Tuesday, August 11, 2026

సాయిబాబా,దత్తాత్రేయుడు,శ్రీ గురు దక్షిణామూర్తి ,ఎవరినీ పూజించాలి 🚩🙏🚩

సాయిబాబా,దత్తాత్రేయుడు,శ్రీ గురు దక్షిణామూర్తి ,ఎవరినీ పూజించాలి 🚩🙏🚩

Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y5rus8Df6po



Transcript:
(00:00) ఒక వీడియోలో అంటే పోయిన సంవత్సరం 2025 కాకుండా 24వ సంవత్సరంలో చెప్పాను సాయిబాబాని మనం గురువు అని అనలేము కానీ ఆయన ఒక అవధూత ఆయన ఒక యోగత్వాన్ని పొందినటువంటి ఒక సాధువుగా ఒక సిద్ధుడిగా మనం చూద్దాం దాన్ని ఎవరు కాదని ఇంక లేదు అట్లంటే కబీరు కూడా ఒక కబీరు గానివ్వండి ఇంకా చాలామంది కూడా మన సనాతన ధర్మంలో ఉండే వాటిని నచ్చి మెచ్చి మన ధర్మంతో కలిసి ఎన్నో అద్భుతాలు చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా చాలామంది కానీ గురువారం వచ్చిందంటే సాయిబాబా స్టేటస్ ఎందుకు పెడతారు దత్తాత్రేయుడు ఏం పాపం చేసిండు దక్షిణామూర్తి ఏం పాపం చేసిండు
(00:47) సాయిబాబా ఏం ఎక్స్పరిమెంట్ చేసి ఇచ్చిపోయిండు లోకానికి ఏ శాస్త్రం రచించి ఇచ్చిపోయిండు ఏం చేసిపోయిండు సాయిబాబా ఆయన కొన్ని మహిమలు చూపిండు కొన్ని లీలలు చూపిండు అందరిని వచ్చిన వాళ్ళని చేరదీసిండు కులమని మతమని భేదం చూపలేదు అందరినీ మంచిగా చేసిండు రోగాలు బాగా చేసిండు అనేది నమ్ముతాం అందరం నమ్మినాం నేను కూడా నమ్ముతా నేను కూడా సాయిబాబా జీవిత చరిత్రను మూడు సార్లు చూసిన మొన్న నాగార్జున తీసిన సినిమా కూడా చూసిన మల్ల నేను నమ్మంగ వద్దనను పూజించంగా వద్దన్నాను కానీ ప్రాధాన్యత ఏమిటి మీరు ఏం చేస్తున్నారంటే సాయిబాబాని
(01:32) సమాజంలో అందరికీ పరిచయం చేసి దత్తాత్రేయుని తుంగల తొక్కుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు సాయిబాబాను మాత్రమే హైలైట్ చేస్తూ శ్రీ గురు దక్షిణామూర్తిని గాని హయగ్రీవ భగవానుని గాని ఇత్యాది గురువులందరినీ కూడా వ్యాసులవారు వశిష్టుడు విశ్వామిత్రుడు ఎందరో గురువులు ఉన్నారు మనకు ఎందరో ఋషులు ఉన్నారు వీళ్ళందరినీ కనీసం భావితరాలకు ఎవడు పరిచయం చేయాలే మీరు పెట్టే స్టేటస్లే నీ కొడుకు చూస్తాడు నీ మనమడు చూస్తాడు మా తాత ఇతనే స్టేటస్ పెడుతుండని అతనే ప్రమాణం అనుకుంటాడు నిన్ను ఎవరు మొక్కం వద్దనను నిన్ను పూజ చేయంగా వద్దనను ప్రధానం ప్రాధాన్యత ఏమిటి ఇది నా ఒక్కరిలో ఉండే
(02:18) ఆవేదన కాదు భారతదేశం అంతా మొదలైంది

No comments:

Post a Comment