ఫ్రెండ్స్ శివయ్య మీతో చెబుతున్నాడు అనుకొని చదవండి పోస్టులో ఉన్న మాధుర్యం మీకు అందుతుంది 🙏
నా తండ్రి శివయ్య అడుగుతున్నాడు నాన్ను
ఎవరు నువ్వు
ఎందుకు బాధపడుతున్నవు అసలు బాధపడటానికి ఎవరు నీవు నువ్వు బాధపడటానికి కారణం ఏమిటి అసలు నీవు శరీరానివి అనుకుంటున్నావు
నీ మనసు నిన్ను ఏమారుస్తుంది చూడు
నిన్ను శరీరానికి పరిమితంగా నిన్ను చేస్తుంది.
కానీ నీ మనసుకు లొంగకుండా నీవు
ఆత్మ స్వరూపానివని నిరంతరం నమ్ము.
ఆత్మ కు భాదరాదు, అగ్నిలో కాలదు,
నీటిలో తడవదు అసలు ఆత్మకు చావు లేదు ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకాలు లేవు శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక జన్మలో ఒక్కొక్క పాఠం నేర్చుకోవడానికి వస్తూ ఉంటుంది.
ఈ జన్మలో డాక్టర్గా మరొక జన్మలో యాక్టర్ గా
ఒక జన్మలో దొంగగా ఒక జన్మలో ఏరోక జన్మలో
వేరొక విధంగా జన్మ తీసుకుంటుంది.
మరి ఈ జన్మలో ఎందుకు నీవు బాధపడుతున్నావు ఏం తెచ్చావని బాధ పడుతున్నావు
ఏమి పోతున్నదని ఏం పోయిందని బాధపడుతున్నావు. ఉంటే మాత్రం పట్టుకి వెళ్తావా ఎక్కడికి పట్టుకెళ్ళతావు ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే కదా అంత మాత్రానికి ఎందుకు ప్రతిక్షణం బాధపడుతున్నావ్.
ఎవరు నీవు
ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా
నేను ఎవరు అని ఈరోజు ప్రశ్నించుకో ఇప్పుడే ప్రశ్నించుకో ఆలోచించకు... ప్రశ్నించుకో నేను ఎవరు అని జవాబు దొరికే వరకూ విశ్రమించకు
ప్రశ్నిస్తూనే ఉండు నేను ఎవరు అని
ఎవరు నేను...అని... అదే.... జీవిత లక్ష్యంగా పెట్టుకో
అంతేగాని భార్య కొరకు భర్త కొరకు బిడ్డ కొరకు కాదు నీవు వచ్చింది సరదాగా నా
ఆనందంగా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి
వాటిని అనుభవించడానికి వచ్చావు.
అంతేగాని బాధపడటానికి ఏడవడానికి రాలేదు.
గుర్తుంచుకో నీవు ఆత్మ పదార్థనివని
శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసుకోవటానికి పుట్టావు.
నీవు నిరంతరం ఆనందంగా ఉండటం నేర్చుకుంటే బాధ భయంతో పారిపోతుంది నేను చెప్పేది విశ్వసించు. నిన్ను నువ్వు నమ్ముకో ఎవరిని నమ్మకు నిరంతరం ఆనందంగా ఉండటం నేర్చుకో.
నిన్ను ఏ పరిస్థితి ఏమి చేయలేదు ఎందుకంటే నేను చెప్పానుగా నీవు ఆత్మ పదార్థానివని
ఇది పెట్టుకుంటే చాలు నీవు ఆనందంగా ఉండటానికి.
ఒక సమస్య వచ్చింది అంటే నీవు పరిష్కరించుకోలేని సమస్య నీ వద్దకు రాదు
ఇది నిజం ఏ సమస్యనైనా నీవు చేధించగలవు
నన్ను నమ్ము నేను చెప్పేది పూర్తిగా విశ్వసించి
ఏ సమస్యనైనా నీవే పరిష్కరించుకోగలవు
అది నీ వల్లే అవుతుంది.
బిడ్డ ఇకనుంచి నీవు నేను ఒకటే
నాలో నీవు నీలో నేను
నీ చుట్టూ నా రక్షణ నిలయం
నీకు శివ కవచంలా ఉంది అని
నిన్ను నీవు నీలో ఉన్న నన్ను
విశ్వసించటం నేర్చుకో
పని అయినా సమస్య అయినా
పరిష్కరించుకో నేను పుట్టింది ఇది చేయటానికి
అని కర్తవ్యం నిర్వహించు
ఏమైనా నేను చేయగలను
ఏమైనా నేను పరిష్కరించగలను
అప్పుడు ఏమైనా సాధించగలవు
నీకు తోడుగా నేను ఉంటాను
నిన్ను నీడలా అనుసరిస్తూ🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
సేకరణ

No comments:
Post a Comment