హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవే
ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలుమా ఇంటి దైవం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వారు, తిరుత్తని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ
15-03-2022:- మంగళవారం
ఈ రోజు మంచి AVB మాట..లు
సముద్రం ఇంటి పక్కనే ఉన్న కూడా మంచి నీరు అయిపోతే సముద్రం వద్దకు పోము.. బిందె తీసుకుని నూతి వద్దకు లేదా నది కి వెళ్దాము.. అలానే మన చుట్టూ స్నేహితులు బంధాలు ఎందరున్నా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ల దగ్గరే మన బాధను సంతోషం పంచుకోగలము
మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో అదే మంచితనం మనల్ని కాపాడుతుంది అనేది కూడా నిజం
పక్షులు గింజలను తింటూ కొన్నిటిని వెదజల్లుతూ వాటిని చెట్ల గా మారుస్తాయి.. అదే వాటికి ఆశ్రమం.. మనము కూడా మంచి అనే విత్తనాలను వెదజల్లుతూ పొతే.. ఆ మంచే మనకు ఎప్పటికైనా అవసరానికి అక్కరకు వస్తుంది.. ప్రతి ఒక్కరికి ఎంత కోటీశ్వరుడైన తప్పక ఇతరులతో అవసరం ఉంటుంది.. ఉదాహరణకు ఉక్రైన్ యుద్ధం.. కోట్ల ఆస్తులున్న కోటీశ్వరులు తిండికి మందులకు అల్లాడుతున్నారు..కోట్ల కరెన్సీ చిత్తూకాగితాలు 😄
సేకరణ ✒️మీ. ఆత్మీయుడు..AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment