Tuesday, June 2, 2026

గతం భవిష్యత్తు వర్తమానం గురించి మీరెప్పుడూ వినని SIMPLE SECRET🌹POSTCARD (92) from Kanthrisa

గతం భవిష్యత్తు వర్తమానం గురించి మీరెప్పుడూ వినని SIMPLE SECRET🌹POSTCARD (92) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZXvdcC88WW0



Transcript:
(00:00) వేరు శనగ పంట చేనేన ఏకంగా దగిలిన లంకెందోలే ఎంత ఇంకా మనం ఒక పాట మినిట్స్ లో రీచ్ అయిపోతాం హైదరాబాద్ పప్ప అయితే గతము భవిష్యత్తు వర్తమానం అంటే ఏంటి అసలు అంటే ఈ స్పిరిచువల్ పరంగా కామన్ గా చెప్తారు ఏంటి అసలు గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని అసలు పట్టించుకోవద్దు అసలు అవి లేవు సంథింగ్ ఇలా ఏదో చెప్ చెప్తారు అసలు వీటి లొల్లి ఏంటి? నిజంగా లొల్లే [నవ్వు] తెలుసుకోవాలి కరెక్టే అంటే ప్రతిదానికిని మనం అర్థం చేసుకునే ప్రక్రియల
(00:45) లేయర్స్ ఉంటాయి డిగ్రీస్ ఉంటాయి వేరియేషన్ ఉంటది సందర్భానుసారం ఉంటది. ఈ భూమిమీద ఉన్న ప్రతి మనిషికి గతము ఉంటది భవిష్యత్తు ఉంటది వర్తమానం ఉంటే ఉంటది లేకపోతే లేదు గతం అంటే చరిత్ర భవిష్యత్తు అంటే ప్రగతి అభివృద్ధి డెవలప్మెంట్ ఓకే ఇది లేదనడానికి లేదు ఎందుకంటే మానవజాతి పరిణామ క్రమంలో భవిష్యత్తుని ఆ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి అని అనుకున్న మనిషి ఆలోచన నుంచే ఈ బాటిల్ వచ్చింది మనం నడుపుతున్న కారు వచ్చింది ఇంత అనుగొండ మన ధ్వని మధ్యన మనం మాట్లాడే
(01:30) మైక్ కూడా వచ్చింది. అందుకని ఏది లేదనడానికి లేదు ఓకే కానీ దానికి మనకున్న సంబంధం ఏంటనేది మాత్రం అర్థం చేసుకుంటే జీవితం కాస్త బాగుంటది అనేది కొందరి అనుభవం ఇప్పుడు నేను అంటాను గతము ఉంది భవిష్యత్తు ఉంది వర్తమానం ఉంది కరెక్ట్ ఇది రెండవది ఆధ్యాత్మిక వేత్తలు అందరూ చెప్తున్నారు గతము భవిష్యత్తు రెండిటిని వదిలేసి వర్తమానంలో ఉండమని చెప్తున్నారు.
(01:56) సో వర్తమానంలో ఉండటం అంటే అది ఒక ప్రదేశమా అదిఒక స్థితి నేను వర్తమానంలో ఉండాలి అనుకునే లోపే వర్తమానం వెళ్ళిపోతుంది. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది చాలా కష్టమైనది కానీ నేను చాలా ఈజీగా తీసుకున్నాను అర్థం చేసుకున్నదాన్ని ఎందుకంటే దాన్ని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా లాగా అర్థం చేసుకోలేదు. దాన్ని రకరకాల పద్ధతులు అర్థం చేసుకోవాలి.
(02:25) ఎలా అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎప్పుడు పుట్టావు నీ డేట్ అఫ్ బర్త్ ఏ ఊరు నీది మీ తాత ఎవరు ఇదంతా గతం సమాచారమే ఉంటుంది తీసేయలేవు యు కెనాట్ ఇరాడికేట్ భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా ఇదంతా భవిష్యత్తు అందరూ అడుగుతారు వర్తమానంలో అడిగే ప్రశ్న ఏందో తెలుసా ఎలా ఉన్నావు అవును సో నువ్వు ఎలా ఉన్నావు అన్నది జవాబు భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఇస్తున్నావా గతాన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నావా అన్నది ఓన్లీ ఇచ్చే వ్యక్తికి తెలుస్తది నేను బాగున్నా అంటే మాకు చాలా పెద్ద లెగసీ ఉంది మా తాతలు తండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళు
(03:08) ఇంతింత మూటలు మూటలు కట్టి నాకు ఆస్తి ఇచ్చారు అందుకు బాగున్నాను అనుభవిస్తున్నా అందుకు బాగున్నానా లేదా అది లేదు ఇది లేదు ఈ క్షణం బాగుంది నాకు అట్లా బాగున్నాను అంటున్నావ అనేది వ్యక్తి చెప్పవసి నాకు తెలిసి గతాన్ని బేస్ చేసుకో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సరే మరి గతము భవిష్యత్తు అన్నది ప్రాపంచికంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు ప్రధానమంత్రి గారు మాట్లాడితే భవిష్యత్తును ఉద్దేశించే మాట్లాడతాడు.
(03:37) 3 ట్రిలియన్ ఎకానమీ అంటే అది ఇంకా కాలేదు ఇప్పుడు 4 ట్రిలియన్ ఎకానమీలో ఉన్నాం 3 ట్రిలియన్ ఎకానమీ కావాలి అంటే అది భవిష్యత్తు గురించే కదా సో గతంలో చేసిన తప్పులు మనం భవిష్యత్తులో చేయకూడదు ఇప్పుడు చేయకూడదు అంటాడు. సో ఇది ఎప్పుడు ఉండేదే కానీ మనము ఆధ్యాత్మిక పరంగా చెప్తున్న గతము భవిష్యత్తు లేదు లేదా గత భవిష్యత్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు లేదా గతంలోనూ భవిష్యత్తులోన చిక్కుకోవద్దు అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది నేను సింపుల్ గా చెప్తా నీకు అర్థమైందేమో చూద్దాం అంటే ఎనీబడీ షుడ్ అండర్స్టాండ్ అప్పుడే అది ఆచరించబడుతుంది ఓకే ఫస్ట్ భవిష్యత్తును తీసుకుందాం మనకు రెండు
(04:14) రకాల భవిష్యత్తులు ఉన్నాయి ఈ మానవజాతికి ఎన్ని రకాలు భవిష్యత్తు ఒకటే అని అందరూ చెప్పారు రెండు రకాలు ప్రతి మనిషికి రెండు రకాలు ఉంటది మొదటిసారి అజ్ఞానికి ఒక భవిష్యత్తు ఉంటది జ్ఞానికి ఒక భవిష్యత్తు ఉంటది ఓకే అజ్ఞాని భవిష్యత్తు ఊహాత్మకం ఉంటది జ్ఞాని భవిష్యత్తు ఆచరణాత్మకంగా ఉంటది బాత్ కతం హోగయా సూపర్ ఇప్పుడు చెప్పు నాది ఆచరణాత్మకం అట్లా కాదు ఊహాత్మకమైన భవిష్యత్తు అంటే ఏందో తెలుసా ఊహించుకొని భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవడం భవిష్యత్తు ఇంకా కాలే కానీ నువ్వు ఊహల్లో పడ్డావు మనం పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద ఇల్లు కట్టుకుందాము ఆ ఇల్లు
(04:50) కట్టుకున్న తర్వాత మనం ఒక రామ చిలకను పెంచుకుందాం అప్పుడు అది బిట్టు పప్పిదే అంటది అప్పుడు నువ్వు పరిగెత్తుకొని వచ్చింది నాకు టీ ఇవ్వాలి సరేనా అంటే ఇదంతా ఊహించుకుంటున్నారు తీరా అట్ట లేదు లైఫ్ అది పబ్బ నువ్వు ఒకసారి కూడా చెప్పినవ్ అదే [గొంతు సవరించుకోవడం] కలలో అంతస్తులు కడతారంట ఆ అంతస్తులకి అడ్డలు కూడా తీసుకుంటారంట ఇదే కదా ఏమనా జరగొచ్చు సంథింగ్ సో ఊహాత్మకమైన భవిష్యత్తు అన్నది అజ్ఞాని భవిష్యత్తు అన్నమాట అది ఎప్పుడు అంధకారమయంగాను ఆందోళన గాన ఉంటుంది జ్ఞాని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే అది ఆచరణాత్మకమైన ధోరణలో ఉంటుంది జ్ఞాని
(05:23) భవిష్యత్తుకు విజన్ అనే పేరు విజన్ అందుకే ప్రధానమంత్రి మోదీస్ మిషన్ అండ్ విజన్ అంటారు. ప్రతి కంపెనీకి మిషన్ అండ్ విజన్ ఉంటుంది. అంటే ఏం చేయాలి ఎంతవరకు సాధించాలి ఇట్లా క్లియర్ కట్ ఉంటుంది. అదే అజ్ఞాని భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే ఇమాజినేషన్ ఇట్స్ నాట్ విజన్ వాడు ఊహిస్తూ కూర్చుంటున్నాడు నాకే కారు వస్తే పోతారా కాశ్మీర్ దాకా ఇది అజ్ఞాని భవిష్యత్తు జ్ఞాని భవిష్యత్తు ఏంటంటే కార్ ఎలా వస్తుంది నా లైఫ్ లోకి అని ఆలోచిస్తాడు ఒకవేళ నిజంగా కార్ వస్తే అంత దూరం వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో తెలుసా దానికంటే ఒక వోల్వ బుక్ చేసుకొని
(05:58) పోయి అను వాడు ఆచరణాత్మకంగా ఉంటుంది నా లక్ష్యం కార్లో పోవడం కాదు అక్కడికి వెళ్లి ఏం చేస్తాను అని ఆలోచిస్తాడు ఇదొకటి సో భవిష్యత్తు ఉండాలి కానీ అది ఆచరణత్మ ఆచరణకు అందాలి అప్పుడు నీ భవిష్యత్తు బాగుంది ఇప్పుడు ఉదాహరణకి మనము నిర్వాణ శతకం పుస్తకాన్ని రాసినం 20 రోజుల్లో ప్రింట్ అవుతుంది ఇది ఆచరణాత్మకమైన భవిష్యత్తు 20 రోజులు అంటేది భవిష్యత్తు అనే బట్ స్టిల్ అది మన ఆచరణలో ఉంది 20 రోజుల్లో పుస్తకం ప్రింట్ అయి వస్తే ఆ 30 రోజుల తర్వాత అరుణాచలం వెళ్దాం ఇది కూడా భవిష్యత్తే కానీ ఆచరణాత్మకంగా ఉంది.
(06:31) ఓకే కానీ ఊహాత్మక భవిష్యత్తు అంటో తెలుసా పుస్తకం రిలీజ్ అయినాక కోటి మంది ఇన్స్టా లో పెడితే చూస్తారు ఎంబడే కారు కొనేద్దాం ఇది ఊహాత్మక భవిష్యత్తు ఈ రెండిటికి మధ్యన తేడాని గుర్తించగలగాలి ఇక్కడ జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరు తెలిసిపోతది తెలిసిపోతది రెండవది ఇప్పుడు గతానికి వద్దాం సో గతం అంటే జ్ఞాపకాలు మన చరిత్ర ఓకే మన వంశము నువ్వు పీక్ కట్టలు కట్టిన విషయాలు నీకు వచ్చిన అవార్డులు నీ షీల్డ్ నిన్ను తిట్టినవి నువ్వు గాయపడ్డవి ఇవంతా కలిసి గతం అయింది.
(07:06) ఇప్పుడు ఈ గతాన్ని జ్ఞాని గతము అజ్ఞాని గతము రెండు ఉంటాయి మల్ల ఓకే అజ్ఞాని గతాన్ని ఏం చేస్తుంటే ఆ గతంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన తాలూకు ఎమోషన్ ఉంటది కదా దాన్ని ఎప్పుడు కూడా అనుభవిస్తే వాడు అజ్ఞాని కింద లెక్క ఓకే జ్ఞాని ఏం చేస్తాడు ఉదాహరణకి అజ్ఞాని ఒకడు ఉన్నాడు వాడిని మనం ఇన్సల్ట్ చేస్తలేము అజ్ఞానం అనేది ఇన్సల్ట్ కాదు గౌరవం అది అజ్ఞానిగా ఉండాలనుకుంటే వాడిని మనం నో చెప్పడానికి లేదు.
(07:32) తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది ఉదాహరణ లేదా ఆస్తి పోయింది 25 ఏళ్ల క్రితం ఇప్పుడు అజ్ఞాని గతం ఎట్లా ఉంటదిఅంటే ఆరోజు ఆస్తి పోతే బాధపడ్డాడు కదా అది చెప్తూ ఇప్పుడు బాధపడితే అది అజ్ఞాని గతం అయింది. జ్ఞానిగతం ఎట్లా ఉంటుంది ఆ ఆ రోజు ఆస్తి పోయినప్పుడు నేను చాలా వెక్కివెక్కి ఏడ్చాను కానీ అది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చిన్న నీళ్లుు కట్టుకున్నాం బాగున్నాం అంటే దాన్ని చెబుతున్నాడు కానీ ఆ గతము తాలూకా గాయాలు రేపుకొని అతను ఈ క్షణం బాధపడట్లే సో జ్ఞానికి గతము బాధించదు భవిష్యత్తు ఆ ఎగసైట్ చేయదు ఆచరించేవాడు ఎప్పుడు ఎగ్జైటింగ్ గా ఉండడు గుర్తు పెట్టుకో
(08:13) ఆచరించేవాడు రిలాక్స్ గా ఉంటాడు ఆచ ఆచరించకుండా ఊహించేవాడు ఎగ్జైట్ అవుతాడు. ఆచరించేవాళ్ళు గంభీరంగా కూడా ఉంటారా 100% గంభీరంగా ఉంటాడు. వాడు ఒక్కడే గంభీరంగా ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు ఉండటానికి లేదు. ఒక బ్యూటిఫుల్ బుక్ నిన్న చదువుతున్నా హరిపురంలో అందులో ఒక చిన్న స్టేట్మెంట్ కనిపించింది రాత్రి పడుకునే ముందు ఆ స్టేట్మెంట్ చదివి ఎట్లా నిద్రపోయింది నాకు నిద్రపోయినట్టు కూడా తెలియదు అట్లా పడుకున్నా అదేంటంటే గతం అంటే గతంలో చిక్కుకున్నవాడు ఆ ఆందోళన అనుభవిస్తాడు భవిష్యత్తులో చిక్కుకున్నవాడు ఆతృతను అనుభవిస్తాడు వర్తమానంలో ఉన్నవాడు శాంతిని
(08:52) అనుభవిస్తాడు అది ఒక లెక్క చాలా బాగుంది సో ఇప్పుడు జ్ఞానిగతము ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానిగతము ఒకసారి చెప్పవా అది గతంలో చిక్కుకున్నవాడు ఆందోళన ఓకే భవిష్యత్తులో చిక్కుకున్నవాడు ఆతృత అంటే ఎదురుచూపు వస్తుంది వస్తుంది వస్తుంది ఓకే వర్తమానంలో ఉన్నవాడు ఆ ఆ రెండిట్లో చిక్కుకుపోవడం ఉంది ఇందులో చిక్కుకుపోవడం లేదు ఎస్ ఉండడం ఉంది అంతే లేదా లేకుండడం ఉంది వర్తమానం అంటే దానికి వ్యవధి లేదు ఇంకోటి ఇప్పుడు మనకు సమయంలో వాచ్లో కనిపిస్తున్న సెకండ్ల ముల్లు వర్తమానంకి సంబంధం లేదు.
(09:25) అవును వర్తమానం అంటే విభజించని కాలం ఆ కాలంతో నీవు పూర్తి మమేకం అయిపోయినావ్ అక్కడ ఏ పని ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుందాం ఇది మన ఇల్లు కదా మన కథ కాదు అవును మన ఇల్లు అనుకున్నట్టే కూర్చున్నాను నేను వర్తమానం ఉంటే అట్లా కాకుండా ఇంటికి వెళ్తే హాయిగా కూర్చోవచ్చు భవిష్యత్తు వచ్చేసింది కదా అంటే చూడండి ప్రతి మాట భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల వర్తమానం మిస్ అయితుంది మిస్ అయిపోతాం అందుకని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆచరణాత్మక భవిష్యత్తే ఉండాలి సుఖము గురించి భవిష్యత్తును లెక్కలోకి తీసు కోవద్దు ఆనందం గురించి భవిష్యత్తును లెక్కలోకి తీసుకోవద్దు ప్రశాంతత గురించి
(09:58) భవిష్యత్తును లెక్కలోకి తీసుకోవద్దు ధ్యానం గురించి జ్ఞానోదయం గురించి భవిష్యత్తును లెక్కలు తీసుకోవద్దు ఏదైనా నువ్వు సాధించవలసిన కార్యం ఉంది కూతురు పెళ్లి ఉంది నువ్వు చేయవలసిన వ్యాపారం ఉంది తుడవలసిన ఇల్లు ఉంది కడగవలసిన గిన్నెలు ఉన్నాయి అదంతా ఆచరణాత్మక భవిష్యత్తులోకి రావాలి ప్రతిదీ ఆచరణాత్మకంగా సాధ్యమా అసాధ్యమో చూసుకో తప్ప డోంట్ గెట్ ఎక్సైటెడ్ గతం అడిగితే ఎవరికైనా చెప్పు కానీ అందులో ఎమోషన్ లేకుండా కథ లాగా చెప్పు ఆ మా నాన్న చచ్చిపోయాడు ఆ ఆ రోజు ఆరోజు చాలా మేను కూడా ఏడిచాను.
(10:28) ఆ తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళ అయింది. తర్వాత మా పాప పుట్టింది అదే చెప్తున్నాను. ఓకే అంటే దాన్ని ఒక జ్ఞాపకంగా ఇన్ఫర్మేషన్ ఉంది అలా ఇతి ఇట్లా జరిగింది ఇతిహాసం అట్లా జరిగింది అంటే దానికి సంబంధించి కొంచెం కూడా సాాడ్నెస్ ఉండే ఏమ లేదు వా అడిగారు మీ నాన్న చచ్చిపోతే బాగుంటే చచ్చిపోనేవాడు ఎవడు చెప్పు చూపి నాకు నువ్వు చచ్చిపోవా నేను చచ్చిపోనా ఏముంది అందులో అయితే పాప అంత హెల్దీగా తీసుకోవడం అంత సాధ్యమేనా నాకు సాధ్యం కాబట్టి నేను చెప్తున్నా సాధ్యం కానివాడు బాధపడింది నేను చెప్పడానికి అంటే దాన్ని సాధ్యం చేసుకో డానికి ఏదైనా వర్తమానమే ఇప్పుడు ఏమి లేదు గతం లేదని
(11:06) తెలుసుకోవడమే సమాచారంగా ఉంది చరిత్ర పుస్తకాల్లో ఒక రాజు ఇంకొక రాజుని చంపెనని ఉంటది అక్కడ రక్తం ఉండదు [నవ్వు] ఇన్ఫర్మేషన్ పుస్తకాల్లో రక్తం అంటే అవసరం లేదు నువ్వు కాస్తే సరిపోతది ఆ రోజు రాజుని జైల్లో బంధించిరి ఆ జైలు చారి పుస్తకంలో పెట్టారు దాన్ని పుస్తకం బరువైపో ఊరిక పుస్తకం బరైపోతది గతం బరువైపోతది మరి వర్తమానం అంటే ఏందఅనేది చాలా పెద్ద విషయం వర్తమానం అంటే నిష్కామ కర్మ ఆశించకుండా పని చేసినప్పుడు పరచింతన లేనప్పుడు పోల్చుకున్నప్పుడు అప్పుడు నిజమైన వర్తమానం సిద్ధిస్తది అయినప్పటికిని ఆ వ్యక్తికి గతము ఉంది కానీ జ్ఞానిగతమ అయింది అది అయినప్పటికిని
(11:48) అతనికి భవిష్యత్తు ఉంది అది జ్ఞాని భవిష్యత్తే అయింది అంటే ఆచరణాత్మకమైన భవిష్యత్తు బాధని ఆ బాధని ఇవ్వని గతము ఓకే ఇలా గనుక పని గతం ఎప్పుడు జ్ఞాని అయినప్పుడు జ్ఞాని అయినప్పుడు ఓకే రామకృష్ణ పరమహంశ ఎవరు రమణ మహర్షి ఎవరు అంటే వాళ్ళకు గతం ఉంది. వాళ్ళకి భవిష్యత్తు ఉంది కానీ వాళ్ళ భవిష్యత్తు ఆచరణాత్మకంగా మాత్రమే ఉంది. అయితే పప్ప నువ్వు చెప్పిన విషయాన్ని సేమ్ అదే గతం కొంతమందిని ఎక్కువ కాలం బాధిస్తది.
