Wednesday, June 3, 2026

 [6/3, 12:13] +91 97058 59828: 

"వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం."🙏🏻🌹

"నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే.
నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే."🌹🙏🏻

[6/3, 12:13] +91 97058 59828: *💐శుభోదయo💐*

*🌹 మహనీయుని మాట🌹*

*🌷"ఒక పని చెయ్యగల "సమర్థత" ఉన్నవాడు నిశ్శబ్దంగా "ఆ పనిని" చేసుకుపోతాడు. ఆ సమర్థత "లేనివాడు" మాత్రం ఆ పనిని ఎలా చెయ్యాలో "చెబుతూ" కూర్చుంటాడు.*

*🌷ఒకరి మాటలు విని మరొకరిపై ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే మనం కంటితో చూడనివి, చెవితో విననివి చాలా ఉంటాయి కదా..!*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment