🔺🌲🙏 మహాభాగ్యం - పత్రీజీ సందేశం 🙏🌲🔺
🧘♂️శారీరకపరంగా ఆరోగ్యమే మహాభాగ్యం.
🧘♀️మానసికపరంగా ప్రశాంతతే మహాభాగ్యం.
🧘♂️సామాజికపరంగా ప్రాణ మిత్రులుండటమే మహా భాగ్యం.
🧘♀️ఆధ్యాత్మికపరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యం.
🧘♂️ఆహారపరంగా రెండు పూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యం.
🧘♀️కుటుంబపరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి వుండటమే మహాభాగ్యం.
🧘♂️ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలనూ, చెట్లనూ పెంచ గలగడమే మహాభాగ్యం.
🧘♀️పక్షులనూ, జంతువులనూ పోషిస్తూ, వాటిని సంరక్షిస్తూ వుండగలగడమే మహాభాగ్యం.
🧘♂️రోజంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం.
🧘♀️ప్రతిరోజూ చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం.
🧘♂️మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం.
🧘♀️రోజుకో గంటసేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మాహాభాగ్యం
🧘♂️రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం.
🧘♀️రోజుకో గంటసేపు మౌనంగా ఉండటమే మహాభాగ్యం.
🧘♂️మనకు తెలిసినవి ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం.
🧘♂️కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఏకాంతంగా వుండగలగడమే మహాభాగ్యం.
🧘♀️నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా వుంచుకో గలగటమే మహాభాగ్యం.
🧘♂️ప్రతి సూర్యోదయాన్నీ, ప్రతి సూర్యాస్తమయాన్నీ,పున్నమి ప్రశాంతతనూ.. ప్రకృతి అందాలను కనులవిందుగా అనుభవించగలగడమే మహాభాగ్యం.
🧘♀️నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం.
🧘♂️చిన్నపిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం.
🧘♀️కళ్ళు మూసుకుని ‘ శ్వాస మీద ధ్యాస ’ పెట్టడమే మహాభాగ్యం
Source - Whatsapp Message

No comments:
Post a Comment