Wednesday, July 14, 2021

వారే మీ ప్రాణ స్నేహితులు...

ఏ మిత్రుని వద్దనైతే -

మీ హోదా,

దర్పం,

స్నేహం,

ఆర్ధిక అసమానతలు,

వయసు తేడా,

స్త్రీయా,
పురుషుడా అని చూడకుండా
వారివద్ద మాత్రమే చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తూ,

ఎవరిని చూస్తే మీ మొహాన కోటి వెలుగులు వెలుగుతాయో,

వారివద్దకి వెళుతుంటే మీ మనసు సంతోషముగా ఉంటుందో,

వారితో మాట్లాడుతుంటే మీరు మీ భావాలని మరింతగా పంచుకోవాలని అనిపిస్తుందో,

వారు బాధపడుతుంటే మీ హృదయానికి బాధ కలుగుతుందో,

వారికోసం ఏమైనా చెయ్యాలనిపిస్తే -
వారే మీ ప్రాణ స్నేహితులు.

వారిని ఎన్నడూ - కలలో కూడా వదులుకోకండి.

ఒకవేళ వదులుకొని ఉంటే -
అవసరమైతే ఒక మెట్టు దిగి ప్రయత్నం చెయ్యండి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment