Tuesday, August 11, 2026

LIVE : మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్? | Urinary Problems In Women? | Dr G Shreeja, Urogynecologist

LIVE : మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్? | Urinary Problems In Women? | Dr G Shreeja, Urogynecologist

Author Name:Vanitha TV Health Zone

Youtube Channel Url:https://www.youtube.com/@VanithaTVHealthZone

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ClDNjZgrbm0



Transcript:
(00:03) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు సైలెంట్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది యూరిన్ ఏరియా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం కూడా అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ లేకుండా మనం దీన్ని ఎలా నయం చేసుకోవచ్చు ఇలా అన్ని విషయాల గురించి కూడా మనకి చెప్పడానికి మనకు అవగాహన కల్పించడానికి కి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూరో గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ శ్రీజా గారు.
(00:35) సో ఇంకా లేట్ చేయకుండా డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాల అయితే తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు నమస్తే అమ్మా మామ్ అయితే గైనకాలజిస్ట్ వేరు యూరో గైనకాలజిస్ట్ వేరు అంటారా? అవును సో గైనకాలజిస్ట్ మేము నాచురల్ గా కూడా గైనకాలజిస్ట్ే అండ్ డెలివరీస్ అన్నీ చేస్తాము గైనక్ సర్జరీస్ అన్నీ చేస్తాము. అడిషనల్ గా మేము యూరో గైనకాలజీ అనే దానిలో ట్రైనింగ్ తీసుకున్నామ అన్నమాట.
(00:56) సో యూరినరీ కంప్లైంట్స్ ఏదైనా ఫీమేల్స్ కి ఉంటే ఎక్కువ శాతం ఫీమేల్స్ ఎప్పుడైనా ఫీమేల్స్ కే చూపించడానికి గాని చెప్పడానికి గాని ఇష్టపడతారు. ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకునేదానికి వాళ్ళకి గైనక్ అయితే ఇట్స్ మోర్ కంఫర్టబుల్ అలా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఆల్రెడీ మేల్ గైనకాలజిస్ట్ అన్ని మేల్ యూరాలజిస్ట్ దగ్గరికి అలా వెళ్లి ఉంటారు అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ దొరకకనో లేకపోతే దే ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనో అప్పుడు మా దగ్గరికి వస్తారన్నమాట సో ఎక్కువ శాతం ఇట్స్ మోర్ ఆఫ్ కంఫర్ట్ చెప్పుకోవడానికి అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్
(01:26) ఏమైనా ఉంటే కూడా లేదు ప్రొలాప్స్ అనే కంప్లైంట్ ఉంటుంది వాటిలన్నిటిని మేము డీల్ చేస్తామ అన్నమాట. ఓకే మమ్ అయితే మామ్ అయితే యూరిన్ ఏరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా మంది కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అలాగే భయపడుతూ కూడా ఉంటారు. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయినప్పుడు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు.
(01:44) సో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదన్నా కూడా ట్రీట్ చేయడం చాలా సులువుగా ఉంటది. అండ్ మనం చిన్న చిన్న టాబ్లెట్స్ కానీ అండి కల్చర్ బేస్డ్ టాబ్లెట్స్ కానీ ఇచ్చి మనం దాన్ని నయం చేసుకోవచ్చు. బట్ అది సివయారిటీ పెరిగే కొద్ది అది కిడ్నీ వరకు రీచ్ అయిపోయి ఫీవర్ వచ్చేసి సెప్సిస్ అనే కండిషన్ ఉంటది కిడ్నీ కూడా మనము ఇంకా కాంప్రమైజ్ అవుతది అన్నమాట అలాంటప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు గాని అండి డయాలసిస్ లు గాని ఇంత దూరం వరకు కూడా తీసుకెళ్తది ఒక సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకునేది అలాగే వెజినల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఫస్ట్
(02:12) టైం వెజినల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని వదిలి పెట్టేసి సో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పదే పదే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దాని రూట్ కాస్ తెలియకుండా మనం ట్రీట్మెంట్ మాత్రమే తీసుకుంటూ ఉంటే రికరెంట్ గా తీసుకుంటాము బట్ ఇన్ఫెక్షన్ కూడా అంతే ఫాస్ట్ గా వెనక్కి వస్తది.
(02:29) సో దానికి కూడా ఎగజాక్ట్ గా ఏం బ్యాక్టీరియా దాన్ని కాస్ చేస్తుంది అనేదానికి టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్ కూడా చేయించుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తే అది చాలా బెటర్ గా ట్రీట్ అవుతది అన్నమాట. ఓకే మమ్ అసలు వెజైనా ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు వస్తుంది అంటారు సో వెజినల్ ఇన్ఫెక్షన్స్ నార్మల్ మన దగ్గు జలుబు ఎలా వస్తాయమ్మా వెజినల్ ఇన్ఫెక్షన్ కూడా అలాగే వస్తది.
(02:47) ఎందుకు వస్తాయి అని అంటారు చాలా మంది బట్ ఇమ్యూనిటీ మీకు ఎప్పుడైనా తగ్గినా లేదు మీరు రీసెంట్ గా ఫీవర్స్ కానియండి దాని గురించి యాంటీబయోటిక్ తీసుకోవడం ఏదో ఒక రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తీసుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ కానియండి దానికోసం యాంటీబయోటిక్ తీసుకుంటారు. సో నార్మల్ బ్యాక్టీరియా ఏవైతే బాడీలో ఉండాలో అవన్నీ కూడా చనిపోతాయి.
(03:04) సో వెజైనా అనే ప్లేస్ లో నార్మల్ బ్యాక్టీరియా అనేవి కూడా గ్రో అవుతూ ఉంటాయి. మనం యాంటీబయోటిక్ ఎప్పుడైతే తీసుకుంటామో నార్మల్ బ్యాక్టీరియా చచ్చిపోయి అబ్నార్మల్ బ్యాక్టీరియా స్కిన్ మీద ఉండే బ్యాక్టీరియా కానియండి మోషన్ ప్ాసేజ్ బ్యాక్టీరియా గాని ఈజీగా యక్సెస్ తీసుకుంటాయి అలా వెజైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట సో అది కలయకతో గాని ఫ్రిక్షన్ ఎక్కువ అయినప్పుడు గాని రిపీటెడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి వాళ్ళలో ఓకే మమ్ అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ వేరు వెజైనా ఇన్ఫెక్షన్ వేరు అంటారా సో ఈ రెండిటిని అంటే చాలామంది ఇన్ఫెక్షన్ అంటే ఒకటే అనుకుంటారు సో రెండు ఉంటాయి అంటారా
(03:32) ఎస్ మూత్రం సంచి బ్లాడర్ అన్నమాట ఇందులో యూరిన్ ఉంటది సో సో యూరిన్ పోసే నాలం కానియండి, యూరిన్ స్టోర్ చేసుకునే బ్యాగ్ కానియండి ఇది సెపరేట్. అలాగే వెజైనా. వెజైనా నుంచి మనకి నెక్స్ట్ ఎంట్రీ ఏంటి అని అంటే గర్భసంచి. సో గర్భసంచికి కింద ఉండే కనెక్షన్ నే వెజైనా అంటాం. ఈ వెజైనాలో కలీక అవి జరుగుతాయి డెలివరీ జరుగుతది ఈ రూట్లోనే సో ఈ ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా వేరు.
(03:54) యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తదని కాదు. కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి యూరినరీ ఇరిటేషన్ ఉంటది. సో ఇది రెండుట సెపరేట్ ఎంటిటీస్ అన్నమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనింటే దానికి ప్రతి ఒక్కలకి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఓన్లీ సింటమ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ గా ప్రాబ్లం్ తోటి మా దగ్గరికి వచ్చినప్పుడే ట్రీట్మెంట్ ఇస్తామే కానీ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇవ్వ ఓకే మమ్ అయితే చాలా మంది కూడా బయట ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు బస్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమందికి యూరిన్ వెళ్ళడానికి టైం ఉండదు.
(04:24) సో వాళ్ళు ఎక్కువగా దాన్ని అట్లా పాస్ చేసి దాని అలా గట్టిగా అంటే ఉండిపోతారు. సో దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చే ఉంటుందా సో మెయిన్ ప్రాబ్లం యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి రీజన్ కూడా ఇదే అండి చాలా మంది ఏమనుకుంటారంటే మేము ట్రావెల్ చేస్తున్నాము ఫ్లైట్ ఎక్కుతాము ట్రైన్ ఎక్కుతాము బస్సులు ఎక్కుతాము ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ మాకు నీట్ గా ఉండవు అందుకని మేము యూరిన్ వెళ్ళకుండా ఆపుకుంటాము అని సో రీజన్ మీరు వాష్రూమ్ యూస్ చేయడం వల్ల రాదు.
(04:47) ద అదర్ రీజన్ ఇస్ మీరు ఆపుకుంటారు యూరిన్ సో ఒక నాలుగు గంటల కంటే ఎక్కువ ఆపుకున్నామంటే బయట ఏదైతే బ్యాక్టీరియా ఉంటదో అదంతా ట్రావెల్ అయ్యి బ్లాడర్ వరకు రీచ్ అవ్వగలుగుతది అండ్ అది మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతది. ఒకసారి అది మల్టిప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అలాగే బ్లాడర్ లో ఉండిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లం్ వల్లనే రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ మీరు యూరిన్ కి వెళ్ళిపోయారు అనుకోండి ఫ్లషింగ్ అవుట్ జరుగుతది.
(05:08) సో వాటర్ బాగా తీసుకోండి డీహైడ్రేట్ అవ్వకండి మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు డీహైడ్రేషన్ అనేది మోస్ట్ కామన్. యూరిన్ వస్తదేమో అని వాటర్ తాగకుండా ఉంటారు. ఇది ట్రావెలింగ్ వాళ్ళ గురించే కాదు రెగ్యులర్ గా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున్న వెళ్తారు అండ్ అప్పటి నుంచి వాటర్ తీసుకోరు యూరిన్ కి వెళ్ళకుండా మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే వాష్రూమ్ యూస్ చేస్తారు.
(05:26) ఇది చాలా బ్యాడ్ బిహేవియర్ అన్నమాట మీరు ఎక్కడికన్నా అంత ఇబ్బందికర ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు మీ శనిటైజర్ కానియండి పీ సేఫ్ సానిటైజర్స్ అని అలాంటివి దొరుకుతాయి వైప్స్ దొరుకుతాయి మీరు దాన్ని తుడుచుకొని దాని మీద కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా మీరు యూరిన్ కి వెళ్ళొచ్చు బట్ యూరిన్ ఆపుకుంటే మాత్రం అది ఫర్దర్ గా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని గుర్తు పెట్టుకోండి.
(05:45) ఓకే మామ అయితే చాలా మంది కూడా ఏంటంటే హెల్త్ బాగుండాలని చెప్పి ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. సో ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఆబవియస్ గా యూరిన్ కూడా ఎక్కువ వెళ్లాల్సి వస్తది. సో ఇలా ఎక్కువ వాటర్ తాగినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అలాగే తక్కువ వాటర్ తాగినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత వాటర్ తాగాలి అనేది మన యూరిన్ే డిసైడ్ చేసి మనకి చెప్పగలుగుతుది అన్నమాట సో యూరిన్ కలర్ బాగా గాఢంగా ఉందనుకోండి దట్ మీన్స్ మీరు వాటర్ చాలా తక్కువ తీసుకుంటున్నారు లేదా సమ్మర్ టైం గానీ మీరు నాచురల్ గా కొంచెం మసాలా ఫుడ్స్ అట్లా తీసుకున్నప్పుడు కూడా కొంచెం గాఢమైన
(06:12) కలర్ లో వస్తది డీప్ యల్లో కలర్ లో అలా వచ్చినప్పుడు భయపడన అవసరం లేదు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతది. బట్ ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారంటే యూరిన్ కూడా వాటర్ లాగానే వస్తది. సో అసలు దానికి కలరే ఉండదున్నమాట చాలా మంది అంటారు నాకు యెల్లో కలర్ లో యూరిన్ వస్తుంది అని యెల్లో కలర్ యూరిన్ నార్మల్ యూరిన్ అండ్ వైట్ కలర్ లో వస్తుంది యూరిన్ అనిఅంటే వైట్ అంటే రెండు రకాలండి ఒకటి కలర్ లేకుండా నీళ్ళలాగా రావడం అంటే మీరు చాలా ఎక్కువ నీళ్లుు తాగుతున్నారు మీకు సీరం ఎలక్ట్రోలైట్స్ అనే పరీక్ష చేయిస్తే అన్ని కల్తి అయిపోయి ఉంటాయి అన్నమాట
(06:39) ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోయి తల తిరిగినట్టు అనిపిస్తది. సో నార్మల్ గా 3 లీటర్స్ వాటర్ 2 1/2 లీటర్ వాటర్ సఫిషియంట్ అండి కొంతమంది మరి 5 లీటర్ 6లటర్స్ తాగుతా ఉంటారు. సో మార్నింగ్ 1 L తాగేస్తారు నైట్ పడుకునే ముందు వాటర్ తాగేస్తారు దాని వల్ల వాళ్ళకి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతది. మధ్యలో నిద్రనే టూ త్రీ టైమ్స్ మెల్క వస్తది బికాజ్ మీరు అంత లేట్ గా వాటర్ తాగినప్పుడు అదంతా బయటికి వెళ్ళాలి కదా అలాగే మార్నింగ్ టైం లో కూడా మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్తున్నామంటే మీరు చాలా వాటర్ తాగుతున్నారని సో షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ నీళ్లుు తాగాలి అట్లా
