Monday, October 4, 2021

నగ్న సత్యాలు

(🔥 నగ్న సత్యాలు🔥 )

🍃🌸నిజాన్ని భరించడం చాలా కష్టం ఎందుకంటే మనం అబద్ధమైన జీవితానికి అలవాటు పడ్డాం
.
1 వాస్తవం మాట్లాడారు ఎందుకంటే
వాస్తవం మాట్లాడితే మనిషి దూరమవుతాడు కనక మనిషిని దూరం చేసుకోలేక వాస్తవం చెప్పలేం.
.
2. వస్త్రములు లేకుండా ఎవరిని చూడలేము ఎవరినైనా చూడాలి అనుకుంటే వస్త్రములతో చూడాలి.

3 వర్తమాన జీవితం గడపడం చాలా కష్టం భవిష్యత్తును ఊహించుకొని గడపడం సంతోషం.
.
4. అన్ని కాలంలో నశించిపోతాయని తెలిసిన.
ఏది చేజారిపోయిన దుఃఖంతో బాధపడతారు అజ్ఞానమే కదా.

5 చావు వార్త మెల్లగా చెప్పాలి అంటారు ఎందుకు
చావు అనే నిజం భరించలేరు గనుక.
.🕉️🌞🌎🏵️🌼🚩

సేకరణ

No comments:

Post a Comment