Friday, July 16, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

నది నదిలా ప్రవహిస్తూ

ఉన్నంత కాలం దానిని

పవిత్రంగానే చూస్తాము

ఎప్పుడైతే సముద్రం లో కలుస్తుందో,

అప్పుడు దాని

అస్తిత్వాన్ని కోల్పోతుంది.

అలాగే నువ్వు నువ్వులా

ఉన్నంతకాలం సంతోషంగానే

ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో

పోల్చుకుంటూ వారిలా

ఉండాలనుకుంటావో

అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు.

🌄శుభోదయం🌨️
మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment