Tuesday, September 22, 2026

చనిపోయేలోగా ఈ ఒక్క సమస్యని ను మీ హృదయంలో నుండి తీసెయ్యండి🌹మీరెందుకు ఆనందాన్ని కోల్పోవడం🌹kanthrisa

చనిపోయేలోగా ఈ ఒక్క సమస్యని ను మీ హృదయంలో నుండి తీసెయ్యండి🌹మీరెందుకు ఆనందాన్ని కోల్పోవడం🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UASL70X9nrQ





Title: చనిపోయేలోగా ఈ ఒక్క సమస్యని ను మీ హృదయంలో నుండి తీసెయ్యండి🌹మీరెందుకు ఆనందాన్ని కోల్పోవడం🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: చనిపోయేలోగా ఈ ఒక్క సమస్యని ను మీ హృదయంలో నుండి తీసెయ్యండి🌹మీరెందుకు ఆనందాన్ని కోల్పోవడం🌹kanthrisa

నీమ్కరోలి బాబా జీవిత రహస్యాలు — మనసులో ద్వేషం లేకుండా, ప్రేమతో, ప్రశాంతంగా, ఆనందంగా ఎలా జీవించాలి?

మన జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి సమస్యను మన హృదయంలో మోస్తూ, కోపం, ద్వేషం, బాధలతో మనసును నింపుకోవాల్సిన అవసరం ఉందా?

నీమ్కరోలి బాబా బోధనల్లో ప్రేమ, సేవ, భక్తి, కరుణ, అంగీకారం, మానవత్వం వంటి అంశాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన జీవితం మరియు ఆయన గురించి భక్తులు పంచుకున్న అనుభవాలు మనలోని కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇస్తాయి.

ఈ వీడియోలో హ్యాపీనెస్ అంటే ఏమిటి? మనసులో ద్వేషాన్ని ఎందుకు పెట్టుకోకూడదు? కుటుంబ సంబంధాల్లో ప్రేమను ఎలా కాపాడుకోవాలి? సమస్యలను ఎలా చూడాలి? ఆధ్యాత్మికత మన రోజువారీ జీవితాన్ని ఎలా మార్చగలదు? అనే విషయాల గురించి లోతుగా మాట్లాడుతున్నాం.

ఒక చిన్న సమస్య కోసం ఒక పెద్ద జీవితాన్ని బాధతో నింపుకోకండి.
మనసును తేలికగా ఉంచండి. ప్రేమను ఎంచుకోండి. క్షమించగలిగితే క్షమించండి.

నీమ్కరోలి బాబా ఆలోచనలు మీ జీవితంలో ఏదైనా మంచి మార్పుకు కారణమైతే, ఈ వీడియోను మీకు దగ్గరైన వారికి కూడా షేర్ చేయండి. ❤️

#NeemKaroliBaba
#NeemKaroliBabaTeachings
#NeemKaroliBabaWisdom
#NeemKaroliBabaQuotes
#NeemKaroliBabaSpirituality
#NeemKaroliBabaLife
#NeemKaroliBabaStories
#NeemKaroliBabaBhakti
#NeemKaroliBabaDevotees
#NeemKaroliBabaMeditation
#MaharajJi
#MaharajJiTeachings
#LoveServeRemember
#Spirituality
#SpiritualAwakening
#SpiritualWisdom
#SpiritualLife
#SpiritualJourney
#SpiritualGrowth
#InnerPeace
#InnerFreedom
#InnerTransformation
#SelfAwareness
#ConsciousLiving
#Mindfulness
#Meditation
#MeditationWisdom
#Happiness
#TrueHappiness
#HappinessInLife
#PeaceOfMind
#PeacefulLife
#HappyLife
#MeaningfulLife
#LifeWisdom
#LifeLessons
#MotivationalLife
#LifeMotivation
#PositiveLife
#PositiveThinking
#LoveAndCompassion
#ChooseLove
#SpreadLove
#Forgiveness
#LetGo
#LetGoOfHate
#NoHate
#PeaceAndLove
#LoveAndPeace
#FamilyAndLove
#FamilyValues
#HealthyRelationships
#RelationshipWisdom
#EmotionalHealing
#HealingJourney
#OvercomePain
#LettingGo
#Devotion
#Bhakti
#BhaktiYoga
#KarmaYoga
#YogaAndMeditation
#YogaAndSpirituality
#IndianSpirituality
#AncientWisdom
#IndianWisdom
#SpiritualTeachers
#SpiritualMaster
#GuruWisdom
#GuruTeachings
#AwakenYourSoul
#AwakenYourMind
#BeyondTheMind
#PeaceWithin
#LoveWithin
#TruthOfLife
#WisdomOfLife
#DeepThinking
#DeepSpirituality
#TeluguSpirituality
#TeluguMotivation
#TeluguPodcast
#TeluguWisdom
#TeluguSpiritualPodcast
#TeluguLifeLessons
#TeluguMotivationalVideos
#TeluguYouTube

Transcript:
(00:00) పప్ప నిమకరులి బాబాని నువ్వు కలవకపోయినా కూడా నీకుేదో బెనిఫిట్ అయిందని చెప్పినవ చాలా పెద్ద బెనిఫిట్ అయింది. ఏంటది అంటే నీకే ఉపయోగపడిందా ఇంకెవరికి ఉపయోగపడొచ్చా వేరే వాళ్ళకి ఉపయోగపడుతదో లేదో నాకు తెలియదు. ఓకే ఏంటి ఆ బెనిఫిట్ ఇప్పుడు అందరికీ ఒక్కటే ఎప్పుడు ఉపయోగపడదు. ఉదాహరణకి కాలిలో చిన్న ముల్లు ఇరికితే సూది ఉపయోగపడుతది.
(00:23) అవును పెద్దది ఇరికితే ఇంకేదో ఉపయోగపడతది. నాకు ఏది ఇరికిందో దానికి తగ్గ మాటను ఓకే ఏదో అట్లా సో నేను ఇంతకుముందే చెప్పినట్టు శారీరక పరంగా ఏదైనా సహాయం కావలిస్తే పక్కన ఉండాలి. ఆ ఎస్ అంటే అమెరికాలో ఉన్న వ్యక్తి కాళ్ళ నొప్పులు వస్తే ఇక్కడి నుంచి మనం ప్రెస్ చేయలేం. అవును ఓన్లీ సానుభూతి మాత్రమే చూపగలం. అవును కానీ మానసికంగా ఏదన్నా ఒక సమస్య లేకపోతే ఒక మిస్ అండర్స్టాండింగ్ లేకపోతే ఏదో ఒక ఆధ్యాత్మిక రహస్యం అది ఒక్క మాట వింటే చిక్కుముడి విడిపోతది.
