అన్ని కర్మలూ దగ్ధం చేసే రెండు పదాలు🌹21 రోజులు ఇలా ఉండి చూడు నీకే తెలుస్తుంది🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PEmBvqVA2go
Title: అన్ని కర్మలూ దగ్ధం చేసే రెండు పదాలు🌹21 రోజులు ఇలా ఉండి చూడు నీకే తెలుస్తుంది🌹kanthrisa
Author Name: Kanth’Risa
Description: అన్ని కర్మలూ దగ్ధం చేసే రెండు పదాలు🌹21 రోజులు ఇలా ఉండి చూడు నీకే తెలుస్తుంది🌹kanthrisa
సమస్త ఆధ్యాత్మిక సారాన్ని ఈ రెండు భావాల చుట్టూ అర్థం చేసుకోవచ్చా?
మనిషి తన కర్మను చేస్తూనే ఫలితాలపై ఉన్న మానసిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? “నేనే చేస్తున్నాను” అనే భావన ఎక్కడ మొదలవుతుంది? కర్తృత్వ భావన తగ్గినప్పుడు నిజంగా మన జీవితంలో Stress, Anxiety, Conflict తగ్గుతాయా?
ఈ విషయాలపై నా మిత్రుడు నరహరితో జరిగిన ఒక చిన్న, సూటి చర్చ ఇది.
Life is simple… మనం దానికి ఎక్కువ అర్థాలు, భయాలు, ఆశలు జోడించినప్పుడు మాత్రమే అది complicated అవుతుంది.
Think about life.
Think beyond conditioning.
No nonsense. Just understand life.
#TeluguPodcast #TeluguSpirituality #Spirituality #SpiritualAwakening #SpiritualWisdom #SpiritualJourney #SakamaKarma #Karma #Akartabhavana #KartutvaBhavana #NishkamaKarma #BhagavadGita #Vedanta #Advaita #NonDuality #SelfAwareness #SelfInquiry #WhoAmI #Meditation #Mindfulness #InnerPeace #PeaceOfMind #Happiness #StressFreeLife #AnxietyFreeLife #LifeWisdom #ThinkAboutLife #LifeIsSimple #NoNonsense #TeluguMotivation #TeluguPhilosophy #TeluguTalks #TeluguYouTube #TeluguContent #SpiritualTalk #SpiritualDiscussion #Consciousness #Awareness #Detachment #Acceptance #LetGo #InnerPeace #LifeLessons #HumanMind #Mind #Ego #EgoFree #Freedom #Truth #Reality #SanatanaDharma #IndianPhilosophy #HinduPhilosophy #Upanishads #RamanaMaharshi #JidduKrishnamurti #Osho #EckhartTolle #VandeMataram
Transcript:
(00:00) డాడీ సమస్త ఆధ్యాత్మిక సారమంతా రెండు మాటల్లో ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది గురువులను దర్శించుకున్నా ఎంత ధ్యానం చేసినా ఎంత అధ్యయనం చేసినా ఎంత సత్సంగం చేసినా కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా మనం ఆచరించలేకపోతే అది నిరర్థకం ఇప్పుడు ఆధ్యాత్మిక సారం రెండే రెండు మాటలు నిక్షిప్తమయింది. ఆ రెండు నిజానికి రెండు కాదు పరిపూరకాలు అన్నమాట. అంటే ఆ రెండు కలిపితే ఒకటి అంటే
(00:46) వీర్యకణము అండము కలిస్తే ఒక పిండమైనట్టు ఈ రెండు మాటలు వేరు వేరుగా కనిపిస్తున్నాయి కానీ వేరు వేరు కావు ఇప్పుడు జీవితం అంటే ఒకే ఒక్క పదం ఏందంటే కదలిక అని ఇప్పుడు నేను పడుకుని ఇట్లా స్టిల్ గుండె కదులుతుంది ఒక సట్లెస్ట్ మూమెంట్ సో కదలికకి మనం భాషలో పెట్టుకున్న పేరు కర్మ ఆ కర్మ ప్రపంచం దూరిన తర్వాత మూడు రకాలుగా మారిపోయింది.
(01:26) ఒకటి ఉద్యోగము రెండోది విధి మూడోది పని ఇప్పుడు ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే ఉద్యోగంఏమో అవసరాల కోసం చేస్తున్నాం అందులో ఆనందం లేదు అది ప్రపంచం అవును పిల్లల ఫీస్ కట్టాలి తర్వాత పెళ్లి చేయాలి సినిమాకి వెళ్ళాలి డబ్బు కావాలి. డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు ఉద్యోగం చేస్తలేరు వ్యాపారం చేసుకుంటున్నారు ఇంకా డబ్బు కావాలి.
(01:53) ఎందుకంటే ఇంకా అవసరాలు పెంచుకుంటూ పోతున్నారు చిన్న ఇల్లు సరిపోదు పెద్ద ఇళ్ల సో విధి అంటేనేమో సమాజంలో ఉన్న ఒక సభ్యుడిగా తప్పనిసరిగా చేయవలసింది అంటే జాతీయ గీతం వస్తే లేచి నిలబడడము రెడ్ లైట్ వస్తే ఆగడము టాక్స్ కట్టడం నీ విధులు అవన్నీ ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్ గా డిస్క్రైబ్ చేసింది ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మూడవది పని సో పని అన్న దాని గురించి మనం యాక్చువల్ గా మాట్లాడుకోవాలి ఉద్యోగం అన్నది అవసరం విధి అన్నది నీ బాధ్యత మళ్ళ కర్తవ్యాలు అవన్నీ ఉన్నాయి సమాజాన్ని
(02:37) మార్చాలనుకుంటే నువ్వు ఒక అంకణం కట్టుకుంటావ్ ఇక్కడి నుంచి నేను ప్లాస్టిక్ నిర్మూలన కోసం పని చేస్తాను బాధ్యత ఏమో కుటుంబానికి వస్తుంది కర్తవ్యం అనేది సమాజ హితం కోసం వస్తుంది అందుకే విజయశాంతి కర్తవ్యం అనే సినిమా ఉంది అందులో బాధ్యత అని పెట్టలే కదా సినిమా కర్తవ్యం నా కర్తవ్యం ఏంది అంటే పేదరికం నిర్మూలన నా కర్తవ్యం ఏంది లక్ష మొక్కలు నాటడం అట్లా కర్త చేస్తున్న పని కొంత సెల్ఫ్‌లెస్ గా కానీ అందులో కూడా అతను ఏదో కోరుకుంటున్నాడు నాకు తృప్తి వస్తుంది అట్లా సో ఉద్యోగము ఆ తర్వాత తర్వాత విధి తీసేస్తే మిగిలింది పని ఈ పని అని దేన్ని అనాలంటే
(03:21) ఆ ఏదైనా మనకు డబ్బు వచ్చిందా రాకపోయినా పేరు ప్రఖ్యాతలు వచ్చినా రాకపోయినా నీవు ఉత్సాహం కోసం చేస్తున్నది. సో అందుకని ఆ పనిని మనం ఆట కూడా అనొచ్చు. కానీ ఆధ్యాత్మికత అని వచ్చేసరికి ఆ పని అంటే ఆ కర్మకి నిష్కామం జోడించారున్నమాట. సో ఇప్పుడు నిష్కామ కర్మ లేదా నిస్వార్థ కర్మ అంటే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి పద్ధతి ఏందంటే ప్రాపంచిక విషయాలు జోడించకుండా చేయగలిగింది ఏదైనా అంటే డబ్బు కోసం కాదు పేరు కోసం కాదు గుర్తింపు కోసం కాదు కీర్తి కోసం అట్లా ఇప్పుడు ఆధ్యాత్మికత రెండు పదాల్లో ఒకవేళ ఎక్స్‌ప్రెస్ చేయవలసి వస్తే నిష్కామ కర్మ
(04:10) రెండోది అకర్త భావన అకర్తా భావన ఉంటేనే నిష్కామ కర్మ అవుతది నిష్కామ కర్మ అంటేనే అకర్త భావన అని అకర్త భావన అంటే నేను చేస్తున్నాను అన్న ఒక ధారణ లేకుండా చేయి ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎవరు అకర్తా భావన నిష్కామ కర్మ కృష్ణమూర్తి ఎవరు నిష్కామ కర్మ అకర్తా భావన మేలు కలయకది కర్తా భావన మనకు తెలుసు ఈ ఇల్లు నేను కట్టించాను ఈ ఊరు డెవలప్మెంట్ కి నేనే కారణం కర్త మాట్లాడుతుంది అందుకే అంటాం కదా గ్రంథకర్త స్వీకర్త సృష్టికర్త అంటే దేర్ ఇస్ సంబడీ
(04:57) హూ ఇస్ డూయింగ్ కర్త ఆల్వేస్ ఇండిపెండెంట్ అండ్ ఇండివిడ్ువల్ సమస్తం నుంచి వేరు చేయబడి తన గురించి తాను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు కర్త మరి అకర్త అంటే అదంత ఆశమాశి కాదు ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా కానీ అకర్త అంటే నేను మాట్లాడతలేనని చెప్పాలి ఎట్లా కుదురుతది అది విరోధ భాష్యం అంత ఈజీగా అర్థం చేసుకునేది కాదు అందుకే అక్కడ రమణ మహర్షి లాంటి వాడు చెప్పాడు విచారణ చేయరా నాయనా నిజంగా నువ్వు చేస్తున్నావా నీ ద్వారా జరుగుబడుతుందా సరే చూసుకో అకర్త అంటే నేను చేస్తున్నట్టు కనిపిస్తున్న ముఖచిత్రముగా నా ద్వారా జరుగుతుంది నేను ఒక మాధ్యముగా
(05:41) మాత్రమే ఉన్నాను అంటే ఇది ఎలా ఉందంటే ఒక కారు తాను పోతున్న విజయవాడ అనుకుంటు కానీ ఆ విజయవాడ పోవడానికి పైన ఒక డ్రైవర్ ఉన్నాడని తను గుర్తిస్తలేదు. కారు క్లెయిమ్ చేసుకుంటే అది విజయవాడ పోతుంది మరి ఇంజన్ పక్కనఉన్న పోగొట్టడానికి చెప్తుంది నేను పోతున్నా విజయవాడని అప్పుడు పొగొట్టని చెప్పింది మనద్దరం విజయవాడ పోవడం వెనుక పైన ఒకడు ఉన్నాడు పైవాడు నరహరి నడుపుతున్నాడు అది గుర్తించి సరిపోతుంది కదా అహం అక్కడ అహం ఒప్పుకోద అహంకారం ఒప్పుకోదు వాడు ఉన్నా లేకున్నా నేను ఉన్నా నేను లేకుండా పొమ్మను ఆ అంటది అందుకని సమస్త ఆధ్యాత్మిక సారం అంతా కూడా
(06:23) రెండు మాటల దగ్గరికి వచ్చి ఆగిపోతుది ఆ రెండు వేరు వేరు కాదు పరిపూరకాలు అంటే చెప్పాలని ఇంగ్లీష్ లో చెప్పాలంటే దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ ఒకటి తీసేస్తే మరొకటి ఉండదు ఉండదు ఎందుకంటే కర్మ లేకుండా అసలు జీవితమే లేదు నువ్వు నీళ్లుు తాగాలి కర్మ మనం నా మామూలుగా ఇంట్లో నీళ్ళు ఇస్తున్నాం అకర్త భావనలోనే ఇస్తున్నాం ఎప్పుడు మనం చెప్పుకోం నీళ్ళ ఇచ్చాను నేను అంటే ఇదేమంత పెద్ద విషయమా చెప్పుకోవడానికి అంటది మైండ్ అదే నువ్వు అవార్డు ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను అవార్డు కనిపెట్ట నీళ్ళ ఇచ్చావు అవార్డు ఇచ్చావు రెండు ఆల్మోస్ట్ యాక్ట్
(07:00) సేమ్ కానీ చేష్టం సేమ్ అయినా కూడా నీ యొక్క థాట్ ప్రాసెస్ లో ఏదో పట్టుకుందన్నమాట ఐ డిడ్ ఇట్ నీళ్ళేమో యాది ఎవరైనా చేస్తారు ఏముంది లైట్ డిస్కో నిజానికి అన్ని విషయాల్లో ఆ స్వభావం వస్తే సరిప సో నీళ్ళంటూ ఉంటే కదా నువ్వు నీళ్ళ ఇచ్చేది అందుకని నువ్వు కర్తవు కాదు నువ్వు మాధ్యమానివి మాత్రమే అంటే ఒక సినిమా దర్శకుడు ఎవడైతే ఉన్నాడో ఆ దర్శకుడు ముఖచిత్రం లేదా హీరో ఒక ముఖచిత్రం ఆ హీరో కదలికల వెనుక ఈ దర్శకుడి యొక్క ప్రతిభ ఉంది.
(07:35) ఆ దర్శకుడి ప్రతిభ వెనుక తన అధ్యయనం ఉంది. తన గురువులు ఉన్నారు. అందుకని హంబుల్ గా ఎవడైతే చూస్తాడో లైఫ్ ని వాళ్ళంతా ముక్తకంఠంతో చెప్పిన మాట ఏందంటే నేను చేస్తున్నట్టు కనిపించినా యాక్చువల్ గా నేను చేయడం లేదు. ఎందరెందరో సహకారం ప్రత్యక్ష పరోక్ష శక్తుల సహకారంతో ఈ పని జరుగుతుంది నా ద్వారా కానీ నా అదృష్టం ఏమిటిరా అంటే నేను చేస్తున్నట్టు మీకు కనిపిస్తున్నది ఐ యామ్ నాట్ ద డూయర్ ఐ యామ్ ఓన్లీ ఏ కవర్ డిజైన్ ముఖ చిత్రం మాత్రమే అందుకని ముఖ చిత్రమే అనుకో నా నా ద్వారా జరుగుతుంది అనుకో
(08:23) నిష్కామం ఆటోమేటిక్ గా వచ్చేసింది. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది నిష్కామ కర్మ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కర్తా భావనను వదిలేస్తే ఆ క్షణమే నిష్కామం స్టార్ట్ అయింది. ఇది జరిగితే అది జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉందంటే అండము సిద్ధంగా ఉందనుకో వీర్యకణం సిద్ధంగా ఉంటది. అండమే లేదనుకో లక్షల కోట్ల వీర్యకణాలు ఉన్న చేసేది ఇది సో దీనికి ఒకానొక పుస్తకంలో నేను చదివింది ఏందంటే అండం ఎప్పుడూ ఒకటే వస్తది వీర్యకణాలు అనంతంగా ఉంటాయి కౌంట్ అవును ఆ వీర్యకణాలు మనం చేసే పనుల కింద లెక్క అండం అన్నది అకర్త అకర్త
(09:10) అకర్తలో ఉండి అనంతమైన పనులు చెయ్ నో ప్రాబ్లం కర్త భావన వచ్చి రెండు మూడు పనులు చేసినా గ్రిప్ పట్టుకుంటది అక్కడినుంచి క్లెమింగ్ స్టార్ట్ అయితది గుర్తింపు కోరుకోవడం స్టార్ట్ అయితది. కీర్తి రావడం స్టార్ట్ అయితది. అందుకే ఆధ్యాత్మిక గురువులు మాటి మాటికి ఈ విషయం చెప్పలే ఎందుకంటే చెప్తే బోర్ వస్తది. నేను చేయలేదు రా ముర్రో అంటే నువ్వే చేస్తున్నావు కదా రా ముర్రో అని ఆ ఎదురు వ్యక్తి అంటాడు.
(09:37) అందుకని చెప్పే విషయం కాదు ఇది లోపట అర్థంగా చేసుకోవాల్సిన విషయం. నేను మాట్లాడుతున్నాను అంటే నేను పొద్దున తిన్న ఆహారం ఉంది ఇంతవరకు తీసుకొచ్చిన కార్ ఉంది అది నడిపిన డ్రైవర్ గారు ఉన్నారు కార్ నడపడానికి ఇంధనం ఉంది ఆ ఇంధనం మనకు అవైలబుల్ ఉంచింది ఆ పెట్రోల్ బంక్కులో వాళ్ళు ఉన్నారు. ఆ పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్నాడు కుటుంబాన్ని వదిలి ఎర్లీ మార్నింగ్ మన కోసం అక్కడ ఉన్నాడు.
(09:59) ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఉంటే సరిపోదు మన డబ్బు ఉండాలి. ఆ డబ్బు రావాలంటే నేను ఎక్కడో పని చేయాలి ఆ పని ఇచ్చేవాడు ఉండాలి. వీళ్ళందరి కలయకలో ఈ కారు విజయవాడ వెళుతుంది తప్ప దానంత కది విజయవాడ పోదు అని ఒక్కసారి గుర్తించగలిగితే కర్త భవ అహంకారం యొక్క విముక్తి అంటే కర్తా భావన యొక్క సమాప్తి మనిషికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంది భూమి మీద అంటే ఆర్థిక సమస్య కాదు శారీరక సమస్య కాదు మానసిక సమస్య కాదు నేను అన్న సమస్య అంటే నేను చేస్తున్నాను నేను ఇంత ఎంత చేస్తే నాకు రెస్పెక్ట్ లేదు నాకు ఎవరు గుర్తించడం లేదు.
(10:41) నా నేను వస్తే లేచి నిలబడలేదు. నాకే ఫస్ట్ నీళ్ళ ఇవ్వాలి ఇంటి పెద్ద నాకే మొట్టమొదటి పెళ్లి కాడు ఇవ్వాలి. అకర్త అంటే ఏందంటే సర్వము కలిస్తే నేను కాబట్టి నా మాధ్యమంగా వచ్చినా సరే ఏదో విధంగా పని జరిగినా సరే ఒకసారి ఒక అత్త నా దగ్గరికి వచ్చింది వాళ్ళ కోడల గురించి కంప్లైంట్ చేసింది టీ కూడా పెట్టదయ్యా నేను అడిగిన ఒక ప్రశ్నకి ఆమె కొంత ఆశ్చర్యపోయి లేచి వెళ్ళిపోయింది.
(11:09) మీకు టీ కావాలా కోడలు పెట్టిచ్చి టీ కావాలా అంటే కాసేపు వాళ్ళు టీ కావాలి లేచి పెట్టుకో లేదా ఒక టీ పెట్టడానికి ఒక పని అమ్మాయిని పెట్టుకో కోడలు వదిలేయ్ ఆ చిన్న విషయం కోసం ఎందుకు మొహం చింద పుచ్చుకో ఏం సాధిస్తాం మేబీ మీ కోడలకి తీయడం ఇష్టం లేదేమో నన్ను డాన్స్ చేయమంటే చేస్తావా చేయవు నువ్వు కరెక్ట్ అండి అందుకని ఆధ్యాత్మిక సారం అంతా కూడా రెండే మాటలు నిష్కామము అండ్ అకర్ మళ్ళీ నిష్కామము నిస్వార్థము రెండు చెప్పాను నిస్వార్థము
(11:55) కొంతవరకు సూపర్ఫిషియల్ నిష్కామం డీప్ రూటెడ్ 10 మందికి పంపించావ్ పంపిణీ చేశవ్ ఏది రైన్ కోట్స్ వర్షకాలంలో నువ్వు తీసుకోలే ఇది నిస్వార్థం కిందికి వస్తది. అంటే నాకేం వద్దు మీరు తీసుకోండి నిష్కామం అంటే తెలుసా వాళ్ళందరికీ నేనే ఇప్పించాను ఈ థాట్ వెరీ డీప్ రూటెడ్ కండిషనింగ్ అది అందుకని నిష్కామము అకర్త భావన నిస్వార్థంతో మొదలే నిష్కామంలోకి రా ఆ రెండు ఒకటే డైమెన్షన్ అకర్త భావన అన్నది కంప్లీట్లీ ఆపోజిట్ డైమెన్షన్ ఎందుకంటే కర్మ కొనసాగుతూనే ఉంటది నువ్వు ఏం చేయట్లేదు
(12:40) గుండె కొట్టుకుంటుంది దురద వస్తే గోక్కున్నావ్ సైన్స్ ఏం చెప్తుంది ఫిజియాలజీ ఏం చెప్తుంది అవి నీవు చేయట్లేదు ఇన్వాలంటరీ యాక్షన్స్ అని చెప్తుంది. ఇన్వాలంటరీ యాక్షన్ అయినా నా ద్వారానే జరుగుతుంది కదా అందుకే ఇన్వాలంటరీ యాక్షన్స్ గురించి మనం ఎప్పుడూ గొప్పలు చెప్పుకోమో అక్కడ అహంకారం లేదు ఇప్పుడు ఇది పోయావు నువ్వు పోస్తలేవు అది వస్తే స్పందిస్తున్నావు నువ్వు శ్వాసిస్తలేవు శ్వాస వస్తుంది నీ లోపలికి నువ్వు నిద్ర పోతలేవు నిద్రకు నువ్వు లొంగిపోతున్నావ్ నువ్వు మరణిస్తలేవు మరణం వచ్చి నిన్ను కబలిస్తది.
(13:14) అందుకని ఈ విషయాల్లో ఎక్కడ అహంకారపు ఛాయలు లేవు. ఎస్ నాకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆకలి అయతది తెలుసా కొడకా చూసిరా అని ఇవ్వడన్నాడు ఎందుకంటే నీవు క్రియేట్ చేయలే దాన్ని అందుకని మనిషి క్రియేట్ చేయన దాని పట్ల వాడికి అహంకారం ఎప్పుడు లేదు ఈ చెట్టు నాదిని ఎవ్వడు అన్నాడు సూర్యుడు నాదిని ఎవ్వడు అన్నాడు దేని యొక్క కదలికల్లో తన పాత్ర లేదో అక్కడ ఏ పేచి లేదు తన ద్వారా జరుగుతుంది చాలా స్వల్పము కానీ తాను చేస్తున్నాను అన్న మాయ పట్టుకుంది.
