Friday, April 12, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు.🌹💐లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారు శ్రీవల్లి దేవసేనసమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి స్వామి వారు, శ్రీరామ భక్త శ్రీ ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న లకు శుభాకాంక్షలు 💐.
🕉️🦜🕉️🦜🕉️🦜

ఎవరైనా మన  సహాయం కోరుతున్నారంటే మన  పాపఖర్మల నుండి విముక్తి కలగటానికి అవకాశం ఈ రూపంలో  లభించినట్లే.. అవకాశం సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం.

     *జీవితంలో* తన వైపు ఇతరులు విసిరే *రాళ్లతో* తన ఎదుగుదలకు *పునాదులు* వేసుకునే *వాడే* తెలివైన *వ్యక్తి* ఒక్కటే గుర్తుంచుకోండి మనం *ఏపని* చేసినా అది అందరికి *నచ్చదు* ఎంతమంచి *పనిచేసినా* కొంతమంది *మూర్కులు* విమర్శిస్తూనే వుంటారు అందుకే అన్నారు *కదా పెద్దలు లోకులు కాకులు అని !*.

     నిజంగా నువ్వంటే *ఇష్టం* ఉన్న వారు , నీపై *ప్రేమ* ఉన్న వారు నీకు ఎన్ని *కష్టాలు* వచ్చినా నీవు ఎన్ని *ఇబ్బందులు* ఎదురైనా *నన్ను* మాత్రం ఎప్పటికి *వదులుకోకు* . ఈ *మాట* బాగా *గుర్తుంచుకో నేస్తమా* .

       మన *సంస్కారం* చెబుతుంది *కుటుంబం* ఎలాంటిదో. మనం *మాట్లాడే మాటలు* చెబుతాయి *స్వభావం* ఏమిటో. మనం చేసే *వాదన* చెబుతుంది *జ్ఞానం* ఎంత ఉందో. మనం *చూసే చూపు* చెబుతుంది *ఉద్దేశం ఏమిటో*.మన *వినయం* చెబుతుంది నేర్చిన *విద్య* ఎలాంటిదో . మనం *ఇచ్చింది* మరచిపోవడం , యితరులవద్ద *పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం* .

    ✒️మీ...💐🤝🙏🌹🦚🌈

No comments:

Post a Comment