Toxic Friends Alert! 🚨 ఇలాంటి లక్షణాలు ఉన్నవారితో స్నేహం చేస్తున్నారా? | Priya Chowdary | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5I9pwIbf9oA
Title: Toxic Friends Alert! 🚨 ఇలాంటి లక్షణాలు ఉన్నవారితో స్నేహం చేస్తున్నారా? | Priya Chowdary | iDream
Author Name: iD Women life
Description: Toxic Friends Alert! 🚨 ఇలాంటి లక్షణాలు ఉన్నవారితో స్నేహం చేస్తున్నారా? | Priya Chowdary | iDream Women Life
#PriyaChowdary #iDreamWomenLife #ToxicFriends #FakeFriends #FriendshipRedFlags #FriendshipPsychology #TrueFriendship #RelationshipAdvice #ToxicRelationships #HumanBehavior #LifeLessons #PersonalGrowth #TeluguMotivation
🚨 *Are You Friends with the Wrong People? Recognize These Friendship Red Flags!*
Are all the people around you truly your well-wishers? How can you recognize unhealthy friendships and understand the difference between genuine friends and toxic behavior?
In this insightful discussion, *Priya Chowdary* shares thoughts on friendship, human behavior, relationship psychology, and the characteristics we should pay attention to when choosing our friends.
✨ *In this video, you can explore:*
Common friendship red flags you should not ignore
How to recognize unhealthy patterns in friendships
The difference between genuine friendship and selfish behavior
Why trust, respect, and boundaries matter in relationships
How friendships can influence personal growth and peace of mind
Why choosing the right people matters in life
Watch till the end and share your thoughts in the comments: *What qualities do you value most in a true friend?*
Subscribe to *iDream Women Life* for more conversations on relationships, family life, personal growth, emotional well-being, and everyday life lessons.
👍 Like, Share, and Subscribe for more engaging Telugu discussions.
#PriyaChowdary #ToxicFriends #FriendshipRedFlags
Disclaimer: This video is intended for general awareness and discussion. Individual behaviors and relationships can differ, so consider the full context before judging a friendship.
Transcript:
(00:00) మాంగల్య షాపింగ్ మాల్ లో [సంగీతం] దసరా స్పాట్ గిఫ్ట్ పక్క అక్టోబర్ 9 నుంచి 19 వరకు మాత్రమే మాంగల్య [సంగీతం] షాపింగ్ మాల్ వెల్కమ్ టు ఐజి మీడియా సో కొందరు మనుషులు పైకి చాలా మంచిగా ఉంటారు కానీ మన వెనక మనతో మంచిగా మాట్లాడే మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం ఎలాగా అలాంటి వారి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం.
(00:26) మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు మమ్ నమస్తే అండి నమస్తే అమ్మ సో జనరల్ గా మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం మన లైఫ్ లో అంటే మనతోన చాలా బాగుంటారు చాలా హార్ట్ ఫుల్ గా ఉంటారు మనం కూడా అలాగే వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళఏదో ఒక రెండు విషయాలు చెప్తే మనం నాలుగు విషయాలు చెప్పాలన్నట్లు నాలుగు విషయాలు చెప్తాం.
(00:46) మళ్ళీ ఈ నాలుగు విషయాలకి 40 విషయాలు జోడి చేసి ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పి పెద్ద పెద్ద గొడవలు పెట్టేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఎప్పుడు మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు ఎందుకు మనతోని సరిగ్గా మాట్లాడట్లేదు మొహం మాచుకొని ఉన్నారు అంటే ఈ క్యారెక్టర్ అనేది మనం తెలుసుకునేసరికి చాలా టైం పడతది. సో ఇలాంటి క్యారెక్టర్స్ కి క్యారెక్టర్స్ ని మనం లైఫ్ లో నుంచి పంపించాలన్నా అంత తొందరగా పంపించలేము.
(01:07) వాళ్ళతో మాట్లాడకుండా ఆపేయాలన్నా ఆపేయలేము. సో అది ఒక అడిక్షన్ లాగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని అసలు మనం గుర్తించడం ఎలాగా వాళ్ళని వదిలించుకోవాలంటే ఎలాగా ఫస్ట్ ఒకటి చెప్తా అందరూ మంచివారు కాదు అందరూ చెడ్డవారు కాదు నెంబర్ వన్ రెండోది ఏంటి అనింటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ముందు చాలా బాగా మాట్లాడుతారండి వెనక ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళ బుద్దే అది ఇది నిత్యము ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనకి ఇట్లాంటి వాళ్ళు ఎదురుపడతానే ఉంటారు మన ఓకే నెంబర్ వన్ రెండోది మీరు ఏమన్నారు వాళ్ళని ఎలాంటి అవాయిడ్ చేయడమో వాళ్ళని ఎలా గుర్తించాలి అనేసి మీరు మాట్లాడారు వెరీ ఈజీ ఎందుకు ఈజీ అంటున్నాను అంటే
(01:47) వాళ్ళతోటి మనం చెప్పిన ఏ విషయమైనా సరే మూడో వ్యక్తి నుంచి మనకు వస్తది. ఉమ్ ఓకే మనకి వచ్చినప్పుడు అది వాళ్ళు తప్ప ఎందుకంటే ఇలాంటి వాళ్ళతోటి చాలా చనువు మనతో పెంచుకుంటారు అసలు ఎలా ఉంటారు అంటే అసలు మనం వాళ్ళ కడుపులో నుంచి తీసి మనకు పెట్టేస్తున్నారు అన్నంత భ్రమ కల్పించేస్తారు అది భ్రమ మాత్రమే వాస్తవం కాదు అది చాలా భ్రమ ఎందుకంటే కొంతమందికి కొన్ని మానసిక జాజ్యాలు ఉంటాయి.
(02:14) ఎదుటివాడు బాగున్నాడు అనింటే వాడిని ఎటోకట నాశనం చేయాలి ఈర్ష అసూయ ద్వేషము ఏదైనా తీసుకో వీటిలో లేదా ఈ మూడు కలిపి తీసుకో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కూడా ఇలాంటి వాటిలకి అంటే ఒక మంచి కుటుంబంలో పెరిగి రాలేదు అనుకోమ్మా అలాగే తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇవ్వలేదు అనుకోమ్మా క్యారెక్టర్లు ఇలాగే తయారవుతాయి.
(02:35) ఇంకొకటి ఏంటంటే మనతో బాగా ఎందుకు ఉంటారు ఎందుకు ఇలా ఉంటారు అంటే అలా ఉంటే తప్పితే మనం పూసుకోం కదా అలా ఉంటే తప్పితే వాళ్ళని రానివ్వలే ఒక రెండు మాటలు చెప్తారు కూడా అలా ఉండా ఇంకొకటి ఏంటి అనింటే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఎదుటి వాళ్ళకి వాళ్ళు చెప్పిన తర్వాత కానీ తెలియదని ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మళ్ళీ అది కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి చెప్తారు వాళ్ళు అవును అంటే ఎలా ఉంటది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు అడ్డం పడిపోయి మనల్ని రక్షించేస్తా ఉంటారు అన్నమాట ఆ కొన్ని కొన్ని తప్పులు వాళ్ళ మీద వేసేసుకుంటారు అన్నమాట ఇలా ఒక భ్రమ కలిగిస్తారు ఇది మాత్రం వాస్తవం కాదు