(07:06) కూడా ఏం లేదండి మీరు కంట్రోల్డ్ గా వాటర్ తీసుకోండి అన్ని లిక్విడ్స్ కలుపుకున్న తర్వాతనే ఈ 2.5 0.5 L 3 Lస్ అది టీ కావచ్చు, కాఫీ కావచ్చు, కొబ్బరి నీళ్లు కావచ్చు, మజ్జిగా కావచ్చు అన్ని కలుపుకుంటేనే 2 1/2 Lస్ టు 3 Lస్ సో ఒక కేజీ బరువుకి 30 నుంచి 40 ml నీళ్లు తాగితే సరిపోతుంది. ఓకే మమ్ అయితే మరి షుగర్ ఉన్న వాళ్ళకి వజైనా ఇన్ఫెక్షన్ కావచ్చు యూరిన్ ఏరియా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు వస్తే వాళ్ళ ఏమన్నా ఎక్కువ ప్రాబ్లం్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా అవును యాక్చువల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనింటే వాళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్
(07:37) తొందరగా బయటికి వెళ్ళిపోదు. నార్మల్ గా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ షుగర్స్ వల్ల ఏమవుతది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానియండి ఇవన్నీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో గజ్జల మధ్యలో ఇన్ఫెక్షన్ కానియండి సంకల దగ్గర ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి కూడా వాళ్ళకి వెజినల్ ఏరియాలో వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు షుగర్ ఎక్కువ ఉంది హై ఉంది కాబట్టి నాకు ఇలా వస్తుంది అని అది కరెక్టే ఒకందుకు రీజన్ కరెక్టే కానీ దాన్ని కూడా మీరు దీంతో పాటు ట్రీట్ చేయకపోతే రెండు తగ్గవు.
(08:04) సో షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి ఇన్సులిన్ తీసుకోవడం అదంతా కూడా ఇంపార్టెంట్ బట్ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మీ సొంత ట్రీట్మెంట్ తీసుకోకండి కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అని అంటే మాత్రం అది కిడ్నీ వరకు త్వరగా చేరుతది షుగర్ ఉన్న వాళ్ళకి బట్ నార్మల్ వాళ్ళకి అంత ఫాస్ట్ గా అది కిడ్నీ వరకు చేరే అవకాశం ఉండదు.
(08:25) వెజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా నార్మల్ వాళ్ళకి మేబీ ఒక ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో చూస్తే మనం డయాబెటిక్స్ కి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అందులో కూడా క్యాండిడ్ వెజనల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా చాలా కామన్ సో అలాంటిది ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత కాలం మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి.
(08:45) ఓకే మమ్ అయితే మరి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ప్రాబ్లం్ ఎక్కువ అవుతుంది అంటారా వజైనా ఇన్ఫెక్షన్ కావచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు తర్వాత బాలింతలు కూడా ఉంటారు. సో పాపం వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోలేరు అలాంటప్పుడు కూడా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటారా ఎస్ యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటేమా గర్భసంచి కూడా పెరగడం మొదలవుతది.
(09:03) సో ఆ పెరగడం వల్ల కంప్రెషన్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఏదో వస్తువు లోపల కడుపులో పెరుగుతూ ఉన్నప్పుడు మనకి కిడ్నీకి యూరినరీ బ్లాడర్ కి మధ్యలో ఒక నాలం వెళ్తది. ఆ నాలం మీద ప్రెషర్ పడతది. సో నాచురల్ గానే బాడీకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల దాని కదలిక కూడా తక్కువ ఉంటది అంటే యూరిన్ కూడా పదే పదే రావడం ప్రెజర్ ఎఫెక్ట్ సో ఎప్పుడైతే డెలివరీకి దగ్గరలో ఉంటారో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్తా ఉంటారు.
(09:26) ఇది ప్రెజర్ ఎఫెక్ట్ అన్నమాట ఇలాంటి ప్రెజర్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ అంతా గర్భసంచి క్రియేట్ చేస్తది. సో దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా చూస్తాం అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్ ఇవ్వం కల్చర్ అనే టెస్ట్ ఇస్తామ అన్నమాట. కల్చర్ లో ఉంటే ఏదైనా పాజిటివ్ కనిపించిందంటే కచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం.
(09:44) అది కిడ్నీ వరకు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటది ప్రెగ్నెన్సీలో అండ్ బాలింతలకి ఏంటి అనింటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక పక్క బేబీని చూసుకోవాలి ఒక పక్క ఫీడింగ్ ఇవ్వాలి ఇంట్లో పనులు చూసుకోవాలి దాంతో పాటు వాళ్ళకి ఇన్ఫెక్షన్ కానండి వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వాళ్ళు ఆ టైం లో బ్లీడింగ్ అవుతా ఉంటది. సో ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు సో కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ ఓకే మమ్ అయితే ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే ఒకసారికి స్టాప్ అయిపోతుందా
(10:12) నార్మల్ గా ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ సేమ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రావాలనయతే రూల్ లేదండి అన్లెస్ మనం పాత ఇన్ఫెక్షన్ ని కంప్లీట్ గా ట్రీట్ చేయకపోతే సో మనం పాత ఇన్ఫెక్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని కంప్లీట్ గా దాని కల్చర్ ప్రకారంగా మనం యాంటీబయోటిక్ తీసుకొని దానికి గన ట్రీట్మెంట్ తీసుకుంటే అదే అదే ఇన్ఫెక్షన్ అదే బ్యాక్టీరియా తిరిగి రాదు.
(10:32) కానీ కొంతమందికి మూత్రం సంచి కూడా కిందికి జారి ఉంటది అన్నమాట. సో అలా జారిన వాళ్ళకి ఏమవుతదిఅంటే కంప్లీట్ గా యూరిన్ ఎంటీ అవ్వదు. అంటే యూరిన్ వెళ్ళిన ప్రతిసారి ఇంకేదో కొంచెం మిగిలిపోయిందఅనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పదే పదే ఇన్ఫెక్షన్ వస్తది. సో దీన్ని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకుంటే బెస్ట్ గా ఉంటది వాళ్ళకి ట్రీట్మెంట్.
