Saturday, October 17, 2026

మనిషి శరీరంలా కట్టిన ఏకైక విగ్రహం | Kerala Anantha Padmanabhaswamy Mystery!

మనిషి శరీరంలా కట్టిన ఏకైక విగ్రహం | Kerala Anantha Padmanabhaswamy Mystery!

Author Name:SpiritualRamayanaHub

Youtube Channel Url:https://www.youtube.com/@spiritualramayanahub

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H0Ua0gymwsg





Title: మనిషి శరీరంలా కట్టిన ఏకైక విగ్రహం | Kerala Anantha Padmanabhaswamy Mystery!

Author Name: SpiritualRamayanaHub

Description: Did you know that an ancient, miraculous idol holds a hidden scientific secret? Behind the mystery of this statue that dissolves at the touch of a single drop of water lies an incredible piece of lost Vedic knowledge.

Join us at Spiritual Ramayana Hub as we explore the divine architecture and the profound wisdom of ancient India. In this video, we delve into the intersection of spirituality and science, uncovering the hidden narratives embedded in our heritage.

If you are fascinated by the intersection of temple history, ancient Indian science, and spiritual traditions, subscribe to our channel for more deep dives into the cultural treasures of the Ramayana and beyond.

#AncientScience #IndianHeritage #TempleMysteries #SpiritualRamayanaHub #VedicWisdom

Transcript:
(00:00) ఒక్క చుక్క నీరు పడినా కరిగిపోయే ఈ విగ్రహం వెనుక ప్రాచీన భారతదేశపు అత్యంత అద్భుతమైన సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా వెల్కమ్ టు స్పిరిచువల్ రామాయణ హబ్ ఛానల్ కేరళాలోని అనంత పద్మనాభ స్వామి 18 అడుగుల విగ్రహానికి నీళ్లతో గాని పాలతో గాని అభిషేకం చేయరు. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఏ రాయితోనో మెటల్తోనో చేయలేదు. ఏ సిమెంటు లేకుండా బెల్లం పాకం శంఖం పొడి పవిత్రమైన ఆయుర్వేద పదార్థాలతో పవిత్రమైన నదుల నుంచి సేకరించిన మట్టితో కడు శర్కర యోగం అనే ప్రాచీన పద్ధతిలో ఈ 18 అడుగుల భారీ విగ్రహాన్ని రూపొందించారు.
(00:38) అందువల్ల ఈ విగ్రహానికి ఎలాంటి అభిషేకాలు చేయరు. [సంగీతం] ఈ ప్రత్యేక మిశ్రమం నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ప్రధాన విగ్రహానికి ఎలాంటి ద్రవ పదార్థాలతో అభిషేకాలు చేయరు. మన పూర్వీకులు ఎంతో భక్తితో అద్భుతమైన ఆయుర్వేద మరియు ఖగోళ [సంగీతం] ఇంజనీరింగ్ సైన్స్ ఉపయోగించి ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని సృష్టించారు.
(01:01) ఇక్కడ సైంటిఫిక్ మిస్టరీ ఏంటో తెలుసా? ఈ విగ్రహాన్ని సరిగ్గా ఒక మనిషి శరీరం ఎలా ఉంటుందో అలాగే నిర్మించారు. లోపల పవిత్రమైన కర్రలతో అస్తిపంజరం స్కెలెటన్ చేసి కొబ్బరి పీచుతో నరాలల్లి దానిపై కండరాలలాగా ఔషధ మట్టిని పూసి [సంగీతం] చివరికి పట్టు వస్త్రంతో చర్మం లాగా కప్పి ఈ విగ్రహానికి ప్రాణం పోశారు. పైకి మట్టి మూలికలతో చేసినట్టు కనిపించే ఈ విగ్రహం లోపల ఒక అద్భుతమైన పవర్ దాగుంది.
(01:26) ఈ విగ్రహం కడుపులో సరిగ్గా 128 పవిత్ర సాలగ్రామ రాళ్లను దాచారు. నేపాల్ లోని అత్యంత ప్రమాదకరమైన గండకీ నది నుండి ప్రాణాలకు తెగించి తీసుకొచ్చిన రాళ్లి ఇవి హిందూ శాస్త్రాల ప్రకారం ఇంట్లో ఒకే ఒక్క సాలగ్రామాన్ని పూజిస్తేనే కొండంతా అదృష్టం వస్తుంది. ఈ సాలగ్రామ రాళ్లకు అపారమైన మ్యాగ్నెటిక్ మరియు వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది.
(01:47) అందుకే 128 రాళ్లుు ఒకే చోట ఉంచడం వల్ల ఆ గర్భగుడిలో ఒక పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అందుకే ఆ గర్భగుడిలోకి వెళ్ళిన భక్తులకు ఒక తెలియని ప్రశాంతత ఆధ్యాత్మిక అనుభూతి కలగడానికి కారణం ఈ 128 పవిత్ర సాలగ్రామ శిలలే ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రానికి ఈ ఆలయ గోపురం ఒక సజీవ నిదర్శనం. ఏడాదికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజున సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ ఏడు అంతస్తుల గోపురానికి ఉన్న ఐదు కిటికీల గుండా కదులుతూ కిందకి దిగుతున్నట్లు కనిపిస్తాడు.
(02:17) సరిగ్గా ప్రతి ఐదు నిమిషాలకు ఒక కిటికీ నుండి సూర్యుడు క్రమ పద్ధతిలో కనిపించేలా ఆ కాలంలోనే ఎలాంటి సాటిలైట్స్ లేకుండా పక్కా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ [సంగీతం] మరియు జామెట్రీ ఉపయోగించి దీనిని నిర్మించారు. మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక మకుటం సాధారణంగా గర్భగుడిలో ఒకే దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు [సంగీతం] ముగ్గురు ఈ ఒక్క విగ్రహంలోనే ఉంటారు.
(02:38) పాముపై పడుకున్న విష్ణువు బొడ్డులో బ్రహ్మదేవుడు చేతి కింద శివలింగం ఉంటారు. ఈ విగ్రహం ఎంత పెద్దదంటే మూడు వేరు వేరు తలుపుల గుండా చూస్తేనే దర్శనం పూర్తవుతుంది. ఈ అద్భుతమైన సైన్స్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. స్పిరిచువల్ రామాయణ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై శ్రీరామ్

No comments:

Post a Comment