జీవితం ఇంత సులువా? నా మాటలు విన్నాక ఒక అమ్మ చెప్పిన మాటలు💯నేను విన్నాను.. మీరూ వినండి💯Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ti1FsjEUPyI
Title: జీవితం ఇంత సులువా? నా మాటలు విన్నాక ఒక అమ్మ చెప్పిన మాటలు💯నేను విన్నాను.. మీరూ వినండి💯Kanthrisa
Author Name: Kanth’Risa
Description: జీవితం ఇంత సులువా? నా మాటలు విన్నాక ఒక అమ్మ చెప్పిన మాటలు💯నేను విన్నాను.. మీరూ వినండి💯Kanthrisa
జీవితం నిజంగా కష్టమా? లేక మనం దాన్ని మరీ సంక్లిష్టంగా మార్చుకుంటున్నామా?
నా స్పిరిచువల్ టాక్ విన్న ఒక పెద్దావిడ తన జీవితంలో జరిగిన పరివర్తనను నాతో పంచుకున్నారు. ఆమె చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేశాయి.
“ఇంత సులువైన భాషలో జీవితాన్ని ఎవరూ చెప్పలేదు. మీ మాటలు విన్నాకే జీవితం ఇంత సులువుగా కూడా ఉంటుందని తెలిసింది.”
కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు. మనం జీవితాన్ని చూసే విధానంలో వచ్చే చిన్న మార్పు.
జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని విషయాలు తెలుసుకోవడం అవసరమా? మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలా? మన సమస్యలకు మనమే మరింత సంక్లిష్టతను జోడిస్తున్నామా?
ఈ వీడియోలో జీవితం, మనస్తత్వం, ఆలోచనలు, ఆధ్యాత్మికత, సరళమైన జీవన విధానం గురించి మాట్లాడుకుందాం.
ఈ దసరా సందర్భంగా మనలోని అహంకారం, అనవసరమైన భయాలు, ప్రతికూల ఆలోచనలను గుర్తించి, మరింత స్పష్టతతో జీవించడానికి ప్రయత్నిద్దాం.
ఈ సంభాషణ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ జీవితంలో కూడా ఒక చిన్న మాట గొప్ప మార్పును తీసుకొచ్చిందా? మాతో పంచుకోండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ స్నేహితులతో Share చేయండి. ఇలాంటి తెలుగు ఆధ్యాత్మిక సంభాషణలు, జీవిత పాఠాలు, మైండ్‌సెట్ గురించి మరిన్ని వీడియోల కోసం Subscribe చేయండి.
#TeluguPodcast #Spirituality #LifeLessons #Mindset #దసరా
#TeluguPodcast #Spirituality #LifeLessons #Mindset #TeluguSpiritualTalk #TeluguPodcast2026 #SpiritualAwakening #LifeChangingWords #SimpleLiving #LifeIsSimple #Wisdom #SelfAwareness #InnerPeace #PositiveThinking #MindsetTransformation #PersonalGrowth #SelfRealization #Philosophy #TeluguMotivation #MotivationalTalk #TeluguLifeLessons #SpiritualWisdom #ConsciousLiving #MentalClarity #Overthinking #Happiness #PeaceOfMind #LifeAdvice #InspirationalTalk #HumanMind #జీవితం #జీవితపాఠాలు #ఆధ్యాత్మికత #తెలుగుపాడ్కాస్ట్ #మనస్తత్వం #జీవితసత్యాలు #మనశ్శాంతి #ఆనందం #ఆత్మపరిశీలన #జీవితమార్పు #దసరా #Dasara2026 #Dussehra2026 #Vijayadashami #Navratri #FestivalOfLife #SpiritualTalks #WisdomForLife #TeluguMotivation2026 #KanthrisaART
Transcript:
(00:00) తీసేయడంలో ఇంత ఉందా మీరు అది చెప్పారు చెయి అన్ని చెయి వేరే వాళ్ళు ఎట్లా చేస్తావ్ అట్లా నీ కూతురు గాన నా కూతురు అని తీసేనా తీసేయ్ చెయి ఎంత అద్భుతంగా ఉందండి అది అవును అవును నిజంగా ఇవన్నీ విని విని విని అసలు ఇప్పుడు ఎక్కడికి పోకుండా ఏం చేయకుండా ఏ గురువు లేదు ఏమి లేదు ఖర్చు లేదు లేదు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎలా ఉన్నావ అంటే ఇంకా మోక్షో లేకోతే ఇంకేదన్నా ఉందో ఇంకే ేమో మాకు అనవసరం అండి అవన్నీ మ్ మేము మిమ్మల్ని అడిగే క్వశ్చన్ నాకైతే ఏ క్వశ్చన్లు లేవు మీరు చెప్తూ వినేదాన్ని అవి వింటూ ఉంటే అలా కట్ట వెళ్ళిపోతూ ఉంటుంది అంతే జీవితం
(00:44) సో అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసుకున్నారు ఇంకే అంతే అంతేనండి మిమ్మల్ని అసలు చెప్తున్నాం కదా కాంతిరీసా అంటే ఒక మనిషిని ఆ ప్రశాంతతని అన్ని కలబోస్తే ఇవన్నీ కలబోస్తే ఎసెన్స్ అది ఒక బాడీ ఉండొచ్చు ఒక మైండ్ అయన్నీ నాకు అది తెలియదండి నాకు గుర్తవచ్చిది ఆ పోలి కంటే అది దాంట్లో ఉండే ఎసెన్స్ రీసా గారు నాన్న తీసేయండి అంటే అది ఎస్సెన్స్ రీసా గారు ఇప్పుడు మీరు అసలు ఒక్కొక్కరు చెప్తుంటే వెతుక్కోవడమో అదో ఇదో మీలో ఇప్పుడు మీతో మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో అదే విధంగా జ్ఞానం బయటక వస్తుంది.
(01:23) ఉమ్ అది అది రావడం అనేది చాలా అరుదండి ఎక్కడ చూడల అరుదు కాదు అసలు నేను చూసిన అదేదో సినిమాలో డైలాగ్ లాగా భానుమతి ఒకే పీస్ లాగా మీరు రీసారు మీరు ఒక్కరు అద ఇటువంటి జ్ఞానాన్ని ఇంతవరకు అంటే తప్పు అనకూడదు ఉండొచ్చు అందుక ఎవరిని కించపరచట్లేదు ఇంత స్లుగా ఇంత రెండోది మిగతా అంతా థియరీ అండి ఇప్పటిదాకా మేము ఆధ్యాత్మికత తెలుసుకునిదంతా థియరీ ఉమ్ ఇప్పుడు మీరు ఇచ్చేది ప్రాక్టికల్ అవును అంతే ల్యాబ్ మీరు మీరు లాబ్ లాంటి అంటే నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఏమిటంటే బాగా చదువుకున్న వాడికి తెలివైన వాడికి అర్థం అవుతుంది అంటే నాకైతే అర్థం కాదు ఎందుకంటే
(02:07) నాకు అంత చదవలేదు నాకు తెలివి లేదు. మరి మామూలు మనిషికి ఎట్లా అర్థం కావాలి అంటే అప్పుడు అక్కడి నుంచి మొదలైన ఈ చిన్న అన్వేషణ ఇదంతా అంటే కొన్ని సంవత్సరాలు అట్లా పోయింది నేను ఏదో YouTube లో చెప్తానని నాకేమి తెలియదు అప్పుడు ఇప్పుడు చెప్తున్నా కూడా నాకేమీ లేదు ఎవరండి మీరు చెప్తూఉంటారు YouTube లో ఇన్ని రోజులు రన్ చేయాలంటే ఎంత కంటెంట్ ఉండాలి ఏమ ఉండాలి అసలు మీకు కంటెంట్ అనేది లేదండి ఆ రోజుకు ఆసు అంటారు చూడండి ఆ కాలంలో ఆసులు లేదా ఇప్పుడు మన గరికిపాటి గారు ఏద ఏదైనా చెప్తే చెప్తారు వాళ్ళ అది పాండిత్యమో లేకతే దాని మీద ఇది చేశారో
(02:43) తెలీదు మీకు రెండోది నిష్కల్మశంగా మీకు తెలియదంటే ఏ ఈగో కాదు దాని గురించి నాకు తెలియదండి. దాని గురించి నాకు నాకు తెలిసింది ఇది ప్యూర్ గా ప్యూర్ అండి అసలు ఆ ప్రకృతి ఎట్లా నిజంగా అసలు మనిషికి ఇవన్నీ ప్రపంచం వచ్చాయి కదా ఇవన్నీ ఆ మా చిన్నప్పుడు కాలం నుండి హాయిగా ఆడుకునేవాళ్ళం మా అమ్మ పాండంగ స్వామిలో అంత వండిపెట్టి చిన్న గుడిస తుఫానుకి పడిపోతే కుంపట పెట్టుకొని ఆ పుల్లో అంత పెట్టుకొని తిని అసలు అటువంటి జీవితం మళ్ళీ ఎక్కడా లేదు ఈరోజు మళ్ళీ మీకు మాకు అందించారు ఆ జీవితాన్ని ఉన్న చాలు ఉన్న చాలు ఏం కాదు కావాలండి మనిషికి అసలు
(03:22) అవును ఏ ఎంత ఉన్నా లాస్ట్ కి ఏదైతే దేనికైతే అస్సలు విలువ ఉండదో అదే ఉపయోగపడతది లాస్ట్ కి మీరు చెప్పిన ఇయ్యేనండి ఆకలి మైదనం అన్నారు అది పోయిందో అది ఉంటదో అది ఒక ఏజ్ వరకే ఉంటదేమో అది కూడా అది తెలిసిపోతది మధ్యలో అందరికీ సహజంగా ఉండేది ఆకలి నిద్ర ఉన్న షెల్టర్ కూడా ఉంటే ఉన్నా పర్లేదండి నిద్ర అనేది ఎక్కడ వచ్చినా వస్తుంది ఆకలిక అంత పెట్టేస్తుంది ఎంత హాయిగా జీవించడానికి ఎంత మార్గాలు చూపిస్తున్నారంటే మీరు నిజమైన ఆధ్యాత్మికతకి ఏమి కావాలో నిజంగానండి రానున్న రోజుల్లో ఈ ఈ ప్రపంచంలో పడి
(04:09) మెంటల్ గా కొట్టుకుపోతున్న వాళ్ళందరికీ ఫ్యూచర్ లో మాకు ఒక రమణ మహర్షి మీరేనండి ఆయన ఏం చెప్పారో తెలియదు ఆయన ఆయన చూస్తూ ఉండడం అది తప్పితే ఆయన నిన్న అట్లా మీరు మాకు అంత రెండోదండి మగవాళ్ళకి ఎంత అర్థం అవుతుందో తెలియదు కానీ లేడీస్ కి మటుకండి ఎంత ప్రశాంతతని ఇస్తున్నారంటే మీరు అసలు మనుషులతో ఎలా ఉండాలి ఒక అత్తో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ఏది పట్టించుకోకూడదు ఇవన్నీ ఇంత ఈజీనా ఇంత ఈజీనా లైఫ్ ని ఎంత కాంప్లికేటెడ్ చేసుకొని బతుకుతున్నావ్ నేనండి నిజంగా అన్ని కోల్పోయి ఈరోజు నిలబడి ఉన్నా కూడా అసలు ఆ కోల్పోవడం ఏది వచ్చింది అంటే