(10:49) ఓకే మామ్ అయితే ఇప్పుడు బెడ్ మీద ఉండే వాళ్ళు ఉంటారు అంటే వృద్ధుల్లో కొంతమంది లేవకుండా అంటే కొంచెం బెడ్ మీదనే అన్ని ఇంకా వాళ్ళు డైపర్ చేంజింగ్ కావచ్చు అన్ని ఇంకా వాళ్ళకి బెడ్ మీదనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ అవుతుందా అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మీరు అన్నట్టు బెడ్ బౌండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటమ్మా కొంతమంది కెథటర్స్ మీదనే ఉంటారు అంటే పోలీస్ కెథటర్ అనేది యూరిన్ బ్యాగ్ లో వేస్తామ అన్నమాట సో దాని మీదనే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు వీల్ చేర్ బాగుం ఉంటారు
(11:16) ఇంట్లో కొంచెం దూరం వరకు కదలగలుగుతారు కానీ వాళ్ళకి ఎక్కువ శాతం అర్జెంట్ అనిపియడం కానీ అండి బాత్్రూమ్ కి వెళ్ళే లోపల లీక్ అయిపోవడం కానీ కామన్ గా చూస్తాం. సో ఇది నాచురల్ ఏజ్ ప్రకారం వచ్చింది అని ఎవరు ట్రీట్మెంట్ కూడా ఉంది అని తెలుసుకోరు బట్ దీనికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో టాబ్లెట్స్ ఆర్ ద ఫస్ట్ ఫామ్ మనం ఫస్ట్ టాబ్లెట్ ఇస్తాము టాబ్లెట్ తోని తగ్గట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ కి వెళ్తామ అన్నమాట.
(11:40) దీనిలో కూడా నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అంటే బ్లాడర్ బొటాక్స్ అనే ట్రీట్మెంట్ వరకు అన్ని ఇవ్వచ్చు. ఆ బ్లాడర్ బొటాక్స్ లో ఏంటంటే ఈ మూత్రం సంచిలోకి కెమెరా పెట్టి చూస్తాం. ఆ కెమెరా పెట్టి చూసేటప్పుడు చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ వాల్ కి అంటే మూత్రం సంచికి ఉన్న వాల్ కి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి దానితోటి ఆ మజల్ ని పారలైజ్ చేస్తాం. చేయడం వల్ల ఆ అర్జెన్సీ అనేది తగ్గిపోతది.
(12:00) ఓకే మమ్ అయితే ఇది అమ్మాయిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే మగవారికి కూడా సేమ్ ఇదే ఉంటుందా లేకపోతే వాళ్ళకైనా తక్కువ సో మగవాళ్ళకి ఏంటంటే ఆ ట్రాక్ అంతా చాలా పొడుగుగా ఉంటదిన్నమాట యురేత్ర అనేది మన బ్లాడర్ కి బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి ఉండే కనెక్షన్ ఆడవాళ్ళలో ఇది మూడు నుంచినాలుగు సెంటమీటర్లే ఉంటది మగవాళ్ళలో 20 సెంటమీటర్ల వరకు ఉంటది.
(12:20) సో బయట నుంచి వచ్చేవి ఈజీగా ఎంట్రీ తీసుకోగలవు ఆడవాళ్ళలో మగవాళ్ళలో బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా లోపలిదాక వెళ్ళాలంటే చాలా కష్టపడాలి చాలా దూరం నడవాలి సో ఆడవాళ్ళకి చాలా ఈజీగా వస్తాయి ఇన్ఫెక్షన్స్ అండ్ మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాం అర్జెన్సీ కానియండి వాళ్ళకి డిఫరెంట్ గా ప్రాస్టేట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఆడవాళ్ళకి ఆ ఒక్క ప్రాబ్లం ఉండదు మిగిలినవన్నీ ఉంటాయి.
(12:41) ఓకే మమ్ అయితే బాడీ మొత్తంలో ఏ ఆర్గన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతది అంటారు ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రైమరీగా తీసుకుంటే బ్లాడర్ే ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్ సెన్సిటివ్ ఉంటది బ్లాడర్ అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కి తర్వాత ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మాత్రం కచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి బికాజ్ కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే పైకి వెళ్తాయి అన్నమాట సో పైకి వెళ్ళే అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం వాటిని గర్భసంచి పొరని గాని గర్భసంచిని గాని ఎఫెక్ట్ చేస్తే వాళ్ళకి ఫర్దర్ గా బేబీ కనడం గాన ప్రెగ్నెన్సీ దాల్చడం కాానీ
(13:10) చాలా చాలా ఇబ్బందిగా అవుతది. సో అలాంటప్పుడు దాని ఎండోమెట్రైటిస్ అనే కండిషన్ ఉంటది వేర్ ఎండోమెట్రియం కే ఇన్ఫెక్షన్ వచ్చేస్తది. సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ బదులు యనో ఇంకా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వెళ్ళడము ఇవన్నీ తిరగాల్సి ఉంటది. కాబట్టి ఎప్పుడైనా వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం దానికి రైట్ వేలో ట్రీట్మెంట్ తీసుకోండి.
(13:27) దాన్ని వదిలేయకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మమ్ అయితే ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలవడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో వెజినల్ ఇన్ఫెక్షన్ నార్మల్ గా ఒక గైనకాలజిస్ట్ మిమ్మల్ని చూసే చెప్పేస్తారు అన్నమాట కింద నుంచి మనం జస్ట్ ఒక స్పెక్యులం పెట్టి చూస్తేనో ఎక్స్టర్నల్ గా ఎగ్జామిన్ చేస్తే కూడా మనకు అర్థమైపోతది వీళ్ళకి ఏం ఇన్ఫెక్షన్ ఉంది అని అది రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థంఅవుతది.
(13:53) బట్ కొంతమందికి ఏంటంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఒకటేసారి రావచ్చు లేదంటే వాళ్ళకి వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గకుండా కూడా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి వెజనల్ స్వాబ్ అనేది తీస్తాం. సో మీరు చాలా మంది మధ్యలో డయాగ్నోస్టిక్ సెంటర్ లో తీర్చేసుకుంటున్నారు. మీరు అలా డయాగ్నోస్టిక్ సెంటర్ లో తీర్చుకునేటప్పుడు అక్కడ డాక్టర్ ఉన్నారా లేదా చూసుకోండి మీరు సిస్టర్ ద్వారా తీర్చుకుంటే సిస్టర్స్ కి వాళ్ళకి తెలుసు ఎలా తీయాలో కానీ అందులో అబ్నార్మాలిటీ ఏదైనా ఉంది అనిఅంటే వాళ్ళకి అది అర్థం కాదుఅన్నమాట. సో గైనకాలజిస్ట్ చూసినప్పుడు
(14:20) గర్భసంచి ముఖద్వారాన్ని కూడా వాళ్ళు చూస్తారు. సో ఆ గర్భసంచి ముఖద్వారాన్ని చూసినప్పుడు ఏదనా అబ్నార్మాలిటీ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి ఉంటది. ఒక పాప్స్మియర్ కూడా తీసే పరిస్థితి ఒక గైనకాలజిస్ట్ అయితేనే ఉంటుంది. సిస్టర్లకి అంత ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి మాత్రమే వాళ్ళు తీసే టెస్ట్ పర్ఫెక్ట్ అని మనం చెప్పలేం.
(14:38) సో వెజినల్ స్వాబ్ లాంటి పరీక్షలు పాప్స్మియర్ లాంటి పరీక్షలు తీయించుకునేటప్పుడు గైనిక్ దగ్గరికి వెళ్లి తీయించుకోండి. ఓకే మమ్ అయితే ఇది పెద్దవాళ్ళనే కాకుండా పెద్దవాళ్ళలో కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో సో దానికి రీజన్ ఏంటంటారు సో ఎక్కువ చూస్తేమా చిన్న పిల్లలు స్కూల్ కి పంపిస్తాము ఇంట్లో మదర్స్ే చెప్తారు మాక్సిమం స్కూల్లో వాష్రూమ్ యూస్ చేయొద్దని అండ్ పిల్లలు మదర్ ఏం చెప్తే అదే ఫాలో చేస్తారు వాటర్ తాగుతున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు బట్ వాష్రూమ్ వెళ్ళకూడదు అనిఅంటే వాళ్ళకే ఒక బిహేవియర్ అడాప్ట్ చేసుకుంటారు దట్ స్కూల్ కి
(15:09) వెళ్ళిన తర్వాత ఇంకా వాష్ రూమ్ అసలే యూస్ చేయద్దని సో ఆ బిహేవియర్ వల్ల బ్లాడర్ అనేది దాని కెపాసిటీ పెంచుకుంటూ పోతుంది అన్నమాట. సో ఒక నార్మల్ కెపాసిటీ బ్లాడర్ లో 300 400 ml కే మనకి యూరిన్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తది. వాళ్ళకి ఆ ఫీలింగ్ నెమ్మది నెమ్మదిగా పోతది. సో వాళ్ళు దాన్ని వదిలేసి ఒక 600 ml 700 ml వరకు కూడా నింపుకునే అంత కెపాసిటీ పెంచుకుంటారు.
(15:29) ఫర్దర్ గా వీళ్ళు కాలేజ్ టైం వచ్చేటప్పటికి అర్జెన్సీ అనేది ఎక్కువ వస్తుంటది అన్నమాట. సో పదే పదే యూరిన్ ఎలా అనిపించడం కానీ అండి ఇరిటబుల్ బ్లాడర్ అని ఉంటది. సో ఓవర్ఆక్టివ్ బ్లాడర్ అని అంటాము. ఈ కండిషన్ వల్ల వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వడం కాానీ ఇవన్నీ జరుగుతాయి. సో చిన్న పిల్లల్ని అలా ట్రైన్ చేయకండి దట్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాష్ రూమ్ క్లీన్ గా ఉండాలి.
(15:48) మీరు వాష్ రూమ్ క్లీన్ చేసుకోండి అండ్ మనం నెక్స్ట్ వాళ్ళకి వాష్ రూమ్ క్లీన్ గా ఉంచేటట్టు చూడండి ఇవన్నీ సింపుల్ మానర్స్ మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వాష్ రూమ్ యూస్ చేయకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఓకే మమ్ సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు కచ్చితంగా సర్జరీ ఖచ్చితమా అంటే దాన్ని నార్మల్ గా ట్రీట్మెంట్ చేయలేరా అసలు నార్మల్ గా ఇన్ఫెక్షన్స్ కి సర్జరీ ఏమ ఉండదుమా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా పదే పదే వస్తున్నా కానీ అది కిడ్నీ వరకు వెళ్లి కిడ్నీ డామేజ్ జరిగినప్పుడు మాత్రమే అది సర్జరీ అంత దూరం వెళ్తది.
(16:15) లేదు బ్లాడర్ వరకే ఉంది అని అంటే మాత్రం బ్లాడర్ లోపల కూడా పైప్ వేసి దానిలో మందులు వేసేంత టెక్నిక్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే నరంలో ఇంజెక్షన్స్ ఇచ్చేంత సిచువేషన్ ఉంటది. అలాంటి వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు గాని వెయిట్ బాగా తక్కువ ఉన్న పిల్లలకి గాని మన నరంలో ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామఅంటే డైరెక్ట్ గా బ్లాడర్ లో అంటే మూత్రం సంచి లోపలే ఒక చిన్న పైప్ వేస్తాం దీనిలో నుంచే మెడిసిన్ లోపల వేస్తామ అన్నమాట.
(16:41) సో అలా వేస్తే వాళ్ళు ఆ బాడీలో అంతా తిరగదు మెడిసిన్ ఎక్కడ అవసరమో అక్కడ వరకే పనిచేస్తది. ఓకే మామ్ సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే ఇలాంటి ఫుడ్ే తీసుకోవాలి నార్మల్ గా మసాలా ఐటమ్స్ వేసుకోకూడదు వేడి ఎక్కువ అవుతుంది అది ఇది అని అంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా మంది వేడి వేడి అని అనుకుంటారు సో వేడి అనడమే యూరిన్ ఇన్ఫెక్షన్ బేసిక్ గా సో మీకు ఆ వేడి చేయడం అన్నప్పుడు ఆ యూరిన్ టెస్ట్ ఒక్కసారి ఇవ్వండి సరే మీరు ఇంట్లో జస్ట్ డీహైడ్రేషన్ వల్ల జరిగింది అనుకోండి అది కరెక్ట్ అవుతది.
