ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు🌹💐🥭. లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటు..
🦜🦜🦜🦜🦜
జీవితంలో ఏమి ఉన్న లేకున్నా *తృప్తి ఆనందం* ఉంటే చాలు హాయిగా *బతికేస్తాం* అత్యాశకు పొతే అన్ని కష్టాలే..
*జీవితం* అంటే *అనిపించింది* చేయటం కాదు *అనుకున్నది* చేయటం . *అనుపించింది* చేస్తే *సంపాదించేందుకు* బ్రతుకుతున్నట్లు *అనుకున్నది* చేస్తే *సాదించేందుకు* బ్రతుకుతున్నట్లు .
తండ్రి ఎప్పుడూ కొడుకుని *తిడుతూ పెంచుతాడు* . ఎందుకంటే అయన తర్వాత *కుటుంబ బాధ్యత మోసేది కొడుకే* కనుక , *కుతూర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు* ఎందుకంటే *అత్తారింట్లో ప్రేమను పంచేది కొడలే కనుక* .
(ఇప్పడు కొందరి విషయం లో మార్పులు వచ్చాయి.. గతంలో ఇలా )
. బ్రతిమిలాడి ఎవరినీ కూడా మీ *జీవితంలో* ఉండాలని కోరుకోకండి . *ప్రేమ ఆప్యాయత అనురాగం* ఏదైనా ఎదుటి వారి *మనసులో* నుండి రావాలి అలా *బ్రతిమిలాడి* ఏర్పరచుకున్న *బంధం* ఏదైనా కొంత *కాలమే !* ఆ తర్వాత నువ్వు ఎంత *నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను* చూపించినా మీ *మనసు* పడే *ఆవేదన మోస్తున్న బాధన* నువ్వు తెల్పినా సరే వారికి *అర్థం* కాదు . అడిగే కొద్ది మీరు వారికి *ఇంకా అలుసు అయిపోతారు* .
......✒️మీ 💐🤝🙏🌹🌈
No comments:
Post a Comment