❤️ పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇలా ఉండాలి మనసును తాకే సినిమా సీన్స్ 👩❤️👨 ImNarasimha #Shorts
Author Name:ImNarasimha
Youtube Channel Url:https://www.youtube.com/@ImNarasimha
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hIc36fHavJI
Title: ❤️ పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇలా ఉండాలి మనసును తాకే సినిమా సీన్స్ 👩❤️👨 ImNarasimha #Shorts
Author Name: ImNarasimha
Description: Description:
మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కొన్ని సినిమాలు
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, నమ్మకం ఎలా ఉండాలో ఈ వీడియో మనకు గుర్తు చేస్తుంది.
ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి! మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోండి.
వీడియో నచ్చితే Like, Share చేయండి.
మరిన్ని మంచి వీడియోల కోసం Subscribe చేయండి!
↓Hashtags:
#TeluguShorts
#YouTubeShorts
#Shorts
#Telugu Movies
#HusbandAndWife
#TeluguLove
#LoveAndMarriage
#RelationshipGoals
#EmotionalScenes
#TrueLove
#Telugu Cinema
#ViralShorts
Transcript:
(00:00) ఒక్కసారి ఈ వీడియో చూడండి భార్యా భర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారో ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనించండి. ఈ అండర్స్టాండింగ్ ప్రతి జీవితంలో ఉండాలి. ఈ రోజుల్లో చిన్న విషయాలకే గౌరవించుకొని కడిస్తే జీవితం అందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మానస [సంగీతం] ఎందుకు కాల్ చేసావ్ అనవసరంగా నిన్ను వదిలేసి తప్పు చేశ మానస నీ విలువ ఏంటో [సంగీతం] ఇప్పుడు తెలుస్తుంది.
(00:22) మనుషులు ఉన్నప్పుడు విలువ తెలియదులే చాలా గుర్తొస్తున్నావ్ మానస ఒకసారి కలుద్దామా మానసా సరే [సంగీతం] మా హస్బెండ్ వచ్చిండు నేను మరీ కాల్ చేస్తా. మానసా కొంచెం కాఫీ తీసుకురావా ఆ సరే థాంక్స్ ఏమండీ మీరు ఫీల్ అవ్వనంటే ఒక విషయం చెప్పాలి. ఏంటి ఇందాక నా ఎక్స్ కాల్ చేశడు నన్ను మిస్ అవుతున్నాడంట కలవాలనుకుంటున్నాడు. మ్ మొదలెట్టాడా మరి నువ్వేం చెప్పావ్ నేనేం చెప్తా అయినా మీరేంటి అసలుఏం రియాక్ట్ అవ్వట్లేదు. దేనికి రియాక్ట్
(01:08) అవ్వాలి అరే నీ పెల్లాన్ని ఇంకొకడు ఎవడో గెలుకుతున్నాడంటే ఇల్లు పిక్కి పందిర వేస్తారు అనుకున్నా అసలు వాడి పైన నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు తప్పు నువ్వు చేస్తే అంటే నేను తప్పు చేశానా నేనేమనా వాడికి కాల్ చేశనా పెళ్లయ్యాక కూడా ఒక ఎక్స్ బాయ్ఫ్రెండ్ అమ్మాయికి ఫోన్ చేసి నేను నిన్ను కలవాలనుకుంటున్నా అన్న ధైర్యం చేశడంటే ఆ చనువు నువ్వు వాడికి ఇచ్చినట్లేగా నా దృష్టిలో పెళ్లిఅయ్యాక పాస్ట్ అనేది మూసేసిన పుస్తకం లాంటిది.
(01:36) నువ్వు తిరిగేసి పేజీలు ఓపెన్ చేస్తేనే కదా వాడు చదివేది అంటే ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నావా నాకోసం గొడవ పడే ఉద్దేశం కూడా నీకు లేదా గొడవ పడాలా ఎవరికోసం అయినా నువ్వు రోడ్డు మీద దొరికే వస్తువా పంచుకోవడానికి నా మనిషి నాకే సొంతం ఇంకొకడికి ఛాన్స్ ఇచ్చే అమ్మాయి కోసం ఏడవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నీకు వాడి దగ్గరికి వెళ్ళాలని ఉంటే డోర్ ఓపెన్ లోనే ఉంది నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.
(02:04) నిజంగా వెళ్ళిపోతే ఆపవా అస్సలు ఆపను ఒక్కసారి డోర్ దాడితే అంతే ఇంకా ఒకవేళ నా తప్పు తెలుసుకొని నేను తిరిగి వస్తే ఇది నా ఇండ్లు టెంట్ హౌస్ కాదు ఇష్టం వచ్చినప్పుడు వేయడానికి ఇష్టం లేనప్పుడు పీకేయడానికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావడం కుదరదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకు లైక్ కొట్టండి ఇలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలి ఇలాంటి లైఫ్ చేసుకోవాలి అంటే తప్పక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టండి

No comments:
Post a Comment