(17:10) కొంతమంది ఏంటంటే వారం రోజులు ఒక 10 రోజుల వరకు సఫర్ అవుతారు. మేమ ఇది వేడి అనుకున్నాము ఎండాకాలం అనుకున్నాం మామిడికాయ తిన్నాము ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఒరిజినల్ గా ఏంటంటే ఎర్లీగా మీరు గన టెస్ట్ ఇస్తే మీరు యాంటీబయోటిక్ తీసేసుకున్న తర్వాత టెస్ట్ ఇవ్వడానికి యాంటీబయోటిక్ తీసుకోకముందు టెస్ట్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంటది.
(17:27) సో ఆ కల్చర్ అనేది ఎప్పుడైనా యంటీబయోటిక్ తీసుకోకముందు ఇస్తే మనం కరెక్ట్ యాంటీబయోటిక్ వాళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ తీసుకునేటప్పుడు కూడా యాంటీబయోటిక్స్ మీరు మీరు వెళ్లి మెడికల్ షాప్ లో కొనుక్కొచ్చుకున్నా గాన టూ డేస్ వాడడము వన్ డే వాడేసి మానేయడం లాంటివి చేయకండి ఎందుకంటే ఇదే యంటీబయోటిక్ మళ్ళీ మనకి పని చేయదు.
(17:45) సో కంప్లీట్ గా చేయండి కోర్స్ ఏదైనా ఇచ్చారంటే డాక్టర్ ఫైవ్ డేస్ ఇచ్చినా సెవెన్ డేస్ ఇచ్చినా 10 డేస్ వేసుకోమన్నా గాని ఆ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దాన్ని స్టాప్ చేయండి. ఓకే మమ్ అయితే వజైనల్ ఇన్ఫెక్షన్ లో మంట లేకపోతే ఎక్కువ లీకేజ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు మంట నొప్పి ఇవన్నీ ఉంటాయి. సో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మీకు పదే పదే వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనిఅంటే మాత్రం హస్బెండ్ కూడా ఒక మెడికల్ డోస్ ఇస్తామఅమ్మ.
(18:11) సో అట్లీస్ట్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చినన్ని రోజులు మిమ్మల్ని కలవద్దని గాని లేకపోతే ప్రొటెక్షన్ తో కలవమని గాని చెప్తాము. మోస్ట్ కామన్ గా ఇప్పుడు యంగ్స్టర్స్ లో అంటే అన్మ్యరీడ్ పాపులేషన్ కానియండి చాలా యంగ్స్టర్స్ లో కానియండి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళు సొంతగా ట్రీట్మెంట్ తీసేసుకుంటారు. సో డాక్టర్ దాకా వెళ్ళడం ఎందుకు అనే ధోరణలో ఉంటది.
(18:28) బట్ అది కరెక్ట్ కాదు వాళ్లే రైట్ ఏజ్ అన్నమాట. చాలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అండ్ నార్మల్ క్ండిడ్ బాక్టీరిల్ వెజినోసిస్ ఇవన్నీ చాలా సింపుల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి బట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానియండి దీని ద్వారా వచ్చే హెచ్ ఐవ రిలేటెడ్ వి గాని హెపటైటిస్ రిలేటెడ్ వి గాని ఒకసారి వచ్చాయి అంటే దెన్ వాటిని బాడీలో నుంచి బయటికయితే తీయలేం ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ సో బ్యారియర్ మెథడ్స్ ఏవైనా వాడుతున్నప్పుడు ఇవి వీటికి ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట చాలా మంది పిల్లలు లేకపోతే యంగ్స్టర్స్ లో ఏంటంటే ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ వాడుతూ
(18:57) ఉంటారు. సో దీని వల్ల నార్మల్ గా కూడా వెజల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానిలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కి అది ప్రొటెక్టివ్ కాదు. ఓకే సో దాని గురించి మాత్రం మీరు కాండమ్స్ లాంటివి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్ పదే పదే వస్తున్న వాళ్ళు మాత్రం కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోండి.
(19:14) ఓకే మమ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా మమ్ ఇప్పుడు సో నాట్ ఫర్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పను బట్ అదర్వైస్ సర్జరీస్ గురించి మాట్లాడుకుంటేమా వనోట్స్ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో వ నోట్స్ అంటే నాచురల్ ఆరిఫై సర్జరీ అన్నమాట దేవుడు మనకి ఇచ్చిన నాచురల్ ఆరిఫైస్ ఇప్పుడు నోట్లో నుంచి ఎట్లైతే ఎండోస్కోప్ వేస్తారో అలాగే వెజైనా నుంచి కూడా మనం లాప్రోస్కోప్ పెట్టుకోవచ్చు.
(19:34) అండ్ లాప్రోస్కోప్ పెట్టి మీకు పై నుంచి ఏదైతే హోల్స్ పెట్టి లాప్రోస్కోపిక్ సర్జరీలు జరుగుతాయో దాన్ని వెజనల్ ద్వారం గుండా అక్కడ నుంచి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి సర్జరీ అంతా లాప్రోస్కోపిక్ గా కింద నుంచే చేస్తామ అన్నమాట. దీన్నే వెజినల్ సర్జరీ అని అంటాము. సో ఏదైనా గర్భసంచి రిమూవల్ ఆపరేషన్ కానియండి సిస్ట్ సర్జరీస్ కానియండి ఫైబ్రాయిడ్ రిమూవల్ కానీ మీకు కుదిరితే మనకి మీరు రైట్ క్యాండిడేట్ అనిపిస్తే మాత్రం మనం కింద నుంచే సర్జరీ చేసుకోవచ్చు.
(20:00) సో అది స్కార్ లెస్ సర్జరీ మీకేం స్కార్ ఉండదు. నెక్స్ట్ డే చాలా తొందరగా వెళ్ళిపోతాము మనం ఇంటికి పెయిన్ చాలా తక్కువ ఉంటది అండ్ బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటది బ్లడ్ లాస్ తక్కువ అవుతది. ఇట్స్ ఏ వెరీ కంఫర్టబుల్ సర్జరీ. ఓకే మమ్ దాని వల్ల ఏమనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? స ఏ సర్జరీ అయినా 100% అషూరెన్స్ ఎవరు ఇవ్వరు.
(20:20) బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్ ఉంటాయి అందుకే మనం మినిమల్ ఇన్వేజ్ సర్జరీస్ అంటాము. ఇది రోబోటిక్ కూడా చేసుకోవచ్చు లాప్రోస్కోపిక్ కూడా చేసుకోవచ్చు మా సో వెజినల్ గానే వెళ్తాము లాప్రోస్కోపీ తోటి లేదా రోబోట్ తోటి ఓకే మామ మెనోపాస్ అంటే ఆ స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రభావం కలుగుతుంది అంటారు మహిళల్లో మెనోపాస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అందరూ కన్సిడర్ చేయాలి అండ్ నాట్ జస్ట్ విమెన్ మెన్ కి కూడా అది అర్థం కావాలి ఇంట్లో ఉండే మెన్ కానియండి పిల్లలు కానియండి అందరూ అర్థం చేసుకోవాలి దట్ మదర్ ఇస్ గోయింగ్ త్రూ మెనోపాజ అని సో మెనోపాజ్ లో తను ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ అందరం
(20:50) ఇరిటేట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇరిటేషన్ వస్తది కాబట్టి అందరూ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఆ మెనోపాస్ జర్నీ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటది. ఆ జర్నీ కొంచెం స్మూత్ గా అయ్యేటట్టు చూసుకోండి కొంచెం స్ట్రెస్ తగ్గించండి మీ మదర్స్ కి లేదా మీ వైఫ్స్ కి సో దే కెన్ ఫీల్ కంఫర్టబుల్ బట్ మెనోపాస్ లో చాలా మటుకు ఈ హార్ట్ ఫ్లషస్ కానియండి అంటే వేడిగా అనిపిస్తది సడన్ గాయన చమటలు పట్టేసినట్టు అనిపిస్తది నిద్ర రాకపోవడం ఉండొచ్చు లేదా సెక్షువల్ ఇంటిమసీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వీటన్నిటికీ కూడా ప్రతి దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మీకు
(21:20) నిజంగా కొంచెం సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు స అందరికీ ప్రాబ్లం ఉంటది మెనోపాస్ లో గో త్రూ అయ్యేటప్పుడు ఇది నార్మల్ అనుకోకండి మీకు అబ్నార్మల్ అనిపిస్తే మాత్రం డాక్టర్ కి రీచ్ అవుట్ అవ్వండి. ఒకవేళ దానికి ట్రీట్మెంట్ ఉంటే మీరు చాలా సాటిస్ఫై అవుతారు అండ్ చాలా బెటర్ గా ఫీల్ అవుతారు. విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతది.
(21:40) సో ఎప్పుడైనా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించే ఆలోచించాలి ఈ టైంలో సో మెనోపాస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ సఫరింగ్ ఇస్ నాట్. ఓకే మమ్ అంటే బేసిక్ గా చాలా మంది కూడా బయటికి వెళ్ళిపోతే ఎక్కడైనా యూరిన్ పాస్ చేసినా ఆ ఏరియా సరిగ్గా లేదు అందువల్లే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్ గా మనం పాస్ చేసే ఏరియాలో నుంచి లేదా మీరు టాయిలెట్ నుంచి జంప్ చేసి అయితే బ్యాక్టీరియా మన బాడీ మీదకి రాదుమా అది ఒక రాంగ్ నోషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన హ్యాండ్స్ వల్లే బ్యాక్టీరియా వస్తది మీరు అదే హ్యాండ్ తోటి డోర్ నాబ్ పట్టుకొని ఉండొచ్చు అదే హ్యాండ్ తోటి పాటీ సీట్
(22:12) పట్టుకొని ఉండొచ్చు నాబ్ ఫ్లష్ చేసి ఉండొచ్చు సో అదే హ్యాండ్ ని మళ్ళీ మనము ప్రైవేట్ ఏరియాలో పెడతాం. సో ఈ ప్రాబ్లం ఉంటుంది చాలా మంది టిష్యూస్ వాడుతా ఉంటారు తడుపుకుంటారు ఆ ఏరియాని అండ్ డ్రై గా ఉంచుకోరు. సో డ్రైనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మీరు వెట్ గా ఉంచుకుంటే తేమ ఉండే ప్లేస్ లో మాయిస్్చర్ ఉండే ప్లేస్ లో వెచ్చగా ఉన్న ప్లేస్ లో ఎప్పుడైనా బ్యాక్టీరియా మల్టిప్లై అవుతది.
(22:33) సో ఒక నాలుగు బ్యాక్టీరియా ఉన్నా గాని అది 400 బ్యాక్టీరియాగా విత ఇన్ సెకండ్స్ మారుతది అన్నమాట. సో ఆ చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకోండి దానితోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండొచ్చు. ఓకే మమ్ టివిటి స్లింగ్ సర్జరీ అంటే ఏంటి టివిటి సర్జరీ అనేది ఒక చిన్న టేప్ ప్రొసీజర్ అండి సో టేప్ ఎందుకు వేస్తామ అంటే యూరిన్ లీక్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ లీక్ అని అంటాం తగ్గితే తుమ్మితే ఏదైనా బరువులు ఎత్తినప్పుడు యూరిన్ లీక్ అవుతా ఉంటది.
(22:57) దీంతో ఏజ్ తో ఏం సంబంధం లేదు చాలా మందికి మెనోపోస్ తర్వాత చూస్తాం కొంతమందికి డెలివరీ తర్వాత చూస్తాం. బట్ డెలివరీ తర్వాత ఉన్న వాళ్ళకి కండలు బెటర్ గా ఉంటాయి బెటర్ షేప్ లో ఉంటాయి కాబట్టి కండలకి ఎక్సర్సైజెస్ చెప్తాము కీగల్స్ ఎక్సర్సైజెస్ గాని సూపర్వైస్డ్ ట్రైనింగ్ బేసికలీ గైనిక్ ద్వారా గాని ఫిజియోథెరపిస్ట్ ద్వారా గాని సూపర్వైజ్ ట్రైనింగ్ తోటి వాళ్ళకి ఆ ఎక్సర్సైజెస్ తోటి నార్మలైజ్ అవుతది.
(23:16) దీంతో కూడా తగ్గట్లేదంటే ఈ స్లింగ్ సర్జరీ వేస్తామ అన్నమాట. సో చిన్న టేప్ ని యురెత్ర అంటే ఆ యూరిన్ బ్యాగ్ కి ఎక్స్టీరియర్ కి ఉండే కనెక్షన్ దీని కింద ఒక చిన్న మెష్ పడతది. సో ఆ మెష్ తోటి ఫైబ్రోసిస్ జరుగుతది అంటే కిందంతా థికెనింగ్ అవుతది సో దానితోటి ఎక్కువ మూమెంట్ లేకుండా మినిమల్ మూమెంట్ ఉంటుందన్నమాట దీంతో దగ్గిన తుమ్మిన ఫర్దర్ గా లీక్స్ అవ్వకుండా ఉంటాయి.
