జీవిత సత్యం.
మరణాన్ని ఎప్పుడు చూడలేదు కానీ, చాలా అందమైనది అయి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా కూడా జీవించడమే మరచి పోతారు. ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి. ప్రాణమున్న మనిషి నీళ్లలో మునిగిపోతాడు.చచ్చినవాడు నీటిలో తేలి చూపుతాడు. బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా? రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని? అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావు కానీ నీవైనా, నేనైనా మిగిలేది బూడిదగానే.. ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే.. ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు.
మనుషుల మధ్య ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతికున్న వాడిని పడ గొట్టాలనుకుంటారు. చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు. జీవితంలో ఏది ఎప్పుడో చెప్పలేం. ఏ మాట చివరిదో.. ఏ ఆట చివరిదో.. అందుకే వీలైనంతగా పలుకరిస్తూ ఉండండి.వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండండి.
శుభ సాయంత్రం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment