Sunday, October 11, 2026

కాస్మొటిక్ గైనకాలజీ గురించి మీకు తెలియని నిజాలు | Cosmetic Gynecology in Telugu | @BRKWOMENHEALTH

కాస్మొటిక్ గైనకాలజీ గురించి మీకు తెలియని నిజాలు | Cosmetic Gynecology in Telugu | @BRKWOMENHEALTH

Author Name:BRK WOMEN HEALTH

Youtube Channel Url:https://www.youtube.com/@BRKWOMENHEALTH

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k5xC6IC4qfA





Title: కాస్మొటిక్ గైనకాలజీ గురించి మీకు తెలియని నిజాలు | Cosmetic Gynecology in Telugu | @BRKWOMENHEALTH

Author Name: BRK WOMEN HEALTH

Description: కాస్మొటిక్ గైనకాలజీ గురించి మీకు తెలియని నిజాలు | Cosmetic Gynecology in Telugu | ⁨@BRKWOMENHEALTH⁩
#gynecology #CosmeticGynecology #CosmeticGynecologist #WomensHealth #WomenHealth #Gynecologist #FemaleHealth #brkwomenshealth


Welcome to BRK Women Health – your trusted destination for expert-backed information on women’s health, wellness, and lifestyle.

At BRK Women Health, we bring you real insights from doctors and health professionals on topics that matter most to women — from 🩺 gynecology and reproductive health tips to 💊 PCOS management, 🩸 period care, and 🤰 pregnancy support.

Our channel features:

🧑‍⚕️ Expert gynecology insights from doctors
🩸 Menstrual and hormonal health advice
🤰 Pregnancy and fertility tips
🌙 Menopause and aging health guidance
🥗 Nutrition and diet tips for women
🏃‍♀️ Fitness routines and mental wellness strategies
🎤 Doctor interviews and expert discussions
❌ Debunking women’s health myths

Whether you're in your teens, 30s, or beyond, BRK Women Health supports your journey with accurate, compassionate, and practical health advice tailored to women at every stage of life.

🎥 New videos every week – Subscribe now and join a growing community of women who care about their health and well-being!

Connect with us on social media:
📸 Instagram: https://www.instagram.com/brkhealthofficial/
👍 Facebook: https://www.facebook.com/BRKHealth
🐦 Twitter: https://x.com/BRK_Health


#BRKWomensHealth #WomensHealth #GynecologyTips #PCOSAwareness #PregnancyCare #MenstrualHealth #FitnessForWomen #NutritionTips #MentalWellness #DoctorAdvice #WomenEmpowerment #HealthMyths #WellnessJourney #SelfCare #WomenFitness

Transcript:
(00:02) నమస్తే అండి మాలోక్య గారు నమస్తే పద్మ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాండి బాగున్నానండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చే కొన్ని కొన్ని డౌట్స్ అన్నమాట యాక్చువల్ గా మీరు ఆ గైనకాలజిస్ట్ అన్ని విషయాల్లో ఈ మధ్యకాలలో ఎక్కువగా కొత్త రకం పేర్లు వస్తున్నాయి మనకి అంటే మనం కొన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితి అమ్మాయిలుగా ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ గురించి మనం మాట్లాడడం డిస్కస్ చేయరు కూడాను ఎక్కువగా కానీ ఇప్పుడు మాట్లాడాలి కానీ చాలా మందికి తెలియాల్సిన విషయాలు కూడా ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయి.
(00:32) కాస్మెటిక్ ఫంక్షనల్ అండ్ సెక్సువల్ గైనకాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక్కొక్క దాని గురించి మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ గా కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి అసలు ఏంటి దాని అర్థం అంటే కొత్తగా వింటాం యక్చువల్ ఫేస్ కి అన్నది ఒకటి తెలుసు మనకి బట్ ఇది ఫేస్ కి కాదు మనం ఇంటర్నల్ గా మనకి ఒక సెపరేట్ పార్ట్ వైస్ గా సంబంధించింది అనే విషయం నాకు అర్థమయింది.
(00:55) సో దాని గురించి సో ఈ మీరు అన్నట్టే ఈ గైనకాలజీలో ఇది కొంచెం న్యూర్ గా కొత్తగా వచ్చిన బ్రాంచ్ ఇది ఇది కాస్మెటిక్ ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజీ అందులో కాస్మెటిక్ అంటే మీ పేరుకి ఎట్లా కాస్మెటిక్ ఎస్థటిక్ అంటే లుక్స్ వైస్ సో మనం అందంగా కనిపియటానికి హౌ ఫేషియల్స్ అన్ని చేయించుకుంటామో సేమ్ వే కాస్మెటిక్ గైనకాలజీలో ఇంటిమేట్ ఇంటిమేట్ హెల్త్ ఇంటిమేట్ లుక్స్ అన్నట్టు అంటే ఆ కింద ఉన్న ఏరియాని మనం వాళ్ళ వల్వా అంటాం సో ఆ వల్వల ఏరియాలో ఏమన్నా ఇష్యూస్ లైక్ పిగ్మెంటేషన్స్ గాని ఏమన్నా లేబియాకి సంబంధించినవి గాని ఇలాంటి ఇష్యూస్ ని డీల్ చేస్తే లుక్స్ వైస్ నేను బెటర్ గా
(01:34) చేయగలిగితే దట్ ఇస్ కాస్మెటిక్ గైనకాలజీ దీంట్లో ఫంక్షనల్ ఆస్పెక్ట్ కూడా ఉండొచ్చు నాట్ ఎగజక్ట్లీ కాస్మెటిక్ బికాజ్ అది ఇంటిమేట్ హెల్త్ కదా గైనకాలజీకి సంబంధించింది. సో ఫంక్షనల్ ఆస్పెక్ట్ కూడా ఉండొచ్చు కానీ మోస్ట్లీ డీలింగ్ విత్ లుక్స్ దట్ ఇస్ కాస్మెటిక్ గైనకాలజీ ఓకే లెట్ ఇట్ బి ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అని కొంతమంది వస్తారు బాగా డార్క్ ఉందని అది కొంతమంది యంగ్ గర్ల్స్ లైక్ అడాలసెంట్ గర్ల్స్ వస్తారు కొంతమంది పెద్దవాళ్ళు అంటే ఇంకా డెలివరీలు అయినాక వాళ్ళు కూడా వస్తారు ఇంకా పెద్దవాళ్ళు కూడా మెనోపాజల్ ఏరియా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వస్తారు సో
(02:07) డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అని వస్తారు లేకపోతే అక్కడ మనకి లేబియా అని ఉంటాయి టూ లిప్స్ అంటాం వాటిల్ని వల్వల్ ఏరియాలో ఉంటాయి. ఈ లేబియాని కొంతమందికి పెద్దగా ఉండొచ్చు కొంతమందికి డార్క్ కలర్ లో ఉండొచ్చు కొంతమందికి థిక్ గా ఉండొచ్చు కొంతమందికి ఏసిమెట్రీ అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండొచ్చు అట్లా ఉండి వాళ్ళకి నచ్చదు దీనివల్ల ఏమవుతుంది లేబియా కొంచెం పెద్దగా ఉంటే స్టిక్ అయిపోతుంది స్టిక్ అయితే వెజైనల్ డిస్చార్జ్ బయటికి రావటానికి కుదరదు ఇరిటేషన్స్ వస్తాయి రాష్ వస్తాయి దానివల్ల కూడా మళ్ళీ ఈ డిస్చార్జ్ ఉండిపోయి ఇరిటేట్
(02:46) అయ్యి దాన్ని రబ్ బ్ చేసుకుని ఇట్లా పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ సో ఇప్పుడు మనకి లుక్స్ కోసం వచ్చినా గాని దాని యాక్చువల్ రీజన్ ఇంకేదో కూడా అయి ఉండొచ్చు అండ్ అది పెరగటం కూడా పుట్టినప్పుడే పెరగటం కొంతమందికి పుట్టినప్పుడే పెరుగుతాయి. కొంతమందికి తర్వాత కూడా పెరుగుతాయి.
(03:05) హార్మోనల్ చేంజెస్ వల్ల పిసిఎస్ వల్ల లేకపోతే ఏదైనా థైరాయిడ్ ఇష్యూ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీలో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వల్ల డెలివరీస్ వల్ల వీటలన్నిటి వల్ల కూడా చేంజెస్ ఉండి రావచ్చు. సో ఇవన్నిటిని డీల్ చేసేది కాస్మెటిక్ గైనకాలజీ ఓకే అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం్ తో ఎక్కువ మంది వచ్చేది అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మీకైతే సో నేను యాక్చువల్ గా చెప్పినట్టే నాకు యాక్చుల్లీ అందర ఏజ్ గ్రూప్స్ వస్తారు పిగ్మెంటేషన్ లేబియా ఇలాంటి విషయాలు ఎట్లా అంటే స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు లైక్ మే బి ఎర్లీ 20స్ కానీ 30స్ వరకు 35 కూడా ఈ ఏజ్ గ్రూప్
(03:42) వాళ్ళు పిగ్మెంటేషన్ లేబియా చేంజెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు వెళ్తున్న కొద్ది మెనోపాజల్ అంటే మనకి స్టార్టింగ్ లో పీరియడ్ స్టార్ట్ అవ్వటాన్ని మెనార్కీ అంటాము. పీరియడ్స్ ఎండ్ అయిపోవటాన్ని మెనోపాజ్ అంటాం. సో మెనోపాజల్ ఏరియా వాళ్ళకు కూడా చాలా సివియర్ ఇచ్చింగ్ స్కిన్ థిన్ అయిపోతా ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి రాషస్ ఎనైల్ చేంజెస్ అంటామ ఇవన్నీ దానివల్ల కూడా వాళ్ళకి వేరే వేరే వెజైనైటిస్ ఇట్లాంటివన్నీ చాలా వస్తాయి.
(04:12) సో మన నాకు వచ్చే ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు ఎండింగ్ వాళ్ళు ఉంటారు సో మధ్యలో వాళ్ళు వేరే వేరే రీజన్స్ కి వస్తారు బట్ యస్ సచ్ కాస్మెటిక్ యాంగిల్ ఐదర్ 20స్ ఆర్ ఎర్లీ 30స్ లేకపోతే 45 ప్లస్ ఓకే ఇలా చేయించుకోవడం వల్ల ఇన్ కేస్ అన్మ్యారీడ్ వాళ్ళ అయితే గనుక ఏమన్నా ఫ్యూచర్ లో మ్యారేజ్ అయిన తర్వాత ఏనా ఇష్యూస్ రావచ్చా అంటే చాలా మందికి వచ్చే డౌట్స్ మేము పెళ్లి అయిన తర్వాత ఇంకేనా ప్రెగ్నెన్సీ కి ఏమనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది కదా ఏమనా ప్రాబ్లం అవుతుంది అంటారా సో మనం డీల్ చేసేది లేబియా మైనోరా అంటే దాని బయట
(04:45) లిప్స్ గురించి అని చెప్తాం కదా సో ఆ వెజైనా పార్ట్ కాదు వెజైనా అంటే యూని అంటాం కదా యోని అనేది లోపలంతా లోపల ఉంటుంది బయట కనిపించేది వల్వా వల్వాకి ఓపెనింగ్ ఉండేవి లిప్స్ సో దాని మీద కొంచెం అది ఎక్కువ ఉండి మనం సర్జరీ చేసినట్టయితే కూడా అసలు ఏమి మనం చేసినట్టు కూడా బయటకి తెలియదు అంత ఫైన్ సర్జరీస్ అవన్నీ సో దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో డెలివరీలో లో ప్రాబ్లం అట్లాంటివి కూడా ఏం రావు ఎందుకంటే డెలివరీ ప్రెగ్నెన్సీ అదంతా గర్భసంచికి సంబంధించింది యూట్రస్ కి సంబంధించింది యూట్రస్ సర్విక్స్ తర్వాత వచ్చేది వెజైనా బయట ఉండే పార్ట్స్ వేరే
(05:23) సో డెలివరీ ట్రాక్ అంతా లోపల నుంచి బయట వరకు అక్కడ వరకు సో బయట డెలివరీ టైంలో కుట్లు ఎపిసియాటమీ అంటారు డెలివరీ జస్ట్ అక్కడ హెల్ప్ చేయడానికి అలాంటి టైంలో కూడా ఏం ప్రాబ్లం రావు అవి కూడా కింద ఎడ్జ్ లో ఇస్తాం ఎపిసియాటమీ అలాంటి చేంజెస్ రావు కానీ ఎపిసియాటమీ సరిగ్గా సరిగా కుట్టకపోతే ఆ డెలివరీ టైంలో సరిగ్గా జరగకపోతే ఆ ఏరియా పల్స్ పడిపోతుంది మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే కుట్లు కొంచెం కొంతమందికి ఉబ్బుతాయి.
(05:52) సో అది హైపర్ట్రోఫిక్ స్కార్ అని అట్లా అంటాము సో కొంతమందికి అది నచ్చదు. అలాగ వేరే ప్రాబ్లమ్స్ ఎపిసియాటమి స్కార్ వల్ల మళ్ళీ వేరే కంప్లైంట్స్ వస్తాయి మళ్ళీ వేరే క్లైంట్స్ దాని వల్ల వస్తారు. సో మన కోర్స్ ఆఫ్ లైఫ్ బట్టి ఉంటాయి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ లో కొన్ని వెళ్తున్న కొద్ది డెలివరీ తర్వాత వచ్చేవి కొన్ని మళ్ళీ మెనోపాజ్ వల్ల వచ్చేవి కొన్ని సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ లో కంటిన్యూస్ గా ఏదో ఒక ఇష్యూ చిన్న చిన్నవి వస్తానే ఉంటాయి.
(06:18) ఫంక్షనల్ గైనకాలజీ ఏంటది సో ఫంక్షనల్ గైనకాలజీ అంటే మోస్ట్లీ రిలేటెడ్ టు ఫంక్షనల్ ఇష్యూస్ సంథింగ్ లైక్ ఇప్పుడు వెజైనా ఉందనుకోండి వెజైనాలో డిస్చార్జ్ అనేది నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఈ డిస్చార్జ్ కూడా మనకి పీరియడ్ మొత్తం చేంజ్ అవుతా ఉంటుంది లైక్ పీరియడ్ స్టార్టింగ్ ఫస్ట్ మెన్సెస్ అవుతాయి అప్పుడు బ్లడ్ తర్వాత కొంచెం బ్రౌనిష్ డిస్చార్జ్ తర్వాత నెమ్మదిగా వైట్ అయ్యి వైట్ డిస్చార్జ్ ప్రొఫౌండ్ గా ఉంటుంది తర్వాత నెమ్మదిగా కొంచెం థిక్కిష్ డిస్చార్జ్ వస్తుంది పీరియడ్ ముందు సో ఇట్లా దిస్ ఇస్ ఏ నాచురల్ హార్మోన్ చేంజెస్ వల్ల వెజైనల్ డిస్చార్జ్ ఉంటుంది.
(06:56) సో ఏమన్నా దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది పోనీ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది పోనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినయి ఇవన్నిటి వల్ల దీస్ ఆర్ కాల్డ్ అగైన్ మళ్ళీ వెజైనైటిస్ ఇవి రిపీటెడ్ గా రికరెంట్ గా రావటం వాటిల్ని డీల్ చేయటం లేకపోతే యూరిన్ ఇష్యూస్ ఉంటాయి డెలివరీ తర్వాత లెట్ ఇట్ బి నార్మల్ డెలివరీ వాళ్ళక కొంచెం ఎక్కువ చూస్తాం సిజేరియన్ వాళ్ళకి కూడా ఈ మధ్యం చూస్తున్నాం తుమ్మినా దగ్గిన యూరిన్ లీకేజ్ వస్తుంది అంటారు.
(07:27) సో ఇవన్నీ యూరిన్ లీకేజెస్ డీల్ చేస్తాం అది నెమ్మదిగా వెళ్లే కొద్ది మెనోపాస్ టైం కి ఎక్కువ అయిపోతాయి ముందు కొంచెమే ఉంటాయి తట్టుకుంటా ఉంటారు కానీ ట్రీట్ దాన్ని ఏం చేయాలో తెలియదు. అవును అది వదిలేసి అలా ఏజ్ అవుతున్న కొద్ది మజల్ వేస్టింగ్ వల్ల ఇంకా ఇంకా ఇంకా పెరుగుతా ఉంటాయి హార్మోన్స్ కూడా తగ్గిపోవడం వల్ల సో ఇలాంటివి డీల్ చేస్తా ఉంటాము. ఈవెన్ సమ టైమ్స్ ఈ కాసెస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసే టైం లో కూడా పెయిన్ రావచ్చు.
(07:53) మెనోపాస్ టైంలో కూడా పెయిన్ రావచ్చు సో చాలా మంది ఇవన్నీ వేరీడ్ కంప్లైంట్స్ తో వస్తారు. ఓకే మరి మీరు మాట్లాడితే ఒక వర్డ్ వాడారు యూరిన్ లీకా అన్నది యాక్చువల్ గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న పదం ఇది డెలివరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఏంటంటారు ఎందుకంటారు దానికి సో యూరిన్ లీక్ అనేది ఇప్పుడు మనకి చక్కగా కింద ఒక పెల్విక్ ఫ్లోర్ మసిల్ అని ఉంటుంది.
(08:19) సో మన బైసెప్స్ కాళ్ళ మసిల్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయో కింద మంచి పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఉంటుంది. ఆ మసిల్ మీద గర్భసంచి అవన్నీ కూర్చుంటాయి. సో ఇప్పుడు బేబీ 3 కేజీ బేబీ అయితే బేబీ నైస్ గా బేర్ చేస్తుంది ఆ మసల్ వెయిట్ డెలివరీ అయితే కూడా మసిల్ త్రూ గా వస్తుంది బేబీ సో వెజైనా వెజైనా ఆ మసిల్ మధ్యలో నుంచి వెళ్తుంది యూని మసిల్ మధ్యలో నుంచి వెళ్తుంది.
(08:42) సో డెలివరీ అయితే మొత్తం బేబీ మసిల్ ని ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటా వస్తుంది. అదే మసిల్ నుంచి యూరిన్ పైప్ కూడా వెళ్తుంది ముందు సో ముందు యూరిన్ పైప్ దాని తర్వాత వెజైనా దాని తర్వాత ఇంకా రెక్టం ఇవన్నీ అట్లా మజల్ లో నుంచి వస్తాయి ఈ మజల్ చక్కగా కింద ప్లేట్ లాగా ఉంటుంది. సో ఈ డెలివరీ ప్రక్రియ ఇంక మన ప్రెగ్నెన్సీలో కూడా ఇట్లా రిలాక్సిన్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ వల్ల మసల్ లూస్ గా ఉంటుంది.