(23:38) ఓకే మమ్ సో పిసిఓఎస్ అండ్ పిసిఓడి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి ఈ యూరిన్ ఏరియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది అంటారా అలా ఏం లేదు పిసిఓడి అంటే ఇప్పుడు అది పిఎంఓఎస్ అని అంటున్నాము మెటబాలిక్ సిండ్రోమ్ లాగా సో మెటబాలిక్ అంటేనే బాడీలో రకరకాల ఆర్గన్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయని బీపి రావచ్చు షుగర్ రావచ్చు ఒబేసిటీ ఉండొచ్చు అండ్ మీకు అదర్ కాసెస్ కూడా జరగొచ్చు ఈ పిఎంఓఎస్ గాని పిసిఓఎస్ వల్ల గాని సో దీనిలో మనం ఏంటి అనింటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు రిపీటెడ్ గా వస్తాయి అంటే ఒకటిైస్ దగ్గర గానిీ అబ్డమెన్ దగ్గర గాని ఫ్యాట్ ఎక్కువ ఉండడం
(24:09) వల్ల వాళ్ళకి అండగామెన్స్ వేసుకున్నా కొంచెం గాలి తిరగకపోవడం కానీ అండి రాష్ ఎక్కువ ఉండడం గాన ఇట్లాంటివి గమనిస్తా ఉంటాం పిసిఓడి పిల్లలకి అదర్వైస్ పిసిఓడి అనేది స్పెసిఫిక్ గా రీజన్ అయితే కాదుమా ఓకే మమ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మమ్ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అంటే ఈ అడ్వాన్స్ గా సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కఅయితే మనం ఏమి ఇన్వేసివ్ గా వెళ్ళము ద ఓన్లీ ఇన్వేసివ్ థింగ్ దట్ వ డ ఇస్ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉంటది ఎక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమ ఉండదు కానీ పెయిన్ వస్తా ఉంటది వాళ్ళకి అలాంటప్పుడు మాత్రం ఒక
(24:38) కెమెరా బ్లాడర్ లో పెట్టి చూస్తాము. ఆ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్మా అనే చేంజెస్ ఏమైనా ఉన్నాయి అనిఅంటే దానికి మనం ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ఒక్క దానిలోనే ఇన్వేసివ్ లేదు అనింటే నాన్ ఇన్వేసివ్ గా ఇప్పుడు అట్లా యూరిన్ లీక్స్ ఉన్న వాళ్ళకి గాని అండి దాగితే తుమ్మితే యూరిన్ అన్నాను కదా లేదు ప్రొలాప్స్ అంటే గర్భసంచి కానీ మూత్రం సంచి కానీ కిందికి వచ్చేస్తుంటే సర్జరీకి వాళ్ళు ఫిట్ కాకపోయినా వాళ్ళకి టైం కావాలనుకున్న పెసర అనే ఆప్షన్ ఉంటుంది.
(25:03) సో చిన్న సిలికాన్ రింగ్ ఉంటదిన్నమాట. ఆ సిలికాన్ రింగ్ ని లోపల ఫిట్ చేస్తాం. సో దానితోటి వాళ్ళకి సర్జరీకి అవాయిడ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి టైం దొరుకుతది. మనకి సర్జరీకి వెళ్ళడానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి కానీ లేదు ఇది నిజంగా రిక్వైర్డ్ అవసరం లేదా అనుకునేదానికైనా లేదు పెద్దవాళ్ళకి వాళ్ళకి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళని సర్జరీ కి అసలు తీసుకోలేం.
(25:23) ఇలాంటి వాళ్ళకి కూడా మనము ఈ పెసరీని వదిలేస్తాం. సో ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి చూస్తాం అంతే. ఓకే మామ బేసిక్ గా ఇప్పుడు యూరిన్ ఏరియా ఇన్ఫెక్షన్ అన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నా కొంతమందికి అవగాహన ఉండదు. సో అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీహైడ్రేట్ అవ్వకండి వాటర్ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోండి.
(25:41) ఎప్పుడన్నా మీరు యూరిన్ కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రంట్ నుంచి వెనక్కి వాష్ చేసుకోండి వెనకల ఏరియా వాష్ చేసుకున్నాక ముందుకు రావద్దు. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అట్లా యూరిన్ హోల్డ్ చేసుకోవద్దండి ఎవ్రీ ఫోర్త్ అవర్లీ అనా యూరిన్ కి వెళ్ళండి. ఏదైనా కంప్లైంట్స్ యూరిన్ పరంగా వచ్చినప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకోండి సొంతగా ఏమి చేసుకోవద్దు.
(26:00) కొంతమందికి అర్జెన్సీ అనే ఫీలింగ్ కొన్ని ఫుడ్ ఫాక్టర్స్ వల్ల వస్తది సో పులుపు తినడం వల్ల కాని అండి కాఫీ టీలు తాగడం వల్ల చాక్లెట్ తినడం వల్ల ఇలా అనిపించినప్పుడు ఆ ఫుడ్ ట్రిగ్గర్స్ ని అబ్సర్వ్ చేసి దాన్ని ఆపండి మసాలా ఫుడ్స్ కూడా ఒక ట్రిగ్గరే అండ్ మీకు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ అనే ఫీలింగ్ వస్తే ఆ వేడి చేయడం అనే ఫీలింగ్ వచ్చింది అనింటే ఒక యూరిన్ ఎగ్జామినేషన్ ఇవ్వడంలో తప్పులేదు.
(26:20) సో ఫస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎట్లా ఇవ్వాలో కూడా తెలుసుకోండి. కొంచెం యూరిన్ ని వదిలి పెట్టాలి. కింద వెజనల్ ఏరియా అంతా బాగా వాష్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫ్యూ డ్రాప్స్ వదిలి పెట్టిన తర్వాత మాత్రమే ఆ యూరిన్ ని కలెక్ట్ చేయాలి అండ్ సేఫ్ గా మీరు దాన్ని ల్యాబ్ లో ఇవ్వాలి. సో ఇంత చిన్న చిన్నవి ఫాలో అయితే సరిపోతుంది. ఓకే మమ్ సో వజైనల్ ఇన్ఫెక్షన్ గురించి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి ట్రీట్మెంట్స్ గురించి ఫుడ్ గురించి అలాగే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి కూడా చాలా బాగా వివరించారు. థాంక్యూ సో మచ్.
(26:50) థాంక్యూ సో మచ్. సో చూశారు కదండీ ఇది ఇవాల్టి హెల్త్ జోన్ మరొక హెల్త్ జోన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు [సంగీతం] ప్రైమ మినిస్టర్ మోదీవెరీ వెరీ గుడ్ కాఫీ [సంగీతం] మ [నవ్వు] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment