🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂
🙏 స్వామి వివేకానంద మహిమాన్విత సూక్తులు.🙏
🥏మిమ్మల్ని మీరు మహా పురుషులని భావించండి.!
అప్పుడు మీరు మహా పురుషులే అవుతారు.
మనందరిలో ఆ దివ్యాత్మ ఉంది.
మనం దీనిని విశ్వసించాలి అంతే..!!
🥏కాదు.!
నాకు "చేత కాదు", అని ఎన్నడూ అన వద్దు.
మీరు అనంతులు.
సర్వ శక్తి సంపన్నులు.
దేనిని చేపడితే దానిని సాధించ గలరు..!!
🥏నీవేది కాగోరితే అది కాగలవు.
దీనుడవని తలిస్తే దీనుడవే అవుతావు.
ధీరుడవని తలిస్తే ధీరుడవే అవుతావు..!!"
🥏ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి.
గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధింప బడతాయి..!!
🥏మనకు కావలసింది శ్రద్ధ... ఒక మనిషిని గొప్ప వాడుగానూ ఇంకొకరికి బలహీనుడి గానూ చేసేది శ్రద్దనే.
కావున ప్రతి ఒక్కరిలో శ్రద్ధ ప్రవేశించాలి..!!
🥏మనం ఏదైనా బలంగా విశ్వసిస్తే, చివరికి పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే అది నిర్వీర్యమై పోతుంది.
కావున ప్రతికూల భావనలు ఎప్పుడూ రాకూడదు..!!
🥏మీ పై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే.మాష్టర్స్.!!
🧚♂🧚♀🧚♂🧚♀🧚♂🧚♀🧚♂🧚♀🧚♂
🦜🦚🦜🦚🦜🦚🦜🦚🦜🦚

No comments:
Post a Comment