(12:25) కొంతమందిని చాలా తక్కువ కాలం బాధిస్తది. కొంతమంది అసలు బాధించకూడదు అదంతా తర్వాత అంటే ఎలా ఆ పీరియడ్ నుండి ఆ తర్వాత అదే అందుకే మేలుకోవాలి ఇది ఎవడు చెప్పలేడు అరే గతం గురించి ఆలోచించకరా అన్నా ఆలోచిస్తారు ఆలోచించొద్దు అన్నా ఆలోచిస్తారు వాళ్ళ ఇష్టం నేను అంటుంది అది అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ ఎక్కడుందా ఫస్ట్ హాయిగా ఉండదు హాయ్ ఎప్పుడు వస్తుంది ఆశించినప్పుడు పరచింతన లేనప్పుడు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు పోల్చుకో అంటే మన ఇంట్లో ఉండే దిమే బాగుంది కదా దీనికంటే అయిపోయా వచ్చేసింది ఇది బాలేదు ఇలాంటి చెట్టే మా ఇంట్లో ఉంది పోయింది కత్తి మీద సాము
(13:10) జ్ఞాన జీవితం నిరంతరం ఫ్రెష్ అన్నమాట లైఫ్ మనం ఫ్రెష్ కులకు ఉంటాం కదా మరి ఫ్రెష్ మైండ్ ఉంటుందా ఫ్రెష్ మైండ్ అంటే వర్తమానం మైండ్ గతంలో మురిగిపోయిన మైండ్ భవిష్యత్తు అంటే ఇంకా కాయలు రాలే ఎత్తపప్ప గతంలో తంలో హ్యాపీగా ఉన్నారేమో ఇప్పుడు కష్టాల్లో ఉన్నారేమో ఇప్పుడు అర్థమైతే అసలు హ్యాపీనెస్ లేదు బాధ లేదు అంటే హ్యాపీ డేస్ ని ఊహించుకోవడం హ్యాపీ డేస్ ని గుర్తు తెచ్చుకోవడం కాదు వర్తమానంలో ఉండడమే అది అయిపోయింది బాధక పోతుంటే నేను స్లిప్ అయి పడిపోయాను రేపు తలుచుకొని బాధపడడం ఏంటి గతంలో ఉన్నది హ్యాపీ డేస్ అయినా అది సాడ్ డేస్ అయినా ఏదైనా సరే
(13:49) ఏదైనా ఉత్త దానికి నేను డ్రై ఫ్రూట్ అని పెట్టాను పేరు అంటే అంటే రసము లేని పండుగ మార్చు నీ గతాన్ని భవిష్యత్తుని ఆచరణాత్మకంగా చూడు సో ఇది ఏ పుస్తకంలో ఇది పూర్తి నేను నా వ్యాఖ్య ఇది నేను అర్థం చేసుకున్న వ్యాఖ్య జ్ఞాని భవిష్యత్తు అజ్ఞాని భవిష్యత్తు జ్ఞాని గతము అజ్ఞాని గతం వర్తమానము జ్ఞానికి మాత్రం చిన్న పిల్లవాడికి ఉంటుంది పసిపిల్లవాడికి ఉంటుంది కుక్కకు ఉంటుంది చెట్టుకి ఉంటుంది దాంట్లో అజ్ఞాని అజ్ఞాని ఏమి లేదు వర్తమానంలో ఉంటుందవ అంటే నీకు ఏదో జ్ఞానం అంటే పరచింతన పోయి పోలి పోలికలు పోయి వ్యత్యాసాలు పోయి ద్వేషం పోయి వైమనస్యత పోయి నీవు నేను అన్న ధారణ
(14:28) పోయి భావన పోయి సాధించే లక్ష్యాలు పోయి అన్ని పోయాయి అయినప్పటికిని అతను భవిష్యత్తు వైపు చూస్తే ఆచరణాత్మకంగానే చూస్తాడు అతను ఎగసైట్ అవ్వడు ఎంతమంది ఎన్ని చెప్పినా నేను చిన్న షాప్ పెట్టుకుంటానండి అంటాడు ఆచరణాత్మకం అది గనుక మూర్ఖుడు ఏం చేస్తాడు అతిగా ఆలోచిస్తాడు భంగపడతాడు అయితే పప్ప ఒకటి అడగనా మన ఏపిజే అబ్దుల్ కలాం చెప్పిం కదా కలలు కనండి వాటిని సహకారం చేసుకోవడం అంటే కలలు కనడం అంటే భవిష్యత్తు కోసమే కదా సో నేను ఆయన ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి నేను దాన్ని వ్యాఖ్య చేయదలుచుకోలే వ్యక్తిగతంగా నేను దాన్ని తీసుకోవట్లేదు ఓకే కలలే కనక అసలు రెండోది ఆ కల అనేదాన్ని ఆయన
(15:13) ప్రాబబ్లీ ఇంకొక మాట కూడా చెప్పాడు కలలు అంటే రాత్రిపూట పడుకొని కనేవి కాదు నేను నిద్రపట్టనీయకుండా చేసేవి అని కూడా చెప్పారు అన్నమాట అటువంటి కలల గురించిఏమో ఆ కల కూడా ఆచరణాత్మకం ఉంటేనే కరెక్ట్ అప్పుడు అది విజన్ అయితది లేకపోతే నువ్వు కల ఇమాజినేషన్ అన్కాన్షియస్ ఇమాజినేషన్ ఇస్ డ్రీమ్ అది వద్దు అందుకని ఆచరణాత్మకంగా ఆచరణాత్మకమైన కలలు కన ఆయన ఆచరణాత్మకంగా జీవించాడు కాబట్టి నేను ఆయన కలలు అనే దాన్ని ఆచరణాత్మక భవిష్యత్తుగానే చూస్తున్నాను అట్లా ఆ విధంగా ఆయన కరెక్ట్ ఎందుకంటే ఆయన సాదా సీదా పల్లెటూరులో పుట్టాడు వారణాసిలో పుట్టాడు ఆ మామూలు అప్ బ్రింగింగ్
(15:52) మద్రసాలో చదువుకున్నాడు అయినప్పటికిని సైంటిస్ట్ అయ్యాడు రెసిడెంట్ అయ్యాడు అయినా కూడా సాదా సీదాగా జీవించాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మిని అమ్మగా భావించాడు వీడ నేర్చుకున్నాడు భగవద్గీత చదివాడు. సూపర్బ్ ఆ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి కాలేజీ కి వెళ్లి క్లాసెస్ చెప్పాడు. అట్లా అయితే పప్పు మరి ఫ్యూచర్ గురించి మనం గోల్స్ పెట్టుకోకపోతే ఆచరణాత్మకం ఆచరణ అయిపోయింది గోలు పెట్టుకో ఎవడవద్దు అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్న గోసేవ కోసం నేనుేదో చేద్దాం అనుకుంటున్నా ఆచరణాత్మకంగానే ఆలోచిస్తున్నా పిచ్చివాగుడు వాగకూడదు ఇప్పుడు 500 పుస్తకాలు ఆచరణాత్మకంగానే చెప్తున్నా
(16:29) చేయగలను ఎందుకు చేయగలను అంటే నాకు సమయం నాకు డిస్ట్రాక్షన్ లేదు నాకు పరచింతన లేదు నాకు వ్యసనాలు లేవు నాకు ఎవరితో గొడవలు లేవు అందుకని నేను చేయగలను అంతే ఇప్పుడు నాకు రేస్ కోర్స్ లాడే అలవాటు ఉందనుకో నేను చేయలేను ఎందుకంటే నాకు సగ సమయం దానికి పోతుది. నేను అందుకే డిక్లేర్ చేస్తా సంసారంలో ఉన్నాను కానీ సంసారం నాకు అంటుకోదు.
(16:53) సంసారంలో ఉంటాను కూరాయలు తెస్తాను అన్ని తెస్తాను కానీ అది బరువు అనుకోను బాయత అనుకోను నేను తినాలి కాబట్టి తెచ్చుకుంటుందా అవి అందరూ తింటారు అంతే ఎవరి కోసం ఏది చేసేది లేదు నీకోసం నువ్వు సమగ్రంగా చేసుకో అందరూ అనుభవిస్తారు అట్లా నువ్వు నీ కోసం నువ్వు కారు కొనుక్కో ఇంకో ముగ్గురు ఎక్కుతారు వాళ్ళ కోసం నీ కోసమే కొన్నా అనకు గొడవలు అయిపోతాయి ఎవ్వడి కోసం ఎవ్వడు ఏది చేయడు వెళ్దామా ఫైనల్గా గతము వర్తమానం భవిష్యత్తు ఉన్నాయా అని చెప్తున్నాను ఉన్నాయి ఆచరించే చే గతము ఆ ఆచరించే భవిష్యత్తు ఉండాలి అది జ్ఞాని భవిష్యత్తు ఊహించే భవిష్యత్తు మంచిది కాదు
(17:28) అజ్ఞాని భవిష్యత్తు అయింది జ్ఞానికి గతము ఉంటుంది కానీ గతము సమాచారంగా మాత్రమే ఉపయోగించుకుంటాడు అట్లా జ్ఞాని గతాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు త్రిల్ అవ్వడు అందుకే జ్ఞాని బర్త్ డే కూడా లేదు ఆయనకు అది కూడా గతమే నేను మ్యారేజ్ డే చేసుకోలేదు అది గతం అది ఈరోజు మ్యారేజ్ డే ఎందుకు కాదు ప్రతిరోజు చేసుకో మీల్స్ డే అని ఇవ్వడం చేసుకున్నావా మీల్స్ డే డైలీ మీల్స్ ప్రతిరోజు ఫస్ట్ దిన్న అన్నప్రాసన రోజు మీల్స్ డే ఎందుకు చేసుకో ఫస్ట్ బ్రీత్ డే ఎందుకు చేసుకో ఫస్ట్ షిట్ కి పోయింటావ్ ఫస్ట్ షిట్ డే అని ఎందుకు చేసుకో చేసుకోరా అన్ని డేలు చేసుకో
