భార్య అడిగిన ప్రతీ కోరిక తీర్చక్కర్లేదు..? | Ganesh Mandadi Reveals Never Heard Secrets Abt Couples
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=W1jG82zUe-Y
Transcript:
(00:01) [సంగీతం] హలో గాయస్ వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా నేను మీ నందు రీసెంట్ గా అండ్ మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళళ లైఫ్ లో ఇప్పుడు నీడ్ అని వాళ్లే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్
(00:33) కొన్ని ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. హలో సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సర్ ఇవాళ మనం జనరల్ గా జరిగే టాపిక్స్ే కొన్ని అయితే డిస్కస్ చేద్దాం సార్ తప్పకుండా అండ్ ఇప్పుడు మెయిన్ మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మ్యారీడ్ కపుల్స్ లో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ
(01:05) ఎడ్యుకేటెడ్ పీపుల్ే ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు ఎందుకు వీళ్ళ మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి వండర్ఫుల్ క్వశ్చన్ చాల వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ ఈ మధ్యకాలంలో ఇట్స్ నాట్ ఎడ్యుకేటెడ్ అలోన్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రొఫెషనల్ గా కెరీర్ లో బిజినెస్ లో సక్సెస్ సాధించిన వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకు సఫరింగ్స్ ఎక్కువఉన్నాయి ఈ మధ్యకాలంలో చూస్తే ఇది స్టడీస్ కూడా చెప్తున్నాయి రీసెర్చర్స్ కూడా డివోస్ రేట్స్ వాళ్ళ దగ్గర ఎక్కువఉన్నాయి కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళకే ఎక్కువ పడుతున్నాయి అండ్ అంటే వెల్తితనం తెలియకుండా రెసైడ్మెంట్ తో ఎమోషనల్ గా సఫర్ అయ్యేది
(01:34) కూడా ఎక్కువ వీళ్లే ఒకటి వర్క్ లైఫ్ బాలెన్స్ ఒకటి పక్కన పెట్టినా గాని అది కాస్త చిన్న కాంట్రిబ్యూషన్ే మేజర్ ప్రాబ్లం ఏందంటే రిలేషన్షిప్ లో దే ఆర్ లాకింగ్ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి అందుకే దే ఆర్ సక్సెస్ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి డిఫాల్ట్ గా ఐక్యూ వస్తది ఇంటెలిజెన్స్ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ వాళ్ళకు లోపిచ్చేది ఏందంటే ఈక్యూ ఎమోషనల్ రెగ్యులేషన్ ఇంకా రిలేషన్షిప్ లో సఫర్ అవ్వడానికి కారణం ఏందంటే ఆర్క్యూ అంటే రిలేషన్షిప్ కోషన్ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏందంటే ఐక్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ఈక్యూ అండి బోత్
(02:04) ఆర్ సపరేట్ రెండు వేరు వేరే సపరేట్ పారలల్ ట్రాక్స్ అన్నమాట రెండిట్లలో వాళ్ళకి కావలసినంత అవేర్నెస్ ఉండాలి. సో పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ సక్సెస్ అయ్యి కూడా రిలేషన్షిప్ లో వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ వచ్చిన సక్సెస్ ని కష్టపడి సంపాదించి సాధించిన సక్సెస్ అంతా కూడా నీరు కాడుతుంది లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఫిజియోలాజికల్ గా కెరీర్ పరంగా రిలేషన్షిప్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు.
(02:28) దీనికి ప్రాబ్లం్ వెళ్తే వి కాంట్ బ్లేమ్ వాళ్ళని నిందించడం కాదు ఎందుకు అలా అవుతుంది అనేది రూట్స్ ని అర్థం చేసుకుందాం కారణాలు డెప్త్ కి వెళ్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏందంటే వాళ్ళ కండిషనింగ్ అలా అయిందండి అంటే చెప్పాలంటే హైలీ సక్సెస్ఫుల్ ఉన్నవాళ్ళు కెరియర్ ఓరియంటెడ్ ఉన్నవాళ్ళు లైక్ యనో గ్రోత్ ఓరియెంటెడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఈవెన్ గ్రోత్ ఓరియంటెడ్ లేని వాళ్ళు కూడా నార్మల్ గా చదువుకున్న వాళ్ళకి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏందంటే వాళ్ళకి రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ రెగ్యులేషన్ మీద అవగాహన లేదు.
(02:54) రిలేషన్షిప్ ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకు ఉన్న ఐక్యూ ని ఉపయోగిస్తారు అక్కడ. ఓకే దే అంటే ఏదనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక లాజికల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అలా హ్యాండిల్ చేస్తారు. ఎక్కడ ప్రాబ్లం్ వచ్చిందనుకో సొల్యూషన్ ఒక ఆర్కిటెక్ట్ గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఒక ప్రాజెక్ట్ ని డీల్ చేసినట్టు డీల్ చేస్తుంటారు.
(03:18) ట్రాన్సాక్షనల్ గా ఈ సొల్యూషన్ వర్క్ అవుతది ఈ సొల్యూషన్ వర్క్ అవుతది. ఇక్కడ బంధనలో కావాల్సింది సొల్యూషన్స్ కాదండి. బంధ కావాల్సింది ఎమోషన్స్ ని ఒకరి ఎమోషన్స్ ని ఒకరు అర్థం చేసుకొని ఫీల్ అవ్వాలండి అర్థం చేసుకోవడం కాదు ఫీల్ అవ్వాలి కనపడాల ఎంపతీ రూపంలో కనపడాలి అవును నాకు అర్థమవుతుందని మాటల్లో చెప్పడం కాదు ఆవభావాల్లో భావోద్వేకంగా ఎక్స్ప్రెస్ చేయాలి ఐ లవ్ యు అంటే అసలు ఎలాంటి ఉపయోగం లేదండి అది ఓన్లీ మాటలు మాత్రమే చెప్తాయి ఐ లవ్ యు అనే పదాన్ని ఫీల్ అవ్వాలి ఎదుటి వ్యక్తి ఫీల్ అవ్వాలి నేను చెప్పడం కాదు నేను చెప్పకున్నా నా మాటల్లో చెప్పకున్నా
(03:49) ఎదుటి వ్యక్తి ఫీల్ అవ్వాలి ఇప్పుడు చాలా మంది గొడవలు ఏందంటే ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ బాగా టాలెంటెడ్ సక్సెస్ఫుల్ దే లవ్ ఈచ్ అదర్ తప్పు లేదు ఆడ ఇద్దరు ఒకొకరు ఇష్టపడుతా ఇద్దరు మంచి వ్యక్తులే ఇద్దరు ఐ లవ్ చెప్పుకుంటారు రోజు కావాల్సిన అన్నీ చేసుకుంటారు బట్ వాళ్ళ లైఫ్ అంతా ట్రాన్సాక్షనల్ గా అయిపోతుంది. ఒక లాజిస్టిక్స్ కేర్ లాగా అవుతుంది.
(04:08) ఒకరికొకరు కావాల్సిన లాజిస్టిక్స్ గా అవుతుంది. ఇదేందంటే ఒక అవుట్ సోర్సింగ్ లాగా అయిపోయింది. నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏందంటే ఒకరి లవ్ డెఫినేషన్ వేరే ఉంటది. ఇంకోటి లవ్ లాంగ్వేజ్ వేరే ఉంటది. ఎవరి లవ్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ లవ్ లాంగ్వేజెస్ తగ్గట్టు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి.
(04:24) ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ప్రేమ అంటే నా లవ్ లాంగ్వేజ్ ఎలా ఏంటిది అకార్డింగ్ టు దట్ నేను నేను కన్వే చేశను నా డెఫినేషన్ ప్రకారం ప్రేమకు నేను ఇచ్చే డెఫినేషన్ వాడి నేను ఐ లవ్ యు అని చెప్పామనుకో అంటే డైరెక్ట్ చెప్పకున్నా చూస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బాయిలు కావచ్చు హస్బెండ్స్ కావచ్చు వాళ్ళ ప్రేమను ఏందంటే దే సెక్యూరిటీ కేర్ గివింగ్ కావాల్సినవి ఇప్పియడము కొన్ని కొన్ని అడిగిన ఇవ్వడము సొల్యూషన్స్ ఇవ్వడం ఐ యమ్ దేర్ అని ఇలాంటి వాటి వేళ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు చెప్పే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన స్టైల్ ఎక్ వాళ్ళకి తెలిసిన స్టైల్ లో
(04:56) చెప్తారు ఇక్కడ ఏందంటే ఎదుటి వ్యక్తికి కావాల్సిన డెఫినేషన్లో చెప్పరు ఇక్కడ ప్రేమ ఉంది లేదని కాదు సో అక్కడ ఏందంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అంతే ఇప్పుడు భర్త చెప్తాడు నేను రోజుక 14 గంటలు కుటుంబాని కోసం మీ కోసం మన కోరం మన పిల్లల కోసం మనోరం కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాను చెమలో వచ్చి కష్టపడుతున్నాను ఇక్కడ భార్య కూడా అప్రిషియేట్ చేస్తుంది అవును నువ్వు ఇంత కష్టపడుతున్నావ్ కానీ తను హ్యాపీగా ఉండదు.
(05:17) తనకు ఎమోషనల్ స్పేస్ దొరకట్లేదు క్వాలిటీ టైం దొరకట్లేదు తన ఫీలింగ్స్ ని తను అర్థం చేసుకోవట్లేదు. సో లైఫ్ ఏందంటే తను ఒక ఏటఎం మెషిన్ లాగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ వరకే తను నా భర్త బట్ దవైస్ అన్ని లోట్లు అన్ని లోటుపాట్లు మిస్సింగ్నెస్ అనేది కనపడుతుంది. ఇక్కడ కేవలం భార్య దగ్గరే కాదు పిల్లల దగ్గర కూడా పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళకి కావాల్సింది అడుగుతారు క్వాలిటీ టైం ఇవ్వకుంటే వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి.
(05:40) ఇప్పుడు పిల్లలకి ఎమోషన్స్ గా కనెక్ట్ అవ్వనప్పుడు వాళ్ళకి నో చెప్తే నచ్చదు. ట్రాన్జక్షన్ గా ఉన్నప్పుడు దే ఆల్వేస్ వాంట్ ఎస్ ప్రతిదానికి ఎస్ చెప్పడము పిల్లన పాంపరింగ్ గా పెంామ అనుకో దట్ క్రియేట్స్ అగైన్ దట్ అంటే ఒక రాంగ్ పేరెంటింగ్ సిగ్నల్ అవుతది. రేపు పెద్దగా అయ్యాక పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళు నో ని యాక్సెప్ట్ చేయలేరు రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేరు.
(05:59) రేపు పొద్దున వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ దగ్గర ఆఫీస్ లో గాని సోషల్ సెటప్ లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని క్రిటిసిజం ని ఫెయిల్యూర్ ని సెట్ బాక్స్ ని నో ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు పేరెంట్స్ దగ్గర పర్టికులర్గా చిన్నప్పుడు పెరిగేటప్పుడు పేరెంట్స్ అది అలవాటు చేయాలి ప్రతిసారి ఎస్ అని కాదు ప్రతిసారి నో అని కాదు నో చెప్పినప్పుడు కూడా ఎంత స్పోర్టివ్ గా స్మైల్ గా చెప్పాలి ఎలా యక్సెప్ట్ చేయాలి ఫీడ్బ్యాక్ ని ఎలా యాక్సెప్ట్ చేయాలి నో ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఇది పేరెంటింగ్ అయితే కొంచెం డీవేట్ అవుతుంది టాపిక్
(06:27) భార్యా భర్తల మధ్యలో కూడా ప్రతిదానికి సొల్యూషన్ అవసరం లేదు ప్రతిది అడిగిందన్నీ చేయాల్సిన అవసరం భార్య అడిగిన ప్రతి కోరికని తీర్చాల్సిన అవసరం లేదు. బై ద వే స్టడీస్ ఏం చెప్తున్నాయి భార్యా భర్తల మధ్యలో భార్యకి ఒక 10 డిజైర్స్ ఉంటాయి. ఏందంటే ఏమైనా కోరికలు కావచ్చు డిజైర్స్ ఉంటాయి అందులో మెటీరియల్ కొన్ని ఉంటాయి ఎమోషనల్ గా కొన్ని ఉంటాయి.
(06:45) ఆ మెటీరియల్ గా కావాల్సిన డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజల్వ్ చేయకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతే అవి పక్కక వెళ్ళిపోతాయండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వనప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 10 సెవెన్ ఆర్ మెటీరియల్ అండ్ త్రీ ఆర్ ఎమోషనల్ భరతసెవెన్ మెటీరియల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేశక కూడా హి విల్ స్కోర్ వన్ ఆర్ జీరో యు విల్ నాట్ గెట్ ఫుల్ మార్క్స్ నాట్ ఈవెన్ వన్ టూ త్రీ సెవెన్ రావాలి అవుట్ ఆఫ్ 10 లో సెవెన్ కి సెవెన్ టిక్ అయింది కావాల్సినవి బట్టలు వెకేషన్ కావాల్సిన మెటీరియల్ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయి
(07:13) ఎక్కడో అన్సాటిస్ఫై ఉంటారు బట్ ఇక్కడ నేను అన్సాటిస్ఫై ఉన్నానని ఫీమేల్స్ చెప్పరు నేను అన్నీ చూస్తున్నా కదా అని చెప్పి అబ్బాయిలు అను అనుకుంటారు అంటే వీళ్ళద్దరి మధ్యన కమ్యూనికేషన్ ప్రాబ్లం్ కూడా ఉండదు డెఫినెట్లీ ఉందండి కమ్యునికేషన్ ప్రాబ్లం ఎందుకంటే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ భర్తది తప్పు కాదు భార్యది భర్త ఎవరిది తప్పు కాదు చెప్పాలంటే తెలియకుంటే ఇద్దరు ఆ ట్రాప్ లో ఉన్నారు.
(07:34) ఇక్కడ ఏందంటే ఇద్దరు కూడా ఎమోషనల్ గా అవేర్నెస్ పెంచుకోవాలి అవేర్నెస్ ఒకరిని ఒకరు వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి హౌ టు కనెక్ట్ టు దేర్ ఎమోషన్స్ ఇద్దరు కలిసి జర్నీ చేసినప్పుడు లైఫ్ జర్నీ చేసేటప్పుడు ఒకరి ఎమోషన్స్ ఒకరి వాళ్ళ ఎమోషన్స్ తెలియాలి వాళ్ళకు ఉన్న నీడ్స్ ని హెల్తీ వేగా కమ్యూనికేట్ చేయాలి మైండ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు.
(07:53) మేము ఐదు సంవత్సరాలు అయింది పెళ్లి అయి 10 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయినా నా మనసు అర్థం చేసుకోలేడా అంటే టెక్నికల్ గా మైండ్ రీడింగ్ మైండ్ రీడింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండి ఈవెన్ మన దగ్గర సైంటిఫిక్ ఎంత పెద్ద సోఫిస్టికేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యుఎస్ కి వెళ్ళినా ఎంత అడ్వాన్స్ ఆధునిక టెక్నాలజీలు ఉన్నా మైండ్ రీడింగ్ లేదు ఇప్పటికి కూడా అంతెందుకు ఇప్పుడు మనకు దెబ్బ తాకింది మన ఫిజికల్ గా అయినప్పుడు ఎక్స్రేలు సిటీ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి క్లియర్ గా తెలుస్తది ఎక్కడ క్రాక్ ఉంది ఎక్కడ మన ఆర్టరీ లైక్ ఎక్కడ డామేజ్ అయింది సెల్స్ ఎక్కడ డామేజ్ క్లియర్ గా తెలుస్తది
(08:20) బట్ బ్రెయిన్ లో ఇంకా ఎంఎఫ్ఆర్ఐ అని చిన్న చిన్న బేసిక్ లెవెల్ ఆఫ్ డయాగ్నోసిస్ టెస్ట్ లో ఉన్నాయి. అక్కడ ఏమి తెలియదు వాట్ ఇస్ హాపెనింగ్ ఇట్స్ ఏ న్యూరో కెమికల్స్ ఇదొకటి ఏందంటే బ్లాక్ బాక్స్ లాంటిది కంప్లీట్ గా తెలియదు. సో మైండ్ రీడింగ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ సైన్స్ కే రాదు మైండ్ రీడ్ చేయడానికి సో ఎందుకంటే సైకాలజిస్ట్లు కూడా థెరపిస్ట్లు కూడా స్లోగా డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తారు.
(08:42) ఒక ముగ్గురు నోబుల్ లారెట్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన సైకాలజిస్ట్ ని ముగ్గురిని వేరు వేరుగా ఒకే పేషెంట్ మీద సపరేట్ స్టడీ చేస్తే ముగ్గురు వాళ్ళ ఇంప్రెషన్ వేరేగా ఇస్తారు రిపోర్ట్స్ వేరేగా ఇస్తారు ఎందుకంటే ఇట్స్ సబ్జెక్టివ్ దేర్ ఇస్ నో క్లియర్ కట్ అదే సైన్స్ అనుకో ఒక మామూలు కెమిస్ట్రీ ఉంది యనో ఫార్ములాస్ ఉంటాయి H2O CO2 మామూలుగా ఫార్ములాస్ ఎవరు చేసినా అదే రిజల్ట్స్ వస్తాయి.
(09:01) ఓకే రిజల్ట్స్ ప్రెడిక్టబుల్ హెల్త్ లో ఫిజికల్ హెల్త్ లో బట్ సైకలజికల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ ఈస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ టెక్నాలజీ [గొంతు సవరించుకోవడం] కానీ మా దేవుడు ఇచ్చింది ఏందంటే వరం ఫీలింగ్స్ తో కనెక్ట్ అవుతే ద గ్యాప్ విల్ గెట్ రెడ్యూస్డ్ సో ఇక్కడ ఏందంటే ఎమోషనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్స్ కి ఇద్దరికి ఒకరికొకరు ఎమోషనల్ సేఫ్టీ మీద ప్రయారిటీ ఇవ్వాల అంటే దే హావ్ టు ఫీల్ సేఫ్ ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవ్వాల ఓకే తన బాధని పంచుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ కోపం తెచ్చుకోడు జడ్జ్ చేయడం క్వశ్చన్ చేయడం హి విల్ అండర్స్టాండ్ హి విల్ అంటే లైక్
(09:33) ఎంపథెటిక్ గా తోడు నీడు అనే ఉన్న ఒక ఫీలింగ్ ఉండాలి సేఫ్టీ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు పసుకందలో దెబ్బ తాకినా అవసరం ఉన్నా ఇమ్మీడియట్లీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి దే సరెండర్ ఇట్ అవును అంటే కంప్లీట్ ఎలాంటి నిష్కర్ష అది ఉంటది కదా ఎలాంటి డౌట్స్ లేకుండా అన్వేవరింగ్ ఫేత్ అంటారు వెళ్ళేసి సరెండర్ అయిపోయి వాళ్ళకి నమ్మకం పేరెంట్స్ దగ్గరికి వెళ్లి చెప్పింది నమ్ముతారు ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అడగడానికి కానీ లైఫ్ పార్ట్నర్స్ దగ్గర అలా కాదు ఆలోచించి ఆలోచించి అడుగుతారు చిన్న విషయాన్ని కూడా తన ఏమనుకుంటుందో వైఫ్ ఏమనుకుంటుందో తను
(10:02) మళ్లా అపార్థం అవుతుందా ఫీల్ అవుతదా హర్ట్ అవుతదా ఇలా ఫిల్టర్లు వేసి వేసి అడుగుతాం మనం ఉన్న మన కన్సన్ ఒకటి మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఒకటి ఫైనల్ గా కమ్యూనికేట్ చేసేది ఒకటి దానిలో అపార్దాలు అవుతాయి సేమ్ థింగ్ హస్బెండ్ దగ్గర వైఫ్ అలాగేనే వైఫ్ దగ్గర హస్బెండ్ అలాగే ఇద్దరు కమ్యూనికేషన్ ట్రాన్స్పరెన్సీగా ఓపెన్ గా చేసుకోవాలి ఆ ఎమోషనల్ సేఫ్టీ బిల్డ్ చేయాలి ఎలాంటి క్వశ్చన్ సెన్సిటివ్ క్వశ్చన్ అయినా టఫ్ క్వశన్ అయినా డిఫికల్ట్ డిస్కషన్ అయినా కంఫర్టబుల్ గా షేర్ చేయగలగాలి అది ఎమోషనల్ సేఫ్టీకి నిదర్శనం డెఫినేషన్ అది సంపాదించుకోవాలి ఒకరికొకరు అండ్
(10:32) సెక్యూరిటీ కూడా ఉండాలి ఎమోషనల్ సెక్యూరిటీ కూడా ఉండాలి ఒకరి ఎమోషన్స్ ఒకరు అర్థం చేసుకోవాలి ఎంపతీ చా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళఇద్దరు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినాలి క్వశ్చన్ చేయొద్దు ఆపకూడదు జడ్జ్ చేయొద్దు బయాస్ అనేది పక్కన పెట్టాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పింది వినాలి తప్ప అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మాట్లాడనివ్వరు సో ఈ గ్యాప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది.
(10:49) ఇక్కడ ఏమవుతుందంటే అండి నా బాధనే నా పేనే పెద్దది నీకంటే నేనే రైట్ నా వర్షనే కరెక్ట్ నీ వర్షనే రాంగ్ అన్నట్టు అందరూ అలా కండిషనింగ్ అయ్యారండి తెలియకుండా కండిషనింగ్ అయ్యారు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే చిన్నప్పుడు వాళ్ళకి ఏందంటే కండిషనింగ్ ఏదైతే ఉందో రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అని సైకాలజీలో డీప్ కి వెళ్తే రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అనేది ఎయిట్ ఇయర్స్ కి అయిపోతుంది మాక్సిమం 10 ఇయర్స్ కల ఒకటి ఒక ఫ్రీజ్ అయిపోతుంది.
(11:12) హ అది లైఫ్ టైం ఉండిపోతుందండి ఈవెన్ 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా ఎప్పుడైతే సెన్సిటివ్ టాపిక్స్ వస్తాయో ఆ చైల్డ్హుడ్ అంటే గ్రోన్ అప్ చైల్డ్ బయటికి వచ్చేస్తాడు ఇంకా వయసు 10 30 సంవత్సరంలో 35 40 ఇయర్స్ ఉన్నా తన వ్యక్తిత్వం మాత్రం రిలేషన్షిప్ అది వచ్చేసరికి ఎదగలేదు ఇంకా తనది స్టడీస్ అయినాయి మాస్టర్స్ అయినాయి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఐక్యూ ఉంది బయట ఒక ట్యాగ్ స్టేటస్ మనీ ఫేమ అన్ని ఉన్నాయి.
(11:39) బట్ ఎమోషనల్గా మాత్రం రిలేషన్షిప్ కోడింగ్ మాత్రం చిన్నప్పటిదే చిన్నప్పుడు సో అప్పుడు ఏందంటే నేనే రైట్ నేను హట్ అయినా నేను ఫీల్ అయినా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థంఅవ్వవు వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఒక బయాస్ అన్నమాట సెల్ఫ్ బయాస్ ఉంటుంది నాదే పెద్దది నాదే రైట్ ఇందులో నుంచి బయటికి రావాలంటే ఈక్యూ లెవెల్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ కోషంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము ఆ రెగ్యులేషన్ పెంచుకున్నప్పుడు ఎదిటి వ్యక్తి ఎమోషన్స్ కూడా మనం కనెక్ట్ అవుతాం.
(12:03) అంటే ఒక ఎంపతీ స్టేట్ కి వెళ్తాం వాళ్ళ బాధని వాళ్ళ ఫీలింగ్స్ ని మనం కూడా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి జెన్యూన్ గా ఆథెంటిక్ అని యాక్టింగ్ చేయడం కాదు అండ్ ఎదుటి వ్యక్తికి కూడా తెలియాల వైబ్స్ అన్నమాట దేర్ మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి మన కాగ్నిటివ్ దాంట్లో ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వాల ఓకే సో ఇప్పుడు చూడండి మీరు మనిషి ఒక వ్యక్తి మాట్లాడకున్నా ఎదుటి వ్యక్తి పైన మాట్లాడుకుంటే ఓన్లీ ఆవభావాలతోటే దే కనెక్ట్ ఆ వ్యక్తి నా ముందున్న వ్యక్తి సేఫా ఐమ్ ఐ సెక్యూర్డ్ ఆర్ ఇస్ ఏ త్రెట్ ఫర్ మీ ఏం ఫీల్ అవుతున్నారు అనేది మన తెలిసిపోతుంది అది మన మాట మాటలు లేకున్నా ఆవభావాలు కనెక్ట్ చేసేస్తాయి సబ్కాన్షస్
(12:33) మైండ్లో సో అది మనకు ఇంత క్లియర్ గా తెలుసు బట్ వ డోంట్ ఇగ్నోర్ ఇట్ మనము వాటిని ఇగ్నోర్ చేసి మాటలతో వేసాం ఐ లవ్ యు అని చెప్తాం 100 సార్లు ఐ లవ్ యు చెప్పినా వేస్ట్ వేస్ట్ సారీ సారీ అని వెయ్యి సార్లు చెప్పినా వేస్ట్ సారీ వెనకాల ఇంటెన్సిటీ ఇంటెన్షన్ ఫీలింగ్స్ అది మేటర్ సర్ ఎగజక్ట్లీ ఇదొకటి రెండోది అది ఎంత మంచి ఇంటెన్సిటీతో మనం ఎంత ఆథెంటిక్ గా చెప్పినా మళ్ళీ ఆ మిస్టేక్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం్ మళ్ళీ అదే ఇంటెన్సిటీ తో ప్రేమగా చెప్పినా పని చేయదు.
(13:03) ఏదైనా ఒకసారి రెండు సార్లు పని చేస్తుంది. ఎవ్రీ టైం డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఎకనామిక్స్ లో ఒకటి మోడల్ థియరీ ఉంది. ఏందంటే మన సాటిస్ఫాక్షన్ ట్రస్ట్ ఏదైనా రోజు రోజుకి తగ్గుతా ఉంటుంది. ఇఫ్ యు రిపీట్ ద సేమ్ థింగ్ రెండోసారి నమ్మకం తగ్గుతా ఉంటుంది. సో నమ్మకం ఉండదు. సారీ పని చేయదు ఐ లవ్ యు పని చేయదు ఏమీ పని చేయదు.
(13:22) సో యక్షన్స్ ఇంటెన్షన్స్ అండ్ ఎమోషన్స్ ఈ మూడు అనేది కన్సిస్టెంట్ గా ఉండాలండి. ఓకే అమావాస్యకో పౌర్ణానికో సీజనల్ గా రాకూడదు ఎప్పుడో వచ్చింది ఇతికా చాందలాగా కాకుండా ఎప్పుడు కంటిన్యూ చేస్తే రిలేషన్షిప్ అనేది ప్రాపర్ గా ఉం కన్సిస్టెంట్ గా ఉండాలి ఎప్పుడు 10 ఒకేషన్స్ లోసెవెన్ టు ఎయిట్ టైమ్స్ కన్సిస్టెంట్ ఏదో ఒకటి రెండు సార్లు ఓకే ఇది ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే అలిగినప్పుడు ఆ మినిట్ కోపం ఉన్నప్పుడు అప్పుడు చూపిస్తారు మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతారు అలా కాకుండా దీన్ని ఎప్పుడు బాలెన్స్ చేస్తే ఇష్యూస్ రావు అంటారు.
(13:48) ఎగజక్ట్లీ ఈవెన్ పేరెంట్స్ పేరెంటింగ్ చేసే వాళ్ళక కూడా పిల్లల దగ్గర ఆ కన్సిస్టెన్సీ లేకుంటే పిల్లలు కూడా కండిషనింగ్ రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అనేది అడ్వర్స్ గా అవుతుదండి డిస్ఎంపోరింగ్ అవుతుంది. సో ఈవెన్ లైఫ్ పార్ట్నర్స్ దగ్గర కూడా అదే ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇది వర్క్ అవుతది. సో గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ రెసిలియన్స్ అవసరం అక్కడ ఏందంటే ఇమ్మీడియట్లీ ఇంపల్సివ్ గా ట్రిగ్గర్ అవ్వకుండా కొంచెం ఆ స్లోగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాల.
(14:12) ఓకే కనెక్ట్ అవ్వాలి అర్థం చేసుకోవాలి అండ్ రెస్పాండ్ అవ్వాలి దిస్ ఇస్ ఏ ప్రాసెస్ అండి ఇప్పుడు మాటలతో చెప్తే వచ్చేది కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్కిల్ లైఫ్ స్కిల్ అండ్ ఇట్ హస్ టు బి ప్రాక్టీస్డ్ అవును ఇప్పుడు డ్రైవింగ్ స్విమ్మింగ్ ఇలాంటి ఆర్ట్స్ మనము థియరీలో రావు అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఆ ప్రాక్టీస్ చేయడానికి స్టెప్స్ ఉంటాయి అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే దెన్ దే కెన్ మాస్టర్ ఇట్ ఒకసారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగితే ఆర్క్యూ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఆ మెచూరిటీ వచ్చినప్పుడు అండ్ ఎంపతీ గా కమ్యూనికేట్
(14:43) చేయగలిగినప్పుడు వాళ్ళు లైఫ్ పార్ట్నర్ దగ్గరే కాదండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు జేజేలు కొట్టేవాళ్ళు వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళు వాలిడేషన్ ఎవరైనా వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే దే ఆల్ గెట్ హైలీ వాలిడేటెడ్ హైలీ రెస్పెక్టెడ్ వాళ్ళ కెరీర్ లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఆఫీస్ లో ఒకతను బాగా పర్ఫార్మ్ చేస్తాడు హైలీ పర్ఫార్మర్ ఎమోషనల్ గా వీక్ ఉంటాడు ఆటిట్యూడ్ ఇష్యూ ఉంటది.
(15:03) ప్రతిసారి కోపం తెచ్చుకుంటాడు అందరితో కనెక్ట్ అవ్వడు ఎమోషనల్ గా ఇన్కన్సిస్టెంట్ నాట్ స్టేబుల్ ఇంకోతను యవరేజ్ పర్ఫార్మర్ బట్ ఎమోషనల్ గా బాగా స్టేబుల్ ఉంటాడు. హమ్ ఐక్యూ వైస్ యవరేజ్ే ప్రమోషన్ వచ్చేది తన యవరేజ్ అతనికే వస్తది బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే లీడర్షిప్ స్కిల్స్ కావాల్సింది ఈక్యూ ఎగజక్ట్లీ ఆ బిగ్ సెన్సిటివ్ టాస్క్ కెప్టెన్స్ కూడా అంతే ఇప్పుడు క్రికెట్ లో బాగా ఆడేవాళ్ళు కాదు స్టార్ ప్లేయర్స్ కి లైక్ ఈక్యూ ఉండకుంటే దట్స్ వేస్ట్ ఆ ఈక్యూ లెవెల్ మన మహేంద్ర సింగ్ ధోని మన ఇండియన్ కెప్టెన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్యూ సో అందుకే ఓడిపోయే మ్యాచ్లు చాలా వరకు
(15:32) టర్న్ చేశాడు బికాజ్ ఆఫ్ రెజిలియన్స్ ఓకే ఎంత ఓడిపోయే మ్యాచ్ అయినా సెన్సిటివ్ మ్యాచ్ అయినా ట్రిగ్గర్ అవ్వడు రియాక్ట్ అవ్వడు కూల్ కామగా దట్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్ మనం అడ చూస్తున్నాం తప్ప హి హస్ ఐ థింక్ అతను కండిషనింగ్ బిలీవ్ చిన్నప్ప నుంచి ఉన్న బ్లెస్సింగ్ అండ్ హి మెయింటైన్డ్ ఇట్ ఓకే అందుకే ఐ థింక్ హి ఇస్ హైలీ సక్సెస్ఫుల్ ఇప్పుడు చూడండి బిజినెస్ లో కావచ్చు ఏ రంగంలో అయినా హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఈక్యూ లెవెల్ డెఫినెట్లీ లెక్కనే ఉంటుంది.
(16:00) ఓకే సో రిలేషన్షిప్ లో కూడా ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు మామూలు రిలేషన్షిప్ విషయానికి వస్తే తక్కువ చదువుకున్న వాళ్ళు అసలు లైఫ్ లో ఎక్కువ సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంన్నారు వాళ్ళ ముందు చూస్తే వెనకనే ఉంటారు బాగా సో రెండు వేరు వేరు అన్నమాట సో ఇక్కడ నువ్వు ఎంత సాధించినా అది నిలబెట్టుకోవాలన్నా లైఫ్ లో హ్యాపీగా ఉండాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే కెరీర్ సక్సెస్ కంటే కూడా రిలేషన్షిప్ హెల్తీ రిలేషన్షిప్ అనేది ఇంకా టూ టైమ్స్ మోర్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే
(16:30) ఇది లైఫ్ టైమ రిటైర్ అవుతాము అండ్ ఆల్మోస్ట్ లైక్ చివరి 100 ఏళ్ళు బ్రతుకుతామా 80 ఏళ్ల 90 ఏళ్ల అక్కడి వరకు ఉంటది 65 ఇయర్స్ కే రిటైర్ అవుతాం. తర్వాత 20 30 సంవత్సరాలు ఉండాలి ప్లస్ మన లెగసీని మన పేరెంటింగ్ రూపంలో పిల్లలకు పంచిస్తున్నాం. ఇఫ్ యు ఆర్ నాట్ రెగ్యులేటెడ్ మనం ఎవాల్వ్ అవ్వకుంటే వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకెళ్తున్నట్టు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ బ్యాగేజ్ పాస్ మనం జెనటిక్స్ఏ కాదు డిఎన్ఏ కాదు మన రిలేషన్షిప్ ప్రోగ్రాం్ కూడా మనం పని చేస్తున్నాము.
(16:56) అది హెల్తీ అన్హెల్తీ అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి. అవును ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు చెప్పే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా కూడా మంచిగా ఉంటుంది అని డెఫినెట్లీ అండి భార్యా భర్తలే కాదు పేరెంటింగ్ల పిల్లలతోటి సిబ్లింగ్స్ో అమ్మ నాన్నతో అత్తయ మామయ్యతో ఫ్రెండ్స్ో కొలీగ్స్ో మేనేజర్స్ో ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్ ఎక్కడఉన్నా అండి ది సేమ్ లాజిక్ అప్లైడ్స్ అది సేమ్ ఎమోషన్స్ే అప్లై అవుతుంది ఇంకా వేరేది ఏం లేదు.
(17:22) ఓకే సర్ థాంక్యూ య అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్
(17:53) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment