జీవితంలో వచ్చే ప్రతి *సమస్యని* ఒక *ఆటగా* తీసుకుని పరిష్కరించుకోవాలి ఆటలో *గెలిస్తే* ఆనందం వస్తుంది,*ఓడితే* అనుభవం వస్తుంది,
గెలుపు *ఆనందనికి* పునాది వేస్తే,
ఓటమి *అనుభవానికి* పునాది వేస్తుంది ,
ప్రతి మనిషిలో *మంచి చెడు* రెండూ ఉంటాయి, మనలో *మంచిని* చూసిన వాళ్ళు మనకు *ఆప్తులు* అవుతారు,*చెడును* చూసిన వాళ్ళు *వ్యతిరేకులు* అవుతారు,
రెండింటిని *సమానంగా* చూసిన వాళ్ళు
*మన* వాళ్ళు అవుతారు. *గుర్తుకు* రావడం గొప్ప కాదు *మరవకపోవడం* గొప్ప ఎందుకంటే *గుర్తుకు* రావడం *మెదడు* చేసే పని గుర్తుంచుకోవడం *హృదయం* చేసే *పని*,మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ *మెదడులో* కాదు ఉండాల్సింది వాళ్ళ *హృదయంలో* .
నీ *గమ్యం* చేరే దారిలో *ఈర్ష్య* పడే కళ్లుంటాయి *ఎత్తి* చూపేవేళ్లుంటాయి *వ్యంగంగా* మాట్లాడే *నోర్లు ఉంటాయి* బెదిరావో
నీ *గమ్యం* చేరలేవు, *సాగిపో* నిరంతరంగా, పరిస్థితులు ఎప్పుడూ *స్థిరం* కాదు, *కష్టం* ఎప్పుడు *వృధా* పోదు, ఎవరన్నా మనకు *దూరంగా* ఉండాలి అనుకుంటే వాళ్ళని *దూరంగానే* ఉండనివ్వండి, ఎందుకంటే *మనం* వాళ్ళకి దగ్గర *అవ్వాలి* అని, *ప్రయత్నించే* కొద్ది వాళ్ళు మనల్ని ఇంకా *దూరం* చేస్తారు .
No comments:
Post a Comment