Toxic People తో ఎలా Deal చేయాలి? 😱 | Protect Your Mental Peace | Dr. Harish Tenneti | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DdZYFihp9N8
Title: Toxic People తో ఎలా Deal చేయాలి? 😱 | Protect Your Mental Peace | Dr. Harish Tenneti | iDream
Author Name: iD Women life
Description: How to Deal With Toxic People | Healthy Relationships, Emotional Boundaries & Mental Peace | Dr. Harish Tenneti | iDream Women Life
#ToxicRelationships #ToxicPeople #DrHarishTenneti #RelationshipAdvice #TeluguMotivation #MentalPeace #HealthyRelationships #RelationshipPsychology #SelfRespect #PersonalGrowth #EmotionalWellbeing #SetBoundaries #WomenEmpowerment #iDreamWomenLife
*How do you deal with toxic people without losing your mental peace?*
Toxic relationships and difficult people can affect our emotional well-being, confidence, and peace of mind. Understanding unhealthy relationship patterns and learning to set healthy boundaries can help us build stronger, more respectful connections.
In this insightful discussion, Dr. Harish Tenneti shares perspectives on dealing with toxic people, handling difficult relationships, protecting your emotional well-being, and understanding the importance of self-respect.
✨ *In This Video:*
How to recognize unhealthy relationship patterns
Tips to deal with toxic people
How to set healthy emotional boundaries
Why self-respect matters in every relationship
How to protect your mental peace
Ways to handle difficult conversations
The importance of healthy relationships and personal growth
Whether you are dealing with challenging family dynamics, friendships, or personal relationships, this discussion offers useful points to reflect on when building healthier connections.
Watch the full video and share your thoughts in the comments.
👍 Like, Share, and Subscribe to *iDream Women Life* for more conversations about relationships, emotional well-being, self-respect, and life lessons.
*SEO Keywords:* How to Deal With Toxic People, Toxic Relationships Telugu, Relationship Advice Telugu, Dr. Harish Tenneti, Healthy Relationships, Mental Peace, Emotional Boundaries, Self-Respect, Telugu Motivation.
#ToxicRelationships #ToxicPeople #DrHarishTenneti #RelationshipAdvice #iDreamWomenLife
Transcript:
(00:00) మాంగల్య షాపింగ్ మాల్ లో [సంగీతం] దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా అక్టోబర్ 9 నుంచి 19 వరకు మాత్రమే మాంగల్య [సంగీతం] షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు. ఈ మధ్య ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూస్తుంటే దాంట్లో టాక్సిసిటీ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. టాక్సిసిటీ ఏ లెవెల్ లో ఉంటే దాన్ని మనం టాక్సిసిటీగా గుర్తించొచ్చు అంటే ఆ లెవెల్లో మనం మన పేరెంటింగ్ లో మనం ఒక టాక్సిక్ ఫాదర్ నో పేరెంట్ మదర్ నో చూస్తే అలానే వెతుక్కుంటూ టాక్సిక్ అబ్బాయి దగ్గరికి వెళ్తామా ఆ రేంజ్ ఆఫ్ టాక్సిసిటీ చూసినా కూడా ఎందుకని
(00:36) ఆ రిలేషన్షిప్ వదిలేయడానికి భయపడుతూ ఉంటారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం. హలో సర్ హలో నమస్కారం బాగున్నారా ఫైన్ అండి సో ఆ టాక్సిసిటీ అంటే కొట్టడమో చంపేయడమో తిట్టడమో సిగరెట్లతో కాల్చడమో మాత్రమే కాదు మన మీద ఓవర్ కంట్రోల్ ఉండడం మనతో ఎవరైనా మాట్లాడితే చూడలేకపోవడం మనం ఏమైనా చేస్తే వాళ్ళకి నచ్చకపోతే మనల్ని కంట్రోల్ చేయాలనుకోవడం ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ టాక్సిసిటీ మనకి ఏ రేంజ్ లో ఉంటే దాన్ని టాక్సిసిటీ అని మనం గుర్తించాలి అసలు వాళ్ళు ఎందుకు అలా టాక్సిక్ గా బిహేవ్
(01:12) చేస్తారు వాళ్ళకి అది టాక్సిసిటీ అని తెలుస్తుందా లేకపోతే మనం టాక్సిక్ గా బిహేవ్ చేయకపోతే ఆ పర్సన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు అని అలా బిహేవ్ చేస్తారా అందులో ఫండమెంటల్లీ చాలా పాయింట్స్ ఉన్నాయి అసలు బేసిక్ గా దాన్ని అర్థం చేసుకోవడమే ఒక రిలేషన్షిప్ ని అర్థం చేసుకోవడమే చాలా మంది తప్పు అర్థం చేసుకుంటారు. కరెక్ట్ దట్ నేను నేను ఇలా ఉన్నాను కాబట్టి నీ దగ్గర నుంచి నాకు ఇలా రావాలి అనే ఒక ట్రాన్సాక్షనల్ మోడ్ లో పెడతారు.
(01:38) బికాజ్ నేను రోజు బైక్‌లో తిప్పుతున్నాను కాబట్టి నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే గర్ల్ ఫ్రెండ్ గా చెప్పుకునే అది ఇవ్వాలి అనేటట్టుగా దే మేక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అది ప్రేమ అనుకుంటారు. ఎస్ నాకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేసి అది నీకు నచ్చాలి అనిపిస్తారు. మ్ అక్కడ వస్తుంది ఫండమెంటల్ అన్ని తల్లిదండ్రులు పిల్లలు కూడా నేను ఇంత కష్టపడి డబ్బు నీ కోసం ఎందుకు తెస్తున్నానురా నీకు నచ్చి నీ పిల్లవాడు గొప్పవాడు అవ్వాలని నువ్వు అనుకొని నువ్వు అలా చదువుకుంటే బాగుపడతావు అనుకొని నువ్వు ప్రెజర్ పెడుతున్నావ్ ఎస్ ఓకే సో చదువుకోవాలి పిల్లలు చదువుకోవాలి
(02:15) అనుకోవడం ఓకే బట్ కొంతమంది నేను ఇంత కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసిన ఎందుకు చదివిస్తున్నాను అంటే నువ్వు బాగుపడతావ అనిరా ఎస్ ఇక్కడ ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే నేను బిహేవ్ చేసిన విధానాన్ని నువ్వు ఎక్నాలెడ్జ్ చేసి అవును ఇది కరెక్ట్ నువ్వు ఎంత నాకోసం చేశవు అని ఒప్పుకోవాలి అనుకుంటారు. ఎస్ ఇది ఒక రోజు రెండు రోజులు ఐదు రోజులు 10 రోజులు అది నా కోసం చేశవురా అని అనిపిస్తుంది.
(02:40) ఒక రోజు ఒక లెవెల్ లోకి వచ్చేసాక ఇదేంటి ఫర్ ఎవ్రీథింగ్ నేను ఆయనకు నచ్చినట్టుగానే వాడికి నచ్చినట్టుగానే ఎందుకు తిరగాలి అనే స్టేజ్ [గొంతు సవరించుకోవడం] కచ్చితంగా వస్తుంది. వస్తారు. ఎనీవన్ వస్తుంది. ఉమ్ అండ్ దట్స్ ద ఫన్ పార్ట్ ఇంట్లో ఉండేలా నార్సిస్టిక్ ఉంటే వాళ్ళు ఇక్కడ మా నాన్నకి మా అమ్మకి తెలివి లేదు కానీ బయట ఎక్కడో ప్రేమ అట్లా వలకపోస్తూ ఉంటారు మనకోసం అనుకుంటారు.
(03:05) అవును విచ్ ఇస్ ఆల్వేస్ రాంగ్ ప్రేమని అలా ఇస్తూ ఫ్రీగా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ పీపుల్ నిజంగా ప్రేమని వితౌట్ ఎనీ కండిషన్ మ్ ప్రేమని కానీ మన మీద రెస్పెక్ట్ ని కానీ ఇవ్వడం వెరీ రేర్ అన్‌కండిషనల్ లవ్ ఆర్ అన్‌కండిషనల్ సపోర్ట్ ఆర్ అన్‌కండిషనల్ రెస్పెక్ట్ రేరెస్ట్ రేర్ బట్ సెల్ఫ్ లవ్ ఐ మీన్ సెల్ఫ్‌లెస్ గా ఉంటేనే కదా అది లవ్ అవుతుంది ఎగజక్ట్లీ దట్స్ ద పాయింట్ సో సో అందుకని ఈ రోజుల్లో అలాంటివి లేవు.
(03:35) మ్ నిజంగా కూడా చాలామంది నేను నీకోసం ఏదైనా చేస్తాను కాబట్టి నువ్వు ఆ డ్రెస్ వేసుకోవద్దు అంటాడు. మ్ నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు అంటాడు. సో పాయింట్ ఈస్ నువ్వు అలా బిహేవ్ చేయకపోతే నా ప్రేమ నీకు దక్కుతుంది. ఓకే సో దట్ హాస్ బికమ్ ఏ ట్రాన్సాక్షన్ మ్ సో అది మినిమం కదా నేను అంత చేస్తున్నప్పుడు నాకోసం ఆమె అంత చేయలేదా మ్ ఆ చేయలేదా అని ఆమెకు రావాలి ఆమె చేస్తేనే తీసుకోవాలి.
(04:01) అంటే నువ్వు ఇంకో అబ్బాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నీకు అతను ఎంత మంచి ఫ్రెండ్ అయినా నువ్వు మానేయ్ మాట్లాడుకో ఎగజక్ట్లీ దట్స్ ద బౌండరీ ఇలా ఎప్పుడైనా మా దగ్గరికి వస్తారు చాలా మంది వస్తే మేము ఏం చెప్తామ అంటే తనకు ఆ చెప్పే హక్కు ఉంటుంది. నాకు నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడడం ఇష్టం లేదు. ఇస్ [గొంతు సవరించుకోవడం] వన్ మెథడ్ మ్ తను అయ్యో నా బాయ్ ఫ్రెండ్ కి అతనితో మాట్లాడడం ఇష్టం లేదా ఐ విల్ లీవ్ ఇట్ మ్ అనే ఫీలింగ్ తనకుి రావాలి.
(04:24) మ్ నువ్వు నేను మాట్లాడకపోతే నీతో మాట్లాడను నువ్వు అట్లా చేసావంటే నేను ఊరుకోను అనేది రాంగ్. యా ఇది హెల్దీ వే దట్ చెప్పొచ్చు నీ ఫీలింగ్ నీకు ఒక ఫీలింగ్ వచ్చింది దట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నీకు అన్‌కంఫర్టబుల్ ఉంది ప్లీజ్ ఎక్స్‌ప్రెస్ ఓకే ఆ ఫ్రీడమ ఉండాలి దట్ నాకు అన్‌కంఫర్టబుల్ గా ఉంది.
(04:45) ఎట్ ద సేమ్ టైం తన వర్షన్ కూడా వినాలి. దట్ లేదు దట్స్ ఓకే ఇప్పుడు జనరేషన్ మారుతుంది ఐ యామ్ బీయింగ్ ఇన్ మై కంట్రోల్ డోంట్ వరీ అని తను కూడా చెప్పేటట్టు ఉండాలి. నీ పాయింట్ చెప్పాలి ఇన్ ఏ హెల్దీ వే టేక్ దేర్ పాయింట్ ఆల్సో ఇన్ హెల్దీ వే ఎస్ ఐ యమ్ కంఫర్టబుల్ దిస్ వే అంటే అని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే కంఫర్టబుల్ లేదు కదా సర్ దట్స్ ఓకే ఐ విల్ అడ్జస్ట్ అని వాళ్ళకి అనిపించాలి.
(05:09) ఎస్ దట్ నాకు ఈ రిలేషన్షిప్ లో అది ఎక్కువ తక్కువ కాదు బికాజ్ దే ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ మీ ఐ కెన్ చేంజ్ ఈ చిన్న చిన్న మార్పులు నేను చేసుకోగలను అని అనిపించాలి నువ్వు మార్పులు చేయాల్సిందే చేయాల్సిందే అని అనిపించకూడదు. ఉమ్ ఓకే ఓకే ఇది ఫస్ట్ అండర్లైన్ పాయింట్ అంటే మన ప్రతి అడుగుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే రైట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వెరీ వెరీ బ్యాడ్ కదా అందుకనే ఎప్పుడు కూడా అలా క్యాలిక్యులేటివ్ గా వాళ్ళు మన జీవితాన్ని వాళ్ళు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా నించాలి ఇలా కూర్చోవాలి అని చెప్పడం ఇట్స్ ఆల్వేస్ టాక్సిక్ యా మైక్రో కరెక్షన్ చేస్తున్న వాళ్ళు డేంజరస్
(05:46) అది టాక్సిక్ కిందకే మారుతుంది. ఉమ్ ఓకే సో నో మైక్రో కరెక్షన్స్ చిన్న చిన్నవి నువ్వు ఇలా ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్ ఇలా ఎందుకు చేసావ్ అబ్బా అక్కడికి ఎందుకు వెళ్ళావు పక్కక ఎందుకు వెళ్ళావ్ ఇవి డేంజరస్ ఎట్ ద సేమ్ టైం నిజంగా వాళ్ళకి ఎనీథింగ్ బాదరింగ్ ఉంది మైండ్ లో అడిగే ఫ్రీడమ్ కూడా ఉండాలి. యా నిజంగా ఎవరితోనో బయటికి వెళ్తున్నావ అంటే బాయ్ ఫ్రెండ్ ఆహా వెళ్ళమ్మా ఎవరితో పడితే అట వెళ్ళని చెప్పరు ఆబవియస్ అది.
(06:09) సో అందుకని దానికి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వగలగాలి విత్ ఆన్ ఓపెన్ ఆప్షన్ య దట్ స నువ్వు అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కెన్ యు రెస్పెక్ట్ మై ఫీలింగ్స్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ లేదు నేను నువ్వు అసలు డౌట్ పడకు వి ఆర్ టుగెదర్ ఇన్ దిస్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రావాలి రెండిటిలో అండర్స్టాండింగ్ రావాలి. ప్రాబ్లం్ ఎక్కడ వస్తుందంటే ఒకడు ఫ్రాడ్ ఉంటాడు ఒకళ్ళు మంచి ఉంటారు అక్కడ నలిగిపోతారు.
(06:33) ఎస్ మనం అయ్యో అవునా అని అర్థం చేసుకుంటాం వాడి ఇంకా తిరుగుతా ఉంటాడు. ఆమె తిరుగుతూ ఉంటుంది అట్లాగా ఇలా రాంగ్ పీపుల్ మధ్యలో అయితే ఓకే గానీ ఇద్దరూ రైట్ ఇద్దరూ ప్రేమిస్తారు ఇద్దరు ప్రేమగా ఉంటారు కానీ ఒకళ్ళ బిహేవియర్ ఒకడు అందుకే ఆల్ దిస్ ఇలాంటి టాక్సిసిటీ బిహేవియర్ ఫోర్ ఫైవ్ విషయాల నుంచి స్టెమ్ అవుట్ అవుతాయి. ఓకే ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడి ఐడియాలజీస్ అండ్ వాళ్ళ వాల్యూ మిస్ మ్యాచ్ అంటాం.
(07:02) ఉమ్ నాకు ఒక వాల్యూ సిస్టం ఉండొచ్చు నాకు భార్యనో గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని ఒక వాల్యూస్ ఒక సిస్టం ఐడియాలజీ ఉంటుంది. ఓకే దానికి వీళ్ళ ఐడియాలజీ మ్యాచ్ కాకపోతే ఎప్పుడో అదేదో దీవాళి రోజున ఒక అందమైన డ్రెస్ లో చూసాం కాబట్టి నేను ప్రేమించేసాను అని ఫీల్ అవ్వకూడదు. ప్రేమ ఇస్ డిఫరెంట్ నీ ఐడియలాజికల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ కరెక్ట్ సో ఈ రెండిటిని మ్యాచ్ చేయకూడదు.
(07:29) విచ్ ఇస్ ఫండమెంటలీ రాంగ్ సో నేను ప్రేమించాను కాబట్టి నా ఐడియాలజీస్ కి తగ్గట్టుగా తన ఐడియాలజీస్ మారాలి అనుకోవడం దగ్గర ప్రాబ్లం వస్తుంది. యా నేను తిండి పెట్టాను కాబట్టి నా కూతురు నా ఐడియాలజీ ప్రకారమే పెరగాలి అని అనుకునే తండ్రి సఫర్ అవుతాడు. మ్ ఒక స్టేజ్ వచ్చాక బయట ఎవడో ఒకడు తనకు నచ్చిన ఐడియాలజీ చెప్తాడు నాన్న విలన్ అవుతాడు.
(07:52) ఓకే సో అందుకని ఐడియాలజీస్ ని ఈక్వేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ నీకు నీ ఐడియాలజీ గొప్పదయితే నాకున్న ఐడియాలజీ గొప్పది. రెండిట్లో ఐడియాలజీ సార్ రెండిట్లోనూ ప్లస్‌లు మైనస్‌లు ఉంటాయి ఉంటాయి నాకు తెలిసిన ఒక ఫాదర్ అండ్ డాటర్ ఫాదర్ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడుఅని ఆ డాటర్ దేవుడు లేడు ఏం లేదు అని మ్ ఇద్దరివి [గొంతు సవరించుకోవడం] ఐడియాలజీస్ ఎస్ ఇందులో నేను ప్రూవ్ చేయాలి అని ఇతను ట్రై చేసిన నేను ప్రూవ్ చేయాలని ఈమె ట్రై చేసిన టాక్సిక్ గా మారుతుంది.
(08:23) హమ్ సో నేనంటా నీ ప్రేమ ఇస్ కాన్స్టెంట్ కూతురు ప్రేమ ఓకే తండ్రి ప్రేమ ఓకే బట్ ఐడియాలజీస్ మిస్ మ్యాచ్ అయిన చోట గ్యాప్ తీసుకొని మాట్లాడుకోవాలి. దట్ నీ ఐడియాలజీ దగ్గర స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్ [గొంతు సవరించుకోవడం] నా ఐడియాలజీ అని నేను నిన్ను చుట్టాను ఇది ఫస్ట్ తర్వాత ఫియర్ ఆఫ్ లాస్ మ్ ఈ రిలేషన్షిప్ పోతుందేమో అనే భయంలో ఇంకెక్కువ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
(08:47) ఉమ్ అండ్ అది పోయినప్పుడు ఆ పోవడానికి గల కారణం నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎగజక్ట్లీ నేను కాదు నువ్వు అలా బిహేవ్ చేసావు కాబట్టి మనం ఇలా అయిపోతాం. ఓకే నువ్వు అలా చేసావు కాబట్టి అని వాళ్ళ మీద తొయ్యడానికి ట్రై చేస్తాను. ఎగజక్ట్లీ ఆ ఫియర్ ఆఫ్ లాస్ లో నా మంచితనం నేను మంచిది నేను ఎంత కష్టపడి అప్పటికి సిక్స్ మంత్స్ ట్రాన్స్ ఇచ్చాను వన్ ఇయర్ చెప్పాను 10 టైమ్స్ చెప్పాను నువ్వు మారలేదు అనేటట్టుగా ఓకే సో ఫస్ట్ ఐడియాలజీ లోనే మిస్ మ్యాచ్ ఉంది దాంతో పాటు ఫియర్ ఆఫ్ లాస్ ని వాళ్ళ మీద పుష్ చేయాలని ఉంది ఈ విషయంలో చాలామంది నాదే తప్పేమో నేనే
(09:23) పాపం తను చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నానేమో నన్ను తను చాలా ప్రేమిస్తున్నాడేమో అయినా కూడా నేనే మిస్టేక్ చేస్తున్నానేమో అని పాపం వాళ్ళని వాళ్లే ఇది చేసేసుకొని వాళ్లే ఫీల్ అయిపోయి దాంట్లోనుంచి బయటికి రాలేక నాదే తప్పుఅంతా అని ఫీలింగ్ లో ఉండిపోతుంటారు. ట్రూ చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలా మంది కపుల్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాంటి ఇష్యూస్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే దానిలోకి వెళ్తారు.
(09:44) ఒకసారి అలవ్ చేస్తారు రెండు సార్లు అలవ్ చేస్తారు 10 సార్లు అయిపోయాక రిలైజ్ అవుతారు. అయ్యో ఇన్ని రోజులు నేను వాడి కోసం అన్ని చేశనండి అది మార్చమంటే మార్చాను వాడితో మాట్లాడద్దు అంటే మాట్లాడలేదు మా ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తెమ్మంటే తెచ్చాను అన్ని చేశాను. వాడి సైడ్ నుంచి కూడా అన్ని కరెక్టే ఉంటాయి.
(10:01) నేను ఎందుకు చెప్పాన అంటే వాడు అక్కడ ఎవడో ఫ్రాడ్ చేసాడు అప్పుడు ఎవరో ఇంకో అమ్మాయితో తిరిగాడు అని చెప్తారు. ఎస్ బోత్ సైడ్స్ దే థింక్ దే ఆర్ రియల్ ఎస్ ఎగజక్ట్లీ ఓకే బోత్ సైడ్స్ దే థింక్ నేను కరెక్టే ఉన్నాను. ఉ అలా ఉండొద్దా సార్ చెప్పొద్దా సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఎటు పోతే అటు వదిలేయాల సార్ అని ఉంటుంది రియల్ నేను అంటాను ఇక్కడే ఓపెన్ గా మాట్లాడుకోకపోతే దట్స్ వేర్ ఐ కమ్ ఫర్ ద థర్డ్ పాయింట్ దట్ లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ య మాట్లాడేటప్పుడు కూడా నీకోసం అంతా చేశాను చేయకరా బై అందంటే అయిపోయింది గేమ అయిపోయింది ఎవరు చేయమ ఎవరు చేయమన్నారు చేయకరా అయిపోయింది అంటే ఓవర్ గేమ్
(10:33) సో అందుకని నేను నీకు చేసేసాను కాబట్టి నువ్వు నాకు చేసేయ అంటే బిజినెస్ య ఇట్స్ నాట్ లవ్ వర్ రిలేషన్షిప్ బిజినెస్ చేయొద్దు. నేను చేయి చేయడానికి గల కారణము నాకు ఏదైనా ఉండిండొచ్చు బట్ నాకు అది ఇబ్బంది పెడుతుంది. అనే మాట కమ్యూనికేట్ ప్రాపర్ గా చేయాలి. నాకు నచ్చట్లేదు రా వదిలేయ్ అని చెప్పడం ఇస్ బ్యూటిఫుల్ థింగ్ ఎస్ ఓకే అండ్ నేను నిజంగా చెప్తున్నాను సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది.
(11:02) ఓకే ఈ సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ దగ్గర ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కరెక్ట్ నేను నీకోసం మ్ మా పేరెంట్స్ తో మా గొడవ పడ్డాను లేకపోతే ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చాను ఇది వీడు నీకోసం నేను నా కెరీర్ వదులుకున్నాను నేను నా లైఫ్ వదులుకున్నాను ఇంకా ఇంకా అపర్చునిటీస్ వదులుకున్నాను నీ కోసం హైదరాబాద్ లో ఉండిపోవడానికి నేను అమెరికా జాబ్ కూడా వదులుకున్నాను అని వాడికి ఈమె సాక్రిఫైస్లు చిన్నవి కనిపిస్తాయి ఎస్ నీకోసం ఇంత చేశాను వీడికి నేను సాక్రిఫైస్లు చాలా గొప్పవి ఆమెకి చిన్నవి ఆమెకి ఆమె సాక్రిఫైస్ మా నాన్ననే వద్దు అనుకున్నాను నీకోసం ఆమె సాక్రిఫైస్లు చాలా పెద్దవి దీన్ని
(11:39) అన్ని సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అంటారు. సో ఒక రిలేషన్షిప్ లో గొడవ రావడానికి నువ్వు నాకు ఇన్ని చేసావు నేను ఇన్ని చేశాను కానీ నేను చేసినవి చాలా గొప్పవి నువ్వు చేసినవి [గొంతు సవరించుకోవడం] అంత గొప్పవేం కాదు. డ్రెస్ మార్చుకోవడం డ్రెస్ మామూలుగా వేసుకోవడం పెద్ద గొప్ప విషయమా కానీ ఆమెకి అంత కంఫర్ట్ జోన్ నుంచి బయటక వచ్చి నీ కోసం బట్టలు మార్చుకుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది అది రైట్ ఆర్ రాంగ్ వెళ్ళద్దు ఎప్పుడు ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు చేసే ప్రాబ్లం కరెక్ట్ కాదా సార్ మీరు చెప్పండి అంటాను నేను అంటాను ఇలాంటి రిలేషన్షిప్స్ లో రైట్
(12:07) రాంగ్ అనేది ఉండదు. ఉమ్ ఎప్పుడైతే కరెక్టా కాదా అంటే నువ్వు కరెక్టా అని ప్రూవ్ చేసామ అనుకో ఇంకో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడు తప్పు చేసావు కదా దొరుకు అని అది గొడవకే వెళ్తుంది. ఎస్ అది ఎప్పుడూ గొడవకే వెళ్తుంది. అందుకని దీన్ని రైట్ అండ్ రాంగ్ లో తీసుకోకుండా ఎక్కడ విషయాలు అక్కడ మూవ్ అవుట్ చేసేసి ముందుకు వెళ్ళాలి.
(12:29) ఉమ్ ప్రొటెక్ట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా అబ్సల్యూట్లీ ఈ విషయము అంటే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని అతను నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని ఆవిడ ఫియర్ ఆఫ్ లూజింగ్ అంటే నువ్వు అంటే ముక్కు వేలాడే ముక్కుని ఎన్ని రోజులు పట్టుకుంటే అలా ఉండిపోతుంది నా దగ్గర ఉండాలని నేను ఎంత ఎట్లైనా కష్టపడి కంట్రోల్ చేస్తాను అంటే ఎందుకు ఉంటుంది అబ్సల్యూట్లీ చాలా చాలా కష్టం ఉండదు కూడా అలా ఉండకూడదు కూడా అలా ఎన్ని రోజులు పట్టుకొని కూర్చోగలవు ఎస్ సో ఎప్పుడు కూడా ఆ ఫియర్ ఆఫ్ లూజంగ్ లో కంట్రోల్ చేసి కంట్రోల్ చేసి అది ఒక టైప్
(13:04) ఆఫ్ ప్రెజర్ అయిపోకూడదు ఎవ్వరికీ కూడా అండ్ అందరూ ఫీల్ అవుతారు ఆ ప్రెజర్ ఎగజక్ట్లీ ఇనిషియల్ గా ఉన్నది ప్రేమ అనుకుంటారు తర్వాత తర్వాత ప్రెజర్ అయిపోతుంది. ఓకే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని చెయ్యి పట్టి రోడ్ నడిపిస్తాము పెద్దయ్య కూడా రోడ్ నడిపించు ఏ అని పక్కన తెరుపుతాడు వాడు ఎందుకు యు చేంజ్ పీపుల్ చేంజ్ మెంటాలిటీస్ చేంజ్ ప్రాబ్లం్ ఎక్కడ వస్తుందంటే ఎమోషనల్లీ బాండ్ అయిపోయాక అలాంటి ప్రేమ లేదు నాకు అని కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది.
(13:33) ఎస్ దాని తర్వాత నేను ప్రొటెక్ట్ చేస్తున్నానని నేను నీకోసమే చేస్తున్నానని నీ మంచి కోసమే నేను చేసుకుంటున్నాను అనేది వస్తుంది. ఉమ్ ఇది ఎప్పుడూ రాకూడదు ఇంకా ఇంకా బెటర్ వెన్ మెథడ్ చెప్తా మ్ ఒక రిలేషన్షిప్ లో ఉంటే నువ్వు ఎక్కడన్నా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా నువ్వు ఏ స్టేజ్ కనా వెళ్లి నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అనే ధైర్యం ఇవ్వాలి.
(13:53) నా అవసరం కూడా లేదు నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకో అనే స్ట్రెంత్ ఇవ్వాలి. ఎస్ నువ్వు ఏమైనా చేయ నేను ఉంటా నీ వెనకా ఉంటా నీ వెనకాల ఎందుకు టెన్షన్ పడతావ్ నేను ఉన్నా చూసుకోవడానికి అనేది ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళద్దరి ఒక అండర్స్టాండింగ్ కి వస్తాయి. అవును ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి వస్తాయి.
(14:10) ఉమ్ ఇద్దరికీ ఒక కామన్ ఎజెండా అండ్ గోల్ ఉండి కామన్ వాల్యూ సిస్టం ఉంటే నడిచిపోతుంది. ఎస్ వాల్యూ సిస్టం లేని చోట చాలా చాలా ఇబ్బంది పడతారు. ఈ టాక్సిసిటీ విషయానికి వస్తే అసలు ఎందుకు వాళ్ళు టాక్సిక్ గా తయారవుతారు అంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటుంటే చూసి ఇదే ప్రేమ అని ఫిక్స్ అయిపోయి అలా టాక్సిక్ గా తయారవుతారా అండ్ ఒకవేళ ఆ ఇంట్లో మనం పెరిగిన సిచువేషన్ లో వాళ్ళు టాక్సిసిటీ చూసి ఉంటే అది వద్దు మనకి ఆ బాయ్ ఫ్రెండ్ అలాంటి బాయ్ ఫ్రెండే వద్దు అని చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి వెతుక్కుంటూ అలాంటి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్తారు
(14:42) యా ఇప్పుడు ఎప్పుడు కూడా టాక్సిటీలో ఐ సెంటర్డ్ ఉంటుంది అంటే మీ సెంటర్డ్ ఉంటుంది నాదే నా నుంచి మంచే నాకు మంచే జరగాలి నేను ఎక్కడ కష్టపడకూడదు నేను ప్రాబ్లం అవ్వకూడదు నేను చెప్పినట్టుగా వినాలనే మైండ్ సెట్ లోకి వచ్చి అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం మనం వేర్ ఫస్ట్ లో ఇనిషియల్ గా ఒక రెండు మూడు నెలలు అతి ప్రేమ ఉంటుంది.
(15:01) ఇంట్లో వాళ్ళంతా చాలా పిచ్చివాళ్ళు గాను ఇలాంటివాడు నిజమైన ప్రేమ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. వాడు కరెక్ట్ గా ఫోర్ మంత్స్ తర్వాత కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడు టాక్సిసిటీ బిహేవియర్ నా మైండ్‌సెట్ నుంచే స్టార్ట్ అవుతుంది నేను నాకు నచ్చినట్టుగా నాకు తగ్గట్టుగా నాకు కావలసినట్టుగా ఇలా బిహేవియర్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే నా నా ఐడియాలజీ నడవాలి నా మాటే నడవాలి నేను అన్నదే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అని దాంట్లో ఉంటారో వెరీ డేంజరస్ అలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దే కెన్ టర్న్ టాక్సిక్ ఎనీ టైం
(15:34) ఇంకొక దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్ లో సజెషన్ కానీ క్రిటిసిజం గాని తీసుకోరో వాళ్ళు చాలా డేంజర్ అవుతారు. కరెక్ట్ ఫ్యూచర్ లో క్రిటిసిజం చేస్తే ఎప్పుడైనా లేది తప్పు ఇది మార్చుకో అంటే ఆ నేను తప్పు కాదు నేను రైట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాడు మీ సెంట్రిక్ నా నుంచే ప్రపంచం నాకు నచ్చినట్టుగా జరగాలనుకోండి వెరీ టాక్సిక్ ఓకే చాలా జాగ్రత్త పడాలి అలాంటి వాళ్ళతో ఫ్యూచర్ లో తట్టుకోలేరు ఎక్కువసేపు నేను చూసాను ఒక ఆమెని ఆయన కోపం వస్తే వాడు కొట్టిన కొట్ట కొట్టి కొట్టి కొట్టి పెడతాడు అబ్బా కానీ కొట్టినప్పుడే లేకపోతే చాలా బాగా
(16:10) చూసుకుంటాడండి నన్ను అంట నేనుంట అంటాను నువ్వు దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు అబ్యూస్ ఇస్ అబ్యూస్ మ్ నువ్వు ఇప్పుడు ఒక రోజు తన్నలు తినడానికి ఓకే రెండు రోజులు ఓకే జీవితాంతం తినలేవు. కరెక్ట్ తినలేవు వాళ్ళకి ఒకసారి అది అలవాటు అయ్యాక ఇబ్బంది పడతావు. సో వెరీ రాంగ్ అలాంటి వాళ్ళని అబ్యూస్ ఇన్ ఎనీ ఫామ్ రిజెక్ట్ ఇట్ ఇనిషియలీ సో నా క్వశ్చన్ అదే ఇప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న ఒక అమ్మాయి ఆర్ పెళ్లిలో ఉన్న ఒక అమ్మాయి మా ఆయన మిగతా టైం అంతా బాగుంటాడు ఈ కొంచెం తిక్కలేసినప్పుడు తప్పితే మిగతాదంతా ఓకే కాబట్టి నేను మిగతా వాటి కోసం ఇంత కొంచెం
(16:41) భరిచ్చేస్తాను ఈ టాక్సిసిటీ నుంచి వదిలేసి ఇంకొకరిని ఎత్తుకుంటే వాళ్ళు కూడా అలానే ఉంటే ఏం చేస్తాం అని అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటే అసలు ఎలా వదిలేయాలో తెలియక అట్లే ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. యా వాళ్ళకి ఎలా ఎలా వదిలేయొచ్చు ఆర్ వదిలించుకోవచ్చు అంటారు. యా ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరి రిలేషన్షిప్ వాళ్ళుగా మేము యస్ ఏ లైఫ్ కోచ్ మేము వదిలేయండి అని చెప్పలేం అవును ఓకే బట్ ఐ కెన్ గివ్ దెమ పర్స్పెక్టివ్స్ ఎప్పుడైతే పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుందో దట్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు అండర్‌స్టాండ్ దిస్ ఎప్పుడైనా టాక్సిక్ వచ్చి వదిలేయలేని
(17:13) పరిస్థితి వదలాలి [గొంతు సవరించుకోవడం] అనిపిస్తుంది కానీ వదిలేయలేని పరిస్థితి వస్తుందంటే ఫస్ట్ ఈస్ ఎమోషనలీ దే ఆర్ బౌండెడ్ ఆర్ డిపెండెంట్ ఎస్ సెకండ్ ఆ రిలేషన్షిప్ లేకపోతే నెక్స్ట్ ఏమవుతుంది అనే అనే బిజినెస్ లెక్క యా నెక్స్ట్ సంగతి సరే ఇప్పుడు సర్వైవ్ ప్రాపర్లీ ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ దాని తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాగుంటావేమో కానీ ఈ 15 ఏళ్ళ స్ట్రగుల్ లో నీ లైఫ్ అయిపోతుంది.
(17:38) యువర్ ప్రెషియస్ జీవితం పోతోంది కరెక్ట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం అండ్ ఒకవేళ అట్లాంటి టాక్సిక్ రిలేషన్ ఉంటే నేను చెప్తున్నాను కదా బయటికి వచ్చినప్పుడు నెల రోజులే బాధపడతావ్ తర్వాత సూపర్ ఉంటుంది. యా ఓకే ఫోర్త్ వచ్చేసి టేక్ అవుట్ యువర్ రోజ్ గ్లాసెస్ అంటాం. ఆ కలర్‌ఫుల్ రోజులు ఆ స్టార్టింగ్ లో ఎంత బాగుండేవాడో ఆ రోజు ఏదో రోజు వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం.
(18:03) మ్ అలా మారిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ ప్రెజర్స్ వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాడు కానీ యాక్చువల్లీ మంచోడండి అని మ్ ఓకే నేను ఎప్పుడూ చెప్తాను డోంట్ టర్న్ యువర్ గుడ్ మెమరీస్ ఇంటూ ఆ బ్యాడ్ మెమరీస్ గానో లేకపోతే మిమ్మల్ని స్టక్ చేసే మెమరీస్ గానో మార్చొద్దు. ఎస్ అప్పుడెప్పుడో గుడ్ మెమరీ ఉంది కాబట్టి నన్ను చిన్నప్పుడే జూ పార్క్ తీసుకెళ్ళారు.
(18:25) నేను అక్కడే వెళ్లి కూర్చోలేను ఎప్పుడు ఎప్పుడు అక్కడ జూ పార్క్ వెళ్ళినప్పుడే ఆనందంగా ఉంటానుని అనుకోలేను బయట కూడా ఉండాలి ఆనందంగా చిన్నప్పుడు మా స్కూల్ లో జూ కి తీసుకెళ్ళారండి అప్పుడే నేను ఆనందంగా ఉన్నాను మిగతా టైం లో ఉండనని చెప్పకూడదు. ఉ అలాగే అప్పుడెప్పుడో ఫస్ట్ లో ప్రేమించినప్పుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను కొట్టిన తిట్టినా ఏం చేసినా భరిస్తాను ఇస్ రాంగ్ మళ్ళీ ఏదో రోజు ఆ ప్రేమ వస్తుంది ఆ ప్రేమ వస్తుంది కదా వెరీ వెరీ రాంగ్ అది నువ్వు ఏదో రాంగ్ మెమరీని తీసుకొచ్చి ఇప్పుడు దీనికి అడ్డు పెట్టకూడదు.
(18:51) ఓకే అండ్ అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాంగ్ మెమరీని అడ్డు పెట్టకూడదు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రాడ్ మెంటాలిటీతో ఎంత కరెక్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ కారు. వాళ్ళ మైండ్ సెట్ే తక్కువ చేయాలని నేను కించపరచాలని ఉంది అంటే అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారలేరు డోంట్ ట్రై టు ఈవెన్ ఎంటర్టైన్ దట్ ఓ రోజు బయటిక వచ్చాక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది బాధ ఉంటుంది తర్వాత యు విల్ బి ఫైన్ ఇందులో ఇంకొక మేజర్ గా అడ్డుపడేది మ్యారేజ్ అయిపోయాక గాని ముందు గాని పరువు సొసైటీ సొసైటీ ఏమనుకుంటుంది పరువు ఏమ ఎక్లీ సో నేను చెప్తాను ఎంత కష్టం వచ్చినా కానీ
(19:27) ఈ మొత్తం సొసైటీ అందరూ మాట్లాడుకున్నా గాని మాక్సిమం 10 డేస్ మాట్లాడుకుంటుంది ఎస్ దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటది వాళ్ళకే ఆకలి ేస్తది వాళ్ళు మర్చిపోతారు మనం మర్చిపోలేం ఇంకో సిచువేషన్ వస్తది వాళ్ళకి కాళ్ళంటే అందరి ముందు నా పరువు పోయింది అంటాడు. నేను చెప్తాను అక్కడ వాడి ముందు పరువు అనే మాట కోసం రోజు తన్నులు తినడం ఇస్ నాట్ నైస్ ఎస్ రోజు టార్చర్ పడడం ఇస్ నాట్ నైస్ అలాని ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు వెళ్ళిపోమని కాదు.
(19:52) పాయింట్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ టాక్సిక్ ఇఫ్ ఇట్ ఇస్ మరీ గొంతు పిసికేసే అంత ప్రెజర్ గా అనిపిస్తే ప్లీజ్ పరువు అనే మాట కోసం వాడెవడో మా దోస్తులు అటు పోతూ పోతూ ఏమరా అని అడుగుతారని చెప్పి నేను అందులోను ఆహా అడగని ఒక నాలుగు రోజులు అడుగుతారు ఐదు రోజులు అడుగుతారు నాకు ఇంట్రెస్ట్ లేదు బాస్ ఆ టాపిక్ అని చెప్పి పంపించేసి అంతే బయటికి వచ్చేస్తావ్ బట్ వాళ్ళకి ఏం చెప్ప అందరి ముందు నాకు ఏమవుతుంది నేను అసలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే పేరెంట్స్ చాలా మంది అలా ఉంటారు.
(20:20) సొసైటీలో మా పరువు ఏమవుతుందండి ఎవరు సొసైటీ నీకు తెలిసితే ఒక్క 10 మంది కూడా ఉండరు. ఎస్ 10 మంది కంటే ఎక్కువ తెలియదు నీకు సొసైటీలో నీ రిలేటివ్స్ లో ఐదు మంది ఆరు మంది నాలుగు రోజులు మాట్లాడుకుంటారు 10 రోజులు మహా నువ్వు గొప్ప గొప్పెస్ట్ గొప్పవాడివ అయితే నెల రోజులు అంతే తర్వాత దే విల్ ఫర్గెట్ దానికోసం నువ్వు టార్చర్ అనుభవించడం అందునుకు వెరీ సాడ్ అండ్ బట్ ఈ బ్లేమ్ గేమ్ ఒకటి ఉంటుంది విక్టిమ్ నేనే విక్టిమ నన్నే వదిలేసిపోయింది కాబట్టి వీళ్ళు చేసేదానికే పాపం వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎగజక్ట్లీ చెప్తున్నా నేను పాయింట్ ఏంటంటే
(20:52) వాళ్ళు ఏం గేమ్ చేస ఇప్పుడు మన సైడ్ ధర్మం ఉంది అంటే [గొంతు సవరించుకోవడం] బ్లేమ్ చేసినా చేయకపోయినా ఓకే వాళ్ళు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా డజంట్ మటర్ కరెక్ట్ ఎందుకంటే ఎంతో మంచి చేసిన శ్రీరామచంద్రమూర్తిని కూడా అన్నారు ఏమి చేయక తన పర్ణశాలలో తను కూర్చున్న సీతాదేవిని ఎతుకువారు సో అసలు మిస్టేక్ చేసేవాళ్ళు అన్ని రకాలుగాను మన మీద తోస్తారు.
(21:17) రైట్ వాళ్ళు తోస్తున్నారు కాబట్టి నేను స్విచ్ ఫ్యాన్ స్విచ్ లాగా ఆన్ చేయగానే తిరుగుతాను కాదు. వదిలిపెట్టేయాలి. దట్స్ ఓకే ఏది ఎవరేమనుకున్నా సరే ఫ్యూ డేస్ మాట్లాడుకుంటారండి 10 డేస్ 12 డేస్ మీరు కావాలంటే గమనించి చూడండి అద మనం మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా లాస్ట్ మంత్ న్యూస్ ఒక 10 న్యూస్‌లు చెప్పండి గుర్తు కూడా ఉండదు మనకి మనం చేసిన టాపిక్ లో గుర్తుంటాయి అవును ఎందుకంటే వి ఫర్గెట్ ఎస్ అవసరం ఎవ్వడికీ మీకు లైఫ్ గురించి గుర్తుండదు.
(21:42) సో టాక్సిసిటీ అనుభవించి అనుభవించి అనుభవించి అంత సీన్ లేదు. లీవ్ ఇట్ అంత అవసరం లేదు. ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(22:16) ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(22:50) [సంగీతం]

No comments:
Post a Comment