True Love Signs 💥 ఒక ఆడది ఇష్టపడితే ఎలా ఉంటుంది? | Wife and Husbend
Author Name:Bharathi TV Life
Youtube Channel Url:https://www.youtube.com/@BharathiTVLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1g9Ey9Ru6M8
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గిరిజ ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ సుధీర అసపల్లి మేడం ఉన్నారు మేడం తో మాట్లాడద్దాం నమస్కారం మేడం నమస్తే అండి సో మమ్ ఈ జనరేషన్ లో చూసుకుంటే అంటే ఒకప్పుడు వాల్యూస్ రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండేది అది ఎలాంటి రిలేషన్షిప్ గురించి తీసుకున్నా సరే బట్ ఈ డేస్ లో అయితే మాత్రం రిలేషన్షిప్ అనేది తొందరగా బ్రేక్ అవ్వడానికి చూస్తుంది కానీ అటాచ్మెంట్ కోసం చూడట్లేదు.
(00:26) సో దాని గురించి ఏం చెప్తారు అసలు రిలేషన్షిప్స్ ఎలా ఉంటే బాగుంటుంది ఒకవేళ విడిపోయిన రిలేషన్షిప్ అయినా సరే కలవాలి అంటే సో దానికి సంబంధించి ఏదైనా ఒక మోటివేషన్ కావాలి మమ్ కచ్చితంగా రిలేషన్షిప్స్ లో ఫస్ట్ ఉండకూడది ఈగో మేడం ఓకే ఈగో అస్సలు ఉండకూడదు. మనక ఒకరితో రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు ఇగో ఎందుకు మేడం దాని వల్ల బెనిఫిట్ ఏంటి ఆ యుగోని పక్కన పెడితే అసలు రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వవు మేడం సో మెయిన్ అంటే మీరు ఇగోనే వద్దంటున్నారు జనాలందరికీ కావాల్సిందే [నవ్వు] ఇగో అసలు లేకపోతే రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వవు అసలు ట్రస్ట్ ఉండేదే ప్రాబ్లం ఏంటంటే ఈగో
(01:04) మ్ సెకండ్ ఏంటంటే ట్రస్ట్ ఉండాలి మేడం ఎనీ రిలేషన్షిప్ లో ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి ఆ ట్రస్ట్ ఎప్పుడైతే తే బ్రేక్ అవుతుందో రిలేషన్షిప్ చాలా వీక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నీకు ట్రస్ట్ పోయిందో నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తావ్ ఏం చెప్పినా నమ్మేసి ఆనవసరంగా గొడవలకు దిగుతావ్ అది కరెక్ట్ కాదు కదా ఈవెన్ మీరు ఇప్పుడు ఈగో వదిలేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారు.
(01:32) సో నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా ఫస్ట్ అక్కడే వస్తుంది. ఉమ్ నేనెందుకు మాట్లాడాలి వాళ్ళనే మాట్లాడు నేనుఎందుకు మాట్లాడాలి నువ్వు మాట్లాడు నేను చెప్తున్నాను మేడం ఎవరైతే ఫస్ట్ దిగి మాట్లాడుతారో వాళ్ళు గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు మేడం నీ ఈగో నువ్వు వదిలేయాలి. నువ్వు వదిలేసినప్పుడు ఆ ఫైవ్ మినిట్స్ జస్ట్ అదొక మీకు వైఫై లాగా అట్లా ఇది అవుతుంది మీకు ఓకే దాన్ని వదిలేయండి అట్లా జస్ట్ మీరు ఎట్లా వైఫై వన్ సెకండ్స్ లో కనెక్ట్ చేసుకుంటున్నారో అట్లా మీకు వచ్చేస్తుంది.
(01:59) వచ్చినప్పుడు దాన్ని ఆ కొంచెం సేపు వదిలేయండి మాట్లాడి చూడండి. ఎంత రిలీఫ్ గా ఉంటుందో కోపం అందరికీ వస్తది మేడం ప్రతి వాళ్ళకి వస్తది కోపం కోపం రావాలి ఎలా ఉండాలిఅంటే నువ్వు ఏదైనా కొట్టుకుండా చేసినా అదఒక హాఫ్ ఆన్ హవర్ వన్ హవర్ లో వైడ్ అప్ అయిపోవాలి కంప్లీట్ గా బయటికి వచ్చేయాలి దాని నుంచి అసలు ఇక దాన్ని ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఎట్లా మేడం అట్లా నువ్వు అసలు రిలేషన్షిప్స్ మీరు ఏదైనా తీసుకోండి.
(02:23) ఒక మదర్ ఫాదర్ ఉన్నారు వాళ్ళద్దరు కొట్టుకున్నారు అనుకోండి రేపు నెక్స్ట్ డే మార్నింగ్ కి వెళ్ల నార్మల్ అయిపోతారు వాళ్ళు అలా నార్మల్ అయిపోతేనే కరెక్ట్ గా ఉన్నట్టు ఓకే కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు గా ఒకసారి ఫైటింగ్ అయిందంటే నెలలు నెలలు అలానే కంటిన్యూ అయిపోద్ది ఏముంది నువ్వు ఒకసారి సారీ చెప్పు ఆయన ఒకసారి సారీ చెప్తారు సారీ ముందు ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు మేడం అక్కడ ఒకసారి నువ్వు చెప్పు ఒకసారి ఆయన చెప్తారు కలవడం ముఖ్యం అక్కడ నువ్వు హ్యాపీగా ఉండాలి సో ఇట్లా ఇప్పుడు నీకు ఇష్టం ఉంటుంది లోపల అంతా ఇష్టం ఉంటుంది వాళ్ళ మీద నీకు చాలా ఇష్టం
(02:53) వాళ్ళంటే కానీ నువ్వు కాంప్రమైజఏ కావే అసలు కాంప్రమైజ్ అవ్వో చాలా మందికి సారీ చెప్పాలంటే అసలు అబ్బో గింజుకుంటారు మేడం చాలా క్యాజువల్ గా చెప్పొచ్చు సారీ సారీ సింపుల్ గా ఒక మాట చెప్పడానికి ఎందుకు మేడం అంత బాధ అది చెప్పేస్తే అయిపోయింది గా ఎదుటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారుగా ఆ ఒక చిన్న మాట చెప్పడం కోసం అసలు జనాలు ఏదో వాళ్ళ మొత్తము అసలు మొత్తం వదిలేసుకున్నాము నేను నా లైఫ్ నే వదిలేసుకున్నట్టు ఫీల్ అవుతారు అంత అవసరం లేదండి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి అది మ్ ఎవ్వరితోనూ మనం ఎదురుపడితే మాట్లాడలేని
(03:29) సిచువేషన్ లో మనం ఎప్పుడు ఉండకూడదు మేడం అది మీ బ్రదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కానియండి ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కానియండి కానీ ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఎలా ఉంటున్నాయి అంటే ఒక అన్న చెల్లెలు మాట్లాడుకోరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ మాట్లాడుకోరు ఒకే ఇంట్లో ఉంటారు ఆమె పని ఆమె చేసుకుంటే దీని పని ఏం చేసుకుంటారు వీళ్ళద్దరు కామన్ గా కూర్చునేది ఎప్పుడు మేడం ఎప్పుడు నీకు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడాలి షేర్ చేయాలి నువ్వు ఏమనుకుంటున్నావో
(04:04) చెప్పాలి కదా నీ మనసులో ఏముందో నువ్వు షేర్ చేయనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం వాళ్ళకి ఏం కావాలో తెలియదు కదా ఎప్పుడు చూసినా నీ పనిలో నువ్వు ఉంటావు ఇప్పుడు ఉండే మెకానికల్ లైఫ్ లో ఏంటి మేడం ఇక్కడ ఇతను ఒక లాప్టాప్ వేసుకొని కూర్చుంటాడు ఇతను ఇక్కడ ఒక లాప్టాప్ వేసుకొని కూర్చుంటున్నారు వీళ్ళద్దరు మాట్లాడడానికి ఉండదు అదేమంటే ఏమంట అంటారు వీక్ అంతా మాకు వర్క్ అంటారు వీళ్ళు వీక్ అంతా వర్క్ అంటారు వీళ్ళు కలిసేది సాటర్డే సండే ఈ సాటర్డే సండే రోజు ఐ యమ్ సో టైర్డ్ అంటారు నిద్రపోతారు.
(04:29) ఎక్కడ మరి ఇంటరాక్షన్స్ లేదంటే ఎప్పుడో ఔటింకలకి వెళ్తున్నారు. ఈ మధ్యలో పిల్లల పరిస్థితి ఏంటి మేడం సో వీళ్ళద్దరికీ కోఆర్డినేషన్ లేనప్పుడు ఇంకా పిల్లలకి ఎక్కడ వస్తది మేడం మధ్యలో పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది ఆబవియస్ గా పడుతుంది కదా అంటే మన నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అయితే ఉద్యోగాలు చేయొద్దు అంటారా మమ్మల్ని అని [నవ్వు] సరే ఉద్యోగాలు చేయొద్దు అనట్లేదు మేడం మీరు టైమింగ్స్ సెట్ చేసుకోండి.
(04:55) మ్ ఇప్పుడు మన పిల్లలకి మంచి రిలేషన్షిప్స్ బాండింగ్ కావాలి అంటే మనం కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి మేడం బయటికి ఇవాళ రేపట్లో ఎలా ఉంటుందంటే పిల్లల్ని బయటకి తీసుకురావడం తగ్గిపోయింది మేడం ఆ వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయిలే వాడు చదువుకుంటున్నాడులే ఆల్మోస్ట్ బయటకి వస్తే ఆ ఈ ట్రాఫిక్ లో తిరిగితే వాడు అలిసిపోతాడంట ఓహో ఆ అమ్మాయి అలసిపోతుంది.
(05:16) ఏమో వీళ్ళ ఏమన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారా మేడం ఇంట్లో కార్ ఎక్కుతారు వస్తారు ఆ మళ్ళ కార్ ఎక్కుతారు వెళ్తారు. ఆ ఇప్పుడు వాళ్ళు అసలు బయటికి వచ్చి ఎవరితో ఇంటరాక్ట్ అవ్వనప్పుడు రిలేషన్స్ ఎలా తెలుస్తాయండి సో ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు మేడం కచ్చితంగా రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది మన ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు ఉంటారు మేడం వాళ్ళు ఉన్నంతవరకు రిలేషన్స్ ఉంటాయి.
(05:39) నువ్వు ఇప్పుడు ఆ రిలేషన్స్ ని నీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వకపోతే వీళ్ళు మనవాళ్ళు మన వాళ్ళ నువ్వు తీసుకెళ్లి ఇంటరాక్ట్ చేసి మాట్లాడించకపోతే వాడికి వాళ్ళు ఎవరో తెలియదు గా అవును ఎప్పటికీ తెలుసుకోలేడు కూడా వాడు సో ఒక ఫంక్షన్ వస్తుంది అంటే ఎందుకు పిలుస్తారు మేడం యు కమ్ విత్ ఫ్యామిలీ అని పిలుస్తారు ఎస్ ఫ్యామిలీ అని ఎందుకు పిలుస్తారు అందరూ వెళ్ళాలనేగా అంటే ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ కూడా మన కంపారిజన్ అవస్తాయి లేండి అది వేరే విషయం కచ్చితంగా [నవ్వు] అవు అట్లీస్ట్ ఆహా బలా వాళ్ళ పిల్లల్ని
(06:10) ఒకసారి చూసాడని ఐడియా అయినా వాళ్ళకి వస్తుంది గా ఓకే ఎప్పుడైనా కనిపించినప్పుడు ఓకే వీళ్ళు వాళ్ళ అబ్బాయి అనినా తెలుస్తుంది కదా మేడం వాళ్ళకి అసలు మనం ఆ రిలేషన్స్ అనేది మనం తీసుకెళ్ళట్లేదు కదా ముందుకి చాలా మట్టుగా ఏమంటుంది ఆ ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళామ అనుకో వాళ్ళ అబ్బాయికి ఆ సీట్ వచ్చింది దాని గురించి గొప్పలు చెప్పుకుంటారు వద్దు సో వాట్ మనకవచ్చిన నష్టం ఏంటి అంటే అక్కడ కూడా లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉంటారు అది కూడా చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ప్రతి దాంట్లో అదే చూసుకుంటే ఇది ఒక్కటే కాదు మేడం ఇంకొకటి ఏంటంటే అంటే రిలేషన్షిప్స్
(06:38) లో స్వార్థం అనేది ఎక్కువైపోయింది. మ్ ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత నేను నాది అనేది ఎక్కువయింది. మన అనేది పోయింది మేడం చాలా మటికి మీరు చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చిన దాంట్లో కూడా మీరు మ్యారేజెస్ కానీ ఇవి కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి డైవర్స్ కేసెస్ అవన్నీ ఎందుకు మేడం ఇది నేను సంపాదిస్తున్నాను ఇది నాది అంటారు.
(06:59) మనది అనే దాంట్లో చాలా ఉంటుంది మేడం హ్యాపీనెస్ ఎస్ మమ్ నాది అనే దాంట్లో ఇంతే ఉంటుంది మేడం హ్యాపీనెస్ అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని తీసుకుంటే సో ఆ ఈగో క్లాషెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు చిన్న చిన్న విషయాలకే ఉంటాయి మేడం ఇప్పుడు ఒక ఫుడ్ ఐటం చేసుకుందాం అనుకున్నాం ఓకే నాకు ఇది ఇష్టం నీకు ఇంకోటి ఇష్టం ఆ రోజు ఏదో చేసింది.
