Tuesday, September 22, 2026

🔥 టాక్సిక్ ఫెమినిజం: అసలు problem enti? 🤔 | Purvaja

🔥 టాక్సిక్ ఫెమినిజం: అసలు problem enti? 🤔 | Purvaja

Author Name:Purvaja

Youtube Channel Url:https://www.youtube.com/@Purvaja9

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jcB7J2_hE3M





Title: 🔥 టాక్సిక్ ఫెమినిజం: అసలు problem enti? 🤔 | Purvaja

Author Name: Purvaja

Description: #purvaja #telugu #teluguyoutube #telugunews #telugushorts #telugunewschannel #viral #feminism #genderequality #socialissues #toxicfeminism

Copyright Disclaimer
This video contains excerpts of third-party content used for the purposes of commentary, criticism, analysis, education, and discussion. The inclusion of these clips is intended to provide context and facilitate discussion.
All rights to the original content belong to their respective copyright owners. No ownership of third-party material is claimed.
This video is not intended to replace or reproduce the original content.

Transcript:
(00:00) అబ్బాయిలకి ఒపీనియన్స్ ఉండకూడదు ఓన్లీ అమ్మాయిలకి ఒపీనియన్స్ ఉండాలి. వేల మంది అమ్మాయిల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఒక అబ్బాయి ప్రాణం పోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ మాట్లాడితే నువ్వు పిక్ మీ అంటారు లేకపోతే వేల మంది అమ్మాయిల ప్రాణాలు పోయినప్పుడు కనిపించలేదా అని అంటారు.
(00:19) అఫ్కోర్స్ అబ్బాయి పోతే అంత మాట్లాడాల్సినంత అవసరం ఏమ లేదు. అమ్మాయిలు ఎర్నింగ్స్ [సంగీతం] బేస్ చేసుకని హెయిర్ లైన్ బేస్ చేసుకొని జుట్టు ఉందా లేదా ఆస్తు ఉందా లేదా అని చూసి మ్యాచెస్ ఓకే చేయొచ్చు కానీ అబ్బాయిలు మాత్రం మీ పియర్సింగ్స్ ఉన్నాయా లేదా సన్నగా ఉందా లేదా ఇవన్నీ చూసి అబ్బాయిలు ఓకే చేయకూడదు [సంగీతం] అమ్మాయిలకి ఉన్నన్ని రైట్స్ అబ్బాయిలకి ఉండాల్సిన అవసరం లేదు.
(00:39) ఇవన్నీ నేను మాట్లాడట్లేదు మన సొసైటీలో ఉన్న టాక్సిక్ సూడో ఫెమినిస్ట్ అంటున్న మాటలు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను అంటే ఒకసారి రీల్స్ చూద్దాం రండి. పియర్ సింగ్స్ వల్ల పెళ్లి ఆగిపోయిందంట నమ్ముతారా బట్ ఎస్ ఇది జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ లో ఒక అబ్బాయిని కలిచింది.
(00:56) సో అబ్బాయి అడిగిందంట ఈ అమ్మాయిని ఇయర్ పియర్సింగ్స్ తీసేస్తావా అని అవేమ అన్నాయి బ్రో నేను ఈ అమ్మాయి అడిగిందంట అది నిజంగానే మీకు డీల్ బ్రేకరా మ్యారేజ్ కి అంటే అవును డీల్ బ్రేకర్ే అన్నాడంట వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ రియల్ లో చెప్పిన మేటర్ రియల్ ఫేక్ అన్నది పక్కన పెడితే ఓకే ఎందుకు ఆథెంటిసిటీ ని డౌట్ చేస్తున్నాను అంటే ఇదే ఇదే స్టోరీ చాలా రీల్స్ లో చూసాను నేను మా ఫ్రెండ్ పెళ్లి చూపులు ఇలా జరిగింది ఎక్స్ట్రా పియర్సింగ్స్ ఉన్నాయని అబ్బాయి రిజెక్ట్ చేశాడు అని మల్టిపుల్ రీల్స్ లో చూసా స్టోరీ రియల్ ఫేక్ అన్నది పక్కన అనిపిడితే వాయిస్ ఓవర్ చేసిన ఒపీనియన్స్ ఎట్లా
(01:26) ఉన్నాయి యస్ ఏ సొసైటీ అసలు మనం ఏం ఆలోచిస్తాం అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి మాట్లాడుకోవడానికి భయపడే సెన్సిటివ్ టాపిక్స్ లాంటివి ఈ వీడియోలో మనం చాలానే మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఇలాంటి టాపిక్స్ ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మాయిలకి ఒపీనియన్స్ ఉండొచ్చు అబ్బాయిలకి ఉండకూడదు.
(01:45) అమ్మాయిలు అబ్బాయి హెయిర్ లైన్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అబ్బాయి చేయకూడదు ఓకే అమ్మాయిలు అబ్బాయిలు టాల్ గా ఉన్నవాళ్ళని చూస్ చేసుకోవచ్చు అబ్బాయి మాత్రం పియర్సింగ్స్ నాకు డీల్ బ్రేకర్ అని అనడానికి వీలు లేదు. అమ్మాయికి అబ్బాయి హెయిర్ ఫాల్ అవుతుంటే అదిఒక ఫిజికల్ ఆస్పెక్టే కదా అది నచ్చక రిజెక్ట్ చేస్తే వీళ్ళకి ఓకే మరి పియర్సింగ్స్ కూడా ఇస్ ఏ ఫిజికల్ ఆస్పెక్ట్ కదా అది నచ్చక అబ్బాయి రిజెక్ట్ చేస్తే తప్పేంటి? ఎక్కడో అమ్మాయిలని ఎంకరేజ్ చేయాలి అన్న ప్రాసెస్ లో మనం అబ్బాయిల్ని చాలా డిస్క్రేజ్ చేస్తున్నామ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఈ వీడియో
(02:17) తీసుకున్న ఆర్ ఇట్లాంటి మల్టిపుల్ ఒపీనియన్స్ వాయిస్ అవుట్ చేస్తున్నారు అవన్నీ ఎలా ఉన్నాయి అంటే ది బేసిక్ రైట్ మనం ఆ అబ్బాయిలకి ఒపీనియన్ ఉండొచ్చు అన్న బేసిక్ రైట్ కూడా మనం డిస్క్రేస్ చేస్తున్నామ అని నాకు అనిపిస్తుంది. ఐ నో ఇలాంటివి మాట్లాడితే పిక్ మీ అని లేకపోతే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని నాకు బాగానే తెలుసు.
(02:38) బట్ ఐ స్టాండ్ బై వాట్ ఐ సే నేను డెఫినట్లీ అబ్బాయిల్ని మనం హనెస్ట్లీ కొన్ని విషయాల్లో డిస్క్రైబ్స్ చేస్తున్నామని నేను నమ్ముతున్నాను ఐ విల్ స్టాండ్ బై దట్ సాడ్లీ ఏమవుతుందంటే మన సెలబ్రిటీస్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ వ నో ఎవరీ టాక్సిక్ ఫెమిన్స్ సెలబ్రిటీస్ ఎవరని మనకు తెలుసు ఓకే ఐ వల్ టేక్ ది నేమ్ నాకేం భయం లేదు లైక్ చిన్మై షి విల్ గో అహెడ్ అండ్ ఎంకరేజ్ దిస్ బిహేవియర్ అమ్మాయిలు యు ఆర్ సంథింగ్ [సంగీతం] గ్రేట్ అని మనమేమి గ్రేట్ కాదు వి ఆర్ ఈక్వల్స్ ఓకే వి ఆర్ నాట్ సేమ్ బట్ వి ఆర్ ఈక్వల్ మనం సేమ్ కాదు అమ్మాయి వేరు అబ్బాయి వేరు బట్ వి ఆర్ ఈక్వల్
(03:16) వీళ్ళందరూ ఇట్లాంటివి ఎంకరేజ్ చేసి మన సొసైటీని ఇంకా టాక్సిసిటీ వైపు లీడ్ చేస్తున్నారు. ఏమైద్దో తెలుసా ఇట్లాంటి టాక్సిటీ మనం కంటిన్యూ చేస్తే ఒకసారి మీరు కొరియాలోఫోర్బి మూవ్మెంట్ అని Googleగు చేయండి. యు విల్ నో హౌ హ్యూజ్ ఇట్ ఇస్ కొంతమంది టాక్సిక్ [సంగీతం] ఫెమినిస్ట్స్ కొరియాలో ఫోర్బి మూమెంట్ అంటే ఫోర్స్ బీస్ [సంగీతం] అంటే నో డేటింగ్ నో మ్యారేజ్ నో కిడ్స్ నో ఫిజికల్ రిలేషన్షిప్స్ ఫోర్బి మూమెంట్ అని స్టార్ట్ చేసి సొసైటీని ఎంత టాక్సిసిటీ తీసుకొచ్చారు అనింటే అబ్బాయిల్ని ఎంత హేట్ చేస్తే తీసుకొచ్చ ఎంత హేట్రెడ్ తీసుకొచ్చారంటే అబ్బాయిల
(03:50) మీదకి దేర్ ఇస్ లిట్రలీ ఆ నేమ్ ఆ మూమెంట్ లో మన మగవాళ్ళని పురుగులు ఎగజక్ట్లీ కొరియన్ వర్డ్ పురుగులు అన్న వర్డ్ యూస్ చేసి అబ్బాయిని పిలడం స్టార్ట్ చేశారు. హన్నం చుగ్ అన్న వర్డ్ యూస్ చేసి అబ్బాయిల్ని పిలవడం స్టార్ట్ చేశారు. చుంగ్ అంటే చుంగ్ లిటరల్ ట్రాన్స్లేషన్ ఈస్ పురుగు హన్నం లిటరల్ ట్రాన్స్లేషన్ మై బి కొరియన్ అనుకుంటా ది ఎంటైర్ వర్డ్ అర్థం కొరియన్ పురుగు ఇంకా అబ్బాయిలకి సినోనిమ్ గా పురుగు అని యూస్ చేయడం స్టార్ట్ చేసేసారు.
(04:23) మూవ్మెంట్ అంత సీరియస్ అయిపోయింది. మనం ఎందుకు ఇది డిస్కస్ చేసుకుంటున్నాం అనింటే దీన్ని ఇలాగే వదిలేస్తే అమ్మాయిల్ని మీరు గొప్ప మీరు డిఫరెంట్ ఎస్ ఎవ్రీబడీ ఇస్ ఈక్వలీ డిఫరెంట్ ఎవ్రీబడీ ఇస్ ఈక్వల్ మీరు డిఫరెంట్ మీరు గొప్ప అని అనవసరంగా అనవసరమైన వాటిలో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నావ అని నాకు అనిపిస్తుంది. ఈ ఫోబీ మూవ్మెంట్ ఈ హనం చుంగ అన్న బర్డ్స్ మగవాళ్ళని లిట్రల్ పురుగులు అని పిలవడం ఈ వీటన్నిటి వల్ల ఈరోజు ఏ స్టేజ్ కి వచ్చిందంటే కొరియా వాళ్ళ బర్త్ రేట్ టెర్రిబుల్ గా పడిపోయింది.
(04:59) ఇంకొక అట్లీస్ట్ ఒక 100 ఇయర్స్ 100 టు 200 ఇయర్స్ అయితే దేర్ విల్ బి నో కొరియన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇది ఈ రెండు ఇలాగే కంటిన్యూ అయితే సెన్సస్ [సంగీతం] అదే చెప్తుంది. మనం కూడా ఇమ్మెన్ అండ్ విమెన్ హేట్రేడ్ ని ఎంకరేజ్ చేస్తే వ విల్ బి ఆల్రెడీ మనం ఆ స్టేజ్ లోనే ఉన్నాం మనం. ఈవెన్ మన ఇండియన్ బర్త్ రేట్ కూడా ఈస్ డిక్లైనింగ్ బికాజ్ ఆఫ్ దిస్ హేట్రేడ్ సరే [గొంతు సవరించుకోవడం] బర్త్ రేట్ పక్కన పెట్టేసేయండి.
(05:20) యు ఆర్ లిటరీలీ క్రియేటింగ్ హేట్రడ్ బిట్వీన్ టూ జెండర్స్ మేము కూడా బయటికి వెళ్తాం మేము కూడా చదువుకుంటాం మేము కూడా ఓట్ చేస్తాం అని ఫైట్ చేసి మనకి చాలా కష్టపడి ఇట్లాంటి రైట్స్ అన్ని తీసుకొచ్చారు ది ట్రూ ఫెమినిస్ట్స్ అక్కడి నుంచి [సంగీతం] మీకు ఒపీనియన్స్ ఉండకూడదు మీ ప్రాణం పోతే మాట్లాడడం తప్పు యు ఆర్ లెసర్ దాన్ అస్ అన్న స్టేజ్ కి వచ్చేసాం మనం ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు వచ్చి మేము ఎన్నో ఇయర్స్ నుంచి వరిస్తున్నాము విమెన్ ఎన్నో సంవత్సరాల నుంచి వరుస్తున్నారు [సంగీతం] ఇప్పుడు వీళ్ళు వరిస్తే తప్పేంటి అన్న పాయింట్స్ ంచి మాట్లాడుతున్నారు. మేము
(05:51) భరించాం కాబట్టి మీరు కూడా భరించాలి అని అన్నన్ని సేడిజం అంటారు కదా ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు ఎవరు యక్టివ్ గా ఏమన్నా చేస్తుంటే యు కెన్ కౌంటర్ దట్ అలా కాకుండా బేసిక్ ఒపీనియన్స్ ఉండకూడదు. అమ్మాయిలు మాట్లాడుతుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ కాల్డ్ మన్స్ ప్లేనింగ్ సమవేర్ మెన్ హవ్ బికమ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ రీసెంట్ గా అబ్బాయిలు మర్డర్స్ అవుతుంటే [సంగీతం] హస్బెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ మర్డర్స్ అవుతుంటాయి దాని గురించి మాట్లాడుతుంటే మోస్ట్ కామెంట్స్ ఏమని వస్తాయి అనింటే ఈ టాక్సిక్ ఫెమినిస్ట్ దగ్గర నుంచి కొన్ని వేల మంది
(06:28) అమ్మాయిలు చనిపోయారు అది కనిపించలేదా మీకు ఇదే కనిపించింది ఓకే ఎస్ చనిపోయారు దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ ఆల్సో డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఇది మాట్లాడకూడదని రూల్ ఏం లేదు కదా ఒక అబ్బాయేగా చచ్చిపోయింది అన్న వర్డ్స్ కూడా చూశను నేను ఒక అబ్బాయి చచ్చిపోతే ఆ ఒక్క అబ్బాయి ప్రాణం వాల్యబుల్ కాదా ఆ ఒక్క అబ్బాయి ఆ మదర్ కి చైల్డ్ కాదా అసలు ఆ ఒక్క లైఫ్ వాల్యబుల్ కాదా జస్ట్ బికాజ్ హి ఇస్ ఏ మన్ ఎంటైర్ డిస్కోర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే అట్లీస్ట్ ఈ జనరేషన్ నుంచి అయినా కానీ అమ్మాయి అబ్బాయి [సంగీతం] అని డిఫరెన్షియేట్ చేసి చూడడం కన్నా
(07:03) పిల్లలకి హ్యూమన్ బీయింగ్స్ అని చూపించడం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. తప్పు చేస్తే అమ్మాయి తప్పు చేసింది అబ్బాయి [సంగీతం] తప్పు చేశడు. ఒకడికి బాధ వస్తే ఆయడికి అబ్బాయిగా కష్టం వచ్చింది ఈని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి ఐడియాలజీని పక్కన పెట్టి మనుషులకి తప్పుచే మనుషులు తప్పు చేశారు మనుషులకి కష్టం [సంగీతం] వచ్చింది ఈ యాంగిల్ లో చూడడం అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళనా ఈ జనరేషన్ పేరెంట్స్ అనా పిల్లలకి ఇట్లా నేర్పించడం స్టార్ట్ చేయాలి.
(07:28) ఈవెన్ గ్రోన్ అప్స్ మనం కూడా టీనేజ్ లో ఉన్నవాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలానా ఆలోచించలేవండి అట్లీస్ట్ 20 30స్ కి వచ్చేసాక లైఫ్ లెసన్స్ మనకు నేర్పిస్తాయి ఒకళ్ళ కష్టం చూడడం నేర్చుకుంటాం ఒకళ్ళ జెండర్ ఏంటి సొసైటీలో వాళ్ళ రోల్స్ ఏంటి వాళ్ళకి ఆస్ట్ ఏంటి ఇట్లాంటివన్నీ చూడకుండా ఆ పారామీటర్స్ దాటి చూడడం నేర్చుకుంటాం మన లైఫ్ లో వచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నిటితో ఈవెన్ పిల్లలకి అదే నేర్పించండి మీరు కూడా ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించడం స్టార్ట్ చేయండి.
(07:57) [గొంతు సవరించుకోవడం] ఈ వీడియో నచ్చినట్లయితే ఎక్స్ అండ్ Instagram లో కూడా నన్ను ఫాలో చేసి ఇంకేజ్ చేయండి అండ్ ఇలా మీరు కూడా ఎవరనా ఏమనా అనుకుంటారా అని మాట్లాడకుండా ఉన్న టాపిక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ నేను చూడాలనుకుంటున్నాను నేను కూడా నా పర్స్పెక్టివ్స్ బ్రాడన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్

No comments:

Post a Comment