రెంట్ బాయ్ ఫ్రెండ్ లైన్లో ఎగబడుతున్న అమ్మాయిలు | Rent a Boyfriend Culture in Hyderabad | RED TV
Author Name:RED TV
Youtube Channel Url:https://www.youtube.com/@RedTV-e9d
Youtube Video URL:https://www.youtube.com/watch?v=23cljv3SLEo
Transcript:
(00:00) రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయి అని టెన్షన్ పడుతున్నారా కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షన్ే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే బాయ్‌ఫ్రెండ్స్ ని రెంట్ కి తీసుకోవడం అనేది సో దీని వలన చాలా నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి సిపి సజ్జన గారు కూడా మాట్లాడడం జరిగింది.
(00:18) అసలు ఏంటి కల్చర్ దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రెంట్ కు బాయ్ ఫ్రెండ్ ని తీసుకోవడం వలన అంటే ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది.
(00:32) ఈ నేపథ్యంలో సజ్జన గారు రియాక్ట్ అయ్యారని దీని వల్ల నష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ కల్చర్ దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి నష్టాలు ఏంటి కంప్లీట్ గా దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నిన్న సజ్జనారు తర్వాత సైబర్ పోలీసులు ప్రజల్ని అప్రమతం ముఖ్యంగా అమ్మాయిల్ని చైతన్యవంతం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టారు అందులో ఏందంటే వాళ్ళు ప్రధానంగా రెంట్ కి బాయ్‌ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ ఫర్ రెంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా బాగా పెరుగుతుంది.
(01:00) చాలా మంది అమ్మాయిలు ఈ వల్లో పడిపోతున్నారు సో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పెట్టే ఫోటోలు అన్నీ కూడా ఏ జనరేటెడ్ ఫోటోలు లేదా డౌన్లోడ్ ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు కాబట్టి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పారు. మామూలుగా ఏందంటే మనకి ఇప్పుడు నేను కూడా చాలా చూశాను ఇలాంటివి ఈ రెంటల్ ఫోటోలు రేట్లు యవరేజ్లు ఎలా ఉన్నాయి అంటే అంటే కాఫీ డేట్ అంటారు కాఫీ డేట్ అంటే ఒక అబ్బాయి కాఫీ తాగడానికి మాత్రమే వస్తాడు ఒక హాఫ్ న్ అవర్ ఎంత వస్తాడు దానికి 499 రూపాయలు అబ్బాయికి ఇవ్వాలి అమ్మాయితో పాటు వస్తాడు.
(01:36) రెండవది సినిమా డేట్ సినిమాకి వస్తాడు సినిమా చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు అబ్బాయి దానికి 1249 రూపాయలు ఆ షాపింగ్ డేట్ నీతో పాటు షాపింగ్ కి ఒక రెండు మూడు గంటలు వస్తాడు దానికి 1499 రూపాయలు తర్వాత ఈవెంట్స్ కి వస్తాడు ఏదైనా పెళ్లి లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కి తోడు కావాలంటే నీతో పాటు వస్తాడు దానికి 1999 2000 రూపాయలు ఒక 10 అవర్ ప్యాకేజీ 10 అవర్ నీతోనే ఉంటాడు ఆ అయితే ఇదంతా కూడా లేదు ఎక్కడ ముద్దులు గాని గాని నో రొమాన్స్ అన్నమాట ఓన్లీ కంపానియన్‌షిప్ కంపెనీ ఇస్తాడు నీతో పాటు మాట్లాడుతుంటాడు నీతో పాటు గడుపుతాడు టైం దానికి 4499 10 గంటల ప్యాకేజ్ ఇది నేను చూసిన ఒక
(02:17) యవరేజ్లో రేట్లు కానీ సజ్యనారాయణ ఏం చెప్తున్నాడు అంటే ఇది పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ 2025 లో 569 కేసెస్ జరిగాయి అందులో 2 కోట్ల 80 లక్షల ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నాడు ఏది ఒక 2025 లోనే కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మామూలుగా ఎలా జరుగుతాయి అంటే అబ్బాయిలు ఇన్‌స్టాలో గాని లేకపోతేటెలిగ్రామ లో గాని Facebook లో గాని లేదాఎక్స్ లో గాని ఆ వాళ్ళు ఒక సైట్ లాగా ఒక గ్రూప్ లాగా పెట్టి ఒక ఐడి పెట్టి ఇలా రెంట్ కి బాయ్ఫ్రెండ్లు ఉన్నారు ఈ ఈ అబ్బాయి మీకు కలుస్తారు లేకోతే ఈ అబ్బాయిలు కలుస్తారని కొన్ని ఫోటోలు పెడతారు అబ్బాయిల ఫోటోలు వాళ్ళ పేర్లు
