Saturday, October 17, 2026

నరాల బలహీనత జన్మలో రాదు | Knee Pains Nerves Weakness Home Remedies | Rich Vitamin B12 | iDream

నరాల బలహీనత జన్మలో రాదు | Knee Pains Nerves Weakness Home Remedies | Rich Vitamin B12 | iDream

Author Name:iDream Health Plus

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthPlus

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nAGpiTok4v0





Title: నరాల బలహీనత జన్మలో రాదు | Knee Pains Nerves Weakness Home Remedies | Rich Vitamin B12 | iDream

Author Name: iDream Health Plus

Description: Watch►నరాల బలహీనత జన్మలో రాదు | Knee Pains Nerves Weakness Home Remedies | Rich Vitamin B12 | iDream

#NerveWeakness #KneePain #VitaminB12 #TeluguHealthTips #iDreamHealth


DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity

Hi.. Welcome To iDream Health This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our YouTube Channel And Give Suggestions any Thing About Health.
Thank you...
To stay connected with iDream Health,
Download: https://www.iDreamMedia.com/apps
Subscribe: https://bit.ly/2TpRw7h
Like:   / idreamhealth  
Follow:   / idreamhealth  
Follow:   / idreamhealth  
Visit: https://www.idreampost.com

Transcript:
(00:00) బట్టతలతో బాధపడుతున్నారా? యusఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ లేయర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఫ్లాట్ 40% ఆఫ్ ప్రోటీన్ మనకి బాడీకి ఎంత అవసరం అని మీరు నమ్ముతారు [సంగీతం] సార్ శరీరం తన అవసరాల కోసం ప్రోటీన్స్ ని తయారు చేసుకుంటా ఉంటుంది. [సంగీతం] ప్రోటీన్ తయారవుతా ఉంటది. ఇది నిరంతరం జరుగుతానే ఉంటది.
(00:23) ప్రోటీన్ కి ప్రోటీన్ తినాలి [సంగీతం] అనేది మటుకు గంజి వార్చేసిన అన్నం గంజి తీసి అవతల పడేయండి ఇదివరకైతే బట్టలు పెట్టేవారు కనీసం ఇప్పుడు అది కూడా లేదు పూర్వం ఎట్లా ఉండేదంటే ఎసరు పెట్టి అన్నం ఉండడం అనేది ఒక పద్ధతి బియ్యం గింజలు నానబెట్టుకునేవాళ్ళు అందులో మనం ప్రోటీన్స్ బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టేవాళ్ళు గంట తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని ప్యాకెట్లో దొరికే పాలు అసలు నమ్మొచ్చా ఏ ప్యాకెట్ అయినా ప్యాకెట్ల పరిస్థితి ఎలా ఉందంటే అండి పాలు ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు దాన్ని డైల్యూషన్ చేయడం వేరేది కలపడం ఫ్యాట్ మెజర్మెంట్ [సంగీతం] ఇవన్నీ పెరుగు గాని ఈ హంకర్డ్ గాని వే గాని ఈ
(00:57) చలికాలంలో రాత్రిపూట తినకూడదా? పెరుగు సహజంగా వేడి చేసే గుణం ఉంటది రాత్రి కూడా అది [సంగీతం] మీరు అన్న ఒక కాలం ప్రభావం ఒకటి ఉంటది కదండీ చదృతం వచ్చిన తర్వాత [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం ప్రస్తుతం మన ఆహార పదార్థాల్లో ప్రోటీన్ విపరీతంగా ఉండాలి అని చెప్పి డాక్టర్లు న్యూట్రిషన్స్ చెప్తున్న తరుణంలో ఏం ప్రోటీన్ తినాలి ముఖ్యంగా వెజిటేరియన్స్ పన్నీర్ ఏమో కల్తీగా అవుతుందని వింటున్నాం.
(01:21) అండ్ దాంతో పాటు మనకి పప్పుల్లో కూడా మనకి అఫ్కోర్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అని చెప్పి వింటున్నాం మరి ఏం చేయాలి ఎలాంటి ఆహారం మనకి ఆరోగ్యకరం ఎప్పుడు ధాన్యం నుంచి పండించే రైతు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తినే అరుగుదల వరకు అన్ని విషయాలు చెప్పే సేవ్ సురేంద్రనాథ్ గారు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్ లో ఉన్నారు వెల్కమ్ అండి నమస్కారం నమస్తే మేడం రైట్ ఫస్ట్ అఫ్ ఆల్ ప్రోటీన్ మనకి బాడీకి ఎంత అవసరం అని మీరు నమ్ముతారు సార్ బాడీకి అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ బాడీ వెయిట్ లో ఎంతో అంత తీసుకోవాలని చెప్తారు డైలీ ఇంటేక్ ప్రకారం అయితే ఆ శరీరం తన అవసరాలు కోసం ప్రోటీన్స్
(01:51) ని తరచుగా తయారు చేసుకుంటా ఉంటుంది అనవసరమైన మళ్ళీ డిగ్రేడ్ అయిపోతా ఉంటాయి ఇతర ప్రోటీన్ తయారవుతా ఉంటది ఇది నిరంతరం జరుగుతానే ఉంటది. రైట్ అయితే ప్రోటీన్ కి ప్రోటీన్ తినాలి అనేది మటుకు నేను అపోహే అంటాను. ప్రోటీన్ కి కొంత ప్రోటీన్ కావాలి వాస్తవము అయితే మొత్తం ప్రోటీనే తినాల్సిన అవసరం అయితే లేదు. లేదు రైట్ మీరు బేసిక్ గా శాఖహారణ భోజనాన్ని నమ్ముతారా లేక అన్ని మాంసాహార పదార్థాలు కూడా ఉండాలంటారా? శాఖహారం ఇప్పుడు కాలంలో చాలా అవసరంని నేను నమ్ముతాను.
(02:19) అయితే మాంసాహారులకు నేను వ్యతిరేకం కాదు అది వారి ఛాయిస్ సొంతగా అందరూ పెంచుకోలేరు అది ఒకటి సమస్య ఈ రోజు కాబట్టి మాంసాహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి తీరుతెన్నులు ఏంటో ఏం హార్మోన్స్ ఎక్కిస్తున్నారో అనే ఒక ఇట్లాంటి సమస్య ఉన్నది డెఫినెట్ గా ఉందండి డయాబిటీస్ విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లో ఇప్పుడు అసలు గంజి వార్చేసిన అన్నం గంజి తీసి అవతల పడేయండి ఇదివరకైతే బట్టలు పెట్టేవారు కనీసం ఇప్పుడు అది కూడా లేదు పొడి స్టార్చ దొరుకుతుంది అది సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన అన్నం దాని గ్లైసమిక్ లోడ్ తగ్గుతుంది కాబట్టి అది ఉత్తమం అంటున్నారు.
(02:49) అవును ఇవి నిజాలా అండి ఇవన్నీ నిజాలే అండి అయితే దీన్ని మన పూర్వీకులు కూడా ఆచరించి ఉన్నారు ఆ విధానాలను కూడా తెలుసుకుందాం మోడరన్ సైన్స్ కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ స్టార్చ్ అని మీరు చెప్పినట్లు ఫ్రిడ్జ్ లో కార్బోహైడ్రేట్స్ అయితే ఉన్న పదార్థాలు పెడితే గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అంటున్నారు.
(03:04) అది పూర్వీకులు ఎలా చేశారో కూడా మనం ఒకసారి పరిశీలించాలి ముఖ్యంగా అయితే మనం గంజికి వద్దాం మొదటగా అన్నం వండేటప్పుడు గంజి వంచడం అనేది మనకి ఇంట్లో ఉన్న పద్ధతి మన అమ్మమ్మల నానమ్మల వరకు అయితే అది బాగా జరిగింది. తర్వాత ఆహారాన్ని వండుకునే పద్ధతుల్లో మార్పు వచ్చింది అంటే కుక్కర్ వాడటం వల్ల గంజి వంచే అవకాశం లేదు సహజంగా అలా ఒక విధంగా గంజి మిస్ అవుతున్నాం.
(03:25) అయితే ఆ పూర్వం ఎట్లా ఉండేదంటే ఎసరు పెట్టి అన్నం ఉండడం అనేది ఒక పద్ధతి అవును అత్తేసరికి పెడతారు అవును కదా అంతేనా అత్తేసర అనేది ఎక్కడ జరుగుతుంది అంటే నీళ్ళు వంచకూడదు అనుకున్నప్పుడు అత్యసర అయితే ఒకటికి పెట్టి ఆపోజిట్ ఆ ఎసరు పెడతాం అంటే ముందు గింజల్ని అంటే బియ్యం గింజలు నానపెట్టుకునేవాళ్ళు ఏదైనా నానబెట్టాలి గింజలు ఏదైనా అది బియ్యం అయినా సరే లేదా పప్పు దినుసులు అయినా సరే నానబెట్టాలి అందులో మనం అరిగించుకోలేని ప్రోటీన్స్ కొన్ని నీళ్లలోకి వెళ్ళిపోతాయి అలాగే త్వరగా ఉడుకుతుంది త్వరగా అరుగుతుంది ఇలా చేయడం వల్ల ఫస్ట్ ఆ బియ్యాన్ని నీళ్ళలో లో నానబెట్టేవాళ్ళు
(03:54) నానిన గంట తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని నీళ్ళను వేడి చేసేవాళ్ళు. ఎంత నీళ్ళు వేడి చేసేవాళ్ళు అంటే ఒక కప్పు బియ్యం అనుకోండి ఐదు కప్పుల నీళ్ళని బాయిల్ చేసేవాళ్ళు ఎక్కువ ఫైవ్ టైమ్స్ ఇప్పుడు మామూలుగా ఒకటికి రెండో మూడో పోస్తాం మనం జనరల్ గా ఒకటికి ఐదు రెట్లు నీళ్ళు పోసేవాళ్ళు దాన్ని ఎసరు పెట్టేవాళ్ళు ఆ నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు ఈ నానిన బియ్యాన్ని అందులో వేసేవాళ్ళు.
(04:14) ఓ అలా ఉండేవారు అన్నపూర్ అలా దానికి ఒక కారణం ఏంటంటే అప్పుడంతా దంపుడు బియ్యం ఉండేది దాని పైన పొట్టు ఉంటది. ఆ పొట్టు నానినప్పుడు పొట్టు కిందకి నీళ్ళ వెళ్లి అది స్వెల్లింగ్ వస్తది. ఎప్పుడైతే నానిన దాన్ని వేడి నీళ్ళు వేసా అది పాప్ అప్ అవుతుంది. అంటే లోపల ఉన్న పిండి పదార్థం బయటకి ఎక్స్పోజ అవుతుంది కదా అప్పుడు తింటున్నప్పుడు పంటికి ఇంపుగా ఉంటది.
(04:32) అది అదే బ్రౌన్ రైస్ తీసుకొచ్చి మనం కుక్కర్ లో ఉండితే అది స్వెల్లింగ్ వస్తది పప్పు లోపల ఉన్న పిండి పదార్థం తగలదు పిల్లలు కూడా లేకపోతే పెద్దవాళ్ళు చాలా మంది ఇష్టపడరు. అయితే కంపల్సరీ అన్ పాలిష్డ్ రైస్ ఏదైతే అంటున్నామో దాన్ని మనం నానబెట్టాలి ఎసరపెట్టి ఉండాలి అప్పుడు దాని ఫలితం బాగా వస్తుంది.
(04:50) సరే ఇలా వండే క్రమంలో కొంచెం ఉడికిన తర్వాత అన్నం వండుతున్నప్పుడు ముందుగా ఫోమ్ లాగా వస్తుంది. ఆ ఫోమ్ ని తీసేయమనేవాళ్ళు. సో ఈ ఫోమ్ రావడానికి ముందు స్టేజ్ లో దాన్ని చిట్టి ఉడుకు నీళ్ళు అనేవాళ్ళు అంటే లైట్లీ బాయిల్డ్ స్టార్చ్ వాటర్ అన్నమాట చిట్టి ఉడుకు నీళ్ళు అనేవాళ్ళు ఇక్కడ నేను తీసుకొచ్చాను అది చూడడం కోసం చిట్టి ఉడుకు నీళ్ళు ఈ లైట్ స్టార్చ్ ఇది తర్వాత అండి చూడొచ్చా ఆ చూడొచ్చండి బాగుంటది రుచిగా ఉంటది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని తాగేవాళ్ళు ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులకి దాన్ని ఇచ్చేవాళ్ళు ఏమేమ ఉంటాయండి బి12 ఉంటున్నాయా ఇందులోబ3బి6 ఉంటాయండి వండుతున్నప్పుడు కూడా గోరువెచ్చగా ఉంటది
(05:23) తాగవచ్చు ఇది రుచిగానే ఉంటాయి రుచిగా ఉంటాయి బియ్యం వాసన తెలుస్తుంది మరి వాసన సో గోరువెచ్చుకున్నప్పుడు ఇవి తాగాలన్నమాట నీరసం ఉన్నదే పోతుందన్నమాట పేషెంట్స్ ఉన్న సర్జరీ అయిన వాళ్ళకి లాక్టేటింగ్ మదర్స్ కి చిన్న పిల్లలకి ముఖ్యంగా ఆ చిట్టుడికి నీళ్లుు తాగిచ్చేవాళ్ళ అన్నమాట ఇది ఒకటి మనం మిస్ అవుతున్నాం ఇది మజ్జిగ కలుపుకొని తాగాల అలాగే తాగేస్తే బెస్ట్ ఇలా తాగేయొచ్చు సూప్ తాగుతారు కదా అలా గోరువెచ్చగా తాగితే ఇంకా బాగుంటుంది.
(05:43) అదే ఇప్పుడు మనం జపనీస్ రెస్టారెంట్ లోకి వెళ్తే మనకి ఇటువంటి పదార్థాలు దీని తాలూకు అటు ఇటుగా ఉండే పదార్థాలే కాస్త ఉప్పు వేసి అందులో మనకి రకరకాల బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసి వేసేస్తారు సో ఇది ప్రోటీన్ ఉంటుంది ఇందులో ప్రోటీన్ ఉంటుందా అండి ఆ దీంట్లో టెస్ట్ చేస్తే ప్రోటీన్ ఉండదు అంటే మన శరీరం కార్బోహైడ్రేట్స్ నుంచి కూడా ప్రోటీన్స్ తయారు చేసుకుంటది.
(06:02) ఓకే ఇప్పుడు గ్లైకాలసిస్ జరిగి కొన్ని స్ట్రక్చర్స్ నైట్రోజీనస్ కాంపౌండ్స్ ఉంటాయి కదా ఆ లైసిన్ అని కొన్ని అలా అన్ని అమినో ఆసిస్డ్ తయారవుతాయి. సో అట్లా తయారవ్వడానికి బేసెస్ అయితే కొన్ని కార్బోహైడ్రేట్స్ డిగ్రేడ్ అయిన తర్వాత మనకి కొన్ని అమినో ఆసిడ్స్ తయారవుతాయి వాటి నుంచి ప్రోటీన్స్ తయారవుతాయి అయితే సుమారుగా మనకి 20 రకాల అమినో యాసిడ్స్ ఉన్నాయి కదా ఈ 20 రకాల అమినో ఆసిడ్స్ లో 12 రకాలు కార్బోహైడ్రేట్స్ నుంచి తయారవుతాయి.
(06:28) ఆ సుమారుగా 1100 కొన్నిమో మనకి ఆహారంలో దొరకదు కాబట్టి ప్లాంట్ సోర్స్ అంటే ప్రోటీన్ అందుకు తినాలి ఆ కొంచెం ఏదైతే దొరకదో వాటి కోసం తినాలి వాటిని ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ అన్నారు. సో టెస్ట్ చేస్తే ఇందులో ఉండదు. కాకపోతే ఇవి బయోలాజికల్ గా డిగ్రేడ్ అయినప్పుడు వీటి నుంచి ప్రోటీన్స్ శరీరంలో తయారవుతాయి. రైట్ అది ఒకటయితే గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఇందులో గట్ బ్యాక్టీరియా ఇందులో ఉంది మన గట్లో బ్యాక్టీరియా నేటివ్ గా ఉంటది అందరికీ అవును సో వాటికి ఫుడ్ ఈ గంజి అన్నమాట గంజి లేదా గంజి అన్నం లాంటిది సగంమే మనం డైజెస్ట్ చేసుకోగలం సగం అవి తింటాయి అన్నమాట
(06:59) ఓహో ఫైబర్ కి అంటే మంచిదిఅని చెప్తారు కదా ఫైబర్ ఫైబర్ డాక్టర్స్ చెప్తారు కదా అదంతా డైట్ ఫైబర్ అని ఏదైతే అంటామో మనం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్స్ అవి ఓహో అరిగించుకోలేని కార్బోహైడ్రేట్స్ గట్టిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మైక్రోబ్స్ కి అది ఫుడ్ అవుతుంది. ఆ ఫుడ్ ద్వారా అవి వాటిని ఆహారం తయారు చేసుకున్న క్రమంలో కొన్ని ప్రోటీన్స్ విటమిన్బి12 అలా తయారవుతుంది.
(07:20) మన కడుపులో సహజంగానే విటమిన్ బి12 తయారవుతుంది. సో మొత్తానికి ఈ లైట్లీ బాయిల్డ్ స్టార్చ్ ఏదైతే ఉందో ఈ గంజి చాలా మంచిది అంటారు ఒంటికి చాలా మంచిది చలవ చేస్తుంది అంటారు కదండీ చలవ చేస్తుంది కచ్చితంగా రైట్ అలాగే వెనకాల ఇంకొక సీసా తీసుకొచ్చారు ఇదేమో అన్నం ఉడికిన తర్వాత తీసిన గంజి చిక్కగా ఉంటుంది. ఇది ఇంకా చిక్కగా ఉంటుంది. ఉ ఇంచుమించు ఇది ఇదైితే మనకి కంప్లీట్ గా ఇందులో కాబ్స్ ఎక్కువ ఉంటాయి కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అండి అలాగే ఇందులో సగం రెసిస్టెన్స్ టార్చ్ ఇందాడు మీరు చెప్పిన విషయం ఇది ఇంకొంచెం దానికంటే కమ్మగా ఉంది.
(07:46) ఆ టేస్ట్ పరంగా బాగుంటది. అవును ఇప్పుడు మనకు ప్రోటీన్స్ కావాలి విటమిన్బి12 ఎక్కువ కావాలి అనుకుంటే ఇదే గంజిని వంచిన తర్వాత ఇలాంటి మట్టి పాత్రలో పోసేసేసి ఇలాంటి మట్టి పాత్రలు ఆందంలో ఉంటాయి సింపుల్ గా సో ఇలాంటి మట్టి పాత్రలో పోసేసి ఓవర్నైట్ పెడతాం. లేదా పొద్దున వండితే సాయంత్రం పెడతాం.
(08:05) సో అప్పుడు ఏమవుతుందంటే అందులో విటమిన్ మైక్రోబ్స్ పెరుగుతాయి కదా ఆ గంజిలో విటమిన్బి12 తయారవుతుంది సహజంగా అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని సహజంగా అందుతాయి. అందులో పెడితే ఏంటి అడ్వాంటేజ్ మట్టిలో అంటే ఆ మట్టి గుండలో పెట్టినప్పుడు సూక్ష్మ జీవులు ఉంటాయి కదా సహజంగా పెరిగే గాలిలో అన్ని చోట్ల ఉంటాయి బట్ సెలెక్టివ్ గా ఇది వేసినప్పుడు ఇందులో కొన్ని సూక్ష్మ జీవులు పెరుగుతాయి.
(08:21) అవి ఫుడ్ ని తీసుకుంటాయి స్టార్చ్ తీసుకొని తీసుకొని కొన్ని సెకండరీ మెటబోలైట్స్ రిలీజ్ చేస్తాయి అందులో విటమిన్ బి12 ఉన్నది అలాగే లేని ప్రోటీన్స్ అప్పుడు తయారవుతాయి అందులో ప్రోటీన్స్ తయారవుతాయి టెస్ట్ చేస్తే మామూలు స్టార్చి వాటర్ లో ఉండదు ఫెర్మెంటేషన్ అయింది చూస్తే అందులో కొంత ప్రోటీన్స్ వస్తాయి ఇందులో మనకి రకరకాల బియ్యాలు ఉంటాయి కదా చిట్టి ముత్యాలు [గొంతు సవరించుకోవడం] సోనా మసూరి బాస్మతి బ్రౌన్ బాస్మతి బ్రౌన్ రైస్ ఇలాంటివన్నీ దంపుడు బియ్యం అన్నిటికీ ఒకటే లాంటి ఔషధ గుణాలు ఉంటాయా మనకి గంజి వరకు ఆ ఆహారంగా చూస్తే అన్నిటిలో
(08:50) కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఉన్నాయి ఔషధ గుణాలు అంటే కొన్ని నేటివ్ సీడ్స్ లో ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ఎసెన్షియల్ అమినో యసిడ్స్ ఉన్నాయి కొన్ని బియ్యాలు ఉన్నాయి నవారా లాంటి చోట్ల ఎసెన్షియల్ అమినో యసిడ్స్ ఉన్నాయి వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. సో కొన్ని బియ్యాల్లో సెలెక్టివ్ గా ముఖ్యంగా దేశవాళళ బియ్యాల్లో మీరు అన్న ఔషధ గుణాలు ఉన్నాయి.
(09:04) బట్ అన్ని బియ్యాలు కూడా ఆహారంగా అయితే ఉపయోగపడతాయి. అలాగే పాల పదార్థాల గురించి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సురేనాథ్ గారు మీకు తెలుసు అవునండి అంటే ప్యూర్ పాలు అసలు దొరకట్లేదు. ప్యూర్ గా దొరకడం సమస్య ప్యాకెట్లో దొరికే పాలు అసలు నమ్మొచ్చా ఏ ప్యాకెట్ అయినా ప్యాకెట్లలో పరిస్థితి ఎలా ఉందంటే అంటే పాలు ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు దాన్ని పౌడర్ రూపంలోకి మార్చుతారు మళ్ళీ దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయడానికి ఎప్పుడైతే మిల్క్ సప్లై తక్కువ ఉన్నదో మళ్ళీ దాన్ని రీకాన్స్టిట్యూట్ చేసి ఇస్తాం అనేది ఇక్కడ జరుగుతది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే
(09:30) పాలు అన్ని చోట్ల అంటే సోర్సుర్స్ కలెక్షన్ దగ్గర నుంచి గాని మాల్ ప్రాక్టీస్ చాలా ఉన్నాయి. డైల్యూషన్ చేయడం వేరేది కలపడం ఫ్యాట్ మెజర్మెంట్ పెరగడానికి రకరకాలు కలపడం ఇవన్నీ సమస్యలు అయితే ఉన్నాయి. పాల విషయంలో సో అయితే మరి జాగ్రత్త పడాలి ఆవుపాలు స్వచ్ఛమైన గేదపాలు ఆ మనక స్థానికంగా ఎవరైనా దాన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నా లేకోతే గ్రూప్స్ గా కలిసి కొందరు పెట్టించుకున్నా ఇది ఒక మంచి పద్ధతి పూర్వం అలాగే ఉండేది మళ్ళీ అలాంటి పద్ధతి అయితే రావాలి అలాంటి సోర్సెస్ అయితే ఉన్నాయి చక్కగా పాలలో నుంచి తయారయ్యే పన్నీర్ మీద ఎందుకు ఇంత ఇప్పుడు ఇప్పుడు ఆంక్షలు వస్తున్నాయి
(10:02) అనేక రకాల కన్సర్న్స్ వస్తున్నాయి. పాలే సరిగ్గా దొరకట్లేదు అనుకుంటే దాని పన్నీరు చేయడం అనేది మళ్ళీ అందులో ఇంకా రకరకాల మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. సో అది పన్నీరు ముఖ్యంగా భోజనాలు బయట క్యాటర్స్ కావచ్చు హోటల్స్ లో ఇళ్లలో అయితే గృహిణులు గమనించేస్తారు అది ఎలాంటి క్వాలిటీ అనేది అలాంటి చోట్ల కాకుండా బల్క్ లో కొందరు సప్లై చేస్తారు క్యాటరర్స్ కి ఇలా షాప్స్ కి అవి తింటేనే అర్థమైపోతుంది ఏదో విచిత్ర తెలిసిపోతుందండి సో అవి వాడిలో వాడకూడని పదార్థాలు అవి గొడ్డగట్టడానికి వాడేవి కానీ ఇవన్నీ సరైనవి కాదు రసాయనాలు ఉంటాయి కాబట్టి అది ఆరోగ్యానికి ప్రమాదకరం
(10:34) పన్నీర్ తినేదేమో ప్రోటీన్ కోసం కానీ అది అందులో లోపిస్తుంది అందుకే ప్రభుత్వం కూడా దాన్ని బ్యాన్ చేసింది సరైంది లేదు అయితే ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఇది చేసుకోవడానికి ఒక సులువైన పద్ధతి అయితే ఉంది. ఎలా చెప్పండి ఆ అందరి ఇళ్లల్లో అయితే పాలు తయారు పాలు నుంచి మనం పెరుగు తయారు చేసుకుంటాం. పెరుగు పూర్వం అయితే తింటారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు తినడం అనేది తగ్గుతుంది.
(10:55) దానికి ఒక కారణం అది సహజమైన పెరుగు త్వరగా పులిసిపోతుంది, పులుపు వస్తుంది. ప్రాసెస్ ది ఒక లాగా ఉంటది ఎప్పటికీ తీయగా ఉంటది. తీపి దనాన్ని పిల్లలు ఇష్టపడతారు ఇప్పుడు వాళ్ళు. సో అట్లా చాలామంది తీగట పెరుగు అని కోరుకుంటారు కానీ సహజ లక్షణం ఏంటంటే పులుపు అవ్వడం అన్నమాట అంటే పెరుగు తోడైన తోడుకున్న ఒక రెండు మూడు గంటలకి సహజంగానే అందులో పులుపు వస్తది అవును ఆ పులుపు కూడా మన రక్తనాళనాల్లో లోపల ఏమి గడ్డలు లేకుండా అంటే పుడుగు పోకుండా ఈ పులుపు అనేది చాలా అవసరం మనం చూస్తే గనుక యూరోపియన్ కంట్రీస్ లేకపోతే చైనీస్ వాళ్ళు వాళ్ళు వెనిగర్ ని
(11:29) వాళ్ళ సలాడ్స్ లో తీసుకుంటా ఉంటారు. ఆ పులుపు ఎసిటిక్ యసిడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వాళ్ళ సలాడ్స్ లో డిషెస్ లో సహజంగా ఉంటది. అలా మన దేశంలో కాడు రూపంలో లాక్టిక్ యసిడ్ ఉన్నది. సో అందుకే మజ్జిగ తాగితే ఎవరికీ హార్ట్ ప్రాబ్లం లేకపోతే వెసల్స్ బ్లాకేజ్ ఇలాంటివి ఉండవని చెప్తా ఉంటారు మన పూర్వీకులు కాబట్టి ఇదంతా పెరుగులో ఉంది.
(11:48) ఓకే అయితే ఇప్పుడు ఈ పెరుగుని పిల్లలు తినడం లేదు కదా వాళ్ళు తినేటట్టు చేయడం మనం అవసరం ఇప్పుడు మన పిల్లలకి మంచి ప్రోటీన్స్ అందాలి కాబట్టి చాలా చోట్ల చూస్తున్నాం జిమ్ కి వెళ్ళే పిల్లలు గాని యంగ్ స్టర్స్ వే ప్రోటీన్స్ బయట నుంచి తెచ్చుకొని వాడుతా ఉంటారు చాలా కాస్ట్ కూడా ఉంటాయి. అయితే దీన్నంతా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంతా పెరుగులోనే ఉంది.
(12:06) అయితే పెరుగుని ఎప్పుడైతే హ్యాంగ్ చేస్తామో ఒక టీ ఫిల్టర్ ఇంట్లో ఉన్న టీ ఫిల్టర్ సరిపోతుంది ఒక ఒకళకి సరిపడా చేసుకోవడానికి సో టీ ఫిల్టర్ నిండ మనం ఈ పెరుగుని నింపుతాము సో అందులో ఉన్న వాటర్ ఒక గంటకో అర గంటకో కిందకి వాటర్ వచ్చేస్తది అలా వచ్చిన వాటర్ే ఇది వే అంటామ అన్నమాట ఇందులో ఉండే పుట్టిని వే ప్రోటీన్స్ అంటారు. ఇది కూడా మనకి పులుస్తున్న కొద్ది టేస్ట్ మారుతుంది.
(12:25) ఆ మజ్జిగా టేస్ట్ అయితే ఉంటది కానీ బాగుంటది. చాలా కమ్మగా ఉందండి. చాలా బాగుంటదండి పిల్లలు చాలా ఇష్టంగానే తాగుతారు. చక్కగా బాటిల్ పసు స్కూల్ కి వెళ్ళిపోవచ్చు. అంటే దీనిలో ఇంకేమైనా కలపొచ్చా మనం ఆ వాళ్ళ ఛాయిస్ ప్రకారం కలుపుకోవచ్చండి బెల్లం కలుపుకోవచ్చు, ఉప్పు కలుపుకోవచ్చు, జీలకర్ర పొడి, పసుపు ఇట్లా ఏది ఇష్టమంటే వాళ్ళ ఛాయిస్ టేస్ట్ కోసము పద్ధతులు రకరకాలుగా కలుపుకోవచ్చు.
(12:43) ఇప్పుడు దీనిలో ప్రోటీన్ ఉంటుందండి. ఆ వే ప్రోటీన్స్ ఉన్నాయండి దాంట్లో వే ప్రోటీన్ అంటే ఇది ఇంత దానిలో ఎన్ని గ్రామలు ఉండొచ్చు సుమారుగా 100 ml కి అండి 6గ వరకు అది ఉంటది. ఇది టోటల్ పెరుగులో అయితే 10 g ఉంటది 100 ఇది బహుసార్ 200 ml ఉంటుంది ఈజీలీ ఇది ఆ ఉంటుందండి సో మనకి ఆల్మోస్ట్ 12 g ఇది తాగేస్తే 12 g అలా వస్తది రైట్ ప్లస్ అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా ప్రోటీన్స్ గా మారుతాయి అది అర్థం చేసుకోవాలి అందరూ అదే 12 నుంచి 15గ వస్తుంది ఇప్పుడు ఆ తీయగా మిగిలిన పెరుగ ఇది అవునండి సో ఎవరైనా పుల్లటి పెరుగు తినలేదు అనుకుంటే ఇలా చేసుకుంటే కూడా ఆ పెరుగుని
(13:12) ఇష్టంగా తినొచ్చు. మీరు దాదాపు దీన్ని చీజ్ గా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం వాడుకోవచ్చు జొన్న రొట్టలు పెట్టుకున్నప్పుడు సజ్జ రొట్టెలు పెట్టుకున్నప్పుడు బెల్లం పాకం కలుపుకోవచ్చు ఇష్టమైతే లేతే సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కలపొచ్చు మామిడికాయ గుజ్జు ఇప్పుడు సీతాఫలం సీజన్ సీతాఫలం గుజ్జు కలుపుకోవచ్చు ఇందులో ఇది రాత్రి స్ట్రైనర్ లో వేసేసి వదిలేస్తే ఒక వన్ హవర్ లో అయిపోతుంది వన్ అవర్ అయినా చాలు బట్ రాత్రి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు కదా రాత్రి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే పులవకుండా అలా కావాలంటే పెట్టుకోవచ్చు తయారు చేసి
(13:38) ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా కమ్మటి వాసన మీ అంటే మీ పెరుగే చాలా మంచి పెరుగు లాగా తెలుస్తుంది అలాగే దీన్ని మనం కొన్ని కూరలు వండేవాళ్ళు కూరం పొట్లకాయ అలా దాంట్లో ఆ గ్రేవీ కర్రీస్ కోసం దీన్ని వాడేవాళ్ళు అలాగే రోటి పచ్చడిలో కొన్ని కొన్ని పెరుగు చేసివాళ్ళు ఇలాంటి పెరుగు చేస్తే రుచిగా ఉంటది బాగుంటుంది. వంకాయ తింటారా మీరు వంకాయ వంకాయ కాల్చి పచ్చడి చేసినప్పుడు పెరుగు పచ్చడి అందులో ఇది కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుండి పులుపు కూడా సెపరేట్ చేసాం అది పులుపులో వెళ్ళిపోయింది కదా మీరు అన్నట్టు కమ్మగా రుచిగా బాగుంటుంది.
(14:05) బాగా క్రీమీ గా వస్తుంది. అవునండి అలాగే మనం గ్రేవీ కర్రీస్ చేసుకుంటే కూడా ఇప్పుడు కూడా ఐ థింక్ కూరగాయలతోటి బటాణీలతోటి వాటఎవర్ ఆ గ్రేవీ కర్రీస్ లో ఇది మంచి ఒక స్వీట్ స్వీట్ ఫ్లేవర్నెస్ మంచి ప్రోటీన్ కూడా పెరుగులో 10 గ్రామస్ ఉంటాయి ఇప్పుడు వాటర్ తీసాం కదా దీని బరువులో ఇంకా 15గ అంటే 15% ప్రోటీన్ ఉంటది అంటే మీరు చెప్పే ఈ వన్ కప్ లో 15 ఉంటుంది ఆల్మోస్ట్ 100గ లో 15గ ఉంటుంది సో ఇదే సరిపోయింది మనకి 20 25గ ఇందులో వచ్చే సరిపోతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది పన్నీర్ కంటే కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనమే చేసుకోగలం కాబట్టి ఇంట్లో
(14:36) రిలయబుల్ సోర్స్ అసలు ఇది పెరుగు గాని ఈ హంకర్డ్ గాని వే గాని మనకి వర్షాకాలం మొదలుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఈ చలికాలంలో తినకూడదు ఒక పాయింట్ అయ్యాక అని చెప్తారు నిజమండి రాత్రి పూట తినకూడదా నిజమే అండి అది రాత్రిపూట అయితే ఎప్పుడు తినవద్దు అంటారు అప్పుడు పెరుగు సహజంగా వేడి చేసే గుణం ఉంటది రాత్రి పూట అది చల్లగా ఉండేది త్వరగా డైజెస్ట్ అయితే తినమంటారు కాబట్టి రాత్రిపూట తినవద్దు అని పెద్దలు చెప్తా ఉంటారు.
(15:03) అలాగే మీరు అన్న ఒక కాలం ప్రభావం ఒకటి ఉంటది కదండీ చర్రువు వచ్చిన తర్వాత ఈ రెండు నెలలు అయితే కొంచెం కంట్రోల్ చేస్తారు తినకుండా అది చాలా బాగుందండి మీరు గంజి గురించి అలాగే పాల పదార్థాలు పెరుగు గురించి చాలా మంచి విషయాలు చెప్పారు సూర్యనాథ్ గారు అలాగే మనకి మామూలుగా వంట చేసుకునే పాత్రలు ఏ పాత్రలో వంట చేసుకుంటే బెస్ట్ అంటారు స్టీల్ ఉంది మ్ పూర్వం ఇత్తడి గిన్నెల్లో వండేవారు అవునండి అలాగే మట్టి కుండల్లో ఇప్పుడు వండుతున్నాం ఏది ఉత్తమం అండి పప్పు చారు కాచుకోవడానికి గాని వండడానికి ఉత్తమమైనది అయితే మట్టికు అండి ఎప్పటికీ అయితే అంటే మన కంఫర్ట్ లెవెల్స్
(15:32) అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు దాన్ని శుభ్రం చేయడంలో కావచ్చు హ్యాండిల్ చేయడంలో కావచ్చు అవైలబిలిటీలో అందరూ వాళ్ళకపోవచ్చు కానీ మట్టికుండా అన్నిటికంటే బెస్ట్ అయితే డ్యూరబిలిటీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు మధ్యలో పగలొచ్చు ఇలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నెస్ట్ ఆల్టర్నేటివ్ గా అది చేయలేని వాళ్ళు ఇత్తడి లేదా కంచు వీటిని వాడుకోవచ్చు అవును అయితే మట్టి గుండలో అది హీట్ ని తీసుకుంటది కదా త్వరగా చల్లారదు సపోజ్ మనం పాలు కాస్తున్నాం అనుకోండి ఒక స్టీల్ గిన్నెలో పాలు కాస్తాం హై లో ఉందనుకుందాం సపోజ అప్పుడు పాలు పాలు పొంగుతా ఉంటాయి నీళ్ళు చల్లితే అది దిగిపోతుంది. లేకపోతే
(16:04) సిమ్ లో పెట్టిన దిగిపోతుంది స్టీల్ గిన్నె అయితే మట్టి కుండా అలా కాదు అది పొయ్యి మీద ఉందనుకోండి పాలు పొంగుతున్నాయి అనుకోండి స్టవ్ కట్టేస్తే ఆగదు పొంగుతానే ఉంటాయి అంటే అది వేడి తీసుకు మెల్లిగా తీసుకుంటే ఎక్కువసేపు వేడి చల్లారదున్నమాట పాత్ర అలా వేడి ఉంటది. సో కాబట్టి ఆ వ్యసనలు తీసి పక్కన పెడితే తప్పితే అది ఆగదుఅన్నమాట.
(16:24) సో ఇట్లాంటి మెలుకువలతో మట్టి పాత్రలో చక్కగా మండుకోవచ్చు. మీరు చక్కగా సహజ సిద్ధమైన జీవనశైలిని ఎప్పుడు నమ్ముతారు దాని గురించి ఎక్కువ చెప్తూఉంటారు సురేనాథ్ గారు మన ఇళ్లల్లో మనం చేసే కామన్ పొరపాట్లు బట్ దానికి మనం ఒక ప్రత్యామనాయం ఇలా చేయండి దీని బదులు సహజ సిద్ధంగా ఉంటుంది ఉదాహరణకి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టుకుంటారు చల్లగా మట్టిగుండలో పోసుకోండి అలా ఏమన్నా నాలుగు చిట్కాలు చెప్పండి మాకు ఇవాళ ఖచ్చితంగా అండి ఇప్పుడైతే మనం ఆహారం అయితే తీసుకునే పరిమాణంతో చూస్తే దానికంటే మూడు రెట్లు ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి అందరం ఈ నీళ్ళ విషయంలో అయితే అందరూ పొరపాట్లే
(16:53) చేస్తున్నాం ఆ తెలుసో తెలియకో పూర్వము చెరువులు నదుల్లో నీళ్ళ అయితే తాగేవాళ్ళం దానివల్ల సహజంగా భూమిలో ఉన్న మినరల్స్ మనకు కావాల్సినవి ఎంత కావాలో అంత మోతాదులో అందేవి ముఖ్యంగా కాల్షియం కావచ్చు ఐరన్ కావచ్చు ఇప్పుడు ఆరో వాటర్ వచ్చాక అవి అందరం కోల్పోయాం దీనివల్ల తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఆడవాళ్ళకి త్వరగా మోనోపాజ్ రావడానికి ఒక కారణం ఇలాంటివి కావచ్చు కాల్షియం లోపం ఐరన్ లోపం ఇలాంటివి హార్మోనల్ ఇంబాలన్సెస్ ఇవన్నీ మేజర్ గా అయితే నీళ్ళ వల్లే జరుగుతుంది నా ఉద్దేశంలో ఆహారం కంటే కూడా అంటే మనకి ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఎసెన్షియల్
(17:26) ఎలిమెంట్స్ ఏవైతే కావాలో అవి లోపం ఉంది. సో వీటికోసం అందరూ సొంత ఇల్లు ఉన్నవాళ్ళైనా ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి కాబట్టి ఇంటి మీద పడే నీళ్ళని అయితే వాళ్ళు ఒక ట్యాంకులో స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఎక్సెస్ ఉంటే పిట్లోకి పంపాలి. ఇలా అందరూ చేయాల్సిందే ఏదో ఆరో వాటర్ దొరుకుతుంది 10 రూపాయలకి నీళ్ళు దొరుకుతుంది కొందామ అంటే మన ఆరోగ్యాలు మన ఆయుష్ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి.
