Saturday, October 17, 2026

మీ మలం నీళ్లలో తేలుతుందా? అసలు కారణం ఇదే! | Gut Health Tips Telugu | Dr Movva Srinivas

మీ మలం నీళ్లలో తేలుతుందా? అసలు కారణం ఇదే! | Gut Health Tips Telugu | Dr Movva Srinivas

Author Name:Dr. Movva Srinivas

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.MovvaSrinivas

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-yAIR7k5zjg





Title: మీ మలం నీళ్లలో తేలుతుందా? అసలు కారణం ఇదే! | Gut Health Tips Telugu | Dr Movva Srinivas

Author Name: Dr. Movva Srinivas

Description: మీ మలం నీళ్లలో తేలుతుందా? లేదా నీళ్లలో మునిగిపోతుందా? దీనికి కారణం ఏమిటి? మలం తేలడం వెనుక గ్యాస్, పేగుల్లోని బ్యాక్టీరియా, జీర్ణక్రియకు సంబంధించిన విషయాలను డాక్టర్ మవ్వా శ్రీనివాస్ ఈ వీడియోలో వివరిస్తున్నారు.

ఈ వీడియోలో తెలుసుకోండి:

✅ మలం నీళ్లలో తేలడానికి సాధ్యమైన కారణాలు ఏమిటి?
✅ మలం మునగడానికి కారణాలు ఏమిటి?
✅ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పాత్ర ఏమిటి?
✅ Gut bacteria, digestion, metabolism మధ్య సంబంధం ఏమిటి?
✅ Probiotics అంటే ఏమిటి?
✅ పెరుగు, మజ్జిగలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా గురించి
✅ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు జీర్ణవ్యవస్థపై కలిగే ప్రభావాలు
✅ మలం తేలడం లేదా మునగడం గురించి ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

డాక్టర్ మవ్వా శ్రీనివాస్ అందిస్తున్న ఈ Telugu health awareness వీడియోను పూర్తిగా చూడండి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, పేగుల ఆరోగ్యం, మంచి బ్యాక్టీరియా మరియు రోజువారీ ఆరోగ్య అలవాట్ల గురించి అవగాహన పొందండి.

ముఖ్య గమనిక: మలం తేలడం ఒక్కటే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని నిర్ధారించదు. మలం తరచుగా జిడ్డుగా ఉండటం, రంగు మారడం, బరువు తగ్గడం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ప్రోబయోటిక్ సప్లిమెంట్లను వైద్యుల సలహాతో మాత్రమే వాడండి.

ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. వీడియో నచ్చితే Like, Share చేయండి.

#GutHealth #TeluguHealthTips #DrMovvaSrinivas #DrMovvaSrinivas #TeluguHealthTips #GutHealth #DigestiveHealth #Probiotics #GutBacteria #IntestineHealth #StoolHealth #HealthTipsTelugu #TeluguHealth #SumanTV #NaturalHealthCare


Gut health Telugu Good bacteria in gut
Telugu health tips Probiotics Telugu
Floating stool causes Curd benefits Telugu
Stool sinking or floating Digestion problems Telugu
Dr Movva Srinivas Intestine health Telugu

Transcript:
(00:06) నమస్కారం అండి డాక్టర్ మవానిస్ మాట్లాడుతున్నాను. బిబిసి వాళ్ళు బిబిసి తెలుగు వాళ్ళు ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు. అది లిట్రిన్ వెళ్ళిన తర్వాత మలము అది మునిగిపోతు మునిగిపోయినా లేకపోతే తేలినా దీన్ని బట్టి మనం ఏమన్నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏమనా తెలుసుకోవచ్చా అనేటటువంటిది ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ నిజానికి మెయో క్లినిక్ అని అది యుఎస్ లో అమెరికాలో చాలా ప్రఖ్యాత యూనివర్సిటీ దానిలో ఒక భారతీయుడు ఉన్నాడు ఆ కేరళ అతను బహుశా అతను ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాడండి అతను క్న్సర్ డిపార్ట్మెంట్ లో పని
(00:47) చేస్తాడు. అతనికి ఒక హాబీ కింద ఎక్స్పరిమెంట్ చేశాడు. మనం లిట్రిని వెళ్ళిన తర్వాత చూసినప్పుడు మలం నీళ్ళల్లో ఎందుకు కొన్ని ఒకొకసారి తేలుతుంది ఒక్కొక్కసారి మునుగుతుంది. ఎందువల్ల ఈ వ్యత్యాసం ఉంటుంది అనేటటువంటిది చూశడు. సో అది ఏమిటి అని చెప్పే ముందుగా మనం అసలు ఈ దీని గురించి కొంచంసేపు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను బేసికలీ కొంతమంది మనుషులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు.
(01:22) ఎందుకు ఇలాగ అని చెప్పేసేసి మనం ఆ డాక్టర్ ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటంటే అది మనిషి యొక్క మెటబాలిజం ఒక మెటబాలిజం కి అది ఒక గుర్తు ఇండికేటర్ అని చెప్తారు అంటే అంతే అన్నము ఇద్దరు మనుషులు తింటే ఆ అరిగించుకునేటటువంటి శక్తి ఇద్దరు మనుషుల్లో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ అరిగించుకునే శక్తి దాన్ని మెటబాలిజం అంటారు.
(01:47) మెటబాలిక్ స్విచ్ ఎక్కడఉంది అంటే ముందు మనం అన్నం తింటాం కదా అన్నం తింటే పేగుల ద్వారా అది అబ్జర్బ్ కావాలి. సో ఆ పేగుల్లో ఒక కంట్రోల్ స్విచ్ ఏమన్నా ఉందా అని పరీక్ష చేసి చూడగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మనకి పనికి వచ్చేటటువంటి కొన్ని క్రిములు బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దాని వలన అవి డిసైడ్ చేస్తాయి.
(02:12) ఇది అబ్సర్బ్ చేద్దాం ఇది మనం అబ్సర్బ్ చేయొద్దు లేకపోతే దీన్ని మనం ముట్టుకోకుండా ఉంచుదాం ఇది మనకి అవసరం కాబట్టి అబ్సర్బ్ చేద్దాం అని శరీరానికి సహకరించేటటువంటి బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి అవి చాలా రకాల లాక్టోబేసిలస్ అని రకరకాల పేర్ల్లో మన పెద్ద పేగుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ బ్యాక్టీరియా బేసికలీ సో ఇవి దీని వలన మన మెటబాలిజం నిర్ధారింపబడుతుంది ఎందుకు మెటబాలిజం ఎక్కువ ఉంటే ఏమవుతుంది అవి బర్నింగ్ ఎక్కువసంట ఎనర్జీ బర్నింగ్ క్యాలరీస్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.
(02:42) [గురకలు] సో ఈ మెటబాలిక్ స్విచ్ ఈ బ్యాక్టీరియా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని నిర్ధారించడం జరిగింది దాన్ని ఐడెంటిఫై చేశారు. అది అఫ్కోర్స్ ఇది ఆన్ గోయింగ్ రీసెర్చ్ ఇప్పుడు ప్రెసెంట్లీ దీన్ని ఏ ఏ మనుషులకి పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉంది సో ఆ బ్యాక్టీరియా గనక మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం పెంచి ఆ బ్యాక్టీరియాని క్యాప్సూల్స్ గా తయారు చేసి అందరికీ ఇవ్వచ్చు కదా సో అందరి మెటబాలిజం కరెక్ట్ అవుతుంది.
(03:11) అనేటటువంటి దశగా దిశగా ఈ రిసర్చ్ అనేది కొనసాగుతుంది. సో బేసికలీ ఇప్పుడు చెప్పినట్టు దాన్ని మైక్రోబయో అంటారు మైక్రోబయో మన పనికి వచ్చేటటువంటి బ్యాక్టీరియా మన పొట్టలో ఉండి అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి దాని వలన మనం లావుగా ఉంటామా సన్నగా ఉంటామా అనేది నిర్ధారింపబడుతుంది అనేటటువంటిది ఒక హైపోతసిస్ హైపోతసిస్ అంటే ఒక థియరీ వాళ్ళు నడిపిస్తున్నారు.
(03:38) సో ఈ బ్యాక్టీరియాని మనం మంచి బ్యాక్టీరియా మనకు పనికొచ్చే బ్యాక్టీరియా అని మనం మన పెగుళ్లు పెంచుకోవడానికి మంచి బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్సూల్స్ దొరుకుతాయి. అవి మనం ప్రోబయోటిక్స్ అని పేరు పెట్టి చాలా కాలంగా ఒక ఆల్మోస్ట్ లైక్ 30 40 ఏళ్లుగా అమెరికాలో విరువిగా వాడతారు మనవాళ్ళు అంత తక్కువ వాడతారు ఎక్కువ వాడరు. ఈ క్యాప్సూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదో కాస్త జ్వరం వచ్చినప్పుడు వెంటనే యాంటీబెటిక్ దంచేస్తారు చూసారా లేక అప్పుడు ఏమవుతుంది మీరు కామన్ గమనించండి యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత విరోచనాలు వస్తాయి చాలా మందికి ఎస్పెషల్లీ కాస్త పెద్దవాళ్ళకి 60
(04:12) దాటిన వాళ్ళకి ఏదైనా సరే యాంటీబయోటిక్ వాడితే విరోచనాలు వస్తాయి ఎందువల్ల వస్తాయి ఈ యాంటీబయోటిక్ అనేది యాంటీబయోటిక్ బ్యాక్టీరియాని చంపే మందు అది ఆ చంపడం మొదలు పెట్టిన తర్వాత అది మనకు పనికవచ్చేది హానికరం చూడదు అన్నిటి చంపుకుంటూ పోతుంటుంది. సో ఇదే క్రమంలో మనకి సహాయకులైనటువంటి బ్యాక్టీరియా ఏతో పొట్ల దాన్ని కూడా చంపుతుంది చంపినప్పుడు ఏమవుతుంది ఆ బ్యాక్టీరియా లేక విరోచనాలు వస్తాయి.
(04:39) సో ఎవరికన్నా యాంటీబయోటిక్ వేసుకుంటే విరోచనాలు వస్తే అది యాంటీబయోటిక్ వల్ల వస్తుందని గ్రహించాలి. ఇంకా ఒక అంశం ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎస్పెషల్లీ 60 దాటిన వాళ్ళకి ఎప్పుడైతే యంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్సూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విరోచనాలు రాకుండా ఉండడానికి సో ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా అది చంపుకుపోతుంటుంది మనం సప్లిమెంట్ చేస్తాం మన పేగులని కాపాడేటువంటి మనకి సన్నిహితంగా మన స్నేహితులైనటువంటి క్రిముల్ని ప్రోబయాటిక్స్ అంటాం అని చెప్పాను కదా లాక్టోబాసిలస్ నిజం చెప్పాలంటే లాక్టో బాసిల్లస్ ఉన్నటువంటి లాక్టోబాసి అంటే
(05:11) పెరుగులో నుంచి వస్తుంది సో పుల్ల పెరుగులో కూడా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా దానిలో కూడా ఉంటుంది. సో పుల్ల బెరుగు తినొచ్చు లేకపోతే బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్సూల్స్ కూడా మనం వేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఎవరి పేగుల్లో మన బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి ఎవరి పేగుల్లో తక్కువ ఉన్నాయి ఎలా తెలుస్తుంది అంటే కింద నుంచి పోయేది ఏమిటి? మల పదార్థం మల పదార్థంతో పాటు గ్యాస్ కూడా పోతూ ఉంటుంది కదా సో గ్యాస్ ఉందనుకోండి మల పదార్థంలో గ్యాస్ కలిసి ఎక్కువ ఉందనుకోండి అది నీళ్ళల్లో తేలుతుందన్నమాట.
(05:41) సో గ్యాస్ ఎక్కువ ఉంటే పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు సో నిజంగా నీళ్లలో తేలుతోంది అనుకోండి మనకి గుడ్ సైన్ మునుగుతోంది అనుకోండి మనం పుల్ల పెరుగు ఎక్కువగా తినాలి లేకపోతే ప్రోబయోటిక్ క్యాప్సుల్స్ వేసుకోవాలి. సో ఇది సైంటిఫిక్ రీజన్ దానికి సో మన మెటబాలిక్ స్విచ్ అలాగే మన పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మనకు పనికి వచ్చే మంచి బ్యాక్టీరియా బాగా ఉన్నట్లయితే గ్యాస్ ఎక్కువ పోతుంటుంది అది జబ్బు కాదు.
(06:06) సో చాలా మంది సార్ నాకు గ్యాస్ ఎక్కువ వస్తుందండి. సో అది జబ్బు కాదు గ్యాస్ ఎక్కువ ఉండడం అనేది ఒక రకంగా మంచిది పేగులు ఫాస్ట్ గా పనిచేస్తున్నాయి పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నది అది ఒక రకంగా మంచి ఆ సైన్ అది సో అది పేగుల్లో గ్యాస్ ఎక్కువ పోవచ్చు గ్యాస్ ఎక్కువ ఉన్నప్పుడు మలంతా కలిసి బయట నీళ్లలో తేలుతుందిన్నమాట సో దీన్ని మనం ఆ చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లం కింద కంగారుపడక్కల చాలా మంది నాకేం చెప్తున్నారంటే సార్ మీ వీడియోలు బాగానే చేస్తున్నారు కానీ వీడియోలు చూస్తుంటే మాకు రకరకాల జబ్బులు గురించి భయాలు పట్టుకుంటున్నాయండి అని ఇది భయా భయాలు
(06:39) పెంపొందించడానికి కాదు చిన్న చిన్న చిట్కాల ద్వారా మీ ఆరోగ్యం సరిచేసుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడు సో ఒకవేళ ఎవరికన్నా మలం మునిగిపోతుంది అనుకోండి నాకు బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ పరిగెత్తాల అవసరం లే పుల్ల పెరుగు పుల్ల మజ్జిగా తినండి ఆ మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్ గా వస్తాయి లేదా నేను చెప్పినటువంటి ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ ఉంటాయి లాక్టోబాసిలస్ ఉన్న క్యాప్సూల్స్ ఉంటాయి అవి తీసుకోవడం ద్వారా ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు మన మెటబాలిక్ స్విచ్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా సన్న
(07:08) అన్నబడటం లావు పడటం ఆ డిఫరెన్స్ చూసేటటువంటి స్విచ్ ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా మీద ఉంది కాబట్టి దీని ద్వారా మనం అది కూడా మనం మెటబాలిక్ ఇది కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చుండి. సో ఇదండి అంశం సో దీని గురించి కాస్త విస్తారంగా వివరించడానికి ఇది నేను చేయడం జరిగిందండి. నమస్కారం.

No comments:

Post a Comment