(09:06) ఉ డెలివరీని నాచురల్ గా హెల్ప్ చేయటానికి సో అట్లా లూస్ అయిపోతాయి మసల్స్ మళ్ళీ పుల్ పుష్ ఉంటుంది కదా డెలివరీ టైం లో ఇవన్నిటి వల్ల అలా లూస్ అయిన మసల్ ని మళ్ళీ స్ట్రెంతన్ చేయాలి. డాక్టర్స్ చెప్తారు కొంచెం కీల్ ఎక్సర్సైజ్ చేయండి అని అలా రఫ్ గా చెప్పేస్తారు కానీ అలా చేయరు ఎవరు కీల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ముందే మొదలు పెట్టేయాలి యక్చువల్లీ 20 ఇయర్స్ కే మంచిగా ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే డెలివరీ టైం లో కూడా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అంటామ అంటే త్రూ అవుట్ డెలివరీ కొన్ని చేసేవి పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అంటాం పోస్ట్
(09:41) డెలివరీ చేసేవి ఇవన్నీ చేసుకుంటా ఉంటే సింటమ్స్ ఎప్పటికప్పుడు టాకిల్ చేసేయొచ్చు. టాకిల్ చేస్తే ఎక్కువ రాకుండా ఉంటాయి. ఓకే అలా వదిలేస్తే అవలా పెరుగుతా ఉంటాయి ఇంకా ఆ యూరిన్ లీకేజ్ ఫస్ట్ ఒక డ్రాప్ తో మొదలవుతుంది ఆ డ్రాప్ మోర్ ఫ్రీక్వెంట్ అవుతుంది తర్వాత నెమ్మదిగా కొంచెం ఎక్కువ అయితుంది మనకు తెలిీదు ఇప్పుడు మనం అందరం వర్కింగ్ ఇట్లా ఉన్నామ అనుకోండి సడన్ గా ఎవరనా ఇట్లా యూరిన్ లీకేజ్ అంటే వాళ్ళు ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు సో నెమ్మదిగా ప్ాడ్స్ వాడటం మొదలు పెడతారు అది కాస్త నెమ్మదిగా మెనోపాస్ టైం కి డైపర్లు అయిపోతాయి ఓకే సో అందుకే ముందే స్టార్ట్ చేసి అవేర్నెస్
(10:13) ఉంటే అది బెటర్ ఓకే ఒకవేళ అలా లేకేజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరికి వస్తే గనుక అంటే మినిమం ఏజ్ అని ఉంటుందా ఇంతవరకు ఏజ్ వాళ్ళు వస్తేనే వాళ్ళకి మాత్రమే యూస్ అవుతుంది అని చెప్పేసి ఏమనా ఉంటుంది అంటారా అలా ఏం లేదండి ఇది మంచి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కదా కొంచెం యంగ్ గ్రూప్ వాళ్ళకి అంటే సపోజ్ టీనేజ్ వాళ్ళకి అసలు అవసరం లేదు బికాజ్ దేర్ మసల్స్ ఆర్ యస్ సచ్ టైట్ ఉంటాయి ఏదో ఒకటి చేస్తానే ఉంటారు వాళ్ళ యక్టివిటీ దాని తర్వాత నుంచి వాళ్ళు రొటీన్ ఎక్సర్స ఎవరైతే యక్టివ్ లైఫ్ స్టైల్ ఉందో వాళ్ళు రొటీన్ ఎక్సర్సైజ్ లో ఇవి ఇంక్లూడ్
(10:45) చేసేసుకుంటే అసలు వాళ్ళ అవసరం లేదు. లేకపోతే మేము ఏమని చెప్తామంటే యస్ ఇట్ ఈస్ కొంచెం ఎక్సర్సైజ్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ డెలివరీకి ముందే ప్రెగ్నెన్సీకి ముందే కొంచెం మా దగ్గర ఒక చైర్ లాంటిది ఉంటుంది దాని మీద కూర్చుంటే అదే చేయించేస్తుంది ఎక్సర్సైజ్ ఓ మనంఏమి చేయన అవసరం లేదు ఎంసెల్లా చేర్ అంగిల్ చైర్ అంటాం ఒపవే సార్లు చేయిస్తుంది ఒక్క సెషన్ ఓ సో దాని మీద చక్కగా ముందే కూర్చుంటే స్ట్రెంతన్ అయి ఉంటుంది మసలు డెలివరీ తర్వాత అయితే కంపల్సరీగా రావాలంట ముందు కూర్చున్నారా లేదా అది అది మీ ఛాయిస్ బట్ డెలివరీ తర్వాత అయితే ఇట్స్
(11:19) 100% రికమెండెడ్ సో డెలివరీల తర్వాత దాన్ని స్ట్రెంతన్ చేసుకుంటే బికాజ్ ఆ మజల్ ఇప్పుడు రిలాక్స్ అయ్యి ట్రామా అయి ఉంటుంది కదా స్ట్రెంతన్ చేసుకుంటే సెకండ్ డెలివరీకి బెటర్ స్టేట్ లో ఉంటుంది. ఓకే అప్పుడు సెకండ్ డెలివరీ యక్ట్ మళ్ళీ స్ట్రెంతన్ చేసుకోవాలి అప్పుడు ఇట్స్ బెటర్ స్టేట్ దాని తర్వాత రొటీన్ ఎక్సర్సైజెస్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా నో నీడ్ అండ్ మా దగ్గర వైడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు నా ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ 76 ఇయర్ ఓల్డ్ లేడీ ఆవిడైతే డైపర్స్ే సో వైడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు ఇది రొటీన్ కంప్లైంట్ ఓన్లీ థింగ్ ఈ మధ్యన
(11:50) ఎక్కువ చెప్పుకుంటున్నారు మొన్నటి వరకు అసలు చెప్పుకు చెప్పకుండా కాదు అవును అలా ఇంట్లో ఉండిపోయేవాళ్ళు ఇంకా డెలివరీలో అయిపోయిందా ఇంకా లైఫ్ క్లోజ్ అన్నట్టు ఉండేది ఒకప్పుడు ఇప్పుడైతే తొందరగా డెలివరీలు అయిపోయాయా తొందరగా వర్క్ కి వెళ్ళిపోయామా తొందరగా సెటిల్ అయిపోవాల అన్నట్టు ఉంది ఇప్పుడు అవును అప్పటి వాళ్ళు ఏంటంటే చెప్పడానికి కాస్త సిగ్గుపడడం ఇంకా ఇంటికి అయిపోయిందిలే డెలివరీస్ అయిపోయినాయి కాబట్టి ఇంటికే పరిమితం అందుకే ఇంట్లో పెద్దవాళ్ళం అయిపోయామ అన్నట్టు ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఆఫ్టర్ డెలివరీ వర్కింగ్ బాగా చేస్తున్నారు
(12:19) యాక్చువల్ గా అయితే రైట్ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా బ్యూటీ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారా ఇలా ఫంక్షనల్ సర్జరీ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారా సో నేను రొటీన్ గైనిక్ ప్రాక్టీస్ ఇప్పుడు డెలివరీలో అవన్నీ అంటే యు కాంట్ డు సో మెనీ థింగ్స్ అండి. సో మనం ఐదర్ డెలివరీలో ప్రాక్టీస్ చేస్తున్నామా లేకపోతే ఐవఎఫ్ స్పెషలిస్ట్ఆ లేకపోతే ఎనీ అదర్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఇట్లా ఉంటుంది సో నేను మాక్సిమం నా క్లైంట్స్ అందరూ కాస్మెటిక్ ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజీయే నేను రొటీన్ డెలివరీస్ లాంటివి ఈ మధ్యనం చేయట్లేదు ఇంకా బికాజ్ నాకు ఈ క్లైంట్స్
(12:50) పెరిగిపోయారు దీని మీద దృష్టి పెట్టాలంటే మనం రొటీన్ కేసెస్ చూస్తా అంటే గబ గబ గబ చూడాలి చాలా మంది నేను వీళ్ళకి టైం ఇస్తాను చాలా హాఫ్ న్ అవర్ వన్ అవర్ అట్లా ఇచ్చి నెమ్మదిగా చూసే ప్రాబ్లమ్స్ ఇట్లో ఎవరైనా నాకు వెజైనిస్మస్ అని వచ్చారనుకోండి వెజైనిస్మస్ అంటే ఆ ఇంటర్కోర్స్ అసలు చేయలేకపోవడం లైక్ పెళ్లి అయి నాకు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క ఇంటర్కోర్స్ కూడా కాలేదు.
(13:14) దట్ ఇస్ ఫియర్ ఆఫ్ ఇంటర్కోర్స్ అట్లా వెజైనిస్ మస్ క్లైంట్స్ వస్తే నా దగ్గర కూర్చుని నేను వన్ అవర్ మాట్లాడకపోతే వాళ్ళ స్ట్రెస్ యంజైటీ నేను ఇది చేయలేను 10 మినిట్స్ లో చూసే పేషెంట్ కాదు. అవును సో అట్లాగా ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ బికాజ్ నేను చేసేదానికి మోర్ టైం అండ్ ఎనర్జీ కావాలి కాబట్టి వి ఎక్స్క్లూసివ్ గా దీంట్లోనే స్పెషలైజ్ చేస్తున్నాను.
(13:33) ఓకే ఏంటి ప్రాబ్లం అంటారు ఇప్పుడు మీరు చెప్పింది అన్నమాట నిజమే ఒక్కొక్కరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా సరే వాళ్ళు ఇంటిమేట్ అవ్వలేకపోతూ ఉంటారు. ప్రాబ్లం ఏంటి అంటారు అంటే ఆ భయం వల్ల వచ్చింది అంటారా లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అంటే అదర్ పర్సన్ వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది చెప్పడానికే ఇది అవుతుంది.
(13:50) వీళ్ళకేమో భయంేస్తూ ఉంటుంది ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటారు సో యాక్చువల్లీ ఐదర్ ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ అన్నా అయింది లేకపోతే జీరో ఇన్ఫర్మేషన్ అన్నా అయింది రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ప్రాబ్లం సో జీరో ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళకి కొంచెం ఇంటిమేట్ హెల్త్ గురించి తెలీదు వాళ్ళ ఓన్ బాడీ గురించి తెలీదు సో దాని వల్ల వచ్చే యంజైటీ ఓవర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నే వాళ్ళకి అమ్మో ఇదేదో చాలా పెద్ద విషయము సో ఇది చాలా పెయిన్ఫుల్ ఉండొచ్చు బ్లడ్ రావచ్చు ఇట్లాగ అన్ని మైండ్ లో బ్లాక్స్ ఉండటం వల్ల దే కాంట్ రిలాక్స్ అన్నాడు.
(14:24) ఎప్పుడు స్టార్టింగ్ లోనే సో నాకు కొంతమంది పెళ్లిఅయ్యాక వన్ వీక్ లో వచ్చినవాళ్ళు ఉన్నారు వన్ మంత్ లో వచ్చినవాళ్ళు ఉన్నారు. ఒకే 11 మంత్స్ 12 మంత్స్ కి వచ్చినవాళ్ళు ఉన్నారు కొంతమంది టూ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కూడా చూశాను. ఓ సో ఎంత తొందరగా వచ్చేస్తే అంత తొందరగా భయం పోతుంది. లేట్ గా వచ్చిన కొద్ది ఆ భయం పేరుకిపోయి పేరుకిపోయి వాళ్ళు అసలు నా ముందు ఓపెన్ అప్ అవ్వలేరు.
(14:50) ఆ దాని తర్వాత ఎగ్జామినేషన్ చేద్దాం అంటే కూడా దే విల్ ఫీల్ వెరీ రెస్ట్లెస్ సో దానికోసంఅని తొందరగా వచ్చిన వాళ్ళకి వ కెన్ హెల్ప్ దెమ మచ్ బెటర్ ఇట్స్ చాలా మటుకు ఫియర్ యాంగిల్ ఉంటుంది వీళ్ళకి సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెమ్మదిగా కౌన్సిల్ చేసి ఇలా చేద్దాము ఇట్ విల్ బి ఫైన్ అని చెప్పి అవన్నీ చెప్తా అంటే దే విల్ ఫీల్ మచ్ బెటర్ అండ్ కొన్ని సెషన్స్ లో వ కెన్ క్రాక్ ఇట్

No comments:

Post a Comment