(17:51) కాబట్టి నీళ్ళని మనం ఇంటిమీద పడే నీళ్ళని మనం దాచుకోవాలి. రైట్ ప్రతి స్క్వేర్ మీటర్లో 880 Lస్ ఒక స్క్వేర్ మీటర్లో 88 Lస్ ప్రకృతి మనకి ఇస్తుంది ఉచితంగా వర్షపు నీళ్లు ప్యూర్ ఫామ్ లో దాన్ని మనం వదిలేస్తున్నాము మళ్ళీ అవి కాలవలోకి వెళ్తున్నాయి అక్కడ నదులోకి వెళ్తున్నాయి ఏమో పొల్యూషన్ అయిపోయి ఉన్నాయి వాటిని మళ్ళీ ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ క్లోరినేషన్ అనేది కలిపి మళ్ళీ పంపు చేసి ఇంత సమస్య లేకుండా ఇంటి మీద పడిన నీళ్ళని చక్కగా గ్రావిటీ పీరియడ్ లో పెట్టి తాగడానికి మటుకు ఎవరైనా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా కూడింది అయితే కాదు ఒక్క ప్లానింగ్ అంతే
(18:21) ఇదొకటి చేసుకోవాలి అందరూ అలాగే దోమలు పడతాయి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఈ సీజన్ లో అవునండి దోమల్ని తరిమి కొట్టడానికి మనకి మామూలుగా ఈ ప్లగ్ లో పెట్టేవి కాకుండా అలాగే ఇంకొన్ని ఇవేమి అంటే ఇవి హామ్ఫుల్ కెమికల్స్ తో ఉన్నవి కాకుండా ఇంకేం చేయొచ్చుండి ఫిజికల్ గా చూస్తే అందరూ ఇప్పుడు మెషస్ పెట్టుకుంటున్నారు గేట్స్ కి అది అదిఒక మంచి మెథడ్ అది కాకుండా ఫ్యూమిగేషన్ మనం సహజంగా చేసుకోవచ్చు.
(18:46) దానికోసం ఏం చేయొచ్చు అంటే పిడకలు పిడకలు పిడకలు ఎప్పుడు కాల్చంటే ఆ దోమలు ఎప్పుడు సహజంగా ఇళ్లలోకి వస్తాయిని గమనిద్దాం. మన ఇంట్లోకి గనుక వెలుతురు గాలి బాగా వస్తే దోమలు నిలవడం మనం పరిస్థితుల వల్ల అర్బన్ ఏరియాలో ముఖ్యంగా ఇంట్లోకి డస్ట్ వస్తదని తలుపులన్నీ వేసేసుకొని ఉంటాం కదా సో ఇది మనకి సమస్య అవుతుంది. కాబట్టి సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో పిడక వెలిగించాలి మన ఇంట్లో తలుపులన్నీ వేసేయాలి పిడక వెలిగించేయాలి.
(19:13) పిడక నెలిగిస్తా కూడా దోమల బెడద ఎక్కువ ఉన్నప్పుడయితే వేప గింజ వేప గింజని ఒకటి వేస్తే సరిపోతుంది లేకోతే వేప ఆకులు ఎండబెట్టిన వేయొచ్చు లేదా ఒక చుక్క వేప నూనె ఏదైనా ఒకటి అందులో ఆ పిడక మీద వేసేసి ముట్టిస్తే అదంతా ఫిమిగేషన్ అవుతుంది అంటే తలుపులు వేసి మనం బయటికి వెళ్ళిపోతాం. ఒక పావు గంట తర్వాత మనం ఇంట్లోకి వచ్చేసి తలుపులు తీరుస్తాము పొగ బయటికి వెళ్తది అప్పటివరకు ఇంటిలో ఉన్న దోమలు ఏమైనా ఉంటే అవి కూడా తలుపులు తీసినప్పుడు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి తర్వాత మనకి మెష్ డోర్లు పెట్టించుకున్నారు కదా దాన్ని అలా వేయాలి సో దాని వల్ల ఫ్యూమిగేషన్ ఇల్లు కూడా
(19:44) కొంచెం శుభ్రపడుతుంది. అలాగే పొద్దున సాయంత్రం అగ్నిహోత్రం వేయడం ఒక పద్ధతి అంటే ఇంట్లో పిడకలు కాల్చడం వల్ల కూడా ఇంటిలోనే ఉన్న గాలి సర్క్యులేషన్ జరుగుతుంది ఆక్సిజన్ వస్తుంది అందులోనుంచి సహజంగా అంటే నెయ్యి వేసినప్పుడు ఆక్సిజన్ వస్తుంది ఇట్లా తలుపులు వేసుకొని ఉన్నప్పటికీ మంచి గాలి అయితే అందరికీ దొరుకుతుంది అలాగే ఎవరు బయటికి చెప్పుకోరు ప్రభుసర్ ప్రస్తావించి ఉండరు కూడా మీతోటి సాలిపురుగులు చాలా ఎక్కువ వచ్చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు అవును కదా అంటే చిన్న చిన్న చిన్న స్పైడర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అంటే చూసి
(20:10) ఇచ్చినట్టు ఊరుకున్నా కూడా ఏదో ఒకలాంటి మంచి ఫీలింగ్ కలగదు దాన్ని ఏం చేయాలండి సో సో దానికైతే ఏరిషన్ లేకపోవడమే నేను ఒకటి అంటాను పూర్వము ఇల్లు దులపడం అనేది ఒక ప్రక్రియ వారంకి ఒకసారి గురువారం నాడు ఏదో జరుపుతా ఉంటారు శుక్రవారం అయితే చేయరు. సో ప్రతి ఎడ్జని ఇప్పుడు డస్టింగ్ అని చేసుకోవచ్చు బట్ దానికి సమయం ఇచ్చుకోవాలి అందరు.
(20:30) సో దాన్ని శుభ్రం ప్రతి అంచుని టచ్ చేస్తున్నప్పుడు దానికి ప్లేస్ దొరకదు. మనం తిరగకుండా ఉన్న చోట అది గూడు కడతది సాలిగూడ అవన్నీ కాబట్టి వాటికి ఇల్లు టచ్ చేస్తా శుభ్రం చేయడం ప్రతి పార్ట్ ని టచ్ చేస్తా శుభ్రం చేయడం ఒకటి అయితే రెండు మళ్ళీ ఫ్యూమిగేషన్ కూడా పనిచేస్తుంది అంటే పిడకని కాల్చడం అనేది ఫ్యూమిగేషన్ అంటే కర్పూరాన్ని ఫ్రెషనింగ్ కోసం చాలా వాడుతుంటాం మనం అవునండి బట్టల్లో ఇప్పుడైతే కర్పూరం సాషస్ కూడా వచ్చేసాయి ఎలా అయితే మనకి బాత్్రూమ్ లో పెట్టేవి ఉంటాయో అలాగ అన్ని చోట్ల కర్పూరాన్ని ఎలా వాడొచ్చు ఎఫెక్టివ్ గా మన ఇంటి పరిశుభ్రతలో సర్ కర్పూరం అగైన్ మళ్ళీ దొరకడం అనేది
(21:00) ప్యూరిటీ ఇస్ ఏ ప్రాబ్లం అగైన్ ఇప్పుడు మనకి అందులో వాక్స్ కలిపేస్తున్నారు ముట్టుకుంటే తెలిసిపోతుంది అదేదో ప్లాస్టిక్ వాక్స్ లా మొక్కలు చెట్లు అయితే ఇప్పుడు మనకి అందుబాటులో లేవు సో వాటి నుంచి తీస్తే అది ప్యూర్ అది దాన్ని ఎట్లైనా ఇల్లులో వాడుకోవడం అనేది ఒకటి మంచి పద్ధతి ఇప్పుడు అందులోనే గ్రేడ్స్ వచ్చినాయి భీమసైని కర్పూరం అంటే ఈ వాక్స్ అనేది తక్కువ ఉంటది అందులో సో దాన్ని మనం చక్కగా అగ్నిహోత్రంలో జ్వలింప చేయడానికి అయినా అది వాడుకోవచ్చు లేదంటే ఫిమిగేటర్స్ వచ్చినాయి ఇప్పుడు దాని మీద పెట్టిన అది ఎవాపరేట్ అవుతది ఇప్పుడు చాలా మంది
(21:30) గమనించే కొందరికి కార్ కార్లో ఈ పర్ఫ్యూమ్స్ అవి పెట్టుకుంటా ఉంటారు కొందరికి ఎలర్జిటిక్ అది అనిపిస్తది. సో అలాంటి వాళ్ళు గనుక దీన్ని లిడ్ ఓపెన్ చేసి హోల్స్ తో పెడితే అది ఎవాపరేట్ అవుతా ఉంటది. సో అది స్మెల్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది శ్రీనాథ్ గారు మీకు తెలియని విషయం ఏమన్నా ఉందా అసలు అంటే ప్రకృతి సహజ సిద్ధమైన జీవనశైలి మీరు చాలా ఇష్టంగా అంటే ఈ విషయాలన్నీ ప్రాచూర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
(21:58) దానికి కారణం ఏంటండి? అంటే భగవంతుడు మనకి ఈ ప్రకృతిని ఇచ్చాడు మనకు తెలిసి ఇంతవరకూ ప్రపంచ యూనివర్సిటీలో లైఫ్ ఉన్నది ఈ భూమి మీదే సో ఈ భూమి మీద అనేక జీవరాసులు ఉన్నాయి. కొన్ని వేల రకాల జీవరాశులు ఉన్నాయి అందులో మనిషి ఆ అతనికి ఉన్న జ్ఞానము విచక్షణ ఆచరణ ద్వారా సైన్స్ టెక్నాలజీ అది ఎవరి కోసం అంటే మనిషి కోసమే డెవలప్ చేసుకున్నాడు ఈ క్రమంలో ఇతర జీవుల ఉనికి గాని వాటి సౌలభ్యా గాని నష్టం కలిగిస్తున్నాడు మనిషి కానీ మరి దోమలు బొద్దింకలు ఇవన్నీ అండి మనిషి చేసిన వల్లే వచ్చింది మనిషి చేసిన మనిషి ఒక ఆహారం తీసుకున్నాడు అది భూమి మీద వేస్తే అది కుళ్లిపోవాలి కుళ్ళకుండా మనిషి
(22:36) చేశడు దాన్ని దానివల్ల అన్ఆర్గనైజ్డ్ గా ఉండటం వల్ల కొన్ని ఇలాంటి కీటకాలు అనవసరమైనవి పుడతాయి అన్నమాట సో అది మనిషి దోమలు పెరిగిన దానికి కారణం మనిషి దోమలు ఏం చేయాలని తరిమి కొట్టడం ఓకే చంపొచ్చునా ఆ తప్పదు కదా తప్పదు అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఆ ఈ సంఘం ఇది మనిషి యొక్క సంఘం కదా మనిషి సంఘం అడవిలో ఉంటే మనిషి తీరు వేరు మనిషి వచ్చి సంఘం నిర్మించుకున్నాడు అతని భద్రత కోసం సో అతని భద్రత కోసం నిర్మించుకున్నది అయితే వేరే జీవులు వచ్చినప్పుడు అతను రక్షణ పొందాలి అది ఏదైనా గని వైల్డ్ లైఫ్ వచ్చినా మనం అడవిలోకి వెళ్లి వాటిని చేస్తే తప్పు అది
(23:10) ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం తప్పదు ఇతర అందరి మనుషుల భద్రత కోసం అలా ఆ ఈ దోమలు వచ్చినాయి. ఈ దోమలు రావడానికి ఇన్ని పెరగడానికి కారణం మనిషే అంటే వాటిని నియంత్రించుకోవడానికి మరి తప్పదు ప్రభుత్వం పిమిగేషన్ బయట వేస్తారు రకరకాల పద్ధతుల్లో దాన్ని నియంత్రిస్తారు. అది ఈ సంఘం యొక్క భద్రత కోసం ఆరోగ్యం కోసం చేయవలసిందే.
(23:31) చాలా మంచి విషయాలు ఇవాళ చెప్పారు చాలా చైతన్యం తీసుకొచ్చారు సురేనాథ్ గారు తప్పకుండా ఈసారి మళ్ళీ మనం వివిధ రకాల ధాన్యాలు వివిధ కూరగాయలు ఆకుకూరలు వాటి పోషకాలు కచ్చితంగా పళ్ళు ఎలా మనం శుభ్రం చేసుకోవాలి ఇలాంటి అనేక అనేక అంటే దైనందిన జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు ఐడ్రీ ప్రేక్షకులకు మీరు చెప్పాలని మా కోరిక అండి ఖచ్చితంగా చాలా సంతోషం మేడం ముఖ్యంగా చాలా మంది అంబల్ని తాగుతా ఉంటారు దాన్ని చేసుకునే పద్ధతులు కావచ్చు ఇలాగే మీరు అన్నట్టు కూరగాయలు కూరగాయలు అంటే మనం అన్ని ఇగురుకూరలు ఉన్నాయి పులుసుకూరలు ఉన్నాయి ఫ్రైలు ఉన్నాయి అలాగే దాంట్లోనుంచి వాటర్ తీసేసి ఎండపెట్టి
(24:03) మళ్ళీ దాన్ని వాడుకునే పద్ధతులు ఉన్నాయి ఒరుగులు లాంటివి ఇవన్నీ మర్చిపోయాం ఇవన్నీ అవసరం వీటి గురించి కచ్చితంగా మాట్లాడాలి మేడం థాంక్యూ వెరీ మచ్ అండి నమస్కారం ధన్యవాదాలు మడమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(24:32) డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్
(25:01) ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ [సంగీతం] డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment