*✳️💐ఙ్ఙాని సన్నిధి !💐✳️*
*https://t.me/+5gVEZGFAscQ3N2Fl*
*ఒకసారి పాత పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఒకచోట బ్రహ్మరాసిన నుదుటి వ్రాతను మార్చలేము అని ఉన్నది. మరి కొన్ని పేజీల తరువాత మన ఆయువును మనం వృద్ది చేసుకోవచ్చు అని ఉన్నది. నుదుటి వ్రాత మార్చలేమంటారు మళ్ళీ ఆయువుని వృద్ది చేసుకోవచ్చంటారు. ఈ తికమక పరిస్దితి అర్దంగాక ఒక గురువు గారీని అడిగితే దానికి ఆయన నవ్వి రెండూ సరియ్తెనవేనని వివరణ ఇచ్చారు.*
*మొదటి ప్రశ్న:*
*బ్రహ్మరాసిన నుదుటి వ్రాతను తప్పించలేము.*
*బ్రహ్మగారు ఇన్నేళ్ళు ఆయువు అని వ్రాయడు. ఉదాహరణకు ఒక మానవునడు ఇన్ని లక్షల ఉచ్వాశాలు (Breathings), ఇన్ని లక్షల నిచ్వాశాలు (Breathouts) అని లలాటములో లిఖిస్తాడు. ఆ ఉచ్వాశాలు మరియు నిచ్వాశాలు లక్షసార్లు అయినవెంటనే ఆ మనిషి వెంటనే మరణిస్తాడు.*
*రెండవ ష్రశ్న :*
*మన ఆయువుని మనం వృద్దిచేసుకోవచ్చు. బ్రహ్మ గారు చెప్పిన ఆ Secreate (రహస్వాన్ని) అదే ఉచ్వాశ ,నిచ్వాశాలని నియంత్రణలోనికి తెచ్చుకొంటే ఎన్నోఏండ్లు జీవించవచ్చు. ఈ రహస్యం తెలుసుకొని మన బుషులు , హిమాలయాలలో యోగము మరియు తపస్సు ద్వారా ఈ Technic ని ఉపయోగించుకొని వందల సంవత్సరాలు యోగులు జీవించినట్లు ఎన్నో ఆథారాలున్నాయి.*
*ఎవర్తెనా కోపంగా ఉండి అరుస్తుంటే, BP తెచ్చుకోకురా చాలా Danger అని చెబుతాము. BP వల్ల, కొన్ని లేనిపోని భయాలవల్ల ,విపరీత ఆలోచనల వల్ల కూడా మన ఉచ్వాశ, నిచ్వాశాల వేగం పెరుగుతుంది. దానివల్ల కూడా మనకు Lifespan తగ్గవచ్చు.*
*మనమందరం ప్రశాంత చిత్తంతో ఉండటానికి ఒక యోగ చేద్డాం , ద్యానం చేద్డాం ఒక మంచి ప్రయత్నం చేద్దా......*
*https://www.facebook.com/groups/638078683192004*
No comments:
Post a Comment