(04:48) పోయేదానికి కి అండి మీరు చెప్పింది [నవ్వు] వస్తుంది అంటే పోతోంది వచ్చే దానితో అర్థంతో పాటు పోతుంది అనే అర్థం కూడా చెప్పేసారు మాకు 100% అవును అది వస్తుంది అది పోద్ది మధ్యలో ఉండేది నేను అసలు ఈరోజు ఆ నిరీక్షణ ఉపేక్షణకి సాక్షి భావానికి చెప్తే అది ఎట్లా అండి అసలు కన్నులు ముందు మీది మీ మిమ్మల్ని మాట్లాడించట్లేదండి నాదంతా చెప్పుకుంటున్నాను తెలీదు మిమ్మల్ని నాకు అడిగే క్వశ్చన్ కూడా లేదు మీరు మీరు ఇంట్లో సర్వరండి అసలు చేతన బిడ్డ ఆ బిడ్డ నేను అందులో ఫస్ట్ చేసింది ఏందంటే మీ అన్నీ చూసానండి వీడియోలు మొత్తం మైదిలి దగ్గరనుంచి మీరు కలవడం దగ్గర నుంచి
(05:28) అప్పుడు మీరు తిరగడం దగ్గర నుంచి మీ పుట్టుక అవి అన్ని అంటే అట్లాని కాదు అదిఒక ప్రవాహం ఎక్కడి నుంచి ఆ ఉత్తే ఎట్లా తయారయ్యారు మీరు ఒక పుష్పం బురదలో నుంచి ఎలా వచ్చింది ఆ బురదలో నుంచి అట్లా వచ్చి తామర పువ్వు ఎట్లా వికసించి ఈరోజు ఇన్ని తుమ్మెలకా చాలా ఆవాలమయి ఇన్ని తొమ్మిదలకు ప్రశాంతతని ఇస్తుంది ఏమి కోరుకోకుండా ఏమో ఫస్ట్ మీరు తీసేసిన ఆశ్రమ ధర్మం అండి సగం దారిద్రం అయిపోయింది అసలు ఒక మంచి బంధన ఎక్కడికో పోవాలా ఏదో చేయాలా ఏదో సాధించాలా ఎక్కడికి ఒకప్పుడు ఆశ్రమ ధర్మాలు బాగుండే వచ్చేవాళ్ళు విషయం తెలుసుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు
(06:09) ఇప్పుడంతా పోయిన తర్వాత ఇ ఎన్రోల్మెంట్ కోర్సులు జాయిన్ కావడము డబ్బులు మళ్ళీ అక్కడ ఈగోలు ఎక్కువ తక్కువలు జనాలు అక్కడ ఎక్కువ అయిపోయిందండి లంపట మన ఇంట్లోనే బెటర్ హాయిగా అర్థం చేసుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం ఈ ఆశ్రమ నేను చాలాసార్లు చెప్తాను ఆస్ట్రమని లోపటికి వెళ్తున్నప్పుడు అన్ని వదిలేసే పోతున్నావు కదా అదేదో నీ ఇంట్లోకి పో అని చెప్తాను నేను ఎంత అసలండి మీరు ఒక్కొక్క టాక్ ఒక్కొక్క ముత్యం అండి అలా మేము ఎట్లా వింటానంటే దాన్ని ఒక ధ్యానం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసింది నాకు ఈ ధ్యాన పద్ధతి అండి నేను 80 లో 90 లో ఈఎస్ఎస్వై లో చేరాను 90 లో
(06:47) చేసా ఫస్ట్ బ్యాచ్‌లో వాళ్ళు మెడిటేషన్ [గొంతు సవరించుకోవడం] కూర్చోమంటే ఆ రోజు నుంచి నాకు మెడిటేషన్‌తో తలనొప్పే మెడిటేషన్ చెయ్ మెడిటేషన్ చెయ్ ఏం చేసేది మెడిటేషన్ నాకు మీరు తెలియకుండానే మా అన్న వాళ్ళతో మెడిటేషన్ చేసేది కాదు మెడిటేషన్ చేసేది కాదు అని వాదించేదాన్ని నువ్వు ఇట్టే వాదిస్తావు నువ్వు అందుకే అట్లా ఎక్కువ ఆలోచనలు అవి అనేవాళ్ళు ఈరోజు నాకు ఎంత తృప్తి అంటే నాకు మెడిటేషన్ చేయొద్దు అని చెప్పే ఒకే ఓకే దానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు దేని వల్ల వస్తున్నాయో దాన్ని తీసేసేయ అవును ధ్యాన పద్ధతి ఎందుకు ధ్యానం ధ్యాన స్థితి
(07:22) ఉన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చక్కగా ధ్యాన స్థితిలోనే మాట్లాడుకుంటున్నాం. అది ధ్యానం చేసేది కాదనేది ఎంత పీక్ లెవెల్‌కి ఎవ్వరు చెప్పలేదండి ఎవడెవడు మహా మహాటోళ్ళు కూడా ధ్యానం చేయండి ధ్యానం చేయండి ఆ రవిశంకర వీళ్ళైనా వాళ్ళైనా అసలు ఒక కొత్త పుంతలు తక్కుతుందండి రాను రాను మీ ఆధ్యాత్మిక మతకు మటుకు ఒక ఎంత ఈజీగా ప్రతి పర్సన్ ఒక నేను ఏంటంటే నేను గుర్తించింది ఎవ్వరికీ సాదా సీదా జీవితం ఇష్టం లేదు.
(07:53) అవును అవునండి దీన్ని అడ్డు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి కాళ్ళు ముక్కించుకోవడాలు పూలదండలు సత్సంగాలు మెల్లమెల్లగా గోవ కూర్చోవచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి ఏదో చేయొచ్చు అనేది మనకు కంటికి కనిపిస్తుంది కదా ఆ కంటికి కనిపించిన తర్వాత అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అసలు నేను ఓవరాల్ గా చూస్తే అసలు సాధన జీవితం ఎంత బాగుంది అసలు అసలు అసలు ప్రతి మనిషి అన్వేషించానో దానికోసం అండి కానీ దాన్ని పట్టుకోకుండా ఇంకెక్కడికో రోడ్డు క్రిటికల్ చేసుకుంటున్నారు అవును క్రిటికల్ చేసుకుంటున్నారండి నేను నేను అందరికి నా దగ్గరికి ఎవరు వచ్చినా మళ్ళీ వస్తావ అంటే రావద్దుఅని
(08:29) చెప్తాను. రాపల్లేండి అసలు అది ఎవ్వరు చెప్పరండి ఈ విధంగా రాపల్లె మీరు మీరు అది చెప్పారు చూడండి ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో గురువు అవసరం గురువును వదిలేయడంలోనే గురువుని పట్టుకుంటున్నాను అంటే వదిలేయడానికి గురువుని ఎందుకు పట్టుకుంటున్నాను అంటే ఎంత తొందరగా వదిలేయాలి అవును అది అసలు అంత ఇదండి అంత మిమ్మల్ని ఎవ్వరు మీ దగ్గరికి రావలేదండి అసలు నాకు మొన్న హైదరాబాద్ వచ్చే అన్నాయి రాలేదని సరే ఒక్కసారి ఆరూప రూపం చూద్దామ అన్నా కూడా నాకు తెలియదనమా రూపం చూడడం ఏదండి మీరు చేతన మా ఇంట్లో పొద్దున్న లేస్తే పూజ అయిందా వీడియో పెట్టుకున్నానా మళ్ళీ ఇంకో
(09:10) వీడియో ఎప్పుడు వస్తదా అంటే నిరీక్షణ కాదు ఉపేషణి ఉపషణ లాగా ఏదో ఊరికే పాట వింటున్నట్టు వినడమే ఊరికి అంటే ఇంకా వేరే వేరే లైఫే లేదండి దేవుడి దయవల ఒక ఇల్లు దేవుడు అంత పెన్షన్ ఇచ్చాడు అది పెట్టుకోవడం మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక వీడియో వచ్చింది ఒక షార్ట్ వచ్చిందా చూసామా ఇదిగో కరీసా వచ్చారు మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ నాకు తెలిీదు మాకుఒక అన్న తమ్ముడు స్నేహితుడు అన్ని అండి అన్ని చక్కలో మా ఇంట్లో ఒక కుటుంబీకులండి మీరు జానకమ్మగారు మైదులి నేను మీకు తెలియదేమో గానీ మీరు దిస్ బిలాంగ్ టు మై ప్రాపర్టీ లాగా మీ ఫ్యామిలీ నేను అట్లా ఉంటుందండి నాకు చేతనాతి బిడ్డ
(09:55) అని పిలుస్తున్న మీరు అక్కడికి పోయినా అక్కడికి పోయి వీడియోలు చేస్తున్నా ఇక్కడికి పోయి వీడియోలు చేస్తున్నా ఆ అసలు ఒక్క మార్గం అండి ఇంత దాన్ని YouTube ని YouTube వాళ్ళు మిమ్మల్ని ఇచ్చేయాలండి నన్ను అడిగితే ఏదన్నా చేయదంచుకుంటే ఈ ప్లాట్‌ఫామ్ కి ఒక అంద ఒక అందం కాదు దాన్ని ఏమంటారు ఒక విలువ ఏదన్నా వచ్చింది YouTube కంటే అది ఓన్లీ ఇది ఎందరో ఎంతమందో చెప్తున్నారు నేను కాదనను అందరూ ఏదో పోస్తున్నారు చేస్తున్నారు ఒక్క ఒక్క పోతూ పోతూ ఒక్క నిమిషం ఆయన మొన్నండి కడప అతను చెప్పాడు చూడండి పాడ్‌కాస్ట్ రెడ్డి శివారెడ్డి గారు అవును ఈశ్వర్ రెడ్డి
(10:36) ఇలాంటివాళ్ళు మీరు భలే వస్తున్నారు సార్ అసలు ఎవరో ఏదో దొరకడు ఇలాంటి వాళ్ళు సార్ వాళ్ళు ఆ కడప సైడ్ వాళ్ళు ఇది అనిఅంటే ఆయన ఎంత రియల్ గా మాట్లాడుతున్నారు సార్ ఆయన అంటే ఆయన ఆయన వయసుకి నాతో వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదులే అది అంతే ఆ వీడియో అయిపోయిన నిమిషానికి లేడు కారకి వెళ్ళిపోయాడు నేను మళ్ళా ఎప్పుడు వస్తానో పతది నాకు ఇంపబోతుంది నేను [నవ్వు] నిజం సార్ మిమ్మల్ని చూడాలని ఉండదు మీ ఇది ఉండదు మాకు ఆతృత ఎక్కడ అంటే [నవ్వు] మా జీవితాలకి ఇటువంటి దాన్ని ప్రసాదించారు ఇంత మనశశాంతిని ఎక్కడెక్కడోళ్ళు మహా పొగరోళ్ళు కూడా సుఖాల కింద ఇది లాగా అంత