(07:22) ఆరోజు చేసినప్పుడు నాకు ఇది ఇష్టం నేను ఇది చేయమన్నాను నువ్వు ఇది చేయలేదు నువ్వు ఇది చేశవు అవసరమా మేడం ఈరోజు ఏదో తనకి ఇష్టమైంది చేసుకుందిగా నువ్వు తినేయొచ్చుగా కామగా ఫుడ్ే కదా ఏదైతే మేడం ఓకే నెక్స్ట్ డే చెప్పు ఆ మొత్తం తిను తినేసిన తర్వాత చెప్పు ఏమని ఈరోజు నువ్వు ఇది చేసావు కదా నాకు ఇది తినాలని ఉంది రేపు ఇది చెయ్ చెప్పే విధానం మేడం విధానం చాలా ముఖ్యం నువ్వు ఒక హార్ష్ గా చెప్పావ అనుకో మేడం ఎవడు వినడు ఈ రోజుల్లో చెప్పే విధానం కూడా చాలా పొల లైట్ గా ఉండాలి. బుజ్జి కన్నా అంటూ చెప్పాలి.
(07:53) లేకపోతే వినరు వినరు ఎవరి ఇగో వాళ్ళకి ఉంటుంది కదా మేడం మీరు వాళ్ళ మీద అరిస్తే ఎట్లా వింటారు వాళ్ళు ఓకే వినరు చిన్న పిల్లలే వినట్లేదు మేడం ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళంతా అసలు వినరు మీరు [గురకలు] చెప్పే విధానం చాలా పొలైట్ గా ఉండాలి అదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కూర్చుని మాట్లాడి పొలైట్ గా చెప్తే ఎట్లాంటి ప్రాబ్లం్ అయినా సాల్వ్ అవుతది మేడం.
(08:17) అలా కాకుండా ఫైట్లు చేసుకొని అర్చుకొని చేస్తే అది ఎన్ని రోజులైనా సొల్యూషన్ రాదు మేడం నువ్వు వరిస్తే ఆయన నడుస్తాడు గా ఇంకా కొంచెం అలా నడుస్తూనే ఉంటది కదా అంటే మామ కొన్ని కేసెస్ లో ఓకే ఒక మెట్టు దిగి సారీ చెప్పి మళ్ళీ మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు వర్షన్ వేరే ఉంటుంది ఓకే మనం మన సైడ్ నుంచి మనం రిలేషన్ బ్రేక్ అవ్వకూడదు అని ఒక స్టెప్ వీళ్ళు డౌన్ అయిన తర్వాత సో అటు సైడ్ వాళ్ళు ఆ ఫైనల్ గా నా దగ్గరికే వచ్చింది నా అవసరమే పడింది అనేటువంటి ఇగో కూడా వాళ్ళకి పెరుగుతుంది కదా ఆ కదా ఇప్పుడు సరే ఓకే అలా ఉంటారు కొంతమంది ఉంటారండి లేదని అన్నాం దాని వల్ల మనక ఏంటి మేడం నష్టం
(08:51) మనకేం లేదనుకోండి అలా [నవ్వు] ఉండడం వల్ల మనక ఏంటి మేడం నష్టం చెప్పండి ఏమీ లేదు ఫైన్ లైట్ అంటారా అంతే ఫైనల్ గా మనం కలిసి ఉన్నామా బిడ్డలందరూ కలిసి ఉన్నారా వాళ్ళు సంతోషంగా ఉన్నారా ముఖ్యం కాకపోతే నీకు తెలిసింది ఏంటి ఆ మనిషి అంతే అని తెలుసు కాబట్టి నువ్వు ఏం చేయాలి నీకు రోజులు గడిచే కొద్ది అలవాటు అయిపోవాలి ఉమ్ ఉమ్ తను అలాగే మాట్లాడతాడు ఏమ ఉండదు అన్న విషయం నీకు తెలియాలి.
(09:17) ఓకే తెలిసినప్పుడు మళ్ల నీకు అయిగో రాదు నేనుఎందుకు అనాలి అని అంటే తన నేచర్ అది కానీ ఇనిషియల్ గా అతను ఉన్నా కూడా ఏదో ఒక రోజు అతను రియలైజ్ అవుతాడు మేడం ఆ రియలైజ్ అయ్యే టైం కూడా మనుషులు ఇవ్వట్లేదు. చాలా మంది ఈగో ఉంటుంది మేడం నేను నేను చెప్తున్నాను ఎస్పెషల్లీ మగవాళ్ళకి చాలా ఇగో ఉంటుంది మేడం. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు ఓకే ఇప్పుడు అస్సలు యక్సెప్ట్ చేయరు నేను [నవ్వు] చెప్తున్నా చాలా ఇగో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ లో వాళ్ళతో పాటు ఈక్వల్ గా పాపం చాలా మంది అబ్బాయిలు అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు అబ్బాయిలు కూడా అడ్జస్ట్ అవుతున్నారు ఒకప్పుడైతే
(09:54) మాత్రం మగవాళ్ళు అడ్జస్ట్ అవ్వరు మేడం వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అంతే అలానే ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయిలు ముందుకు వస్తున్నారు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో కుకింగ్ చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు చదివిస్తున్నారు చాలా చాలా చేస్తున్నారండి ఇప్పుడు పిల్లలు మాత్రం నిజంగా మొగపిల్లలు సో అప్పుడు మగపిల్లలు ఒకప్పుడు ఏంటంటే అమ్మాయి అంటే ఇట్లానే ఉండాలి అనేది ఉండేది.
(10:16) అవును సో ఇప్పుడు అలా కాదు కదా ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు బాధ్యత అనేది ఇద్దరికీ ఉంటుంది కాబట్టి పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరికీ సమానంగా ఉంటుంది కాబట్టి షేర్ చేసుకోవాలి. ఉమ్ నేను చేయనంటే ఎట్లా కుదురుతుంది కానీ ఈరోజుకి కొంతమంది ఉన్నారు మేడం అట్లా చేయన అనే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మట్టుకు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
(10:37) సో ఇలా చేస్తూ కలిసిపోయి ఉండే వాళ్ళ మధ్య ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావు మేడం ఎక్కడైతే చేయకుండా ఉంటారో అక్కడే గొడవలు వస్తాయి. నేను పొద్దున్న నుంచి ఇంత అలిసిపోయి వచ్చాను నువ్వు చేయట్లేదు. నేను పొద్దున్న నుంచి అలసిపోయాను నేను నువ్వు చేయట్లేదు. సో అక్కడ గొడవలు వస్తాయి. ఏ టైం కి ఈ వర్క్ ప్రెషర్ ఇదంతా ఉండేటప్పుడు ఈ పిల్లలకి ఎగ్జామ్ లో ఒకటి వస్తాయి కదా అప్పుడు ఇంకా కొట్టుకుంటుంటారు.
(10:55) నువ్వు చదివిచ్చు నువ్వు చదివిచ్చు పిల్లల దగ్గర కూడా వీలు ఆబవియస్ గా ఉంటుంది మేడం బాగుంటుంది కాకపోతే ఇదంతా కారణం ఏంటంటే మేడం ఈ రిలేషన్షిప్స్ ఇంత వీక్ అవ్వడానికి గల కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్ మేడం ఎస్ ఎందుకంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి జాయింట్ ఫ్యామిలీస్ లో మంచిగా అసలు ముగ్గురు నాలుగురు పిల్లలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సో ఇప్పుడు అప్పట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం తక్కువైనా కూడా మగవాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళినా కూడా పైన మానిటర్ చేయడానికి గ్రాండ్ పేరెంట్స్ ఉండే వాళ్ళు స్ వాడు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు
(11:27) అనేది చూస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు ఇలా చేసాడని తర్వాత అయినా చెప్తారు మనకి సో కాబట్టి మనం కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే వాళ్ళు చూసినప్పుడు ఇమీడియట్ గా కరెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అది ఉండేది కానీ ఇప్పుడు అలా అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల పేరెంట్స్ కి వాళ్ళకి బర్త్డెన్ పెరిగిపోతుంది ఇటు వర్క్ చూసుకోవాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి.
(11:45) అదే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటే నువ్వు వర్క్ వెళ్ళిపోయినా హాయిగా నీ పేరెంట్స్ చూసుకుంటారు గా అద అసలు లేదుగా ఇప్పుడు అది అదే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు మైనస్ అండి 100% మైనస్ే రిలేషన్షిప్స్ లో ఇది చాలా మైనస్ అండి చాలా చక్కగా చాలా బాగా మా కోసం టైం కేటాయించి మా స్టూడియో కి వచ్చి అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని మాకు అందించారు థాంక్యూ సో మచ్ థాంక్యూ
No comments:
Post a Comment