(03:08) దయచేసి గమనించండి అందరూ వాళ్ళు అయ్యో నన్ను ఫలానా చోట బలా చాలా సేవ్ చేశడండి లేకోతే చాలా సేవ్ చేసిందండి లేకపోతే ఫలానా నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుందండి ఇంకొకటండి ఇంకొకటండి అని మాట్లాడితే మన నుంచి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంటే తప్ప లేదా మనల్ని అదః పాతాళానికి తొక్కేయడానికి మన చుట్టూ ఉన్నటువంటి మన అవసరాలఅన్నిట టిని కూడా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు మనల్ని తొక్కడానికే ప్రయత్నిస్తారు మనల్ని కాపాడారు మనల్ని బాగా చూసుకున్నారు మనల్ని సమర్ధించారు అనిఅంటే నువ్వు నిన్ను నువ్వు వాళ్ళని మొత్తం నమ్మడానికి వాళ్ళు చేయవలసినటువంటివన్నీ
(03:51) డ్రామాలు చేస్తారు. ఒక భ్రమ నీ చుట్టూ క్రియేట్ చేస్తారు వీళ్ళు లేకపోతే మనం జీవితంలో లేమో అరే వీళ్ళు వీళ్ళు ఆ రోజు గనుక వీళ్ళు నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏమైపోయేదాన్నో లేకోతే వీళ్ళు నాకోసం ఇంత హెల్ప్ చేశారు ఏమైపోయేదాన్నో ఇన్ని ఉద్ద మాటలమ్మ వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని హెల్ప్ చేస్తారు మనకి ఓకే వాళ్ళు ఆ నిమిషాలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనతో ఏదో మమేకమై ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని వాళ్ళక కూడా చేయవలసి వస్తుంది.
(04:19) అర్థమైందా వాళ్ళేమో అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా మనకి దూసుకుని రారు. మన పక్కనే ఉన్నారు మనం ఇన్ని షేర్ చేసుకున్నాం మనం ఇంత ఓపెన్ గా ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు మనకి చేయవలసిన పరిస్థితులే వస్తాయి. అప్పుడు మాత్రమే వాళ్ళు అలాంటివి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయలేదని అనుకుందాం. ఇప్పటి వరకు సాగుతున్నటువంటి రిలేషన్ బ్రేక్ అవుతుంది తర్వాత ఏంటి అనింటే వీళ్ళు బయట మన మీద చేసేటటువంటి ప్రచారాలు గాని లేకపోతే మన గురించి ఆడిపోసుకున్నాయి గానీ ఒక్కసారి మీద వచ్చి పడిపోతే పడేసి కొడతారన్న భయము కావచ్చు లేకపోతే ఇవన్నీ ఎక్కడ బయట
(04:51) పడిపోతాయో అన్న విషయంలో కూడా మనకి ఆ సిచుయేషన్స్ లో వాళ్ళు సహాయపడడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఎలా గమనించాలండి ఎలా గుర్తించాలండి అని అంటే ఈజీగా మనకి తెలిసిపోతది మనకు కచ్చితంగా తెలుస్తది ఎందుకంటే వీళ్ళతో మాత్రమే మనం డిస్కస్ చేసినవన్నీ బయట వాళ్ళకి తెలుస్తాయి బయట ఎవరితో డిస్కస్ చేయం ఇదేంటి వీళ్ళతోటి కదా మాట్లాడాము అని చెప్పేసి మనం ఏం చేస్తాం అని అంటే మనకు తెలుసు కానీ వీళ్ళు మన మీద చూపించే ప్రేమో మనల్ని నమ్మించిన విధానమో వాళ్ళ మీద మనకు అనుమానం వెళ్లదు.