(13:48) తానే చేస్తున్నాడు ముఖ చిత్రముగా అంతే అందుకని నా ఆటోబయోగ్రఫీలో లేదా ఇప్పుడు నేను రాసే పుస్తకాల్లో అంకితాలు లేవు ఓన్లీ ఆటోబయోగ్రఫీలో సమర్పణ అనే ఒక పేజ్ ఉంది. అంటే ఐ యమ సరండరింగ్ ఎవ్రీథింగ్ టు సంథింగ్ ఇప్పుడు నేను ఇక్కడ మీ ఎదురుగా ఉండి ఒకటి మాట్లాడుతున్నాను లేదా ఒక పుస్తకం రాయగలుగుతున్నాను అంటే నేను ఇక్కడ రాస్తానురా బాబు ఎందరెందరో పరోక్ష ప్రత్యక్ష అపరోక్ష వ్యక్తుల వాళ్ళ ఇచ్చిన అవగాహన వల్ల వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నా నోటి నుంచి ఒక మాట పెగులుతుంది నా ద్వారా వాళ్లే మాట్లాడుతున్నారు ఇది సరే అకర్త భావన ఉంది నిష్కామం ఉంది
(14:36) ఇప్పుడు ఈ రెండు పశువులో కూడా ఉన్నాయి. పశువులు నిష్కామంగానే చేస్తున్నాయి అవి నేను చేస్తున్నా అని చెప్పుకోవడం లేదు. మరి పశువుకు మనిషికి ఉన్న తేడా ఏందంటే ఒక్కటే వర్డ్ వచ్చింది ఆ రెండిటి కలయగలరు ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే నేను నీకు టీ చేసి ఇచ్చినా టీ కి ఒక స్మెల్ ఉందా అవును ఆ స్మెల్ నచ్చింది నీకు కానీ స్మెల్ నువ్వు తయారు చేయలేవు టీ చేస్తేనే స్మెల్ వస్తుంది.
(15:07) అంటే పాలు, చక్కర హీట్ అండ్ టీ పొడి వీటి కలయకలో కాసేపు మరిగితే వస్తది స్మెల్ ఇప్పుడు నీకు స్మెల్ నచ్చింది నాకు టీ అక్కర్లేదు ఓన్లీ స్మెల్ కావాలని చెప్తే దొరకదు మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడ టీ స్మెల్ అమ్మరు. దో యు లైక్ ద టీ స్మెల్ నోబడీ సెల్స్ ఇట్ అందుకని ఏం చేయాలి నువ్వు టీ ని ఆలంబనగా చేసుకొని టీ స్మెల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి.
(15:32) ఈ టీ స్మెల్ నే మనం ఏమంటున్నాం అంటే అవేర్నెస్ అంటున్నాం అవేర్నెస్ ఇప్పుడు పశువుకి నిష్కామం ఉంది అకర్త భావన ఉంది. ఆ రెండు సరిపోతే సరిపోతా అంటే కుదరదు ఈ రెండు అర్థం చేసుకోవాలి. దీని మీద అవేర్నెస్ వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు నీ యొక్క కదలికకి సరైన డైరెక్షన్ నీ మాటలో సరైన సమతూకము తీసుకురాగలు అవేర్నెస్ వల్ల సాధ్యం ఇప్పుడు అవేర్నెస్ లేదనుకో మాట్లాడుతూ మాట్లాడుతూ చెట్ల గురించి అక్కడి నుంచి ఆకాశం గురించి అక్కడి నుంచి షేర్ మార్కెట్ గురించి వెళ్ళిపోతే అవేర్నెస్ వల్ల ఎక్కడ పక్కక వెళ్ళకుండా అది కాపాడుతుంది కాంటెక్స్ట్ అవేర్నెస్ అనేది ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్
(16:10) ఇప్పుడు జ్ఞాని ఎవడంటే అకర్త భావనతో పాటు నిష్కామం ఉండటం వల్ల అతను పశువు కాదు గనుక అతను అవేర్నెస్ తో ఆ రెండిటిని ఆపరేట్ చేస్తాం. తర్వాత ఓషో చెప్తున్నాడు ఒక మాట నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు వెదర్ యు ఆర్ ఇండియన్ ఆర్ సమ అదర్ కంట్రీ యు బిలంగ్ టు ఆర్ ఎనీ రిలీజన్ ఆర్ ఎనీజం ఆర్ కమ్యూనిస్ట్ ఆర్ సోషలిస్ట్ ఆర్ క్పిటలిస్ట్ ఆర్ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్ జస్ట్ బి అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్ ఎందుకంటే అవేర్నెస్ ఇస్ నదర్ క్పిటలిస్ట్ నార్ ఇండియన్ అవేర్నెస్ ఇస్ అవేర్నెస్ ఒక అమెరికన్ అవేర్నెస్ ఒక ఇండియన్ అవేర్నెస్ వేరే ఉండదు. టీ స్మెల్ ఇస్ టీ
(16:54) స్మెల్స్ టీ స్మెల్ ఇస్ సేమ్ సరే రకరకాల చాయపత్తలు వాడితే స్మెల్ మారొచ్చు బట్ ఇక్కడ అటువంటిది ఏమ లేదు ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ టూ థింగ్స్ అకర్త భావన అండ్ నిష్కామం అండ్ ఐ అవేర్ ఆఫ్ సో డైరెక్ట్ గా అవేర్నెస్ కాకుండా ఇంత అవేర్నెస్ ఉండి ఏం చేస్తాం పని చేస్తున్నప్పుడు అవేర్నెస్ మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ ఏమి చేయడం లేదు సాక్షి ఆ రెండిట్లోనే ఇవన్నీ పుడతాయి సాక్షి అవేర్నెస్ సామరస్యం అన్నీ పుడతాయి.
(17:34) ఇప్పుడు క్షీరసాగర మదనం చేస్తే అమృతం పుట్టాడు విషం పుట్టినట్టు సంథింగ్ విల్ ఒరిజినేట్ అందుకని ఎంత సాధన చేసినా ఎంత ధ్యానం చేసినా హిమాలయాలకు పోయినా ధ్రువుల కాళ్ళ దగ్గర కూర్చున్నా ఫస్ట్ నీలో రియలైజ్ అవ్వాల్సిన అంశాలు ఏందంటే నిష్కామము ఆ తర్వాత అకర్త భావన ఐ యామ్ నాట్ ద డూయర్ అని నువ్వు రియలైజ్ అయితే ఆటోమేటిక్ గా నిష్కామం అనేది ఒరిజినేట్ అవుతది.
(18:08) ఈ రెండు ఒరిజినేట్ అయిన తర్వాత డైరెక్షన్ కోసం అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ లో కర్త ఆ అకర్త నిష్కామము ఇంత అవేర్నెస్ ఇప్పుడు కృష్ణమూర్తి ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయి మాట్లాడతాడు. బికాజ ఆఫ్ అవేర్నెస్ అతని యొక్క అవేర్నెస్ ఏం చెప్తుందంటే ఎదుటి వ్యక్తిని లిబరేట్ చేయమని చెప్తుంది కృష్ణమూర్తి ఎప్పుడు కుటుంబ గొడవలు లేకపోతే విషయాలు మాట్లాడలేదు జూదం గురించి మాట్లాడ అది వద్దన్నాడు అవేర్నెస్ చే నాట్ నసర అవేర్నెస్ డిసైడ్స్ ఇట్ గివ్స్ డైరెక్షన్ అండ్ ద రైట్ డైరెక్షన్ డైరెక్షన్ పర్సనల్ ఉంటది ఎగజస్టెన్షియల్ ఉంటది జ్ఞానికి ఉన్న అవేర్నెస్ ఎగజస్టెన్షియల్ అజ్ఞానికి ఉన్న అవేర్నెస్ పర్సనల్ డబ్బు
(18:48) కోసం అతంతా చేస్తా ఉంటాడు పేరు ప్రఖ్యాతల కోసం చేస్తా ఉంటాడు జ్ఞాని జస్ట్ పీస్ కోసం చేస్తా ఓన్లీ మిషన్ ఇస్ టు లిబరేట్ యు ఫ్రమ ఆల్ దిస్ క్రాప్సోదట్ పీస్ ఇస్ ఎస్టాబలిషడ్ పోదామా చలో

No comments:
Post a Comment