తేనె తీయగా ఉంటుంది కానీ
దానితో దాహం తీరదు.
సముద్రంలో నీరు దండిగా
ఉంటుంది కానీ..!
దానితో దప్పిక తీరదు.
మన చుట్టూ మనతో చాలా
మంది ఉంటారు
మంచిగా మాట్లడతారు కానీ..!!
మనకోసం ఎప్పుడు ఎవరూ రారు.
మన బాధ మనమే భరించాలి.
మన బరువు మనమే మోయాలి.
😊 🙏🏻
No comments:
Post a Comment