Sunday, August 9, 2026

మీరు మీ పిల్లలకి ఎలాంటి భోజనం పెడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? Aiza Srinu

మీరు మీ పిల్లలకి ఎలాంటి భోజనం పెడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? Aiza Srinu

Author Name:Back to Roots

Youtube Channel Url:https://www.youtube.com/@backtoroots1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RFLn-aPOu0w



Transcript:
(00:03) [సంగీతం] తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది తొమ్మిది 10 ఏళ్ళ అవుతుంది. ఆ ఊరు వెతుక్కుంటూ నేను వచ్చాను గద్వాలు వచ్చాను వాళ్ళ ఇంటికి వెళితే అతను లేడు బండ్ల పోటీలక వెళ్ళాడు అతను బండ్ల పోటీలు చేస్తాడు. నాకు ఇలా నంది ఉంది. దానికి పని నర్పాలి అంటే నాకు కుదరదు నేను బండ్ల పోటీలో ఉన్నా అన్నాడు. సరే నా చేతిలో ఒక మూడు రకాల బియ్యాలు దేశవాళళ బియ్యాలు తులసి బాసో నారాయణ కామని రత్న చోడి ఒక్కొక్క రెండు కేజీలు ఇంట్లో ఇచ్చేసి వచ్చా
(00:49) వాళ్ళ భార్యకి ఇచ్చి వచ్చేసాను అవి తిన్నాక నాకు ఫోన్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఒక 10 రోజులకి ఫోన్ వచ్చింది. అప్పుడు మాట మెత్తబడింది అప్పుడు ముందు నాకు కుదరదు నేను రాను అన్నాడు. అన్నా ఈ బియ్యం ఏంటో పంపించావు చాలా బాగుంది అన్నా అన్నాడు. సరే ఆ బియ్యం నువ్వు కావాలంటే నా పొలంకి వస్తే నీకు చెప్తా అన్నా అలా నా పొలంకి వచ్చాడు పొలంకి వచ్చినప్పుడు కృష్ణా జిల్లాలో ఆవ ఉంది హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాలో అంటే ఆరు గంటలు ప్రయాణం కారు ఎక్కిన తర్వాత మాటలు మొదలుపెట్టాడు మా నాన్న వద్దన్నాడు లేకపోతే నేను అమెరికా
(01:35) వెళ్ళేవాడిని ఎడ్ల బండి బండ్ల పోటీలకి అమెరికా తీసుకెళ్తా అన్నారు. అని ఆయన చెప్తున్నాడు అలా అడిగారు ఎవరో తీసుకెళ్తా అని కానీ సముద్రం దాటి వెళ్లొద్దురా అని వాళ్ళ నాన్న అన్నాడంట సరే ఇలా మాటలు మాటలు చెప్పుకుంటా ఆ ఊరు వచ్చాం ఆ రోజు ఇలా వర్షం వస్తుంది రాత్రి అయిపోయింది నందిని చూడవయ్యా అంటే తెల్లారు చూద్దులే పడుకో అన్నాను నేను లేసేసరికి చూసాడు దీనికి పని నేను నేర్పుతాను అన్నాడు కానీ నా గద్వాలు తీసుకెళ్ళిపోతా అన్నాడు సరే తీసుకెళ్ళు అన్నాడు ఎన్నాళ్ళు అంటే నెల రోజులు అంత చెప్పాడు నెల రోజులు దానికి కి పని నేర్పించి మీకు పంపిస్తా అన్నాడు.
(02:15) పొలం చూద్దాం అని వెళ్దాం రా అన్నా పొలాలు అడుగు పెట్టినాక అతను మాట్లాడిన మాట ఏంటంటే అన్న రాత్రి పెద్ద వర్షం వచ్చింది కదా అందరి పొలాల్లో ఇంత లోతు నీళ్లు ఉన్నాయి నీ ఏడు ఎకరాల్లో వర్షం పడలేదఏంటి అని అడిగాడు. అంటే నా పొలంలో కూడా వర్షం పడింది నా పొలంలో భూమి తాగింది ఇవాళ రసాయనాలు కాబట్టి సిమెంట్ లాగా అయిపోయింది నీళ్లు తాగట్లేదు అన్నా ఇక మాటలు ఆపేసాడు కాళ్ళతో ఇలా ఇలా దున్నుకుంటా ఇక్కడి నుంచి అందూరం నడిచాడు ఇక మాటలు మౌనంలోకి వెళ్ళిపోయాడు రవణ మహర్షి లాగా వెళ్ళిపోయి మళ్ళీ 10 రోజులకి నా ఫోన్
(03:01) వస్తుంది అనుకుంటానే ఉన్నా కరెక్ట్ కరెక్ట్ గా 10 రోజులకు ఫోన్ చేసి ఒక కొన్ని సంవత్సరాలు మీ దగ్గర పని చేస్తాను అన్న నా బండ్ల పోటీలు అన్నీ వదిలేస్తాను అన్నాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు చేశవ్ ఐదు సంవత్సరాలు చేశడు నా దగ్గర చేసి గొప్ప విషయం ఎందుకు చెప్తున్నానుఅంటే మార్పు అనేది ఎలా వస్తుందో వాళ్ళ పిల్లలు ఎంత పిల్లలు అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని నేచురల్ ఫార్మింగ్ కోర్సులో తాండూర్లో ఒక ఒక ఆర్గనైజేషన్ ఉంటే అక్కడ టూ ఇయర్స్ కోర్సు కింద పెట్టాడు.
(03:45) వాళ్ళ అబ్బాయిని నాచురల్ ఫార్మింగ్ కోర్సు లో జాయిన్ చేయించారు. ఆ రవి ఉన్నావు ఇక్కడ రవి ఆ రా మరి ఇది మార్పు అంటే ఇలా వ్యవసాయము తెలియని వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఐజాలో అన్ని ఎడ్లే ఉంటాయి ఆవులు ఉండవు అవునా ఐజా మొత్తం ఎడ్లే ఆవులు ఉండవు ఆవుతో ఎంత ఉపయోగం ఉందో తెలియదు ఆయనకి ఇప్పుడు ఏ పంటలో పండిస్తున్నాడు ఎలా ఉన్నాడు అనేది రెండు నిమిషాలు మీతో మాట్లాడుతా గారు రాసేయండి గ్రామ పెద్దలకి ఇక్కడ వచ్చిన గ్రామ అతిథులకి నా పాదాభి వందనాలు
(04:32) ఇక్కడికి వచ్చిన అందరికీ ఇక్కడ మా గురువుగారు చెప్పినట్టు అన్ని చేశాను అక్కడ పోయి చూస్తే పొలంలో నేను ఎక్కడ ఎన్నో చెప్పుకుంటూ మా గురువుగారికి అసలు అక్కడ పోయిన తర్వాత నాకు మాటలే రావట్లేదు ఆ భూమిలో ప్రతి ఒక్క భూమిలో జీవజంత్రాలు అన్ని ఉంటాయని తెలియదు నాకి అప్పట్లో ఆ భూమిని చూసిన తర్వాతనే అమ్మో ఇన్ని జీవరాశలు ఉన్నాయో ఎన్ని జీవజంత్రాలు ఉన్నాయా అని భూమిలో చూస్తే మత్తలు మానపాములు జీవజంత్రాలు కంటికి కనపర సూక్ష్మ జీవజంత్రాలు కొన్ని వేలలో ఉన్నాయి కోట్లలో
(05:18) ఉన్నాయి చూసి అత్తమ్మ నాకి అరేయ్ నేను ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశాను కానీ నేను ఒక వ్యవసాయ రైతు అనుకొని ఎల తీసుకొని ఉన్నాను ఇది కాదు వ్యవసాయము మన తాత ముత్తాతలు చేసే వ్యవసాయం అంటే ఇప్పుడు మన గురువుగారు చూపించారు దీన్ని మనం పాటించాలి దీన్ని పాటించకపోతే వచ్చే జనరేషన్ కి ఇంక ఏమ లేదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలకి నేను మంచి భోజనం పెట్టాలంటే ఎలా చేయాలి మంచి ఆరోగ్యంగా తినాలి అని మా గురువుగారు ఇచ్చిన భోజన ప్రకారంగా తిని అదే బాటలోనే నడుస్తున్నాను ఇప్పుడు ఈ ఇక్కడికి రావడం కారణం ఇంతమందిలో నేను ఇలా చెప్పడం అంటే అదే ఆరోజు మా
(06:03) గురువుగారు చెప్పకపోతే మీలాగన ఎక్కడో మూలపడి ఉండేవాడిని నేను ఈరోజు ఎంతో గౌరవంగా ఆ భోజనం తింటూ నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా గోవు అంటే తెలియని వానికి గోవు గురించి గొప్పతనం చెప్పారు ఆ అలాంటి కృష్ణ భగవానుడు చెప్పారని అప్పుడు ఎప్పుడో రాతల పోతలు చూసారు కానీ అలాంటివి కాదు కృష్ణ బాగారు రియల్గా మాకి మా గురువుగారిని చూసిన తర్వాతనే నేను చూసి ఆనందపడే విషయం మీకు ముందర చెప్తున్నా ఎందుకోసం చెప్తున్నాను అంటే అలాంటి అవకాశం మళ్ళీ రాదు మళ్ళీ రాదు ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు ఈ అవకాశం మళ్ళీ వస్తదో రాదో అనేది మన భగవంతుడు మన పైన రాసి లేదు
(06:43) ఎప్పుడు తెలియదు ఎప్పుడు ఉందో తెలియదు అందుకనే వచ్చిన దాన్ని మనము జాగ్రత్త పాటించాలి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చాము ఇది ఇంతమంది నేను పాటించినట్టు మీరు పాటిస్తే ఈ వ్యవస్థ చాలా మందికి పోతది అందరి ఇంట్లో ఆరోగ్యాలు పెరుగుతాయి అందరి ఇంట్లో ఆనందాలు పెరుగుతాయి ఇంతకంటే మిషన్ మీద ఏమి లేదు ఆస్తులు అంతస్తులు ఏమి రావు అందుకనే నేను చెప్తున్న చాలంటే చాలా వరకి ఇవి మనం పాటిస్తే చాలా ముందుకు వెళ్తాం ధన్యవాదాలు పెద్దలకు మరి ఇక్కడ ఉన్న నువ్వ రైతులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
(07:20) నా పేరు రవి మా నాన్న పేరు శ్రీను గారు [గురకలు] నేను ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నాను. ముందుగా [గురకలు] నేను చెప్పదలుచుకుంది ఏందంటే మీరు మీ పిల్లలకు పెట్టే భోజనాన్ని ఏం పెడుతున్నారో ఒకసారి ఆలోచించి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి. మీరు ముందుండే తరానికి ఇన్ని ఎకరాల ఆస్తి ఇన్ని ఎకరాల బిల్డింగలు కట్టిస్తున్నాను అనేది ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు మా పిల్లలకు ఇంత ఆస్తి సంపాదించాను అనేదానికంటే మా పిల్లలక ఇంత ఆరోగ్యాన్ని సంపాదించగలుగుతున్నాను అనేది
(08:01) ప్రతి ఒక్కరు గమనించినట్లయితే ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ తప్పకుండా బాగుపడాలి అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలి చేయించాలి ఇది ఇది మున్నమాటికి వాసం ఎందుకంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేది ఎంత ముఖ్యమో మీ పక్కనఉన్న వాళ్ళని అలానే మీ ఎదుట అందరిని చేయిస్తే అలానే మన ముందున్న జనరేషన్ కి ఎంతో ఇన్స్పైర్ గా ఉంటుంది అనేది నా యొక్క ఆశ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విజయరామ సార్కి మరియు మవాలి గోవా సార్ గారికి మా సార్ వాళ్ళ రాజేంద్ర సార్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.
(08:37) నాకుఇచ్చిన సహాయంతో ఈ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క స్పీచ్ అవేశిస్తున్నాను ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment