Friday, April 12, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు  శుభోదయ శుభాకాంక్షలు 💐☕️🌹.. విశ్వ గురువులు శ్రీకృష్ణ పరమాత్ములవారు, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు,, పూజ్య గురువులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు, గురు దత్తాత్రేయ స్వామి   వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాశీస్సులు మరియు శుభాకాంక్షలు💐🍇🦜🥭🙌

              మనిషి ఆనందంలో•
               శిశువు అవుతాడు
        ఆవేశంలో పశువు అవుతాడు,•
ఆవేశం 
           అనర్ధాలకు దారితీస్తుంది ఆలోచించుకోండి
                  మన మాట మీదే 
                    మన జీవితాలు 
               ఆధారపడి ఉంటాయి 
          కాబట్టి సరిగా మాట్లాడడాన్ని    
                   నేర్చుకోవడం కోసం 
        ఎంత శ్రమించినా నష్టం లేదు.
      

*ఎవరైనా నిన్ను నిన్నుగా*
*అభిమానించి అర్థం చేసుకుంటారో*
*వాళ్ళని వదులుకోకండి.*
*ఎందుకంటే..*
*ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే.*
*మనస్ఫూర్తిగా ఎదుటివారిని*
*అభిమానిస్తారు.*

*మన అనుకున్న వారిని*
*పలకరించాలి అంటే*
*ఉండాల్సింది సమయం కాదు..*
*మనసు..!*
*మనసు ఉంటే సమయం*
*ఖచ్చితంగా ఉంటుంది..!!*

*లోకంలో అన్నిటికంటే*
*తేలికైన పని*
*సలహాలివ్వడం*
*ఒకటి అడిగితే*
*వెయ్యి చెబుతారు.* 😋
*అన్నిటికంటే కష్టమైనది*
*సహాయం చేయడం..*
*వెయ్యి మందిని అడిగితే*
*ఒక్కరు చేస్తారు.*🤔

               *ఎల్లకాలం* *కలసిలేనంత మాత్రాన*
*స్నేహితులు విడిపోయినట్టు కాదు*
          *ఎందుకంటే..!*
*ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు*
*మధురానుభూతితో దగ్గర చేసే*
*అవకాశాలను తరచూ కల్పిస్తూనే ఉంటాయి.*

     *మనము ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి లో* *ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన మార్గము.  మౌనము మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం......*. 

*అదేంటో తెలియదు కానీ..*
*ప్రతి మనిషి చేసిన తన తప్పులను*
*బీరువాలో బాండు పత్రాల్లా*
*దాచుకుని ...*
*ఇతరుల చేసిన తప్పులు..*
*ప్రచార పత్రాల్లా వీధుల్లో పంచి*
*ప్రచారం చేస్తారు..!!*

*"మాట"*
*నిచ్చెనలాంటిది...*
*ఎత్తుకు తీసుకుని పోగలదు.*
*లోతులోనూ పడేయగలదు.*

*తెగిపోయిన బంధాలకు,*
*మనం చేతులారా*
*తెంపుకున్న బంధాలకు..*
*చాలా తేడా ఉంటుంది.*
*ఆరిపోయిన దీపానికి,*
*ఆర్పేసిన దీపానికి..*
*ఉన్నంత తేడా ఉంటుంది.*
సేకరణ 🙏🌹🌳🎋🌻🌈

No comments:

Post a Comment