(00:59) సో అట్లాంటిది ఎంత దూరం నుంచైనా మనకు సహాయం దొరకొచ్చు అన్నది అట్లా చాలా మన పుస్తకాల్లో ఈ విషయం ఉటంకించబడ్డది. ఇతను ఎక్కడో ఉంటాడు గురువు ఎక్కడో ఉంటాడు హటాతగా ఆయన చెప్పిన మాట వినడం లేకపోతే ఆయన చెప్పిన మాట ఎవరో విని అది చెప్తే వీళ్ళకి హటాతగా ఒక బ్లాక్ ఓపెన్ కావడం ఇట్లా జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి నేను విన్న మాటలన్నీ కూడా రిపిటేటివ్ ఏ కొత్తదనం లేదు అందులో నేను సిట్టికి వచ్చే వరకు విన్న ఏ మాటలో కూడా శక్తి గాని కాంతి గాని ఒక జీవన విధానం గాని లేదు జస్ట్ పని చెయి బాగా మార్కులు తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో పెళ్లి చేసుకో పని చెయి
(01:41) కొంచెం ఉద్యోగం వచ్చింది శాలరీ ఎంత తీసి పెట్టుకో బ్యాంకులు ేయి మళ్ళ కొన్ని రోజులు అయింది ఇల్లు కట్టుకో ఈడ కట్టుకో ఆడ కట్టుకో ఇవే రిపీట్ అవుతున్నాయి దేర్ ఇస్ నో నావెల్టీ ఆర్ న్యూనెస్ అసోసియేట్లు నేనున్న సమాజంలో ఇప్పుడు తెలుస్తుంది అన్ని సమాజాలు అంతే సిటీకి వచ్చిన తర్వాత నేను కొత్త మాటలు విన్నది మా రంగ వల్ల మ్ అంటే అప్పటివరకు అందరూ మాట్లాడిన మా రంగ మాటల్లో ఒక ఫ్రెష్నెస్ చూసిన అవి ఇంపోజ్ చేసినట్టు కాకుండా ఆలోచింపచేసే విధంగా ఉండేది సమాజం అంతా ఇంపోజ్ చేస్తది బాగా చదువుకో పెళ్లి చేసుకో మ్ రంగా అట్లా చెప్పేవాడు కాదు ఇట్లా చూడు
(02:25) మామ్మ ఆ పుస్తకంలో అట్లా ఉంది భలే చెప్పాడు కదా మామ ఇది ఒక్కటి తెలుసుకుంటే అయిపోయా అట్లేదో అనేవాడుఅన్నమాట సో అదంతా బాగానే ఉంది. కానీ ఏ వ్యక్తులైతే నా క్లోస్ ఫ్రెండ్స్ అనుకున్నాో వాళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల నాకు వాళ్ళ మీద ద్వేషం స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ ఏది భయపడుతుండదు గా ఉదాహరణకి ఎవరికన్నా కాఫీ ఇస్తే నాకు అలవాటు లేదు అంటారు అవును ఐస్ క్రీమ్ అలవాటు చేసుకున్నావు బీడి అలవాటు చేసుకున్నావ్ అతిగా వాగడం అలవాటు చేసుకున్నావ్ ఇది కూడా అలవాటు చేసుకో అంటే ఎన్నో అలవాటు చేసుకున్న నీవు అనవసరంగా దాన్ని ఎందుకు సింపుల్ గా
(03:08) చెప్పడా నాకు ఇష్టం లేదని మ్ మళ్ళీ దాంట్లో కూడా లోపాయకారి ప్రవర్తన సో అట్లా చాలా మంది ఫ్రెండ్స్ అందులో కొందరు నేను చాలా చాలా నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు అటాత్తగా వాళ్ళతో క్లోజ్ గా ఉండటం వల్ల వాళ్ళ ప్రవర్తన నా మీద ఒక ఇంప్రెషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో నేను నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని జడ్జ్ చేస్తూ నా ప్రవర్తనతో వాళ్ళ ప్రవర్తన పోలుస్తూ ఎగ్జాంపుల్ చెప్తాను అవేర్నెస్ గురించి కొన్ని రోజులు మాట్లాడాం జస్ట్ కంటిన్యూస్లీ టాకింగ్ అబౌట్ ఇట్ ప్రాంక్ గా చెప్పాలంటే మేము అనవేర్ గా ఉండి అవేర్నెస్ గురించి మాట్లాడుతారు
(03:48) తర్వాత తెలిసింది. [నవ్వు] ఓకే ఇది ఎలాంటిది అంటే ఇది ఎక్కడో చదివా నేను ఒక సినిమాలో దర్శకుడు మ్ హీరోయిన్ ఆర్గ్యూ చేస్తూ మ్ తన పైట జారిపోద్ది ఇట్లా మ్ దాన్ని సెన్సార్ కట్ చేస్తాను. ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అంత ఒళ్ళు తెలవకుండా ఎట్లా ఆర్ చేస్తారు నీకు బయట జారడం చూపియాలని అట్లా చేసిన నువ్వు మ్ ఇది మన సాంప్రదాయం కాదు అది ఇది అని చెప్తే ఆ దర్శకుడు పోయాడంట ఎందుకంటే అది ఇంటెన్షన్ అది కానే కాదు కొట్లాడినప్పుడు అంగి తిరుగుతది.
(04:24) అవును ఓన్లీ ఇప్పుడు సినిమా హీరోలు ఉల్టా పల్టా పల్టీలు లేస్తూ ఫైట్ చేసిన జుట్టు కూడా జరగదు. అది ఓన్లీ హైపోతేటికలీ ఇన్ రియాలిటీ దట్ వంట్ హాపెన్ సో ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ లేడీ అన్నమాట వెళ్లి చెప్పాడంట ఆ సీన్ మీరు కట్ చేయడానికి వీలు లేదు అంటే నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి అది నాకు నచ్చలేదు సీన్ అది అసలు ఆర్గ్యుమెంట్ చేస్తే బయట జారిపోతదా ఏం డ్రామాలాడుతున్నావ్ నువ్వు సో అమ్మాయిలని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తున్నావ్ నువ్వు అంటే అతను ఏం చేసాడు హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఉమ్ ఓకే అది పెద్దగా అయింది ఆమె ఆర్గ్యూ
(05:01) చేస్తుంటే ఆమె బయట జారిపోయిందంట అవును మీ బయట జారిపోయింది అనే విషయం మీరు గుర్తించలేదు తెలుసా చూసుకుంటే బయట కొంచెం జారింది. మ్ షి యక్సెప్ట్ అంటే ఇట్ హాపెన్స్ నువ్వు ఏది చెప్తున్నావో అది నీ అనుభవం లేకుండా చెప్పినావ అనుకో అదంతా బక్వాసే తెలిసి చెప్పింది ఎంత బక్వాసగా చెప్పినా దాంట్లో ఏదో విలువ ఉంటది. ఇది ఎటువంటిది అంటే మనం ఊహల్లో ప్యాలెస్ లో ఉండడం కంటే రియాలిటీలో గుడిసలో ఉండి దాన్ని అంగీకరించడం చాలా మెయిన్ యక్సెప్టెడ్ అట్లా సో అవేర్నెస్ గురించి అనంతంగా మాట్లాడింది నేను మరొక మిత్రుడు అనుకోకుండా ఒక మిత్రుడు వచ్చాడు మా మధ్య పుల్ల
(05:42) పెట్టడానికి వాడి ఉద్దేశం అది కాదు అట్లా వస్తారు విలన్స్ ఆ తర్వాత సాయంత్రం మా హోటల్ కి పెయింటింగ్స్ తీసుకురండి ఒకవేళ అవకాశం ఉంటే మా బాస్ కి చెప్పి కొన్ని పెయింటింగ్స్ సేల్ అయ్యేటట్టు చూస్తే అంటే మాకు డబ్బు అవసరం ఉన్నది. సో మేము ముందే అనుకున్నాం ఈ పెయింటింగ్స్ తీసుకెళ్ళాను నువ్వు ఇవి తీసుకొని రా నేను ఇవి తీసుకొని వస్తాను.
(06:06) సో నేను నా పెయింటింగ్స్ తీసుకున్నాను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తీసుకురావలసిన పెయింటింగ్స్ లో చాలా వరకు తీసుకురాలేదు. మాట్లాడుతున్నాడు చేతులు క్కుకుంటూ వచ్చేసాడు. అంతలో ఆ బాస్ ఇంకొక పావు గంటలో వస్తాడుఅని చెప్పినప్పుడు ఏమి మామ నీ పెయింటింగ్స్ స్కెచెస్ వాట్ఎవర్ అంతే నేను మర్చిపోయాను మామ తెలియదు.
(06:25) అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే అవేర్నెస్ గురించి వారం రోజులు లెక్చర్ దంచినావు నువ్వే మర్చిపోతే ఇట్లా అవును అప్పుడు ఆ మిత్రుడు నాకు చెప్తున్నాడు యు మిస్ అండర్స్టుడ్ అవేర్నెస్ అన్నాడు నేను అన్నాను నువ్వు బుకాయించకు నా కొడక నువ్వు [నవ్వు] నేను వాదరడు వెళ్ళిపోయినా అతను నవ్వాడు ఆ తర్వాత కొంత కాలానికి చెప్పాడు ఇప్పటికీ చెప్తున్నా అవేర్నెస్ కి గుర్తు పెట్టుకోవడ ఏ సంబంధం లేదు.
(06:56) అది నీకు అర్థమైన రోజు అర్థమవుతది. అంతవరకు నువ్వు అపార్థం చేసుకుంటావ అంటే ఇంకా నువ్వు పండితునిలాగా నీకు నోటికి వచ్చింది బాగు ఐ యామ్ రైట్ ఇట్లాంటి భావనలు వచ్చినయి మెల్లమెల్లగా ఆడు వస్తే మాట్లాడకుండా ఉండడు. ఏ ఆడేది మస్త చెప్తాడు చెవులు పూలు పెడతాడు మొన్న ఇట్లా పోతే ఆడు పెయింటింగ్స్ తీసుకురామంటే తీసుకొని రాలే అంతకు ముందు పెద్ద లెక్చర్స్ ఇచ్చిండు.
(07:18) వాడు విజ్ఞుడు కాబట్టి నేను ఏమన్నా సరే లేరా నీకు అట్లా కొంచెం తెలివైనవాడు అంటే కొంచెం కామన్ సెన్స్ ఉన్నోడు కొంచెం పెద్ద మనసు ఉన్నోడు అనుకో సరే నీకు అట్లా అర్థమైంది కదా పోనీలే అర్థమైంది కాదు ఐ యమ్ రైట్ నేను నేను అప్పుడు కొన్ని నెలలు ఐ యామ్ రైట్ అనే చెప్తుంది నా మైండ్ నేను మెమరీ అవేర్నెస్ తో జోడిస్తున్నా మ్ మిస్ అండర్స్టాండింగ్ ఇప్పుడు అవేర్ అంటే నేను నా దగ్గర ఏది ఉంటే దాన్ని బట్ ఎరుగుతూ ఉండడం గుర్తు పెట్టుకోవడం కాదు.
(07:56) అవును అది నేను వాడు ఇప్పుడు నేను తీసుకురాలేదన్న విషయం అవేర్ గా ఉన్నా నేను అన్నాడు అవును ఒక ప్రశ్న గుర్తులేనప్పుడు అవేర్నెస్ వస్తదా పప్ప దాని మీద అవేర్నెస్ కి మెమరీ కి ఏ సంబంధం లేదు ఐ యమ్ అవేర్ ఆఫ్ మై సరౌండింగ్స్ నాకు జ్ఞాపకాలు ఏమి లేవు. ఉదాహరణకి దీని పట్ల ఎరుకలో ఉన్నా దాన్ని నాది అనుకోక్కర్లే నీది అనుకోక్కర్లే నేను రేపు దాన్ని గుర్తుపెట్టుకోక్కర్లే ఇప్పుడు దానికి టార్చ్లైట్ దేని మీద వేస్తే దాని మీదనే వెళ్తూ ఉంటది.
(08:26) ఇట్లా పక్కకు తిప్పితే అక్కడే వెళ్తూ ఉంటది ఇక్కడ ఉంటది కదా దట్ ఈస్ అవేర్నెస్ వేర్ఎవర్ యు ఆర్ యు ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్ అంతే మరి అప్పుడు ఆ టైం లో పెయింటింగ్ మీద అవే వాడికి లేదు అవేర్నెస్ కాదు అది హి ఇస్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ నీకు ముఖ్యం అనిపించింది నాకు ఎందుకు ముఖ్యం అనిపిస్తది రా అన్నాడు పొద్దున అనుకున్నది ఆ పెయింటింగ్స్ నాకు వద్దు అనిపించి వేరేవి తెచ్చినా నువ్వు మెమరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినావ్ నేను నా వర్తమానపు అనుభూతికి ఇంపార్టెన్స్ ఇచ్చినా రెండోది వాడు ఎవడో వచ్చాడు వాడేదో ఇస్తా ఉన్నాడు వాడు ఇచ్చిన ఏమి కాదు ఇయపోయిన ఏమి కాదు నేను తెలుసుకున్నాను నేను వాడిని
(09:01) ఇంప్రెస్ చేయడానికి నేను ఎందుకు ట్రై చేస్తా ఈ తర్వాత రోజుల్లో చెప్తే ఒక్కొక్క మాట నాకు టచ్ అయింది. నేను పట్టుకొని ఏడిచాను కూడా ఒరే నీ అమ్మ ఇంత అపార్థాలు చేసుకుంటుంది నా లైఫ్ లో అసలు సత్యం అనేది నాకు అర్థమైతదా అంటే నీ కన్నీళ్లు చెప్తున్నామ విల్ అండర్స్టాండ్ సో మనకి ఒక బట్ట ఉందనుకో దానికి కొన్ని అంటుకుంటాయి బంక నూనె పచ్చడి [నవ్వు] కొన్ని బట్టకున్న మురికిని వదిలిస్తాయి పర్ఫెక్ట్ సార్ ప్రపంచంలో కూడా కొన్ని మాటలు మనల్ని పట్టుకుంటాయి.
(09:35) మ్ ప్రపంచంలో కొందరు మాటిన మాటలు మన మనసుకు పట్టిన మరకలని వదిలిస్తాయి అట్లా నాకు పట్టుకున్న కొన్ని మరకాలని కొందరు మిత్రులు వదిలించిన ఒక పర్టికులర్ మరక మాత్రం పోలే ఒక పర్టికులర్ ఒక పర్సన్ మీద నాకు ద్వేషం క్రియేట్ అయింది అందరితో బాగుంటుందా బట్ ఆ పర్సన్ యొక్క థాట్ నాలో రాగానే విషం కక్కుతుంది నా మైండ్ యా త అంటుంది అది [నవ్వు] తెలుస్తుంది నాకు అంటే అది ఇన్వాలంటరీగా జరుగుతుంది.
(10:03) నేను కావాలని అది నీకు తెలిసేదా ఒపినియన్ క్రియేట్ అవ్వటం ఒపినియన్ క్రియేట్ అయి అది కన్ఫర్మ్ అయిపోయి వాడు నాకు మోసం చేశడు వాడు అది వాడు వేస్ట్ ఫెలో వాడు సర్వనాశం అయిపోన ఏ ఆడికి వచ్చి నాకు ఏ వదిలే అవ్వడం కూడా సం రీజన్ తోనే వచ్చింది రీజన్స్ ఉన్నాయి రీజన్స్ ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి వాడికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి.
(10:24) మన కాళ్ళ నొప్పులను చూస్తున్నాం. నువ్వు తిన్న ఆహారం కారణం కాదా అవును రీజన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఆ ఉంటది. అసలు మనం చచ్చిపోతుంది ఎందుకు పుట్టినాం కాబట్టి అసలు పుట్టకపోతే అసలు మరణమే లేదు కదా శాలరీ తక్కువ ఉద్యోగం ఉంది కాబట్టి అసలు ఉద్యోగం లేదు శాలరీ తక్కువ లేదు ఎక్కువ లేదు బాత్కతం జై సీతారాం సో ఇప్పుడు ఐ వాస్ అబుల్ టు ఎరేస్ దట్ నోషన్ ఐ హేటెడ్ అన్నది తెలుస్తుంది నాకు కానీ నేను కరెక్ట్ అనుకుంటుంది మై మ్ ఉదాహరణకి మన ఇంట్లో ఎవరో వాని తిట్టొద్దు అంటే తిట్టాల్సిందే వాడిని కొట్టాల్సింది అది కరెక్ట్ అని చెప్తారు కదా కొన్ని అట్లా ఇప్పుడు నేనుేం చెప్తా అవసరం లేదంట అంటే
(11:07) నా ఫ్రెండ్స్ అప్పుడు అవసరం లేదుఅని చెప్తే నాకు అర్థం కాలే ఓకే ఏ వాడు వాడు చేసిన దానికి వాడిని కొట్టాలిరా వాడిని చంపేయాలి అసలు నేను కాబట్టి జస్ట్ హేట్ చేస్తున్నా వాడంటే నాకు ఇష్టం లేదు వాంటే అసయం నాకు అసలు వాడి ఫోటో చూస్తే తూమేలు అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది ఇలా ఉండగా ఒక ఒకటి వచ్చింది లైఫ్ లో అది నాకే సంబంధం లేదు నిమకర్లు బాబా ఎవరో అప్పుడు తెలియదు నాకు ఇంకా తర్వాత తెలుసుకున్నా బాబా రామదాసు ఎవరో తెలియదు. పుస్తకాలు ఎవరో తెలియదు.
(11:39) అందులో మంచి పుస్తకాలు చెడ్డ పుస్తకాలు ఏమి చిన్న పిల్లలకి బట్టలు ఇస్తే వేసుకుంటారు వాడికి మంచి బట్ట చెడ్డ బట్ట తెలియదు. అట్లా సో అప్పుడు మిరాకిల్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలోనిదే ఏదో ఒక అంతర్యామి లాంటి ఆర్టికల్స్ వచ్చాయి పేపర్లో ఈవెన్ హిందూ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాటిలో కూడా ఒక చిన్న కాలం స్పిరిచువాలిటీ కోసం ఇస్తారు ద స్పీకింగ్ ట్రీ అనిద పాత్లెస్ పాత్ అని అందులో ఒకరోజు ఓషోది ఒకరోజు రవణ మహర్షిది అట్లా ఎవరెవరిదో ఆధ్యాత్మిక అదిఒక జాబ్ ఎవరైతే ఆర్టికల్ రాస్తున్నాడు వాడికి సత్యంతో పనిలే ఓకే వాడు ఆర్టికల్ రాస్తున్నాడు అంతే హిస్
(12:18) జాబ్ ఇస్ టు ఆ రైట్ ఆర్టికల్స్ అబౌట్ స్పిరిచువాలిటీ క్లియర్ కార్లు అమ్మేవాడు ఆ కార్లు తిరకపోవచ్చు లక్స్ సోపుకి మోడల్ గా ఉన్నవాళ్ళు ఆ సబ్బు వాడకపోవచ్చు అవును ఇట్స్ ఏ జాబ్ కానీ అది చదివేవాడు ఏదో తెలుసుకోవాలని చదువుతున్నాడు. అట అనుకోకుండా నాకు తారసపడ్డది. అందులో ఏముందంటే ఒక చిన్న సంఘటన ఆ తర్వాత రోజుల్లో నేను పుస్తకంలో కూడా క్రాస్ చెక్ చేసుకున్నా దట్ ఈస్ ఫ్రమ్ మిరాకిల్ ఆఫ్ లవ్ బాబా రామదాస్ రిచర్డ్ ఆల్బర్ట్ కి నిమకర్లీ బాబాకి మధ్యన అప్పటికే అతను కొంతకాలం వస్తూన్నాడు.
(12:57) సో అంతకుముందే హి మెట్ మెహర్ బాబా ఈవెంట్ టు కాశీ ఈవెన్ టు మెనీ మెనీ సెయింట్స్ మ్ అందరూ చాలా అద్భుతంగా అనిపించారు నిమకర్లలో ఏమి లేదు. కానీ ఏదో ఆకర్షణ ఉందని అక్కడ ఆగాడు కానీ మైండ్ పని చేస్తా ఉంది. అతను కరెక్ట్ అతను తప్పు ఇక్కడ అనవసరంగా ఉంటుందా ఏముంది ఆయన చెప్పేది మనకు తెలవదా ఇంకా అమెరికాకి వెళ్ళిపోదాం పదా పోయిన తర్వాత మళ్ళ గుర్తొస్తే ఊరికే ఉంటే అయిపోతది ఇదంతా ఒక డోలాయమాన స్థితి సో ఒకసారి నీమకర్లు బాబా చెప్పాడంట బూతులు వాడకూడదు అన్నట్టుగా చెప్పాడట ఓకే గురువు చెప్పిన మాట శిరోధారే కదా ఇతను నిజంగా బూతులు మాట్లాడాడా లేకపోతే
(13:40) ఊరికే అట చెప్తున్నాడా అని డౌట్ వచ్చి రామదాస్ ఎక్కడో మెద్ద మీద కూర్చొని ఆ డిస్క్రీట్ గా మ్ అంటే నిమకర్లి బాబా కనబడకుండా చూస్తున్నాడు మ్ హటాతగా నిమకర్లి బాబా ఒక వ్యక్తిని బండబూతుడు తిడుతూ అరిచి కోప్పడి అసలు ఏదో వస్తువు కూడా ఇసరేసింది. అప్పుడు ఇతను అనుకున్నాడు ఈ వ్యక్తి చెప్పేది ఆచరించాడు. సో హి ఇస్ ఏ ఫ్రాడ్ గురు మైండ్ అట్లా ఆలోచిస్తుంది.
(14:14) ఇంతకుముందు అవేర్నెస్ కి మెమరీ కి ఉన్న చిన్న విభజన తెలియక నేను కొన్ని నెలలు సఫర్ అయినట్టు నాది కరెక్ట్ అనుకున్నట్టు ఇప్పుడు రామదాస్ అక్కడ ఉన్నాడు. మ్ సో ఈ మహారాజి అంటే నీమకర్లి బాబు ప్రవర్తనలో అసలు ప్రేమనే లేదు. మ్ ఆయన తన అవసరాల కోసం అందరినిీ వాడుకో దొబ్బుతున్నాడు. ఇట్లాంటిది ఏదో వచ్చింది వచ్చిన తర్వాత తన హృదయం బద్దలైింది అంటే హార్ట్ బ్రేక్ అయింది లవ్ లోనే హార్ట్ బ్రేక్ అయితుంది వాట్ఎవర్ [నవ్వు] ఇట్ మేబి సో అప్పుడు అతనికి హార్ట్ బ్రేక్ అవ్వగానే ఏమనిపించిందో తెలుసా అందుకే చాలా మంది వాళ్ళ మాట దగ్గకపోతే చెప్పులు వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. దే
(14:48) వాంట్ టు లీవ్ దట్ ప్లేస్ ఎక్కడ పోతావు ఎక్కడ పోయినా మళ్ళీ ఎవడో తవ్వుతా ఉంటాడు. ఇంట్లోనే సారీ చెప్పుకుంటే అయిపోతది మనసు ఒప్పకపోతది. సో అట్లా ఇతన్ని వదిలేసి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకు [గురకలు] సో అక్కడ మహారాజ్ దగ్గర కబి కేకే అని ఒక ఉంటాడన్నమాట ఇట్స్ లైక్ అసిస్టెంట్ ఇప్పుడు నన్ను కలవాలంటే నీకు ఎవరో ఫోన్ చేస్తారు దామకర్లు బాబా దృష్టిలో అందరూ సమానం బట్ కేకే దృష్టిలో మహారాజ్ ఇస్ గ్రేట్ ఆ నేను వెళ్ళిపోతా అంటే కేకే అన్నాడంట డోంట్ గో కేకే ఇస్ ఏ ట్రాన్స్లేటర్ ఆల్సో వచ్చిరాని ఇంగ్లీష్ లో హిందీ వచ్చి ఇంగ్లీష్ వచ్చు ట్రాన్స్లేట్
(15:33) మహారాజం గో టు అమెరికా మహారాజ్ ఓ అమెరికా జాన చాతే అ మధజావ కల్జావ మహారాజి కైరేకి కోట్ మారో నా టుడే చిన్న దుబా సెంటర్ షార్ట్కట్ లో సో మహారాజ్కి చెప్పిపో అంటే ఇతను అనుకుంటున్నాడుంట మనసు చెప్పేది ఏముంది బొంగు పెద్దాయన చెప్పిపోరాదు ఇతనిలో ఏం జరిగిందో అతనికి తెలియదు అతనికి తెలుసు కోడు ఆధ్యాత్మికత అంటే ఒక వ్యక్తి చెప్పే వరకు నువ్వు తెలుసుకో వాడిని చెప్పని నువ్వు నీ పని చేసుకుంటావ సరే చెప్పిపోతాను ఇ బ్యాగి అంత రెడీ పెట్టుకొని అప్పుడే మహారాజ్కి చెప్దాం అనుకునే లోపు ఒక దంపతులు వచ్చారు.
(16:14) వాళ్ళు ఇద్దరికి ఒకరి కొరకు పడతలేదు కొత్త దంపతులు సో కబీర్ యొక్క ఒకానొక స్టేట్మెంట్ ని చెప్పాడంటే అది ఇంగ్లీష్ లో ఏంటంటే డు వాట్ యు డు విత్ అదర్ పర్సన్ బట్ నెవర్ పుట్ హిim అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే నువ్వు ఒక వ్యక్తితో ఏం చేస్తావో చెయ్ తిడితే తిట్టు ప్రేమించు ఇవ్వు లేకపోతే కొట్టు డు వాట్ఎవర్ యు వాంట్ అంటే ఒక దాన్ని సరిచేయ కోసం ఇప్పుడు ఒక కుండతో పని చేసేవాడు పటా ఫటా ఫటా కొడతాడు.
(16:49) బంగారంతో పని చేసేవాడు అట్లా కొట్టడు నగిషి పని చేస్తాడు. బట్టలతో పని చేసేవాడు ఊతి కారేస్తాడు. కదా అవును అది ఒక రోగితో పని చేసేవాడు మెల్లగా నిముతాడు. చెమిటివాడితో పని చేసేవాడు అరుస్తాడు. మ్ జ్ఞానుతో ఉండేవాడు మౌనంగా ఉంటాడు. ఈ ఒకటే వ్యక్తి ఈ ఆరు సందర్భాల్లో ఆరు రకాలుగా ఉండవలసిందే. ఉమ్ నాకు కొట్టడం వచ్చు కాబట్టి అన్నిటిని కొడతానని దట్ ఇస్ రాంగ్ నాకు ఓన్లీ మెల్లగా పని చేస్తానంటే యు మిస్ సంథింగ్ నీ ఎదురు ఉన్నది ఎవరో దాన్ని బట్టి అందుకని మీరు భార్యా భర్త అనుకోవడం మానేసి సీతారాములు అనుకోండి.
(17:28) ఇద్దరూ దేవుళ్లే ఆమెకు అన్నం పెట్టినప్పుడు నైవేద్యం పెట్టినట్టుగా పెట్టు నీ భర్తకి భోజనం పెట్టినప్పుడు నైవేద్యం పెట్టినట్టు పెట్టు డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ ఈచ్ అదర్ కలిసి ఉండండి చాలు ఇది అంటుండగా రామదాసు మనసులో కూడా ఆ మస్త చెప్తాడు పిట్టక [నవ్వు] అని వచ్చింది ఇది అందరికీ ఉంటది ఇది ఇప్పుడు నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే వాడు ఏం చెప్పినా దానికి అగైనెస్ట్ గా నీ మైండ్ వాగుతా ఉంటది ఇది క్వైట్ నాచురల్ ఏదేమైనా సరే ఒక వ్యక్తిని తిట్టు అంటే ఇట్లా ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేశడు అనుకో అతని చర్యని తప్పు పట్టొచ్చు మనకు కోపం రావచ్చు అవసరమైతే గట్టిగా చెప్పవచ్చు
(18:07) లేదా రెండు దెబ్బలు పెట్టొచ్చు లేదంటే కొంత కాలం దూరంగా పెట్టొచ్చు సో మహారాజ్జీ ఇలా చెప్తూ చెప్తూ వాళ్ళతోనే ఏది ఏమైనా ఆ వ్యక్తిని నీ హృదయంలో నుంచి పెరికి బయట పడే అంటే తీసి మ్ ఓకే అని చెప్పి ఇట్లా ఉండి ఇట్లా చూశరంట మ్ రామదాస్ వైపు రామదాస్ ఎగజక్ట్లీ హ వాస్ డూయింగ్ అంటే మహారాజ్జీని తన హృదయంలో నుంచి పీక్ అవతలు పడేస్తున్నాడు.
(18:34) అదే హేటెడ్ అంటే అంటే నీ మనసులో ఒక థాట్ అంటుకుపోయింది ఉదాహరణకి ఇట్లా చుట్ట అంటే పోతలేదు ఇటు ఇట్లా అన్నా పోతుంది దాన్ని తీసే దట్ ఇస్ హేట్ ఓకే అందుకని నువ్వు అసలు హేటెడ్ అవన్నీ కాదు అవసరం కోసం ఏదైనా చెయి తిట్టు కొట్టు చిన్న పిల్లల్ని వాళ్ళు అమ్మగొడుతుంది అంటే లవ్ లేదా వాడు చేసేది తప్పు అనిపిస్తే కొట్టింది కానీ ద్వేషంతో కాదు అట్లా నేను ఎవరనా తిడితే ప్రేమ అనే ఒకానొక భావనలో నుంచే జరుగుతుంది తప్ప నాట్ బికాజ్ ఆఫ్ ఐ హేట్ సంబడీ మ్ సో నేమకర్లి బాబా చెప్పిన రామదాసుని ఉద్దేశించి చెప్పినట్టుగా అది ఇంప్లాయ్ అయింది అన్నమాట చెప్పింది వాళ్ళకి ఆయన
(19:13) కాస్త మౌనంగా ఉండి అన్నాడంట ఇట్లా ఒక వ్యక్తిని కొట్టు తిట్టు అవసరమైతే దూరం పెట్టు కానీ ఏదేమైనా ఆ వ్యక్తిని నీ హృదయంలో నుంచి తీసేయ్ అని చెప్పి ఇలా తిరిగి చూస్తే అండ్ బోత్ ఐస్ మెట్ సడన్ గా దేర్ ఇస్ రియలైజేషన్ మళల మహారాజ్ అని వచ్చి కాళ్ళు పట్టుకో సో ఎగజక్ట్లీ ఆ మాట వినగానే ఏ వ్యక్తిని అయితే నేను హృదయంలో నుంచి పెరికేద్దాం అనుకుంటున్నాను అది చదవగానే నాకు జవాబు దొరికింది ఈ విషయం నేను చాలా మందితో చర్చిస్తే రకరకాలుగా చెప్పారు కానీ ఏది ఏమైనా ఆ వ్యక్తిని హృదయంలో నుంచి పెరికివేయ అంటే డోంట్ త్రో
(19:58) హిమ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ నీ యొక్క జీవన చివరి విధానం నుంచి తీసేసి నువ్వు హృదయంలో నుంచి పెరికి వేయాలి అనుకోవడమే ద్వేషంగా మారుతది. సో కీప్ అక్కడే ఉండండి అతనితో యాక్టివిటీ వద్దు నేను చాలా ఇన్సిడెంట్స్ చెప్పిన్నాను నాకు జేఎంటయ లో జరిగింది. ఒక ఫ్రెండ్ నాకు డబ్బు విషయంలో మోసం చేస్తే ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి మన స్నేహం ఎప్పటికి ఉంటది కానీ నేను నీతో పని చేయనని చెప్పాను.
(20:22) స్టిల్ ఐ హావ్ ఫ్రెండ్షిప్ సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మాట్లాడుకుంటాను. టీ తాగొచ్చు. ఎన్నో సార్లు ఇప్పుడు అతను మంచి హోదాలో ఉండి నాకు అవకాశాలు ఇచ్చినా నేను పని చేయనుని చెప్పాను. మన ఇద్దరి మధ్యన పని మాత్రం వద్దు ఫ్రెండ్స్ గా ఉందాం కదా మళ్ల పని చేస్తే మళ్ళ డబ్బు వస్తుంది. మళ్ళ డబ్బుకి నీ అవసరం ఉంది నాకు అవసరం ఉంది మళ్ళ నాకు ఇవ్వకపోతే నేను అడుగుతాను.
(20:45) నేను డబ్బులు నాకు అనుకున్న సమయాన్ని నేను నాకు ఇవ్వకపోతే నువ్వు మళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయవు అవని నీకు అలవాటు. దానివల్ల నాకు నీ మీద మళ్ళ కోపం వస్తుంది. ఇదంత ఎందుకు? ఉదాహరణకి చింతకాయ పచ్చడి తింటే మోషన్ అయితే తినక అంతే చింతకాయ పచ్చడి డబ్బాని మాత్రం బయట పడేయక అంటున్నాడు నింపాలు బాబు కరెక్ట్ చిన్న అర్థమైింది కదా అంటే నీకు ఉపయోగపడదుఅని చెప్పి దాన్ని ఇసిరేయకు అంటే కామన్ గా అందర ఏం చెప్తారంటే మనసులో నుండి తీసేయ అని చెప్తారు ఇతన్ని తీసేయొద్దు మనసులో కాదు హృదయం అనే పదం పోయాడు సో మనసుకి హృదయం అన్న దానికి మధ్యన ఏమిటి తేడా అన్నది ఎలాబరేట్ గా మాట్లాడి ఉందా
(21:19) అవును అంటే ఎంపిక మనసు ఎంపిక లేని స్థితి హృదయం అన్నమాట ఇప్పుడు నేను నీకు ఇది ఇస్తే మనసుతో ఇస్తే లావదేవి ఉందని నువ్వు మొన్న అది ఇచ్చావు కాబట్టి నేను ఇది ఇచ్చాను. అందుకే నేను ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను అనేది మనసు ఇచ్చాను అంటే ఆ అమ్మాయి ఎవరు ఆమె కులం ఏమిటి మతం ఏమిటి ఎంత డబ్బు వస్తుంది ఎంత కట్టం తీసుకోవాలి కారు ఇస్తారా ఇది మనసా మనసు హృదయం అంటే చూసావు ప్రేమించావు అయితే హృదయం ఇప్పుడు నాది కన్నం అది హృదయ సంబంధం అది మిగతా వాళ్ళందరికీ పిచ్చిగా వెర్రిగా అనిపించినా అది వాళ్ళకి అర్థమే విషయం కాదు నాకు
(21:54) తెలుస్తది. సో ఎట్లా అంటే ఐ డోంట్ సీ ఎనీ సపరేషన్ చిన్న పిల్లలాగా ఉంటాం మేము బో సవా లక్ష విషయాలు ఉండొచ్చు కానీ మా మధ్యన ఏమీ లేవు [నవ్వు] అంటే ఉదాహరణకి వేరే వాళ్ళ గురించి మేము పీక్లాడం తప్ప మేము ఎవడు పీకలాడలే అవును అదే స్ట్రేంజెస్ట్ పార్ట్ అట్లా ఎక్కడో నియమకారులు ఎవరో నాకు తెలియదు కానీ ఒక వ్యక్తిని నువ్వు సరిచేయి తప్పు పట్టు లేకపోతే కొట్టు తిట్టు లేకపోతే జీవితకాలం దూరం పెట్టు ఇవన్నీ చెయి పామనుకో దూరం పెట్టాల్సిందే కానీ ద్వేషించాల్సిన అవసరం లేదు మ్ ఆ తర్వాత రోజుల్లోనే నేను కొన్ని పద్యాలు ఆసోగ ఒక మూడు రోజులు ఒక 51 పద్యాలుఏమో
(22:39) రాసినట్టు గుర్తు అంటే జ్ఞాని ఉండవసహ్యము ప్రతీకారం జ్ఞానికి ఉండదు జుగుప్స జ్ఞాని బిగించడు పిడికిలి జ్ఞాని బ్రుకిటి ముడిపడదు జ్ఞాని నినాద వివాద రహితుడు రీస సోసా అని ఒక పద్యం రాసుకు దానికి కారణం అది నాకు ప్రతీకారం లేదు నాకు ద్వేషం లేదు నిన్ను తిడతాను ద్వేషం లేదు ఒక విషయాన్ని సరి చేయడం కోసమో లేదా ఒక విషయాన్ని నీకు ఎక్స్ప్రెస్ చేయడం కోసమో తప్ప నీ మీద గెలవాలని నాకేమ ఉండదు.
(23:13) నేను చాలాసార్లు చెప్తా అర్థమైన వాడికి అర్థమవుతది ఇద్దరు గొడవ జరుగుతుంది ఇద్దరు అరుస్తున్నారు ఒకడు గొడవ పెంచడానికి అరుస్తే ఒకడు గొడవ తగ్గించడానికి అరుస్తున్నాడు. డోంట్ మిస్ అండర్స్టాండ్ ఇద్దరు అరుస్తున్నారు కదా అనుకు నీమకర్లి బాబా తిట్టడం ఎవరో ఒక వ్యక్తి ఇంకొకడిని తిట్టడం ఒకటిగా నీ దృష్టి అట్లా కనిపిస్తుంది ఇద్దరు తిడుతున్నారు రాంగ్ అండర్స్టాండింగ్ తిట్టే వ్యక్తి ఎవరు అతను తిట్టడం లోపట తన వైఖరి ఏమిటి ఎదుటి వ్యక్తి బాగుండాలన్న ఉద్దేశంలో నువ్వు రెండు దెబ్బలు వేసినా మంచిదే ఎదుటి వ్యక్తి నాశనం కావాలని కోరుకొని వాడికి
(23:50) అన్నం పెట్టింది ఆ పరమాణం పెట్టిన విషయం అది నీ ఉద్దేశమే బాలేదు కదా ద వెరీ ఇంటెన్షన్ ఇట్సెల్ఫ్ బికమ్ పాయజనస్ సో అది చదివినప్పుడు నా యొక్క ఐ ఇమీడియట్లీ క్లియర్ వెళ్ళిపోయింది డిస్పియర్డ్ ఆ నాకు ఆ పర్సన్ పొసగలేదు దూరం పెడితే అయిపోతదివై షుడ్ ఐ థింక్ అబౌట్ హిమవై షుడ్ ఐ హేట్ హిమ ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడినా ద్వేషం వస్తుంది ఆడ ఆడ పెద్ద ఎందుకు అది ఆ వ్యక్తి నీ సమక్షంలో లేడే దట్ ఇస్ రాంగ్ సో ఇప్పుడు నేను ఎవరితోనా ఉండగలను దానికి ఏకేక కారణం నాకు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అది పక్కకు చేరిపి ఉంటాను అంతే ఆ ఎవరో టెర్రరిస్టో
(24:35) దుర్మార్గుడో అట్లా ఉదాహరణకి పామే కూర లేవు ఉంటాను దానితోటి అది కాటేదని తెలిసిన తర్వాత వాట్ ఇస్ ద ప్రాబ్లం జస్ట్ పాము కదా అని భయపడాల్సిన అవసరం హోస ఊర్లో మా పిన్ని కొడుకు మ్ మేమ అప్పుడే ఒక పసిరి రిక పాము ఉంటది అట్లాంటి పాము ఏదో పిల్లలందరూ కొట్టి దాన్ని చచ్చిపోయింది. ఇక్కడి నుంచి టైసన్ ఎంత దూరం అంత దూరం ఉంది పాము వాడు ఏం చేసిండు ఆ పాముతో కొట్టుకొని ఈ అని పిల్లలు బెదిరిస్తున్నాడు.
(25:07) ఆ పిల్లవామ అంటే వాడు పొలుపు పొలు నవ్వుతున్నాడు చచ్చిపోయిన పాపం చూసి భయపడుతున్నారు మళల అదే చచ్చిపోయిన బాబుని చూసి భయపడుతున్నారు రజిని అసలు ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు చచ్చిపోయిన బాబు చూసి గంట సేపు ఆడుకున్నాడయ్యా తోక పట్టుకోవాలి ఊపాలి అక్కడినుంచి సైకిల్ మీద వస్తుంటాడు ఇట్లంటే వాడు వాడు కింద పడ్డాడు సైకిల్ మీద చచ్చిపోయిన పాము బతుకున్న పాము నేను పట్టుకుంటున్నా బతుకున్న పాము ఇట్లా స్థిరంగా ఉంటదా చూస్తలేరు మీరు ఆడుకొని ఆడుకొని పాము అడబడేసి వాడు తింటున్నాడు ఇట్లా నేను మెల్లగా పాము తీసుకుపోయి వాడి మెడ ఇట్లా చుట్టేసిన వాడు అన్నంగినం పడేసి
(25:47) ఘోరంగా ఏడ్చి అందరికంటే ఎక్కువ చూసి [నవ్వు] నేనున్న చచ్చిపోయింది కదరా అంటే లేస్తే నీ నీకొక ఎక్స్పీరియన్స్ జినాలకి ఒక ఎక్స్పీరియన్స్ సో మనిషి తాను మారకుండా అందరూ పర్ఫెక్ట్ల అనుకుంటుంది నీలో ఏం బొక్కలు ఉన్నాయో చూసుకో ఫస్ట్ అట్లా సో ఇప్పుడు ఈ క్షణం ఒక ప్రశాంతత నేను అనుభవిస్తున్నా అంటే మ్ చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది అందులో వాళ్ళకి నేనుేం చేయలేకపోవచ్చు బట్ ఐ అంటే నా కృతజ్ఞత ఎప్పుడు ఉంటది.
(26:25) నేను వాళ్ళ పేరు ఎప్పుడు ఉచ్చరించినా నేను పూర్ణ హృదయంతో ఉచ్చరిస్తాను. నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోవచ్చు వాళ్ళఏమ అడగరు కూడా అట్లాంటి వాళ్ళే వాళ్ళు దే డోంట్ సీక్ దే ఆర్ నాట్ బెగ్గర్స్ సాదసిద జీవితాన్ని బ్రహ్మాండంగా జీవిస్తున్న మనుషులు వాళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ దే లుక్ ఆర్డినరీ బట్ దే ఆర్ నాట్ ఆర్డినరీ ఒక టీచర్ ఉద్యోగం చేసేవాడు పెయింటర్ ఉన్నాడు.
(26:51) చూడడానికి మామూలుగా ఉంటాడు చూడగానే మనం ఇగ్నోర్ చేయొచ్చు వేరే వాళ్ళు ఎవరైనా బట్ ఐ నో ద డెప్త్ ఆఫ్ దర్ లైఫ్ అట్లా నిమకరలి బాబా ఆయన ఎవరో నాకు తెలియపోయినా ఏదో ఎక్కడో చెప్పి ఎవరికో చెప్పిన మాట నాకు అట్లా ఇది ఎట్లా ఉందంటే ఎవరో తెచ్చుకున్న జాయింట్ జాండు బాము నా తలనొప్పి ఉపయోగపడ్డట్టు [నవ్వు] నాకే మీ జాండు బామ ఉందా ఎవరితో అది అవును కానీ నేను రాసుకుంటే నాకు ఉపయోగపడుతుంది జ్ఞానం అటువంటిది కడ్రర్ ఉపయోగపడదు దానికి సైజు చూప [నవ్వు] కానీ జ్ఞానం ఎక్కడి నుంచి అన్నా నువ్వు జ్ఞానాన్ని తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ రెడీ అట్లా ఐమ థాంక్ఫుల్ టు ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్
(27:30) అంటే నేను బాగుండాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు నేనే దానికి యక్సెప్ట్ చేయలేని తర్వాత రోజుల్లో తెలిసింది. నేనే అపార్థాలు చేశాను. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నేనే వాళ్ళని నాకున్న వాగ్దాటితో నాకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో వాళ్ళ నిరకాటంలో పెట్టాను. నేనే వాళ్ళది తప్పు అని కొన్నిసార్లు రుజువు చేసి ప్రయత్నం చేసి గెలిచాను కానీ ఇప్పుడు తెలుస్తుంది అదంతా నా మైండ్ నా స్టూపిడిటీ చేసింది.
(27:58) వాళ్ళకి ఎంతో హ్యూమిలిటీ ఉండటం వల్ల వాళ్ళదే యక్సెప్టెడ్ ఓకే ఓకే సరేలేరా తప్పు నాది లేరా సరేలేరా అట్లా అన్నారు చూసినావా ఒప్పుకున్నావ్ నా కొడకా అని నాయుగు అంటుంది. వాళ్ళు ఒప్పుకోలే నన్ను గెలిపించడానికి ఊరికే అట్లా ఉన్నారున్నమాట ఎట్లీస్ట్ వీడు ఇట్లా అన్నా ఉంటే సంతోషపడతాడు కదా మనల్ని మేలుకొనిపోయే వాళ్ళు చాలా మంది వస్తారు బట్ మనం గుర్తించాం మనం విస్మరిస్తాం మనిషికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏందంటే అన్నిటిని చూసిన దానితోనే మిగతా వచ్చిన దాన్ని చూస్తాడు అందుకని అవేర్నెస్ ఉండాలి.
(28:35) పాము కుక్క పిల్లి ఎట్లా ఒకటి కావో నీ లైఫ్ లోకి వచ్చి అందరు మనుషులు చూడడానికి బట్టలు వేసుకొని సాదా సీదా ఉండొచ్చు కొబ్బరి నూనె రాసుకొని రావచ్చు పాత చెప్పులు వేసుకొని రావచ్చు బట్ వాటిని చూసి ఆగిపోకు సో ఒక వ్యక్తి తెలియాలంటే నువ్వు ఒక్కటి చేయాలి నీది వాళ్ళ మీద రుద్దకు కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా ఈ ప్రయోగం చేయండి.
(28:56) స్టాప్ షేరింగ్ యువర్ నాన్సెన్స్ అండ్ స్టాప్ స్టార్ట్ బీయింగ్ ఇన్ దర్ ప్రెసెన్స్ ఊరికి టీ తాగడానికి ఒకవేళ మోద బుక్ చదువుకోండి స్పెండ్ మోర్ టైం ఒకవేళ అతను వేరే వ్యక్తుల ప్రస్తావన తీస్తూ మాట్లాడుతున్నాడు అనుకో హి ఇస్ నాట్ ద రైట్ పర్సన్ అతను అనవసరంగా సలహాలు ఇస్తున్నాడు అనుకో హి ఇస్ నాట్ ద రైట్ పర్సన్ నువ్వు సింపుల్ గా వదిలేయొచ్చు నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా వదిలేయడమే పెద్ద టెస్టింగ్ అక్కర్లేదు వదిలేయ్ ద్వేష ించగని చెప్తున్నాను అట్లా కాకుండా నీ లైఫ్ లోకి ఎవరు వస్తారు ఎంతసేపు మౌనంగా ఉన్నా అతనికి బోర్ రాలే నీకు బోర్ రాలే మాట్లాడరాదు ఏదో ఒకటి అనట్లే ఎటన్న పోదాం పారా అనట్లే ఖాళీగా
(29:35) ఉన్నాం కదా అని మా ఫ్రెండ్ ఒకడు వేస్ట్ ఫెలో చెప్తే ఒక సరదాగా ఒక ఫ్రెండ్ ని ఉటంకించొచ్చు కానీ కోపం ద్వేషం కోసం లేకపోతే తను గొప్ప అని చెప్పుకోవడం కోసం కాకుండా ఉదాహరణకి నా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నా ఐ నాట్ సేయింగ్ ఐ యామ్ గ్రేట్ ఇంకా చెప్తున్నా వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. స్టిల్ వాళ్ళతో నాకు స్నేహం ఉంది.
