Tuesday, January 6, 2026

 -----
రేప్ - సంతతి
-----------

నా దేశంలో
కాదు... కాదు... కాదు...
నా తెలుగులో 
తమ తల్లుల్ని
వీధి శునకాలు, బురద వరాహాలు
రేప్ చేస్తే పుట్టిన వికృత జీవులు
కవులం అనుకుంటూ ఏదో రాస్తున్నాయి;
కవిత్వం అంటూ రాద్ధాంతం చేస్తున్నాయి,
భరతమాతను, హిందువులను
ద్వేషిస్తున్నాయి.

మృగాలు రేప్ చేస్తే కలిగిన
రేప్ - సంతతి 
కవులు అవడం, 
కవిత్వం అంటూ జన్మ వికారాన్ని వెళ్లగక్కుకోవడం
తెలుగులో నా తెలుగులో మాత్రమే;
ఆ వికారం రేప్ - సంతతి 
మానసిక వ్యాధి ఆత్రమే.

'హిందూ దేవత చర్చ్‌కు వెళ్లి ప్రార్థన చేసింది' అనీ,
'రాముణ్ణి, రామాయణాన్ని
తూలనాడుతూనే ఉంటాం' అనీ
రేప్ - సంతతి కవిత్వం పేరుతో  మొరుగుతోంది;
విదేశీ మత మల భక్షణ చేసి చేసి
అజీర్ణంతో బహిరంగ మల విసర్జన చెయ్యడమే కవిత్వం అంటూ 
రేప్ - సంతతి తన అస్తిత్వాన్ని  చాటుకుంటోంది;
తమ జన్మలకు కారకులైన 
వీధి శునకాల, బురద వరాహాల లక్షాణాలను
రేప్ - సంతతి  తెలుగు కవిత్వంగా ఆవిష్కరిస్తోంది.

రేప్ - సంతతి కదా?
దేశం అని, దేశ పతాక అని,
దేశ సంస్కృతి అని, దేశ ప్రజలు అని 
రేప్ - సంతతికి స్పృహ ఉండదు కదా?
'ఉరిమి మొరుగు కుక్క యోగినే మెరుగురా' అని 
వేమన ఊరికే అనలేదు కదా?

వీధి శునకాల సంతతికి 
దేశం, దేశమాత అన్న స్పృహ
ఉంటుందా? ఉండదు;
వీధి వరాహాల సంతతికి
ఈ మట్టిదైన సనాతనంపై మమకారం
ఉంటుందా? ఉండదు. 

ఎర్ర వెర్రి పుర్రెలతో
ఆ రేప్ - సంతతి 
సమాజంపై పడింది;.
విదేశీ మత మలం 
ఆ రేప్ - సంతతి ఆహారం అయ్యాక
ఎర్ర బురద... ఎర్ర బురద
ఆ రేప్ - సంతతి ఆహార్యం అయింది.

వందలయేళ్ల విదేశీ మత విషప్రయోగం నుంచి 
దేశం కోలుకుంటూంటే 
సహించలేకపోతోంది ఆ రేప్ - సంతతి;
వందేళ్ల విధ్వంసక సుత్తి కొడవలి రక్త దాహానికి 
కాలం చెల్లిందని
గిలగిలా కొట్టుకుంటోంది ఆ రేప్ - సంతతి;
కన్న తల్లుల్నే మానభంగం చేసే ఎడారి జీవులే అందరూ 
అన్న భ్రమలో మతి పగిలిపోయిన ప్రేలాపన చేస్తోంది ఆ రేప్ - సంతతి;
వందేళ్ల విధ్వంసక ఎర్రగుడ్డతో కళ్లకు గంతలు కట్టుకుని
ఆర్.ఎస్.ఎస్. అంటూ అరుస్తోంది ఆ రేప్ - సంతతి.

మంచి తల్లులకు పుట్టిన 'మనుషులు' 
ఎక్కడి నుంచో వచ్చిన భయంకరమైన గాయం
భరతమాతకు వద్దని 
ఎర్ర జెండాను అసహ్యంతో తన్నేశారు;
వంకర బుద్ధుల రేప్ - సంతతికి అతీతంగా
ఈ దేశ తనయులు ఆర్.ఎస్.ఎస్. భారతీయతతో
విదేశీ మత దాడి నుంచి
భరతమాతను కాపాడుకుంటారు!!

రోచిష్మాన్
9444012279

నూరేళ్ల ఆర్.ఎస్.ఎస్. భరతమాతను మానభంగం చేస్తోంది అన్న 'తెలుగు ఎర్ర జుగుప్సను' చదివాక.

No comments:

Post a Comment