అరుణాచల🙏
*కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు - హింసకు దూరంగా ఉంటారు.*
*పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు - పరిస్థితులకు ఆవల ఉంటారు.*
✨⚡️✨⚡️✨⚡️
*నాతో సహా సకలము నాలో 'ఉన్నట్లు' ఉన్నది., కానీ లేనే లేదు అని గ్రహించినవారే కాలకాలుడు (శివుడు).*
⚡️✨⚡️✨⚡️✨
*మనిషికి అస్సలు బొత్తిగా లేని మూడు అనుభవాలు:-*
*✳ జన్మానుభవం,*
*✳ మరణానుభవం,*
*✳ ఆత్మానుభవం.*
⚡️✨✨⚡️✨⚡️
*👉 నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం-- దాని పేరు ధ్యానం.*
*👉 మాటలోని ఎరుక, మాటలోని సత్యం -- దానిపేరు జ్ఞానం.*
*👉 ఆత్మలోని శాంతం, ఆత్మలోని అభయం -- దాని పేరు మోక్షం.*
*👉 చేతలోని న్యాయం, చేతలోని వినయం -- దాని పేరు ధర్మం.
No comments:
Post a Comment