ఆర్థర్ కాటన్ కి భారతీయుల పట్ల ఉన్న నీచమైన అభిప్రాయాలు | చరిత్రలో కనుమరుగైన చీకటి కోణం Part 3
Author Name:Sri Nighasa
Youtube Channel Url:https://www.youtube.com/@SriNighasa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WQd985J-Ok0
Transcript:
(00:00) జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహస ఛానల్ కి స్వాగతం. గోదావరి జిల్లాలలో మహానుభావుడు అపర భగీరథుడుగా కొలవబడే ఆర్థర్ కాటన్ అసలు స్వరూపం మీద వీడియోలు చేస్తున్నాను. అందులో ఇది మూడవ భాగం చరిత్ర పుటలలో దాగి ఉన్న కాటన్ యొక్క మరొక ముఖం. ఈ మూడవ ఆస్పెక్ట్ పరిశీలనకు ప్రశ్న ఏంటంటే ఆర్థర్ కాటన్ ఒక మతోన్మాద అంటే జవాబు ఖచ్చితంగా అవును అనే వస్తుంది.
(00:35) దీనికోసం నేను కాటన్ కుమార్తె రాసిన పుస్తకం ఒకటే కాకుండా ఇతర మిషనరీల పుస్తకాలు రిపోర్టులు కూడా కొన్ని పరిశీలించాను. ఆ విషయాలన్నీ పొందుపరచి ఈ వీడియో చేస్తున్నాను. కాటన్ లో తీవ్రమైన క్రైస్తవ మత విశ్వాసం భారతదేశంలో ఆత్మలను సంపాదించాలనే మత ప్రచార ఆకాంక్ష ప్రస్పుటంగా కనిపిస్తాయి. అతను కేవలం రాళ్లుు సున్నంతో ఆనకట్టలు కట్టలేదు.
(01:02) ఆ నెపంతో ఇక్కడి ప్రజల మతాన్ని మార్చడానికి బలమైన పునాదులు వేశాడు. భారతదేశంలో క్రైస్తవ మతవ్యాప్తి కాటన్ జీవితంతో ఎలా ముడిపడి ఉందో ఈ వీడియోలో పూర్తి ఆధారాలతో చూద్దాం. అసలు ఇతనికి ఈ మత పిచ్చి ఎక్కడ మొదలైంది అనే సంఘటన దగ్గర నుంచి మనము మొదలుపెట్టాలి. బర్మా యుద్ధ ప్రచారం ముగిసిన తర్వాత ఈ కాటన్ మద్రాసుకు తిరిగి వచ్చాడు.
(01:32) ఆ ప్రయాణం మధ్యలో ఒక సాయంత్రం పూట ఓడ డెక్క పై కూర్చుని నక్షత్రాల కాంతితో వెలిగిపోతున్న సముద్రాన్ని, ఆకాశాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఒక్కసారిగా అతని మనసులో అంటే డింగువ అని బల్బు వెలిగిందన్నమాట. బలంగా ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకాలన్నిటిని ఎవరు సృష్టించారు నేను ఇప్పుడు ఎవరి చేతి పనిని చూస్తున్నాను ఇది మహా సృష్టికర్త అయిన దేవుని కార్యమే ఈ ఆలోచన అతని మనసును ప్రభావితం చేసింది కాబట్టి సహజంగానే అతనిలో ఒక విచారణ కలిగించింది.
(02:04) ఒక మహా సృష్టికర్త ఉన్నాడు అనుకుందాం. ఆయనే ఈ ప్రపంచాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు అనుకుందాం. అయితే నాకు ఆయన గురించి ఏమి తెలుసు ఆయన ఎప్పుడైనా మాట్లాడాడా మాట్లాడి ఉంటే ఆయన మాటలు ఏమిటి బైబిల్ దేవుని వాక్యం అని అంటారు. నేను దాన్ని చదవాలి ఆయన ఏమి చెప్పాడో తెలుసుకోవాలని ఉంది అని ఆయనకి ఓ ప్రేరణ కలిగిందట.
(02:28) ఈ ఆలోచన రావడమే తడవుగా అతను ఓడలో అధికారులు ప్రయాణికులు కలిసి పేకాటాడుతున్న ప్లేస్ కి వెళ్లి బైబిల్ ఉందా అని అడిగాడట. ఆ ప్రశ్నకే అక్కడ వాళ్ళు వెటకారం చేశారట. నువ్వు విశ్వాసిగా అవుతున్నావా అని అయినా అతను మళ్ళీ అడిగితే వాళ్ళలో నుంచి ఒకళ్ళు అతనికి ఒక బైబిల్ తీసి ఇచ్చారట అప్పటి నుంచి అతని జీవితపు చివరి రోజు వరకు బైబిల్ ని తెగధ్యయనం చేసేసాడట ఎంతో శ్రద్ధగా చదివాడట ఆ బైబిల్ ని అందులో నూతన జీవాన్ని ప్రసాదించే సత్యాలను ఆస్వాదించాడట మరి ఓల్డ్ టెస్టమెంట్ చదివాడో లేదో అయ్యగారు అవి అతనికి కొత్తవిగా అమూల్యమైనవిగా కనిపించాయట వాళ్ళకి పాపం ఆ పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే ఇంకో కోటి లేదు కదా
(03:08) మనకైతే పురాణ ఇతిహాసాలు వేదాలు కావలసినన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉన్నాయి అందుబాటులో ఆ వాళ్ళకి ఆ పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే లేదు కాబట్టి అదే చదివి ఉన్మాదిలలా తయారయ్యాడు అయితే అతనికి అతని మతం పట్ల విశ్వాసం కలిగితే మనకి ఏమిటి అభ్యంతరం అని ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ మనకి ఎందుకు అభ్యంతరం అంటే ఆ బైబిల్ అతను వంట పట్టించుకున్నప్పుడు ఆ అబద్ధపు ఎడారి పుస్తకపు సైకో దేవుడు వాళ్ళకి ఏం నేర్పించాడు ఇతను ఆ అబద్ధపు ఎడారి పుస్తకపు సైకో దేవుడు వాళ్ళకి ఏం నేర్పిస్తాడో ఈ కాటన్ అదే నేర్చుకున్నాడు కాబట్టి మనకి అభ్యంతరం ఆ పుస్తకం వాళ్ళకి
(03:51) ఏం నేర్పిస్తుంది పక్కవాళ్ళని కోరకమంటుంది. పక్కవారి మత విశ్వాసాన్ని దెబ్బతీయమంటుంది. పక్కవారి ఆచార వ్యవహారాలని విమర్శిస్తుంది. వారు చేసుకునే విగ్రహారాధనని దూషిస్తుంది. వాటిని కోలగొట్టమంటుంది. సూటిగా చెప్పాలంటే ఆ పుస్తకం చదివి అందులో వాక్యాలని అనుసరిస్తే ఆ పుస్తకం ఒక నేరస్తుడిని తయారు చేస్తుంది. ఎందుకంటే అది నేరాలను చేయమని ప్రోత్సహిస్తుంది.
(04:21) చిన్న ఉదాహరణకి విగ్రహాల గురించి ఏం చెప్తుంది ఆ పుస్తకం అని చూస్తే కుప్పలు తెప్పలుగా వస్తాయి. వాక్యాలు అందులో కొన్ని చెప్తా మచ్చుకి నిర్గమకాండము 24 పైన ఆకాశమందే గాని క్రింద భూమి యందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు నిర్గమకాండము 23 24 వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలనము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను
(05:05) ద్వితీయోపదేశ కాండము 5ఎ పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్ల యందే గాని ఉండు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు ద్వితీయోపదేశకాండం 7:5 కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను ద్వితీయోపదేశకాండం 12మ వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కోల ద్రోసి వాటి పేరులు అచ్చట
(05:51) లేకుండా నశింపజేయవలెను ద్వితీయోపదేశకాండం 16 22 నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు ఇట్లాంటివి బైబిల్ నిండ ఒక్క విగ్రహారాధనకు సంబంధించే కుప్పలు తప్పలుగా ఉంటాయి వాక్యాలు ఇవన్నీ చదివినవాడు ఎలా తయారవుతాడు అచ్చు కాటన్లా తయారవుతాడు. ఎలాగంటే చోళరాజులు కట్టించిన గంగయకొండ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆరాళ్ళని తీసుకొచ్చి కావేరి దిగువ ఆనకట్టకి ఉపయోగించిన కాటన్ల అతను చేసిన ఆకృత్యాలు పార్ట్ట లో చెప్పాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి గలవారు చూడవచ్చు. ఇలా ఈ చెత్తని ఒంటినిండా
(06:38) పట్టించుకున్న ఈ మతోన్మాది భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి గురించి ఏ విధంగా ఆలోచించాడో ఎట్లా డైరీలు రాసుకున్నాడో ఏ విధమైన ప్రయత్నాలు చేశాడో ఆయన కుమార్తె రాసిన పుస్తకం చదివితేనే బాగా అర్థమవుతుంది మనకి అది కాకుండా ఇతర మిషనరీల పుస్తకాల్లో కూడా దొరుకుతుంది చాలా సమాచారం అయితే ఇక్కడ ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్టలు కట్టే సమయంలో మతవ్యాప్తి కోసం ఏం చేస డో చెప్తాను ఇతను అనేకమంది మిషనరీలతో కలిసి పని చేశాడు.
(07:11) అయితే అవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఒకటి రెండు చెప్తా అసలు కాటన్ కి భారతీయుల మీద ఎటువంటి అభిప్రాయం ఉండేది అనేది ముఖ్యమైనది. అతడు నామమాత్రపు క్రైస్తవుడు కాదు మతో ఉన్మాదం నెత్తికెక్కిన వ్యక్తి. అతనికి భారతీయుల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉండేదంటే భారతదేశం ఒక చీకటి ఖండం. ఇక్కడి ప్రజలు సాతాను ప్రభావంలో ఉండి విగ్రహారాధన చేస్తున్నారని బలంగా నమ్మేవాడు.
(07:40) దానికి సాక్ష్యం ఆయన కుమార్తెంగించిన ఉదంతం అతను ఒకానొక చర్చి మిషనరీ మీటింగ్ లో ఉపన్యాసం ఇచ్చిన పూర్తి పాఠం ఇది. ఇది ఆయన స్వదస్తూరితో రాసుకున్న నోట్స్ యధాతథంగా ఆయన కుమార్తె ఈ పుస్తకంలో పొందుపరిచింది. అయితే నేను అది పూర్తిగా చదవడం లేదు అందులో ముఖ్యమైన పాయింట్ మాత్రం చెప్తున్నా దాని ప్రకారం భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం కూడా నిజమైన క్రైస్తవ విలువలను పాటించడం లేదు అని అతను విమర్శించాడు ఆ ఉపన్యాసంలో అలాగే అతని మాటల్లోనే చెప్పాలంటే ఈ దేశంలో ఎందరో నమ్మకమైన స్వార్థం లేని మనుషులు సేవ చేస్తూ మరణించారు అంటే అతను మిషనరీల గురించి
(08:24) మాట్లాడుతున్నాడు. వారు ఒక క్రైస్తవ ప్రభుత్వం అని పిలవబడే దాని ద్వారానే వ్యతిరేకింపబడ్డారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి మిషనరీలకి ఎందుకు పడేది కాదో అది విడిగా ఇంకొక వీడియో చేస్తాను. శాతాను ఎన్నో యుగాలుగా ఇక్కడి ప్రజలకు శిక్షణ ఇచ్చి విగ్రహారాధన వైపు తిప్పి వారి సొంత రక్షణకు దూరం చేశాడు. ఈ ఉన్మాదాన్ని మూర్ఖత్వాన్ని ఆ మిషనరీలు ఎదుర్కొన్నారు.
(08:51) దీన్ని బట్టి మనక ఏం అర్థంవుతుంది కాటన్ భారతీయుల సంప్రదాయాలను పూజలను శాతాను శిక్షణగా భావించాడు. వారి ఆత్మలను నరకం నుండి రక్షించడమే తన పరమావధిగా పెట్టుకున్నాడని స్పష్టమవుతుంది. అతను ఆనకట్టల నిర్మాణాన్ని మతవ్యాప్తికి అనుకూలమైన సమయంగా మలుచుకున్నాడు. కాటన్ ఇంజనీరింగ్ పనులని మత ప్రచారాన్ని వేరువేరుగా చూడలేదు.
(09:16) ఆనకట్టల నిర్మాణ సమయాన్ని క్రైస్తవ మత వ్యాప్తికి ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకున్నాడు. ముఖ్యంగా 1847 నుంచి 1852 మధ్య ధవళేశ్వరం ఆనకట్టకట్టే సమయంలో ప్రతిరోజు వేలాది మంది స్థానిక భారతీయులు కూలీలుగా వచ్చేవారు. ఆ సమయాన్ని అతను క్రైస్తవ మత వ్యాప్తికి ఉపయోగించాడు. కాటన్ తన అధికారిక హోదాను ఉపయోగించి ఆ కూలీల మధ్య మిషనరీల చేత బైబిల్ బోధనలు చేయించేవాడు పాపం కరువుతో ఆకలితో ఉన్న భారతీయులకు కూలి ఇస్తూ మరో పక్క క్రైస్తవ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
(09:53) వీళ్ళు కచ్చితంగా యేసు గురించి ఏరుకున్న ముక్కలు మాత్రమే చెప్పి ఉంటారు. అసల పాత నిబంధన అనేది ఒకటి ఉందని గాని అందులో సైకో దేవుడు ఉన్నాడని గాని వాడు తెగుళ్ళు జబ్బులు తెప్పిస్తూ శాపాలిస్తూ ఉంటాడని గాని చెప్పి ఉండరు చెప్పి ఉంటే వీళ్ళందరూ ఆ గోదావరిలో మునిగి చచ్చి ఉండేవారు అందులో ఏం అనుమానం లేదు ఇంజనీరింగ్ ప్రాజెక్టులని మతమార్పుడుల కేంద్రాలుగా మార్చిన ఘనత కాటన్ది.
(10:20) ఆనకట్టలు కట్టే సమయంలో వేలాది మంది ప్రజలు ఒకచోట చేరడం చూసి కాటన్ ఏం ఆలోచించాడు మత విశ్వాసం మెండుగా గల కాటన్ తన లేబర్ క్యాంపులలో వేలాది మంది ప్రజలు ఒకచోట చేరడం చూసి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సువార్త పట్ల ఉదాసీనంగా ఉండలేకపోయారు. వారికి సువార్తను ప్రకటించే బాధ్యతను చేపట్టడానికి ఎవరో ఒక సమర్థుడైన వ్యక్తిని కనుగొనవలసి వచ్చింది.
(10:46) ఆయన దీనికోసం దేవుని సహాయాన్ని కోరుతున్న సమయంలో ఒకరోజు ఆయన పనివారి మధ్య తిరుగుతున్న ఒక పొడవాటి బలమైన శరీరాకృతి కలిగిన ఎండకు కమిలిన రంగు ఉన్న ఒక యూరోపియన్ ను చూశారు. అతను కొంతవరకు సాధారణ దుస్తులు ధరించి ఉన్నాడు. అతనే బౌడెన్ అంటే అప్పటికే అక్కడ అనేకమంది ప్రజలు వచ్చి చేరడాన్ని చూసి వారి మధ్య రకరకాల మిషనరీలు తిరుగుతున్నారన్నమాట. సువార్త పేరుతో సవార్త ప్రకటిస్తూ విభిన్న కులాలకు చెందిన మరియు అనేక రకాల ప్రాంతాల నుండి వచ్చిన పురుషులు మరియు స్త్రీలు ఒకచోట చేరినప్పుడు సువార్తను ప్రకటించడానికి ఇది ఎంత గొప్ప అవకాశం అనే ఆలోచన మిషనరీ మిత్రులకు కలగక మానలేదు అంటే
(11:30) తీపి చుట్టూ ఈగలు ముసురుతాయి కదా అలాగా వేలాది మంది మనుషులను చూడగానే మిషనరీలు వాలిపోయారన్నమాట అక్కడ అనేక విభిన్న మిషన్ల నుండి కార్మికులు వచ్చారు. అప్పట్లో మచిలీపట్నంలో ఉన్న రెవరెండ్ హెన్రీ ఫాక్స్ వారిలో ఒకరు ఆయనకు తెలుగు మాట్లాడే ప్రజల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అలాగే ఇంకా బౌడెన్ చాలా మంది మిషనరీలు ఆ డెల్టా ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా ఒక మిషన్ నిర్వహింపబడుతూ ఉండేది.
(12:01) ఆ మిషన్ కు చెందిన మిస్టర్ బౌడన్ తరచుగా ఇక్కడి ప్రజలను సందర్శించడానికి వచ్చేవారు. అందుకనే ఇతని మీద కాటన్ దృష్టి పడింది. ఈ బౌడెన్ అనే మిషనరీని కాటన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడట. దీని గురించి వివరం దే వర్ మెన్ సెంట్ బై గాడ్ అనే పుస్తకంలో పేజ్ 85 లో వివరంగా రాసి ఉంది. అది ఎలా జరిగిందంటే ఈ బౌడన్ ని చూసిన తర్వాత కాటన్ కి అతనిలో నిష్పటమైన ప్రసంగంలో ఉన్న ప్రత్యేకత ఆకట్టుకుందిట.
(12:29) అలాగే ప్రజల సాధారణ భాష అలవాట్లతో ఆయన చూపిన పరిచయం కాటన్ కి ఇంకా ఆకట్టుకుందిట. ఆయన వెతుకుతున్న అసలు వ్యక్తి ఇతనే అనుకున్నాడట. స్థానిక భాషపై పూర్తి పట్టు ఉండి ఆత్మల అన్వేషణ కోసం తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక నిషిత సువార్తీకుడు అతనిలో కనపడ్డాడట. అందుకే మిస్టర్ గ్రోస్ తో బోర్డన్ కు ఉన్న సంబంధం కూడా ఈ పనికి ఆయనే సువార్తికుడు అంటే అక్కడ ధవళేశ్వరం ఆనకట్ట కట్టే సమయంలో చేరిన ప్రజలని మతం మార్చడానికి ఈ బౌడెన్ అనే అతనే సరైన సువార్తీకుడు అని కాటన్ బలంగా నమ్మి అతనికి నివాసం ఏర్పాటు చేస్తానని నిధులు
(13:13) సమకూరుస్తానని హామీ ఇచ్చి ఈ పని కోసం అతనిని పిలిపించాడట కాటన్ ఆహ్వానించిందే తడవుగా కుటుంబం తో సహా ఈ బౌడన్ వాలిపోయాట ధవళేశ్వరంలో ధవళేశ్వరంలోని నదీ తీరంలో ఉన్న ఒక తోటలో తమకు కేటాయించిన వసతి గృహాలలో నివాసం ఏర్పరచుకొని దేవుని అలసిపోని సేవకుడు ఒక క్యాంపు నుండి మరో క్యాంపుకు తిరుగుతూ పగటిపూట మండుతున్న ఎండకు వెరవక రాత్రివేళ శారీరక అలసటను లెక్కజేయక అందరికీ ఏసుక్రీస్తు ద్వారా లభించే రక్షణను పాపం ప్రకటించాడట ఆదివారాల్లో పనులు ముగిసినప్పుడు అక్కడ ఉన్న యూరోపియన్లకు దైవసేవ అందింపబడే ది కాటన్ కుటుంబం చూపించిన అచంచలమైన దయాగుణం మరియు సానుభూతి
(13:56) వారికి అండగా నిలిచాయి. అంటే ఫైనాన్షియల్ ఎయిడ్స్ నివసించడానికి వసతి గృహాలు ఇవన్నీ ప్రోత్సాహంగా కాటన్ అందించాడు అన్నమాట వీళ్ళకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన హేగ్ నుండి ఎన్నో ప్రోత్సాహకరమైన మాటలు వచ్చాయి. ఎందుకంటే అతను కూడా ఆత్మలను గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరియు [గొంతు సవరించుకోవడం] ఆ రోజుల్లో తన తోటి అధికారి ఒకరు విశ్వాసంలోకి మారడం ద్వారా ఒక విజయాన్ని అందుకున్నాడు అంటే ఒకతన్ని కొరికి మతమర్చడం అన్నమాట.
(14:29) మిస్టర్ ఫాక్స్ తో సహా వెలుపలి నుండి వచ్చిన సహచరులు సహకార సందర్శనల ద్వారా వారిని ఉత్సాహపరిచారు. విసిగించే ప్రయాణాల ద్వారా గ్రామాల్లోని ప్రజలను గుంపులు గుంపులుగా వెతికి పట్టుకోవడానికి బదులుగా తమ పరిధిలోని ప్రజలందరూ ఒకేసారి పెద్ద సంఖ్యలో తమ వద్దకు సమూహంగా రావడం వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయంగా మారింది. అంటే ఊరూరా తిరిగి వీధి వీధి వాడవాడా తిరిగి ఇళ్లకెళ్లి సువార్త చేయకుండా పాపం కళ్ళ ఎదురుగుండా గుంపులు గుంపులుగా ఒకే చోట జనాలను చూస్తే వాళ్ళకి పాపం బాగా ఆనందం వేసిందన్నమాట మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పరిమిత సహాయం కోసం మాత్రమే వచ్చి క్రమ
(15:07) వ్యవధలో వారి స్థానంలో క్రొత్తవారు వస్తూ ఉండడం వల్ల సువార్త వినే వారి సంఖ్య ఎంతగానో పెరిగింది. ఎటు చూసినా కొరకడానికి సవార్త చెప్పడానికి జనాలే జనాలఅన్నమాట. ఇంజనీర్ల లాగే వారి శ్రమ కూడా నిరంతరాయంగా సాగింది. కానీ ఒకే ఒక తేడాతో ప్రస్తుతానికి వారి శ్రమకు చూపించడానికి ఆచరణాత్మకంగా ఏమీ లేదు కానీ ఈ సమయంలో ప్రభువు పట్ల వారి పనిని మరియు ఉత్సాహాన్ని చూసే అవకాశం లభించిన విశ్వాసం గల యూరోపియన్లఅందరూ వారిని అభినందించారు.
(15:42) మిస్టర్ గ్రోస్ కు కాటన్ ఇలా రాశారు. ఇది కూడా దే వర్ మెన్ సెంట్ బై గాడ్ అనే పుస్తకం నుంచి ఈ బోర్డెన్ పట్ల కాటన్ కి ఎటువంటి అభిప్రాయం ఉండేదంటే బోర్డెన్ మరియు బీర్ అనే ఇద్దరు మిషనరీల గురించి ఇలాంటి వ్యక్తులు దేశమంతటా ఉంటే భారతదేశానికి ఎంత గొప్ప ఆశీర్వాదం అని అన్నాడట ఇంత గొప్ప కితాబు ఇచ్చిన ఆ బోర్డెన్ యొక్క ఉన్మాదం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా ఈ బోర్డెన్ కుటుంబం ఒకసారి ఇంటికి చేరుకునేసరికి అంటే వేరే ఊరికి వెళ్లి వెనకవచ్చేసరికి అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రాంగణంలోని గ్రామ దేవతా విగ్రహాలను వీళ్ళు రాయడం రాళ్ళు అని రాశారు కానీ అవి
(16:24) గ్రామ దేవతా విగ్రహాలు వాటికి పూజ చేస్తున్నారట స్మాల్ పాక్స్ నుంచి రక్షించమని వేడుకుంటూ పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తున్నాడట అవి చూసి ఈ బోర్డన్ గాడికి ఒళ్ళంతా మంట పుట్టి వారితో వాదించి ఆ పూజలు ఆపించి ప్రసాదాలు పెట్టద్దని నివారించాడట అయితే వాళ్ళు వినట్లేదని వాళ్ళ వాళ్ళ కళ్ళ ఎదుటే ఆ విగ్రహాలని పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి భూస్థాపితం చేశడట పైగా ఇదో గొప్ప ఘనకార్యంలా రాసుకున్నాడు ఆ పుస్తకంలో ఇంకా ఏం రాసుకున్నాడంటే నేను ఇంత ఘనకార్యం చేయడం వల్ల తనక ఏమి జరగలేదని చాలా క్షేమంగా ఉన్నానని రాసుకున్నాడు.
(17:03) కానీ దాని కింద ఇంకో విషయం కూడా రాశాడు కొద్ది రోజులకే ఈ పౌడెన్ అనే అతనికి విపరీతమైన జ్వరం వచ్చిందట. అది అమ్మవారి ఆగ్రహం వల్ల వచ్చింది అని అక్కడి ప్రజలు భావించారట. అలాగే ఈ కాటన్ దగ్గర పనిచేసే హెగ్గ్గ్ అనే అతని గురించి అతని ఉన్మాదం గురించి చెప్తా. ఆ పుస్తకంలో యధాతథంగా ఏం రాశారంటే అతను ప్రవర్తించిన ఉన్మాద సంఘటనకి అతన్ని ఒక నాయకుడిగా చేసి ఈ సంఘటన యొక్క కథానాయకుడు బహుశా యువహేగ్ ఇటీవలె ఒక నిష్కపటమైన క్రైస్తవునిగా మారాడు.
(17:37) ఆయనకు రక్షణ యొక్క సత్యాలను తెలుసుకోవడానికి మేజర్ కాటన్ నివాసంలో బైబిల్ అధ్యయనం మరియు ఉపయోగకరమైన సంభాషణల ద్వారా ఎన్నో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అంటే కాటన్ నివాసంలో వీళ్ళందరినీ పోగేసి ఏం మాట్లాడుకుంటూ ఉండి ఉంటారో కాటన్ వీళ్ళందరినీ ఏ విధంగా ఉన్మాదులుగా తయారు చేస్తున్నాడో ఈ సంఘటనలు చూపిస్తాయి. వార్షిక రథోత్సవం జరిగిన రోజు ఆయన తన చేతిలో బైబిల్ పట్టుకొని నదీ తీరంలో ఉన్న తన వసతి గృహానికి తిరిగి వస్తుండగా ఎవడు ఈ హెగ్గ్గ్ అనేవాడు ఆనకట్ట పనులలో నిమగ్నమైన వేలాది మంది ప్రజలతో కూడిన ఒక పెద్ద ఊరేగింపు ఆయనకి ఎదురైంది బహుశా న్యూ
(18:21) టెస్టమెంట్ అయి ఉంటుంది అది పుచ్చుకొని వస్తూ ఉంటే ఉత్సవం చేసుకుంటూ ఊరేగింపు ఎదురైందట ఇటువంటి సంఘటనే వేరే మతస్తులు ఏదైనా కార్యక్రమం చేసుకుంటూ మనకి ఎదురయ్యారును అనుకోండి మనం ఏం చేస్తాం సంతోషంగా వాళ్ళతో పాలు పంచుకుంటాం లేదంటే వాళ్ళ దారికి అడ్డు రాకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ ఉన్మాది ఏం చేశడు మంగళకరమైన కార్యాలు చూస్తే పిశాచాలు తట్టుకోలేవుగా పిశాచంలాగే ప్రవర్తించాడట.
(18:48) ఆ ఊరేగింపు చూసి తట్టుకోలేక ఒళ్ళంతా గుడ్డుకోరం రాసుకున్నాడు. ఆ ప్రజలు తమ వ్యర్థమైన బ్రమల్లో పూర్తిగా మునిగిపోవడం చూసి ఆయన మనసు తీవ్రంగా చెల్లించిపోయింది. దాంతో ఆయన నిశశబ్దంగా ఉండలేకపోయారు తన బైబిల్ ను పైకెత్తి ఆయన వారికి బోధించడం ప్రారంభించాడు అక్కడే కొరగడం ప్రారంభించాట. దాంతో సాగుతున్న ఆ రథం అక్కడికక్కడే ఆగిపోయింది.
(19:16) ఇది తెల్ల దొరల దేవుని వాక్యం అని ఆయన అన్నారు. ఆయనే ఈ లోకమంతటిని సృష్టించాడు. నిజమైన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ అర్థరహిత ఆచారాలతో మిమ్మల్ని మీరు భ్రమల్లో ముంచుకోవడం ఆయనక ఇష్టం లేదు. ఆయన ఏమి చెబుతున్నాడో వినండి ప్రభువైన ఏేసుక్రీస్తు నందు విశ్వాసమ ఉంచుము అప్పుడు నీవును నీ ఇల్లును రక్షణ పొందుదురు.
(19:40) ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల ఇలాంటి కేకలు పెట్టాడట. ఈ సమయంలో అక్కడున్న బ్రాహ్మణ పూజారులు తీవ్ర ఆగ్రహానికి ఆవేశానికి లోనై ఫైట్ నాచురల్ కదా చక్కగా శుభంగా ఉత్సవం చేసుకుంటుంటే వచ్చి ఓ నిలువు శవం గురించి ఇలాంటి ప్రేలాపనలు పేలితే మూతి మీద వాత పెట్టాలని అనిపించదు ఎవరికైనా అతని నోరు నొక్కేయండి అతనిని నీటిలో ముంచేయండి అతను మన దేవునికి వ్యతిరేకంగా వింత మాటలు మాట్లాడుతున్నాడు కట్టేసి నదిలో పడేయండి అని కేకలు వేశారట కానీ అక్కడున్న కార్మికులు వద్దు వద్దు అని అరుస్తూ అతను మంచివాడు అతడు మన పే మాస్టర్ అంటే జీతాలు ఇచ్చే అధికారి ఆయన మన
(20:20) డబ్బునంతా మనక ఇస్తాడు మొత్తం అంతా చెల్లిస్తాడు ఆయన చెప్పేది మేము వింటామ అన్నారు. ఆ మరుక్షణమే బలమైన చేతులు ఆ యువాధికారిని రథం యొక్క వేదిక పైకి ఎత్తాయి. మరియు ఆయన సందేశం కోసం ఎదురుచూస్తున్న ఒక పెద్ద సమూహం అక్కడ సిద్ధంగా ఉంది. తెలుగు భాషపై తనకు ఉన్న శక్తినంతా కూడగట్టుకొని మహిమకరమైన సువార్త ద్వారా తాను ఇటీవలే నేర్చుకున్న రక్షణ కథను ఆయన వారికి ఎంతో నిష్కపటంగా ప్రకటించారు.
(20:47) తన సందేశాన్ని అందించిన తర్వాత ఆయన తేలికగా కిందకు దూకి నదీ తీరాన ఉన్న తన వసతి గృహానికి జారుకున్నారు. ఆశ్చర్యంలో మునిగిపోయిన ఆ సమూహంలోని చాలా మంది ప్రజలు అదే సమయంలో అక్కడి నుండి విడిపోయి వెళ్ళిపోయారు. అది అక్కడి పూజారులకు తీవ్ర నిరాశన మిగిల్చింది. ఇది కొద్దిగా కల్పించి గొప్పగా మార్చుకుని రాసుకున్నట్లుగా ఉంది. బహుశా అక్కడ అతను వాళ్ళకి జీతాలు ఇచ్చే అధికారి కాబట్టి బెదిరించి ఉండి ఉండాలి.
(21:13) చక్కగా జరుగుతున్న రథయాత్రని చెడగొట్టి ఉండాలి దరిద్రుడు. కాటన్ చుట్టూ ఇలాంటి ఉన్మాదులు ఉండేవారా కాటనే ఇలాంటి ఉన్మాదులను తయారు చేశాడా? అయితే ఇన్ని రకాలుగా ఇంతమంది మిషనరీలు వచ్చి పని చేస్తున్న గాని అక్కడి ప్రజలు అంత తొందరగా మతం మారినట్టుగా కనపడలేదు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఫలితాల గురించి చెప్పడానికి చాలా తక్కువ ఉంది. ఒక సంఘటన దేవుని వాక్యము పూర్తిగా వ్యర్థం కాలేదని నిరూపించింది మరియు మాకు నిరీక్షణను ఇచ్చింది.
(21:45) మిషనరీలలో ఒకరు అప్పట్లో బిజీగా ఉన్న ఒక రాతిగనిలో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఉన్న కొందరు కార్మికులు తమలోని ఒక వ్యక్తిని చూసి హేళన చేస్తూ అతను ఏసుక్రీస్తుకు చెందిన వాడని నిందిస్తుండడం విన్నారు. బౌడెన్ దీని అర్థం ఏమిటని అడిగారు. నిందించబడిన ఆ వ్యక్తి ఏమి మాట్లాడనప్పటికీ మిగిలిన వారు మాత్రం అది నిజమేనని అతడు ఎప్పుడు ఏసుక్రీస్తు మరియు ఆయన వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడని చెప్పారు.
(22:10) ఈ బౌడన్ అనేవాడు ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది ఒక వ్యక్తిని హేళన చేయడం వినిపించి ఏంటి అని అడిగితే అతను ఏసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పారట మిస్టర్ బౌడెన్ దీని గురించి మరింత తెలుసుకోవడానికి మరొక అవకాశాన్ని వెతుక్కునే ఉద్దేశంతో అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ పని కోసమే ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆ గని దగ్గరికి వెళ్లి తిరిగి చూసాడట అక్కడికి ప్రవేశించగానే ఎవరి గురించి అయితే తాను విన్నాడో ఆ వ్యక్తి వ్యక్తి కలరా వ్యాధి భార్యన పడి తన పనిని వదిలిపెట్టి వెళ్తుండడం చూసాట. అతని తోటివారు అప్పుడు
(22:46) కూడా అతనిని నిందిస్తూ వెంటాడుతున్నారు. నువ్వు చనిపోవడానికి భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఏసుక్రీస్తు వద్దకే వెళ్తావు అని ఎగతాలి చేశారట. అతడు తను విశ్వాసినని ప్రకటించుకుంటూ అతను చనిపోయిన తర్వాత ఎటువంటి అన్యమత ఆచారాలను అనుమతించవద్దని తన భార్యకు ఆదేశిస్తూ అతడు ఆ రాత్రే మరణించాడు. అంటే పీసు గాడిని నమ్ముకున్న పీసుగాడు ఏమీ పేకలేదు ఆ సమయంలో ఆ సువార్తను విని ఎంతమంది విశ్వసించి నిత్యజీవంలోకి ప్రవేశించారో ఎవరు చెప్పగలరు అని ఆ మిషనరీలు ఆహా ఒకడిని మార్చాము వాడిని చూసి ఇంకా చాలా మంది వస్తారు ఫ్యూచర్ లో అని సంకలు గుద్దుకున్నారట అంతేగాని అయ్యో ఒక మనిషి
(23:28) మరణించాడన్న బాధ మాత్రం ఏ కోసాన కనబడదు ఈ పిశాచాలకి అసలు ఈ తెగుళ్ళు తెప్పించిందే ఆయ యెహో సైకో గాడు కదా భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి ఇతను ప్రధానంగా చర్చ్ మిషనరీ సొసైటీ తోటి లండన్ మిషనరీ సొసైటీలతోటి సన్నిహితంగా సంబంధాలు కలిగి ఉండేవాడు. బ్రిటన్ నుండి వచ్చే మిషనరీలకు ఇతనే స్వయంగా నిధులు సమకూర్చడం వసతి కల్పించడం చేసేవాడు.
(23:55) గోదావరి డెల్టా ప్రాంతంలో మత ప్రచారానికి పునాది వేసిన మిషనరీలలో ఒకరైన హెన్రీ ఫాక్స్ అలాగే జాన్ నోబుల్ వంటి వారితో కూడా కాటన్ కలిసి పని చేశాడు. ఇతను ఆ ప్రాంతంలో కొన్ని చర్చిల నిర్మాణాలు కూడా చేపట్టాడు. వాటిలో విశాఖపట్నం దగ్గర సెయింట్ జాన్స్ చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్ అలాగే రాజమండ్రి నరసాపురం దగ్గర చర్చ్ ఆఫ్ ది గోదావరి డెల్టా మిషన్, దమ్మగూడెం సిఎంఎస్ చర్చ్ ఇది భద్రాద్రి కొత్తగూడెం పరిసరాల దగ్గర ఇలాగా కొన్ని చర్చిల నిర్మాణం కూడా చేపట్టాడు.
(24:29) ఈ చర్చిల నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన చర్చ్ బెల్స్ అలాగే కిటికీలకు అమర్చే గాజు పలకలు బైబిల్ బ్రతులు అన్నీ లండన్ మరియు ఐరోపా దేశాల నుండి ఇంపోర్ట్ చేయబడేవి. ఆనకట్టల కోసం తెప్పించిన బ్రిటిష్ ప్రభుత్వ సామాగ్రి అయిన బోట్లు ఇతర రవాణా సౌకర్యాలను ఈ చర్చల సామాగ్రిని చేరవేయడానికి కూడా ఉపయోగించేవారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతగాడి మతోన్మాదం వేరు వేరు పుస్తకాలలో చాలా చోట్ల చాలా సమాచారం ఉంది.
(24:59) అయితే ఇతని మతపరమైన అభిప్రాయాలను కొన్నిటిని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆయన కూతురు రాసిన అతని జీవిత చరిత్రలోని 552వ పేజీలో పాఠ్యం ఇది. కాటన్ భారతదేశంలో క్రైస్తవ మత విస్తరణను చూసి ఎంత ఆనందపడ్డాడో అతని మతపరమైన ఆలోచన విధానం ఎలా ఉండేదో తెలియజేసే అత్యంత కీలకమైన సాక్ష్యం సజీవ విత్తనాన్ని చల్లడానికి ఏ రకంగానైనా సహాయపడే ప్రతి ఒక్కరి చేతులను బలపరచడానికే ఇది ఉద్దేశింపబడింది.
(25:30) ఈ విత్తనం ఇప్పటికే ఇక్కడి హిందూ మతం మరియు మహమ్మదీయ మతంల యొక్క గొప్ప పునాదులను చాలా వరకు బలహీనపరిచింది అనడానికి మనకు ప్రతిరోజు కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. ఈ పులియబెట్టిన పిండి లాంటి అంతర్గత మార్పు యొక్క పనితీరు ఇప్పుడు పైకి కనిపిస్తోంది. ఏ మిషనరీ కూడా ఇంకా చేరుకొని ఎన్నో ప్రాంతాలలో అప్పుడే చిన్న చిన్న స్థానిక చర్చలు వెలిసాయి.
(26:02) అలాగే మిషనరీలు స్థానిక భాషలను ఎంత తొందరగా నేర్చుకోవచ్చో ఇతను స్వయంగా ఒక పుస్తకం రాశాట. ది స్టడీ ఆఫ్ లివింగ్ లాంగ్వేజెస్ అని వాటిలో స్థానిక భాషలని అతి తొందరగా మిషనరీలు ఎలా నేర్చుకోవచ్చో అవి మతమార్పిడులు చేయడానికి ఎలా ఉపయోగపడతాయో వ్యూహాలను వివరించాడట అలాగే ప్రకృతి సిద్ధమైన నీరు ఎంత అవసరమో ఆత్మల రక్షణకు జీవజలం అంటే సువార్త కూడా అంతే అవసరం అని పేర్కొన్నట్ట నాకు నెట్ లో ఇంకొక ఆసక్తికరమైన విషయం కనిపించింది ఈ కాటన్ గురించి ఇతను పద 1860 లో పదవీ విరమణ చేసి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయాట కానీ భారతదేశంలో మతవ్యాప్తిపై ఆయనకున్న ధ్యాస తగ్గలేదుట దీనికి నిదర్శనం 1857 సిపాయి
(26:48) తిరుగుబాటు జరిగినప్పుడు అతను చాలా తీవ్రంగా స్పందించాడట బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీ ముందు అలాగే ది చర్చ్ మిషనరీ ఇంటెలిజెన్సర్ పత్రికకు రాసిన లేఖలలో అతను తన మతతత్వ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయట పెట్టాడట అది ఏంటంటే మనం భారతీయులను సరిగ్గా క్రైస్తవులుగా మార్చ చలేదు అందుకే వారు మనపై తిరుగుబాటు చేశారు.
(27:13) మనం వారికి ముందే బైబిల్ అందించి ఉంటే వారు మనతో తెగని బంధంతో ముడిపడి తిరుగుబాటు చేసేవారు కాదు బ్రిటిష్ సామ్రాజ్యానికి నమ్మకమైన సేవకులుగా ఉండేవారు. అంటే భారతీయుల తిరుగుబాటుకు కారణం బ్రిటిష్ వారి దౌర్జన్యాలు కాదని వారిని క్రైస్తవులుగా మార్చకపోవడమే అని కాటన్ భావించాడట. బ్రిటిష్ పాలన ఇక్కడ గట్టిగా సాగాలంటే భారతీయులు మతం మారడం ఒక్కటే మార్గంని ఆయన గట్టిగా నమ్మాడట అతడు తన చివరి శ్వాస విడిచే వరకు ఆయన భారతదేశంలో మిషనరీల విస్తరణ కోసమే నిధులు సేకరిస్తూ గడిపాడట.
(27:47) సిపాయి తిరుగుబాటు తర్వాత భారతీయులను క్రైస్తవులుగా మార్చడం ఒకటే మార్గము అని వ్యక్తం చేసిన కాటన్ యొక్క అభిప్రాయం నాకు నెట్ లో దొరికింది. ఖచ్చితమైన సమాచారం ఉన్న పుస్తకం చాలా ఖరీదు ఉంది. అందుకని నేను అది కొనలేదు. మీలో ఎవరైనా ఆసక్తి గలవారు ఈ అభిప్రాయానికి సంబంధించి సెకండరీ సోర్స్ గాని ఏదైనా ఎక్కడైనా దొరికితే దయచేసి నాకు చెప్పగలరు.
(28:10) అలాగే ఆయన కుమార్తె రాసిన ఆ పుస్తకంలో కాటన్ చివరి రోజులు కూడా బైబిల్ పట్ల మతం పట్ల ఎంత విశ్వాసంతో ఉండేవాడో రాసుకొచ్చింది. ఏ కొద్దీ ఖాళీ సమయం దొరికినా ఆయన జీవితంలో ఆఖరి నెల వరకు కూడా ప్రపంచంలోని ప్రతి భాగంలోనూ క్రైస్తవత్వ వ్యాప్తికి సహాయం చేయడానికి జరుగుతున్న ప్రతి కొత్త ప్రయత్నం గురించి పూర్తిగా అవగాహన ఉన్నట్లు తెలుసుకుంటున్నట్లు ఉండేదిట.
(28:38) అలాగే కాటన్ కి ఊరికినే చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం నచ్చేది కాదట ఇతరులు పరలోక సత్యాలు నేర్చుకుంటూ గడిపిన వారు ప్రతి ఆదివారం రెండు సార్లు చర్చి బెంచేల మీద కూర్చోవడం ఒక పెద్ద పొరపాటుని ఆయన చాలా బలంగా భావించేవాడట ఎందుకంటే అతని చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలు చర్చకి వెళ్ళకుండా సామాన్యులుగా ఉండిపోయారని ఒక స్థానిక మిషనరీని నియమించాడట ఆ మిషనరీ ప్రతి ఇంటికి వెళ్లి కురుకుతూ ఉండేవాడట అయితే కాటన్ కి ప్రేయర్ చేసేటప్పుడు ఇప్పుడు సంగీతం గాని అలంకరణ గాని రోమన్ క్యాథలిక్ విధానాలు ఏవి నచ్చినట్టుగా కనపడవు ఎందుకంటే అతను ఆత్మ కేవలం అసూయకే కాకుండా
(29:15) అదే స్థాయిలో విగ్రహారాధనకు కూడా ఆశపడుతుందని చాలా మంది ఆలోచించడం లేదు మరియు గ్రహించడం లేదు అందుకే ప్రస్తుతం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంతటా వ్యాపిస్తున్న ఆ దుష్ట ప్రవాహంలో ఎంతోమంది విశ్వాసం గల మనుషులు కొట్టుకుపోతున్నారు అని బాధపడ్డాడు దీనికి బైబిల్ కొటేషన్స్ కూడా చెప్పాడు ఏదైనా చేదైన వేరు ములిచి నీకు శ్రమ కలుగజేయుట వలన అనేకులు అపవిత్రులైపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి హెబ్రీయులకు రాసిన పత్రిక 12 15 ఈ గొప్ప హెచ్చరికను వారు గుర్తుంచుకోవడం లేదు అందువలనే తాము ఎంచుకున్న మార్గంలో ఈ ఘోరమైన ఆచారవాద యొక్క ప్రాథమిక సూత్రాలు దాగి ఉన్నాయనే
(29:53) విషయాన్ని వారు గుహించలేకపోతున్నారు అని బాధపడ్డాడు. సంగీతం పట్ల శిల్పకళల పట్ల విపరీతమైన ద్వేషం చూపించేవాళ్ళు సిరియాలో ఐసిస్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వాళ్ళకిను కాటన్ కి నాకేం తేడా కనపడటం లేదు. ఇంకొకచోట భారతదేశంలో నేను 30 సంవత్సరాలకు పైగా ఉన్నాను. ఆ సమయంంతటా నేను సాధారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఉండడం వల్ల ఇక్కడ స్థానిక సమాజంలో జరుగుతున్న పరిణామాలను పురోగతిని నిశ్చితంగా గమనించే గొప్ప అవకాశం నాకు లభించింది నా మనసులో దీనికంటే ఖచ్చితమైనది మరొకటి లేదు అది ఏమిటంటే దేవుని దయాపూర్వకమైన సంకల్పంతో సాగుతున్న మిషనరీ
(30:41) కార్యకలాపాలు అలాగే ఇతర మార్గాల ద్వారా మన ప్రభువు రక్షకుడైన ఏేసుక్రీస్తు గురించిన జ్ఞానాన్ని భారతదేశం అంతటా విస్తరింపజేయడానికి ఒక అద్భుతమైన పునాది ఏర్పడింది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే ఏసుక్రీస్తు యొక్క మంచి సైనికులుగా మారాలని ప్రోత్సహిస్తూ ఉండేవాడట అందరినీ కాటన్ గురించి ఆయన కుమార్తె రాసిన ఈ పుస్తకం ద్వారా అలాగే కాటన్ తో సంబంధం ఉన్న ఇతర మిషనరీలకు సంబంధించిన రిపోర్ట్లు పుస్తకాల ద్వారా ఇలా మనం అనేక విషయాలను కాటన్ యొక్క మతో ఉన్మాదం గురించి గ్రహించవచ్చు.
(31:21) ఇతడు భారతదేశంలో ఎక్కడ నియమింపబడినప్పటికీ క్రైస్తవ మిషన్ పనులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. పరమ దుర్మార్గుడైన ఈ కాటన్ని ఆ భగీరథుడితో ఎలా పోలుస్తాం అసలు భగీరథుడు తన పూర్వీకులైన సగరుల ఆత్మలకు సద్గతి కలిగించడానికి ఘోరమైన తపస్సులు చేసి గంగాదేవిని పరమశివుడిని ప్రసన్నం చేసుకుని గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిన మహానుభావుడు కాటన్ మన చోళరాజుల యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకొని ఇక్కడ ఆనకట్టలు కట్టి వారికి దక్కవలసిన ఆ పేరుని తను కొట్టేసి ఆనకట్టలు కట్టడానికి మన ఆలయాలను ధ్వంసం చేసి ఆరాళ్లను ఉపయోగించి ఆనకట్టలు
(32:07) కట్టి మతోన్మాదంతో భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నం చేసిన ఈ ఉన్మాదిని భగీరథుడితో పోల్చడమా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవత్వ విస్తరణ పై కాటన్ కు ఉన్న ఆసక్తి చూడాలంటే ఆయన పక్కనే ఉన్న ఒక చిన్న టేబుల్ పై ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచబడే మిషనరీ నివేదికల కుప్పను చూస్తే అర్థమవుతుంది అని రాసింది ఆయన కుమార్తె ఆ పుస్తకంలో భారతీయుల సంస్కృతిని సాతాను విగ్రహారాధనగా నిందిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మలను దక్కించుకోవడమే దేవుడు తనకు అప్పగించిన అసలైన బాధ్యతగా భావించిన కాటన్ అతని చరిత్రను మనం ఇంజనీర్ గా చూడకూడదు.
(32:46) ఒక తీవ్రమైన క్రైస్తవ మిషనరీ కోణంలో కూడా చూడాలి. కాటన్ మీద నేను చేసిన ఈ వీడియో మూడు భాగాలను చూసిన సగటు భారతీయులు ఎవ్వరికైనా కోపం రావడం సర్వసహజం మనం చట్టాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేతుల్లోకి తీసుకోకూడదు. కాటన్ చూపిన మార్గంలోనే అంటే అతను ఆనకట్టలు కట్టే సమయంలో ఖర్చుని తగ్గించడానికి ఏ విధంగా ఆలయాలను గ్రామ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి ఆరాళ్లను ఆనకట్టలకి ఉపయోగించాడో అలాగే మనం కూడా రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తేవాలి.
(33:25) ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ 3వేలకు పైగా ఉన్న కాటన్ యొక్క విగ్రహాలను ప్రభుత్వమే తొలగించి వాటిని పోలవరం ప్రాజెక్టు కి గాని లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో కాలువలకి గాని ఉపయోగించి ప్రాజెక్టు యొక్క ఖర్చును తగ్గించాలని మనవి చేస్తూ మనం రాజకీయ నాయకుల మీద ఆ దిశగా ప్రయత్నం సాగేలా ఒత్తిడిని తీసుకురావాలి. చివరగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను మూడు భాగాలతో కాటన్ గురించిన వీడియో సిరీస్ ను పూర్తి చేద్దామని అనుకున్నాను కానీ ముందు ప్రచురించిన వీడియోలు కింద చూసిన కామెంట్లను చదివిన తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఇంకొక వీడియో చేయవలసిన అవసరం ఏర్పడింది.
(34:08) అందువల్ల అదే త్వరలో ఈ సిరీస్ కు సంబంధించి ఇంకొక వీడియో వస్తుంది. మిత్రులారా అది విషయం కాటన్ కు సంబంధించిన మత ఉన్మాదం తవ్విన కొద్దీ సమాచారం వస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.
(34:35) మళ్ళీ మరొక వీడియోతో హావ్ ఎ గ్రేట్ డే.
No comments:
Post a Comment