Hair కి Colour వేసుకున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి! ⚠️
Author Name:SB'S YOGA CONNECT
Youtube Channel Url:https://www.youtube.com/@SBSYOGACONNECT
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3SWN-FDQzh8
Transcript:
(00:02) హలో ఎస్బిసి కనెక్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాంండి. అయితే ఆ టాపిక్ ఏంటంటే హెయిర్ కి కలర్ వేసే వాళ్ళందరికీ నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎప్పటినుంచో ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఈరోజు కుదిరింది. అయితే ఈ హెయిర్ కి ఎక్కువమంది కలర్ వేయడం అనేది బాగా అలవాటు పడిపోయారండి.
(00:30) ఈ హెయిర్ కలర్ వేయడం వలన కొద్ది రోజులు అంటే ఒక కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత దీని తాలక ఇంపాక్ట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో చూపిస్తుందండి. అయితే ప్రెసెంట్ మనం ఈ కలర్ వేసిన తర్వాత మనకి చిన్న చిన్న కంప్లైంట్లు అయితే కనిపించవచ్చండి అయితే కొంచెం తల మీద మన అంటే ఈ మోడీ మీద చిన్న మంటలాగా ఉండడము లేకపోతే చిన్న దద్దులా రావడము, మొఖం మంటలాగా ఉండడము ఇలాంటివి చిన్న చిన్న కామన్ గా వేసిన రోజు అనిపిస్తూ ఉంటాయండి.
(00:57) అయితే ఇవి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోము. అయితే మనం ఇది కొద్ది రోజులు పోయాక మనం ఎక్కువగా కంటిన్యూగా ఎక్కువ ఈ హెయిర్ కలర్స్ అవి వాడడం వలన అలా కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఎప్పుడైతే మన తాలూకా స్ట్రెంత్ తగ్గుతుందో అప్పుడు దీని తాలూకా ఎఫెక్ట్ అనేది మనకి చాలా తీవ్రంగా చూపిస్తుందండి.
(01:19) అయితే ఈ దీని వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటది అంటే ఒక తీవ్ర స్థాయిలో ఉండేటప్పుడు కొద్ది రోజులు అయ్యాక అది మనకు విపరీతమైన తలనొప్పి కళ్ళు మంటలు చెవులో నుంచి పొగల్లా రావడం అనిపించడము అలాగే తల తిరిగినట్టు అనిపించడము అలాగే ఆందోళన నిద్ర రాకపోవడము ఇలా కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి ఇది అలాగే కొద్దిగా ఏజ్ పెరిగే కొలది అయితే అది మన నెర్వస్ మీద మన బ్రెయిన్ మీద కూడా చూపిస్తూ ఉంటదండి అయితే ఈ అన్నిటివి తగ్గడం కోసం నేను ఒక కొన్ని చిట్కా చిట్కాలు చెప్తానండి ఆ చిట్కాలు చెప్పడం వల్ల మీరు 100% దానికి ఇంపాక్ట్ అయినట్లయితే నేను చెప్పిన ఈ చిట్కాలు యూస్
(01:55) చేయడం వల్ల మీరు దాంట్లో 60 70% అనేది మీరు రికవరీ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటది అండి అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా నేను మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. అయితే మా నాన్నగారు హెయిర్ కలర్ వేసేవారండి. హెయిర్ కలర్ వేసుకున్న కొన్ని సంవత్సరాలకి అంటే కొన్ని సంవత్సరాలకి అంటే ఎయిర్ కలర్ వేయడం ఎప్పుడు అనేది నాకైతే ఐడియా లేదు కానీ కొద్ది సంవత్సరాలు అంటే వేస్తున్నారో తెలుసు కానీ ఎప్పటి నుంచి వేస్తున్నారు అనేది నాకు తెలియదు అంటే ఐడియా ఉండదు కదా మీరు చిన్నవాళ్ళం కదా అలా కొద్ది రోజులకి మా నాన్నగారికి ఏంటంటే హెడ్డాకు విపరీతంగా రావడము హెడ్ బరువుగా
(02:27) అనిపించడము అలాగే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడము, చెవు గాబలు నొప్పిలాగా రావడము, సరిగా వినపడకపోవడము, అలాగే చిన్న మరతప్పలుగా మాట్లాడడము, అంటే కొంచెం మర్చిపోయినట్టు లేకపోతే ఏవైనా వస్తువులు తీసి మళ్ళీ అక్కడ ఉన్నాయో లేదో ఒకటి రెండు సార్లు చెక్ చేయడము ఇలాంటి లక్షణాలన్నీ కనిపించేవండి అలాగే రాత్రి అయ్యేసరికి ఆందోళనంగా ఉండడము ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు అంటే మనం ఏమైనా డాక్టర్స్ కాలకి చూపించినా కానీ ఏమి లేదండి అంత బాగానే ఉండాది అనేలాగా చెప్పేవారు అయితే ఏంటబ్బా కంప్లైంట్ అంటే ఏజ్ ఫ్యాక్టరీ ఏదో అనుకునేవారమేమో ఏజ్ ఫ్యాక్టరీ లో అయితే
(02:58) కొన్ని లక్షణాలు అయితే ఉంటాయి కానీ అంత తీవ్రంగా ఉండవని అయితే మనం చదువుకుంటాం కదండీ తెలిసిపోద్ది అండి అంత తీవ్రమైన ఏటి లేవు అని అనిపించేది అయితే నేను కొద్ది రోజులు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తరువాత నాకు నాకు ఈ సైడ్ లో అంట కొంచెం హెయిర్ అంటే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిందండి అది వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నేను కూడా కొద్దిగా మా నాన్నగారు వాళ్ళని చూసి నేను కూడా వైట్ కలర్ మీద నేను కూడా అక్కడ కలర్ అంటే బ్లాక్ రావడం కోసం నేను కలర్ వేయడం స్టార్ట్ చేశానండి అలా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కొద్ది రోజులు అయితే మాత్రం
(03:28) చిన్న మంటలాగా దురద లాగా కొంచెం అనీజీ గా అనిపించేదండి అలా ఏదేదో కామన్ గా ఏముందిలే అనుకునే వాని అలా కొద్ది రోజులు అయ్యిన తర్వాత నాకు ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత వేసలో వేసండి ఒకసారి వేసలో వేయడం వలన ఆ విపరీతం వలన వేడి వలన దాంతో వాళ్ళకి ఇంపాక్ట్ అనేది నాకు బాగా చూపించిందండి ఏ రోజైతే నీకు నా అంటే హెయిర్ కలర్ వేసానో ఆ రోజు నాకు విపరీతమైన కళ్ళు మంటలు తలనొప్పి చెవులో పొగల్లాగా రావడము హెడ్ అంతా మండిపోవడము గీరగీర్లు అయిపోయిందండి నైట్ టూ త్రీ డేస్ నిద్ర పట్టలేదు అలాగే చిన్న చిన్న వేడి కురుపులు అయి వచ్చాయండి వస్తే ఏదో కామన్ గా అనుకున్నాను కానీ నాకు
(04:03) హెయిర్ కాల్ వేయడం వల్ల వచ్చిందన్న సంగతి అయితే నేను గ్రహించలేకపోయాను ఏదో సమ్మర్ కదా ఏదో జనరల్ గా ఏదో వచ్చి ఉంటదని నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఎయిర్ కలర్ వేసిన రోజే ఎండ్లో మ్యారేజ్ కి వెళ్ళిపోయానండి. అప్పుడు నా మరలా కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ టూ త్రీ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ నేను కలర్ వేయడం స్టార్ట్ చేశనండి.
(04:22) వేసిన తర్వాత అప్పుడు నాకు సెకండ్ టైం నాకు తెలిసిందండి. ఓకే నేను హెయిర్ కలర్ వేసిన రోజే నాకు ఈ ఇంపాక్ట్ వస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉందని చెప్పి గ్రహించానండి. గ్రహించిన తర్వాత ఫస్ట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని గ్రహించి మా నాన్నగారికి చెప్పానండి. నాన్న మీకు ఈ కలర్ వేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది మీరు కలర్ వేయడం మానేయండి అని చెప్పాను నేను ఎప్పుడైతే మా నాన్నగారు కలర్ వేయడం మానేశారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అయిపోయింది అండి ఎటువంటి ఎఫెక్ట్ కూడా అంటే ఎఫెక్ట్ అయితే చిందు ఉన్నారు కానీ ఇది మానేసిన తర్వాత చాలా ప్రశాంతంగా
(04:51) ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేకుండా చాలా వరకు రికవరీ అయిపోయారు అండి అలాగే నేను వాడుతున్నాను కదండీ నేను వాడడం వల్ల నాకు అలవాటైపోయింది అంత తొందరగా నేను మనాలి అనుకోలేకపోయాను కాబట్టి దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి అని చెప్పి నేను ఆలోచించాను నాకు హెల్త్ కాన్సెస్ చాలా ఎక్కువండి అయితే నేను హెయిర్ కలర్ వేసిన రోజు నేను కచ్చితంగా హెయిర్ కలర్ వేయడానికి ముందు ఈ హెడ్ పైన కాకుండా ఈ మొఖానికి నెక్ కి ఈ పార్ట్ అంతటికీ కూడా ఆయిల్ రాసేస్తానండి కొబ్బరి నూనె ఫస్ట్ అంటే హెయిర్ కి తగలకుండా ఎక్కడైతే స్కిన్ ఉందో స్కిన్ కి ముందు కొబ్బరి నూనె
(05:23) రాసుకొని హెయిర్ కటింగ్ చేసుకున్న తర్వాత కలర్ వేసేస్తామండి కలర్ వేసిన తర్వాత అరగంట లోపు హెడ్ బాత్ చేసేయాలండి అంటే మనం దీని భార్యన పడకుండా ఉండాలంటే నేను చెప్పిన ప్రికార్న్ మీరు ఫాలో అవ్వాలి అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే తల ఆరిన వెంటనే తడి ఆరిన వెంటనే మనం మన హెడ్ కి కంప్లీట్ గా కొబ్బరి నూనె అయితే మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆ ఆయిల్ ని పూర్తిగా హెడ్ మాడు కంటేలాగా పూర్తిగా మసాజ్ లా చేసుకోవాలండి హెడ్ అంతా పూర్తిగా అంటే బాగా ఎక్కువ పెట్టాలి అంటే మనం ఆయిల్ లో ముంచినట్టుగా ఎలాగైతే ఉంటదో అంత బాగా మనం హెడ్ కి బాగా ఆయిల్ పట్టించిన తర్వాత
(05:57) మనం ఒక డే అంతా ఉంచేసి మరస్ట్ రోజు మనం స్నానం చేసినట్టయితే మనం దీన్న అంటే మనం 100% దీనితో వాళ్ళకి ఇంపాక్ట్ మన మీద ఉన్నది అని అనుకుంటే మనం ఈ విధంగా ఆయిల్ పోసి మరస్టోర్స్ స్నానమ చేయడం వల్ల మనం 60 టు 70% వరకు దాని ఇంపాక్ట్ నుంచి బయట పడతామండి. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే కలర్ వేసుకున్న రోజే టూర్ వెళ్తారు.
(06:19) అలాగే కలర్ వేసుకున్న రోజే మ్యారేజ్ అంటే మనం బాగా కనపడాలని ఒక ఉద్దేశంతో కలర్ వేసుకొని ఆ రోజు క్యాంప్ వెళ్ళడం వెళ్తూ ఉంటారండి. కానీ అది చాలా ప్రమాదకరం అండి. అది మామూలుగా నీళ్లలోన బయటన వెహికల్ మీద వెళ్తే పర్లేదు కానీ మ్యారేజ్ కానీ లేకపోతే ఏదైనా ఎండలో అట తిరిగేసి అవసరం వచ్చినట్టయితే అది మీకు చాలా ఇబ్బంది పడదండి అయితే మీరు హెయిర్ కలర్ తో మీ ఫేస్ గమనించండి బాగా హార్డ్ అయిపోద్ది మీకు తలనొప్పి వస్తది నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూ నుంచి బయట పడాలనుకుంటే మీరు ఎప్పుడైనా కలర్ వేయాలనుకుంటే మీరు సెలవ
(06:48) రోజు మార్నింగ్ వేసి స్నానం చేసి ఆయిల్ రాసి డే అంతా హ్యాపీగా ఉండి మరసో హెడ్ బాట్ చేసుకోండి మీ ఫేస్ ఎలా కనబడాలనుకుంటున్నారో ఆ విధంగా మరసరోజు కనిపిస్తదండి. అలాగే మీరు ఎప్పుడైనా టూర్స్ గానిీ లేకపోతే మేనేజర్ కి వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మీరు ఆ అకేషన్స్ కి వెళ్ళడానికి టూ త్రీ డేస్ ముందు ఆ హెయిర్ కి కలర్ అప్లై చేసి నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఓ థర్డ్ డే ఫోర్ డే వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు కచ్చితంగా ఈ హెయిర్ కలర్ అనేది మీకు ఒక పాయిజన్ అండి స్లో పాయిజన్ లాగా మీకు అన్న చెప్పాను కదండీ
(07:21) స్లో పాయిజన్ లాగా మీకు పని చేస్తుందండి అంటే దీనినుంచి మీరు బయట పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటదండి కాబట్టి కాబట్టి నేను చెప్పినట్టు మీరు హెయిర్ కి కలర్ వేసినప్పుడు కచ్చితంగా అరగంట ముందు స్నానం చేసేయండి తర్వాత కొబ్బరి నుండి బాగా రాయండి డే అంతా ఉంచండి మరొ హెడ్ బాత్ చేయండి ఈ విధంగా మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే దీనినుంచి మీకు 60 70% దీని భార్యని పడకుండా కొంచెం హెల్తీగా ఉండడానికి మీకు అవకాశం ఉంటదండి అయితే మీకు ఈ ఈ ముఖ్యమైన సమాచారం అందించినందుకు నాకు సంతోషంగా అనిపిస్తుంది అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీ అందరికీ
(07:53) తెలియాలి అలాగే నేను దాన్నుంచి ఏ విధంగా అయితే రికవర్ అయ్యానో మీరు కూడా రికవర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను మీకు ఈ మెసేజ్ ని పంపిస్తున్నాను. కావున మీరందరూ నా యొక్క ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ నమస్కారం థాంక్యూ అండి.
No comments:
Post a Comment