జీవితం
"""""""""
బ్రతికున్న మనిషికి
నీరాజనాలు పట్టడం సహజం
భయమో , భక్తో , అవసరమో
ఆ మనిషిని అందలమెక్కించి
భుజమిచ్చి పైకెత్తుతుంటాము
కానీ.....
చచ్చిన శవానికి
విలువనిచ్చే ఏకైక మందిరం స్మశానం
నిలువనీడలేని మనిషికి కూడా
ఆరడుగుల నేలనిచ్చి భుజంతడుతుంది
అక్కడ ఉన్న కట్టెలు ఆత్మీయుడి కోసం
ఎదురుచూస్తూంది.
బొక్కపెట్టిన కుండ
బోరున ఏడుస్తుంది
ఆ శవం కోసం
ఆత్మార్పణ చేసుకుంట్టుది
మంటలు ప్రేమగుణంతో
ఆ శవాన్ని ఆలింగనము చేసుకుంటుంది.
ఇవే కద నిజమైన
ఆత్మీయనురాగాలు
అవి ఒక స్మశానంలోనే కానవస్తాయి.
ఆ అగ్నిసాక్షిగానే మనం మటుమాయమవుతాము
నిజంగా మనిషి జీవితానికి పాఠాలు నేర్చుకొవాల్చింది
ఈ జ్ఞానమందిరంలేనే
అందుకేనేమో మనుషులను
అక్కడకు పంపుతాడు దేవుడు.....
🌸🌸🌸🌸🌸🌸
Source - Whatsapp Message
"""""""""
బ్రతికున్న మనిషికి
నీరాజనాలు పట్టడం సహజం
భయమో , భక్తో , అవసరమో
ఆ మనిషిని అందలమెక్కించి
భుజమిచ్చి పైకెత్తుతుంటాము
కానీ.....
చచ్చిన శవానికి
విలువనిచ్చే ఏకైక మందిరం స్మశానం
నిలువనీడలేని మనిషికి కూడా
ఆరడుగుల నేలనిచ్చి భుజంతడుతుంది
అక్కడ ఉన్న కట్టెలు ఆత్మీయుడి కోసం
ఎదురుచూస్తూంది.
బొక్కపెట్టిన కుండ
బోరున ఏడుస్తుంది
ఆ శవం కోసం
ఆత్మార్పణ చేసుకుంట్టుది
మంటలు ప్రేమగుణంతో
ఆ శవాన్ని ఆలింగనము చేసుకుంటుంది.
ఇవే కద నిజమైన
ఆత్మీయనురాగాలు
అవి ఒక స్మశానంలోనే కానవస్తాయి.
ఆ అగ్నిసాక్షిగానే మనం మటుమాయమవుతాము
నిజంగా మనిషి జీవితానికి పాఠాలు నేర్చుకొవాల్చింది
ఈ జ్ఞానమందిరంలేనే
అందుకేనేమో మనుషులను
అక్కడకు పంపుతాడు దేవుడు.....
🌸🌸🌸🌸🌸🌸
Source - Whatsapp Message
No comments:
Post a Comment