Saturday, October 17, 2026

బయట వాళ్లలో మంచితనం కనిపిస్తుంది… మన ఇంటివాళ్లలో ఎందుకు కనిపించదు? | Family Relationships Telugu

బయట వాళ్లలో మంచితనం కనిపిస్తుంది… మన ఇంటివాళ్లలో ఎందుకు కనిపించదు? | Family Relationships Telugu

Author Name:Pravalika Hanumanthu

Youtube Channel Url:https://www.youtube.com/@Pravalika_Parenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-itYWU6LArU





Title: బయట వాళ్లలో మంచితనం కనిపిస్తుంది… మన ఇంటివాళ్లలో ఎందుకు కనిపించదు? | Family Relationships Telugu

Author Name: Pravalika Hanumanthu

Description: If they say a few nice words to us outside… we immediately see the goodness in them. ❤️
Even if someone does a small help, we appreciate them.
But when they do so many things for us every day at home… why do they become “normal” to us?
Our mother… our husband… our children… our in-laws… why do we notice only one thing they don’t do more than the goodness they do?
Is it because of our expectations?
Is it because of our stress?
Is it because of our anger?
Or do we lose sight of their value because our loved ones are always with us?
In this video, I am not talking to give a solution… I am talking to you to explore an important question together.
Does this happen in your home too?
We see goodness in people outside… but why is it not seen in our family members?
Share your honest experience in the comments. There is no need to say who is wrong. Just say what you feel. ❤️
This conversation does not stop here. Subscribe for more deep parenting, motherhood & family relationship conversations like this.

If you found this relatable, leave a comment saying: “I think so.” ❤️
And share your experiences too — let’s take this conversation deeper together.

#FamilyRelationships
#TeluguParenting
#TeluguMothers
#MotherhoodTelugu
#ParentingTelugu
#FamilyBonding
#MotherhoodJourney
#TeluguWomen
#SelfAwareness
#EmotionalParenting
#ParentingTipsTelugu
#FamilyProblems
#TeluguYouTube
#TwinBlissParentingHub

Transcript:
(00:00) ఒక విషయం మనం నిజంగా ఆలోచించాలి. బయట వాళ్ళలో మంచితనం మనకి చాలా త్వరగా కనిపిస్తుంది. ఎవరైనా మనతో రెండు మంచి మాటలు మాట్లాడితే చూడండి అబ్బా ఎంత మంచి మనిషి అని మనం అంటా ఉంటాం. ఎవరైనా చిన్న హెల్ప్ చేశారు అనుకోండి అబ్బాయ్ చాలా కేరింగ్ పర్సన్ అని మనం అంటా ఉంటాం. సోషల్ మీడియాలో ఎవరో ఒక మంచి మాట చెప్తే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అని మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది.
(00:26) మీకు కూడా అలా అనిపిస్తుంది కదా కానీ అదే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మనుషుల విషయానికి వస్తే ఎందుకు మన పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది. మన అమ్మ నాన్న భర్త పిల్లలు అత్తమామలు వాళ్ళు మనకోసం చేసిన ఎన్నో చిన్న చిన్న పనులు ఎన్నో సాక్రిఫైసెస్ ఎన్నో మాటల్లో చెప్పలేని ప్రేమ ఇవన్నీ మనకు ఎంతవరకు కనిపిస్తున్నాయి. అసలు నాకు చాలా రోజులుగా ఒక క్వశ్చన్ ఉంది.
(00:51) ఎందుకు మనం బయట వాళ్ళని అబ్సర్వ్ చేస్తాం అప్రిషియేట్ చేస్తాం ప్రైస్ చేస్తాం. కానీ మన ఫ్యామిలీని మాత్రం చాలా రోజులుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మీ ఇంట్లో ఇలాగే జరిగితే నాకు తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి మన అమ్మ ప్రతిరోజు మనకోసం ఏదో ఒకటి చేస్తా ఉంటుంది. మన భర్త మనకోసం ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటా ఉంటారు.
(01:10) మన పిల్లలు కూడాను వాళ్ళకి చేతనైన విధంగా మనతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తా ఉంటారు. కానీ ఇవన్నీ మనకి నార్మల్ అయిపోతాయి నార్మల్ గా తీసుకుంటాం అన్ని ఒకరోజు వాళ్ళు ఏదైనా చేయకపోతే మాత్రం అది వెంటనే మనకి కనిపిస్తా ఉంటుంది. ఇది ఎందుకు చేయలేదు అని ఎందుకు అలా చెప్పావు నన్నుకు నన్ను అర్థం చేసుకోరు అని మన దృష్టి వాళ్ళు చేయని పనుల మీదకు మాత్రమే వెళ్ళిపోతుంది.
(01:35) కానీ వాళ్ళు చేస్తున్న మంచి విషయాలు అవి మనకు కనిపించకుండా పోతాయి. ఎందుకు ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం బయట ఎవరో మనతో మంచిగా మాట్లాడితే వాళ్ళలోనే మనకి దేవుడు కనిపిస్తారు. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి మనకోసం రోజు ఎన్నో పనులు చేసినా మనం వాటిని పెద్దగా నోటిస్ చేయట్లేదు. మే బి బికాజ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ మే బి బికాజ్ వ ఎక్స్పెక్ట్ దెమ టు డు దోస్ థింగ్స్ రైట్ మే బి బికాజ్ దర్ గాడస్ హస్ బికమ్ సో నార్మల్ టు అస్ దట్ వ స్టాప్డ్ నోటిసింగ్ ఇట్ రైట్ ఇంకో విషయం మనం తరుచుగా వింటాం.
(02:11) మన అసలు క్యారెక్టర్ ఇంట్లోనే బయట పడుతుంది అని రైట్ ఇందులో ఒక నిజం కూడా ఉంది మనం ఇంట్లో మనం ఎక్కువగా కంఫర్టబుల్ గా ఉంటాం బయట మనం చాలా పేషెన్స్ గా ఉంటాం. రైట్ ఎవరో ఏదైనా అన్న ఆలోచించి మాట్లాడతాం కానీ ఇంట్లో మన పిల్లాడు ఒక మాట వినకపోతే భర్త ఒక పని చేయకపోతే అత్తగారు ఏదైనా ఒక మాట అంటే మన రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు మనకి విలువ లేని వాళ్ళు కాబట్టి కాదు కదా బహుశా వాళ్ళు మనకి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం మన ఎమోషన్స్ ని ఎక్కువగా బయట పెడతాం.
(02:46) కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది ఉంది మనం ఆలోచించాలి. మన ఇంట్లో మనం నిజంగా ఉండగలగడం మంచిదే మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా మంచిదే కానీ నేను ఇలానే ఉంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ కదా అని చెప్పి మన కోపాన్ని మన ఫ్రస్ట్రేషన్ ని మన బాధని మన ఇన్సెక్యూరిటీని వాళ్ళ మీద వేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అది హెల్దీ కాదు కదా మనలో కోపం ఎంత ఉంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు వాళ్ళు మనలో స్ట్రెస్ ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు మనలో కంపారిజన్స్ అవన్నీ ఉంటే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేసుకోవచ్చు ఫ్యామిలీలో లో అవసరమైతే మనం ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు కానీ మనలో ఉన్న భారాన్ని మన
(03:23) ఇంటి వాళ్ళ మీద మోపడం అది ఎంతవరకు కరెక్ట్ అది ప్రేమ కాదు కదా ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం బయట ఒక పర్సన్ ని చూస్తే వాళ్ళలో ఒక గుడ్నెస్ ని నోటీస్ చేస్తాం. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ ని చూస్తే వాళ్ళలో ఉన్న ఫ్లాస్ ని ముందుగా కనిపిస్తా ఉంటాయి మనకి ఎప్పుడు కూడాను అది ఎందుకు జరుగుతుంది మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవాళ నన్ను అర్థం చేసుకోవాలి అనే ఫీలింగ్ వలన లేక వాళ్ళు మనకి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మిస్టేక్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయా ఈరోజు అందుకే నేను ఈరోజు మీకు ఏదో ఒక రెడీమేడ్ ఆన్సర్ అనేది అయితే మాత్రం నేను
(03:59) ఇవ్వటం లేదు. నేను కూడా మీతో కలిసి ఈ క్వశ్చన్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాను. బికాజ్ సం టైమ్స్ ద బిగ్గెస్ట్ చేంజ్ డజంట్ స్టార్ట్ విత్ ద ఆన్సర్ రైట్ మీరు ఇది ఒప్పుకుంటారు అనుకుంటున్నాను ఇట్ స్టార్ట్స్ విత్ ఆన్ హనెస్ట్ క్వశన్ సో మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా బయట వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాము పొగుడుతాము కానీ మనవాళ్ళు మన వాళ్ళ మంచితనం మాత్రం మనకి చాలా నార్మల్ అయిపోతుంది.
(04:26) మీకు కూడా నిజంగా ఏమనిపిస్తుందో నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఎవరి తప్పో చెప్పాల్సిన అవసరం మనకి లేదు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ని మాత్రమే మీరు ఇక్కడ షేర్ చేయండి ఐ డోంట్ వాంట్ దిస్ టు బి జస్ట్ మై ఒపీనియన్ దిస్ ఇస్ టు బి బికమ్ ఏ కన్వర్సేషన్ సో అందుకే ఇలాంటి డీప్ ఫ్యామిలీ అండ్ పేరెంటింగ్ కన్వర్జేషన్ మీద మీకు యూస్ఫుల్ అనిపిస్తే తెలుసుకోవాలని నా ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ కన్వర్జేషన్ ఇక్కడితో ఆగదు మన ఫ్యామిలీ మీద మన ఎమోషన్స్ ఎందుకు ఎక్కువగా బయట పడతాయి మన వాళ్ళ మీదే మన ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయి
(04:59) బయట వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనం మన ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఎందుకు కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతాం. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్ గా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు నేను మీకు ఒక చిన్న అబ్జర్వేషన్ మాత్రమే ఇస్తాను. ఈరోజు మీరు ఇంట్లో మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని ఒకసారి అబ్సర్వ్ చేయండి.
(05:20) వాళ్ళు మీకోసం చేస్తున్న ఒక మంచి పని మాత్రమే గుర్తించండి ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అబ్సర్వ్ ఎందుకంటే మనం బయట వెతుకుతున్న ఒక అప్రిసియేషన్ లవ్ గుడ్నెస్ మన ఇంట్లోనే ఎప్పటి నుంచో ఉండి ఉండొచ్చు మనం చూడటం మాత్రం అది మర్చిపోయి ఉండొచ్చు. రైట్ సో ఇది మీరు చేయండి అండ్ ఆల్సో మీరు కామెంట్ లో మీ తాలక ఒపీనియన్ మీరు ఎప్పుడు ఇలా ఫేస్ చేశారు ఏంటి అనేది తప్పకుండా మీరు మీరు కామెంట్ లో పెడితే మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటూ అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడాను మనం ఈచ్ అండ్ ఎవరీ వీక్ మీకు తప్పకుండా నేను రిలీజ్
(06:00) చేస్తాను బట్ అంతకంటే ముందు మీరు కామెంట్ చేస్తే మనం నేను ఇంకా దీని గురించి మీకేం కావాలి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విధంగా నేను ఆన్సర్ చేయొచ్చు సో తప్పకుండా మీరు కామెంట్ మాత్రం చేయండి. అండి

No comments:

Post a Comment