(29:58) నా బ్యూటీ ఏందంటే నేను మళ్ళీ తిరిగి అందరిని నేను కలిసి ఒకసారి మా రంగ వచ్చాడు చాలా కాలం తర్వాత ఒక హోటల్ లో కూర్చుంటే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నేను చెప్పాను ఆ ఫ్రెండ్ నాతో ఏదో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను నేను ఇక్కడికి వచ్చింది నేను నీతో డిస్కస్ చేయడానికి కాదు జస్ట్ రంగా ప్రెజెన్స్ లో ఉందామని అప్పుడు మా రంగా ఇట్లా చూసి నువ్వు వెళ్ళిపో అన్నాడు వాడిని ఆ ఫ్రెండ్ అఫెండ్ అయ్యాడా అవన్నీ అనవసరం మా ఉద్దేశం అది కాదు అర్థం చేసుకోవాలి అంతే ఉదాహరణ ఇందాక మీటింగ్ ఉంది నువ్వు రావద్దంటే రావద్దు దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను బయటకి వెళ్తున్నా నువ్వు
(30:38) రావద్దు అంటే రావద్దు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అతను కూడా మంచివాడు. అద చాలా సేపు సైలెన్స్ ఉన్నాం టీ తాగా నేను పాన్ వేసుకొని ఒక అరుగు మీద కూర్చున్నా దాదాపు ఒక టూ త్రీ అవర్స్ గడిచి ఉంటది వ స్పోక్ నథింగ్ అండ్ వ స్పోక్ ఆఫ్ నథింగ్ అంటే మా గురించి మాట్లాడుకోలేదు వీళ్ళ గురించి మాట్లాడుకోలేదు ఇంతకాలం తర్వాత కలిసాం కదా ఎలా ఏమనిపిస్తుంది మామ జీవితం అంటే నేను వెంటనే లేచి రంగాన్ని కూడా గోడ దిగమని చెప్పి అన రోడ్డు మీద రంగా కాళ్ళు నొక్కా నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు థాంక్యూ వెరీ మచ్ [గురకలు] జస్ట్ ఒకసారి హగ్ చేసుకో దట్స్
(31:22) ఇట్ ఇప్పటివరకు ఒక్క మాట కూడా లేదు. అంటే ఎంత మాట్లాడుకున్నాం అంటే ఇక అవసరం లేదు అంటే బియ్యం చెరిగిన తర్వాత బ్యాగ్లో వచ్చి పెట్టుకున్నాక మళ్ళ మళ్ళ చెరగల్సింది [నవ్వు] మస్తు మాట్లాడిన చెప్పాల్సినంత చెప్పిన వినాల్సిందంత విన్నా నౌ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ టు స్పీక్ దాని అర్థం కంటెంట్ విషయాన్ని మాట్లాడుతాను నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు నా పుస్తకం ఏమ డిజైనింగ్ ఓకేనా అంత ఓకే వెరీ ప్రాక్టికల్ ప్రాగ్మెటిక్ ఏమరా లావైన ఏమైనా సన్నగా ఆ హ్యాపీగా ఉంటే చాలు నాకు లావ అయితే సన్నగా సో ఇట్లాంటివి తుప్పు వదిలిపోయింది అంతే నాకు యాక్చువల్
(32:02) గా సో ఇప్పుడు రంగ నా క్లాస్మేటే అతని కాళ్ళు ఎందుకు మొక్కాను అంటే నా దృష్టిలో చాలా గొప్పవాడు ఇంకోటి నన్ను అన్కండిషనల్ గా ప్రేమించే మనిషి రంగ మ్ నేను ఏమి ఇవ్వలే రంగాకి అసలు డబ్బులు అడిగితేనే ఇవ్వలే నా దగ్గర లేవు కాబట్టి ఇవ్వలే అది వేరే సంగతి ఏమ ఉండదు జస్ట్ మేము ఒకరినొకరు ఇట్లా చూసుకుంటే అసలు అంత పండగ ఇంక ఏమ ఉండదు ఏమ ఉండదు దేర్ ఇస్ నథింగ్ వ డోంట్ ఈవెన్ నేనే భుజం మీద చేయేస్తానేమో అట్లా ఒకసారి నాకు గమ్మత్తుగా ఫోన్ చేశడు.
(32:34) వస్తున్నా హైదరాబాద్ అంటే సరే ఎందుకు వస్తున్నావ అంటే YouTube లో మా ఊర్లో చూసిరా నిన్ను అవును ఫోటో తీసి నువ్వు నా ఫ్రెండ్ అంటే నమ్ముతలేరు. ఒక ఫోటో ముగ్గురం ఫోటో తీసుకొని పోతా అని ఇప్పుడు మైత్రిలు కూడా ఉంది ముగ్గురం ఆ ఫోటో తీసుకొని ఆ మలక్పేటలో ఒక పేపర్ ఉంటది. అక్కడ ఒక పెనుతో రాసిపోయాడు. అంటే రజిని ఈస్ అవేర్నెస్ అంటే ఆ మాట ఎవడు రాయ ఎవడు రాస్తాడు రజిని అంటే ఆర్టిస్ట్ అని రాస్తాడు పైపైన చూసినవాడు వాడు నా మూలంలోకి చూసినవాడు నేను ఎప్పటికీ చెప్తున్నా అవసాన దశలో సంసారం అంతా పూర్తి చేసుకున్నాక రంగా విల్ కమ్ టు మీ
(33:17) ఉమ్ ఎందుకు రంగా నా దగ్గరికి వస్తాను అంటాడు రంగా సంసారం అన్నాడు ఇప్పుడు అన్ని చేయలేడు. నేను ఒక మంచి పొలంగీలం కొంచం సెట్ చేసి పెడతా రూమ్ కట్టి పెడతా ఆడి మొహం కూడా చూడను వాడితో మాట్లాడను వి స్టే ఇన్ ఈచ్ అదర్స్ ప్రెసెన్స్ అంతవరకి అట నాకున్న కొందరు ఫ్రెండ్స్ అందరూ తలా మూలకి ఉంటారు నేనేం మాట్లాడను ఏ ప్రవచనాలు లేదు కదా అవసరం లేదు వాళ్ళకి ఇప్పుడు కాళ్ళ నొప్పు లేని ఆయంటమే లేదు వాళ్ళకి అక్కర్లేదు ఊరికే మాట్లాడవలసింది ఓకే అట్లా ఐయమ సో ఆ అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏది స్ట్రాటజీ కాదు లేకపోతే దిస్ ఇస్ వాట్ హాపెన్డ్ అందుకని
(34:06) అంతే అది ఒక సహజంగా కలిసి వచ్చిన అదృష్టం అంటే సరైన టైంలో ఇప్పుడు ఆకలిగినప్పుడు అన్నం దొరకడం లాంటిది ఆ టైంలో చీర దొరికితే ఏమి ఏం దొరికితే ఏమి అన్నమే కాదు కావాలి ఎప్పుడు కదా అట్లా ఒక టైం లో సరైన అవగాహన కోసం వెతుకుతున్నప్పుడు చాలామంది వచ్చినా నేను నేనే దాన్ని తీసుకోలేదు. మనిషి అంటే చులకన ఏ వాడా బచ్చగాడు ఇట్లా ఇప్పుడు అట్లా లేదు ఐ రెస్పెక్ట్ ఎవరీ పర్సన్ అందరిలోనూ ఒక సంస్థిత స్థితి ఉన్నది అందరిలోనూ హృదయ స్థితి ఉన్నది.
(34:45) అది సహజంగా ఉండేదే అది నేను చూస్తున్నాను. నన్ను ఎట్లా చూస్తారో నాకు తెలియదు నేనైతే అందరిలో ఐ యమ సీయింగ్ మైసెల్ఫ్ ఆ తర్వాత రోజుల్లో నీ కళ్ళల్ బాబు గురించి కొంచం చదవడం ఐ ఎంజాయడ్ ద వే ప్లేఫుల్నెస్ అ ఇట్లా కొడతా ఉంటాడు. ఇస్ ఆల్వేస్ జాయ్ఫుల్ ఎప్పుడు చేతులు ఊరుకో పండు తీసి ఇసిరేస్తాడు ఆ తర్వాత పడుకుంటాడు. ఆ తర్వాత ముక్కు పట్టి ఇట్లా అంటాడు.
(35:10) ఇస్ లైక్ ఏ బిగ్ డాడీ ఫర్ మెనీ పీపుల్ అంటే నిన్ను ఉకరి బిక్రి చేసేస్తాడు అన్నమాట ఇప్పుడు చిన్న పిల్లని ఎట్లైతే ఆడిస్తాడో అట్లా పెద్ద పెద్ద వాళ్ళని ఆయన ఆడించాడు అట్లా అంటే ఏమ లేదు బేస్ ఏమ లేదు అలా ఉండడం అంత ఆశమాశి కాదు మనసు క్లీన్ ఉంటే తప్పు అది కుదరదు. ఇంత క్లేషం ఉన్నా నువ్వు వల్ల కాదు అది అడ్డుకుంటా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను.
(35:36) సో ఫ్రమ్ హియర్ ఐ బో డౌన్ టు నేమ కరలి అండ్ ఆల్ ద పీపుల్ హ హెల్ప్ మీ అండ్ ఆల్ ద పీపుల్ హ డోంట్ హెల్ప్ మీ ఆల్సో ఎందుకంటే వాళ్ళు కూడా నాకు సహాయం చేయని కారణంగా నేను బెనిఫిట్ అయ్యాను. ఎట్లాంటే ఊర్లో ఉన్నవాళ్ళు నాకు అప్పులు ఇయని కారణంగా [నవ్వు] నేను బాగున్నాను ఓకే ఓకే ప

No comments:

Post a Comment