Our needs become the cause of manipulation || Rocking Ravi||#rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MEBeXFv1haw
Transcript:
(00:16) ఇప్పుడు ఆ వీడియోలో ఎవరైతే ఒక అమ్మాయి అక్కడ పార్క్ లో కూర్చొని ఏడుస్తుందో బంజారా హిల్స్ లో ఎమరాల్డ్ అనే ఒక ఒక షాప్ ఉంటది. సో ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన నేను అన్నం తినటానికి సో మామూలుగా అప్పుడప్పుడు వెళ్తా ఉంటా అన్నం తినటానికి అక్కడ సో అన్నం తిన్న తర్వాత ఆ పక్కనే పార్క్ ఉంటది. సో ఆ పార్క్ లో ఒక పావు గంట అరగంట అక్కడ ప్రశాంతం కూర్చొని లేదంటే కాసేపు అట్లా వాకింగ్ చేసి మళ్ళా రూమ్ కి వస్తా నేను.
(00:45) ఈ రోజు కూడా మామూలుగానే అట్లానే పోయినా నేను పోయినప్పుడు ఆ పార్క్ లో వెళ్ళగానే ఒక ఏడుపు పెద్ద ఏడుపు వినపడింది నాకు ఎక్కడి నుంచి వినపడుతుంది అని చెప్పి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి ఏడుస్తుంది అక్కడ సో ఆ అమ్మాయి ఫేస్ కనపడట్లేదు అసలు అమ్మాయి కంప్లీట్ గా అమ్మాయి ఆబ్జెక్ట్ కూడా మనకేం కనపడట్లేదు జస్ట్ వెనక నుంచి ఆ అమ్మాయి ఏడుస్తుంది అనే విషయం నాకు అర్థమయింది కాబట్టి ఆమె డిగ్నిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆ వీడియో తీసినా నేను జస్ట్ టు సే సంథింగ్ అబౌట్ దట్ ఇప్పుడు నాకు వినపడిన మాటలు ఏంటంటే అవతల వ్యక్తి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది
(01:21) అన్నమాట సో నేను నిన్ను ఎంత ప్రేమించానో ఎందుకు నువ్వు నన్ను మోసం చేయాల్సి వచ్చింది నన్ను చూస్తే నీకు పాపం అనిపించట్లేదా అందరి ముందు నన్ను గలీజ్ చేసినావ్ అందరి ముందు నా జీవితం ఆగం చేసినావు నువ్వు నేను నిన్ను ఎంత ఇష్టపడ్డాను నువ్వు అనుకున్న ప్రతిదీ నేను ఇచ్చాను కదా నిన్ను ఎంతో రెస్పెక్ట్ గా చూసుకున్నా కదా ఎందుకు నువ్వు నన్ను ఇట్లా చీట్ చేసి నా మీద నాకే అసహ్యం పుట్టించే అంత పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావ్ కనీసం నేను మాట్లాడుతున్న మాట ఒక్కటి కూడా నీకు అర్థం కావట్లేదా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుందని అసలు ఆ అమ్మాయి ఎట్లా
(01:58) మాట్లాడుతుంది అంటే ఆ పార్క్ లో ఉన్న చెట్లన్నీ కూడా ఆగిపోయినాయి కాసేపు గాలి అంత ఏడుస్తుంది అంత మాట్లాడుతుంది. సో నేను కాసేపు కూర్చున్నా ఇంకా వచ్చేసినా ఇక్కడ వాట్ ఇస్ ద పాయింట్ ఇంత పెద్ద మహానగరంలో ఇంత పెద్ద హైదరాబాదు లాంటి సిటీలో ఒక పార్కులో ఎవ్వరూ లేని పార్కులో ఆ అమ్మాయి ఒంటరిగా అలా కూర్చొని అంత గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఎంత ప్రాదేయ పడుతుందంటే అసలు అవతల వ్యక్తిని ఫోన్లో అసలు ఈమెకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉందా లేదా అనేది కూడా మర్చిపోయి అంత ఒక దిగజారుడు పద్ధతిలో అంటే దిగజారుడు అనొచ్చు అనకూడదు బట్ అంత ఆత్మగౌరవం
(02:45) ఆత్మన్యూనత భావనలో లొంగిపోయి ఆ అమ్మాయి మాట్లాడుతుంది అవతల వ్యక్తితో ఎందుకు అలాంటి పరిస్థితి వస్తది అసల మనుషులకి అసలు సమస్య ఎక్కడ వస్తుంది భూమ్మీద ఏ విషయంలో అయినా చూసుకుంటే ఇప్పుడు మీకు ఒక మత్తు మందు వేసి ఆపరేషన్ చేస్తే మీకు అసలు నొప్పి తెలియదు నిద్రపోయేటప్పుడు కూడా ఒక కంప్లీట్ గా గాఢ నిద్రలో పోయినప్పుడు కూడా మీకు కొన్ని బాధలు తెలియవు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద ప్రాబ్లమ్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఏ ప్రాబ్లమ్ ఇట్సెల్ఫ్ సొల్యూషన్ సొల్యూషన్ అక్కడే ఉంది ప్రాబ్లం్ కూడా అందులోనే ఉంది ఎక్కడ అంటే మన మైండ్ అబ్బాయిల మైండ్సెట్ ఎట్లా ఉంటది అంటే
(03:34) జనరల్ గా 90% పీపుల్ అబ్బాయిల మైండ్సెట్ ఎలా ఉంటదంటే అమ్మాయిల విషయంలో వాళ్ళకి కావాల్సింది దక్కే వరకు వాళ్ళు ధర్మరాజులాగా ప్రవర్తిస్తారు. దక్కిన తర్వాత వాడిలో ఉన్న దుర్యోధనుడు లక్షణాలు బయటిక వస్తాయి అంటే ఒక మనిషి తాను కావాల్సిన దాన్ని ఏ పద్ధతుల అయినా సరే దక్కించుకోవడానికి వెనకాడడు. అందులో ఒక అబ్బాయి అనే మైండ్సెట్ కూడా వాడు కూడా మల్టిపుల్ ట్రైట్స్ అంటే మల్టిపుల్ యటిట్యూడ్ బిహేవియర్స్ మల్టిపుల్ మనిపులేషన్ ట్రిక్స్ ఎన్నో ప్లే చేస్తాడు వాడికి కావాల్సింది తీసుకునే వరకు ఎప్పుడైతే అది పొందిన తర్వాత వాడి ఒరిజినాలిటీ బయటపడుతుంది. దిస్ ఇస్
(04:17) సింప్లీ మనిపులేషన్ అంటారు దీన్ని బట్ అవతల వ్యక్తి ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు అది అబ్బాయి గాని అమ్మాయి గాని వాట్ఎవర్ ఇట్ మేబి ఒక వ్యక్తి మనల్ని మనిపులేట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి మనల్ని తనకి కావాల్సిన దాని కోసం మనకి నచ్చే విధంగా అతను ఒక ముసుగు వేసుకొని నటిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం అని అంటే బికాజ్ ఆఫ్ నీడ్ ఎప్పుడైతే నువ్వు నీడ్ లో ఉంటావో ఒక అవసరంలో ఉంటావో అది ఆర్థిక అవసరం గాన సామాజిక అవసరం గాన శారీరక అవసరం గాన ఈ అవసరాలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవతల వ్యక్తి చేస్తున్న నటనని గాని మనిపులేషన్
(04:56) గాని ఆ టాక్టిక్స్ ని గాని పూర్తిగా గమనించలేడు ఐడెంటిఫై చేయలేడు ఎందుకనింటే నువ్వు ఒక కైండ్ ఆఫ్ నీడ్ లో ఉన్నావ్ అతనికి కావాల్సిన ప్లాన్ లో అతను ఉంటాడు. అప్పుడు నువ్వు ఆ మనిపులేషన్ ఐడెంటిఫై చేయాలంటే నీ నీడ్ అనేది అది చేయనవ్వదు ఎందుకంటే నీకు ఒక నీడ్ ఉంది కాబట్టి ఆ నీడ్లో నువ్వు కచ్చితంగా నమ్మే తీరాలి అవతల వాళ్ళని ఇతను నమ్మితేనే మనకి బెనిఫిట్ వస్తది అని నీ మనసు నిన్ను అక్కడ నీ నీడు ఉండటం వల్ల నీ మనసు నిన్ను అక్కడ కొంచెం ఫోకస్ చేయకుండా ఆ రష్ లో ముందుకు తీసుకెళ్తది.
(05:34) దిస్ ఇస్ ఏ ప్యూర్ సైకాలజీ అందుకే ఎప్పుడూ కూడా ఒక మనిషి క్యారెక్టర్ ని మనకి ఆ వ్యక్తులతో ఎటువంటి నీడు లేదు అని తెలిసినప్పుడు లేదంటే మనకి కూడా జీవితంలో మనకు కావాల్సిన విషయాల్ని మనంతట మనమే సంపాదించుకునే స్థాయికి మనం వచ్చినప్పుడు అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని మనం చాలా క్లియర్ గా అబ్సర్వ్ చేస్తాం. ఎందుకని అంటే అప్పుడు మైండ్ తనకి కావాల్సిన నీడ్ ఏదైతే ఉంటదో ఆ నీడ్ అప్పుడు ఆ మైండ్ కి అవసరం లేదు కాబట్టి నీకు కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉంది నీకు కావాల్సిన సామాజిక స్థాయి నీ దగ్గర ఉంది నీకు కావాల్సిన ఒక ఆర్థిక పరిస్థితో లేకపోతే ఒక హోదానో ఏదైతే నీకు
(06:11) ఉందో నువ్వు తాగే నీళ్లుు తినే అన్నో అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు నీ మైండ్ కొంచెం సెటిల్ అయితది ఆ సెటిల్ అయినప్పుడు అవతల వ్యక్తిని నువ్వు అబ్సర్వ్ చేయగలుగుతావ్ ఇప్పుడు సిటీకి కొత్తగా వస్తరు ఆ అమ్మాయి అసలు ఎట్లా ఏడుస్తుంది అంటే ఎంత కష్టం వచ్చింది ఈ అమ్మాయికి అసల ఇంత పెద్ద సిటీలో ఇంత దిక్కు లేని దానిలాగా ఏడుస్తుంది ఈ పార్కుర్లో ఈమెకు అమ్మ నాన్న ఉంటారు కదా అమ్మాయికి అంటే వాళ్ళకి వాల్యూ లేదా ఆమెక ఒక ఫ్యామిలీ ఉంటది కదా దేర్ ఇస్ నో పర్పస్ ఫర్ దేర్ ఫ్యామిలీ అంటే ఎవరో ఒక సంబంధం లేని వ్యక్తితో మనం నమ్మి మనం ముందుకు పోయి మళ్ళీ మోసపోయామ అని ఏడవటం
(06:53) అంటే అంటే అంటే రీజన్ అబ్సర్వ్ చేయండి నేను చూసిన దాన్ని బట్టి షి ఇస్ డూయింగ్ సం జాబ్ ఏదో జాబ్ చేస్తున్నట్టు ఉంది ఆ అమ్మాయి ఇప్పుడు మనకి వస్తాం సిటీకి వస్తాం మనం ఏదైనా ఊరికి వెళ్తాం పని కోసం మనం ఎందుకు వెళ్ళాం అసలు అక్కడికి నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అచీవ్ చేయాలని సిటీకి వచ్చాం లేదంటే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడానికి వచ్చావ్ లేదంటే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేయడానికి వచ్చావ్ లేదంటే ఏదో బిజినెస్ చేయడానికి వచ్చావ్ వాట్ ఇస్ యువర్ పర్పస్ టు బి హియర్ అది ఎందుకు డైరెక్షన్ తప్పుతుంది ఎందుకు తప్పుతుంది అనింటే ఒక మనిషి నన్ను ఉపయోగించుకొని నువ్వు పైకి వస్తావ్
(07:39) నిన్ను ఉపయోగించుకొని నేను పైకి వస్తా అది ఇక్కడ యాక్చువల్ క్యాపిటలిజం పెట్టుబడి దారి విధానంలో ఉన్న ఒక ఒక బలం దాని బలహీనత కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న హోటల్ పెట్టినప్పుడు ఆ హోటల్లో పని చేయడానికి కి ఒక నలుగురు వ్యక్తులు కావాల అనిఅంటే ఆ నలుగురు వ్యక్తులని నేను ఉపయోగించుకుంటా అలాగే ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ హోటల్ పెట్టినవాడిని ఉపయోగించుకుంటారు.
(08:05) ఎందుకంటే వాళ్ళకి హోటల్ పెట్టే శక్తి లేనప్పుడు పెట్టే శక్తి ఉన్నవాడి దగ్గర వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను పని చేయించుకుంటాడు. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తది అని అంటే ఎక్కడైతే ఈ ట్రేడ్ ఈ బిజినెస్ వర్తకం వ్యాపారంలో మోరల్ కోడ్ నైతిక స్మృతి అంటారు దాన్ని యాక్చువల్గా మోరల్ కోడ్ అంటే ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ద వాల్యూస్ ద క్యారెక్టర్ అండ్ ద కన్సిస్టెన్సీ ఈ వీటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు.
(08:39) ఇవి ఎక్కడైతే మనుషుల మధ్య ట్రేడ్ విషయంలో గాని ఎక్కడైనా ఉండవో అది బ్రేక్ అయిపోతుంది చివరికి ఒకరినొకరు నిందించుకునే మార్గంలోనో, ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునే మార్గంలోనూ లేదంటే ఒకరినొకరు చీట్ చేశారని ఒకరు హై గా ఎఫెక్ట్ అయి ప్రాణాలు వదిలిపోవటమో ఇట్లాంటి కొన్ని కైండ్ ఆఫ్ పారామీటర్స్ తో అది బ్రేక్ అయిపోతది. ఇప్పుడు ఒక చిన్న సినారియో చూసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది సిటీకి అమ్మాయి ఎదగాలి పైకి రావాలి ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ లేదు ఒంటరిగా ఆ అమ్మాయి ఏ పని చేయలేకపోతుంది.
(09:15) సో ఆ అమ్మాయికి ఒక అవసరం కావాలి. అది ఒక మగ వ్యక్తి నుంచి అవసరం కావాలి ఒక తోడుగానో లేకపోతే ఒక గైడెన్స్ గానో సపోర్ట్ గానో నేను ఇది చేయాలనుకుంటున్నాను ఫలానా ఏరియాకి వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్ళాలి ఎట్లా చేరుకోవాలి అక్కడ మనుషులు ఏంటి అని ఒక సహజంగా బేసిక్ గా అమ్మాయిలకు ఉండే ఆ సెన్సిటివ్ ఆ ధైర్యం తక్కువ ఉండే మనస్తత్వాల వల్ల కచ్చితంగా కోరుకుంటారు.
(09:38) ఎప్పుడైతే ఒక మగాడికి ఒక అమ్మాయి దగ్గర నుంచి నువ్వు ఉంటే బాగుంటది నువ్వు బాగా గైడెన్స్ చేస్తావు నువ్వు నాకు ఈ అవసరం ఉంది కచ్చితంగా ఈ పని చేసి పెట్టవా ఈ అవసరంతో ఉన్నాను నేను నువ్వే ఎలాగైనా చేసి తీరాలి నేను ఎవరిని నమ్మట్లేదు నిన్నే నమ్ముతున్నాను అనే అంతగా అమ్మాయి అంత ఒక కైండ్ ఆఫ్ బిలీవ్నెస్ ని అవతలి వాడికి ఇస్తదో డెఫినెట్ గా అవతలవాడి మైండ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని మనిషిలో ఉన్న ఒక మృగం బయలుదేరుతది ఇది హోమోసేపియన్స్ అనే బుక్ చదివినప్పుడు అసలు మనిషి జాతి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అది ఎక్కడ వాళ్ళు హోమోసేపియన్స్ నుంచి
(10:19) హోమోనియర్ తండలు హోమో నిర్గస్ అనే జాతి అలా అలా కాలక్రమేన వస్తూ వస్తూ వస్తూ వస్తూ మన చేతులు ఫస్ట్ ఇలా ఉండేయి ఇలా ఈ వేలు ఇలా కదిలాయి కాదు. సో ఇలాగే ఉండేయి మన ఇలా ఇలా మాత్రమే కదిలాయి. ఎప్పుడైతే మన వేలు ఫ్లెక్సిబుల్ గా కదలటం మొదలైందో మన మానవజాతి పరిణామ క్రమంలో అప్పుడే మనిషి ఎక్కువ సాధించాడు అన్నమాట విల్లు తయారు చేయడం గన్ను తయారు చేయడం వేటకాన్ని ఈ ఫ్లెక్సిబిలిటీ అంతా మనకి ఈ వేలు కదలటం వల్ల వచ్చింది.
(10:45) సో ఈ ప్రాసెస్ అంతా మీరు చదువుకొని ఆ బుక్స్ ఆ పరిణామ క్రమం చూస్తే కూడా ఎక్కడైతే ఇంక నువ్వే నాకు దిక్కు నువ్వు నాకు ఈ సహాయం చేసి తీరాలి నువ్వు లేకపోతే నేను లేను నీ తోడు నాకు కావాలి అని ఒక వేరే వ్యక్తి దగ్గర నుంచి ఆ కైండ్ ఆఫ్ ప్రపోజల్ స్టేట్మెంట్ వస్తదో కచ్చితంగా అవతల వ్యక్తి దాన్ని ఎలాగైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎందుకంటే ఆ అవకాశం అతనికి దొరికింది.
(11:14) ఇది మొట్టమొదటి విషయం రెండవది ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎదగటానికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవతల వ్యక్తి సహాయం అవసరం ఉంది అని యువతల వ్యక్తి ఆ అమ్మాయి మైండ్ కి ఆ సబ్కాన్షియస్ కి కూడా తెలుస్తది. నేను ఈ పని చేయాలి అనింటే నాకు ఇంత డబ్బు అవసరం 10 రూపాయలు డబ్బు 100 రూపాయలు డబ్బు అవసరం నా దగ్గర ఉన్నది 50 రూపాయలే ఇంకొక 50 రపీస్ అవతల వ్యక్తి దగ్గర నుంచే నాకు వస్తాయి ఇంకా ఆప్షన్ లేదు అని సబ్కాన్షియస్ గా తెలుస్తది మరి ఇప్పుడు మన ఫ్రెండ్స్ తో మనం ఎట్లా అయితే సీరియస్ గా మాట్లాడతామో రోడ్డు బయట ఉన్నోడితో అలా మాట్లాడం దాని వెనక కారణం ఏంటంటే వీడితో
(11:50) మాట్లాడితే ఒక పాసిబిలిటీ ఉంది నీకు అంత బ్రేక్ అయ్యే మూమెంట్ లో గొడవ పడి కొట్టుకునే అంత స్థాయి వరకు జనరల్ గా వెళ్లదు బయట పోడితే అదే అంటే వాడు కొడతాడు అందువల్ల ఏమైతది అంటే మనం అది మన సబ్కాన్షియస్ తెలుసు కాబట్టి బయట వ్యక్తులతో మనం డీల్ చేసే విధానం వేరు ఉంటది. ఇంట్లో వాళ్ళతో గానిీ ఫ్రెండ్స్ తో గాని సహజంగా మనం కొంచెం ఒక మాట అట్లా సడన్ గా అనేస్తాం.
(12:13) బట్ ఇక్కడ పాయింట్ ఏందంటే ఇప్పుడు మీరు చూడండి మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. మీరేదో జాబ్ లో ఏవో ఇష్యూస్ వచ్చినాయి. అయినా సరే మీరు కొంచెం కంఫర్ట్ గానే ఉంటారు ఎందుకంటే మీ అకౌంట్ లో ఆల్రెడీ ఒక రెండు మూడు కోట్లు డబ్బు ఒక 30 40 లక్షల డబ్బు ఉంది అని ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ కి రిజిస్టర్ అవుతదో అక్కడ పరిస్థితి వచ్చినా మనం సేఫ్ గానే ఉన్నామ అనే విషయం మైండ్ మైండ్ ఆల్రెడీ రికగ్నైజ్ చేసి అది కంఫర్ట్ గా ఉంటుంది.
(12:43) అదే మీ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉండి జాబ్ లో ఏమన్నా అటీ ఇబ్బందులు అవుతుందనే విషయం మీరు బయటపడినప్పుడు మీ మైండ్ ఇమ్మీడియట్ గా సర్వైవల్ మెకానిజం మొదలు పెడతది అంటే ఇది మైండ్ కి కొన్ని విషయాలు మనం బయటికి తెచ్చి చర్చించినంత మాత్రాన అది రియలైజ్ అయ్యే పరిస్థితి ఉండదు కొన్ని విషయాల్లో అది దాని సబ్కాన్షియస్ ని ఆటోమేటిక్ గా అది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది అది కనిపెడుతుంది దాని యొక్క డేంజర్ ని దాని యొక్క సేఫ్ మెకానిజం ని అది బై డఫాల్ట్ గా ఆ కాన్షియస్ లో నుంచి సబ్కాన్షియస్ తీసుకుంటుంది.
(13:13) ఇన్ ద సేమ్ వే ఏదైతే ఒక అమ్మాయికి ఒక ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ఒక పని చేయడానికి ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ డబ్బు అవసరం ఉంటది ఆ డబ్బు అతనే ఇవ్వగలడు అనే విషయం ఈ వ్యక్తికి యువతల అమ్మాయికి తెలిసినప్పుడు డెఫినెట్ గా అతను దాన్ని మనిపులేట్ చేస్తాడు ఆ మ్యానిపులేట్ చేసే ప్రాసెస్ లో కంప్లీట్ గా ఈ అమ్మాయికి దాన్ని ఐడెంటిఫై ఎందుకు చేయలేదు అని అంటే ఈ నీడ్ బేస్డ్ ఏదైతే ఉందో ఆర్థికంగా ఈమెకి కావలసిన సహాయం ఏదైతే అతని నుంచి అందుతుంది అనే విషయం ఈమె ఈమె సబ్కాన్షియస్ లో ఉన్నప్పుడు ఆ సబ్కాన్షియస్ ఏం చేస్తదంటే దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని అనలిటికల్ గా థింక్ చేసి
(13:49) అసలు వీడు ఫస్ట్ వీడు ఏంటి వీడి క్యారెక్టర్ ఏంటని ఐడెంటిఫై చేసే స్కోప్ కి అది తీసుకెళ్ళదు. ఎందుకనింటే ముందు నీకు ఒక నీడ్ ఉంది నువ్వు ఎదగాలనుకుంటున్నావు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఆ అవసరం ఇతనే తీర్చగలడు కాబట్టి ముందు ఆ పని కంప్లీట్ చేయాలని మన మైండే మనల్ని పుష్ చేస్తుంది ముందుకి అక్కడ ఫోకస్ చేయనీయకుండా లైక్ ఎలా అంటే మనకు బాగా ఆకలి అయతున్నప్పుడు ముందు ఫాస్ట్ గా ఎక్కడ హోటల్ ఉందని చూసుకొని ముందు టక్ మని వెళ్లి చేతులు కడుకొని ముందు కూర్చుంటాం కానీ ఈ హోటల్ ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎన్ని రోజులు పెట్టారు ఈ దారి
(14:21) ఇలా ఉంది ఇవన్నీ ఆలోచించం మనం ఎందుకని ంటే ఏదైతే నీడ్ బేస్డ్లో ఒక మూమెంట్ నడుస్తదో మనిషి జీవితంలో ఆ నీడ్ ముందు అది తీర్చుకో అని మన మనసు మనల్ని ముందు ముందుకు తోస్తుంది పరిగెట్టిస్తుంది. అక్కడ మనం ఆగి వివేకవంతంగా ఆలోచించి అనలైజ్ చేసే శక్తి ఉండదు. అంటే దాని పద్ధతిలో మనమే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాము. మన మైండే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తుంది.
(14:48) నన్ను మనిపులేట్ చెయి నన్ను చీట్ చేయి అనే ఒక అవకాశం మనకు తెలియకుండానే మన మైండ్ వాళ్ళకి ఇస్తుంది. అది డెఫినెట్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒకరి ప్రయారిటీస్ ఒకరికి తగ్గిపోయి ఒకరి నీడు ఒకరికి ఫుల్ ఫిల్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా అబ్బాయిలకు ఉండే అడ్వాంటేజ్ గాని అబ్బాయిలకు ఉండే ఆ తిరుగుళ్లు తిరగటానికి వాళ్ళకు ఉండే ఆ ఫ్లెక్సిబిలిటీ గాని సొసైటీ ఉన్న కండిషన్స్ ద్వారా వాళ్ళు జనరల్ గా వేరే ఆప్షన్స్ కి వెళ్ళిపోతారు.
(15:16) అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయలేని పరిస్థితిలో మొత్తం అవతల వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. బట్ యాక్చువల్ గా తప్పు 70% అవతల వాళ్ళది. 30% నీది కూడా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా నీకేదో అవసరం ఉన్నప్పుడు ఆ బేస్డ్ లో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు క్లియర్ గా అతన్ని అర్థం చేసుకునే శక్తి తెలివితేటలు నువ్వు ఆగి చూస్తే నీకు అర్థం అవుతాయి.
(15:34) కానీ నీ నీడ్ అనే టెంపర్మెంట్ లో నువ్వు అక్కడ కలిసావ్. బట్ ఓకే అది యాక్సెప్టబుల్ అనే ఒక నైతికతలో నువ్వు ఉన్నప్పుడు అతను కూడా అతనికి తెలిసిన నైతికతలో నేను సహాయం చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను అనే నైతికతలో అతను ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సూదిలో ఒక దారం ఎంతైతే ఉంటదో అంత చిన్న యక్సెప్టెన్స్ అప్రూవల్ శాంక్షన్ అయినా నీ వైపు నుంచి వచ్చినప్పుడు అదే అవతల వాళ్ళకి పెద్ద అవకాశాన్ని ఇస్తుంది.
(16:04) సో అది మనకు ముందే తెలుసు ఏ పని చేయాలన్నా సామాజికంగా కొంత సహాయం కావాలి ఆర్థికంగా కొంత సహాయం కావాలి డబ్బు పరంగా కొంత సహాయం కావాలి అన్ని విషయాల్లో కొంత సహాయం కావాలని అవతల వ్యక్తికి తెలిసినప్పుడు అది ఎలా అయినా తీరాలి అనుకునే ఆ నీడ్ బేస్డ్ లో అవతల వ్యక్తి నుంచి వచ్చే సహాయం మనకు కావాలి కాబట్టి మనం వాళ్ళని అబ్సర్వ్ చేయం పెద్దగా అక్కడ అబ్సర్వ్ చేస్తే తెలుస్తది వెళ్ళిపోతాం అప్పుడు ఆటోమేటిక్ గా అవతల సైడ్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి అయితే మరి ఎందుకు ఈ విషయాన్ని ఒక వ్యక్తినే మనం కంప్లీట్ గా బ్లేమ్ చేస్తాం అవతల వ్యక్తి నువ్వే నన్ను
(16:47) మోసం చేసావు చీట్ చేశవు అనే పరిస్థితులు ఎందుకు వస్తాయి అనిఅంటే అందుకే వ షుడ్ బి వెరీ క్లియర్ వ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ ద పీపుల్స్ రిలేషన్స్ నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఈ పని చేసి పెడితే నీకు నేను ఇంత డబ్బు ఇస్తా అని ముందుగానే క్లియర్ గా చెప్పాలి నాకు ఈ అవసరం ఉంది ఫలానా వ్యక్తులతో నాకు కొంచెం పరిచయం కావాలి అక్కడ నేను వాళ్ళతో కొంత డీలింగ్స్ ఉన్నాయి నాకు నాకు వాళ్ళు తెలియదు వాళ్ళతో నువ్వు పరిచయం చేపిస్తావా నాకు నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం నీకు ఇస్తాను అని క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పినప్పుడు ఆ టర్మ్స్ అండ్
(17:25) కండిషన్స్ తో మనిషి అంత హానెస్ట్ గా వెళ్ళినప్పుడు అవతల వ్యక్తికి మనిపులేట్ చేసే అవకాశం తక్కువ ఉంటది. అప్పుడు వాడు క్లియర్ గా అబ్సర్వ్ చేస్తాడు ఏమని అంటే ఇంత టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా చెప్తుంది అనింటే మనకి ప్లే చేయడానికి అవకాశం లేదే అని ముందే వాడు డల్ అయిపోతాడు. డల్ అయిపోయి ఆ విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు లేదు నాకు ఇది కావాలని సో అప్పుడు ఆ విషయం అక్కడితోనే కట్ చేయొచ్చు లేదు అనుకున్నప్పుడు ఆడి నువ్వు ఏదైతే సహాయం అడుగుతున్నావో ఆ సహాయాన్ని వాడు చేయడానికి నిరాకరిస్తాడు ఎందుకనింటే పీపుల్ నీడ్ వాట్ దే వాంట్
(18:02) ఎగజక్ట్లీ వాళ్ళకు కావాల్సిన దాన్ని ఏ మార్గంలో అయినా తీర్చుకోవాలనే ఒక పాయింట్ లోనే వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ లైఫ్ లో అది జరగదు అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వచ్చే పర్సెప్షన్ గానీ వాళ్ళ నుంచి వచ్చే బిహేవియర్ గాన ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ అందుకోసం ఐన్రెండ్ ఏం చెప్తుది అంటే ఎవరితైనా నువ్వు ఏదైనా ఒక డీల్ చేసేటప్పుడు ఏ డీల్ అయినా సరే ఎక్సెప్ట్ పేరెంట్స్ ఫ్యామిలీని పక్కన పెడితే బయట వ్యక్తులతో నువ్వు ఏదైనా సరే ఒక రిలేషన్ గాని ఒక డీల్ గానీ ఏదైనా చేసేటప్పుడు నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్ గా ఉండాలి. నీ
(18:40) టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా నువ్వు చెప్పినప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అవతల వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు నిన్ను బ్లేమ్ చేయడానికి గాని నువ్వు వాళ్ళని బ్లేమ్ చేయడానికి గాని అవకాశం ఉండదు. ఒకవేళ ఒకవేళ నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు వాటికి ఒప్పుకోకుండా వాళ్ళకు కావలసిన విషయాన్ని ఇది అని అడిగినప్పుడు అప్పుడు నీకు అది ఇష్టం ఉందా లేదా అని నువ్వు డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తే అట్లీస్ట్ నేను దీని కోసమే ఇది చేశాను దీనికోసమే ఇది చేశాను అని క్లారిటీ నీకు ఉంటది కాబట్టి ఇంకా అక్కడ బ్లేమింగ్ గానే
(19:11) ఆ ఎఫెక్ట్ గానే ఉండదు నీకు దిస్ ఇస్ వాట్ ది ట్రాన్స్పరెంట్ బిహేవియర్ సో దిస్ ఇస్ వాట్ ఐ యమ్ సేయింగ్ సో ఎప్పుడైనా మనుషులతో ఈ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా ఆ అమ్మాయిల విషయంలో మెయిన్ ఏంటంటే వీళ్ళు హానెస్ట్ గా ఉండేవాళ్ళు హానెస్ట్ గా ఉండేవాళ్ళని గాని హానెస్ట్ గా ప్రవర్తించే వాళ్ళని గాని ట్రాన్స్పరెంట్ గా ఉండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేవాళ్ళని యాక్చువల్ గా ఇష్టపడరు.
(19:37) వీళ్ళకి ఎప్పుడూ కొంచెం మనిపులేట్ చేసేవాళ్ళు కొంచెం ఆ మాయ మాటలు చెప్పేవాళ్ళు ఈ గడ్డాలు మీసాలు తీసేసి ఆ తెల్లగా ఒ సంతూరు సబ్బులాగా ఉండేవాళ్ళు ఆ మంచి మంచి స్త్రీ బట్టలు వేసుకొని ఆ 24 గంటల పర్ఫ్యూమ్స్ సెంట్లు కొట్టుకునేవాళ్ళు ఈ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉన్నవాళ్ళే ఎక్కువ నచ్చుతారు. ఎవడైతే హానెస్ట్ గా రియలిస్టిక్ గా ఉండి నేను ఇది నా క్యారెక్టర్ ఇది నా వాల్యూస్ ఇవి నా పద్దతులు ఇవి అని చెప్తే ఎందుకో వాళ్ళకి ఎక్కదు నిజం చెప్పి దగ్గర అవ్వడం కంటే కూడా అబద్ధం చెప్పి దగ్గరే మేనిపులేషన్ చేసే వాళ్ళకే ఎక్కువ మనుషులు మోసపోతారు ఎందుకు అని అంటే దాని ద్వారా వచ్చే
(20:14) పరిణామాలు దాని ఎఫెక్ట్ మినిమం రియాలిటీ మినిమం ఫిలాసఫీ అని తెలియకపోవడం వల్ల ఎందుకంటే కాలక్రమేనా మనుషుల మధ్య ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అది ఎల్లకాలం ఉండదు. మీరు కావాలంటే చూసుకోండి స్కూల్ డేస్ లో మీకున్న మైండ్ కాలేజ్ డేస్ లో లేదు కాలేజ్ డేస్ లో మీకున్న మైండ్ బీటెక్ బీటెక్ అయిపోయానకు ఉండదు దాని తర్వాత కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మైండ్ మళ్ళీ 40 ప్లస్ లో ఉండదు అంటే ఎందుకు ఉండట్లేదు అని అంటే మనకు ఎదురయ్యే అనుభవాలు మనం తీసుకున్న నాలెడ్జ్ మన జ్ఞానం ద్వారా మనం ప్రపంచాన్ని చూసే విధానం గానీ నిజాలను అర్థం చేసుకునే పర్సెప్షన్ గాని మారిపోతా
(20:51) ఉంటది. అందువల్ల మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనే భ్రమలో ఉండి ఆ కమిట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మారిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ అంత గట్టిగా కొడతది మనుషులకి బట్ వాట్ ఐ యమ సేయింగ్ ఎట్లీస్ట్ నువ్వు చేసే పనిలో నువ్వు ట్రాన్స్పరెంట్ గా ఉండి దిస్ ఇస్ వాట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్ అని గనుక నువ్వు చెప్తే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ మైండ్ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోదు.
(21:16) ఓకే నేను దీనికోసమే చేశనని ముందే నా మనసుకు తెలుసు కదా అని మనసుక ముందే స్పష్టత ఇచ్చినప్పుడు ఇంక దాని మీద అది ఒక కైండ్ ఆఫ్ బ్లేమింగ్ అనో ఎఫెక్ట్ నాకు కొట్టిందనో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల పెరిగిన ఆ యంజైటీ మూమెంట్స్ అవన్నీ ఉండవు ఎందుకంటే బికాజ్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నీకు తెలుసు దీని కోసం నేను స్టార్ట్ చేశాను అని అందుకే ఫ్రాన్సిస్కో క్యారెక్టర్ రియర్న్ కి చెప్తుంది ఫంక్షన్ లో అట్లాగుడు పుస్తకంలో నువ్వంటే ఇది అని క్లియర్ గా చెప్పాలి రియర్ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పడం ఏంటి నేను నేనేంటో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి తెలియొచ్చు కానీ వాళ్ళకి తెలియదనే
(21:52) మీ ముందు నటిస్తారు. రేపు ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు మాకు తెలియదు కదా ముందే చెప్పాలి కదా అంటారు. ఇది మనుషుల యొక్క సైకాలజీ. సో అండర్స్టాండ్ ది రియాలిటీ ఒకప్పుడంటే తెలిసేది కాదు మనుషులకి ఇప్పుడు విషయాలు అందరికీ అన్ని కొంచెం అర్థం అవుతున్నాయి ఈ సోషల్ మీడియా ఇందులో గాని ఇందులో గాని బట్ ఒక్క విషయంలో మట్టుకు ఇంకా మనుషులు కొంచెం లాగ్ లోనే ఉన్నారు ఏంటి అనింటే ఈ మోసపోవటాలు ఈ చీటింగ్ ఈ బ్లేమింగ్ ఒకరినొకరు నిందించుకోవడం ద్వేషించుకోవడం వీటన్నిటిలో ఎందుకనింటే నీకు సోషల్ మీడియా గాని పుస్తకాలు పోయి టీవీలు టీవీలు పోయి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినా సరే ఉన్నది ఒకటే
(22:27) అప్పటికి ఇప్పటికీ మనిషి మైండ్ మనిషి జీవితాన్ని నడిపిస్తుంది మైండ్ే కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి దానికి ఎట్లా విస్డమ్ ని నేర్పాలి అనే విషయంలో ఇంకా ఇంబాలెన్సస్ ఉన్నాయి మనిషికి దానికి క్లియర్ గా ఇది మాత్రమే లైఫ్ లో ముందుకు వెళ్ళగలను ఇలా అయితేనే ముందుకు వెళ్తది ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని ఆ మైండ్ కి ఎవరు చెప్తారు అని అంటే ద ఓన్లీ మోరల్ కోడ్ మోరల్ కోడ్ అంటే నీ నైతిక విలువలు మాత్రమే చెప్తాయి నేను ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని నీతో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రపంచంతో నువ్వు ఆటోమేటిక్ గా నిజాయితిగా ఉంటావు ఎందుకంటే ఎందుకు
(23:02) చాలా మంది అమ్మాయిలు ఎందుకు నిజాయితిగా ఉండే అబ్బాయిల్ని ఎక్కువగా నమ్మరు ఈ మనిపులేషన్ చేసి మోసం చేసి ఈ గ్యాస్ లైటింగ్ కొట్టేవాళ్ళని ఎందుకు ఎక్కువ నమ్ముతారు అంటే నిజం చెప్పేవాడు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేయడు ఒక భ్రమలో బతికించడు వాడు కానీ మాయ చేసేవాడు మనిపులేట్ చేసేవాడు ఏంటంటే వాడి టార్గెట్ ఏంటంటే వాడు కావాల్సిన దాన్ని వాడు చేరుకుంటాడు ఇప్పుడు చాలామంది ఎక్కడో తేడా జరుగుతుంది అనే విషయం అవతల వ్యక్తికి తెలిసినా అలా జరగదులే అని మళ్ళీ వాళ్ళని వాళ్ళు కొంచెం నమ్మించుకొని ముందుకు వెళ్తా ఉంటారు.
(23:46) ఎందుకనింటే కొంచెం మిస్టేక్ మనది కూడా ఉంటుంది అక్కడ. కానీ ఏదైనా బ్రేక్ అయిపోయినప్పుడు మొత్తం అవతల వాళ్ళ మీదకి నెట్టేస్తాం. సో ఈవెన్ దో 1% నీదఉన్న నీ 1% వలన అక్కడ 99% అనేది మూవ్ అవుతది. దట్ ఇస్ వాస్ ది శంక్షన్ ఆఫ్ అప్రూవల్ బలి పశువు సమ్మతి అనే క్యారెక్టర్ లో అట్లా స్ట్రగుల్ లో అది ఆయన చెప్తుంది. నీ సమ్మతి లేకుండా ఎవరు నిన్ను బలి పశువు చేయలేరు.
(24:10) వ షుడ్ విత్డ్రా యువర్ మైండ్ వేరఎవర్ఇట్ మే బి డిస్ట్రాయడ్ సో ఎందుకు నిజాయితిగా ఉన్న మనిషిని ఎక్కువ నమ్మరు సొసైటీ అంటే వాడు రియాలిటీలో ఉండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి మైండ్ కి కావాల్సిన ఆ కైండ్ ఆఫ్ ప్లెజర్ అనేది దొరకదు మెజారిటీగా ఉన్న మనుషుల్లో వాడు ఆనందాన్ని మనుషులకి చాలా స్లో ఫేస్ లో స్టెప్ బై స్టెప్ రావాల్సిన జెన్యూన్ మార్గాల్లో వస్తది.
(24:33) కానీ ఎప్పుడైతే మనిపులేట్ చేసేవాడు ఉంటాడో వాడు మనిషికి ఆ పర్టికులర్ ఆ టెంపరరీ ప్లెజర్ ఏ మార్గాల్లో రావాలో ఆ మార్గాలన్నిటిని వాడు చందమామ కథలాగా చెప్తూ ఒక హై మూమెంట్ ని ఇస్తాడు వాళ్ళకి ఆ హై మూమెంట్ లో వాళ్ళు అక్కడ నమ్ముతారు అవతల వాళ్ళని బట్ ఏరోజయతే ఈ భూమ్మీద ఎవరు ఎంత నటించినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎంత మనిపులేషన్ చేసినా ఏదో ఒక రోజు అతని ముసుగు తొలిగి పక్కన పడాల్సిందే ఒక మనిషి జీవితం మొత్తం నటిస్తూ బతకలేడు జీవితం మొత్తం మేనిపులేట్ చేయలేడు జీవితం మొత్తం అవతలవాళ్ళని మోసం చేయలేడు.
(25:15) డెఫినెట్ గా దేర్ ఈస్ ఏ వన్ పాయింట్ వాళ్ళలో ఉన్న నిజమైన రూపం స్వరూపం కచ్చితంగా బయట పడాల్సిందే అది ఎంత తొందరగా బయట పడితే అవతల వ్యక్తికి ఆ ఎఫెక్ట్ అంత తక్కువ ఉంటుంది. కొంచెం లేట్ గా బయట పడినప్పుడు దాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వ షుడ్ అండర్స్టాండ్ ది రియాలిటీ ఎవరైనా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు అసలు వీళ్ళకి ఏమ అవసరం నీ అవసరం ఏంటి నాతో నీకు అవసరం ఏంటి నా దగ్గర నుంచి మీరేమైనా కోరుకుంటున్నారా లేతే మీకేం కావాల అని అడగటం ద్వారా అక్కడ ఉండే రియాలిటీ అక్కడితో అర్థమైపోయి అది ముందుకు వెళ్ళటమా ఆగిపోవడమా అనేది అక్కడే తేలిపోయిద్ది.
(25:55) సో అది ఎందుకు అంటే ఆ అమ్మాయి అంత గట్టి గట్టిగా ఏడుస్తూ అంత బాధపడుతుంటే ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సిచువేషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు ఇ అక్కడ వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోవచ్చు అలా చాలా మందిని చూస్తూనే ఉంటాం మనం కానీ ఆమెలో ఎంత శక్తి ఉందో ఎంత టాలెంట్ ఉందో ఆమె గ్రూప్స్ కి ప్రిపేర్ అయితే సివిల్స్ కలెక్టర్ అవ్వగలిగే సత్త ఉందేమో ఆమెకి లేదంటే ఏదైనా ఇంజనీరింగ్ కోర్సెస్ నేర్చుకుంటే ఒక మంచి ఇంజనీర్ అవ్వగలిగే శక్తులు పొటెన్షియాలిటీ ఆమెకు ఉన్నాయేమో ఆమె లోపల ఆమె మైండ్ లో కొన్ని కొన్ని
(26:33) పొటెన్షియాలిటీస్ ఆమె అనుకున్న కెరీర్ లో మంచి స్థాయికి వెళ్ళగలిగే కెపాసిటీ ఆమెకు ఉందేమో ఎవరికీ తెలుసు కానీ ఒక్క వ్యక్తి ఆమె జీవితాన్ని అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక్క వ్యక్తే లైఫ్ లో ఒక వ్యక్తి ఒకరి జీవితాన్ని అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతారు. ఆ ఇంపాక్ట్ అవతల వాళ్ళకి ఎంత జీవితంలో ఎంతవరకు ఉంటుంది అని అంటే అది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది.
(26:57) సో అక్కడ మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందుకే రిలేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా నీడ్ బేస్డ్ ఉండకూడదు వాల్యూ బేస్డ్ ఉండాలని ఐన్ండ్ అట్లాగడ్ బుక్ మొత్తంలో అదే చెప్పింది. నీకు ఏ అవసరం లేనప్పుడు మాత్రమే నిజమైన మనిషిని నువ్వు గుర్తించగలవు. నీకు అవసరం ఉన్నప్పుడు నిజమైన మనిషిని నువ్వు గుర్తించలేవు.
(27:20) అతనిలో ఉన్న ట్రైట్స్ ని ఆట్రిబ్యూట్స్ ని నువ్వు రికగ్నైజ్ చేయలేవు కంప్లీట్ గా ఎందుకంటే నీ నీడు వాటిని గుర్తు చేయకుండా ముందు వీటిని తీర్చుకో అని ముందుకు నెడుతుంది. సో అందుకోసం అట్లీస్ట్ నీ నీడ్ ని తీర్చుకోవడానికే నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకున్నప్పుడు అక్కడ ఫోకస్డ్ గా ఉండాలి. మళ్ళీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. నేను మంచిగా ఉన్నాను నువ్వే నన్ను మోసం చేసావు అనకూడదు.
(27:40) నా నీడు కోసమే నేను ఇది చేశాను చేస్తున్నాను అని ముందుగానే మనకు మనం మన ఆత్మకు మనం చెప్పుకోవాలి అలా చెప్పుకోకపోతే మళ్ళీ మనం మన ఆత్మ వంచనం చేసుకున్నట్టే సో ఇలా వారు చేసిన దాంట్లో కూడా 1% మిస్టేక్ ఉండి అవతల వాళ్ళే 99% చేశారు కాబట్టి వాళ్ళనే నిందిస్తూ నేను మంచిదాన్ని అనుకొని మళ్ళా నీకు నువ్వే ఆత్మ వంచనం చేసుకొని చేసుకోవడం వల్ల మళ్ళా ఆ ఎఫెక్ట్ అంతా నీ మీదే పడుతుంది.
(28:03) అవతల వాళ్ళు మోసం చేశారు అనే ఎఫెక్ట్ నీ మీదే పడుతుంది. నీ ఆత్మని నీ క్యారెక్టర్ ని నువ్వే సరిగ్గా అనలైజ్ చేసుకోపోవడం వల్ల కూడా ఆ అనలైజ్ చేసుకోపోవడం వల్ల కూడా బాధ ఎక్కువ అది నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ద ఓన్లీ ద బాటమ్ ఆఫ్ ది లైన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ యు షుడ్ బి వెరీ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ యు షుడ్ బి వెరీ క్లియర్ ఆత్మ వంచనం చేసుకొని బతకొచ్చు దాని వల్ల నీకు వచ్చే ఎఫెక్ట్ దాని వల్ల నీకు వచ్చే రిజల్ట్ నువ్వు రియలైజేషన్ ఇలా చేయకూడదు కదా అని కచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకుంటావ్ కానీ ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్ తో ఉండే సఫరింగ్ ఉందో ఈ
(28:39) కాంట్రడిక్షన్ తో ఉండే సఫరింగ్ ఉందో అది మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. సో సో వెరీ క్లియర్ గా ఉండాలి లైఫ్ లో నీకు అయితది అవ్వదో అవ్వగలిగిందే చెప్పాలి నువ్వు చేయగలిగిందే చెప్పాలి అనేది నేర్చుకోవాలి ఎవరినో మనకు మనం కావాల్సిన దాని కోసం ఏదో రెండు మూడు నిమిషాల ఒక ఒక ప్లెజర్ కోసం అవతల వాళ్ళని అంత బాధ పెట్టి మనిపులేట్ చేసి అమాయకంగా ఉండే మనుషుల్ని మన వైపుకు లాక్కొని తీరా మనక ఏదో అందిన తర్వాత వాళ్ళని వాళ్ళ మీద మనం తిరిగి జాలిపడే పరిస్థితికి అవతలవాళ్ళని వదిలేయడం అంటే అది యాంటీ లైఫ్ ఒక మనిషి జీవించే హక్కును మనం చెడగొట్టినట్టే దట్ ఇస్ వాట్
(29:18) ది క్యారెక్టర్ చెర్రీ క్యారెక్టర్ ని మనకి రిప్రసెంట్ చేస్తుంది. సో అందుకే కొంచెం కొంచెం తెలివిగా ఉండండి కొంచెం ఫిలాసఫీ చదవండి కొంచెం అర్థం చేసుకోండి మనుషుల్ని ఐడెంటిఫై చేయండి. కేర్ఫుల్ గా ఉండండి దట్స్ ఆల్ సో మళ్ళీ కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment