Saturday, October 17, 2026

Dr. Ravi Shankar - Top 7 Best & Budget Friendly Protien Rich Foods List | High Protien Foods Telugu

Dr. Ravi Shankar - Top 7 Best & Budget Friendly Protien Rich Foods List | High Protien Foods Telugu

Author Name:iDream Doctors Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=D6BJZY2qxhY





Title: Dr. Ravi Shankar - Top 7 Best & Budget Friendly Protien Rich Foods List | High Protien Foods Telugu

Author Name: iDream Doctors Podcast

Description: #protien #protiendiet #protienrich
Dr. Ravi Shankar - Top 7 Best & Budget Friendly Protien Rich Foods List | High Protien Foods Telugu | Journalist Swapna

Transcript:
(00:00) పైథన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ ఏజెనటిక్ఏఐ వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. అలాగే మనకి అఫ్కోర్స్ ఫుడ్స్ లో ఇట్స్ వాస్ సబ్జెక్ట్ కానీ ఓవరాల్ గా మక్రోస్ చూసుకోవాలన్నది మీ సందేశం ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ ఒక విషయం చెప్పండి దీనిలో అంటే ప్రోటీన్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి.
(00:23) ఇది ఒక టాపిక్ బై ఇట్ సెల్ఫ్ ఈ యూజువల్ గా ఏంటంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది మనం ఇప్పుడు ఒక 100 g తీసుకున్నాం అనుకోండి మనం తీసుకునేటువంటి ఆ 100 గ్రామ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ ని ఎలా డివైడ్ చేసుకోవాలిఅనేదానికి కొన్ని రకాల ఫార్ములాస్ ఉన్నాయి కొంతమందిఏమో పర్ మన కేజీ బాడీ వెయిట్ బట్టి ఎంత ప్రోటీన్ తీసుకోవాలిఅనేది ఒక ఫార్ములా ఇంకో ఫార్ములా ఏంటంటే మనం తీసుకునే క్యాలరీస్ లో ఎంత ప్రొపోర్షన్ దేని నుంచి రావాలి కార్బోహైడ్రేట్స్ నుంచి ఎవరో తినేటప్పుడు లెక్కలు వేసుకోరు ఏమని అరే ఇందులో నుంచి మనకి ఈ 80 80 క్యాలరీస్ ఎలా దేని నుంచి వస్తున్నాయి కార్బోహైడ్రేట్స్
(00:54) నుంచి వస్తున్నాయా లేకపోతే ప్రోటీన్ నుంచి వస్తున్నాయా అని చెప్పి ఎవరు లెక్కలు వేసుకోరు కాకపోతే మనకి ఒక రఫ్ ఐడియా ఉండాలి మనం తీసుకునేటువంటి ఫుడ్ లో అసలు ఏముంటుంది ఒక ఎగ్ తీసుకుంటున్నారండి ఒక వ్యక్తి అనుకుందాం ఆ ఎగ్ లో ఎగ్ వైట్ నుంచి ప్రోటీన్ వస్తుంది. అట్లానే ఎగ్ యోక్ అని ఏదైతే ఉందో ఆ పచ్చ సొన దానినుంచి ఫ్యాట్స్ వస్తాయి వైటమిన్స్ వస్తాయి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి.
(01:19) తెలుసుకొని ఏది ఎంత తీసుకోవాలిఅని చెప్పి మనం ఒక ఐడియా ఉండాలి రఫ్ ఐడియా అవును ఓకే అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఛాయ బిస్కెట్ అనింది ఛాయ బిస్కెట్ లో మిల్క్ ఉందనుకోండి ఆ మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది కొంత ఓకే అట్లానే దాంతో పాటు కొంత ఫ్యాట్ కూడా ఉంటుంది అవును ఈ వాటర్ ఎలాగ ఉంటుంది. దాంతో పాటు ఈ బిస్కెట్ లో ఏముంటుంది చెడు ఫ్యాట్ ఎక్కువగా ఉంది ట్రాన్స్ ఫ్యాట్ అట్లానే ప్రోటీన్ అనేది మినిమల్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది జీరో కాదులే మినిమల్ ఉంటుంది.
(01:47) ఆ ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్ మొత్తం అది కూడా రిఫైన్ రిఫైన్డ్ కాబ్ కింద వస్తుంది. అట్లా మనం షుగర్ ఏదో ఉంది కదా అవును సో సింపుల్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్ ఉన్నాయి అందులో అలా బ్రేక్ డౌన్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. మనం ప్రోటీన్ గనక తీసుకున్నట్లయితే ఇన్ జనరల్ ప్రోటీన్ ఇస్ ఎక్స్పెన్సివ్ ప్రీమియం అవును ఓకే కాస్ట్ వైస్ మీరు చూడండి ప్రోటీన్ మీరు బయటికి వెళ్లి గనుక బంగాళ దుంపలు కొనాలంటే పెద్ద కాస్ట్ ఉండవు అదే ఆలు ఓకే 10 రూపాయలు ఉంటాయో 20 రూపాయలు ఉంటాయో 40 రూపాయలు ఉంటాయో మీరు గనక బీన్స్ కొనాలనుకోండి 150 రూపాయలు 200 రూపాయలు 250
(02:21) ఉంటాయి కిలో అలానే మీరు మీట్ ని కూడా తీసుకోండి చికెన్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఆర్ మటన్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఇస్ ఎక్స్పెన్సివ్ ప్రోటీన్ ఇస్ ఇన్ జనరల్ టు ప్రొడ్యూస్ టు బై ఇస్ వెరీ ఎక్స్పెన్స్ కరెక్ట్ ఇన్ జనరల్ కారణాలు ఏవైనా కావచ్చు మన యొక్క ఇదివరకి అధికంగా మనం వెనకబడినటువంటి దేశం కాబట్టి ఇది ఈ మధ్య మనం ఇది డెవలపింగ్ కంట్రీ అవుతున్నాం కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏది మన ప్రోటీన్ కాంటెంట్ మన ఫుడ్ లో తక్కువగా ఉండటానికి రెండో రీజన్ ఏంటంటే అలవాట్లు ఆహారపు అలవాట్లు కూడా అలానే ఉంటాయి ఎలా ఎక్కువ వైట్ రైస్ తినటం కొంచెం కూర ఆ
(02:59) కూరలో కూడా ఎక్కువ ఎక్కువగా ఏముంటాయి ఆలువే ఏదన్నా ఉంటుంది. ఈజీగా దొరికే ఈజీగా అవైలబుల్ అది కాబట్టి దీస్ ఆర్ చీప్ బట్ దే ఆర్ నాట్ గుడ్ నేను అన్నం తినద్దు అనట్లే ఆలు తినద్దు అనట్లే బట్ నేను చెప్తుంది ఏంటంటే అవి మితంగా తీసుకోవాలి ప్రోటీన్ కాంటెంట్ ని పెంచుకోవాలి పెంచుకోవాలి ఎందుకు వైట్ రైస్ కన్సంషన్ ఇస్ ఆల్సో లింక్డ్ విత్ డయాబెటీస్ రిస్క్ ఓకే అలానే మన శరీరానికి కావాల్సినటువంటి అమినో యసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి అనింటే వెజిటేరియన్ డైట్ కావచ్చు లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ కావచ్చు వ నీడ్ టు టేక్ యంపుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దట్ ఈస్
(03:30) రిక్వైర్డ్ అలా అని చెప్పి విపరీతంగా నేను ప్రోటీన్ పౌడర్ తెచ్చుకొని తాగమని చెప్పట్లే తాగితే తప్పా ఏమన్నా అంటే తాగొచ్చా అండి టాపిక్ యా అది కూడా ఒక టాపిక్ బై ఇట్ సెల్ఫ్ ఎస్ డెఫినెట్ గా మనం ప్రోటీన్ అయితే కన్యస్ చేయాలి. ఎంత కన్స్యూమ్ చేయాలంటే కనీసం 15 టు 20% ఆఫ్ అవర్ క్యాలరీస్ అయితే అందులో నుంచి రావాలి కనీసం ఎర్ మినిమం 15 కూడా తక్కువే 20 అనుకుందాం ఒక ఆర్బిటరీ నెంబర్ తీసుకుంటే 20 సో 1500 క్యాలరీలు వేసుకుంటే మనక అందులో 300 క్లరీ ఎక్కడ తీసుకుంటాం లేండి మనందర 1800 200 పోనీ 1800 తీసుకున్నా కూడా తీసుకుంటే 15 ఇ అదే 18* 20 36 360 క్లరీస్ షుడ్ కమ
(04:04) 360 క్లరీస్ అంటే డివైడెడ్ బఫ య అట్లీస్ట్ బేర్ మినిమం చెప్తున్నాను నేను మీరు 25 దాక కూడా వెళ్ళొచ్చు కిడ్నీ సమస్య లేనటువంటి వాళ్ళఅయితే బాగా మజిల్ బిల్డింగ్ చేసేటువంటి వాళ్ళ అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ ఓకే అలానే ఫ్యాట్ కాంటెంట్ ఎంత ఉండాలనే దానికి కూడా ఒక మెట్రిక్ ఉంది. మన వాళ్ళు ఏంటంటే ఒక 65 టు 70% కార్బోహైడ్రేట్స్ కొట్టేస్తారు.
(04:24) అవును అది కూడా ఏంటి వైట్ రైస్ రూపంలో ఇప్పుడు మీరు బిర్యానీ వచ్చిందనుకోండి అందులో ఒక పీస్ ఉంటది. ఇంత అన్నం ఇంత ఇంత అన్నం ఇంత ఇంత అన్నం ఇంత ఫ్యాట్ ఉంటది. సో మీకు అందులో ప్రోటీన్ ఏమ వస్తుంది పేరుకి మీరు నేను చికెన్ విత్ రైస్ తీసుకుంటున్నానుని మీరు అనుకుంటున్నారు. యాక్చువల్ గా అందులో ఉండేటువంటి ప్రోటీన్ చాలా తక్కువ కరెక్ట్ సో అది మనం తెలుసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది నర్సరీ నుంచి మనక అసలు ఫుడ్లో ఫూడ్స్ లో ఏది ఎంత ఉండాలి ఏది తింటే మనకి హెల్తీ ఏది తింటే అన్ హెల్తీ ఎంత క్వాంటిటీ తినాలి అనేది అప్పటినుంచి గనక మనకి ఇంగ్రేడియంట్ గా
(04:56) నేర్పించినట్లయితే మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది రైట్ ఇంకా రెండో కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఆ నిద్ర నిద్ర అనేది నాలుగు గంటలు చాలు అబ్రహం లింకన్ ఇలా చదువుకున్నాడు సో అండ్ సో గాంధీ గారు ఇంతే నిద్రపోయారు ఇలా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది బెంచ్ మార్క్ అయిపోయింది ఏమిటి తక్కువ నిద్రపోతే కష్టపడుతుండు జీవితంలో అని చెప్పి సో యాక్చువల్లీ ఎంత నిద్ర అవసరం అండి మనిషికి బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆర్ ఇంపార్టెంట్ రైట్ ఓకే క్వాంటిటీ అంటే మీరు ఇంతకుముందు చెప్పిన నాలుగు గంటల ఐదు గంటలఏడు గంటల ఇన్ జనరల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే
(05:30) సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే అవసరం. అవసరం సిక్స్ టుఎ అవర్స్ గనక పడుకున్నట్లయితే మన శరీరానికి మన మనసుకి కూడా రెస్ట్ ఎందుకంటే న్యూరాన్స్ ఆల్సో రెస్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన బాడీ కూడా ఫిజికల్ ఇన్ఆక్టివిటీ ఉంటుంది కాబట్టి వి ఆల్ రెస్ట్ అండ్ రిజోవినేట్ అవుతాం నెక్స్ట్ డే బాగా పని చేసుకోగలుగుతాం ఫోకస్ చేయగలుగుతాం.
(05:52) ఓకే ఇది ఒకటి అలానేసిక్స్ టుఎ అవర్స్ కన్నా ఎక్స్ట్రీమ్స్ గనుక వెళ్ళినట్లయితేసిక్స్ అవర్స్ కన్నా తక్కువ రోజు పడుకుంటూ 8 అవర్స్ కన్నా ఎక్కువ గనక పడుకున్నా కూడా మంచిది కాదని చెప్పి సైంటిఫిక్ స్టడీస్ లో బయటపడి వీళ్ళందరికీ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్తున్నటువంటి కార్డియో వాస్కులర్ రిస్క్ లాంటివి ఎక్కువగా ఉంటాయి యూజువల్ నేను ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతున్నా మన ప్రధాని మోడీ గారు ఐదు గంటలే పడుకుంటారు ఆరు గంటలే పడుకుంటారు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఎక్సెప్షన్ కావచ్చు అలా అని చెప్పి అదే పని అందరం చేస్తే చర్చి ఊరుకుంటాం ఓకే ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు
(06:21) ఏ సైంటిఫిక్ స్టడీ చేసినా ఏంటంటే యూజువల్ గా ఎక్స్ట్రీమ్స్ లో ఉండేటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడం ఎక్కువమంది ఏ కేటగిరీ లోకి వస్తారో వాళ్ళ గురించి మాట్లాడతాం అంతే కదా ఆయన జీన్స్ డిఫరెంట్ కావచ్చు ఆయన మెడిటేషన్ లాంటివనా ప్రాక్టీస్ చేస్తా ఉండొచ్చు వర్ స్పీకింగ్ బట్ స్ట్ రీప్లేస్ స్లీప్ ఇది కూడా ఒక డౌట్ అడిగేదానికి కొంత మేరకి రిప్లేస్ చేయొచ్చేమో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలే అంటారండి మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆఫ్ ద స్లీప్ మంచి బెస్ట్ స్లీప్ అక్కడికే వస్తుంది.
(06:46) నెక్స్ట్ రెండోది మాట్లాడేది ఏంటంటే ద టైమింగ్ ఆఫ్ ద స్లీప్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఓకే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే ఏంటి అన్డిస్టర్బ్డ్ ప్రశాంతంగా పడుకోవటం అనేది చాలా అవసరం. ఓకే పడుకున్నఏడు గంటలు అయినా సరే ఆరు గంటలు అయినా సరే అన్డిస్టర్బ్డ్ స్లీప్ అయితే అది వేరేగా ఉంటుంది మీరు గమనించండి.
(07:02) అలా కాకుండా మీరు వర్క్ రిలేటెడ్ కాల్స్ గనుక గంటక ఒకసారి వస్తా మీరు తొమ్మిది గంటలు పడుకున్నా సరే మీరు అది డిస్టర్బ్డ్ స్లీప్ కిందే వస్తుంది. ఈ స్లీప్ యాప్ని అండ్ గురక లాంటి సమస్యలు ఉండి ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేటువంటి వాళ్ళకి కూడా వేరే సమస్యలు వస్తాయి. ఇంకా థర్డ్ టైమింగ్ అసలు ఎన్నింటికి పడుకుంటున్నాం మనం అది కూడా చాలా ఇంపార్టెంట్ నేనుతొమ్మిది గంటలు పడుకుంటాను అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరో ఫిలిం యాక్టర్స్ ఆ మధ్య చెప్తున్నారు నేను తొమ్మిది గంటలు పడుకుంటాను హ్యాపీగా కాకపోతే వంటి గంట దాకా పార్టీ చేసుకొని వంటి గంట పడుకొని 10 ఇంటి లేస్తాను అని
(07:28) చెప్పి ఆవిడ ఏదో చెప్తున్నారు. ఐమీన్ దట్స్ దట్స్ వన్ ఆఫ్ ద రూట్ కాసెస్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ పాపం చాలా మంది ఐటి ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు యుఎస్ టైమింగ్స్ పని చేస్తారు కాబట్టి వాళ్ళు దే స్లీప్ అట్ నైట్ 1 క్లాక్ ఏది అన్ని రాప్ అప్ చేసుకొని లాప్టాప్ డబ్బా మూసి పడుకుంటారు.
(07:47) కానీ దాని వల్ల ఏమవుతుంది వాళ్ళ స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మన బాడీలో హార్మోన్స్ దేవుడు కావచ్చు ప్రకృతి కావచ్చు ఎలా మనుఫ్యాక్చర్ చేశరు అంటే మనల్ని రాత్రి 9 10 ఏంటికి ఈ స్టీరాయిడ్ హార్మోన్ కార్టికో స్టెరాయిడ్స్ ఏమన్నా చూసారా అన్ని క్వైట్ అయిపోయి ప్రశాంతంగా గ్రోత్ హార్మోన్ లాంటివి పడుకున్నప్పుడు టాప్ టాప్ అని చెప్పి స్పైక్స్ లో రిలీజ్ అవుతూ ఉండాలనేటువంటి విధంగా నిర్మితమయ్యాం మన శరీరం.
(08:13) దాన్ని మనం డిస్రప్ట్ చేస్తున్నాం దాని వల్ల ఏంటి మన బయలాజికల్ క్లాక్ అనేది ఏదైతే చెప్తామో మొత్తం డిస్రప్ట్ అయిపోతుంది. దాంతో పాటు ఈ హార్మోన్స్ అనేవి కూడా కార్టిజన్ అనే చెడు హార్మోన్ కింద ప్రాచూర్యంలోకి వచ్చింది కానీ అది చెడ్డది కాదు అది ఎప్పుడు రిలీజ్ అవ్వాలో అప్పుడు రిలీజ్ అయితే మంచి హార్మోన్ అవును ఎప్పుడు రిలీజ్ కాకూడదో అప్పుడు రిలీజ్ అయినా మామూలు టైం లో కూడా ఎక్కువగా రిలీజ్ అయినా కూడా విపరీతంగా కంటిన్యూస్ గా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం ఇట్స్ ఏ బ్యాడ్ హార్మోన్ అంటే గాట్ గా అన్నది దాని వల్ల వెయిట్ గేన్ కూడా వస్తుంది అంటారు రావచ్చు వెయిట్ గేన్ రావచ్చు హార్ట్ అటాక్
(08:41) రిస్క్ రావచ్చు దిస్ ఇస్ ఆల్ ప్రోవెన్ ఓకే కాబట్టి మనం నైట్ 10 కి పడుకుంటాం అనేది చాలా అవసరం అది అది కూడా కంటిన్యూస్ గా అన్ఇంటరప్టెడ్ గా గుడ్సిక్స్ టుఎయిట్ అవర్స్ మన బాడీకి ఏది అవసరమో అంతసేపు పడుకుంటాం అనేది అవసరం. అలా కాకుండా వన్ దాకా ఉండి నేను నైన్ హర్స్ పోడుకుంటాను నేను పబ్బింగ్ చేశాను క్లబ్బింగ్ చేస్తాను వారలో మూడు నాలుగు సార్లు అంటే అది అన్ని రకాలుగా కూడా వచ్చాడు అన్నమాట సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ టైం ఆఫ్ స్లీప్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ బోత్ ఆల్ దీస్ త్రీ మేటర్ యక్చువల్ ఈ ఫాక్ట్ ని మనం ఎందుకో అశరత వేసి అలా పక్క దోసాం. మన అమ్మమ్మలు నాయనమ్మలు మన
(09:16) అమ్మలు నాన్నలు చూసుకుంటే వాళ్ళు తొమ్మిది ఇంటికి లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా ఏడు ఎనిమిది ఇంటికి కూడా అయ్యాయి పాతకాలంలో అయితే కనీసం మంచి ఉన్నప్పుడయితే 910 కి అయితే మాత్రం అయిపోయింది. 10 ఇస్ సపోస్డ్ టు బి ది బెంచ్మార్క్ ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ కాస్త అలా గోల్ పోస్ మూవ్ అయిపోయి మూవ్ అయిపోయి 12వ వన్ అయిపోయింది.
(09:33) ఎవరితోన ఏంటి 10ంటి పడుకుంటాడా ఏంటి అంటే 10ంటి పడుకుంటం కూల్ కాకుండా ఎప్పుడు అయిపోయింది అనేది నా నాకు డౌట్ వచ్చింది. 10ంటికే కదా పడుకోవాల్సింది. ఇట్ ఇస్ ఆడ్ టు నాట్ స్లీప్ బై 10 ఓ క్లాక్ ఇట్స్ నాట్ అదర్ వే రాంగ్ మీరు చూసినట్లయితే వెస్టర్న్ కల్చర్ ని మనం ఏదో తక్కువ చేసి చూస్తా ఉంటాం వాళ్ళలో చాలా మంచి ఉంది.
(09:57) మన దగ్గర ఉన్నటువంటి మంచినే మనం వదులుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెడుని అయితే తీసుకుంటున్నాం ఈ విషయంలో వాళ్ళు ఫార్ బెటర్ వాళ్ళు ఇంటిక ఈవినింగ్ కల్ల డిన్నర్ చేసేస్తారు. నైట్ శుభ్రంగా తొమ్మిది 10 ఇంటికలా పడుకుంటారు ఎక్కువమంది మనం ఇలానే ఉండేవాళ్ళం ఒకప్పుడు అవును మనమేమో వాళ్ళ టైమింగ్స్ కు మనం కొరిలేట్ చేసుకుంటూ ఆ టైం కి మనం వర్క్ చేస్తూ వాళ్ళు పడుకునే టైం లోనేమో మనం వర్క్ చేస్తూ ప్లస్ వాళ్ళ నిద్రపోకుండా ఉండేటువంటి టైం లో కూడా మనం లేచి ఉంటున్నాం.
(10:28) ఇవన్నీ ఓవరాల్ గా నాట్ హెల్దీ మూవ్ అస్ టు డేస్ డేంజరస్ అండ్ కెటస్ట్రఫీ కెటస్ట్రఫీ అబ పెద్ద పెద్ద పదం వాడా ఇడ ఇఫ్ యు ఆస్క్ మీ మనం డైట్ మీద లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీదే ఫోకస్ పెడుతున్నాం కానీ ఆఫ్ లేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెట్రిమెంటల్ అండ్ డెలిటీరియస్ ప్రాబ్లమ్స్ ఈస్ స్లీప్ స్లీప్ ఇఫ్ యు ఆస్క్ మీ వన్ సింగల్ థింగ్ ఈ మూడిట్లో ఈజీగా మనం చేంజ్ చేయగలిగేది స్లీప్ డైట్ అయినా కష్టం ఎక్సర్సైజ్ అన్నా కష్టమే కానీ స్లీప్ అనేది మనం గనక కొంచెం ఫోకస్ చేసి ఈ మొబైల్ ఫోన్ ఫోన్స్ ని కాస్త దూరం పడేసి ఆ ఆ 9ఓ క్లాక్ కి నుంచి ఫోన్ గనక చూడకుండా ఉన్నట్లయితే గనుక మనం చక్కగా
(11:02) 10 ఇంటికల్లో పడుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ డిఫరెంట్ అండ్ ఆ హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో స్లీప్ ని సెట్ చేస్తే చాలా వరకు సెట్ అయిన కేసెస్ చూస్తుంటారు కదా చాలా మీరు ఇంతకుముందు చెప్పారు కదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కావచ్చు లేకపోతే ఒబేసిటీ కూడా స్లీప్లెస్నెస్ వల్ల పెరుగుతుంది. కార్డియోవాస్క్లర్ రిస్క్ పెరుగుతుంది.
(11:21) ఇవన్నీ మనం తగ్గించుకోవాలి ఎందుకు టైప్ టు డయాబెటిస్ పెరుగుతుంది. షుగర్ కి స్లీప్ కి రిలేషన్షిప్ ఉంది ఇన్ఫాక్ట్ ఇఫ్ యు లుక్ అట్ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ గైడ్లైన్స్ మా ప్రొఫెసర్స్ ఎప్పుడో యుకే లో నేను ట్రైన్ అయినప్పుడు ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు కానీ ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ గైడ్లైన్స్ లో కూడా ఇన్కార్పరేట్ చేశారు.
(11:40) రైట్ ఏది స్లీప్ డ్యూరేషన్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. రైట్ కాబట్టి మనం నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా కూడా మీరు రాత్రి 10 తర్వాత చూస్తున్నా గనక కట్టేసేయండి. అంతే ఇంత మంచి ఇంటర్వ్యూ కూడా నీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ఏ ఇన్ఫ ఎంత అది ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు నాలెడ్జ్ కోసం కావచ్చు అదంతా జ్ఞానం కోసం కూడా జ్ఞానం కోసం కావచ్చు అది పొద్దున ఐదున్నర ఆరు తర్వాత చేసుకోవచ్చు ఏదైనా సరే లెగిసిన తర్వాత ఇంతకుముందు మీరు బ్రహ్మ ముహూర్తం అన్నారు అది నాలుగుింటి లెగమని నేను
(12:09) చెప్పను ఎవరిని ఎందుకంటే ఆ టైంకి కూడా కార్టికోస్టిరాయిడ్స్ అనేది ఇంకా మేల్కొనం ఆసిక్స్ తర్వాతే అది కొంచెంసెవెన్ కి యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది ఆ కార్టికోస్ స్టిరాయిడ్ రిలీజ్ అనేది సో నేను ఏంటిదా పడుకోమని చెప్పట్లేసిక్స్ కి లెగవచ్చు మనం శుభ్రంగా మన పనులు మనం చేసుకోవచ్చు యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఈ స్లీప్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ ముహూర్తంలో మనం పని చేయాల్సినటువంటి అవసరం లేదు ఎన్టి రామారావు గారు పొద్దున్నే మూడింటికి లేసారు కదా అని చెప్పి మనం లెవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి
(12:38) తెలుసు ఆయనకి హార్ట్ ప్రాబ్లం అంత ఎర్లీగా రావడానికి అది కూడా ఒక కారణం ఏమో అంటే మనం ఇండివిడ్యువల్ బట్టి మనం వెళ్ళకూడదు. ఆయన చేసిన గొప్ప పనులు మనం నేర్చుకొని అవి పాటించాలే తప్పితే ఆయన డిసిప్లిన్ సమయపాలన ఇట్లాంటివి చాలావాటి చాలా విషయాల్లో ఆయన మనకి ఎగజంపుల్ రోల్ మోడల్ అవును వాటిలో భాగం కింద ఆయన ఇది చేశారు ఆయనకి సెట్ అయింది అని చెప్పి మనకు సెట్ కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మోడీ గారు ఆరు గంటలే పడుకుంటారా ఐదు గంటలో పడుకుంటారు నేను ఐదు గంటలో పడుకుంటాను అంటే అది మన చెడుతు అంటే మనకు కల్చరల్లీ అండి అదే ఇందాక చెప్పినట్టు గ్రేట్నెస్ తో నిద్రాహారాలని
(13:10) సంపూర్ణంగా త్యజించేవాడు పరమ యోగి పరమ మంచి మంచివాడు గొప్పవాడు అని అనుకుంటాం కానీ శరీరాన్ని మనం ఎంత సుష్కింగ్ దాన్ని ఏమంటారు స్టార్వింగ్ ద బాడీ యా అది నాట్ రైట్ యక్చువల్లీ యు షుడ్ నాట్ స్టార్ యువర్ బాడీ మునులు ఋషులు బతికారని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సాత్విక ఆహారం తింటూ ఏ నేచర్ లో మమేకమై ప్రకృతిలో వాళ్ళు పార్ట్ ఆఫ్ ది ప్రకృతి అయిపోయారు వాళ్ళు మీరు గనక చూసినట్లయితే వాడోల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఓకే వాళ్ళకి వాళ్ళకు ఉన్న ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ మనకి అసలు రిమోట్లీ పాసిబుల్ కాదు ఓకే సో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ సర్కమస్టన్సస్ డిఫరెంట్ రైట్ సో అవన్నీ
(13:54) నేను ఇక్కడ పాటిస్తాను ఏది రాత్రింతా మేలుకొని ఉంటాను నేను కూడా అంటే అలాంటి గాలి గనుక మనకు ఉన్నట్లయితే అలాంటి నీరే మనకు ఉన్నట్లయితే అలాంటి మెంటల్ స్టేటస్ కూడా మనకు ఉన్నట్లయితే వాళ్ళకి జీరో అండి స్ట్రెస్ లెవెల్స్ ఇంకా మైనస్ ఉంటాయేమో కరెక్ట్ మనమేమో ఇక్కడేమో పీక్ కొడతా ఉంటాయి స్ట్రెస్ ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్ స్తానే నెక్స్ట్ ట్రాఫిక్ ఎలా ఉందో మన ఇంటికి ఎప్పుడు వెళ్తామో పేషెంట్ ఎలా ఉన్నాడో అని చెప్పి ఆలోచిస్తూనో లేకపోతే మీరు నెక్స్ట్ నా కమిట్మెంట్ అని ఆలోచిస్తూ ఉంటే మరి స్ట్రెస్ ఏ ఉంటుంది మనకి మనం రిలాక్స్డ్ గా ఎక్కడ ఉన్నాం వి
(14:26) ఆర్ ఆల్ యనో ఇన్ ఏ 100% ఇన్ ఏ స్ట్రెస్ ఫుల్ స్టేట్ ఆ స్ట్రెస్ అనేది మనం గనక వదిలేసి నిజంగానే మీరు చెప్పినటువంటి మునుల్లాగా ఋషుల్లాగా గనక ఉన్నట్లయితే డెఫినెట్ గానే మనం మే బి సిక్స్ అవర్స్ కాదు ఫైవ్ అవర్స్ సరిపోతుందేమో బట్ మనం ఆ స్టేట్ లో లేము కదా సో ట్రూ సో ట్రూ సో అయితే మొత్తానికి మనకి గాడి తప్పిన ఎండో క్రైన్ సిస్టం ని గాడిలో పెట్టడానికి కీలకమైన పిల్లర్స్ అంటే ఇది వాస్ట్ డిస్కషన్ డాక్టర్ రవిశంకర్ గారు ఐ థింక్ రాబోయే ఎపిసోడ్స్ లో వెన్వర్ యు స్పేర్స్ టైం మనం స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకొని ఇంకా చాలా దాన్ని సుదీర్ఘంగా సునిషితంగా
(14:58) పరిశీలించి వాటి వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్దాం కానీ బ్రాడ్ గా ఇవన్నీ మనం మైండ్లెస్ గా డైట్ స్లీప్ స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ వీలున్నంతవరకి ఈ పొల్యూషన్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు లేకపోతే ప్లాస్టిక్స్ కావచ్చు లేకపోతే ఇంకా చెప్తే నచ్చదేమో లిప్స్టిక్స్ కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు క్రీమ్స్ కావచ్చు ఇవి కూడా వీలున్నంతవరకు నాచురల్ వాడుకుంటే బెటర్ నాచురల్ కదా అని చెప్పి మళ్ళీ ఇది విపరీతమైన ఇంటెన్స్ గా ఉండేటువంటివి వాడుకోకూడదు.
(15:35) జస్ట్ బికాజ్ సంథింగ్ ఇస్ నచురల్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ ఇట్ ఇస్ గుడ్ గుడ్ ఓకే అది కూడా మనం తెలుసుకోవాలి ఇంతకుముందు నెయ్యి గురించే మాట్లాడుకున్నాం కదా డెఫినెట్ గా ట్రాన్స్ ఫ్యాట్స్ కంటే బెటర్ అవును అందులో డౌట్ లేదు అవును అలా అని చెప్పి నేను నెయ్యి రోజు విపరీతంగా తింటాను అంటే అది మంచిది కాదు మంచిది కాదు అది ప్రూవెన్ ఇప్పుడు కోకనట్ ఆయిల్ నెయ్యి ఇవన్నీ కూడా ఆచి తూచి వాడాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు.
(15:54) రైట్ ఐ థింక్ మొత్తానికి వీటికి మూలం సరి చేయాలంటే కూడా మీరు అన్నట్టు ఈ ఏడు ఆరుఏడు స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ మూల స్తంభాలనే ఒక్కసారి కీప్ ఇట్ సింపుల్ ఐ థింక్ వ టు కీప్ అవర్ లైఫ్ సింపుల్ ఇఫ్ వ కీప్ థింగ్స్ సింపుల్ థింగ్స్ కెన్ బి మేడ్ సింపుల్ ఎస్ విచ్ ఇస్ డైట్ ఎక్సర్సైజ్ స్లీప్ స్ట్రెస్ పొల్యూషన్ అండ్ అన్నెసెసరీ కెమికల్స్ ప్లాస్టిక్స్ ఇవైతే ఏమఉన్నాయో పొల్యూషన్ అంటే మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం దాన్ని కూడా వీళ్ళంత వరకు తగ్గించు ంటే మంచిది ఇట్స్ ఏ టాపిక్ బై ఇట్సెల్ఫ్ సో వీటిని గనక మనం వీలినంత వరకు గనక మనం గనక అడాప్ట్ చేసుకని మనం గనక మార్చుకుంటే
(16:32) గనుక డెఫినెట్ గా కేవలం హార్మోనల్ సిస్టం మాత్రమే కాదు ఇన్ జనరల్ బాడీల పార్ట్స్ మొత్తం కూడా సరిగ్గానే పనిచేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫాక్చువల్ గా సైంటిఫిక్ గా మాకందరికీ చెప్పినందుకు డాక్టర్ రవిశంకర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్ హెల్త్ 360 లో కలుద్దాం. సో తప్పకుండా ఐ థింక్ ఈసారి మేము రెడీగా పెట్టుకొని ఉంటాం మీకుేమే అంటే డెమో లైవ్ డెమో ఇచ్చి ఇది తినొచ్చా ఇడ తినొచ్చా తినొచ్చా అని చెప్పి తప్పకుండా వల్ స్టార్ట్ విత్ మైసూర్ బజ్జీ నెక్స్ట్ టైం షూర్ షూర్ థాంక్యూ సర్ నమస్తే తినకూడదనే చెప్తాను అందుకనే థాంక్యూ వెరీ మచ్
(17:03) థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ హాయ్ గయస్ దిస్ ఇస్ రిథి కుమార్ హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ
(17:33) డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(18:03) డ్రీమ్

No comments:

Post a Comment