(18:08) దరిద్రుడే దరిద్రుడే కాదు దరిద్రుడే ఈరోజు చాలా ఆ నేను ఫస్ట్ తుమ్మిన రోజు ఇదే రోజు ఈరోజు నేను తుమ్మిన ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు స్నీజ్ దిస్ ఇస్ మై స్నీజ్ డే అట్లా రేపు తెలుసా ఫస్ట్ బ్లింక్ డే నాది ఫస్ట్ కళ్ళు కొట్టింది నేను రేపే నేను రేపే వస్తుంది తర్వాత ఫస్ట్ కార్ సీన్ డే అని ఏంది డేలు పిచ్చి డేలు అన్ని ప్రకృతిలు ఇవి లేవు కదా అందుకే ప్రపంచ అంత పిచ్చి అది నీకు వర్తమానంలో ఉంటే డేలు లేవు నైట్ లేవు మూమెంట్ ఉంది మూమెంట్ ఉంది అన్బయాస్డ్ అన్కరప్ట్ అన్కంటామినేటెడ్ కదలిక ఉన్నది ఆ కదలికలో నువ్వు కదిలి ఒక భాగమే కదులుతున్నావ్ సింపుల్ ఇట్లా
(18:52) చెప్తాడు వర్తమానం అంటే ఏందంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు కమ విత్ మీ చెప్తే అర్థం కాదు నీకు తీసుకెళ్తాడు వచ్చింద కొండ మీద నిలబడతారు ఆ కొండ మీద వచ్చిన ఫ్లవర్ ఇక్కడ ఫ్లవర్ లేవు ఫైర్స్ ఉన్నాయని [నవ్వు] ఫ్లవర్ ఇట్లా ఒక ఫ్లవర్ ఉంటుంది. ఇదిగో పాడతా ఉంటుంది ఓకే అప్పుడు అంటాడఅన్నమాట అది ప్రకృతి ఆ ఇది నీవు మ్ వేరు వేరుగా ఉన్నాయి కదా తీసి అందులో వేస్తాడు.
(19:23) ఇట్లా పడ్డ మరక్షణం నదిపోతా ఉంటది అదే వర్తమానం అంటే అంటాడు ఓకే అట్లా కాకుండా నేను అటు పక్క పోను ఇటు పక్క పోతా అంటే స్టార్ట్ అయింది లో అప్పుడు కష్టపడాలి అంటే ఈ ప్రకృతి అనుసంధానంగా జీవిస్తే ఆ నది శక్తి నేను దయించుడు ఆ ఎస్ అందుకే ఒక నువ్వు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నావని నీకు భావన కలిగితే నీ మైండ్ ని బొంద పెట్టి ఇంకా వాడితో పాటు కొట్టుకపో ఎక్కడికో తీసుకపోతా నిన్ను ఆ నదే మనం కావాలంటే నదే నీవు ఆ ఓకే ఇప్పుడు నేను కలిసాను నువ్వు ఆలోచించక ఇంకా అవును ఇంట్లో వెళ్ళిపోతుంది నువ్వు నేను ఇది వద్దు బేట అంటే వద్దు చలో వద్దంట వద్దు వద్దు వద్దు అన్నాడు వద్దు
(20:04) అన్నాడు అది తీసుకరా తెమ్మన్నాడు తెమ్మ అన్నాడు [నవ్వు] కొట్టుకపో ఓకే చలో వెళ్దాం ఓకే అయ్యో ఇది గతము ఇది వర్తమానం ఇది భవిష్యత్తు అవును పబ్బా నాకు ఇంకొకటి గుర్తొచ్చింది నువ్వు అంతకుముందు చెప్పినావు ఇప్పుడు నువ్వు ఈ సెకండ్ బాగుంటే ఈ సెకండ్ రేపటికి పాస్ట్ పాస్ట్ లో బాగున్నట్టే ఇప్పుడు బాగున్నావ అంటే రేపు కూడా బాగానే ఉంటావు ఎప్పుడు బాగానే ఉంటావ్ నువ్వు ఆ ఎంచకు నీ మైండే బాగనేయకుండా చేస్తుంది ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు అక్క అక్క చెల్లెలు కొట్లాడుతున్నారు వాళ్ళు కొట్లాడుతున్నది మనసులు అవును నిజంగా కొట్లాడటలు నిద్రపోతే ఒక్క గొడవ
(20:44) లేదు చూడు గొడవలు లేవు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి జ్ఞానికి ఏ అభిప్రాయం ఉండదు అందుకే తిట్టాడు తిట్టాడా అవునా సరే అట్ట చెడిపోతది ఎంతసేపు తిడతాడో చూద్దాం తిట్ట తిడు బాబు అది పోలానికి పోసి తిడుతా ఉండు అయిపోయా వాడు పడిపోయిండు అక్కడ చల వెళ్దాం మ్

No comments:

Post a Comment