(02:58) రాస్తారు. సత్యనారాయణం చెప్తున్నాడంటే మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ లో ఎవరో అందంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రభాస్ అనుకుందాం ప్రభాస్ ఫోటో తీసుకొని దాన్ని తాడ్జిబిటిలోనో లేకపోతే జెమిని నాన్న బనానలోనో ఎక్కడో దాన్ని వీడి ఫోటో పెట్టి నాకు ప్రభాస్ లాగా ఇది చెయి అంటాడు ఈ పేషన్లు కలిపి ఇదో కొత్త ఫోటో క్రియేట్ చేసి ఇస్తాది అది ప్రభాస్ కాదు వీడి ఫోటో కాదు రెండు మిక్స్ చేసి ఒక హ్యాండ్సమ్ ఫోటో ఇస్తాది అది ఎక్కడా లేదు ఎవరు లేరు ఆ వ్యక్తి ఆ ఫోటో పెడతారు పెట్టినప్పుడు ఈ అమ్మాయిలు అరే ప్రభాస్ లాగే ఉన్నాడు స్టైలిష్ గా అది ఇది అనుకుంటారు కదా సో
(03:39) అనుకొని ప్రభాస్ ఎలా మనం కలవలేము ఇతనితో కలుద్దాం అనుకొని ఏముంది 500 అంటే ఇవాళ పెద్ద విషయం కాదు కాఫీ డేట్ నచ్చితే మళ్ళీ మెల్లగా చూద్దాంలే అనుకొని వాళ్ళ కాఫీ డేట్ కి ఒప్పుకోవచ్చు. అలాగే వీళ్ళం ఈయన ఏం చెప్తున్నాడుఅంటే సజ్జనారు ఇదొక ట్రాప్ వేస్తారు మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా వాడు అసలు రాడు మీతో రాడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పి అంటే బుకింగ్ కి అడ్వాన్స్ అని స్లాట్ బుకింగ్ అని చెప్పి కొంత డబ్బులు వసూలు చేస్తారు ఒక 1000 1000 అనుకోండి రేటు అంటే సినిమా డేటు 1000కి పైన ఉంది సో వీళ్ళ ఏం
(04:17) చేస్తారంటే ఒక 500 అడ్వాన్స్ వసూలు చేస్తారు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏందంటే మెల్లగా వీళ్ళ చాట్ చేసి వీళ్ళ ఫోటోలు వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు అంటే ఫైనాన్షయల్ ఫ్రాడ్ బ్లాక్ మెయిల్ ఈ రెండు చేసి అమ్మాయిల్ని మెల్లగా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర బ్యాగం డబ్బు లాగేస్తారు. ఈ అమ్మాయిలు దీన్ని ఎవరికి చెప్పుకోవాలి ఇళ్లల్లో చెప్పుకోలేరు పోలీసులకు చెప్తే ఆ మళ్ళీ అది ఇంట్లో తెలుస్తది ఫ్రెండ్స్ కి తెలుస్తది ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రెంటకి తీసుకుందంట అంటారు అని చెప్పి వాళ్ళు గప్తిప్పుగా ఉండిపోతారు. అందుకని ఆయన ఇవి
(04:54) చెప్తున్నాడు అన్నమాట ఎక్కువ ఎవరో ఎక్కువగా డబ్బులు మోసపోయిన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. సో సజ్జనారు ఏం చెప్తున్నాడు అంటే ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఫస్ట్ అఫ్ ఆల్ డబ్బులు పే చేయకండి. అడ్వాన్స్ గాని ఏమి చేయకండి అని అంటున్నాడు కానీ చేయకపోతే వాళ్ళు రారు కదా జెనైనోడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ జనోడైనా నువ్వు అడ్వాన్స్ ఇస్తేనే వాళ్ళు బుకింగ్ చేసుకున్నట్టు లెక్క బుకింగ్ ఫీ అనేది ఉంటది బుకింగ్ ఫీ కట్టాలి సో కాకపోతే ఏందంటే బుకింగ్ ఫీ వరకే కట్టాలి ఇంకా ఎక్కువ కట్టకుండా ఉండాలి ఒక ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే సర్జనార్లాగా అనుకుంటే
(05:27) అసలు అమ్మాయిలు బుక్ే చేసుకోలేరు జనయన్ కూడా ఉంటారు ఇక్కడ అన్ని ఫేక్ కాదు జనయన్ అబ్బాయిలు కూడా రెంటల్ కి ఉంటారు. వాళ్ళు బుక్ చేసుకోవాలంటే బుకింగ్ ఫీస్ కట్టాల్సింది అది కట్టాలి కట్టొచ్చు కానీ అంతకంటే ఎక్కువ కట్టకుండా చూసుకోవాలి రెండోది వీళ్ళ పర్సనల్ డేటా ఇవ్వకూడదు. వీళ్ళ ఐడిలు వీళ్ళ ఇది ఇవ్వకూడదు కానీ వీళ్ళ ఐడి ఒకటైతే ఇవ్వాలి కదా ఏదో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాలో పోతే ఇన్‌స్టాలో నువ్వు వాళ్ళతో మాట్లాడాలంటే నీకు ఐడియా ఉండాలిగా అదైతే వాళ్ళకి తెలుస్తది.
(05:57) సో అలాగే మెల్లగా వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోటోని తీసుకొని అమ్మాయి ఫోటోని ఎలాగన్నా మార్చేయొచ్చు వీడియోగా మార్చేయొచ్చు ఫోటోలనే న్యూడ్ గా మార్చేయొచ్చు ఈ అబ్బాయితో ముద్దు పెట్టుకున్నట్టు చేసేయొచ్చు హగ్ చేసుకున్నట్టు చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు ఇవాళ ఏ ఉంది కాబట్టి సో అలాగంతా చేసి నేను దీన్ని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.
(06:20) సో ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరేదో సరదాగా బాయ్‌ఫ్రెండ్ అంటున్నాడు కదా చూద్దాము ట్రై చేద్దాం కాఫీకో సినిమాకి పోదాం అని ఎందుకంటే హైదరాబాద్ లో కూడా లోన్లీగా ఉండే అమ్మాయిల సంఖ్య పెరిగింది పీజీ హాస్టల్ లో ఉంటారు వాళ్ళు పెద్దగా అబ్బాయిలతో పరిచయాలు ఉండవు రెండోది కొలీగ్స్ తోనో మిగతా వాళ్ళు తిరిగితే వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు తెలిసినోళ్ళతో తిరిగితే కాబట్టి ఇదనుకో వన్
No comments:
Post a Comment