గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥
బృహస్పతి కవచం (గురు కవచం)
అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా,
గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకం,
బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ॥
ధ్యానం
అభీష్టఫలదం వందే సర్వజ్ఞం సురపూజితం ।
అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిం ॥
అథ బృహస్పతి కవచం
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః ।
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః ॥ 1 ॥
జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః ।
ముఖం మే పాతు సర్వజ్ఞః కంఠం మే దేవతాగురుః ॥ 2 ॥
భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః ।
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః ॥ 3 ॥
నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః ।
కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః ॥ 4 ॥
జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా ।
అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః ॥ 5 ॥
ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ॥
॥ ఇతి శ్రీ బృహస్పతి కవచం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవులు అది శంకరాచార్యుల వారు, గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వారు సద్గురు సాయిబాబా వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు మీ బంధుమిత్రులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ డబ్బులు మనకు ఒక సహాయం గా ఉండాలే కాని అవే సర్వస్వం కాకూడదు.. మానవతా విలువలు అన్నిటికన్నా గొప్పవి విలువలు ఆచరించడానికి ప్రయత్నిద్దాం 🙏
గురువారం l --: 22-07-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు కానీ ! తల రాతలో తప్పులుంటే మాత్రం కష్టమైనా నష్టమైనా అనుభవించాల్సిందే . మనం ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాటతీరు ఎలా ఉందో ముందు తెలుసుకో , మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కునీకు లేదని తెలుసుకో ! .
అవసరం ఆలోచనను మార్చినప్పుడు గుండెల్లో ప్రేమ ఉరకలేస్తూ ప్రవహిస్తున్నప్పుడు మనసులో బాధ చెప్పుకోలేనప్పుడు నీతో నువ్వు నీ కోసం నువ్వు మాట్లాడుకునేటప్పుడు పాల కడలి వెల్లువై ఉప్పొంగుతుందే అదే నీ మనసు .
మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి . చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడుతాయి . అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం .
మనిషికి ప్రశాంతత ఇచ్చేది ప్రకృతే కావచ్చు కాని మనసు కు ప్రశాంతత ఇచ్చేది మాత్రం మనసుకు ఇష్టమైన వాళ్ళ నుంచి వచ్చే పలకరింపు మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు మనసు మనసు ఉంటే సమయం కచ్చితంగా ఉంటుంది .
నీ కోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు ! . నువ్వు తిరిగి వారికి ఏదో చేయాలని ఆశించకు నువ్వు చేయాల్సిందల్లా నీ పై పెట్టుకున్న ఆ నమ్మక్కాని కాపాడుకోవడమే ఇదే వారి జీవిత కాలంలో నువ్విచ్చే విలువైన బహుమతి .
ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి ఎందుకంటే అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు .
సేకరణ *మీ ... ✒️ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment