మనుషులు ఎందుకు దూరం అవుతారు | Reality Check on Relationships | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4okfuR-U09U
Title: మనుషులు ఎందుకు దూరం అవుతారు | Reality Check on Relationships | Satyagrahi
Author Name: Satyagrahi
Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!
➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.
This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.
#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower
Transcript:
(00:01) [సంగీతం] మనిషి తినడానికి తిండి లేక చచ్చిపోవడం కన్నా పక్కనే ఉన్న మనిషి తన ఉనికిని గుర్తించలేదని లోలోపలే కుమిలిపోతూ బతకడం చాలా దారుణం. నిజం ఏంటంటే ఈ సమాజంలో చాలా బంధాలు పెద్ద పెద్ద గొడవల వల్ల విడిపోవడం లేదు. నేను ఉన్నాను నీ కష్టం నాకు కనిపిస్తుందని ఒక చిన్న మాట ఇంట్లో కరువై అంతరించి పోతున్నాయి. మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో సాధించాలని చెప్పేసి పరిగెడుతూనే ఉంటాం.
(00:30) కానీ మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఒక మనిషి నిశశబ్దంగా ఒండ్రతనంతో అల్లాడిపోతుంటే మనం ఎందుకు గమనించలేకపోతున్నాం మనం ఎప్పుడైనా గమనించామా ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు కడగటం, వేడి వేడిగా వండి పెట్టడం, ఇల్లు సర్దడం ఇవన్నీ చాలా చిన్న పనుల్లో కనిపిస్తాయి కానీ ఆ పనులని ఒక బాధ్యతగా కాకుండా నిస్వార్ధంగా భుజాన వేసుకున్న మనిషిని మనం ఎలా చూస్తున్నాం కేవలం ఒక పని మనిషి లాగా ఒక యంత్రం లాగా మనం సంపాదించి తెచ్చిపడేస్తే సరిపోతుందా? మనం ఒక విషయం మర్చిపోతున్నాం.
(01:02) శ్రీ అరవిందు గారు మనుషుల చైతన్యం గురించి మాట్లాడుతూ చాలా లోతైన ఒక మాట అన్నారు. మనిషి ఎప్పుడైతే బాహ్యమైన వస్తువులకే ప్రాధాన్యత ఇస్తారో ఎదుటి వారి కష్టాన్ని గుర్తించరో అప్పుడే ఆ మనిషి పూర్తి అజ్ఞానంలో మునిగిపోతాడు అని మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే ఇంట్లో తోడుగా ఉన్న మనిషికి గుర్తింపు ఇవ్వం. వాళ్ళ కష్టాలని ప్రేమతో చూడలేం.
(01:22) కానీ అదే మనిషి తన భావోద్వేగ ఆకలితో అల్లాడిపోతూ బయట ప్రపంచం మీద విసిరే తీలికపాటి పొగడతలకి కాపట సానుభూతికి లొంగిపోతే మాత్రం వాళ్ళని తప్పుపడతాం. ఎవరికైనా ఆకలి వేసినప్పుడు ఎదురుగా ఉన్నది విషమైనా తినేస్తారు. అలాగే ఇంట్లో కనీసం అనురాగం గుర్తింపు దక్కనప్పుడు మనం ఇంట్లో మిగిల్చిన ఆ శూన్యంలోకి బయట ప్రపంచం నుంచి ఒక విషపూరితమైన మనిషి చాలా తీపి మాటలతో అడుగుపెడతాడు. ఇది బయటవాడి గొప్పతనం కాదు.
(01:50) మన నిర్లక్ష్యం వల్ల మనమే ఇంట్లో తవ్వుకున్న గొయ్యి మనం బయట ప్రపంచంలో ఎంతో మందిని మెప్పిస్తాం ఆఫీస్ లో బాస్ కి సెల్యూట్ కొడతాము క్లైంట్ కోసం గంటలు తరబడి నవ్వుతూ మాట్లాడతాము సోషల్ మీడియాలో లైకుల కోసం పాకులాడుతూ ఉంటామో కానీ ఇంటి గడపు దాటి లోపలికి రాగానే మన మొహం మీద ఎందుకు ఆ నవ్వు మాయమైపోతుంది మనకోసం బ్రతుకుతున్న మనిషి కలల్లోకి చూసి ప్రశాంతంగా ఒక్క నిమిషం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం.
(02:16) శ్రీ అరవిందో గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. మనిషికి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గెలవడం చాలా తేలిక. కానీ తన పక్కనే ఉన్న ప్రాణాన్ని అర్థం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక పరిపక్వత అని మనం మాత్రం ఆ పరిపక్వతని పూర్తిగా విస్మరించి బంధాలని కేవలం ఒక లావాదేవిలాగా మార్చేసాం. నిజం ఏంటంటే ఇంట్లో ప్రతి రోజు జరిగే శ్రమ కనిపించని శ్రమ.
(02:38) ఉదయాన్నే లేచి గిన్నెలు తోవడం, బట్టలు శుభ్రం చేయడం, మనం తినడానికి వేడి అన్నం వడ్డించడం అవేవి ఆటోమేటిక్ గా జరిగిపోవు దాని వెనుక ఒక మనిషి నిరంతరం ఆత్మ సమర్పణ ఉంది. కానీ మనం ఏమనుకుంటాం నేను బయట కష్టపడి డబ్బులు తీస్తున్నాను కదా ఇక నా బాధ్యత అయిపోయింది అనుకుంటాం డబ్బు మీ కడుపు నింపుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుతుంది. కానీ పక్కనున్న మనిషి మనసులోని శూన్యాన్ని నింపలేదు.
(02:59) ఆ శూన్యాన్ని గుర్తించకపోవడమే ఈనాటి అత్యంత భయంకరమైన మానసిక జాడ్యం. శ్రీ అరవిందో గారు స్పష్టంగా హెచ్చరిస్తారు. ఏ బంధం లోనైతే భావోద్వేగ చైతన్యం నిద్రపోతుందో అక్కడ అంధకారం తన వేళ్ళని విస్తరిస్తుంది అని మనం మాట్లాడటం మానేసిన చోట మనం వినడం మర్చిపోయిన క్షణంలో ఆ బంధం ఒక కాళీ గదిలా మారిపోతుంది.
(03:23) ఆ ఖాళీ గదిలోకి బయట నుంచి ఎవరో ఒక చిన్న రాయి విసిరిన అది పెద్ద శబ్దమై ప్రతిధ్వనిస్తుంది. మనం ఇంట్లో సృష్టించిన మౌనమే ఎదుటి మనిషిని బయట దొరికే కృత్రిమ దయ కోసం ఎదురుచూసేలా చేస్తుంది. ఇది మనం ఒప్పుకోవడానికి భయపడే చేదు నిజం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మనం ఎప్పుడైనా గమనించామా ఈ సమస్య ఆకాశం నుంచి ఓడుపడలేదు మన స్వార్థం నుంచే పుట్టింది.
(03:46) మనం మనుషులు వాళ్ళ అంతరంగాన్ని బట్టి కాకుండా వాళ్ళు మనక ఇచ్చే సౌకర్యాన్ని బట్టి కొలవడం మొదలు పెడతాం. నేను ఇంత సంపాదిస్తున్నాను నాకంటే ఇంకెవరు బాగా చూసుకుంటారు అనే ఈ అహంకారం మన కళ్ళకి గంతలు కట్టేసింది. నిజం ఏంటంటే మనం ఇంట్లో ఇచ్చేది తిండి మాత్రమే పంచుతున్నది అధికారాలు మాత్రమే కానీ మనం ఒక మనిషి మనసు దేనికోసం అర్హులు చేస్తుందో మనం ఆలోచించాం.
(04:09) మనిషి ప్రాణానికి ప్రాణవాయువు ఎంత అవసరమో మనసుకి వాలిడేషన్ అంటే గుర్తింపు అంతే అవసరం. మనం పొద్దున్న లేస్తే ఇంట్లోని లోపాలు వెతుకుతాం. ఉప్పు తక్కువైందని అరుస్తాం. బట్టలు సరిగ్గా స్త్రీ కాలేదని విసుక్కుంటాం. కానీ ఎవరైనా ఆ మనిషి కలల్లోకి చూసి నువ్వు అలసిపోయావా అని ప్రశ్న అడిగారా పోనీ అడుగుతున్నారా? ఈ చిన్న ప్రశ్న అడగడానికి మన అహంకారం అడ్డు వస్తుంది.
(04:31) మనం గమనించిన విషయం ఏంటంటే మనం ఏ ప్రశ్న అయితే అడగడం మానేస్తామో సరిగ్గా అదే ప్రశ్నని బయట వ్యక్తి ఎవడో ఒకడు చాలా ప్లాన్డ్ గా నైపుణ్యంతో వచ్చి అడుగుతాడు. శ్రీ అరవిందు గారు ఎంతో స్పష్టంగా వివరించినట్లు ఎక్కడైతే నిజమైన ప్రేమ మరియు ఆత్మీయత లోపిస్తాయో అక్కడ మనిషి ప్రాణిక శక్తి బలహీనపడి మాయా ప్రపంచపు మోసపూరిత ఆకర్షణలకు బానిస అవుతుంది. బయట వ్యక్తి మీ ఇంటి మనిషికి ఎలాంటి బంగారం ఇవ్వడు.
(04:58) కేవలం వచ్చి ఒక చిన్న అబద్ధపు సానుభూతిస్తాడు. నీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. నీ అంత మంచి మనిషిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటాడు అంతే. దాహంతో ఎండిపోయిన ఎడారి లాంటి ఆ మనస్సుని ఆ విషపు నీటిని కూడా అమృతం అనుకొని గుడకలేస్తుంది. మనం వాళ్ళకి తప్పుదారి పట్టారని నిందించే ముందు వాళ్ళని అంతటి దాహోర్తానికి నెట్టింది మన నిశశబ్దమే అన్న నిజాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం మనం మన రిలేషన్స్ ని ఎంత యాంత్రికంగా మార్చేసామంటే ఒకే ఇంట్లో ఉంటాం ఒకే మంచంపై పడుకుంటాం కానీ మన మధ్య కొన్ని వేల మైళల దూరం ఉంటుంది.
(05:30) ఎవరి చేతిలో వాళ్ళ స్క్రీన్లు ఎవరి లోకంలో వాళ్ళు ఈ శూన్యాన్ని మనం కంఫర్ట్ అనుకొని భ్రమిస్తున్నాం కానీ ఇది కంఫర్ట్ కాదు ఒకరి ఉనికిని మరొకరు సమాధి చేయడం సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళని మార్చాలని చూస్తాం కానీ సమస్య మొదలవుతున్నది మన అజ్ఞానం నుంచే శ్రీ అరవిందో గారు ఒక అద్భుతమైన మాట అంటారు.
(05:51) బాహ్య ప్రపంచాన్ని సరిదిద్దే ముందు నీ అంతరంగాన్ని నిశశబ్దంగా పరిశీలించు అక్కడ నీ లోపాలు నీకు స్పష్టంగా కనిపిస్తాయి అని మనం చేయాల్సింది పెద్ద పెద్ద విప్లవాలు కాదు ఇంట్లో కూర్చొని మన ప్రవర్తనని మనమే ఒక థర్డ్ పర్సన్ లాగా నిలదీసుకోవడం నేను ఈరోజు నా భాగస్వామితో మాట్లాడినప్పుడు నా గొంతులో ప్రేమ ఉందా లేక విసుగ్గా ఉందా ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం నిజాయితీగా అడగగలిగితే చాలు సగం సమస్య అక్కడే ఆవరైపోతుంది.
(06:18) మనం వెంటనే ఆచరించాల్సిన మొదటి సూత్రం కనిపించని శ్రమని గుర్తించటం శ్రీ అరవిందో గారు కార్య సమర్పణ గురించి మాట్లాడుతూ చిన్న పనైనా పెద్ద పనైనా నిస్వార్ధంగా చేసే ప్రతి కర్మలోనూ ఒక దైవత్వం ఉంటుంది అంటారు. ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నడుము వెరిగేలా పని చేస్తున్న ఆ మనిషికి మనం ఇచ్చే జీతం ఏంటి? కనీసం ఒక కృతజ్ఞత కూడా ఇవ్వలేనంత దరిద్రంలో మనం ఉన్నామా? నువ్వు నాకోసం ఇంత చేస్తున్నావు నీ వల్లే ఈలు నిలబడింది.
(06:45) థాంక్యూ అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ చిన్న మాట అవతలి మనిషి గుండెల్లో దాగి ఉన్న రోజుల తరబడి ఆకలిని ఒక్క క్షణంలో తీర్చేస్తుంది. ఆ మాట దక్కిన తర్వాత బయట ఎవడో విసిరే బిస్కెట్ల కోసం ఆ కళ్ళు ఎందుకు ఆశగా చూస్తాయి. మనం గుర్తించాల్సిన రెండో సూత్రం సానుభూతి ముసుగులో వచ్చే విషయాన్ని పసిగట్టడం. శ్రీ అరవింద్ గారు మానసిక విశిక్షణ గురించి హెచ్చరిస్తూ అంటారు ప్రాణిక ప్రపంచం ఎప్పుడూ తీపి మాటల ద్వారానే తన ఉచ్చును బిగిస్తుంది.
(07:13) ఏ శ్రద్ధ అయితే నీ అసలైన బాధ్యతల నుండి నిన్ను దూరం చేస్తుందో అది దయ కాదు విధ్వంసం బయట వ్యక్తి ఎవరైనా వచ్చి మీ ఇంట్లోని లోపాలు మీకు గుర్తు చేస్తూ నీకు అన్యాయం జరుగుతుంది. నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెవుల్లో అమృతం పోసినట్లు నటిస్తే వెంటనే అలెర్ట్ అవ్వండి. ఆకాశంలో ఎగిరే తెల్ల పావురానికి గింజలు చల్లే వేటగాడి లాంటి వాడు వాడు ఆ ఆకర్షణ ప్రేమ కాదు అది మీ ఆకలిని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని బలిపీఠం ఎక్కించే కుట్ర ఆ క్షణంలో మన వివేకాన్ని మేల్కోల్పడమే అసలైన విజయం మనం వెంటనే అమలు చేయాల్సిన మూడో సూత్రం ఆ విషపూరితమైన మౌనాన్ని బద్దలు కొట్టడం మనలో చాలా మందికి
(07:48) ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా చిన్న గొడవ జరిగితే రోజులు వారాల తరబడి మూతి ముడుచుకొని కూర్చుంటాం. సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎదుటి వాడిని శిక్షిస్తున్నాం అనుకుంటాం. కానీ అది శిక్ష కాదు. ఆ బంధం మధ్య ఒక పెద్ద అగాధాన్ని తవ్వుకోవడమే. శ్రీ అరవిందో గారు అంటారు నిజమైన ప్రశాంతత అనేది పాలాయానవాదంలోనో మొండి నిశశబ్దంలోనూ ఉండదు.
(08:09) సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణ స్పృహతో ఎదుర్కోవడంలోనే ఉంటుంది. మనం మన యూగోని పక్కన పెట్టి ఎదురుగా కూర్చోవాలి. ఈ గోడలు కట్టుకోవడం ఆపుదాం. నాకు వస్తువులు కాదు ముఖ్యం రోజుకి 10 నిమిషాలు నీ శ్రద్ధ కావాలి. నీతో కూర్చొని మాట్లాడాలి అని మనసు విప్పి చెప్పే ధైర్యం మనకు ఉండాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పష్టత లేని చోట అనుమానాలు మొలుస్తాయి.
(08:31) సంభాషణ లేని చోట మనుషులు దూరమవుతారు. శ్రీ అరవిందు గారు తమ సాధనలో అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిన అంశం సంపూర్ణ పారదర్శకత. మన బలహీనతలని మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను అలిచిపోయాను నా మీద బయట ఒత్తిడి ఎంతో ఉంది. నాకు నీ తోడు కావాలి అని చెప్పడం చేతగానితనం కాదు ఇది ఒకరినొకరు నిలబెట్టుకునే పరస్పర విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నచోట ఏ మూడో వ్యక్తికి స్థానం ఉండదు.
(08:59) నిజం ఏంటంటే ఏ బంధమైనా ఒక రోజులో నిర్మితం కాదు. అలాగే ఒక రోజులో కూలిపోదు. రోజువారి చిన్న చిన్న సంభాషణలు ప్రేమతో కూడిన చూపులు ఒకరి శ్రమని మరొకరు గౌరవించుకునే విధానమే దాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఏ బంధమైతే రోజువారి చైతన్యంతో నూతనీకరించబడుతుందో అది కాలక్రమమైన కేవలం ఒక భారమైన సంఖ్యల గొలుసుగా మిగిలిపోతుంది. ఆ సంఖ్యలను తెంచుకోవడానికి బయట దాడులు వెతుక్కోవడం కాదు మనలో ఆ సంఖ్యలని ప్రేమతో కరిగించే శక్తి మేలుకొలపడమే అసలైన పరిపక్వత.
(09:29) సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి మనం ఎప్పుడూ ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. జీవితాన్ని మార్చడం అంటే ఏదో కొండల్ని పిండి చేయడమో ప్రపంచాన్ని అంతా జయించడమో అనుకుంటాం. కానీ అరవింద్ గారు చెప్పిన అత్యంత విప్లవాత్మకమైన సత్యం ఏంటంటే మన అహంకారాన్ని గౌరవం అనే ముసుగులో దాచడం ఆపేసి మన పక్కనున్న మనిషిలో ఉన్న లోపాలని భూతద్దంలో చూడటం ఆపాలి.
(09:54) వాళ్ళలో ఉన్న ఆత్మను గుర్తించడం నేర్చుకోవాలి. నిజం ఏంటంటే ఈ సమాజం మనకు నేర్పించిన ప్రమాణాలు చాలా చౌకబారువి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది ఎవరు ఎంత పెద్ద కారులో తిరుగుతున్నారు అనేదే వాళ్ళ గొప్పతనం అనుకుంటారు. కానీ అరవిందు గారు అంటారు భౌతిక సంపాదన ఎంత పెరిగినా అంతర్గత ఆత్మీయత లేని ఇల్లు కేవలం ఒక అందమైన స్మశానం లాంటిది. మనం మన ఇంట్లోని వాతావరణాన్ని ఒక దేవాలయంగా మార్చుకోవాలి.
(10:21) సాయంత్రం ఇంటికి రాగానే ఫోన్ స్క్రీన్ అను పక్కన పడేసి ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఒక చిన్నపాటి సమయాన్ని సృష్టించుకోవాలి. అది 10 నిమిషాల స్వచ్ఛమైన అనురాగం. మన గుండెల్లో ఉన్న కొన్ని వందల రకాల ఒత్తిళ్లు అవ్వచ్చు, అలసట్లు అవ్వచ్చు అవన్నీ ఆ క్షణంలో కరిగిపోతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎదుటి మనిషిని మార్చాలని మనం ఎంత తన్నుకున్న ఏమీ మారదు.
(10:45) మన దృక్పదాన్ని మన చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం దానంతట అదే మారిపోతుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్. [సంగీతం] [సంగీతం] హ ఓం [సంగీతం]

No comments:
Post a Comment