ఈరోజు ఆనందపు అలా 51వ రోజు. ప్రతి మానవుడు నిరంతరం సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూనే ఉంటాడు. అయితే ఈ ఆనందాన్ని పొందటానికి మూలం సృష్టిలో ఉన్న సౌందర్యమే.
ఒక అందమైన వస్తువును దృశ్యం నో చూస్తుంటే మనసు ప్రకాశిస్తుంది. అంతరంగానికి ఒక ప్రసన్నత కలుగుతుంది. ఇవన్నీ ప్రకృతి సౌందర్యాలు. మనుషుల రూప సౌందర్యం చర్మ సౌందర్యం చూడటానికి కూడా ఎంతో ఆకర్షణ కలుగజేస్తుంది. కానీ ఈ రెండింటి కన్నా కళ్ళకు కనిపించకపోయినా ప్రేమపూరితమైన ఆరాధనా భావాన్ని కలిగించేది బాహ్యం కానిది అంతర్గతమైనది ఒకటుంది. అదే ఆత్మసౌందర్యం.
నిజానికి ఇదే అసలైన నిజమైన మహోన్నత సౌందర్యం.
ప్రపంచ అందగత్తె ఐశ్వర్య రాయ్ ఫోటోను కుష్టు రోగులకు సేవ చేసి ప్రపంచానికే మదర్తెన మదర్ ధెరిస్సా ఫోటోలు ప్రక్క ప్రక్కన పెట్టి చూడండి. ఐశ్వర్యరాయ్ బాహ్య సౌందర్యానికి చూసి ముగ్థులౌతారేమో కానీ మదర్ ధెరిస్సా దివ్య సౌందర్యానికి తలవంచి నమస్కరిస్తాం. తెల్లని చీర కొంగుతో మల్లె పువ్వులాంటి చల్లని చిరునవ్వుతో వెలిగిపోయే మదర్ ని సౌందర్యవతి కాదని ఎవరైనా అనగలరా. నీతులను ప్రవచించటం కాక ఆచరించి సూపటం లోనే ఆత్మ సౌందర్యం లోని అందం ప్రతిబింబిస్తుంది. అది ఎలాగో వినండి 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment