చీకటిలో ఉన్నామని , మన కోసము వేదన పడి చేయి పట్టి వెలుగు వైపు నడిపించే వారు .అరుదు!!!!.
కష్టమైన సుఖమైనా ఒకరీతిలా మనకు తోడుగా నీడగానిలిచి అనుక్షణం మేలు కోరుకొనే వారు అరుదు!!!
ఉన్న నాడు, లేని నాడు ,మనలని ఒకేలా ఆదరించి ఆనందాన్ని, ఆవేదనని పంచుకునేవారు అరుదు!!!
గొప్పలు కోసం మనలని పోగడక " మంచినిమంచిగా"
"చెడును చెడుగా "తెలిపి సంస్కరించే వారుఅరుదు!!!
నీ కంట తడి వస్తె ,ఆ గుండె బరువెక్కి తన ఆత్మీయ చేతి స్పర్శ తో..నిన్ను ఓదార్చుతు ధైర్యము చెప్పే వారు. అరుదు!!!!
ఇలాంటి వారు. అరుదుగా మన జీవితములో వస్తె అలాంటి ఆత్మీయులను,విలువైన వ్యక్తులని దూరం చేసుకోకూడదు...
Source - Whatsapp Message

No comments:
Post a Comment