(11:15) సర్వైవ్ అయిపోయారు సార్ మీకు అది ముందు నేను ఇవి చెప్పుకోవడానికి సార్ నాకు ఏమ వద్దు మీరు చెప్తే వింటున్నాను ఆ నిజంగా అసలు మీ వింటూ ఉంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి కారణం జన్మో లేక మీరు అంటుంటారు సార్ పుణ్యం చేసుకోవాలి ఆమె చేసుకోవాలి ఏం చేసుకో ఏం చేసుకున్నారో ఏమో మాకైతే తెలియదు మేమైతే మాకోసం వచ్చాడు మాకోసం నేనైతే ఈ జన్మకి ఇదేంది ఈ జన్మకి ఇదేంది ఎక్కడికి పోవాల ఏ అన్వేషం చేయాలా ఏమి ఈ కర్మలు ఇవేందా పాపాలు ఏందా పుణ్యాలు ఏంది అన్ని పట పట చింపి ఎత్తి పొయ్యిలో పడేసారు సార్ మాకు నా దొరకాయ నుంచి ఒక పెద్ద బండ దించి అవతల పడేసారు మాకందరికీ
(11:52) ఎంత ఆయిల్ గడుపుతున్నాం అంటే అట్టనే ఏది వదలట్లేదు ఏది చేయకుండా మానట్లేదు ప్రప దీంట్లో ఉంటూ ఉన్నాము ఆ సాక్షిని ఎంత బాగా అవతరించారంటే మాకు ఎదురుగా అర్థం పెట్టి మమ్మల్ని మాకు చూపిస్తున్నారు మీరు మిర్రర్ సార్ మాకు మిర్రర్ అంటే ఇంకేముంది మీలో ఉన్నది మాలో ఉన్నది అదని పాలుదు నీళ్లు వేరన్నట్టు తీసేసారు ఎవరిలో ఏది ఉందా అంతా ఒకటే అనేదానికి ఏం చూపించేశరు అందరిలో మీరే ఉన్నారు అనడానికి మాకు ఇంతకుముందు వేరే వాళ్ళలో కూడా నిన్ను చూసుకొని నిన్ను చూసుకొని అంటే ఎట్ట చూడాలి వాడు ఒక విధంగా ప్రవర్తిస్తుంటే ఎట్ట చూడాలి ఎట్లా చూడాలి ఎట్ట చూడాలి
(12:32) అనేది ఎంత బాగా చూపించారంటే మాకు అర్థం పెట్టేసి మనిషి శరీరం ఇది కాదు ప్రపంచాన్ని కొట్టి పడేశరు ఇది తీసి పడేసారు అసలు ఏది దీంట్లో ఉంది దేంట్లో ఉంది ఆ ప్రకృతి దాంతో కొత్త విషయం అసలు ఇంతవరకు ఆ ప్రపంచ మీకు ఎట్లా వచ్చిందో ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఎంత 2009 ఎంత అదృష్ట దినమో మీ దాంట్లో ఆ మిమ్మల్ని మీరు మదర్చి కొంతమంది కొన్ని వేల మంది హృదయాల్ని ముందు మెయిన్ లేడీస్ సార్ మీరు ఏమన్నా అనుకోండి ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నారు సార్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి మీ టాక్స్ వింటూ ఎన్ని కుటుంబాలు ఇది అవుతున్నాయో నా పరంగా నేను మటుకు సార్ నాకు మోక్షమో కైవల్యమో ఇవన్నీ
(13:13) ఎవ్వరు పెట్టినా అది మీ జ్ఞానం మీరు ఇచ్చారు సార్ నాకు ఇక్కడ ఉండే నాకు చాలా [గురకలు] మీకు ఎట్లా కృతజ్ఞతలు కూడా చెప్పడానికి మీరు అన్నారు చూడు ఈ చెయి ఈ చెయి కృతజ్ఞత చెప్పుకోవాల అని అంతే ఈ చెయ్యి ఈ చెయ్యి [నవ్వు] కృతజ్ఞ చెప్పుకోవాలనా అవునక్కర్లే మీరే నేను నేనే నేను ఏ స్థితిలో మీరు చెప్తున్నారో ఆ స్థితిలో మమ్మల్ని వినేటట్టు చేశారు దానికే మీ వేల కోటి నమస్కారాలు ఇంత మనశ్శాంతిని ఇచ్చిన మాకు మీరు చల్లగా ఈ విధంగా ప్రతి ఒక్కరి అందరూ మీ నీడలో మీ ఎవరు కాంతిస అనే ఒక పెద్ద వృక్షం కింద రాబోయే రోజుల్లో జనాలు హాయిగా సంతోషంగా ఆ సర్వతా వృద్ధితో అసలు ఊహించుకుంటుంటేనే
(13:59) చాలా ఆనందం ఉంటుంది సార్ చాలా ధన్యవాదాలు మీకు నా చెప్పుకోవడానికి విన్నాలు కదా నేను చివరికి ఒక మాట చెప్తా చాలా ఏళ్ల క్రితం అంటే 2009 ప్రాంతంలో నన్ను గుర్తించిన ఒక పెద్దాయన ఆ ఆయన లేరు భూమిమీద నన్ను చూసి చాలా సంతోషపడేవాడు. నా దగ్గర ఆహా నా దగ్గర ఏమీ లేదు. నన్ను చూసి ఇలాగే ఉండు బాగుంది తర్వాత నీ వల్ల ఒక్కరికి జీవితం పరిపూర్ణ అర్థమైనా ఈ జన్మకు అది చాలు అని తెలుసుకో అని చెప్పాడు ఈరోజు ఒక ఒక్కరు కాదు సార్ ఒక్కరు కాదు అంటే నేనేం చెప్పాను నేను అది కూడా
(14:44) ఆలోచించట్లేదుఅన్న చప్పట్లు కొట్టాడు [నవ్వు] దగ్గర ఒక్క అసలు ఎంతమంది ఎటువంటి ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు సార్ ఫస్ట్ ఫస్ట్ లో కొంతమంది క్వశ్చన్లు వేస్తుంటే మాకే అసలు మేము వినేవాళ్ళ మాకే ఇరిటేషన్ వచ్చేది సార్ ఏంది బాబో ఇట్టాటోళ్ళు తగులుకున్నారే సార్ ఎంత టైం వేస్ట్ అయిదని మీలో ఎక్కడ అదే ప్రశాంత ఇంకోటి ఏందంటే సార్ చెప్పేది చేసే వాళ్ళు ఒక్కరు చెప్తేనే అది సరైన మనుషుల దగ్గరికి వెళ్తుంది.
(15:14) అవును చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నప్పుడు ఎవ్వరు అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ మీది ఏమంటారు ఎనీ టైం ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు మీరు చెప్పిందే మేము ఇక్కడి నుంచే దూరంగా చూస్తుంటాం కదా సార్ చెప్పిందే చేస్తుంటారు ఎవరనా మనకు ఆఫ్టర్ ఆల్ ఎవరనా మాట్లాడుకుండా ఎవరైనా ఆ ఉండు ఆగు కొసేపు ఆగు లే తల్లి ఇట్లా వచ్చేస్తుంది సార్ అది మనిషి నైజం అటువంటిది మీలో [గొంతు సవరించుకోవడం] ఏ మాత్రం ఒక్క రవ్వ అటువంటిది ఉన్నా ఏ ఒక్క వీడియోలో అన్నా దొరకరా సార్ ఏ ఒక్క వీడియో అవును దొరకాలి ఎందుకంటే నా స్వభావమే అది కాదు. రెండోది [నవ్వు] నేను చెప్పడం ఎంత
(15:55) ఇంపార్టెంటో వాళ్ళు మధ్యలో రావడం కూడా అంతే ఇంపార్టెంట్ నేను చెప్పిందే విధానం నేను అనుకోవచ్చు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఆ కుక్కలతో ఆడుకుంటూ ఆ పార్కులో ఎంత ఎంజాయ్‌గా ఒక చిన్న పిల్లవాళలాగా ఒక అమ్మకి కొడుకులాగా కనిపిస్తున్నారు ఒక అక్కకి తమ్ముడులాగా కనిపిస్తున్నారు ఒక మంచి ఫ్రెండ్‌కి ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నారు ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఒక భగవంతుడు ఒక్కడే కనిపించ నేను కృష్ణుడిని బాగా కొల్చేదాన్ని విపరీతంగా కృష్ణ భక్తి నాకు ఎక్కువ కృష్ణ కృష్ణ కృష్ణ అది ఈరోజు ఆ భగవద్గీత నిలువెత్తు రూపంలో ఆ భగవద్గీత నేను ఈ రామాయణాలు భగవద్గీత నేను చదవను సార్ నేను ఒక్కటే
(16:33) చెప్పేది నాకు అర్థం కాని భాష నాకు అనవసరం నేను విన్నది ఒక్కటి అష్టావక్రగీత అందరూ చదవమన్నా నేను చదవలేదు ఓన్లీ మీ టాక్స్‌లు అష్టావక్ర గీత విన్న తర్వాత మొత్తం పడిపోయాయి సార్ అసలు ఆ అష్టావక్ర గీతలో మీకు వరం ఏంటో తెలుసా మీ వర స్వరూపుడు అనడానికి మీ కంఠం మీ కంఠం సార్ అది యూనిక్ నేను ఎక్కడ నిద్రలో పోతున్న ఎవరు ఎక్కడ పోతున్నా ఎవరైనా ట్రైన్ లో పోతా కంఠం వినిపిస్తే కాంతి సాగర్ నాకు కూడా తెలియదు నేను అది సహజంగా ఉన్నది దానికోసం ఏ ప్రయత్నం చేయలేదు నేను ఏ మార్లేషన్ నేను పొగడము భజన ఇది ఏది కాదు సార్ ఇది నా ఎన్నో నేను మీ వీడియోలు అన్నీ విని విని
(17:17) నా నరాలు మీ ఒక్క వీడియో కాకపోతే కొన్ని ఏవి తప్పిస్తానంటే ఏదనా బిజినెస్ అటో ఇట్లా అవఏమో తప్పితే ఆధ్యాత్మికంగా ఉండేదాన్ని రాత్రిపన 11 మీ టాక్ వింటూనే నేను పడుకొని నిద్రపోతా చేయడం ఐదుకు లేస్తా ఇంకేదనా పెట్టున్నారా అద రాత్రో అపరాత్రో మళ్ళ వింటూ అది వింటూ లేస్తామ [నవ్వు] నా జీవితం రీసా రీసా రీసా రీసా అంతే చేత నా బిడ్డ ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ బిడ్డ ఏమో తెలియదు సార్ ఆ బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అదే చెప్తా అమ్మ ఒక మహా వృక్షం కింద చేరావు ఎంత అదృష్టవంతురాలు ఓ మైదిలి మీరు దాన్ని కాపా అది గుర్తించే సమయం వచ్చినప్పుడే గుర్తించబడతది ఏదైనా
(17:57) నిజంగా ఆ ఊర్లో మహబూ నగర్లో ఆ రూము అది మీ అన్నీ వింటూ ఉంటే నేను హైదరాబాద్‌లో చదువుకున్నాను సార్ 93 లో అట్లా మీరు అయన్నీ చెప్తూ ఉంటే ఆ సైదాబాదు అవి ఆంజనేయ స్వామి అక్కడ కర్మన్ ఘాటు నేను ఆ నల్గొండ అవరస్థాలో దిగి అటు బస్సు ఎక్కి అవన్నీ ఇట్లా కాంతి ఎక్కడో కనిపించి ఉంటారేమో ఎక్కడనా చూసి ఉంటానేమో అట్లా అనుకుంటూ ఉంటాను ఆ రూపము అది ఏమ లేదు సార్ మనలో ఉన్న ఒక్కడే ఒక్కదాన్ని ఈ చెయ్యి ఆ చెయ్యిని కలుపుతున్నారు అన్ని చెయ్యిలు కలుస్తూ ఒక్క చెయి చేస్తున్నారు మీరు మేము ఈ యొక్క ఈ యజ్ఞమానికి మేమందరం ఏమన్నా చేయగలిగితే నేను దానికి ఏ గంభీరాన్ని జోడించట్లేదు
(18:39) అంటే అది ఏదో నాకు సాధ్యమ చేస్తున్నాను ఆపాల్సిన మంతు చేసేటప్పుడు టాకు ఈ రోజుల్లో మగాళ లేని సారి ఒక్కరోజు సంపాదిస్త ఓ అనేది ఇది అయిపోయి ఏది చేయడానికైనా ఏది చెందడానికైనా జానకమ్మగారు చాలు సార్ ఆమె కష్టపడిన దానికి మీలాంటి బిడ్డ ఆమె సర్వస్వం మర్చిపోవచ్చు సార్ ఆమె ఇంకా హాయిగా ఆమె తల్లిలాగా అలా చూసుకుంటూ ఆమె అది చేసుకుంటూ మీరందరూ మీ కుటుంబం చల్లగా ఇంతమా ఎంతమంది ఆత్మకు శాంతి ఇస్తున్నారు ప్రశాంతతని ఇస్తున్నారో ఆ ప్రశాంతతో మీరు ఇది ఉండాలి సార్ ఇంకా వస్తుంది యజ్ఞం చాలా పెద్దది అవుతుంది సార్ మీ యజ్ఞం చాలా ఏం జరుగుతుందో నాకు దేనితో సంబంధం లేదు
(19:18) అనేది క్లియర్ అవును సరే ఆ వైరన్ వాయిస్తా విను ఆ చెప్పు [సంగీతం] ఇంకొక్క చిన్న పోరికి చెప్పున్నా చేతనమ్మకి నా బిడ్ బిడ్డగా కనుకొని ఒక డ్రెస్ తీసుకోమని చెప్పున్నా మీరు అనుమతిస్తే సరే చెప్తానులే తనకి థాంక్యూ సో మచ్ తను ఒక అమ్మవారు అది తనకే చెప్తురు నేను వైన్ వాయించి పెట్టేస్తా ఒక నిమిషం
(20:05) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(20:57) ఆ ఎక్కడున్నా హాయిగా ఉండండి ఓకే రాలా చాలా సంతోషం ఎక్కడున్నా రాదు మాకు ఈరోజు నాకు చనిపోయే రోజు నేను ఎట్లా చనిపోతాను అనుకున్న దాన్ని ఏమి లేదు ఇప్పుడు ఎట్లా మీతో మాట అట్లానే చనిపోతాను అనే అంత దాన్ని ఇచ్చారండి మాకు ఇంకే అంత అటువంటిది ఇచ్చారు ఎక్సలెంట్ ఇంకా అంతకన్నా ఏం కావాలి సరైన అవగాహన జీవన్ముక్తికి దారి అంతకుమించి ఏమి లేదు ఇక్కడ సాధన పాడు లేదు అసలు అసలు ఏమి లేదన్నదాన్ని ఎంత క్రిటికల్ చేశారు అన్నది అసలు ఎంత బాగా చెప్తున్నారో అసలు మీకు ఎట్లా దొరికిందో మీకు ఇది ఈ కలియుగంలో ఇంతటి అపూర్వమైన ఎవరో అన్నారు ప్రతి నేను అవతరిస్తాను అవతరిస్తాను ఏ
(21:44) అవతారాలతో నాకు తెలియదు సార్ అవన్నీ పురాణాలు విన్నానో తెలియదో నిజంగా అందుకునే వాళ్ళ నిజంగా ఆధ్యాత్మికత అయి ఉంటే ఈ నిజంగా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవర్తించి నేను మోక్షానికి పోవాలా లేకపోతే నాకు ఈ జన్మ లేదు ఏది అసలు ఇవే అనుకొని చర్చి చేసేవా వాళ్ళకి ఇది గాని దొరికిందంటే అయిపోయింది ఇంకా అసలు రాలేదు చాలా కాలం క్రితం ఆ టాక్ ఎక్కడఉందో నాకు తెలియదు అవతారాల గురించి ఒక టాక్ చేసినా ఎవరో వచ్చి అవతారం అవతారం అంటే ప్రతి మనిషి ఒక అవతారమే ఎట్లా రుజువు చేయండి అన్నాడు నువ్వు ఒక మొండి అవతారానికి నువ్వు [నవ్వు] ఒకడు మహా అవతారము ఒకడు బుద్ధుడు లేని
(22:23) అవతారము ఒకడికి ఇట్లా చెప్పానుఅన్నమాట బుద్ధవతారి ఇంతకన్నా అవతారాలు ఇంకే ఉన్నాయి ఇది అవతారమే అవతరించింది అని పైనుంచి కిందికి పైనుంచి కిందికి అజ్ఞానంలో అవతరించింది ఒకటి పైనుంచి కిందికి జ్ఞానంలో అవతరించింది ఒకటి అట్లా పూలు భూమి నుంచే వస్తాయి కాయలు భూమి నుంచే వస్తాయి అట్లా అన్ని అవతరాలు భూమి మీదకి వస్తాయి కానీ ఒక్కొక్క రూపంలో ప్రవర్తిస్తారు అంతే నిజ చాలా బాగా అసలు ఒక్కొక్క రెండోది ఎవరన్నా ఏదన్నా టాక్ చేస్తే ఒక క్వశ్చన్ రావడమో లేకపోతే ఇది ఎట్లా ప్రూవ్ చేయాలో అని అడగడమో ఇది నీకు ఎట్లా తెలుసు అనే క్వశ్చన్ పడతాయండి మీ టాక్‌లో ఒక్క పదానికన్నా మిమ్మల్ని
(23:05) క్వశ్చన్ చేద్దాం ఇది ఏంది అని అడగాలనుకుంటాను ఒక నెక్స్ట్ మినిట్ దానికి నెక్స్ట్ వీడియో నాకు ఎందుకు మీతో క్వశ్చన్ పడలేదు అని కారణం ఏందయ్యా అంటే అనుకున్నదానికి అనుకున్నట్టు అనుకున్నట్టు ఏ టు జెడ్ అన్ని టచ్ చేసేసారు అన్ని వైపుల నుంచి అన్ని పాదాల నుంచి ఇంకా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్సే లేదు నేను ఒకరోజు ఈ అమ్మాయితో అడగాల్సిన క్వశ్చన్ నేను మాట్లాడదాం అనుకున్నది ఏందంటే ఒకే ఒక స్థితి ఏందంటే అన్ని తెలిసాయి ఒక శరీరానికి బాధ కలిగినప్పుడు రమణ మహర్షి ఇట్లా పుండుందో అది అన్నప్పుడు ఆ బాధని అధిగమించే ప్రశాంతత ఏం చేస్తే వస్తుంది అనేది క్వశ్చన్ పడింది
(23:45) ఆ స్థితిలో ఉండగలమా అని కానీ ఉందని కూడా తర్వాత అవును అవును అవును శరీరం భరించేంత శరీరం అర్థం చేసుకునేంత నొప్పే ఉంటుంది ఎక్కువ ఉండదు అది మనసుతో కూడినప్పుడు ఎక్కువ అవుతుంది ఆ అది నచ్చడ టాక్ లోనే మీరు ఏదో దాని మీద పెట్టి క్లియర్ చేసేసారు ఎందుకంటే మీకు జ్వరం ఏదో వచ్చింది ఆ పనులు చేస్తూ అది చేస్తూ జ్వరానికి ఉంది నోరు మాట్లాడలేకపోతున్నారు అయినా టాక్ చేస్తున్నారు దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏదో తీసుకుంటున్నారు అది జరిగిపోతూ ఉంది.
(24:16) అప్పుడు అది చూపించే నా కళ్ళకు కట్టినట్టు మీకు వీడియో వీడియో విడుదల అయ్యేటప్పటికి అసలు అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది ఒక్కొక్కటి కొన్ని కొన్ని టాక్స్ మొన్న ఎవరో ఒక అతనితంత పాడ్‌కాస్ట్ అండి అసలు ధ్యానం అంటే అదండి ఎట్లా తెలుసా నీ చెవ్వులు నీ మనసు శరీరము మీ టాక్ లో లీనమైపోతుంది అది జానం నాకు తెలిసిన జ్ఞానం ఏందయ్యా అంటే వేరే వైపు ఆలోచించడం గాన వేరే వైపు చూపు మరలం కానీ అన్న ఎక్క పోతే పోని పాలు పోతే పోతాయి అన్నం ఉడికితే ఉడుకుతుంది అది ఉంటే పడిపోతది.
(24:51) మీ టాక్ అది విన్న రోజు అసలు అతను క్వశ్చన్లు గాని మీ పాట ఎక్కడ చిక్కు చెదరని ఎక్కడ ఒక్క దానికి కూడా సంశయం లేని ఆ పాడ్‌కాస్ట్ ఫస్ట్ అతను విడుదల చేసేసారండి తర్వాత ఇంకా మీ దాంట్లో రాలేదని పెడుతున్నారు అందరూ తర్వాత మీది వచ్చింది అబ్బబ్బబ్బా అసలు ఏమనండి నాకు తెలిీదు నాకు ఇది నేను చెప్తుండేది అతిశయోక్తి కాదు ఇది కాదు ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనేది మీకు అర్థం అవుతుంది నాకుఎవ్వరు అందరు ఉన్నారు కానీ ఎవ్వరు లేదు లేరు అందరు ఉన్నారు కానీ ఎవ్వరు లేరు కానీ అసలు అందరితో పని లేదు ఫస్ట్ అఫ్ ఆల్ ఎక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నించోబెట్టారు అంటే
(25:29) నువ్వు నీతో నువ్వు అంతే ఉంటుంది అదంతా ప్రాపంచ పరంగా ఎట్లా ఉండాలి అసలు ఒక్కొక్క టాక్ వింటుంటే జీవించడాన్ని ఒక చిన్న పిల్ల మీ చెయ్యి పట్టుకొని చిటికినయలు పట్టుకొని అట్టా నడుస్తున్నామండి మేము ఒక జ్ఞానం వెళ్తూ ఉంటే ఆ జ్ఞానం చిటికలే ఒక తండ్రి కూతురు ఒక బిడ్డ ఎవ్వరొకరు అలా పట్టుకొని ఎంత ఎంత జాగ్రత్తగా ఎంత రద్ది ఉన్నా ఎటువంటి సంత గింత ఎక్కడో కుంభమేలలో ఉన్నా సరే ఆ తండ్రి చెయ్యి అట్లా పట్టుకొని వెళ్ళిపోతే ఎంత సురక్షితంగా ఉంటుందో అలాగ వెళ్తుందండి నా జీవితం దానికి మీకు శతకోటి శతకోటి ధన్యవాదాలు మీకు కాదు మీలోని ఆ జ్ఞానానికి నా
(26:11) మనస్ఫూర్తిగా తలంచి మీరు కలకాలం కలకాలం ప్రశాంతతని ఇస్తూ అందరికీ ఎటువంటి ప్రశాంతతని ఇస్తు తున్నారో అది చెప్పనాలి కాదండి చెప్పనాలివి కాదు అలాగే అది చాలా సంతోషం ఇలానే ఇలానే అలాగే అలాగే శ్వాస ఇది కొనసాగుతూనే ఉంటది. ఎస్ ఎస్ కష్టపడితే ఆగిపోతుంది అసలు కష్టపడితే కదా కోరిక ఒక కోరిక ఏదన్నా ఉంటుంది అంటే నేను వీటిల నుంచి కూడా ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాను ఈ స్థితిలో ఒక ఆడపిల్లగా ఇట్ల ఉన్నాను ఈ సంఖ్యలను కూడా తెంచేసుకొని మీతో పాటు ప్రయాణం అండి మీ ఇంట్లో ఒక మెంబర్ గా హైదరాబాద్‌లో ఎక్కడో దగ్గర పడిఉండి అదలా వింటూ ఏమ అడిగేది ఉండదు క్వశ్చన్ ఉండదు
(26:58) ఏమలే అటైసన్ చేతనమ్మ వీళ్ళంద అందర ఎట్టా పని చేసుకుంటారు మీ ఇంట్లో అటు కూర్చొని ఏదో ఒక మూల అలా చేసేసుకుంటూ ఈ జీవితం అంత ప్రశాంతమైన చోట వెళ్ళిపోవాలని కానీ అది చిన్న కోరికే అది ఎక్కడున్నా జరుగుతుంది అది అక్కడ ఉండాలనే లేదు కానీ ఒక మనిషిగా కోరుకోమంటే నన్ను ఇది ఒక్కటి ఉంది అది ఆశీసులు అది ఎలా జరుగుతుందో ఇక్కడన్నా అదే దానితో ఉన్నా ఉన్నా కానీ అది అదిఒక ఇది ఇంకా మాకు ఇంట్లోనే మీరు మీ ఇల్లు తెచ్చి మా ఇంట్లో పెట్టేసారండి మీ మకా తెచ్చి మా అందరి ఇల్లల్లో పెట్ పెట్టేసారు అలాగే ఆ శుభ్రంగా హాయిగా అది ఆ చేతనమ్మ ఆ టైసన్‌ను వాళ్ళు అందరూ అక్కడ కూర్చొని మీరు
(27:40) రకరకాలు చేస్తూ ఆ అరుణాచలంలో అంతా బాగా చేస్తూ ఆ ధన్యం అండి ధన్యం మీ జన్మ ధన్యం మా జన్మ ధన్యం అందరికీ ధన్యం అండి అలాగే సరేనా మరి చేతనమ్మకి అది పంపిస్తాను తనతో మళ్ళీ మాట్లాడుతులేండి ఆ ఆ సో చాలా సంతోషం అప్పుడప్పుడు అప్పుడు నాయనా ఈ గొంతు అప్పుడప్పుడు ఈ జీవితానికి అప్పుడప్పుడు వినిపిస్తుందండి చాలు ఇంకేమ వద్దు ఇంకా ఈ జీవితానికి ఏం లేదు నా ఆనందాన్ని మీతో కొంచెం సేపు కొంచెం సేపు అలాగే [గొంతు సవరించుకోవడం] మీరు ఇచ్చిన ఈ ప్రశాంతతకు కోటి కోటి ధన్యవాదాలు కోటి కోటి ధన్యవాదాలు అలాగే ఉంటాను నా మంచిద మంచిది

No comments:
Post a Comment