(05:24) ఏం చేస్తాము ఎక్కడన్నా జరిగిందేమో గట్టిగా అడిగితే నొచ్చుకుంటారేమో లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్దేమో అని చూచాయగా మన వాళ్ళ ముందు గనుక ఏంటండీ ఇలా జరిగి ఈ మాట బయటిక వచ్చింది ఇలా మాట్లాడుతున్నారు అనగానే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కన వాళ్ళ మీదో ఈ పక్కనవాళ్ళ మీద వీలైతే నీ సొంత భర్త మీదో నీ సొంత తల్లి మీదో తండ్రి మీద కూడా తోసేస్తారు వాళ్ళు అంటే అంత భయంకరమైన ఎస్కేపిస్టులు వాళ్ళు తర్వాత వాళ్ళది బయట పడింది అని అనగానే మనల్ని కొన్ని రోజులు దూరం పెట్టేస్తారు కచ్చితంగా తంగా దూరం పెడతారు ఎందుకు దూరం పెడతారు అంటే వాళ్ళలో ఒక భయం ఇది ఎక్కడ తెలిసిపోతదో ఏమైతదో అని బయట
(05:57) ప్యాచప్లు వేసుకుంటూ వస్తారన్నమాట వాళ్ళు ఈ విషయాలు ఇలా మనకి కనీసము వీళ్ళ నుంచే మనకి బయటికి వెళ్తాయి విషయాలన్నీ కూడా ఎందుకంటే మనం చర్చించేది వీళ్ళ దగ్గర ఎందుకంటే మనకి ఆత్మీయులు అనుకుంటాం మన ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి లేకపోతే ఇంట్లో సంసారమైనటు సంసారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కానివ్వండి అత్త ఆడపడుచుల మధ్య ఉన్నటువంటి గొడవలు కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఉంటాయి కానివ్వండి వీళ్ళు అంత నమ్మకంగా మన దగ్గర నుంచి లాగుతారన్నమాట లాగిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే అవతలాలకు మోసేస్తారు
(06:29) ఏవండీ అది కూడా చెప్పడం కూడా ఏంటి నిజంగా సమర్థులు ఉంటే గనుక ఇలా చేయకండి తను చాలా మంచివాడు లేదా తను చాలా మంచిది మీరు అలా చేయకండి మేము సపోర్ట్ గా ఉన్నాం ఇలా చెప్పరు తెలుసా అండి ఇలా అంటా అలా అంటా ఇది కూడా చెప్పింది అస్సలండి అని మొదలు పెట్టేస్తారు లేదంటే వాళ్ళని కూడా వరుసలు కలిపేసుకుంటారన్నమాట విషయం ఏంటంటే వీళ్ళు మనతో మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ సభ్యులందరితో కూడా అంతే బాగా ఉంటారు అంతే బాగా నమ్మిస్తారు.
(06:58) నమ్మించిన తర్వాత గొంతు ఎలా కోస్తారంటే తడి గుడ్డతో గొంతు కోయటం అంటారు చూసారా తడిగుడ్డ ఒక్కసారి బిగిసిందంటే ఓపెన్ అవ్వడం చాలా కష్టం అమ్మ ఆ స్థాయిలో వీళ్ళ వీళ్ళని మనం గనక నమ్మేసి మొత్తం వాళ్ళ దాంట్లో గనుక జోన్ లోకి వెళ్ళిపోయామో వాళ్ళని వదిలించుకోవడం గాని ఆ కోపం నుంచి మనకు బయటికి రావడం కానీ చాలా కష్టమయ్యా ఎందుకని అంటావేమో రెండు విషయాలు అరే అన్ని మనం చెప్పేసాం ఇవాళ మనం తగువాడితే ఇప్పటికే సగం తగువులు పెట్టారు ఇంకా మిగిలిన వాళ్ళను కూడా దూరం చేస్తారేమో ఏమి అనలేని పరిస్థితి వాళ్ళని ఎదిరించలేని సిచువేషన్ రెండో విషయము వాళ్ళని మనం ఎక్కడ చేస్తామ
(07:35) అని ముందే వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడం అనేది మొదలు పెట్టేస్తారు. బయట పడిన తర్వాత ఈ సిచువేషన్స్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవ్వరిని నమ్మద్దు ఈ ప్రపంచంలో మనకోసము నిజంగా మనకోసం ఎవరైనా ఉన్నారు అనిఅంటే మనం స్నేహం చేసినా చేయకపోయినా వాడు మనస్తత్వమో లేదా ఆమె మనస్తత్వం గొప్పదైతే నీకు సంబంధించిన ఏ విషయం నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ గురించి తెలిసినా పెద్దవి దాటి బయటకి రాదు.
(08:09) కాపాడే వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ లేకపోయినా సంస్కారవంతులయితే ఆ సంస్కారాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇలాంటి కుసంస్కారులు సంస్కారహీనులు మనకి సొంత ఫ్రెండ్లు లేకపోతే సొంత బంధువులా లేకపోతే ఇంకెవరన్నా ఇంకెవరైనా అయినా కూడా వాళ్ళని ఆమడ దూరంలో పెట్టాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఉంది. లేదు అని అంటావా మొత్తం కూడా నేను చెప్తున్నాను కదా బ్రష్టు పట్టిపోతాం బ్రష్టు పట్టిచ్చేస్తారు మనశ్శాంతిని కోల్పోతాం మనం.
(08:36) కొంతమంది సూసైడ్ కుటుంబాన్ని కోల్పోతాం మనము అదే చెప్తున్నా మానసికపరమైనటువంటి బలహీనత మనకి వచ్చేస్తా ఉంటది ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళందరినీ వేరు చేసేస్తారు మనకు అర్థం కాదు ఇదేంటి వీళ్ళందరూ ఎట్లా అయితున్నారునేను నేను చెప్తున్నా నా లైఫ్ లో నేను చాలా ఫేస్ చేసి ఉన్నా సొంత నా భర్తకే నా సొంత ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చాలా గొప్పగా అనుకున్న వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఇష్యూస్ ని ఆయన చుట్టూ నెగిటివ్ గా అల్లి పెట్టారో తెలుసా నేను షాక్ విషయాలన్నీ తెలిసిన తర్వాత విషయం ఏంటంటే నేను చెప్పింది ఒకటయితే ఆయన దగ్గరికి వెళ్ళింది ఇంకొకటి
(09:13) ఫైనాన్షియల్ విషయాలు అన్న తర్వాత డిస్కస్ చేసుకుంటాం ఇంకేదన్నా మనసు ఏదన్నా భార్యా భర్తల చిన్న చిన్న తగ్గులు వచ్చినా షేర్ చేసుకుంటాం దాన్ని ఒక పెద్ద ఎలిగేషన్స్ కింద ఇంక దానికి ఇంకొక నాలుగు జోడించేసి భయంకరమైనటువంటి అగాధాన్ని భార్యా భర్తలు ఇద్దరి మధ్య క్రియేట్ చేసినటువంటి దరిద్రులను కూడా నేను నా జీవితంలో చూసానమ్మ ఎస్ కచ్చితంగా మేడం సో ఎవరికైనా నమ్మి ఒక మాట మాట చెప్తే దాన్ని 100 మాటలుగా క్రియేట్ చేసి అవతల వాళ్ళకి చెప్తూ ఉంటారు.
(09:41) సో వీళ్ళ పని ఇదే అన్నమాట గుంటనక్కలని చూసావా వీళ్ళకి బాగా ఆప్ట్ అవుతది అన్నమాట ఫైనల్ గా వీళ్ళ వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ మోటో ఏంటంటే అవతలి వాడిని మన గ్రిప్ లో ఎలా పెట్టుకోవాలి అవతల వాడిని గ్రిప్ లో పెట్టుకోవడం కాదమ్మా అవతల వాడు మన గ్రిప్ లో ఉన్న వాడిని ఎట్లా బ్లేమ్ చేయాలి ఎందుకు అని అంటే గ్రిప్ లో పెట్టుకోవాలి అనడానికి వేరు గ్రిప్ లో ఉండడం అంటే ఆ ప్రేమ ఉంటది లేదా స్వార్థం ఉంటది బట్ ఇక్కడ ఏముంటది అంటే జెలస్ ఉంటది లేకపోతే ఇక్కడ వీళ్ళల్లో ఏముంటది అంటే నేను ఇందాక చెప్పాను కదా అసూయ ద్వేషము కోపము ఈర్ష ఈ నాలుగు కూడా ఎందుకంటే వాళ్ళకంటే నువ్వు
(10:12) ఎదుగుదల గొప్పగా ఉండొచ్చు నేను నేను చాలా నేను కౌన్సిలింగ్లు చేస్తాను కదా చాలా సంసారాల్లో నేను చూస ఈమె భర్త కంటే ఆమె భర్త అందంగా ఉన్నాడంటే ఆ మొగుడు పెళ్ళాల ఇద్దరిని విడదీసేదాకా నిద్రపోరు అలాగే వీళ్ళ అత్తగారులు మాంగారుల కంటే వాళ్ళ అత్తగారు మాంగారులు ఆమె బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళద్దరి మధ్య అగాధం సృష్టించేదాకా ఈ సోకాల్డ్ మనుషులు ఈ దరిద్రులు నిద్రపోరు అలాగే వ్యాపారంలో లేకపోతే వర్కింగ్ ప్లేస్ లో కూడా ఈమెకు ప్రమోషన్లు వస్తున్నాయి అనిఅంటే ఎలా ఎలాగైనా సరే క్యారెక్టర్ అసాసియేషన్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు. వెళ్ళిపోయి
(10:43) ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పేసి అని ఒకటి రెండు ఆ బాస్ గురించి ఏదైనా మనస్పర్ధలో మనసు బాగున్నప్పుడు కొంచెం ఏమన్నా చెప్తే ఏదన్నా వ్యతిరేకంగా చెప్తే దాన్ని చెలవల పలవలుగా చేసేసి అక్కడ కూడా వీళ్ళ యొక్క గ్రోత్ కి అడ్డం పడి భయంకరమైన రాజకీయాలు చేసినటువంటి వాళ్ళని మనం ఆఫీసుల్లో ఫ్రెండ్స్ రూపంలో చూస్తాము. తర్వాత ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ రూపంలో చూస్తాము.
(11:03) అలాగే మనం వర్క్ చేసేటటువంటి ప్లేస్ లో చూస్తాం. బయట కూడా చూస్తాం. మనకి కచ్చితంగా తెలుస్తది ఎందుకంటే మనం ఒక పదము మన దాంట్లో నుంచి వెళ్ళినప్పుడు అది కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తదో మనకు అర్థం అవుతది ఎందుకంటే మనం అన్ని విషయాలు అందరితోటి నేను మనం డిస్కస్ చేసి చేయలేము కానీ ఒక వీళ్ళతో పర్టికులర్ గా చేసినటువంటివి బయటికి వెళ్ళనయి అనింటే వీళ్ళు అనడానికి సాక్ష్యం అక్కడే దొరికిపోతుదమ్మ దొరికిపోయినప్పుడు తెలుసుకున్న తర్వాత ఎలా బయట పడాలి మీరు అడిగిన ప్రశ్న అడ్రాప్ట్ గా కట్ చేసి పడేయండి మీరు వాళ్ళని కట్చే చేయకపోతే ఈ చిరుకు ఇంకా
(11:39) పెద్దది అవుతుంది. మీరు అబ్డ్రాప్ట్ గా వాళ్ళని మొఖం మీద అడిగి ఇంకేమన్నా మాట్లాడుతారు అనుకుందాం ఇంకేమన్నా మాట్లాడుతారు అనుకున్నావ్ ఆ నిమిషం తోటి మొత్తం అన్నీ అయిపోతాయి. జీవితంలో ముందు ముందుకి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు ఏదన్నా మనం చెప్పుకోవాల్సింది చెప్పుకున్నామా లేకపోతే ఏదన్నా ఉన్నామా వాళ్ళ అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ఒక తగువు ఒక 10 రోజులు జరుగుతది ఒక నెల రోజులు జరుగుతది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో మనకు దూరమైపోతారు లేదా ఒక సంవత్సరం దూరమైపోతారు కానీ తరువాత మనల్ని గమనించి మన సిచుయేషన్ని మన స్థితిగతులని అర్థం
(12:10) చేసుకున్న వాళ్ళు మళ్ళీ మనకు దగ్గర అవుతారు అలా కాకుండా వీళ్ళని గనక మనం పక్కన పెట్టుకున్నామా ఎవర మనకి దగ్గర అవ్వరు దగ్గర ఎవరిని దగ్గరికి రానివ్వరు కూడా దగ్గర చేయనివ్వరు మీరు చాలా మందించి చూడండి మనం కాదు ఆ ఇంకొకళతో ఎక్కువ మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి మనకి తగులు పెట్టేస్తారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు అలాగే మన గురించి వాళ్ళకి చెప్తారు వాళ్ళ గురించి మనకు చెప్తారు మనల్ని ఎవ్వరికీ కాకుండా చేసేసి అక్కడ కూర్చోబెట్టేసేసి వీళ్ళు పైశాచికమైనటువంటి ఆనందాన్ని చూసేటటువంటి వాళ్ళని నిత్యం మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం సంసారంలో
(12:43) చిచ్చులు పెడతారు అలాగే సో బయట నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్ తీసుకో లేకపోతే కాలనీ అయితే కాలనీ తీసుకో ఇంకోటి ఇంకోటి తీసుకో నిన్న గాక మొన్న కూడా చూసాం సొంత పిన్ని బ్లేమ్ చేసిందని చెప్పేసిఅని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇలాంటి రాక్షసులు చాలామంది పైశాచికత్వాన్ని అనుభవించే పైశాచికమైన ఆనందాన్ని కోరుకునేటటువంటి రాక్షసులు స్నేహితుల రూపంలో ఉన్నారు బంధువుల రూపంలో ఉన్నారు వీళ్ళని ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఆ ఈ విషయం నేను వీళ్ళ దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర వీళ్ళ నుంచే బయటికి వచ్చింది అని
(13:14) అన్న రోజునే వెంటనే తుంచి చేయండి ఆదికి అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు మొదట్లోనే అయిపోతది అలా కాకుండా వీళ్ళు కాదులే వీళ్ళు కాదులే అంటే ఒక్కొక్కసారి మన మనసు హెచ్చరిస్తున్న మన మనసుని మనమే మభ్య పెట్టుకుంటూ ఉంటాం ఎందుకు అది మన బలహీనత వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ పట్ల ఉన్న బలహీనత కావచ్చు లేకపోతే మన మీద మనకి నమ్మకం ఎక్కువ కావచ్చు ఏ నేను కరెక్ట్ గా అనాలసిస్ చేస్తా వాళ్ళు కరెక్టే నేను నమ్మాను కాబట్టి వాళ్ళు కరెక్టే ఇలాంటి పిచ్చి ఆలోచనలతోటి మనం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మన మనసు కూడా మన నమ్మకం కూడా మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి
(13:49) క్షణాలు ఉన్నప్పుడు ఆ వాస్తవాలను తెలుసుకున్న తర్వాత వెంటనే దాన్ని అక్కడికక్కడే క్లియర్ చేసుకొని ఆ స్నేహం ఏదైతే ఉందో ఆ బంధం ఏదైతే ఉందో దాంతో స్వస్తి చెప్పి బయటికి రావడం అనేది చాలా చాలా ఉత్తమం అన్నమాట ఎస్ సో వాళ్ళ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతల వాళ్ళు బాగోకూడదు బాగున్న వాళ్ళని చెడగొట్టేసారు అంతే మనశాంతి లేకుండా చేయాలి లాస్ట్ కి తీసుకొస్తా ఈర్ష కోపము ద్వేషము పగ ఈ నాలుగే అవి ఎందుకు ఎందుకు కుంటాయి అనేది తెలియదు ఎందుకంటే కొంతమంది పుట్టంతోనే వాటిల్ని ఎంటేసుకొని పుట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది నేను చెప్పాను కదా నా మొగుడు కంటే దాని మొగుడు
(14:23) బాగున్నాడు అనగానే దాని సంసారం ఎట్లా చీచేయాల ఎందుకంటే దీని మొగుడు తాడు పెట్టడు పోడు చేయడు అలాగే దీని అత్త మామ 24 గంటలు ఇది ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తానే ఉంటారు కానీ దాని అత్తమామ కూతురు కంటే ఎక్కువ చూసుకుంటూ ఉంటారు నాకు లేని జీవితం వీళ్ళకి ఎందుకు ఉండాలి ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అని చెప్పేసిఅని కాపురాలని నాశనం చేసినటువంటి డగుల్ బాజీలు దరిద్రులు ఎంతమంది ఉన్నారో అలాగే ఆఫీసుల్లో కూడా కెరీర్ ని నాశనం చేసినటువంటి స్నేహితుల రూపంలో ఉన్నటువంటి దరిద్రులు కూడా చాలామంది ఇలాంటి దుర్మార్గుల్ని దరిద్రుల్ని ఆదిలోనే మనం
(14:55) పసిగట్టి ఎప్పుడైతే మన మనసు మనకు చెప్తదో అప్పుడే వాళ్ళని కట్ చేసి అవతల పడేసి మనం ఇంకా ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళ నుంచి మనం పాఠం నేర్చుకోవాలి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటే చెప్తున్నాను ప్రాణ విత్తమానము భంగమందు ఏదైనా సరే మనల్ని మనం మన పరువు ప్రతిష్టలను కాపాడుకునేటటువంటి విషయంలో మన ప్రాణం పోతుంది అనేటటువంటి విషయంలో మనకి వచ్చేటటువంటి ఇన్కమ పోయేటటువంటి అయ్యేటటువంటి ఖర్చుల విషయంలో ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా గుంభనంగా ఉంచాలి అందుకే మన పెద్దవాళ్ళు అంటారు సంసారం గుట్టు రోగం రట్టు అంటారు రోగం చెప్పకపోతే శరీరం
(15:29) కుళ్లిపోతది కానీ సంసారం గురించి బయటికి చెప్తే ఇదిగో ఇలాంటి దరిద్రులే తయారయి సంసారాన్ని నాశనం చేస్తారు వచ్చేటటువంటి ఇన్కమ్ కి గండి కొడతారు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళు ఓ సామెతలు ఊరికినే చెప్పలా కచ్చితంగా మనం వాళ్ళు ఎందుకు చెప్పారో ఆలోచి ఆలోచించి దాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచువేషన్స్ మన జీవితంలో మనమే ఏర్పరచుకోవాలి ఎస్ ఖచ్చితంగా మమ్ సో అందరూ కూడా అవగాహన ఉండాలని కోరుకుందాం ఎవరో ఏదో స్వీట్ గా మాట్లాడారని సో అప్పటికప్పుడు అన్నీ చెప్పేస్తా ఉంటారు అవతల వాళ్ళు ఏదో చెప్పారులే మనం కూడా చెప్పేస్తూ ఉంటాము
(15:59) అది తర్వాత ఏ మేకే కూర్చు ఉంటుంది సో మన ప్రాణాల మీదకే తెస్తుంది. సో ఇదైతే చిన్న విషయం అయితే కాదు ఆలోచించి అడుగులు వేయాలని కోరుకుందాం ధన్యవాదాలు థాంక్యూ ఓ [సంగీతం]

No comments:
Post a Comment