Japanese Walking Technique | A Powerful Habit for Better Health | Anuradha Naresh #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i3jaf7e11Ng
Transcript:
(00:02) [సంగీతం] అంటే ఎట్లా ఈ స్పిరిచువల్ జర్నీ ఎట్లా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ సోల్ యొక్క ప్లాన్ ఏమై ఉంటుంది అనేది మీరు గ్రహించారా నేను అదేనండి ఫస్ట్ నేను ఒక 21 ఇయర్స్ నా పాషన్ దట్ వాస్ మై పాషన్ నేను బుటిక్ స్టార్ట్ చేశను. అది 21 ఇయర్స్ తర్వాత నా బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి నేను బయటకి వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని నాకు అనిపించింది నేను ఎందుకు ఉన్నాను ఎందుకు వచ్చాను ఏదో
(00:48) చేయాలి ఏదో చేయాలి నేనేదో చెప్పాలి అనే స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది నేను మేబీ నేను ఇలా అందరికీ అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ నాకు ఇచ్చాడు దేవుడు అని నమ్మిన తర్వాత ఇలా మొదలు పెట్టానండి నేను ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్పాలంటే చాలా ఇంట్రోవర్ట్ చాలా మాట్లాడేదాన్ని అంటే ఆ తర్వాత లైఫ్ చాలా మారింది.
(01:15) ఆ చాలా మారింది. ఇదేనేమో నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని అనిపించింది నాకు ఇప్పుడు అవును అంటే ఎట్లా దీన్ని ఏదైనా మీరు ఒక బుక్ గా ఏదైనా తీసుకురాబోతున్నారా ఒక బుక్ే రాయాలనుకుంటున్నానండి ఒక బుక్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్లాన్ లోనే ఉన్నారు ఒక బుక్ రాస్తే కొంచెం ఈజీగా అందరికీ చదువుకోవడానికి ఉంటుంది అని ఉద్దేశం అన్నమాట అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు హీలింగ్ వాళ్ళ జరుగుతుందంటే అదిఒక మీ మాటల ద్వారా జరుగుతుందా లేదంటే మీరు ఇన్నర్ గా మీరు ఎవేకన్ చేసుకున్న ఎనర్జీ ఎనర్జీ ద్వారా జరుగుతుందమ్మ వాళ్ళకి సమ ప్రతి ఒక్కరం మనం ఎలా కనెక్ట్ అవుతామ
(01:52) అంటే ఎనర్జీ మనమంతా ఎనర్జీ బాడీస్ ప్రతి ఒక్కరం వాళ్ళు డెఫినెట్ గా నాతో కనెక్ట్ అవుతున్నారు అంటే నా ఎనర్జీని వాళ్ళకి ఇస్తాను. స వాళ్ళ ఎనర్జీ లో ఎనర్జీని సప్రెస్ చేస్తూ నా ఎనర్జీ నా మాటలు అనుకోండి లేకపోతే నేను చెప్పే విధానమా నేను చెప్పే టెక్నిక్స్ వాళ్ళని అలా హీల్ చేస్తూపోత స ఫస్ట్ అఫ్ ఆల్ నమ్మాలి నమ్మాలి ట్రస్ట్ మెయిన్ ఉంటుంది కాబట్టి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ బాధలను మనం వినేటప్పటికి వాళ్ళకి సగం తగ్గుతుంది.
(02:21) మనం చెప్పే మాటలు వాళ్ళకు వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటే అది వాళ్ళక ఒక ఎనర్జీ వస్తుంది అది వాళ్ళ పవర్ అవుతుంది నేను చెప్పే మాటలు హీల్ అయ్యే చెప్పేవి హీల్ చేయించేవి వాళ్ళకి ఒక పవర్ ఇస్తుంది పవర్ తో వాళ్ళు హీల్ అవుతారు. మ్ ఎనర్జీ అంతా మనం అదంతా ఎనర్జీనే ఎనర్జీ ట్రాన్స్ఫర్ నేను చెప్పేది వాళ్ళే తీసుకుంటారు సో అది వాళ్ళు పట్టుకుంటారు.
(02:48) అంటే మీరు రకరకాల టెక్నిక్స్ ని కూడా చెప్తున్నారు ఈ మధ్యన చాలా మందికి జపాన్ వాళ్ళు వాకింగ్ టెక్నిక్స్ అనో ఇలా రకరకాలు ఏవో చెప్తున్నారు. అంటే అంటే ఇట్లాంటివన్నీ కూడా మనకి అవసరం ఉన్నదా లేదంటే అవి తీసుకోవడం వల్ల అంటే మనం ఎక్కడ ఎలాగ మనం సూర్య నమస్కారాలు యోగా ఇవన్నీ చేస్తున్నాం కదా అంటే సో అందరూ ఒక్కదానికి కనెక్ట్ అవ్వరు కొంతమంది కొన్ని రకాలుగా కనెక్ట్ అవుతారు.
(03:15) మన యోగక సైన్స్ే మెయిన్ ఆ చక్రాస్ అనుకోండి వాళ్ళు దీన్ని వెస్టనైజ్ ఏం చేశారు ఎనర్జీ సెంటర్స్ అని పెట్టారు మనం చక్రాస్ అంటాం వాళ్ళు ఎనర్జీ సెంటర్ కొంచెం డీప్ గా రీసర్చ్ చేసి వాళ్ళు ఇవంతా మనకి ఎన్నో ఏళ్ల కిందట మన యోగ దీంట్లో ఇచ్చిన పతాంజలి యోగ సూత్రాల్లో ఉన్నవే ఈ మోడల్ చేసి చెప్తున్నాను అలానే ఏంటంటే సింపుల్ గా కొన్ని టెక్నిక్స్ చేస్తే ఈ అందరికీ కొంచెం ఎవరికన్నా కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి కానీ కొంతమటుకు చెప్పాలంటే జాపనీస్ వాళ్ళ టెక్నిక్స్ కానివ్వండి అవి బాగానే ఇంపాక్ట్ ఉన్నాయి.
(03:50) అవును వాళ్ళ ఇక్కిగై కానివ్వండి ఈ వాకింగ్ కానివ్వండి కొన్ని టెక్నిక్స్ మనం ఎవరి ద్వారా తీసుకున్నా మనకు మంచి జరుగుతుంది అంటే మనకు బెనిఫిషియల్ అయితే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని చెప్తున్నాను అన్నమాట అవును అవును అంటే ఈ వాకింగ్ టెక్నిక్ గురించి ఏంటమ్మా అది ఎట్లా చేసుకోవాలి త్రీ మినిట్స్ ఫాస్ట్ గా చేయాలి వాకింగ్ త్రీ మినిట్స్ లో చేయాలి త్రీ మినిట్స్ ఫాస్ట్ ఎట్లా ఏంటంటే మనం కొంచెం బ్రీతింగ్ బాగా ఎక్కువ అయ్యేంత వరకు ఫాస్ట్ గా అయ్యేంత వరకు తర్వాత వెంటనే త్రీ మినిట్స్ లో చేయాలి అలా త్రీ మినిట్స్ ఫాస్ట్ త్రీ మినిట్స్
(04:22) లో అలా 15 టు హాఫ్ న్ అవర్ చేసేసామ అనుకోండి అలా వీక్లీఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఆ టైం పెట్టుకొని ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఇంకేముంది వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎంతైనా మనక ఒక హాఫ్ ఆన్ అవర్ దొరుకుతుంది. బయటపోవడం కష్టం అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటారా స్ట్రెంగ్త్ అని పెరుగుతుంది.
(04:47) చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. అప్పుడు ఆ టైం లో ఏదైనా వాళ్ళు ఆ స్పీడ్ గా వాక్ చేసినప్పుడు గానీ స్లో గా వాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా రిలీజ్ చేసుకోవాలా ఏదైనా వాళ్ళ స్ట్రెస్ గానీ ఏదైనా వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళక ఏంటి ఇప్పుడు ఫాస్ట్ వాక్ చేసినప్పుడు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది మనకు స్లో వాక్ అప్పుడు మనము మనం మనకు కావాల్సిన అఫర్మేషన్స్ మనం చెప్పుకోవచ్చు మైండ్ ని జస్ట్ మనం గోల్ వైపు పెట్టుకోవడానికి అన్నమాట ఆ టైంలో స్లో అయినప్పుడు నర్వస్ సిస్టం మనకు స్లోగా ఉంటుంది అప్పుడు మనకు ఫీలింగ్ కూడా బాగుంటుంది కాబట్టి రికవరీ అవుతుంది
(05:20) అప్పుడు స్లో అయినప్పుడు అప్పుడు మనం హెల్దీగా ఉన్నాము మనం హ్యాపీగా ఉన్నాము అలాంటివి చెప్పుకుంటూన్నామ అనుకోండి మంచి పదాలు సో మనకు ఆ రికవరీ టైం లో అవి మంచిగా పని చేస్తాయి మనిఫెస్టేషన్ చేసుకుంటున్నప్పుడు అన్నమాట అవును మీరు కొన్ని వీడియోస్ చేశారు కొంచెం కాన్సెప్ట్స్ అందించారు అందరికిని దాంట్లో ఇది మాత్రం బెస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పిన వాటిల్లో మీకు అనిపించింది ఏంటి నాకు మెయిన్ గా హోనపోను మ్ తర్వాత తర్వాత నాకు ఫస్ట్ మనకు పేరెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒకటి ఈ కర్మలు అవంతా మనం కొంచెం మైండ్ ఫుల్ గా చేసామ అనుకోండి మనం తప్పులు చేయం
(06:02) ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వీళ్ళందరూ కూడా మ్యారేజ్ అనేదానికి పూర్తి అగనెస్ట్ అయిపోతూ ఉన్నారు. అంటే ఈ మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా మారింది అంటారు వాళ్ళకి దీనిలో ఉన్నది ఎట్లా దాన్ని ఈ పాతలోకి తీసుకురావాలి లేదంటే అదే కరెక్ట్ మైండ్ సెట్ అంటారా కాదండి అది కరెక్ట్ అనను వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ మన వాల్యూస్ కి అది కరెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళుగా మారాలండి ఇది ఎవరితో ఎవరో చెప్తే మారరు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా అనే దాని ఆ డిఫరెన్స్ తెలుసుకోకపోతే వాళ్ళని భగవంతుడు కూడా మార్చలేడు.
(06:43) ఉమ్ మనం చెప్పే మాటలు వాళ్ళ వరకు వెళ్తాయి వాళ్ళు వింటారు కానీ వాళ్ళ లోపల వాళ్ళ ఇంట్యూషన్ కానీ వాళ్ళ కాన్షియస్నెస్ కానీ ఇది చేయాలా ఇది చేయకూడదా ఇది కరెక్టా ఇది తప్పా అని తెలుసుకోగలిగిన రోజే వాళ్ళలో మార్పు వస్తుంది. ఏంటమ్మ అంటే ఇప్పుడు మీ లైఫ్ గోల్ ఏమని పెట్టుకున్నారు ఎట్లా దీనికి ఒక ఒకటి ఉంటుంది కదా మనం ఇక ఈ దానికి రీచ్ అవ్వాలనో లేదంటే ఇది చెప్పాలా లేదా ఇవన్నీ చేయాలి ఇదని ఒకటి ఉంటుంది కదా అలా మీకు ఒక క్లారిటీ వచ్చిందమ్మా ఇప్పుడు డెఫినెట్ గా క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు నా గోల్ వచ్చి ప్రతి ఒక్కరు ఫిజికల్ గా ఎమోషనల్ గా స్పిరిచువల్ గా హెల్తీగా
(07:26) ఉండాలనేదే నా గోల్ దాని కోసం చేసే ప్రయత్నమే ఇదంతా అన్నమాట [గొంతు సవరించుకోవడం] మీ ద్వారా ఏదైనా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఒక అమూల్యమైన సందేశం అందించి ఒకటి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండడానికి తర్వాత పరిస్థితులని సంతోషంగా మార్చగలిగేటట్టు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏంటంటే మనతో పాటు నలుగురు హ్యాపీగా ఉంటారు.
(07:54) అందరూ ఎదుగుతారు మనము ఎదుగుతాం. ఒకరి మీద కంప్లైంట్స్ అని క్రయింగ్ కానీ లేకపోతే కంపారిజన్ కానీ నెగిటివిటీ కానీ పెట్టుకోకుండా ఒట్టి పాజిటివ్ గా ఉంటూ అలా నడుస్తూ ఉంటే అందరి లైఫ్ బాగుంటుంది జస్ట్ మైండ్ఫుల్ గా చేయాలి ఏ పని చేసినా కూడా మైండ్ఫుల్ గా చేసామ అనుకోండి తప్పు పడదు అక్కడ తప్పుట అడుగు అని రాదు మైండ్ఫుల్ గా చేసామంటే అదిఒక్కటి మైండ్ఫుల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ [సంగీతం]
No comments:
Post a Comment