మెయిన్ బాధ్యత ఆడవాళ్ళే తీసుకుంటున్నారు.
(05:13) సో దీంతో మనశశాంతి లేదు అంటారు ప్రశాంతత లేదు అంటారు. ఒక్కటి ఆలోచించండి మా ఈ పనులన్నీ ఎవరికోసం చేసుకుంటున్నాము మన ఫ్యామిలీ కోసము మన పిల్లల కోసము మన ఫ్యామిలీ మెంబర్స్ అత్తగారు కానీ మామగారు కానీ అమ్మ కానీ నాన్న కానీ హస్బెండ్ కానీ పోనీ పెళ్లి కానీ మరదళ్ళు ఆడబడుచులు ఉంటే వాళ్ళ కోసం మరిది కోసం చేసుకుంటున్నాం.
(05:41) మన అనే ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు నేను కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ రాదు కానీ ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. ఎంతసేపటికి నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను. చిన్న పని చేయాలన్నా గాని నేనే చేస్తున్నాను. అంటే నేను ఇది యంగ్స్టర్స్ నే అనటం లేదు పెద్దవాళ్ళని కూడా అంటున్నాను. ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారు 50 ఇయర్స్ ఉంది హెల్దీగా ఉన్నారు చాలా బాగున్నారు చక్కగా అన్ని చేసుకోగలరు.
(06:11) ఇప్పుడు కొడుకు కోడలు జాబ్ చేసుకుంటున్నారు. సో పాపం కోడలు అన్ని పనులు చేయలేదు కదా అత్తగారిగా బాధ్యత తీసుకోవచ్చు కదమ్మా వాళ్ళు హెల్పర్ ని కూడా పెట్టి ఉంటారు నాకు బాగాలేదని కూర్చుంటారు వచ్చిన పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఒక టిఫిన్ అందివ్వడము స్నానాలు చేపించడము ఈవిడ చేయబడలేదు మనుషులు ఉంటారు దానికి కూడా కానీ ఏం పట్టించుకోకుండా టీవీ చూస్తూనో లేకపోతే రూమ్లో కూర్చొని ఉంటే వచ్చిన కొడుక్కి కోడలకి ఎలా ఉంటుందిమా ఇప్పుడు హెల్త్ బాగాలేని వాళ్ళు అసలు కదలలేని వాళ్ళు వాళ్ళని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పాపం వాళ్ళు చేయలేదు. కానీ అంతా బాగుండి కూడా
(06:47) కొంతమంది పెద్దవాళ్ళు ఇలా తయారైపోతున్నారు. అప్పుడు ఆ కోడలకి మనశశాంతి ఎక్కడి నుంచి వస్తది కసకస అంటుంటది కదా అమ్మాయికి ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి లేదా స్కూల్ జాబ్ చేస్తుంటే టీచర్ గా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చి మళ్లా ఇంటికివచ్చి పిల్లల్ని చూసుకొని మళ్లా వంట చేసి మళ్ళా అత్తగారికి అందివ్వాలి అంటే ఏమన్నా సూపర్ ఉమెన్ మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు వాళ్ళకి సరే జాబ్ కూడా లేదు అమ్మాయికి హౌస్ వైఫే మనం యక్టివ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం వంట చేస్తే కొడుకు కోడలు తృప్తిగా తింటారు మనవాళ్ళు మనవరాలు తృప్తిగా తింటారు హస్బెండ్ తృప్తిగా తింటారు ఈ
(07:29) కాన్సెప్ట్ మనక ఎందుకు ఉండదు వంట చేయడం పెద్ద కష్టమా వంట చేయడం అనేది చాలా ఇష్టమైన పని ఆడవాళ్ళకి మీరు అనొచ్చేమో ఇప్పుడు మాకు లేదు అని చెప్పేసి ఇప్పటికీ కూడా అమ్మ అది అద్భుతంగా ఉంటది మంచిగా వంట చేసి పెట్టి పాపం తృప్తిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటుంటే చాలా బాగుంటది మన ఇల్లును మనం నీట్ గా పెట్టుకోవడం ఎందుకు మనకఎందుకు కోడలతో ఎందుకు కూతురితో ఎందుకు కొడుకుతో ఎందుకు మనం చేయగలిగినంత పని మనం చేసుకోవచ్చు కదా ఎందుకు దీని వలన వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్ రావాలి అప్పుడు ఏ కొడుకు కోడలైనా గన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలిఅంటారా వాళ్ళ జోలికి
(08:05) వెళ్ళకుండా మన పనులు మనం చేసుకుంటూ కొంచెం కన్వీనియంట్ గా ఉంచితే లేదు మా కోడలు వేరే అన్నారా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. సో ఇది కోడల వైపు ప్రశాంతత లేకపోవడం ఎందుకంటే అమ్మాయి అన్ని చేసుకోలేదు జాబ్ చేస్తుంది కాబట్టి లేదా ఇంట్లో ఉన్నా గన కొంతమందికి బద్ధకం ఉంటది నిజం నేను కొంతమందిని చూస్తాను మా ఇంట్లో హెల్పర్స్ కూడా ఉంటారు కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి పెద్దవాళ్ళు మాత్రమే చూసుకోవాలి కోడలు మాత్రం హ్యాపీగా తిరుక్కుంటా ఉంటారు అన్నమాట ఏం చేయరు పిల్లల్ని కూడా పట్టించుకోరు హ్యాపీగా జలసాగా ఫ్రెండ్స్
(08:41) షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇది హై సర్కిల్ అంటారు హై సర్కిల్ే కాదు మామూలు వాళ్ళు కూడా ఉంటారు అట్లా వాళ్ళకి బాధ్యతే ఉండదు అసలు ఇది కోడల వైపు ప్రశాంతత లేకపోయి అత్తగార్లు ఉన్నారు లేదా అమ్మలు ఉన్నారు వాళ్ళఏంటంటే ఓపిక లేకపోయినా కొంతమంది పని చేసేస్తూ ఉంటారుమా నేను ఇది తప్పు అంటాను చెప్పండి పిల్లలకు చెప్పండి లేదా కోడలకి చెప్పండి నా వల్ల కావడం లేదమ్మా నేను ఇంతవరకే చేయగలను అని చెప్పండి ఈ ప్రశాంతత లేకపోవడం వరకు మనం ఎందుకు ఎందుకు తెచ్చుకోవాలి అవునా కాదా మనకు చాతనైనంత పనే చేయాలమ్మా 60 ఏళ్ళ వచ్చినా 65 ఏళ్ళ వచ్చినా వంగి వంగి అంతా ఏదేదో ఓ
(09:23) అంటూ పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు చేశారు ఇప్పటివరకు తర్వాత పిల్లలు చేసుకుంటారు చెప్పండి ఫ్రాంక్ గా చెప్పండి మీరు నేను ఇంత కంటే చేయలేను అని చెప్పేసి ఒకవేళ మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది అంటే హెల్పర్ ని పెట్టుకోండి నో ప్రాబ్లం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టండి వాళ్ళు వాళ్ళకి ఒప్పకపోతే మీరు పెట్టండి మీ డబ్బుల్లో లో నుంచి కొంతమంది వాదులు వేసుకుంటారు కొడుకే పెట్టాలి నేను పెట్టకూడదు ఏం మా కొడుకు మీ కొడుకు కాదా చెప్పండి కూతురి ఇంటికి వెళ్తే కూడా అంతే అలానే ఉంటూ ఉంటారు చాలామంది ఇది మరి అంటే ఏం చేసుకుంటామ మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో ఒక రూపాయి కూడా
(09:59) తీసుకెళ్ళలేము కదా సో ఇది ఆలోచించండి ప్రశాంతంగా ఉండాలి అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళ వరకన్నా మన హెల్ప్ ఉండాలి కదా మన ప్రెసెన్స్ వాళ్ళకి చాలా ప్లీజింగ్ గా ఉండాలి అది పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళ వాళ్ళమైనా ఎవరికైనా గనీ చి అనుకునేటట్టు ఉండకూడదు కదా ఒక ఇంట్లో ఇది అయితే ఇంకొకళ్ళది ఇంకొక గోల బాగుంటది మంచి హస్బెండ్ ఉంటారు మంచి పిల్లలు ఉంటారు అత్తగారు మామగారితో ప్రాబ్లం లేదు అందరూ చక్కగా ఉంటారు.
(10:27) మా ఇంట్లో వాళ్ళకంటే పెద్ద సోఫా లేదు వాళ్ళ ఇంట్లో కంటే పెద్ద ఫ్రిడ్జ్ లేదు నాకు అది లేదు ఇది లేదు ఇదే ఆలోచన నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను అబ్బాయిలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇది అన్నిటికంటే పెద్ద విసుగవచ్చే విషయంమా వీళ్ళందరినీ ప్రెజర్ చేస్తారు నోరు గల వాళ్ళఅయితే ఇంకా ఇంట్లోనే ఉండి అరుస్తూనే ఉంటారున్నమాట నేనే నేను పెళ్లి చేసుకొని ఏం సాధించాను నాకేం వచ్చింది అసలు ఇంకా ఇలాంటి వాళ్ళని నేనైతే చెప్తూ ఉంటాను ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలని చెప్పేసి ఏం చేసినా తృప్తి ఉండదు హస్బెండ్ ఒకసారి తెస్తే తృప్తి ఉండదు అత్తగారు ఒక నగ
(11:05) చేసిస్తే తృప్తి ఉండదు. వాళ్ళక అంత ఇచ్చావు నాకు ఇంత ఇచ్చావు ఒకవేళ ఆవిడ కూతురే ఉందనుకోండి ప్రతిది కంపారిజన్ అన్నమాట ఇది అన్నిటికంటే పెద్ద దరిద్రమా నిజంగా మనం మనశశాంతిగా ఉండాలి అంటే కొన్ని వదిలేయాలి లేదు నేను నస పెడతాను నేను రాక్షసిలాగా ఉంటాను అంటే అలాంటి వాళ్ళ కోసం కాదు ఈ వీడియో మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనశశాంతి లేదు అంటుంటారు ఇంట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా అక్కడెక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే అదంతా తెచ్చుకొని బాధపడుతూ ఉంటారున్నమాట నిజమే చాలా బాధ అనిపిస్తది నేను అందుకనే పేపర్ చదవడం కూడా ఆపేసాను కొన్ని రోజుల
(11:40) నుంచి ఇలాంటి అనవసరమైన విషయాలని మన మనసులోకి తీసుకొని ఎక్కువగా బాధపడడం ఎందుకు మన మనశాంతిని పోగొట్టుకోవడం ఎందుకు మనశశాంతి కావాలి అంటే మనం ట్రై చేయాలిమ్మా కొన్ని వదిలేసుకోవాలి కొన్ని యక్సెప్ట్ చేయాలి మనవాళ్ళు అనుకున్న వాళ్ళు మనం చాతన అయితే హెల్ప్ చేయాలి దాని గురించి బాధపడకూడదు లేదా వదిలేయాలి నావల్ల కాదు నేను బాధపడి ఏంటి బాధపడితే మన బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ అవుతాయి దానివల్ల మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి.
(12:10) మన హెల్త్ పాడవుతుంది. యక్టివ్ గా ఉందామా ఆడవాళ్ళమీ చాలా ఎక్కువ ఆలోచిస్తాం పనికి రాని ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. బిజీగా ఉన్నా కానీ మనం ఎందుకనో మరి అంటే నేను అనుకుంటూ ఉంటాను సెన్సిటివ్ గా ఉండడం అంటారు సెన్సిటివ్ గా ఉండడం అంటే ప్రతిదానికి ఆలోచించి బాధపడడం కాదు వీలైతే హెల్ప్ చేయడం లేదా వదిలేసుకోవడం మన ఫ్యామిలీ బాగుందా మన బిడ్డల్ని బాగా పెంచుకుంటున్నామా మన ఫ్యామిలీ మెంబర్స్ ని బాగా చూసుకుంటున్నామా కేవలం భర్త బిడ్డలే కాదు ఇన్లాస్ వస్తారు ఫాదర్ మదర్ కూడా వస్తారు దాంట్లో మనం చేతన అయితే ఏదన్నా ఒక రూపాయి హెల్ప్ చేయగలమా లేదు మనం
(12:47) ఫైనాన్షియల్ గా అంత హెల్ప్ చేయలేము మాట సహాయం చేయగలమా ఏదైనా పని రూపంలో చేయగలమా ఇలాంటి ఆలోచనలు ఉండాలి కానీ ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఇదిఉంది నా ఇంట్లో ఇదిఉంది నాకు ఇన్ని చీరలు వాళ్ళకి బోలన చీరలు ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎవరికీ ప్రశాంతత ఉండదు ఎందుకంటే మనం ఏ స్టేజ్లో ఉన్నా మీకు ఒక 1000 సారీస్ ఉన్నాయి 10 వేల సారీస్ ఉండేవాళ్ళు బోళ్ళ ఎంత మంది ఉంటారు.
(13:09) మీకు ఒక కోటి రూపాయలకు నగలు ఉంటే 10 కోట్లకి 100 కోట్లకు నగలు ఉండేవాళ్ళు బోళ ఎంతమంది ఉంటారు ఎవరితో కంపేర్ చేసుకుంటాం మనం బాగున్నామా లేదా ప్రేమగా ఉన్నామా లేదా ఇది ఆలోచిస్తే ప్రశాంతత ఆటోమేటిక్ గా మనకు వస్తది మనకు బోల్డ్ అంత ఇచ్చాడు దేవుడు అనుకోండి చాలా హ్యాపీగా ఉంటామ ఎంతసేపటికి మనకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అనుకుంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తది కొంచెం మారాము అంటే మన మైండ్సెట్ మార్చుకున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటామ అప్పుడు అప్పుడు అందరి మీద ఆటోమేటిక్ గా ఆప్యాయత వస్తది.
(13:44) లేదు నాకు అసహనం అసలు నాకుఏమీ లేదు అనుకున్నాము అంటే అలానే ఉంటాము ఇలాంటి లైఫ్ వద్దు మంచిగా ఆలోచించండి మంచి మంచి ఆలోచనలతో ఉండండి ప్రేమ ఆప్యాయిత ఆటోమేటిక్ గా వస్తాయి ఇదే కదా మనకు కావాల్సింది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానుమా బాయ్
No comments:
Post a Comment